Dattatreya Swamy Chalisa In Telugu || Dattatreya Swamy Songs || My Bhakthi Tv

Музыка

Title: Dattatreya Swamy Chalisa In Telugu || Dattatreya Swamy Songs || My Bhakthi Tv
Lyrics: Trinadh Murthy Jarajapu
Composed by: Sivala Raghuram
Singer: Mula Srilatha
Dattatreya Devotional Songs
#dattatreyasongs
#dattatreyaswamy
#dattatreyatelugusongs
#dattatreyaswamysongs
దత్తాత్రేయ చాలీసా
రచన: త్రినాధమూర్తి జరజాపు
సర్వమంత్ర స్వరూపాయ
సర్వయంత్ర స్వరూపాయ
సర్వతంత్ర స్వరూపాయ
సర్వసిద్ధి ప్రదాతాయ
యోగీశాయ యోగధీశాయ
యోగపరాయణ యోగేంద్ర
బ్రహ్మరూపాయ విష్ణురూపాయ
శివరూపాయ దత్తాత్రేయ
శూలహస్తాయ కృపానిధాయ
జరాజన్మముల వినాశకాయ
భవపాశముల విముక్తాయ
సర్వరోగహర దత్తాత్రేయ
కర్పూరకాంతి దేహాయ
వేదశాస్త్ర పరిజ్ఞనాయ
మూర్తిత్రయ స్వరూపాయ
దివ్యరూపాయ దత్తాత్రేయ
నమో భగవతే దత్తాత్రేయ
స్మరణమాత్రమున సంతుష్టాయ
జ్ఞానప్రదాయ చిదానందాయ
మహాయోగి ఓ అవధూతాయ
సర్వానర్ధము సర్వక్లేశములు
ప్రపన్నార్తిహర సనాతన
శరణాగతులు దీనార్తులకు
ఆపదోద్ధార నారాయణ
గురువై ఇలలో జనియించి
దైవం గురువుగ సాక్షాత్కరించిన
దత్తాత్రేయుని అవతారం
నిరంతరాయం అతిరహస్యము
కామక్రోద మదమాత్సర్యములు
దేవదత్తముగ జయించి త్యజించ
మనుజులందరకు మనోవికాశం
ప్రేరణమే అవతారలక్ష్యం
బ్రహ్మవిష్ణుమహేశ్వరుల
త్రిమూర్తి రూపం దత్తాత్రేయుడు
మహాభారతము రామయణమున
ప్రస్తుతించిన దైవస్వరూపుడు
అధర్వణవేద అంశముగా
దత్తాత్రేయ ఉపనిషత్తులో
మోక్షసాధనకు ఉపకరించిన
శిశురూపునిగా వర్ణితుడు.
దుష్టశిక్షణ శిష్టరక్షణకు
శ్రీమహావిష్ణు అవతరణములు
విధి నిర్వహణానంతరము
పరిసమాప్తమగు సరణములు
దత్తాత్రేయుని అవతారం
కార్యాచరణం ప్రత్యేకం
జ్ఞానవైరాగ్య ఆద్యాత్మికముగ
మనుజులున్నతే పరమార్ధం
అంబరీషుడను రాజు పూర్వము
హరిచింతనము అతిధిసేవలతొ
ఏకాదశి వ్రతమాచరించగ
దూర్వాసుండటకరుదెంచే
ద్వాదశ తిదికొక ఘడియముందుగా
అరుదెంచిన దూర్వాసుని కొలిచి
అనుష్టానము పూర్తిచేసుకొని
శీఘ్రమె రమ్మని ఆహ్వానించే
పారణ సమయం మీరుతున్నను
మహర్షి ఎంతకు రాకుండుటచే
వ్రతభంగమును అతిధి అలక్ష్యము
సేయకుండ తీర్ధము సేవించెను
తిరిగేతెంచిన దూర్వాసముని
విషయము తెలిసి క్రోదముచెంది
నానాయోనుల జన్మింతువని
అంబరీషునకు శాపమొసంగెను
భీతిచెందిన అంబరీషుడు
మహావిష్ణుని శరణువేడగా
శ్రీహరి అంతట సాక్షాత్కరించి
భక్తుని రక్షణగా తా నిలిచె
ముని శాపము వ్యర్ధముగానీక
హరియే దానిని ప్రతిగ్రహించి
అవతారములను ఎత్తి ధాత్రిలో
లోకోపకారం గావించే.
అత్రిమహాముని అర్ధాంగి
అనసూయ ఒక మహాపతివ్రత అని
సతులతొనున్న త్రిమూర్తులముందు
నారదుడొకపరి ప్రశంసించెను
అంతట ముగ్గురుదేవేరులును
ఈర్ష్యచెంది అనసూయాదేవి
పాతివ్రత్యము తగ్గించమని
త్రిముర్తులకు ఆకాంక్షతెలిపిరి
త్రిమూర్తులంతట అతిధి వేషమున
అత్రి ఆశ్రమముకేతెంచ
అనసూయ వారినాహ్వానించి
అర్ఘ్యపాదాదులర్పించే
ఆకలిగొన్న అతిధులు తాము
ఎంతమాత్రము తాళలేమన
వడ్డనకచ్చట సిద్ధముచేసి
అనసూయ వారినాహ్వానించే
అనసూయ కట్టు వస్త్రము విడిచి
దిగంబరంగా వడ్డించమని
అతిధిరూపమున ఉన్న త్రిమూర్తులు తమనియమముగా వివరించే
ఆకలిగొన్న అతిధులు మరలిన
గృహస్తు పుణ్యము పోవునని
నగ్నముగా పురుషుల యెదుటున్నను
పతివ్రత్యము భంగమని
పరస్పరముగా విరోధమైన
ధర్మముల నడుమ చిక్కించుటకు
చూసిన అతిధులు అసామాన్యులని
వారిషరతునకు సమ్మతించినది
అత్రిమహర్షి పాదుకలను తన
పతిగాతలచి ఆనతినడిగి
వచ్చినవారు నాబిడ్డలుగా
తలచి వడ్డింతు నని తెలిపినది
మహాపతివ్రత అనసూయ
మహిమాన్వితమగు సంకల్పముచే
వడ్డించుటకై ఏగునంతలో
పసిపిల్లలైరి ముగ్గురును
ఆమెభావనను అనుసరించుచు
బలింతవలె స్తన్యమొచ్చినది
వెనువెంటనే తను వస్త్రము ధరించి
పసిపిల్లలకు స్తన్యమిచ్చినది
అనసూయ తన దివ్యదృస్టితో
పసిపాపలు ఆ త్రిమూర్తులేనని
గ్రహించి వారిని ఊయలనుంచి
జరిగిన కథ జోలగా పాడినది
ఇంతలో అత్రిమహర్షి వచ్చి
జరిగిన సంగతి సతి వివరించగ
ఊయలనున్న త్రిమూర్తుల జూచి
పలువిధంబుల స్తుతియించే
అత్రిమహర్షి స్తోత్రముచేయగ
త్రిమూర్తులంత ప్రసన్నతనొంది
నిజరూపములతొ ప్రత్యక్షమయి
కోరిన వరమును ఈయబూనిరి
మనసులోనైన కనని భాగ్యం
నీభక్తివలన కలిగె దర్శనం
నీఅభీష్టము నివేదించమని
అత్రిమహర్షనసూయను కోరెను
సృష్టివికాశమె మీఅభిమతము
దానికనుగుణమె బాలలసృష్టి
ముగ్గురుమూర్తుల సుతులుగ పొందే
వరమిమ్మని అనసూయ కోరినది
మీఅవతరము లక్ష్యము తీర్చుట
నాఅభీష్టము అనవిని అత్రియు
మాకొమరులుగా పుట్టి మమ్ములను
వుద్ధరించమని కోరెనంతట
అంతట త్రిమూర్తులానందముగా
అత్రిమహర్షి కోరికతీర్చగ
వారికివారు దత్తమిచ్చుకొని
రాదంపతుల అభీష్టసిద్ధిగా
త్రిమూర్తులిచ్చిన వరమహిమలతొ
అత్రి అనసూయ దంపతులింట
అవతరించెను దేవదేవుడు
మహిమాన్వితుడు దత్తాత్రేయుడు
పరమేశ్వరుడే దత్తాత్రేయుడు
సచ్చిదానంద స్వరూపుడు
శ్రుతులకు అందని కారణ జన్ముడు
పిలిచిన పలికే దేముడు
మానవులందరి అభీష్టములను
నెరవేర్చే అవతారపురుషుడు
జ్ఞానము యోగము ప్రసాదించగా
తలచిన క్షణమున కాచేవిభుడు
దూర్వాశ శాపం ఫలితం గానే
పరమెశ్వరుడే దత్తాత్రేయుడై
శాశ్వతమ్ముగా భువిపై తిరుగుతు
అనుగ్రహించును భక్తులను
సర్వజనులను ఉద్ధరించుటే
దత్తావతారం ముఖ్యకార్యము
ఆదిగురువుగా దత్తాత్రేయుడు
నిలుచును భువిలో అనవరతం.
NO COPYRIGHT INFRINGEMENT INTENDED.
COPYRIGHT NOTICE:
Please feel free to leave me a notice if you find this upload inappropriate. Contact me personally if you are against an upload which you may have rights to the music, instead of contacting KZread about a Copyright Infringement. Thank You, sir...
******************************************************************************************************************
My Bhakti Tv channel does not support any illegal activities these videos are only for video log and Entertainment and giving Updates purposes please share this to your family and friends also like and comment.

Пікірлер: 249

  • @user-tm1wr1cs9g
    @user-tm1wr1cs9g12 күн бұрын

    జై గురు దత్తాత్రేయ స్వామి

  • @Mybhaktitv

    @Mybhaktitv

    11 күн бұрын

    Thanq 🙏.

  • @venkateshwaraokolla5963
    @venkateshwaraokolla59639 күн бұрын

    Om shreedhatthreya hrudhayapoorvakashirasastangapadhabhivandhanalu swamy omshanthi shanthishanthi swamy omshanthi shanthishanthi

  • @madhunayak6727
    @madhunayak67272 ай бұрын

    ఓం ద్రం దత్తాత్రేయ నమో నమః దిగంబర దిగంబర శ్రీ పాద వల్లభ దిగంబర బ్రమ్మ విష్ణు మహేశ్వరా శ్రీ పాద వల్లభ దిగంబర ఓం దత్త శ్రీ దత్త జై గురు దత్త నాకు ఆరోగ్యం బాగా లేదు కాపాడు తండ్రి 🙏🙏🙏🙏🌹🙏🌹🌹🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹

  • @Mybhaktitv

    @Mybhaktitv

    2 ай бұрын

    Thanq 🙏.

  • @lingalachandrareddy7640
    @lingalachandrareddy76407 ай бұрын

    ఓం నమో భగవతే రుద్రాయ ఓం నమో నారాయణాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో నారాయణాయ నమః ఓం నమో శివ రుద్రాయ ఓం శివాయ ఓం

  • @venkateshwaraokolla5963
    @venkateshwaraokolla596311 сағат бұрын

    Om shreedhatthathreya hrudhyapooravkashirasastangapadhabivandhanalu swamy namonamo namonamo namaha shanthishanthi rachaithagariki chanalgarlaku padinavariki vinevarandharaku padhabivandhanalu omshanthi shanthishanthi

  • @srirangamvenkatajogipantul1984
    @srirangamvenkatajogipantul1984 Жыл бұрын

    త్రినాథమూర్తి కలమున జారిన దత్తాత్రేయుని కథ మధురు శ్రవణానందం ఈ గానం శుభములు కూర్చును ఈ చరితం

  • @trinadhamurtyjarajapu5503

    @trinadhamurtyjarajapu5503

    Жыл бұрын

    Thank you sir.

  • @RamuluYadav-zw1gx
    @RamuluYadav-zw1gx Жыл бұрын

    జై గురు దత్త 🙏🙏🙏🙏🙏

  • @Mybhaktitv

    @Mybhaktitv

    Жыл бұрын

    Thanq 🙏.

  • @hymavathitummala3214
    @hymavathitummala32142 ай бұрын

    .ప్రతిరోజూ ఈ చాలీసా వినందే నిద్రపోను ఇంత మంచి పాటను మాకు అందించిన వారికి ధన్యవాదాలు ఓం దత్తాత్రేయ నమః

  • @Mybhaktitv

    @Mybhaktitv

    2 ай бұрын

    Thanq 🙏.

  • @umakumari3638

    @umakumari3638

    2 ай бұрын

    Yes

  • @venkateshwaraokolla5963

    @venkateshwaraokolla5963

    9 күн бұрын

    Om nijamenandi dhatthareya swamy patalo dhevathaluandharuvunnaru eepatavinte chalu omshanthi shanthishanthi

  • @venkateshwaraokolla5963

    @venkateshwaraokolla5963

    10 сағат бұрын

    Om nijamenandi dhatthareya swamy asheervamvadham meeku andhariki vuntundhi andi nenushikshaharhudanu shikshinchamani prarthisthunnanu omshanthi

  • @ushanimmagadda2064
    @ushanimmagadda206420 күн бұрын

    జై గురుదత్త, నబిడ్డని చల్లగా కాపాడు తండ్రి🙏🙏🙏🙏🙏adu

  • @vasundarapulkur9084
    @vasundarapulkur90845 күн бұрын

    Om gurudeva dutta digambara digambara padavallabha

  • @Mybhaktitv

    @Mybhaktitv

    4 күн бұрын

    Thanq 🙏.

  • @SravanthiBuri
    @SravanthiBuri2 ай бұрын

    Om namah dhathreya 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🥭🥭🪔🪔

  • @Mybhaktitv

    @Mybhaktitv

    2 ай бұрын

    Thanq 🙏.

  • @venkateshwaraokolla5963
    @venkateshwaraokolla596310 сағат бұрын

    Om shreedhatthathreya hrudhyapooravkashirasastangapadhabivandhanalu swamy omshanthi shanthishanthi

  • @dharmavarapunarasimharao5227
    @dharmavarapunarasimharao522711 ай бұрын

    Om 🕉 Sri guru deva dattatriya namo namaha 🙏 🙏 🙏 🙏

  • @Mybhaktitv

    @Mybhaktitv

    11 ай бұрын

    Thanq 🙏.

  • @VenkateshVenkatesh-hg7ch
    @VenkateshVenkatesh-hg7chКүн бұрын

    Om sreee dathathreya

  • @Mybhaktitv

    @Mybhaktitv

    22 сағат бұрын

    Thanq 🙏.

  • @satyanarayanapeddi1499
    @satyanarayanapeddi1499 Жыл бұрын

    Jai guru devu datta om sri guru devu datta

  • @sankarareddy7136
    @sankarareddy71366 күн бұрын

    ఓం దత్తాత్రేయ నమః ।

  • @Mybhaktitv

    @Mybhaktitv

    5 күн бұрын

    Thanq 🙏.

  • @venkateshwaraokolla5963
    @venkateshwaraokolla596311 сағат бұрын

    Om eepatalo artham chesukunte dhevathaluandharuvunnaru eepatavinte chalu chanalgarlaku padinavariki vinevarandharaku padi na aathalligariki padhabhivanalu omshanthi shanthishanthi tqsalot to one andall allthebest to godblesses omshanthi shanthishanthi namonamo namonamo namonamo namaha

  • @venkateshwaraokolla5963
    @venkateshwaraokolla596313 күн бұрын

    Om shreedhatthreya hrudhyapooravkashirasastangapadhabivandhanalu omshanthi shanthishanthi

  • @anuramu1692
    @anuramu16924 күн бұрын

    Sri Anagha Devi Sametha Dathatrya namo namah🍌🌺🍎🌹🙏🌻

  • @Mybhaktitv

    @Mybhaktitv

    3 күн бұрын

    Thanq 🙏.

  • @Ms.dhoni357
    @Ms.dhoni357 Жыл бұрын

    Intavaruku nenu dattatreya swamy ni adi adugute adi echadu jai guru datta

  • @bhaskarthatipelli1959
    @bhaskarthatipelli1959Күн бұрын

    Jai Guru datta 👏 🙏

  • @Mybhaktitv

    @Mybhaktitv

    22 сағат бұрын

    Thanq 🙏.

  • @venkateshwaraokolla5963
    @venkateshwaraokolla596319 күн бұрын

    Om shreedhatthreya hrudhayapoorvakashirasastangapadhabhivandhanalu swami

  • @megavathdharmanaik8457
    @megavathdharmanaik84573 ай бұрын

    ఓం.ద్రాం.దత్ట్రేయాయ.నంహం.ధ్రాం. దత్తాయనమ హం.అవదుంబాయణమహం.దిగంభరాయణమహాం. దిగంబరా.దిగంబరా.శ్రిపాధవల్లబ.దిగంబరా. జయ్.గురిదేవధత్త. నమో.భగవతే.శ్రీ.గురుద్ధతత్రేయాయ.నామహం

  • @sreekarmamagaming5895
    @sreekarmamagaming58952 ай бұрын

    జై guru datta

  • @Mybhaktitv

    @Mybhaktitv

    2 ай бұрын

    Thanq 🙏.

  • @gorasuribabubabu6406
    @gorasuribabubabu640611 ай бұрын

    Jai shree Ram ♈.

  • @Mybhaktitv

    @Mybhaktitv

    10 ай бұрын

    Thanq 🙏.

  • @lingalachandrareddy7640
    @lingalachandrareddy76409 ай бұрын

    ఓం నమో వెంకటేశాయ నమో వెంకటేశాయ నమో ఓః ఓం నమో శివాయ హర హర మహాదేవ శంభో శంకరా ఓం నమో శివాయ

  • @Mybhaktitv

    @Mybhaktitv

    8 ай бұрын

    Thanq.

  • @janardhansarabu8256
    @janardhansarabu82568 ай бұрын

    ప్రతి రోజు దత్త స్తోత్రం వింటే చాలు నాకు సంతషంగా వుంటుంది ❤❤❤

  • @Mybhaktitv

    @Mybhaktitv

    8 ай бұрын

    Thanq 🙏.

  • @durgaraoaddala5663

    @durgaraoaddala5663

    7 ай бұрын

    ​@@Mybhaktitvexcellent

  • @chagantikoteswarao6766

    @chagantikoteswarao6766

    5 ай бұрын

    ​@@Mybhaktitv❤❤ vij😊😊😊 Wq❤❤

  • @srinivasreddy1287
    @srinivasreddy1287 Жыл бұрын

    Jai Guru Dhatthatreya Swamye Namo Namaha

  • @Mybhaktitv

    @Mybhaktitv

    Жыл бұрын

    Thanq.

  • @SwarupaGoud-vr4wy
    @SwarupaGoud-vr4wy9 ай бұрын

    Jai guru datha

  • @Mybhaktitv

    @Mybhaktitv

    9 ай бұрын

    Thanq 🙏.

  • @lalithasuggala3957
    @lalithasuggala39572 ай бұрын

    Om duttatreya namah.🙏🌹🍎🙏🌹🍎🙏🌹🍎👌👌👌

  • @bsravankumar2
    @bsravankumar2 Жыл бұрын

    Rachinchina variki mariyu ganam chesina srilathagariki na namaskaralu, sooper tone, god bless u, DRAM DATTATREYA NAMAHA

  • @Mybhaktitv

    @Mybhaktitv

    Жыл бұрын

    Thanq.

  • @venkateshwaraokolla5963
    @venkateshwaraokolla5963Ай бұрын

    Om shreebhrhammaroopaya hreeviastnuroopaya shreeshivaroopaya shreelakshmishreemannarayanya namonamo namonamo hrudhayapoorvakashirasastangapadhabhivandhanalu omshanthi

  • @brahmacharymaharaj88
    @brahmacharymaharaj8810 ай бұрын

    Sri Dathttha threyays namaha

  • @Mybhaktitv

    @Mybhaktitv

    10 ай бұрын

    Thanq 🙏.

  • @shobhacreations9905
    @shobhacreations99056 ай бұрын

    Jai guru datta

  • @Mybhaktitv

    @Mybhaktitv

    6 ай бұрын

    Thanq 🙏.

  • @m.r.sankar5626
    @m.r.sankar56267 ай бұрын

    jai guru datta ... om dhram dattatreya namha ..

  • @Mybhaktitv

    @Mybhaktitv

    7 ай бұрын

    Thanq 🙏.

  • @user-eh9be7uj3q

    @user-eh9be7uj3q

    2 ай бұрын

    Jaguru data

  • @drnayeene360
    @drnayeene3602 ай бұрын

    🙏🌿జై గురు దత్త శ్రీ గురు దత్త

  • @Mybhaktitv

    @Mybhaktitv

    2 ай бұрын

    Thanq 🙏.

  • @nandinilakshmi8454
    @nandinilakshmi84545 ай бұрын

    Sri bramhamrupaya,vishnurupaya,sivarupaya namha🕉🕉🕉🌺🌸🌺🌺🙏🙏🙏🙏🙏🌺🌹💐🌸🌺🌹🌺🌹

  • @Mybhaktitv

    @Mybhaktitv

    5 ай бұрын

    Thanq 🙏.

  • @TheSkyisblue_2023
    @TheSkyisblue_2023 Жыл бұрын

    Anubavinchaalsinde cheppalem

  • @madhunayak6727
    @madhunayak67272 ай бұрын

    ఓం దత్త శ్రీ దత్త జై గురు దేవా దత్త మధుమతి అమ్మ ఓం ద్రం దత్తాత్రేయ నమో నమః ఓం శ్రీ రంగనాయక స్వామి గోవిందా గోవిందా గోవిందా స్వామి పాదాభి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹♥️♥️♥️♥️♥️♥️♥️🙏♥️♥️

  • @Mybhaktitv

    @Mybhaktitv

    2 ай бұрын

    Thanq 🙏.

  • @manchalasrinivasvarmabegum549
    @manchalasrinivasvarmabegum549 Жыл бұрын

    జై గురుదత్త 🙏🏼🙏🏼

  • @Mybhaktitv

    @Mybhaktitv

    Жыл бұрын

    Thanq.

  • @venkateswararaobonigala

    @venkateswararaobonigala

    Жыл бұрын

    Ft 5 ft

  • @bandiprabhakar3491
    @bandiprabhakar349126 күн бұрын

    Om datrayeiah namah

  • @Mybhaktitv

    @Mybhaktitv

    26 күн бұрын

    Thanq 🙏.

  • @gayathrigottipolu6328
    @gayathrigottipolu63283 ай бұрын

    ఓం శ్రీ దత్త గురు దేవాయనమఃనా బిడ్డ ఆరోగ్యం బాగుండాలి స్వామీ మీ దయ వలన

  • @ushanimmagadda2064
    @ushanimmagadda206420 күн бұрын

    Ma రిషిని చల్లగా కాపాడు tandri🙏🙏🙏🙏🙏🙏🙏

  • @praveenraogona2425
    @praveenraogona2425 Жыл бұрын

    🌻🌹🌼 Hari om sri guru deva datta 🌻 Avadhutha chinthana sri guru deva datta 🌼🌹🌻🙏🙏🙏

  • @Mybhaktitv

    @Mybhaktitv

    Жыл бұрын

    Thanq 🙏.

  • @gajjagouniindira2381

    @gajjagouniindira2381

    Жыл бұрын

    VERY NICE SONG👌

  • @gajjagouniindira2381

    @gajjagouniindira2381

    Жыл бұрын

    👌

  • @dvani7277
    @dvani72774 ай бұрын

    Digambara digambara sreepada vallabha digambara sree guru datha Jai guru datha 🌹🌸🌺🌸🌺

  • @Mybhaktitv

    @Mybhaktitv

    4 ай бұрын

    Thanq 🙏.

  • @darsiuday9579
    @darsiuday9579 Жыл бұрын

    OM Namo Bagavathe Dattatreya namaha

  • @Mybhaktitv

    @Mybhaktitv

    Жыл бұрын

    Thanq.

  • @vasundarapulkur9084
    @vasundarapulkur908413 күн бұрын

    Digambara digambara padavallabha

  • @narsimhuluprodduturi8362
    @narsimhuluprodduturi83624 ай бұрын

    ఓం శ్రీ దత్త గురుదేవాయనమః🙏🙏🙏🙏🙏 పాహిమాం సదా రక్షమాందేవా🙏🙏🙏🙏🙏

  • @user-ns8cm5nt5y
    @user-ns8cm5nt5y7 ай бұрын

    Om namo dhattaayhrya namah 🙏🏻🙏🏻🙏🏻🌺🌹🥥

  • @Mybhaktitv

    @Mybhaktitv

    7 ай бұрын

    Thanq 🙏.

  • @shashikalathatikonda5833
    @shashikalathatikonda58338 ай бұрын

    Aa ha,Aa kantaniki Shathakoti vandhanalamma,ni chalisa valla boledu manashanthi pondhu thunnanu thalli,Dhergayushman bhava,challaga vundu thalli,Godbless you

  • @venkateshwaraokolla5963
    @venkateshwaraokolla59639 күн бұрын

    Om rachaithagariki chanalgarlaku padhabivandhanalu omshanthi shanthishanthi

  • @Mybhaktitv

    @Mybhaktitv

    8 күн бұрын

    Thanq .

  • @lalithasuggala3957
    @lalithasuggala39576 ай бұрын

    Om duttatreya namah .🙏🍎⚘️🙏🍎⚘️🙏🍎⚘️👌👌👌

  • @Mybhaktitv

    @Mybhaktitv

    6 ай бұрын

    Thanq 🙏.

  • @Ms.dhoni357
    @Ms.dhoni357 Жыл бұрын

    Avadhuta chintana shri gurudeva datta

  • @lalithasuggala3957
    @lalithasuggala3957Ай бұрын

    🙏🍎🌹🙏🍎🌹🍎🌹👌👌👌

  • @venkateshwaraokolla5963
    @venkateshwaraokolla5963Ай бұрын

    Om shree dhatthathreya namonamo namonamo namonamo namaha rachaithagariki padinavariki chanalgarlaku hrudhyapooravkapadhabivandhanalu Omshanthi prathipranini asheerwadhistharaniasisthu prarthisthunnau swami omshanthi

  • @Mybhaktitv

    @Mybhaktitv

    Ай бұрын

    Thanq 🙏.

  • @subbalakshmi2741
    @subbalakshmi2741 Жыл бұрын

    Jai sree guru datha jai ❤🌹🙏

  • @Mybhaktitv

    @Mybhaktitv

    Жыл бұрын

    Thanq.

  • @Mani-lz3bn
    @Mani-lz3bn2 ай бұрын

    Om Aadi guru dattatreya namo namha . Sabko raksha Karo baba

  • @Mybhaktitv

    @Mybhaktitv

    2 ай бұрын

    Thanq 🙏.

  • @mohanrao148
    @mohanrao1489 ай бұрын

    OM NAMO DATTAATHRYA SWAMI.

  • @venkateshwaraokolla5963
    @venkateshwaraokolla596310 күн бұрын

    Om shreedhathreya hrudhayapoorvakashirasastangapadhabhivandhanalu dheva omshanthi shanthishanthi rachaithagariki chanalgarlaku vinevarandharaku padinavariki padhabivandhanalu omshanthi shanthishanthi

  • @Mybhaktitv

    @Mybhaktitv

    8 күн бұрын

    Thanq .

  • @venkateshwaraokolla5963
    @venkateshwaraokolla59632 ай бұрын

    Om shreedhatthathreyadheva omshanthi shanthishanthi

  • @Mybhaktitv

    @Mybhaktitv

    2 ай бұрын

    Thanq 🙏.

  • @vishalparmar7853
    @vishalparmar7853Ай бұрын

    Jay shree mahakal Jay Mahakali Mataji

  • @Gurudeva.
    @Gurudeva. Жыл бұрын

    🕉️SRI GURUDHATHATHREYAYA NAMAHA 🙏 THANDRI MI PADHAPADMALAKU SATHAKOTI VANDANALU THANDRI 🙏JAI GURUDEVA🙏

  • @Mybhaktitv

    @Mybhaktitv

    Жыл бұрын

    Thanq 🙏.

  • @akuladasharatham2933
    @akuladasharatham2933 Жыл бұрын

    Dattatreya chalisa nenu daily vintananu naku manshanthi vuntudi so many thanks🌹😄

  • @Mybhaktitv

    @Mybhaktitv

    Жыл бұрын

    Thanq.

  • @dhanyas-sh9es
    @dhanyas-sh9es3 ай бұрын

    Om shree gurudeva datta

  • @gantaadivishnu7370
    @gantaadivishnu737011 ай бұрын

    sper music nice voice

  • @Mybhaktitv

    @Mybhaktitv

    11 ай бұрын

    Thanq 🙏.

  • @user-ph4qh6ze6j
    @user-ph4qh6ze6j8 ай бұрын

    Jai guru dev Datta

  • @Mybhaktitv

    @Mybhaktitv

    8 ай бұрын

    Thanq 🙏.

  • @venkateshwaraokolla5963
    @venkateshwaraokolla59632 ай бұрын

    Eechalesa rachaithagariki hrudhyapooravkapadhabivandhanalu dheentlo andhari dhevathammalanu dhevathamoorthulanu choopincharu vinipincharu padinathalli meerachanaku thaggattuga vuchharana grateful meeku hrudhayapoorvakashirasastangapadhabhivandhanalu ennimarlu cheppina thakkuve omshanthi shanthishanthi namonamo namonamo namaha

  • @Mybhaktitv

    @Mybhaktitv

    2 ай бұрын

    Thanq 🙏.

  • @ranigandala6175

    @ranigandala6175

    2 ай бұрын

    4:13

  • @user-ph4qh6ze6j
    @user-ph4qh6ze6j8 ай бұрын

    Datta chalisa ane salu vena thanivi thiratl ledu jai guru dev datta

  • @Mybhaktitv

    @Mybhaktitv

    8 ай бұрын

    Thanq 🙏.

  • @RajKumar-ul1px
    @RajKumar-ul1px7 ай бұрын

    ఓమ్ శ్రీ బ్రమ్మ రూపాయ, విష్ణురూపాయ, శివారుపాయ 🙏🙏🙏

  • @Mybhaktitv

    @Mybhaktitv

    7 ай бұрын

    Thanq 🙏.

  • @maheshmalge5977
    @maheshmalge59776 ай бұрын

    Om Sri Dattatreya prassanna

  • @Mybhaktitv

    @Mybhaktitv

    6 ай бұрын

    Thanq 🙏.

  • @kvrraokolluru1916
    @kvrraokolluru19164 ай бұрын

    Om namo namaha Sri Dattatreya namo namaha

  • @Mybhaktitv

    @Mybhaktitv

    4 ай бұрын

    Thanq 🙏.

  • @ddattudattu-el2tn
    @ddattudattu-el2tn Жыл бұрын

    Sri guru deva datta

  • @Mybhaktitv

    @Mybhaktitv

    Жыл бұрын

    Thanq 🙏.

  • @mohanrao148
    @mohanrao1489 ай бұрын

    Jarajaapu vaariki pratyeka ABHINANDANULU.

  • @Mybhaktitv

    @Mybhaktitv

    9 ай бұрын

    Thanq 🙏.

  • @janardhansarabu8256
    @janardhansarabu82569 ай бұрын

    దత్త స్తోత్రం వింటే పరవశించి పోతున్నాం

  • @Mybhaktitv

    @Mybhaktitv

    9 ай бұрын

    Thanq.

  • @subramanyamtallam6550
    @subramanyamtallam65503 ай бұрын

    Om sree guru datthatreyaya namaha

  • @Mybhaktitv

    @Mybhaktitv

    3 ай бұрын

    Thanq 🙏.

  • @user-ns8cm5nt5y
    @user-ns8cm5nt5y7 ай бұрын

    Om namo dhttaathrya Swami namah

  • @anjianeyulugotamgotam97
    @anjianeyulugotamgotam974 ай бұрын

    Jai guru dev death

  • @Mybhaktitv

    @Mybhaktitv

    4 ай бұрын

    Thanq 🙏.

  • @sathishnadimpally8734
    @sathishnadimpally87345 ай бұрын

    ఓమ్ నమో దతత్రేయ నమః

  • @Mybhaktitv

    @Mybhaktitv

    5 ай бұрын

    Thanq 🙏.

  • @umakumari3638

    @umakumari3638

    2 ай бұрын

    Enni sarlu vinna vinali anipistundi Chala super

  • @BD-rq9dz
    @BD-rq9dz3 ай бұрын

    ఓం ధ్రాం దత్తత్రేయాయ నమః

  • @Mybhaktitv

    @Mybhaktitv

    3 ай бұрын

    Thanq 🙏.

  • @gayathrik6907
    @gayathrik690711 ай бұрын

    🙏🙏

  • @Mybhaktitv

    @Mybhaktitv

    11 ай бұрын

    Thanq 🙏.

  • @devendargupta706
    @devendargupta706 Жыл бұрын

    🙏🙏🎉🙏🙏🙏🙏

  • @jrajakishoreraj6752
    @jrajakishoreraj6752 Жыл бұрын

    Chala bagundhi 🙏🙏🙏

  • @Mybhaktitv

    @Mybhaktitv

    Жыл бұрын

    Thanq 🙏.

  • @sunithareddypalla250
    @sunithareddypalla2509 ай бұрын

    Very nice song guru

  • @Mybhaktitv

    @Mybhaktitv

    9 ай бұрын

    Thanq 🙏.

  • @user-fg1nl8mp9y
    @user-fg1nl8mp9y Жыл бұрын

    😊❤

  • @Mybhaktitv

    @Mybhaktitv

    Жыл бұрын

    🙏.

  • @satyanarayanatandur1639
    @satyanarayanatandur16399 ай бұрын

    ఓం శ్రీ బ్రహ్మ రూపాయ శివరూపాయ విష్ణు రూపాయ దత్తాత్రేయ యనమః

  • @Mybhaktitv

    @Mybhaktitv

    9 ай бұрын

    Thanq 🙏.

  • @mvsuresh2592
    @mvsuresh25927 ай бұрын

    Om Dram

  • @kavithakondagari8597
    @kavithakondagari8597 Жыл бұрын

    Digambara digambara sree pada vallabha digambara 👋👋👋

  • @Mybhaktitv

    @Mybhaktitv

    Жыл бұрын

    Thanq 🙏.

  • @thirupathaiahpidathala2764

    @thirupathaiahpidathala2764

    Жыл бұрын

    🙏🙏🙏

  • @dhanyas-sh9es
    @dhanyas-sh9es3 ай бұрын

    🙏🙏🙏🙏🙏

  • @velugupradeep622
    @velugupradeep622 Жыл бұрын

    Just 2 days back Ganugapuram velli Darshanam cheskoni & 300 pages parayanam kuda chesi vachanu, ippudu e song vintunte Ninna chadivina parayanam repeat Avtundi, Chala happy... But idey tune, music and voice tho total Charithra untey bagundu.... Incase untey Konchem link share cheyandi please DIGAMBARA DIGAMBARA SRIPADA VALLABHA DIGAMBARA

  • @Mybhaktitv

    @Mybhaktitv

    Жыл бұрын

    Thanq 🙏.

  • @vikasrathuvikasrathu941
    @vikasrathuvikasrathu941 Жыл бұрын

    It is very good chalisha of dathra 🙏🙏🙏

  • @Mybhaktitv

    @Mybhaktitv

    Жыл бұрын

    Thanq 🙏.

  • @maheswarareddy5921

    @maheswarareddy5921

    Жыл бұрын

    Ft , 😢😮

  • @lramakrishnamraju2119
    @lramakrishnamraju211911 ай бұрын

    Jarajapu gariki namaskaramu,excellent lyric,music composition is very very good.finally Voice is marvelous,,thanks to everybody,,,,jai gurudatta

  • @Mybhaktitv

    @Mybhaktitv

    11 ай бұрын

    Thanq 🙏.

  • @venkateshwaraokolla5963
    @venkateshwaraokolla59633 ай бұрын

    Om shreedhatthathreya namonamo namonamo namonamo namaha rachaithagariki padinavariki chanalgarlaku hrudhyapooravkapadhabivandhanalu omshanthi shanthishanthi

  • @devendargupta706
    @devendargupta706 Жыл бұрын

    🙏🙏🙏🙏🙏🙏

  • @venkateshwaraokolla5963
    @venkateshwaraokolla59632 ай бұрын

    Om shreedhathreya namonamo namonamo namaha shanthishanthi shanthishanthi rachaithagariki padinavariki chanalgarlaku hrudhyapooravkapadhabivandhanalu omshanthi

  • @satyanarayanay8476
    @satyanarayanay8476 Жыл бұрын

    It is very nice music👏👏

  • @Mybhaktitv

    @Mybhaktitv

    Жыл бұрын

    Thanq 🙏.

  • @siri4061
    @siri406110 ай бұрын

    What a voice marvellous ❤❤

  • @Mybhaktitv

    @Mybhaktitv

    9 ай бұрын

    Thanq 🙏.

  • @venkateshwaraokolla5963
    @venkateshwaraokolla59633 ай бұрын

    Amma meeru meethalligari pottalo vunnappude padinatlunnaru meeku mimmukanna matha pitha mahulaku padhabivandhanaluthalli rachaithagariki padinavariki chanalgarlaku hrudhyapooravkapadhabivandhanalu omshanthi shanthishanthi namonamo namonamo namaha

  • @gantaadivishnu7370
    @gantaadivishnu737011 ай бұрын

    excellent marvalas super voice mind peaceful. super dattatraya chalisha

  • @Mybhaktitv

    @Mybhaktitv

    11 ай бұрын

    Thanq 🙏.

  • @aravinddhanavath4542

    @aravinddhanavath4542

    11 ай бұрын

    ​@@Mybhaktitvr554t

  • @venkateshwaraokolla5963
    @venkateshwaraokolla59632 ай бұрын

    Om shreedhatthreya namonamo namonamo namaha shanthishanthi shanthishanthi rachaithagariki padinavariki chanalgarlaku hrudhyapooravkapadhabivandhanalu hrudhyapooravkapadhabivandhanalu hrudhyapooravkapadhabivandhanalu hrudhyapooravkapadhabivandhanalu hrudhyapooravkapadhabivandhanalu hrudhyapooravkapadhabivandhanalu hrudhyapooravkapadhabivandhanalu omshanthi shanthishanthi

  • @venkateshwaraokolla5963
    @venkateshwaraokolla59633 ай бұрын

    Omsreelathammagaru meeku vandhanaluthalli

Келесі