జగన్ సాయంత్రం 6 అయితే చేసేది ఇదే.. | Former MLC Mohammad Iqbal Sensational Interview | Prime9 News

#ysjagan #appolitics #prime9news
జగన్ సాయంత్రం 6 అయితే చేసేది ఇదే.. | Former MLC Mohammad Iqbal Sensational Interview | Prime9 News
Kindly subscribe..
Prime9News - kzread.infovi...
Prime9 Digital - / @prime9newslivetelugu
WATCH LIVE - • Prime9 News LIVE 🔴| Pr...
Follow Prime9 News..
Prime9 Website - prime9news.com/
Prime9 Facebook - / prime9news
Prime9 Twitter - / prime9news
Prime9 Instagram - / prime9news

Пікірлер: 222

  • @jettyjairam6619
    @jettyjairam6619Күн бұрын

    ఇక్బాల్ గారు చాలా గొప్పగా మాట్లాడారు వైసీపీలో ఉండి ఎమ్మెల్యాగా పోటీ చేసిన వైసీపీ తత్త్వం బాగా వివరించి చెప్పారు ఆఫీసర్స్ అందరూ మీ లాగా వుంటే బాగుండేది బానిసగా మారిన శ్రీలక్ష్మి కి చెప్పండి జెట్టి జయరామ్

  • @Thelegacyoflife786
    @Thelegacyoflife7862 күн бұрын

    బ్రహ్మ నాయుడు గారు మీ పాత్రకి మీరు బాగా న్యాయం చేశారు 🙏👌👌

  • @anjias313
    @anjias3135 күн бұрын

    చౌలుర్ రామకృష్ణ రెడ్డి మర్డర్ చేపించింది ఏవరు మర్డర్ జర్గినపుడు మిరు ఎందుకు కర్నూల్ పారిపోయారు మల్ల హిందూపూర్ కి ఎందుకు రాలేదు మీరు వైఎస్సార్సీపీ పార్టీ రామకృష్ణ రెడ్డి మర్డర్ చేపించిన్న దానిలో మి హ్యాండ్ కూడా ఉంది అని వైఎస్సార్సీపీ మీకు టికెట్ ఎవలేదు ఎమ్మెల్యే టికెట్ ఇవాలేదు దని కోపంతో మిరు టీడీపీ లోకి వెళ్ళినారు నాది కూడా హిందూపూర్ ఎమ్మెల్యే బాలయ్యని మీరు తిటినట్టు ఎవరుతితలేదు నాకు తెలిసి టీడీపీ వాళ్ళు ఇతనితో కోచం జాగ్రత్త గా ఉంటే మంచిది అని అభిప్రాయం

  • @venkataswamynaidusadanala7540
    @venkataswamynaidusadanala7540Күн бұрын

    వాడి నాన్న ముఖం చూసి ఒక్క సారి చూద్దాం అని ఓటేశారు జనాలు.వీడి పేడి ముఖం, కన్నింగ్ పేస్ చూసి వెయ్యలేదు. విధ్వంసం, వినాశనం చేశాడు. కిమ్ కంటే దుర్మార్గుడు వీడు. కన్నింగ్ , క్రుకెడ్, కరెప్టెడ్, క్రూయల్. జీవితంలో వాడిని మళ్ళీ అసెంబ్లీ మెట్లు ఎక్కనీయ కూడదు.

  • @bhaskarrao9847
    @bhaskarrao98475 күн бұрын

    ఇక్బాల్ గారు ధైర్యంగా, నిష్పక్షపాతంగా జగన్ గురించి, వైకాపా అరాచకపాలన గురించి వివరంగా తెలిపినారు, కృతజ్ఞతలు.

  • @pushparao6922
    @pushparao69222 күн бұрын

    Good interview/information. Many people doesn't know what happened. Thanks for bringing the interview with great personality. God bless you.

  • @AejazAejaz-sg8ej
    @AejazAejaz-sg8ej14 күн бұрын

    Nice to see you again sir we are happy to see you congratulations 👏👏👏👏

  • @muthyalanaidu3543
    @muthyalanaidu35433 күн бұрын

    గోడ మీద పిల్లి వాటం అంటారు ఇలాంటి పనికిమాలిన వారినే చూసే అంటారు అనుకుంటా.అవకాశ వాది

  • @kottalamuralikrishna
    @kottalamuralikrishna7 күн бұрын

    Sir correct chepparu

  • @RangooriVarunSarathdora
    @RangooriVarunSarathdora4 күн бұрын

    సార్ మీకు TDP లో ప్లేస్ ఉంది అని అర్థం అయంది మాకు ఇప్పుడు పోయి అక్కడ జాయిన్ అయ్ 2029 మాకు అక్కడ విషయాలు చెబ్ తురు లెండి

  • @chinnanamu1254

    @chinnanamu1254

    4 күн бұрын

    Kalalu kanali pagati kalalu kaadu.

  • @nagig1844
    @nagig18443 күн бұрын

    You have enjoyed mlc position after lost in election. You don't have any proven political record. Now you are cricising. Even though all the details You are saying maybe facts, but you are not suppose to tell now. It is un ethical.

  • @Pecock6174
    @Pecock61744 күн бұрын

    ఊసరవెల్లిని ఎపుడైనా చూసారా? అబ్బో ఈయన టిడిపి కి రావాలని ..... ట్రై ఏమో! ఇప్పుడే ఇంత, ఇక ఉద్యొగం చేసే రోజుల్లో చూడాల్సింది ఈయన విశ్వరూపం. TDP వాళ్లు దగ్గరికి వదులుకో వద్దు. మహా డేంజర్ 😮😮

  • @user-ro6lz3kq3w
    @user-ro6lz3kq3w8 күн бұрын

    Salute.

  • @vijayamohan3023
    @vijayamohan30235 күн бұрын

    చెప్పేది శ్రీరంగ నీతులు. దూరేది దొమ్మర గుడిసెలు

  • @narayanarao4478
    @narayanarao44782 күн бұрын

    వాస్తవాలకు చెప్పారు. సాధ్యమైనంత వరకు

  • @hyderali7944
    @hyderali794415 күн бұрын

    Great words Iqbal Anna

  • @farheentajtaj494
    @farheentajtaj49414 күн бұрын

    Nice to see you sir we missed you a lot, now we are happy boss is back with my brother Saleem

  • @prasadn1601
    @prasadn16013 күн бұрын

    నీలాంటి వాళ్లకు అంత పెద్ద పదవి ఇవ్వడం జగన్ చేసిన తప్పు నీకు ఇచ్చిన ఈవీఎం లముందు మీరు ఎంత సార్ 🤣🤣🤣🤣

  • @RajuR-dn4yp
    @RajuR-dn4yp15 күн бұрын

    Tha great leader iqbal sir 🙏🙏⚡

  • @praveenvenga6734
    @praveenvenga6734Күн бұрын

    ఇక్బాల్ గారు మీరు రాజకీయ నాయకులుకాదు,పోలీసుఆఫీసరుఅంతే,రాజకీయనాయకుడుఅవకాశవాది, ఇన్నినిజాలుమాట్లాడడు

  • @subramanyamsagili7926
    @subramanyamsagili792614 күн бұрын

    Sir very inspiring and intresting analysis

  • @rambabusaitdhanala5932
    @rambabusaitdhanala59322 күн бұрын

    ఇన్సరకాలుగా చెప్పేబదులు నాకువద్ధు అనిచెప్పి యుండ వఛ్ఛుకదా

  • @sathisuribabuysrcp2688
    @sathisuribabuysrcp26882 күн бұрын

    ఇప్పుడు చెప్పే కబుర్లు ఆ పార్టీలో ఉన్నప్పుడు నువ్వు ఎందుకు చెప్పలేక పోయావు ఒక్కొక్కరికి ఒక అలవాటు అవకాశవాది రాజకీయాలు నేర్చుకోవాలంటే మిమ్మల్ని చూడాలి రా నాయనా

  • @ramakishanprasad8234
    @ramakishanprasad82344 күн бұрын

    Sir hat's off to your words,i inspired very much and i Salute to you sir

  • @vijayamohan3023
    @vijayamohan30235 күн бұрын

    వాడు తొవ్విన గోతిలో వాడే పడ్డాడు

  • @gousepatan1508
    @gousepatan150815 күн бұрын

    పార్టీ కి పనిచేసిన వారందరికీ పదవులు దక్కితే ఇంకేముంది mlc పదవి అనుభవించి ఇప్పుడు నా గొప్పతనం చూసి ఇచ్చినారు కులం చూసి ఇచ్చినారు అని చెబుతున్నారు,ఒక హత్య విషయం లో మీ మీద ఆరోపణలు ఉన్నాయి

  • @mangenarkmurty5835
    @mangenarkmurty58354 күн бұрын

    Very good information

  • @chintunanna163
    @chintunanna1633 күн бұрын

    అప్పుడు మరి మీరు ప్రశ్నించార ఇవన్నీ కరెక్టే మీది అవకాశవాదం కాదా

  • @muralikrishnanallabothula4622
    @muralikrishnanallabothula46225 күн бұрын

    నగ్న సత్యాలు చెప్పారు

  • @Nmanuchinni
    @Nmanuchinni3 күн бұрын

    జ్ఞానోదయం ఆలస్యమైంది.....ఇక్బాల్ గారు

  • @kartheekpulakunta1548
    @kartheekpulakunta15485 күн бұрын

    Superb interview sir ✌️

  • @adinarayanareddy1106
    @adinarayanareddy11062 күн бұрын

    100% currect chepparu sir

  • @padamavatigangavaram1737
    @padamavatigangavaram17374 күн бұрын

    ఇలాంటి వాడికి జగన్ అంత విలువ ఇచ్చి సీటు ఇవ్వడం ఏమిటి మీరు మనిషి ఐతే మైనారిటీలకు 4 % రిజర్వేషన్ ఇచ్చింది రాజశేఖర్ రెడ్డి గారు ఐతే చంద్రం బాబా పేరు చెప్తున్నావంటే ప్రతి ఒక్క మైనారిటీ నే కాదు ఉమ్మడి రాష్ట్ర ప్రజలు అందరు కూడా నిన్ను అసహ్యించుకుంటారు ఇలాంటి వాడికి వైఎస్ఆర్సీపీ టిక్కెట్ ఇవ్వడం ఏమిటి నేను ఐ జి నీ ఎం ఎల్ సి ఏమిటి అంటున్నావు ఐ జి ఐతే ఇవ్వాలని రూ లుందా అంత తీసి పడేస్తున్నావు వైఎస్ఆర్సీపీ ఇస్తే తీసుకోకుండా నేను రాజకీయాలకు పనికి రాని వాడిని అని పార్టీలో చేరకుండా వెళ్లి పోవాలసింది నువ్వు ఏమైనా పెద్ద తోపు అని బ్రతిమి లాడారా ఇంత నోటి దురద ఉన్న మీరు పోలీసు ఉద్యోగానికి ఎంత మటుకు న్యాయం చేసి ఉంటారో అర్థమవుతుంది

  • @justiceapparaodesaraju8569

    @justiceapparaodesaraju8569

    3 күн бұрын

    Ki

  • @amruthaiahchoudarydasari9125

    @amruthaiahchoudarydasari9125

    3 күн бұрын

    Asalu 2004 elections lo Motham reservations 50% lopuga undettu Minorities ki 3% reservations manifesto lo pettindi modata CBN.. adi chusi YSR 5% isthanani promise chesi appati congress manifestolo pettadu.. Duradrushtam appudu CBN powerloki raledu.. YSR vochadu kani 5% aithe 51% ayi courtlo nilavaka povadam valla correctga 50% ayyettu thagginchi 4% ichadu..kanuka asalu aa reservation issue modata thechinde CBN.. Tharuvatha aa case Supreme court kelithe thana hayamlo prabhutwam nunchi pedda motham lo dabbu vechinchi manchi advocates nu petti fight chesindi.. Chesthundi CBN.. Kanuka muslim reservations thechindi YSR ani bhramallo unna vallu history thelusukunte manchidi..Jalaganna bhajana paytms

  • @muthyalanaidu3543
    @muthyalanaidu35433 күн бұрын

    ఈ రోజు జగన్,రేపు చంద్రబాబు మనోడు అవకాశ వాది

  • @mohanavelichety8770
    @mohanavelichety87703 күн бұрын

    ఇంత మంచి అధికారి అందులోనూ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసిన వ్యక్తి ఆ పార్టీ ట్రాప్ లో ఎలా పడ్డాడో చిత్రం ! భళారే విచిత్రం ! ఆ బురద గుంటలో కారు పెట్టుటే సృష్టిలోని చిత్రం !

  • @phaneendrakumargalagala7408
    @phaneendrakumargalagala740815 күн бұрын

    Excellent interview

  • @mudassirsiraj5837
    @mudassirsiraj583715 күн бұрын

    Very good speech bade ba

  • @alekhya190
    @alekhya1904 күн бұрын

    ఇక్బాల్ గారు పదవి ఉన్నప్పుడు ఒక మాదిరి పదవి లేనప్పుడు ఒక మాదిరి మీరు మాట్లాడడం మంచి పద్ధతి కాదు తంతా

  • @sayedadnan5187
    @sayedadnan518715 күн бұрын

    Great person & great leader sir meeru

  • @Thelegacyoflife786
    @Thelegacyoflife7862 күн бұрын

    బ్రహ్మ నాయుడు గారు మీరు వివేకానంద రెడ్డి గారి హత్య గురించి ఒకసారి గట్టిగ సిబిఐ వాళ్ళని కోర్టు వాళ్ళని అడిగితె మీకు క్లిష్టర్ క్లియర్ క్లారిటీ వస్తుంది మాకు కూడా మీరు మరో ఇంటర్వ్యూ ద్వారా చెప్పొచ్చు 👍

  • @bssp815
    @bssp8154 күн бұрын

    తిన్న ఇంటి వాసాలు భలే లెక్కపెట్టాడు 😅😅

  • @brajeswarareddy6065
    @brajeswarareddy606514 күн бұрын

    Super sar igbaal garu

  • @ambuchikijinjinaka2825
    @ambuchikijinjinaka282515 күн бұрын

    IQBAL sir hatsoff , one of the greatest interviews i have seen in recent times . take a bow !

  • @srmurty2926
    @srmurty29262 күн бұрын

    Super explanation

  • @user-ro6lz3kq3w
    @user-ro6lz3kq3w8 күн бұрын

    Only liquor meeda.1.50.000.crores mingaru

  • @gopalakrishnakameswararaoa4721
    @gopalakrishnakameswararaoa47212 күн бұрын

    good to hear perfect telugu from Mr Iqbal

  • @RajendraKumar-vl9ym
    @RajendraKumar-vl9ym2 күн бұрын

    Good interview

  • @Thelegacyoflife786
    @Thelegacyoflife7862 күн бұрын

    సార్ ఇక్బాల్ గారు మరి మనకు స్వాతంత్య్రం వచ్చి జగన్ పాలిటిక్స్ లోకి రాకముందు వరకు 67సంవత్సరాలు అయ్యింది కదా... అప్పటి వరకు అంతకుముందు వరకు జరిగిన పాలన మొత్తం మీరు చెప్పిన పాలనే కదా మరి ఎందుకు ఈ రాష్ట్రం ఈ దేశం అలాగే తగలడింది.. పైగా మీలాంటి వాళ్ళు సొంతంగా ఖర్చు పెట్టి మరి అప్పట్లో నాడు నేడు ప్రోగ్రాం చేశారు కదా..... దీనికి మీ జెన్యూన్ ఆన్సర్ చెబుతారా సార్ ఇక్బాల్ గారు... జగన్ గారి విషయం పక్కన పెట్టేయండి

  • @AvulaVenkatasubbaReddy
    @AvulaVenkatasubbaReddy2 күн бұрын

    Nijam cheppuchunnaaru good

  • @tirupataiahravella7462
    @tirupataiahravella74622 күн бұрын

    గుడ్ సరూ

  • @Thelegacyoflife786
    @Thelegacyoflife7862 күн бұрын

    సార్ సార్ మీరు చేసిన నాడు నేడు డెవలప్మెంట్ ఫోటో ఒకటి చూపించండి సార్ ప్లీజ్ 🙏... మాకు ఇప్పుడు వున్న ట్రెండ్ ప్రకారం మాటలు నమ్మరు జనం ఒక్క ప్రూఫ్ ఒక్క ఫోటో పెట్టండి సార్ మీ గొప్పతనం మాకు తెలుస్తుంది ప్లీజ్... అలాగే మాట ముందు ఒకసారి మాటకు తరువాత రాయలసీమ మొత్తం వర్క్ చేశారు అని మీరే అంటున్నారు అప్పుడు మీకు హిందూపురం లో పాలిటిక్స్ ఎలా వుంటాయో ప్రత్యేకంగా చెప్పాలంటారా సార్ మీరు 👌👌👌సార్ అయినా మీకు టైం సరిపోకే ఓడిపోయారు అంటారు మీరు కూడా భలేగా మసి పూసి మారేడు కాయ చేస్తున్నారు 👌👌👌🙏

  • @UmaDevi-tn2xy
    @UmaDevi-tn2xy6 күн бұрын

    In A p all do have voice

  • @user-sl8zw1ok3h
    @user-sl8zw1ok3h2 күн бұрын

    his correct salute sir

  • @hareenchabdrapavuluri2130
    @hareenchabdrapavuluri21302 күн бұрын

    Power lo unappudu enduku bhyathaki raledu sir plz generation change iedi meru chepe sodi vinataniki ready leru 🙏

  • @user-ro6lz3kq3w
    @user-ro6lz3kq3w8 күн бұрын

    Carona time lo over action .chesadu

  • @user-sl8zw1ok3h
    @user-sl8zw1ok3h2 күн бұрын

    good sir

  • @Thelegacyoflife786
    @Thelegacyoflife7862 күн бұрын

    లిక్కర్ లో టోటల్ ఫెయిల్ ఇది ఎవరు అయినా ఒప్పుకోవాల్సిన అవసరం వుంది 👍... కానీ ఐలయ్య లాంటి వాళ్ళు పొగిడిన జగన్ గారి విద్యా వ్యవస్థ మార్పుని మీరు తప్పు పట్టాక మీరు ఎంత గొప్ప టీడీపీ అభిమానో ఇక ఎవరు రుజువు చెయ్యాల్సిన అవసరమే లేదు...

  • @UmaDevi-tn2xy
    @UmaDevi-tn2xy6 күн бұрын

    Jagan has treated people like slaves

  • @chottubabbu7055
    @chottubabbu70553 күн бұрын

    Good baga chyparu sir

  • @NuthalapatiBramham-ji6bx
    @NuthalapatiBramham-ji6bx2 күн бұрын

    IqbalSirveryGoodOfficer.

  • @Thelegacyoflife786
    @Thelegacyoflife7862 күн бұрын

    చంద్రబాబు గారి మీద ఎలాంటి కేసులు లేవనే ఇప్పుడు మోడీ గారి కాళ్ళు మొక్కి మరి పొత్తు పెట్టుకున్నారా సార్ ఇక్బాల్ గారు... ప్లీజ్ నా అనుమానం ఇది కొంచం క్లారిటీ ఇస్తారా ఎందుకంటె నన్ను అడిగితే నేను ఓ పదిమందికి చెప్పాలి కదా

  • @hanumanthachararlekatti223
    @hanumanthachararlekatti2234 күн бұрын

    నికార్సైన నిజాన్ని చెప్పినదానికి మీకు హ్యాట్సాప్

  • @StanleyJ-db3sc
    @StanleyJ-db3sc3 күн бұрын

    Sir meru kavali ani jagan anna medha buradha jalluthunaru edi manchi padhathi kadu mari mlc tesukunnapudu teleda meku

  • @EastWestJSP
    @EastWestJSP3 күн бұрын

    అక్కడ కూర్చున్న మీ ఇద్దరికి మేలు చేసింది జగనే .. బ్రహ్మనాయుడు వాళ్ళ నాన్నని కరోనా నుండి కాపాడింది జగనే .. కాదు అని చనిపోయిన రంగా గారి మీద ఒట్టేసి చెప్పమని చెప్పండి ?? ఇక మీరు .. ఎమ్మెల్సీ ఇచ్చి పెద్దొన్ని చేసాడు .. ఒక స్థానం ఇచ్చాడు ..

  • @praveenvenga6734
    @praveenvenga6734Күн бұрын

    సార్ ఇక్బాల్ గారుజగన్ గురించి సామాన్యులకుబాగాతెలుసు,వాడుసైకో,డబ్బుపిచ్చిపిచాచి,ఇప్పుడువాడినిఎవడైనాచంపుతాడేమోననేభయంఉంది,బయటకురాలేడు,

  • @srmurty2926
    @srmurty29262 күн бұрын

    ఉపాధ్యాయులుకీ, ఉపాధ్యాయులు కుటుంబ సభ్యులకు తెలిసిన కష్ఠాలు ఇంకేవ్వరి తెలియదు. అందుకే తల్లిదండ్రులు గా గురువులుని చస్తారు

  • @srmurty2926

    @srmurty2926

    2 күн бұрын

    గరువులుగా చూస్తారు

  • @adinarayanareddy1106
    @adinarayanareddy11062 күн бұрын

    100% currect sir

  • @yugandharrekadi959
    @yugandharrekadi9593 күн бұрын

    👏👏👏

  • @prreddy100
    @prreddy1003 күн бұрын

    Excellent Interview and realistic facts about Jagan, and YSRCP by a Police Officer of IG rank from Muslim Community, who later tasted YSRCP culture for nearly 5 years…

  • @rammurthy678
    @rammurthy6782 күн бұрын

    Government maripoyendee ga inka andaru elagee untaruu ee 5 years

  • @pothurajunancharaiah3950
    @pothurajunancharaiah39502 күн бұрын

    Jagan has to listen to correct himself for his pitfalls.

  • @mohammedkhasimshaik4645
    @mohammedkhasimshaik46454 күн бұрын

    Proud fellow,a andaku aa godugu patte rakam.

  • @gvreddy65
    @gvreddy654 күн бұрын

    ఇక్బాల్ గారు మా కోయిలకుంట్ల వారే వారు చాలా సింపుల్, honest కస్టపడి చదివి ఉన్నత స్థాయి కి వచ్చారు. టీచర్స్ అంటే గౌరవం, చాలా స్కూల్స్ అభివృద్ధి చేసారు. మా బావ గారు వారికి టీచర్. నా వయస్సు 78 టీచింగ్ ప్రొఫెషన్. రాజకీయాల్లో లేను. ఇక్బాల్ గారు నిజం, సత్యాలు చెప్పుచున్నారు.

  • @superintendingengineertsew9666
    @superintendingengineertsew96663 күн бұрын

    Saaru jokes bangalore vestunnadu

  • @Thelegacyoflife786
    @Thelegacyoflife7862 күн бұрын

    సార్ మీరు చెప్పింది నిజమే టీచర్ అనేవారు చదువు చెప్పాలి.. కానీ మార్కెట్ లో అందరికంటే ఎక్కువ మంది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోంది టీచర్స్... మరి వాళ్ళు రియల్ ఎస్టేట్ చేస్తుంటే అప్పుడు వాళ్ళు చదువులు ఎవరు చెప్పారు ఎవరికి చెప్పారు.... మీకు అనుమానం ఉంటే ఒకసారి నాతో ఒకసారి రండి మీకు చూపిస్తాను ఎంతమంది టీచర్స్ రియల్ ఎస్టేట్ చేస్తున్నారో.. వాళ్ళు డ్యూటీ చేసే టైంలో బయట తిరుగుతుంటే అప్పుడు విద్యార్థుల పరిస్థితి ఏంటి 🤔🤔🤔

  • @manikyarao5910
    @manikyarao59102 күн бұрын

    He is an irresponsible ex police officer. Taking religion at the drop of a hat.

  • @ushakumari4673
    @ushakumari46735 күн бұрын

    Then why you were there with him for more than 4 years only towards the end you quit adopting balance of convenience

  • @ahmedmohiuddin6012

    @ahmedmohiuddin6012

    4 күн бұрын

    So the reason he is able to provide you with all the analysis is because he has been associated for 4 years. Unfortunately, the AP public trusted Jagan garu for the full term. If this represents the balance of convenience, then the public has delivered the verdict.

  • @drrajaramkota6850
    @drrajaramkota68507 сағат бұрын

    Your seat in TDP is confirmed

  • @thimmareddypatel6623
    @thimmareddypatel66232 күн бұрын

    Sir meru police officer ga undi opposition leader paina mari amaravathi raithulapaina police athiga arachakalu chesinappudu meru appudu yemichesaru

  • @user-ro6lz3kq3w
    @user-ro6lz3kq3w8 күн бұрын

    Chaduveppudu ? Cheppaedi?.anduke.62/ pass avutunnaru 3 y .ga

  • @sankarajarajeswari596
    @sankarajarajeswari5964 күн бұрын

    10th class mustbe a good condition for marriage

  • @ramyagaming6939
    @ramyagaming69394 күн бұрын

    Assalamualaikum sir iam Pathan Subhan khan son

  • @adinarayanareddy1106
    @adinarayanareddy11062 күн бұрын

    100

  • @venkatareddyambati6409
    @venkatareddyambati64092 күн бұрын

    Original.muslimvi.నువ్వు

  • @koteshpoola9441
    @koteshpoola94413 күн бұрын

    Iqbal chala yekkuva matladu chunnanu

  • @ambuchikijinjinaka2825
    @ambuchikijinjinaka282515 күн бұрын

    Brahma naidu garu meeru konchem subject penchkovali , Midday meals is central govt fund , but jagan showed this to some corportation fund

  • @Destroyer-ij7qu
    @Destroyer-ij7qu2 күн бұрын

    I LIKE CBN AND TDP. EEDOKA VUSARAVELLI

  • @varaprasadvelpula7784
    @varaprasadvelpula77845 күн бұрын

    ఇక్బాల్ గారూ! మీరు ఎన్నైనా చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్పవారు. 12 లక్షల కోట్ల రూపాయల అప్పుతెచ్చాడు అంటే అది వాడి గొప్పతనం కాదా? ప్రజల ముఖాలు చూడకుండా ప్రజలను పరిపాలించాడు, పిల్లలకు తిండి పెట్టకుండా చదువు చెప్పించాడు, రోడ్లు నాశనమై జనాలు చచ్చినా పట్టించుకోలేదు, చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రాకపోయినా ఐదువేల రూపాయలు ఇచ్చి వాలంటీర్లను పోషించాడు. ఇంతకంటే మంచి కార్యాలు, అభివృద్ధి ఇతర ముఖ్యమంత్రులు చేయగలరా?

  • @Luckyhoneychannel

    @Luckyhoneychannel

    3 күн бұрын

    6 లక్షల కోట్లు.అందులో CBN vi 3

  • @sreech7085

    @sreech7085

    3 күн бұрын

    Jagan did good go and ask poor people... chamba gadu Baga peduthadu janalaki...only real estate in Amaravati.... nothing he will do....

  • @ChaitanyaReddyPiduru-nd7uo

    @ChaitanyaReddyPiduru-nd7uo

    3 күн бұрын

    Arey lanjakodakka Inka svaetaa patrani ivvani raa nuvu annatu 12 lakhs crores aeithey ippatikey ichey vallu

  • @kasiviswanadhkopparthi8746

    @kasiviswanadhkopparthi8746

    2 күн бұрын

    మీ శ్లేష అద్భుతంగా ఉంది. సాధారణంగా ఇంత శ్లేష గా వాడటం మా గోదావరి జిల్లా లకే చెల్లు. రాజకీయాల్లో దీనికి ఆద్యుడు శ్రీ మాన్ హరిరామజోగయ్య గారు.

  • @dara4006

    @dara4006

    2 күн бұрын

    ఏర్రిపూకు లాగా కొడుకులకు ఏమీ అర్ధం కాదు కదా ?

  • @rajasekhar6303
    @rajasekhar630312 сағат бұрын

    Inthaki jagan saayanthram 6.00 aythe en chesevaadu? Adhi cheppaledhu, title matukku pettadam baagoledhu

  • @jayapalreddyk6208
    @jayapalreddyk62083 күн бұрын

    Ec member why he resigned Before Election All govt employees know the facts

  • @shivaprasadreddy6461
    @shivaprasadreddy64614 күн бұрын

    Jagan మల్లి రాడు.

  • @puttamvenkataseshareddi6747
    @puttamvenkataseshareddi674715 күн бұрын

    It's a sin when a person promote his own perceptions and yelling that unfortunately all my perceptions are wrong after doing all damage to the systems which is irrevocable. So any learned person should think twice before promoting any concept or versions.

  • @venkateswarlugowra5683
    @venkateswarlugowra56835 күн бұрын

    సూపర్ సర్ మీరు చెప్పిందే100% కరెక్టు

  • @vundyalaphanisheakerreddy2055
    @vundyalaphanisheakerreddy20553 күн бұрын

  • @realdaybreaker8013
    @realdaybreaker8013Күн бұрын

    15:40 thumbnail

  • @padamavatigangavaram1737
    @padamavatigangavaram17374 күн бұрын

    సొంత పార్టీ పెట్టుకోకపోయినా ప్రజలు ఓట్లు వేసి గే లవక పోయినా గొప్ప మెజారిటీతో గెలిచిన ఒక సీఎం ను కుట్రలతో దించి సీఎం సీటులో కూర్చుని ఎలా సీఎం కావచ్చునో చంద్రం బాబా ను ఆదర్శంగా తీసుకు నీ మీరు ఆపని చేయండి CBN సీఎం సీటు లో కుట్రల తో కూర్చోండి అంతకు ముందు సీఎం గా ఉన్న CBN గవర్నమెంటు స్కూళ్లను ఎందుకు పట్టించుకోలేదు స్కూళ్లను ఎందుకు బాగు చేయలేదు

  • @talarivenkatavijayalakshmi8153

    @talarivenkatavijayalakshmi8153

    3 күн бұрын

    స్కూల్స్ బాగుచేయటం అంటే రంగులేయటం కాదు. టీచర్స్ ను అప్పోయింట్ చేయటం.

  • @khadharsyed930
    @khadharsyed9304 күн бұрын

    iqbal neeku MLC ivvakapothe evadu pattichukodu

  • @sudhakard1411
    @sudhakard14112 күн бұрын

    S❤

  • @shivaprasadreddy6461
    @shivaprasadreddy64614 күн бұрын

    నీవు ఎవర్రా బాబు ఐజి గా మాకు ఎప్పుడూ చూడ లేదు. కేవలం ysrcp candidate గా మాత్రమే తెలుసు.

  • @vvenkateswarlu9062
    @vvenkateswarlu90623 күн бұрын

    Avakasa vadi. Aatma vanchana. Viswasaneeyatha leni varini daggara teeyatam porapatu ayindi. Rayalaseema IG ga chesina thopu ithe enduku gelava ledu.

Келесі