విజయవాడ గజిబిజి ట్రాఫిక్ కు ఇక గుడ్ బై..! - TV9

విజయవాడ గజిబిజి ట్రాఫిక్ కు ఇక గుడ్ బై..! - TV9
TV9 News యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి : onelink.to/de8b7y
Watch LIVE: goo.gl/w3aQde
తాజా వార్తల కోసం : tv9telugu.com/
►TV9 LIVE : bit.ly/2FJGPps
►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
►Big News Big Debate : bit.ly/2sjc9Iu
► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: goo.gl/abC1bS
► Like us on Facebook: / tv9telugu
► Follow us on Instagram: / tv9telugu
► Follow us on Twitter: / tv9telugu
#vijayawada #apnews #tv9telugu
Credits : #VishwaGajagouni
#TV9APNewsUpdates

Пікірлер: 80

  • @ravichandra9307
    @ravichandra930713 күн бұрын

    Emi High way ra babu benzcircle nunchi కానూరు కి వెళ్ళాలంటే నరకమే కనపడుతుంది అసలు😢😢😢😢😢😢😢

  • @rajeshbobba3851
    @rajeshbobba385114 күн бұрын

    Need butterfly junction at Gollapudi.

  • @peddireddyreddy2222
    @peddireddyreddy22229 күн бұрын

    That is Ys jagan ❤

  • @ananth2652
    @ananth265210 күн бұрын

    Jagan.. Initiative in vijayawada bypass

  • @jagannadhrao2365
    @jagannadhrao236513 күн бұрын

    A. P. Capital city, amaravati mega greater Vijayawada city❤twincity a. P. Guntur Vijayawada, ❤

  • @rajeshbobba3851
    @rajeshbobba385113 күн бұрын

    People should buy plots and flats in Amaravati and decongest Vijayawada and Guntur city.

  • @chinnigkrm4932
    @chinnigkrm493213 күн бұрын

    Ji jagan

  • @jsambireddy4342
    @jsambireddy43429 күн бұрын

    ఇది జగన్ కాబట్టి పూర్తిచేసాడు ఇప్పుడు ఈష్టు బైపాస్ వేయమనండి చూద్దం బూమిపూజకే జయంజయం చంద్రన్నా అని డప్పుకోట్టిస్తారేమో.. దర్గమ్మ ఫ్లైవర్ వేయడానికి... బేంజ్సర్కిల్ దగిర ఐయిదుసంత్సరాలలొ పూర్తి చేయలేకపోయింది అప్పటి టిడిపి జగన్ జట్స్పీడ్తో పూర్తిచేసాడు

  • @Vsl2015

    @Vsl2015

    6 күн бұрын

    Nee talakai .. it's centre .. jai modi

  • @kadiyalahanumanhanuman5145

    @kadiyalahanumanhanuman5145

    5 күн бұрын

    అరె పిచ్చ నాయాల విజయవాడ దుర్గ ఫ్లైఓవర్ ఆసియా ఖండంలోని రెండో అది చాలా కష్టమైనది పైపెచ్చు సిటీలో ట్రాఫిక్ లో ఇబ్బంది జగన్ వెయా లేదురా బైపాస్ కేంద్ర గవర్నమెంట్ వేసింది

  • @s.s3209
    @s.s320913 күн бұрын

    విజయవాడ సూరాయపాలెం వద్ద హైదరాబాద్ చెన్నై ఇంటర్ ఛేంజింగ్ నకు సరైన ప్లానింగ్ లేదనిపిస్తుంది, ఇక్కడ ఫ్లవర్ మోడల్ ఇంటర్ ఛేంజింగ్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది.

  • @ITSMEYOURLOVE143
    @ITSMEYOURLOVE14314 күн бұрын

    Vijayawada city internal ga chala traffic untindhi and city lo chala flyovers chala years nundi pending lo unnayi and konni proposal chesaru kani next step veyaledhu..... *Gunadala flyover works started but stopped due to land issue. *Vombay colony to Madhura nagar flyover proposed by VMC but no further progress * Dvmannar to Auto nagar flyover proposed but no further progress. *New govt hospital to Enikepadu flyover proposed but need Central approval (Central govt). * Parallel flyover to existing control room flyover proposed by VMC but no further progress.

  • @dsnraododdipati2247
    @dsnraododdipati224713 күн бұрын

    What about east byepass road and its route map and villages

  • @MURALIKRISHNA-uj7cz
    @MURALIKRISHNA-uj7cz14 күн бұрын

    Gannavaram daggara flyover avvaledu

  • @venkat4492
    @venkat44927 күн бұрын

    This credit goes to Honorable AP Ex cm YS Jagan ji.

  • @thutupalli1409
    @thutupalli14094 күн бұрын

    ముందు రోడ్లమీద అడ్డంగా ఉన్న చిరు వ్యాపారస్తులను తొలగించాలి.

  • @krishnag4185
    @krishnag418513 күн бұрын

    Thanks to central government

  • @gvasu1981
    @gvasu19816 күн бұрын

    Good

  • @rajproton
    @rajproton9 күн бұрын

    రాష్ట్రం లో ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగినా కూడా అది కేంద్రం ది అని కూసే అడ్డ గాడిదలైన టీడీపీ, జన సేన వాళ్ళ కోసం: రాష్ట్రంలో ఒక రోడ్ వేయాలన్న ( జాతీయ రహదారులు ) అది రాష్ట్రం చెప్తేనే కేంద్రం చేస్తుంది. రాష్ట్ర ప్రమేయం లేకుండా ఒక్క చిన్న పని కూడా కేంద్రం సొంతంగా వచ్చేసి రాష్ట్రాల్లో తన పని తను చెయ్యలేదు. చెయ్యరు కూడా. ఒక రోడ్ వెయ్యాలి అంటే ముందు రాష్ట్రం దానికి ప్రణాళిక ఇవ్వాలి. ఎన్నోసార్లు మన ఎంపీ లు వెళ్లి రవాణా శాఖ మంత్రి ను కలవాలి. అప్రూవల్ తెచ్చుకోవాలి. దానికి మళ్ళీ కావాల్సిన భూమి రాష్ట్రం సేకరించి ఇవ్వాలి. చివరగా నేషనల్ హైవే వాళ్ళు రోడ్లు వేస్తారు. మన ఎంపీ లు అడగకుండా, రాష్ట్ర ప్రభుత్వం ప్రమేయం లేకుండా కేంద్రము ఏమి చెయ్యదు అరె పచ్చ జాతి సన్నాసుల్లారా ప్రతిదీ కేంద్రం అని వాగుతున్నారు కదా. సరే అదే కేంద్రం చెయ్యాల్సిన పనులు ( కేంద్రం మాత్రమే చేయాల్సినవి ) చెయ్యమని చెప్పండి రా - విభజన చట్టం హామీలు నెరవేర్చమని చెప్పండి రా. -పోలవరం కి డబ్బులు ఇవ్వమని చెప్పండి రా. -ఐఐటీలు, సెంట్రల్ యూనవర్సిటీలు కట్టమని చెప్పండి రా. -విపత్తు సంభవిస్తే రాష్ట్రాలకు ఇవ్వాల్సిన డిజాస్టర్ ఫండ్స్ ఇవ్వమని చెప్పండి రా. -ప్లానింగ్ కమీషన్ ద్వారా రావాల్సిన ఫండ్స్ రాకుండా నీతి అయోగ్ అని మార్చి ఫండ్స్ లేకుండా చేశారు కదా అది ఇవ్వమని చెప్పండి రా - ఫైనాన్స్ కమిషన్ ద్వారా హక్కుగా రావాల్సిన ఫండ్స్ పెంచాలి కానీ తగ్గించడం ఏంటి అని అడిగి ఆ ఫండ్స్ ఇవ్వమని చెప్పండి రా - రాష్ట్రాలకు ఇచ్చే గ్రాంట్స్ ఇవ్వమని చెప్పండి రా - GST ద్వారా రాష్ట్రాలకు జరిగిన నష్టం ఇస్తాము అని చెప్పి ఇవ్వలేదు కదరా. అది ఇవ్వమని చెప్పండి రా. ఇలా చెప్తూ పోతే బొచ్చడు ఉన్నాయి రా సన్నసుళ్ళారా అంతే కానీ రాష్ట్రంలో జరిగే ప్రతి అభివృద్ధి పని, రోడ్ వేసిన, పోర్టు కట్టిన, aiport కట్టిన, కేంద్రం అని కూస్తే చెప్పు తెగేదాకా కొడతాం రేయ్. రాష్ట్రాలు అన్ని కలిసి కేంద్రం కి డబ్బు ఇస్తే, అది అన్ని రాష్ట్రాలకు అవసరాలకు అనుగుణంగా, కేంద్రం పంచుతుంది అంతే కానీ... కేంద్ర కి ఏమీ ఆకాశం నుండి ఊడిపడవు డబ్బులు. రాష్ట్రాలు పోరాటాలు చేసి, అడుక్కోని, కేంద్రాన్ని ఒప్పించి ప్రోజెక్ట్ లకు అనుమతులు తెచ్చుకొని లాండ్ acquire చేసి ( లాండ్ అనేది స్టేట్ subject) ఇస్తే నే పనులు మొదలు అవుతాయి. మోడీ వచ్చాక రాష్ట్రాలను సర్వ నాశనం చేశాడు. ఫెడరల్ structure ( సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా చేస్తున్నాడు) మొత్తం ను దెబ్బ తీశాడు. రాష్ట్రాలను అడుక్కు తినే లా చేస్తున్నాడు. అలాంటిది వైసీపీ నాయకులు ఎంతో కష్టపడి తెచ్చుకున్న ప్రోజెక్ట్ లను మీకేం సంబందం కేంద్రం అని ఇంకోసారి అంటే చెప్పు తెగే దాకా కొట్టాలి. మరి ఇదే ప్రోజెక్ట్ లు బాబు గాడు ఎందుకు చెయ్యలేదు రా. కేంద్రం తో గొడవ పెట్టుకొని డబ్బులు లేకుండా చేసుకున్నాడు. లంచాలు తిని , గ్రాఫిక్స్ చూపించి డబ్బులు దొబ్బేసాడు కదా. నోట్: అన్ని ముస్కొనీ రాజ్యాంగం లో వున్న కేంద్ర రాష్ట్ర సంబంధాలు, సెంట్రల్, స్టేట్, concurrent subjects list లు చదవండి రా అజ్ఞాని బ్యాచ్ . తర్వత మేధావులు లాగా కామెంట్స్ చెయ్యచ్చు.

  • @Vsl2015

    @Vsl2015

    6 күн бұрын

    It's tdp janasena bjp .. centre work ... Jagan never wanted amaravati .. he is pathological lier

  • @subbaraosubbarao4067
    @subbaraosubbarao406713 күн бұрын

    జై బి జె పి 👌

  • @vasudevavvr9378
    @vasudevavvr937813 күн бұрын

    E road lo amo kani tollgate mattuka kattaleka vhusthaunnam enduku petrol cost untundhi car undhi ani andha kuda undadu e tollgate and petrol cost chusthay 50 km oka tollgate untundhi inka am cheyali

  • @KPZivot
    @KPZivot13 күн бұрын

    Uppal will also be same hope nitin gadkari ji takes some action

  • @mr.malleshkudupudi4816
    @mr.malleshkudupudi481613 күн бұрын

    Beutiful location

  • @user-mn2ur6dl8u
    @user-mn2ur6dl8u13 күн бұрын

    టోల్ గేట్ ఎక్కడో చెప్పలేదు.. ..

  • @lakshmivj4990
    @lakshmivj49907 күн бұрын

    Ribban cut chesi "Nene"mudra veseasukuntammu pani okalladhi peru maatram naadhe

  • @janardanadev3845
    @janardanadev384513 күн бұрын

    వెంకటాయపాలెం కాదు. వెంకటపాలెం.

  • @nvenkatareddy
    @nvenkatareddy9 күн бұрын

    Hyd to vizag route shd not touch Vijayawada at all

  • @rayuduramarao
    @rayuduramarao13 күн бұрын

    when it will comlet, tell the time

  • @karukumallis
    @karukumallis13 күн бұрын

    It takes one more year to be ready and you should know first village names there is no venkatayapalem

  • @naresharja432

    @naresharja432

    9 күн бұрын

    😂

  • @girishseshu7394
    @girishseshu739413 күн бұрын

    Design problem is there....

  • @mastannaidu3266
    @mastannaidu326613 күн бұрын

    Koncham map kuda use chestaaa maaku inka baga ardham avutadi

  • @vkotireddy246
    @vkotireddy2469 күн бұрын

    Vv good

  • @Vsl2015
    @Vsl20156 күн бұрын

    ☑️☑️☑️☑️☑️ NDA @ work ... Jai Modi Cbn Pavankalyan ...

  • @rkb242
    @rkb24210 күн бұрын

    ఏమి తగ్గదు

  • @ktaj3676
    @ktaj367613 күн бұрын

    2020-2021 lo 6lane road works start and 2024 lo 95 percent complete ayyindi...well done ysrcp govt on this successful

  • @mahireddy9890

    @mahireddy9890

    13 күн бұрын

    Dear this is national. High way project not state project😂....jai nitin gadkari

  • @srinivasarao4908

    @srinivasarao4908

    13 күн бұрын

    National Highway project Jagan ki sambadam enti

  • @janardanadev3845

    @janardanadev3845

    13 күн бұрын

    మధురానగర్ ఆర్యూబీ కట్టడానికి జగన్ కు ఐదేళ్ళు పట్టింది.యనమలకుదురు వంతెన, సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో పంటకాలువ ఫ్లై ఓవర్ కూడా పూర్తి చేయలేకపోయాడు. తన ఇంటి దగ్గర పాత ఇరుకు వంతెనను పునర్నిర్మించలేకపోయాడు.

  • @A_A_R_9

    @A_A_R_9

    13 күн бұрын

    Some idiots say this is a national project. But you need to know that the Land pooling will be done by the state government, DPR needs to be submitted by the state govt, all permissions needed are responsible for the state government and most importantly 60% funds are state government taxes that are paid to the central government. CBN didn't even get a single permission. So be cool red jenda and yellow jenda coolies.

  • @A_A_R_9

    @A_A_R_9

    13 күн бұрын

    ​@@janardanadev3845in between 2 years corona lo time poyindhi.

  • @pushpeswararao9894
    @pushpeswararao989410 күн бұрын

    అప్పుల ఆంధ్రా అపోలో ekkinatlu. ముందే కు సీన kiyila

  • @KkRamanjineyuluKkRamanjineyulu
    @KkRamanjineyuluKkRamanjineyulu13 күн бұрын

    That is CBN ✌️✌️✌️

  • @nayabrasool2208

    @nayabrasool2208

    13 күн бұрын

    That is jagan

  • @KPZivot

    @KPZivot

    13 күн бұрын

    ​@@nayabrasool2208this is national highway ra Naina ikkada jagan CBN ndhai

  • @HanumanthReddy-k9t

    @HanumanthReddy-k9t

    13 күн бұрын

    @@KPZivot moddem kadhu proposed by ysr and dpr prasented by jagan

  • @user-wt6gf7sp8s

    @user-wt6gf7sp8s

    11 күн бұрын

    ​@@HanumanthReddy-k9tdpr cbn propose chesindhira jagan ki guntur krishna antene sasthadu em sadism emo vaadiki

  • @rajproton

    @rajproton

    9 күн бұрын

    సిగ్గు సరం వుందా బాబు. అంత పూర్తి జగన్ government అందిస్తే బాబు అంటున్నావ్.. ఓపెనింగ్ కి రెడీ గా వున్నవి అన్ని ఓపెన్ చేసి బాబు చేశాడు అని చెప్పడానికి సిగ్గు లేదా... పోర్టు లు కూడా రెండు పూర్తి అయ్యాయి. అవి కూడా బాబు ఖాతా లో వేసుకోండి వైసిపి ఎంపీ లు సాధించుకున్న ఈ బైపాస్ పనులు టీడీపీ కి క్రెడిట్ ఇస్తున్నారు wahhhh

  • @navyakarumuru8025
    @navyakarumuru802513 күн бұрын

    Mana vyavastha lu ala unnavi antey rode prakkana aakraminchi prabhutva sthaala la lo shop lu peyttukuney veysulu baatu ecchi mana vidyut saaka adhikaarulu power meetar lu kuudhaa ecchi protshahisthunna visayam a vyavasthalu gamaninchey paristhi undadhu akrama kattadhaalu kattukuney veysulu baatu avaru esthunnaaru prabhutvaalu kaadhaaa

  • @realtalks9472
    @realtalks947213 күн бұрын

    Vizag lo traffic ki sanghthi anti...

  • @killibalakrishna9037

    @killibalakrishna9037

    13 күн бұрын

    TDP కాలం లో వైజాగ్ అభివృద్ధి జరగదు ఇది 100%

  • @Hk17952

    @Hk17952

    13 күн бұрын

    ​@@killibalakrishna9037 TDP time lone nad flyover kattaru ra vizag lo. Jagan okka flyover kattada ra vizag lo😂😂😂😂😂😂 11 mohan

  • @akhilakky6052

    @akhilakky6052

    13 күн бұрын

    ​@@killibalakrishna9037సరే ఇంతకీ జగన్ ఈ ఐదేళ్ళు ఏం చేసాడు వైజాగ్ కి??

  • @user-wt6gf7sp8s

    @user-wt6gf7sp8s

    11 күн бұрын

    ​@@killibalakrishna9037 nad flyover tdp govt lone kadhara kattindhi

  • @rajashekarpalla1094
    @rajashekarpalla109414 күн бұрын

    Ji CBN ji TDP ♥️🇮🇳🥳

  • @b.nani......ntrfan5744

    @b.nani......ntrfan5744

    14 күн бұрын

    😂

  • @b.nani......ntrfan5744

    @b.nani......ntrfan5744

    14 күн бұрын

    Jagan ra 🤙🏼

  • @SaiKrishnaK-sq8ul

    @SaiKrishnaK-sq8ul

    14 күн бұрын

    @@b.nani......ntrfan5744 modda okka bypass sanction sarigga cheyyala

  • @ut5it

    @ut5it

    13 күн бұрын

    Kulagajjaaa,, avunuley Kulagajji tho eyes close chesi.. kulagajji ChiBN POOP tittunnatunnav..

  • @krishnag4185
    @krishnag418513 күн бұрын

    Jayaho modi ji

  • @trinadhkumarbejjanki
    @trinadhkumarbejjanki12 күн бұрын

    మరి హైదరాబాద్ నుండి చెన్నై వెళ్లాలంటే ఎవడి సంక నాకలి, గొల్లపూడి వచ్చి u టర్న్ తీసుకోవాలి కార్లు ఒకే, మరి లారీలు ఎలా వస్తే విజయవాడ రావాలి లేకపోతే అక్కడ సిగ్నల్ పెట్టి పంపాలి అక్కడ మళ్ళా కొత్త ట్రాఫిక్ పెంట.

  • @Msh4566

    @Msh4566

    8 күн бұрын

    😢. Hyderabad nuchi short. Route vundi nibbaga vijaywada can ga enduku ra. Addaniki short cut route

  • @MURALIKRISHNA-uj7cz
    @MURALIKRISHNA-uj7cz14 күн бұрын

    Bjp

  • @basavarajkr852
    @basavarajkr85213 күн бұрын

    Jai tdp

  • @bhaluyadav9850
    @bhaluyadav985014 күн бұрын

    Jai CBN

  • @vaddenagamalleswararao7127

    @vaddenagamalleswararao7127

    13 күн бұрын

    Done by jagan

  • @SaiKrishnaK-sq8ul

    @SaiKrishnaK-sq8ul

    13 күн бұрын

    @@vaddenagamalleswararao7127 proposed by TDP sanctioned by BJP in 2018

  • @ut5it

    @ut5it

    13 күн бұрын

    ​@@SaiKrishnaK-sq8ulproposed by YSR 2008

  • @SaiKrishnaK-sq8ul

    @SaiKrishnaK-sq8ul

    13 күн бұрын

    @@ut5it appatiki NH 16 anede ledu, enka edi ela propose avuthundi ?

  • @ut5it

    @ut5it

    13 күн бұрын

    @@SaiKrishnaK-sq8ul NH16 was previously known as National Highway 5. 4-lane east coast Deccan..

  • @abdulshukurahmed5562
    @abdulshukurahmed55628 күн бұрын

    ఈ toll gate లు ఎన్ని తరతరాలు పన్ను కట్టాలో. మనం already అన్నిటి పైన చెల్లిస్తున్న gst, tax లు ఏమవుతున్నాయో. మళ్ళీ ఈ రోడ్డు బాదుడు.

Келесі