Any Time Arrest: ఎనీ టైమ్ అరెస్టు..! వంశీ, అవినాశ్, అప్పిరెడ్డి, నాని, నందిగం |AP 175

#ysrcpleaders #vallabhanenivamsi #devineniavinash #kodalinani #lellaappireddy #nandigamsuresh #ysjagan #tdpvsycp
Any Time Arrest: ఎనీ టైమ్ అరెస్టు..! వంశీ, అవినాశ్, అప్పిరెడ్డి, నాని, నందిగం |AP 175
AP 175 Channel : This is a different KZread channel.. A channel that analyzes the field level political aspects of all the constituencies of the state, whenever and whatever happens, their intentions, weaknesses, factions, disputes, disagreements and leaders of the constituencies. There may be thousands of youtube channels.., but this is the only channel that provides such a ground report about each constituency..
AP 175 - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి రాజకీయ సున్నిత అంశాలను ఉన్నది ఉన్నట్టు విశ్లేషణ అందించడానికి ఉద్దేశించిన ఛానెల్.
#AP175Channel #APPolitics #YSRCP #TDP #AP175Analysis
#AP175Constituencies
#AP175Politics
#AP175ChannelLive
#AP175ChannelSrinivas
#AP175Srinivas
#APPolitics
#APPoliticalNews
#APPoliticalUpdates
#YSRCPNews
#TDPNews
#APPoliticsTodayNews
#TeluguBreakingNews
#TeluguBreakingNews
#TeluguPoliticalNews
#TeluguPoliticalAnalysis
#JournalistSrinivas
#JournalistManemSrinivas
#ManemSrinivas
#TeluguJournalistSrinivas
#JournalistSrinivasManem
#YSJagan
#ChandrababuNaidu
#PavanKalyanLive
#JanasenaPartyNews
My Contact Details ;
Telegram Group Link - t.me/PiNNAndAP175
Facebook Page Link - / srinivasjournalistpinn
Instagram ID Link - / msjournalistpinn
Twitter Link - / gundusoodhipinn
ఒక జర్నలిస్టు ద్వారా నడుపుతున్న ప్రొఫెషనల్ ఛానెల్. ఎటువంటి రాజకీయ, కుల, మత, ప్రాంత బేధాలు లేకుండా... మన రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల అంతర్గత అంశాలు, అక్కడ జరుగుతున్న పరిణామాలు తెలియజేయడానికి ఈ ఛానెల్ ఏర్పడింది. దయచేసి మీ అందరి మద్దతు కోరుతున్నాం!!😊
Please Support us.. Please SUBSCRIBE our Channel.. Like, Share Our Videos

Пікірлер: 232

  • @dtnaidu2467
    @dtnaidu246721 күн бұрын

    ఇదే జరిగితే 65% పైగా తెలుగు ప్రజలు ఆనందంతో పాటు మనసుకు ఎంతో హాయిగా ఉంటుందనేది అనుకుంటూ?

  • @d.kiranpandu9774
    @d.kiranpandu977421 күн бұрын

    చంద్రబాబు గారు మొదటి విడతలో శిక్షించాల్సింది పెద్దిరెడ్డినే

  • @samudralasudhakar766
    @samudralasudhakar76621 күн бұрын

    కొడితే దెబ్బ ఎలా ఉండాలి అంట్టే జీవితంలో మళ్ళీ ఇలాంటవి ముందు ముందు జరగకూడదు 🌹

  • @shiva-sv1jl
    @shiva-sv1jl21 күн бұрын

    ఇక్కడ వున్నది cbn టైం ఇవ్వండి ఇంకా టైం వుంది 59 మంత్స్. ...ఏదైనా పకడ్బందీ గా చర్యలు వుంటాయి....జగన్ కాదు తప్పు లేకపోయినా కేసు పెట్టడానికి....ఇక్కడ వుంది cbn అండ్ పవన్ . ...లోకేష్....అండ్ అనిత ఫైర్బ్రాండ్.....ఒక్కొరికి 5 ఇయర్స్ కూసాలు కదులుతాయి

  • @krishna2336
    @krishna233621 күн бұрын

    అరెస్టు చేసి తీరాలి.

  • @Ramesh-gp5zo
    @Ramesh-gp5zo21 күн бұрын

    తప్పు చేసిన వైసిపి వాళ్ళు నీ ఎవర్ని వదలకూడదు

  • @Safe-ap
    @Safe-ap21 күн бұрын

    చట్టపరమైన చర్యలకి దిగాలి పక్కా ప్రూఫ్స్ తో పట్టుకొని జైల్లో వేస్తె బాగుంటుంది ప్రజలకి వాళ్ళ మీద సింపతీ రాదూ ఆలా ఆలోచించాలి

  • @VijayalakshmiBoppudi
    @VijayalakshmiBoppudi21 күн бұрын

    ముందు రోజాని లక్ష్మి పార్వతిని బోరుగడ్డ అనిల్, అనిల్ యాదవ్, అంబటిని, సజ్జలను, పెద్దిరెడ్డిని, కొంత మంది అధికారులను వదలకూడదు, జోగిని అస్సలు వదలకూడదు.

  • @bloodyhumanlife2982
    @bloodyhumanlife298221 күн бұрын

    పెద్ది రెడ్డి తో కాంప్రమైజ్ అవ్వడం కంటే సచ్చిపోవడం మంచిది

  • @user-mb9wt1cq6y
    @user-mb9wt1cq6y21 күн бұрын

    అన్న ప్లీజ్ రోజూ వెయిటింగ్,,, వాళ్ళ అరెస్ట్ కోసం,,, దేవుడిని పర్దిస్తున్న

  • @manimani-mh1fn
    @manimani-mh1fn21 күн бұрын

    పక్క వ్యక్తిని బూతు తిట్టినందుకు కూడా ఒక కేసు పెట్టాలి సెక్షన్ తయారు చేయాలి

  • @sadamhusan8722
    @sadamhusan872221 күн бұрын

    arrest cheyyali

  • @shiva-sv1jl
    @shiva-sv1jl21 күн бұрын

    కాబట్టే 11/175

  • @shiva-sv1jl
    @shiva-sv1jl21 күн бұрын

    కొంత ఏమిటి 100పర్సెంట్ సక్సెస్

  • @sasikiranr
    @sasikiranr21 күн бұрын

    ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ప్రభుత్వ మార్పును పరిగణనలోకి తీసుకొని, YSRCP నుండి జరిగిన గత అన్యాయాలను TDP పరిష్కరించడం అత్యవసరం. తప్పుడు ఆరోపణలపై కఠిన చర్యలు తీసుకొని, మన నిబద్ధత కలిగిన క్యాడర్ యొక్క ఆశయాలకు ప్రాధాన్యం ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాం. రఘరామ కృష్ణం రాజు (RRR) గారి వంటి ధైర్యవంతులైన వ్యక్తులను గుర్తించి మద్దతు ఇవ్వడం ద్వారా మన పార్టీ యొక్క నైతిక స్థైర్యం మరియు ఐక్యత పెరుగుతుంది. మెరుగైన భవిష్యత్తు కోసం బలమైన నాయకత్వం అవసరం!

  • @damodhargogada9261
    @damodhargogada926121 күн бұрын

    వచ్చే ఎన్నికల నాటికి చంద్రబాబు గారి వయస్సు 79 ఏళ్ళు ఏమి చేసినా బాబు గారు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి

  • @samudralasudhakar766
    @samudralasudhakar76621 күн бұрын

    ఫోటో చాలా బాగుంది 🙏🙏

  • @shiva-sv1jl
    @shiva-sv1jl21 күн бұрын

    అందుకే నేను చెప్పేది సిఎన్ఎన్ కన్న లోకేష్ సిఎం అయితే మంచిది

  • @user-gi3rv5im3h
    @user-gi3rv5im3h21 күн бұрын

    నందిగామ్ సురేష్ వాడ్ని మాత్రం వదలకూడదు

  • @E.HanumantharayappaE.Han-lb9ro
    @E.HanumantharayappaE.Han-lb9ro21 күн бұрын

    శుభవార్త చెప్పారు శీనుగారు మా టీడీపీ కార్యకర్తలు కోరుకొనేది జరుగుతోంది

Келесі