Sri Ganesha Chalisa || Lord Vinayaka Chalisa || Devotional Song | My Bhakthi Tv || శ్రీ గణేశ చాలీసా

Музыка

Title: Sri Ganesha Chalisaa
Lyrics: SriRangam Jogi
Composed by: Sivala Raghuram
Singer: Moola SriLatha
Editing : Dhanalakshmi
#devotionalchants
#devotionalsongsintelugu
#ganeshchalisa
#ganeshsongs
#vinayakachalisa
#lordganeshasongs
Lord Ganesha Devotional Songs
Hindu Devotionals
Published By : Musichouse
Produced by: B.N Murthy & Palli Nagabhushana Rao
Recorded at Sri Matha Digital Recording Studio, Visakhapatnam. (8106766133)
Please Subscribe our channel for more interesting videos.
Follow Us On:-
Saavn.com : www.saavn.com/label/sri-matha...
1. MusicHouse 27: / musichouse27
2. MyBhaktitv: / mybhaktitv
3. MusicHouse 27 Twitter: / musichouse27
4. Sri Matha Music Facebook: / srimatha-music-1096743...
5. Sri Matha Music KZread: / @srimathamusic8507
NO COPYRIGHT INFRINGEMENT INTENDED.
COPYRIGHT NOTICE:
Please feel free to leave me a notice if you find this upload inappropriate. Contact me personally if you are against an upload which you may have rights to the music, instead of contacting KZread about a Copyright Infringement. Thank You, sir...
******************************************************************************************************************
My Bhakti Tv channel does not support any illegal activities these videos are only for video log and Entertainment and giving Updates purposes please share this to your family and friends also like and comment.
Enjoy and stay connected with us!!
Subcribe For More Devotional Songs
►My Bhakti Tv Telugu Devotional Songs : goo.gl/48o9zN
►My Bhakti Tv Tamil Devotional Songs : goo.gl/Ct1CcI
►My Bhakti Tv Oriya Devotional Songs : goo.gl/jUC98l

Пікірлер: 1 600

  • @Mybhaktitv
    @Mybhaktitv2 жыл бұрын

    తొలి దంపతుల తొలి సుతుడు తొలి పూజలనందే ఘన విభుడు విఘ్ననాశక భయ హరుడు విశ్వ పాలక శుభ చరుడు కోరస్ 1 :గం గం గం గం గణాదిపా గజముఖ వరదా గణాదిపా కోరస్ 2:తొలి దంపతుల తొలి సుతుడు అమ్మ నలుగుతో అమరేవు అమ్మ జిలుగులు పొందేవు అమ్మ వాకిట నిలిచేవు అయ్యతొ పోరున నిలిచేవు తగవులాటలో తల తెగి అమ్మ మాటతో తల కుదిరి శివ జ్ఞానముతో వెలిగేవు శివ సన్నిధిలో నిలిచేవు "గ "వర్ణమున నీ నామం "గం" భీజముగా నీ మంత్రం సాకారమున నీ రూపం ఓం కారమున నీ తేజం వక్రతుండమగు వేషముతో బ్రహ్మ తేజమున భాసించి ఏక దంతమున ఏలికగా ఎఱుక చేసెను ఏకంగా శూర్ప కర్ణముల శోభించి సిద్ధి బుద్దులతో భాసించి శివ సన్నిధిలో మెలిగావు శుభములు కూర్చుట నెరిగావు గుజ్జు రూపమును దాల్చేవు ఒజ్జగా పూజలు బడసేవు విరాట్ స్వరూపమున విరిసేవు విఘ్న గణముల శాసించేవు గణముల కధిపతివయ్యావు గణపతిగా ఘనత నొందావు నాట్య శాస్త్ర నైపుణ్యముతో నాట్య గణపతిగ తెలిసేవు చతుర్భుజముల నీ రూపము పిత్రాంకమే నీ ప్రియ పీఠము పాశాంకుశాల నీ హస్తము ఆ జంట కూడేను అభయాస్తము పార్వతి దేవి ప్రియ సుతుడు అగ్నిరూపునకు అగ్రజుడు ప్రమధ గణములకు ఆధ్యుడు పరమానంద స్వరూపుడు ఈశుడు మెచ్చిన పాలకుడై వ్యాసుడు మెచ్చిన లేఖకుడై పంచమ వేదం వ్రాసితివి ప్రత్యేకత నీదని తెలిపితివి క్షామములను తొలగించేవు క్షేమములను చేకూర్చేవు కామమును కడతేర్ఛేవు కామ్యములను ఈడేర్చేవు శూల హస్తమున శోభించేవు కాల హస్తమున కనిపించేవు నీలాబ్జ నిలయునిగా తెలిసేవు ఉపమానములకు మించేవు ఘంటమయినది నీ దంతం అసురునంతము చేసెను దంతం ఘనత చాటెను ఆ ఉదంతం గణాధిపతునకే ఇది సొంతం నిత్య బాలునిగ అగుపిస్తూ నిర్గుణ బ్రహ్మ మనిపిస్తూ నింగి నేలల భాసించేవు నిత్య పూజలు బడసేవు గరికకు ఘనతను ఒసగేవు నీ పూజలొ నిలువగ జేసేవు మోదక మందగ మురిసేవు మహదానందం నొసగేవు చిత్రమైనది నీ చరిత విచిత్ర మైనది నీ ఘనత తల్లి ప్రేమతో నిలిచేవు తండ్రితొ తలపడ తెలిసేవు ఎలుకను ఎక్కి ఎగిరేవు ఎల్ల లోకములు తిరిగేవు ఎల్ల విఘ్నముల నణచేవు ఎదురు లేదని చాటేవు అదితి గర్భమున అమరేవు కాశ్యపేయునిగ తెలిసేవు పలు నామాల పెరిగేవు పలు రూపాల మెరిసేవు అందరి దీవెనలందేవు అసుర సంహారం చేసేవు అక్షయమైనది నీ లీల విలక్షణమైనది నీ హేల సంపూర్ణ కళాపూర్ణ విఘ్న దోష సంస్కరణా సిద్ది బుద్ది ప్రియ సదనా సర్వలోక సంస్మరణా అష్ట భుజముల అగుపించి తరుణ గణపతిగ కనిపించి విరజను అంతము చేసావు నీ జయమును జగతికి ఒసగావు భక్త గణపతిగ భాసించావు చతుర్భుజముల శోభించినావు గుడపాయస పాత్రను దాల్చావు గండములన్నీ దాటించావు షోడశ భుజ సంభూత శోక దుఃఖ పరిహారా చక్రాయుధ దర సుందరా శక్తాయుధ నిజ శోభితా పరశు హస్తమున దాల్చేవు వీర గణపతిగ తెలిసేవు ఖట్వాంగముతో కనిపించి శూల పాశముల మెరిసేవు బహు రూపాల ప్రభవించేవు బహు నామాల తెలిసేవు బహుముఖ ప్రజ్ఞతో వెలిగేవు బహు కార్యాల నిలిచేవు సకల కళలకు నువు నిలయం విశ్వ వ్యాప్తికి నువు వలయం సకల కార్యముల నీ సంకల్పం సర్వ జగతికి అది మూలం గణనాయకా సకల గుణ దాయకా వరదాయకా సర్వ శుభ కారకా గణ సేవితా దివ్య గుణ శోభితా జన పూజితా సురముని సన్నుతా ఏకదంతముతో నీవు శోభించి అర్ధనారీశ్వరునిగ అగుపించి అద్వైతమును బోధించినావు అజ్ఞానమును తొలగించినావు పచ్చి కాయలకే పరవశించి పచ్చ గడ్డిని పూవును చేసి ఆ పూవు పూజకే మురిసావు ముప్పేట వరములు నొసగావు ఒంకరలన్నీ సవరించావు సంకటములు తొలగించేవు శివ జ్ఞానమును కలిగించేవు శివ భక్తుల కూడి మురిసేవు దశ బాహువుల మెరిసేవు దశ దిశలా వ్యాపించేవు మయూరేశునిగ మసలేవు కమలాసురుని నిర్జించావు గణపతి విష్ణువు అభేదము అవతారములు అందు విశేషము దర్మ రక్షణే తొలి లక్ష్యం దుష్ట శిక్షణే పరమార్ధం ఉపాసనకు ఉన్నతము ఉపదేశాన నువు ప్రదమం ఉజ్వలమైనది నీ తేజం మహోజ్వలమైనది నీ తత్వం గజముఖమున ఘనతుంది సూక్ష్మ గ్రాహక శక్తుంది దేహ కాంతిలో సింధూరం బ్రహ్మ తేజమునకే ఇది సాధ్యం అవతారములను దాల్చేవు అసుర శక్తులను అణిచేవు నిన్ను తెలియుట ఘన యోగం కరుణ తపముల సంయోగం మూషిక వాహన విజయ గణపతి మోదక హస్త మహా గణపతి పాశాంకుశముల ప్రదమ గణపతి పరశు హస్త దర సిద్ది గణపతి బంధ విమోచక ఊర్ధ్వ గణపతి భాగ్య ప్రదాత బహుముఖ గణపతి లక్ష్య ప్రదాతా లక్ష్మీ గణపతి సిద్ధి ప్రదాతా సిద్ది గణపతి భక్తి ముక్తి ప్రద బాల గణపతీ శక్తి యుక్తి ప్రద వీర గణపతి పాల నేత్ర తేజ దృష్టి గణపతి నిత్య విఘ్నహర నీల గణపతి జయ జయ జయ విజయ గణపతి జయము జయము సుజ్ఞాన గణపతి జయ జయ జయ క్షిప్ర గణపతి శరణు శరణు హేరంబ గణపతి (విఘ్న గణపతి)

  • @studiosupriya4158

    @studiosupriya4158

    2 жыл бұрын

    Vb

  • @veeranarayanacharylenkalap7892

    @veeranarayanacharylenkalap7892

    2 жыл бұрын

    .

  • @veeranarayanacharylenkalap7892

    @veeranarayanacharylenkalap7892

    2 жыл бұрын

    .b

  • @kutumbaraoannavarapu1833

    @kutumbaraoannavarapu1833

    2 жыл бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @damayanthikatta5221

    @damayanthikatta5221

    2 жыл бұрын

    Zq .xplolllllll

  • @prasanthikanthety4092
    @prasanthikanthety4092 Жыл бұрын

    ఓం నమో గణపతి నమః ఈ. పాట చాలా బాగా ఉంది మీకు నా హృదయపూర్వక అభినందనలు నాకు చాలా నచ్చినా పాట మీరు పాడినా విధం చాలా మధురంగా ఉంది🙏🕉️🤚💐🔱🙏🕉️🤚💐🔱

  • @Mybhaktitv

    @Mybhaktitv

    Жыл бұрын

    Thanq 🙏.

  • @thandramohan8168
    @thandramohan8168 Жыл бұрын

    👌పాడే విధానము, భక్తి భావము, అభినందనలు 🙏విన్నవాళ్లందరికి, విజ్ఞాలాన్ని, తొలగిస్తాడని, ఆశిస్తూ, జై, గణపతి, జై జై, గణేశా 🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏

  • @Mybhaktitv

    @Mybhaktitv

    Жыл бұрын

    Thanq.

  • @ramuchenderchender6369
    @ramuchenderchender6369Ай бұрын

    OmSriGaneshayaNamaha__29__04__2024__❤❤❤❤❤

  • @ramuchenderchender6369
    @ramuchenderchender63692 сағат бұрын

    OmSriGaneshayaNamaha__29__05__2024__❤❤❤❤❤

  • @thadigemsrinivasreddy4398
    @thadigemsrinivasreddy43982 жыл бұрын

    Motham vinna valu like kottandi

  • @Mybhaktitv

    @Mybhaktitv

    2 жыл бұрын

    Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @tirupathiraochandragiri1473
    @tirupathiraochandragiri14738 ай бұрын

    తల్లి నీ గానం ద్వారా విఘ్నేశ్వర స్వామి వారి భక్తి పాట వినటం మాకు వేయి జన్మల పుణ్యం, మీ లాంటి వారి వల్లే ఈరోజు వరకూ హిందూ మతం నిలబడింది,మీకు పాదాభివందనం

  • @Mybhaktitv

    @Mybhaktitv

    8 ай бұрын

    Thanq.

  • @ramuchenderchender6369
    @ramuchenderchender63692 сағат бұрын

    OmSriGamGamGamGanapathayaNamaha__29__05__2024__❤❤❤❤❤

  • @ramuchenderchender6369
    @ramuchenderchender63692 сағат бұрын

    OmriGamGamGaanapathaayaNamaha__29__05__2024__❤❤❤❤❤

  • @karthikrock1595
    @karthikrock15952 жыл бұрын

    Ee song nachena vallu okaa like vesukondhii

  • @Mybhaktitv

    @Mybhaktitv

    2 жыл бұрын

    Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @karthikrock1595

    @karthikrock1595

    2 жыл бұрын

    Okk

  • @shiningsitaara1636
    @shiningsitaara16362 жыл бұрын

    *Ganapati* *Bappa* *Morya* 🙏🏻🙏🏻🙏🏻🌺🌼🌺🙏🏻🙏🏻🙏🏻

  • @Mybhaktitv

    @Mybhaktitv

    2 жыл бұрын

    Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @ramuchenderchender6369
    @ramuchenderchender6369Күн бұрын

    OmSriGaneshayaNamaha__28__05__2024__❤❤❤❤❤

  • @prasanthikanthety4092
    @prasanthikanthety4092 Жыл бұрын

    మాలా శ్రీలత గారు మీరు చాలా బాగా పాడారు మీకు ధన్యవాదములు మీ వాయిస్ దేవుడు మీకు ఇచ్చినా వరము మీరు ఇలాగే పాటలను పాడుతూ ఉండాలి నాకు చాలనచ్చిన పాట మధురముగా ఉంది మీకు తెలుసా నేను ఎవరు పాడిణారు అనుకునేదాన్ని ఈ రోజు నాకు తెలిసింది ఓం గం గణపతయే నమో నమః 🙏🙏🙏🙏🙏🙏🌹

  • @Mybhaktitv

    @Mybhaktitv

    Жыл бұрын

    Thanq 🙏.

  • @ravupalivenuegopalrao3860

    @ravupalivenuegopalrao3860

    10 ай бұрын

    In 0:00 0:00

  • @avsr1942

    @avsr1942

    8 ай бұрын

    Excellent

  • @ksesharatnam3530
    @ksesharatnam35308 ай бұрын

    చాలాబాగా పాడినారు ధన్యవాదములు గణనాథుడు కండ్లముందు ఉన్నట్లే అనిపించింది మీకివే నాశుభాశిశ్శులు❤❤

  • @Mybhaktitv

    @Mybhaktitv

    8 ай бұрын

    Thanq 🙏.

  • @ramuchenderchender6369
    @ramuchenderchender6369Күн бұрын

    OmSriVigneshayaNamaha__28__05__2024__❤❤❤❤❤

  • @mahitaedupuganti2598
    @mahitaedupuganti2598 Жыл бұрын

    Chala bagundi voice...

  • @gundapanthulasuryaprakash1448
    @gundapanthulasuryaprakash144811 ай бұрын

    VOICE IS SO SWEET. VINAYAKA SWAMI KI 🎉🎉🙏🙏🎉🎉

  • @Mybhaktitv

    @Mybhaktitv

    11 ай бұрын

    Thanq 🙏.

  • @ramuchenderchender6369
    @ramuchenderchender63692 сағат бұрын

    OmSriGamGamGanapathayaNamaha__29__05__2024__❤❤❤❤❤

  • @ramuchenderchender6369
    @ramuchenderchender63693 ай бұрын

    OmSriGaneshayaNamaha__26__02__2024__❤❤❤❤❤

  • @bsravankumar2
    @bsravankumar2 Жыл бұрын

    Super tone, super music, super lyrics, singer has a divine tone hats-off to her, after dakshina murty chalisa, this one also I rated A++++ Lord dakshinamurty and Lord ganeshas blessings with your team sir. 😊

  • @bhaskarneti4693
    @bhaskarneti46932 жыл бұрын

    Blessings evvu vignaraja.🙏🙏🙏🙏🙏🙏

  • @Mybhaktitv

    @Mybhaktitv

    2 жыл бұрын

    Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @Sai_tho_mana_amrutha_gadiyalu

    @Sai_tho_mana_amrutha_gadiyalu

    2 жыл бұрын

    @@Mybhaktitv om sri ganedhya namaha song is very sweet🙏🏻

  • @pramiladevi7819

    @pramiladevi7819

    2 жыл бұрын

    kzread.info/dash/bejne/q4Wqy5qfhbCfmLQ.html

  • @rajubudharaju1869

    @rajubudharaju1869

    2 жыл бұрын

    @@Sai_tho_mana_amrutha_gadiyalu 。

  • @ramuchenderchender6369
    @ramuchenderchender63693 ай бұрын

    OmSriVigneshayaNamaha__24__02__2024__❤❤❤❤❤

  • @vivekgudupu7478
    @vivekgudupu74782 жыл бұрын

    Om jai siddhi buddhi Mata Di om jai ganapathi swmaya ki jai ❤️

  • @sahitya7483
    @sahitya74832 жыл бұрын

    Om Gam Ganapathaye Namaha 🕉🙏😃🌹🌸🌺🌼😊❤

  • @Mybhaktitv

    @Mybhaktitv

    2 жыл бұрын

    Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @deathbingerff350
    @deathbingerff3502 жыл бұрын

    Ganapathi pappa moriya🙏🙏🐘🐘🐘

  • @j.r.bharathi2910
    @j.r.bharathi2910 Жыл бұрын

    ఈ గణనాథుని పాటను వింటుంటే కన్నులు ముందు గణనాథుడు ఏమేమి చేశాడు కళ్ళకు కట్టినట్టుగా మీరు పాడినందుకు శుభాకాంక్షలు 💐💐🙏

  • @Mybhaktitv

    @Mybhaktitv

    Жыл бұрын

    Thanq.

  • @ravupalivenuegopalrao3860

    @ravupalivenuegopalrao3860

    10 ай бұрын

    😅😮😮😮

  • @Pavitrakumar-mh9uh

    @Pavitrakumar-mh9uh

    5 ай бұрын

    21:00

  • @mahitaedupuganti2598
    @mahitaedupuganti2598 Жыл бұрын

    Sooo sweet voice madam....

  • @ramegowdad8180
    @ramegowdad81802 жыл бұрын

    Om Sri gum gum ganadipa puroshotam

  • @Mybhaktitv

    @Mybhaktitv

    2 жыл бұрын

    Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @gopikrishna8984
    @gopikrishna89842 жыл бұрын

    om sri gamapati

  • @Mybhaktitv

    @Mybhaktitv

    2 жыл бұрын

    Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @nlakshmi5470
    @nlakshmi54702 жыл бұрын

    om gam gam ganapathiya namaha

  • @Mybhaktitv

    @Mybhaktitv

    2 жыл бұрын

    Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @ramuchenderchender6369
    @ramuchenderchender63693 ай бұрын

    OmSriGanedhayaNamaha__23__02__2024__❤❤❤❤❤❤

  • @venkateswarlug8149
    @venkateswarlug81498 ай бұрын

    మాల శ్రీలత గారు మీరు గానం చేసిన గణపతి పాటలు మధురం గా వున్నాయి👌👌👌

  • @Mybhaktitv

    @Mybhaktitv

    8 ай бұрын

    Thanq 🙏.

  • @pranaytech3867
    @pranaytech38672 жыл бұрын

    OmGaneshya Namaha🙏👃🙏🌷🌅🌼🌹🌺🌈

  • @Mybhaktitv

    @Mybhaktitv

    2 жыл бұрын

    Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @ramuchenderchender6369
    @ramuchenderchender63695 күн бұрын

    OmSriGaneshayaNamaha__24___05__2024__❤❤❤❤❤

  • @chsaimeghanaasowmya9667
    @chsaimeghanaasowmya96672 жыл бұрын

    Awesome

  • @Mybhaktitv

    @Mybhaktitv

    2 жыл бұрын

    Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @bhaskarraju8430
    @bhaskarraju84302 жыл бұрын

    శ్రీ గణేశ చాలీసా వినిపించినందుకు మా హృదయపూర్వక నమస్కారములు శ్రీ వినాయక చవితి శుభాకాంక్షలు మీకు B, భాస్కర్ రాజు

  • @bhadribhimavarapu7391

    @bhadribhimavarapu7391

    2 жыл бұрын

    వినాయక చవితి శుభాకాంక్షలు

  • @Mybhaktitv

    @Mybhaktitv

    2 жыл бұрын

    Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @SanguNageswararao-ek3qv

    @SanguNageswararao-ek3qv

    4 ай бұрын

    Miandaraki manunchi 🙏🙏🙏🙏🙏

  • @SaiCharan-vs9ot
    @SaiCharan-vs9ot Жыл бұрын

    Excellent voice and lyrics

  • @thadigemsrinivasreddy4398
    @thadigemsrinivasreddy43982 жыл бұрын

    Andarini challa ga choodu thandr🙏

  • @Mybhaktitv

    @Mybhaktitv

    2 жыл бұрын

    Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @Dikshita_jk1997
    @Dikshita_jk19972 жыл бұрын

    Super

  • @Mybhaktitv

    @Mybhaktitv

    2 жыл бұрын

    Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @prasadrao8013
    @prasadrao80132 жыл бұрын

    చాలా చాలా వినసొంపుగా మెలోడితో బాగుంది. shubhassisulu,

  • @srikanthakula9297
    @srikanthakula92972 жыл бұрын

    jai bolo ganapati maharaj ki jai

  • @Mybhaktitv

    @Mybhaktitv

    2 жыл бұрын

    Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @karthikrock1595
    @karthikrock15952 жыл бұрын

    Good song

  • @indrakaranampoly7452

    @indrakaranampoly7452

    2 жыл бұрын

    Ye exactly

  • @Mybhaktitv

    @Mybhaktitv

    2 жыл бұрын

    Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @laxmikanthamchintha3910
    @laxmikanthamchintha39102 жыл бұрын

    👌👌lyrics, song & voice👌👌🙏🏼🙏🏼🙏🏼

  • @englishfluentworld5027
    @englishfluentworld50272 жыл бұрын

    Adbhutam jai ganesh maharaj

  • @Mybhaktitv

    @Mybhaktitv

    2 жыл бұрын

    Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @indrakaranampoly7452
    @indrakaranampoly74522 жыл бұрын

    Nice and beautiful song

  • @Mybhaktitv

    @Mybhaktitv

    2 жыл бұрын

    Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @shekarluckyvlogs
    @shekarluckyvlogs2 жыл бұрын

    🙏🙏🙏

  • @Mybhaktitv

    @Mybhaktitv

    2 жыл бұрын

    Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @ramuchenderchender6369
    @ramuchenderchender63693 ай бұрын

    OmSriGamGamGanapathayaNamaha__24__02__2024__❤❤❤❤❤

  • @ramuchenderchender6369
    @ramuchenderchender63695 ай бұрын

    OmSriVigneshayaNamaha__13__12__2023__❤❤❤❤❤

  • @thripurasundaritekuru9991
    @thripurasundaritekuru99912 жыл бұрын

    Adbhuta rachana mariyu ganam 🙏🙏🌹🌹

  • @Mybhaktitv

    @Mybhaktitv

    2 жыл бұрын

    Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @srikanthgali2967
    @srikanthgali29672 жыл бұрын

    🙏🕉🌺🙏🌺🕉🙏🌺🛐🛐🛐

  • @Mybhaktitv

    @Mybhaktitv

    2 жыл бұрын

    Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @indrakaranampoly7452
    @indrakaranampoly74522 жыл бұрын

    Excellent song Jai BHOLO ganesh maharaj ki

  • @Mybhaktitv

    @Mybhaktitv

    2 жыл бұрын

    Thanq.

  • @kuramadhavi4480
    @kuramadhavi44802 жыл бұрын

    Gam Ganapathaya namah🙏🙏🙏🙏🙏andharani me dhayatho kshemamugu chudu thandri🛐🛐wonderful chalisa and nice voice🙏🙏

  • @Mybhaktitv

    @Mybhaktitv

    2 жыл бұрын

    Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @deathbingerff350
    @deathbingerff3502 жыл бұрын

    Jai bolo maharaj ki

  • @Mybhaktitv

    @Mybhaktitv

    2 жыл бұрын

    Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @kameswarirajana1792
    @kameswarirajana17922 жыл бұрын

    Jai Ganesh.

  • @Mybhaktitv

    @Mybhaktitv

    2 жыл бұрын

    Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @genuinedirectsellingcompan4854
    @genuinedirectsellingcompan48542 жыл бұрын

    🙏🙏JAI GANESH MAHA RAAJ KI JAI🙏🙏 SUPPER SONG NICE VOICE 👌👌 ALL THE BEST SISTER 👏👏

  • @Mybhaktitv

    @Mybhaktitv

    2 жыл бұрын

    Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @bestsisters4657
    @bestsisters46572 жыл бұрын

    Jai ganesh ya.namha

  • @Mybhaktitv

    @Mybhaktitv

    2 жыл бұрын

    Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @hymanagender6168
    @hymanagender61682 жыл бұрын

    Sri Ganesh maharajake jai 💐💐💐💐,🎂🎂

  • @Mybhaktitv

    @Mybhaktitv

    2 жыл бұрын

    Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @venugopalrao2796
    @venugopalrao27962 жыл бұрын

    Very soothing excellent rendition.

  • @Mybhaktitv

    @Mybhaktitv

    2 жыл бұрын

    Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @harshasai7149
    @harshasai71495 сағат бұрын

    Jai Ganesha

  • @anjaneyulupolineni7873
    @anjaneyulupolineni78732 жыл бұрын

    Oom gam ganapathaye namo namah

  • @Mybhaktitv

    @Mybhaktitv

    2 жыл бұрын

    Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @harijanaganganna4946

    @harijanaganganna4946

    2 жыл бұрын

    Mfgh

  • @minimumuntadhi635
    @minimumuntadhi6352 жыл бұрын

    Nice song

  • @Mybhaktitv

    @Mybhaktitv

    2 жыл бұрын

    Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @murtynouduru6535
    @murtynouduru65352 жыл бұрын

    Very beautiful liricks and very sweet voice 🙏🙏🙏🙏

  • @Mybhaktitv

    @Mybhaktitv

    2 жыл бұрын

    Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @rajendraprasaddevineni3128

    @rajendraprasaddevineni3128

    Жыл бұрын

    Devineni Rajendra Prasad very beautiful linicks and nice voice

  • @mmgopal4637

    @mmgopal4637

    Жыл бұрын

    🌹🙏🙏🙏🙏🙏🌹

  • @linagalaramakrishna6913
    @linagalaramakrishna69132 жыл бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shankergoudp2104

    @shankergoudp2104

    2 жыл бұрын

    Super

  • @Mybhaktitv

    @Mybhaktitv

    2 жыл бұрын

    Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @nageswariuppala4091
    @nageswariuppala40912 жыл бұрын

    Jaiganesh

  • @Mybhaktitv

    @Mybhaktitv

    2 жыл бұрын

    Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @ramakrishnav5773

    @ramakrishnav5773

    2 жыл бұрын

    🥥🥥💐💐💐🍏🌿🌿🍌🍌🌹🌷🙏🙏🙏🙏💯💯💯🙏🙏🙏🙏🙏🙏

  • @varaprasadmulakala6430
    @varaprasadmulakala64302 жыл бұрын

    Wonderful song and singing

  • @chiruvellasujana3165

    @chiruvellasujana3165

    2 жыл бұрын

    .

  • @kutumbaraoannavarapu1833

    @kutumbaraoannavarapu1833

    Жыл бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Kumar_rgukt
    @Kumar_rgukt2 жыл бұрын

    Wow super😍😍😍😍

  • @Mybhaktitv

    @Mybhaktitv

    2 жыл бұрын

    Thanq.

  • @nihal5217
    @nihal52172 жыл бұрын

    Om gaga ganapathi

  • @shivarathriyellaiah301

    @shivarathriyellaiah301

    2 жыл бұрын

    Ji,g a nasa,bopav uoriyy as^🍇🍓🍊🍍🥔🙏🙏🏼🙏🙏🙏

  • @indrakaranampoly7452

    @indrakaranampoly7452

    2 жыл бұрын

    Jai ganesh maharaj

  • @Mybhaktitv

    @Mybhaktitv

    2 жыл бұрын

    Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @vimalavathivundamatla9442

    @vimalavathivundamatla9442

    2 жыл бұрын

    🙏💅🌹🌷🌿🌺💮🌋🦣💐🌾

  • @SREE10521
    @SREE105212 жыл бұрын

    I love so much thank you so much

  • @Mybhaktitv

    @Mybhaktitv

    2 жыл бұрын

    Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @sairam99y
    @sairam99y2 жыл бұрын

    Excellent voice singing

  • @Mybhaktitv

    @Mybhaktitv

    2 жыл бұрын

    Thanq.

  • @vipgamer4774

    @vipgamer4774

    2 жыл бұрын

    Who are you

  • @pushpakumarikumari5580

    @pushpakumarikumari5580

    2 жыл бұрын

    @@vipgamer4774 pp

  • @dragonslayer322
    @dragonslayer3222 жыл бұрын

    Hu

  • @Mybhaktitv

    @Mybhaktitv

    2 жыл бұрын

    Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @ramuchenderchender6369
    @ramuchenderchender63696 күн бұрын

    OmSriGamGamGanapsthayaNamaha__23__05__2024__❤❤❤❤❤

  • @ramuchenderchender6369
    @ramuchenderchender63694 күн бұрын

    OmSriGamGamGanapathayaNamaha__25_,05__2024__❤❤❤❤❤

  • @ramuchenderchender6369
    @ramuchenderchender63695 ай бұрын

    OmSriGamGamGanapathayaNamaha__27__12__2023__❤❤❤❤❤

  • @ramuchenderchender6369
    @ramuchenderchender63694 күн бұрын

    OmSriGamGamGanapathayaNamaha__25__05__2024__❤❤❤❤❤

  • @ramuchenderchender6369
    @ramuchenderchender6369Ай бұрын

    OmSriGaneshayaNamaha__26__04__2024__❤❤❤❤❤

  • @KanyakumariInjeti
    @KanyakumariInjeti7 күн бұрын

    Om gam ganesa Sakal vanchaphalasiddirastu bestie😮🎉❤namasteji

  • @ramuchenderchender6369
    @ramuchenderchender6369Ай бұрын

    OmSriVigneshayaNamaha__26__04__2024__❤❤❤❤❤

  • @ramuchenderchender6369
    @ramuchenderchender63697 ай бұрын

    OmGamGaneshsyaNamaha__25__10__2023__❤❤❤❤❤

  • @ramuchenderchender6369
    @ramuchenderchender636912 күн бұрын

    OmSriGamGamGanapathayaNamaha__17_,_05__2024__❤❤❤❤❤

  • @ramuchenderchender6369
    @ramuchenderchender6369Күн бұрын

    OmSriGaneshayaNamaha__28__05__2024__❤❤❤❤❤

  • @ramuchenderchender6369
    @ramuchenderchender63693 ай бұрын

    OmSriVigneshayaNamaha__25__02__2024__❤❤❤❤❤

  • @ramuchenderchender6369
    @ramuchenderchender63693 ай бұрын

    OmSriGaneshayaNamaha__27__02__2024__❤❤❤❤❤

  • @ramuchenderchender6369
    @ramuchenderchender63696 күн бұрын

    OmSriVigneshayaNamaha__23__05__2024__❤❤❤❤❤

  • @ramuchenderchender6369
    @ramuchenderchender63693 ай бұрын

    OmSriGamGamGanapathayaNamaha__19__02__2024__❤❤❤❤❤

  • @ramuchenderchender6369
    @ramuchenderchender6369Күн бұрын

    OmSriGamGamGanapathayaNamaha___28__05__2024__❤❤❤❤❤

  • @ramuchenderchender6369
    @ramuchenderchender63695 ай бұрын

    OmSriGamGamGanapathayaNamaha__13__12__2023__❤❤❤❤❤

  • @ramuchenderchender6369
    @ramuchenderchender63692 күн бұрын

    OmSriGamGamGanapathayaNamaha__27__05__2024__❤❤❤❤❤

  • @ramuchenderchender6369
    @ramuchenderchender6369Ай бұрын

    OmSriGaneshayaNamaha__24__04__2024__❤❤❤❤❤

  • @ramuchenderchender6369
    @ramuchenderchender63696 ай бұрын

    OMSriGamGamGanapathayaNamaha__28__11__2023__❤❤❤❤❤

  • @ramuchenderchender6369
    @ramuchenderchender63697 ай бұрын

    OmGamGaneshsyaNamaha__25__10__2023__❤❤❤❤❤

  • @ramuchenderchender6369
    @ramuchenderchender6369Ай бұрын

    OmSriVigneshayaNamaha__24__04__2024__❤❤❤❤❤

  • @ramuchenderchender6369
    @ramuchenderchender63692 сағат бұрын

    OmSriVigneshaesyaNamaha__29__05__2024__❤❤❤❤❤

  • @ramuchenderchender6369
    @ramuchenderchender63693 ай бұрын

    OmSriGaneshayaNamaha__25__02__2024__❤❤❤❤❤

  • @ramuchenderchender6369
    @ramuchenderchender63693 күн бұрын

    OmSriGaneshayaNamaha__26__05__2024__❤❤❤❤❤

  • @ramuchenderchender6369
    @ramuchenderchender63693 ай бұрын

    OmSriVigneshayaNamaha__26__02__2024__❤❤❤❤❤

  • @ramuchenderchender6369
    @ramuchenderchender63693 ай бұрын

    OmSriVigneshayaNamaha__23__02__2024__❤❤❤❤❤

  • @ramuchenderchender6369
    @ramuchenderchender63693 ай бұрын

    OmSriGaneshayaNamaha__16__02__2024__❤❤❤❤❤

  • @ramuchenderchender6369
    @ramuchenderchender63693 күн бұрын

    OmSriVigneshayaNamaha__26__05__2024__❤❤❤❤❤

  • @ramuchenderchender6369
    @ramuchenderchender63693 ай бұрын

    OmSriGaneshayaNamaha__19__02__2024__❤❤❤❤❤

  • @ramuchenderchender6369
    @ramuchenderchender63692 күн бұрын

    OmSriGaneshayaNamaha__27__05__2024__❤❤❤❤❤

Келесі