How Jagan used senior officers for his political persecution

Comments are welcome, but are expected to be respectful. వీడియోల మీద విమర్శనాత్మక కామెంట్లకి ఆహ్వానం. అశ్లీల పదాలు, వ్యక్తిగత దాడులు నిషిద్ధం.
About:
I am a journalist with decades of experience across the media spectrum. This current affairs channel is my take on various socio-political, economic and cultural developments in the country, with a focus on Telugu states. I hope to bring out indepth, well-informed and unbiased viewpoints on the developing issues. This channel is an independent media entity without fear or favour.
Please do subscribe, like & share the channel to encourage independent journalism.
Twitter: @iamkandula FB: @Ramesh Kandula
దేశంలో, మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, జరుగుతున్న రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరిణామాల మీద విశ్లేషణను అందించే ప్రయత్నం ఈ చానెల్. లోతైన, అర్థవంతమైన, పక్షపాత రహిత వ్యాఖ్యానాలు అందించడం ఛానెల్ ప్రధానోద్దేశం. ఏ ఒక్క రాజకీయ భావజాలాన్ని, రాజకీయ పార్టీని నెత్తిన పెట్టుకోకుండా, స్వతంత్ర భావాలతో వ్యవహరించే ఈ ఛానెల్ ను సబ్ స్క్రైబ్ చేసి, ప్రోత్సహించండి.
My books: i) Maverick Messiah - A Political Biography of N.T. Rama Rao, and ii) Amaravati Vivadalu-Vastavalu (Telugu). Both available on www.amazon.in

Пікірлер: 56

  • @csrao6639
    @csrao663919 күн бұрын

    చెప్పుకుంటూ పొతే 5 ఏళ్ళు చాలవు

  • @venkataramanaiahgarige6917

    @venkataramanaiahgarige6917

    18 күн бұрын

    అవును నిజం. ఆ సైకో గాని ఆరాచకాలు అన్యాలు దోపిడీలు అన్యాయలు అక్రమాలు అవీనీతి చెప్పాలి అంటే ఒక 50 యేండ్లు పడుతుంతి

  • @Bramanam2024
    @Bramanam202419 күн бұрын

    సూపర్ సైకో కి హైలీ ఎడ్యుకేటెడ్ పశువులు సాయం చేశాయి

  • @Viswabharath.

    @Viswabharath.

    19 күн бұрын

    కరెక్ట్ గా చెప్పారు..👍

  • @csrao6639
    @csrao663919 күн бұрын

    క్రూరత్వం మా వారసత్వం

  • @thirumaladevi1586
    @thirumaladevi158619 күн бұрын

    అంతం లేని అరాచకం..

  • @prasadraoch2582
    @prasadraoch258219 күн бұрын

    Super exposure.

  • @sivaramakrishnaprasad3509
    @sivaramakrishnaprasad350919 күн бұрын

    Nice presentation.

  • @vasm510
    @vasm51018 күн бұрын

    అసలు ఇలాంటి మనిషి కూడా ఉంటాడా ….అసలు వీడెందుకు పుట్టాడో ఏంటో?

  • @Rags1982
    @Rags198219 күн бұрын

    CBN should bring and give suitable roles to these people

  • @MahilaTelugu

    @MahilaTelugu

    19 күн бұрын

    Caste tag tagilistaranj ayana ayana caste vallani doram pedatadu..

  • @user-tj4ib8ym8g
    @user-tj4ib8ym8g19 күн бұрын

    Thanks for bringibg out what looks like atleast some of possibly many dark deeds behind the scenes, of the great Jagan Mohan Reddy

  • @dasarinageswararao4694
    @dasarinageswararao469419 күн бұрын

    Sir మీరు చెప్పిన విషయాలు వింటే జగన్ అనే వ్యక్తీ సైకో తో పాటు శాడిస్ట్ ఇటువంటి వ్యక్తీ రాజకీయం లొ వుండకూడదు సర్.

  • @enugantisrinivasu2826
    @enugantisrinivasu282619 күн бұрын

    ఓరి నాయనో 🙏🙏🙏

  • @saiathaluri7374
    @saiathaluri737417 күн бұрын

    Well said Ramesh garu. Thank you on behalf of all the People of State, for having updated on such admn. issues. Pl. Keep on doing, to educate the people of AP. The way YOU explain is cool, stable, simple and clear.

  • @JyothiITSolutions
    @JyothiITSolutions18 күн бұрын

    జగన్ కి శిక్ష వేయాలంటే courts సరిపోవు వేంకటేశ్వర స్వామి ఒక్కరే చేయగలరు. వీరందరి ఉసురు బాగా తగులుతుంది జగన్ కి

  • @knowledgeispower2155
    @knowledgeispower215519 күн бұрын

    ఈ వీడియో టైటిల్లో text వైట్ కలర్ కాకుండా బ్లాక్ కలర్ ఉంటే బాగా కనపడుతుంది

  • @sarala-d1m
    @sarala-d1m19 күн бұрын

    Goodmorning sir

  • @ankenarasimhulu5926
    @ankenarasimhulu592619 күн бұрын

    కుసంస్కారి

  • @velduthiramu7759
    @velduthiramu775919 күн бұрын

    Ayaram. Gayaram. 😂😂

  • @user-le6pv6kj2o
    @user-le6pv6kj2o19 күн бұрын

    Enni durmaragalu chesaru ycp vaallu.chetta vasta

  • @raghukona
    @raghukona19 күн бұрын

    Mee vishleshana chaala baguntundhi .. meeku decades of journalism experience undhi ani thelisindhi. Mee background gurinchi oka video chesthara .. ledha oka reference to your bio share cheyyandi

  • @madhavamurthy5687
    @madhavamurthy568719 күн бұрын

    మీరు జగన్ జాతక కథలుగా ఒక ధారావాహి చేయాలి పుస్తక రూపేనా లేక దృశ్య రూపేనా .. ఎందుకంటే ఈ తరహా ముఖ్యమంత్రి ఆంధ్ర ప్రజలకు మళ్లీ ఎవరు రారు

  • @cvprasad7152
    @cvprasad715218 күн бұрын

    క్రూరత్వం వారి ఎజెండా,.. అందరినీ పువ్వులు లో పెట్టి పంపడం cbn లక్షణం.

  • @madhav_4
    @madhav_418 күн бұрын

    Is it that easy for officers to escape punishment by taking VRS?

  • @anilkumar-wy2ot
    @anilkumar-wy2ot19 күн бұрын

    🙏

  • @upputhollaramakrishna6043
    @upputhollaramakrishna604319 күн бұрын

    This not acceptable

  • @SRISRI.4689
    @SRISRI.468918 күн бұрын

    జీవిత కాలం సరిపోదు చేసిన తప్పులకు శిక్షలను అనుభవించడానికి ఈ సైకోకి

  • @rajp9320
    @rajp932018 күн бұрын

    But CBN is nicely saving Jaglak and it seems CBN is getting scared of something

  • @CORNORMCGREGORUFC
    @CORNORMCGREGORUFC19 күн бұрын

    రమేష్ గారు ధన్యవాదాలు 🙏🙏🙏

  • @SureshKumar-xd1gs
    @SureshKumar-xd1gs19 күн бұрын

    Sir అసలు జగన్ కు ఏబీవీ అంటె ఎందుకు అంత కోపం.

  • @nageshkondepudi4698
    @nageshkondepudi469819 күн бұрын

    political leaders harassment thattuukuni pradhanayata lent post Loki velladaniki kuda siddapade IAS,IPS OFFICERS CBN garu chesindemiti

  • @chevuruvenkateswarlu2806
    @chevuruvenkateswarlu280618 күн бұрын

    ఏ త ప్పు చే య ని వె o క టే శ్వ ర రా వు గా రి ని సస్పెండ్ చే సి 5స o. వె o టా డి వే ది o చా రు. ప్ర స్థు త ము ఈ దు ర్మా ర్గ పు ఆ ఫీ స ర్ల ను బ ర్త ర ప్ చే యా లి.

  • @neelamrajusanyasirao4295
    @neelamrajusanyasirao429511 күн бұрын

    Toomuch Sadijam equal to Syco

  • @sandersdev
    @sandersdev18 күн бұрын

    One fact that is being missed is how pprakash and his wife spied on TDP leaders visiting Delhi between 2014-2019. YCP recruiting national services officials started long before it came to power in 2019.

  • @praweennavurre
    @praweennavurre18 күн бұрын

    Thank God🙏 Malla jagan raledhu... After 2years jagan jail ye🤗 Next time also he won't come

  • @movvarajasekhar9266
    @movvarajasekhar926618 күн бұрын

    Not persecution politicized prostitution

  • @satyanarayanap4957
    @satyanarayanap495719 күн бұрын

    IAS union ఏమీ చేసుతున్నారు. తప్పు చేసిన IAS IPS officer లను టీడీపీ CBN ఏమీ యాక్షన్ తీసుకున్నారు. Red book ఎక్కడ. కార్య కర్త లను ఉసి గొలిపి, CBN Pawan family safety. నష్ట పోయేది సామాన్య కార్య కర్త లు. ఏ నాయకుడును నమ్మ వద్దు వద్దూ వద్దూ

  • @eswarakrishnach1930
    @eswarakrishnach193019 күн бұрын

    Sir, i am following your videos daily since before election results... I would like to share my observation on ur videos... 1. Ur videos seems to be partially barring video yesterday on TDP in telangana. Yes true disaster happened in last 5 years leading to this situation but ur videos can be unlike. 2. we are expecting indeep views on aspects rather a general observation which can strike to common minds. Thnaks.

  • @shekarreddy8931
    @shekarreddy893119 күн бұрын

    Sand policy u don't comment bcz u support TDP

  • @prasannak789
    @prasannak78919 күн бұрын

    Cbn waste Andi emo chesthadanukunna vadini vadikesi karyakarthalaki avamanam chesthunnadu cbn

  • @Just_A_comment

    @Just_A_comment

    18 күн бұрын

    Athanu manalanti commen man ea… mana deggara eadina idea vuntey pina vallaki andistey vallu em iyna chestaremo gamaninchandi… pass your views to top

  • @crreddy9744
    @crreddy974418 күн бұрын

    Jai jagan 💙 🤍 💚

  • @subrahmanyeswararaosingava542
    @subrahmanyeswararaosingava54217 күн бұрын

    Youuareverygreatyourvideoveryclaritisir

  • @nageswararaogolla496
    @nageswararaogolla49618 күн бұрын

    జైల్ రెడ్డి గాడు చేసిన గుడిసేటి పనులు చెప్పుకుంటూ పోతే ఈ యుగం సరిపోదు. పరమ నీచుడు, ఇంకా బయటే తిరుగుతున్నాడు. పువ్వు బాబా గాడు, వాడి గ్యాంగ్ వల్ల.

  • @naniravada1147
    @naniravada114718 күн бұрын

    Hatya rajakeeyalu chesinavaru A.P ki CM ganu, dongatanalu chesinavaru Ministers ganu A.P adrustam

Келесі