Saibaba Chalisa || Shirdi Vasa Sai Prabho || Telugu FullHD

Музыка

షిరిడీ వాసా సాయి ప్రభో
జగతికి మూలం నీవె ప్రభో
దత్త దిగంబర అవతారం
నీలో సృష్టి వ్యవహారం
త్రిమూర్తి రూపా ఓ సాయి
కరుణించి మము కాపాడోయి
దరిశన మీయగ రావయ్యా
ముక్తికి మార్గం చూపుమయా ||షిరిడీ||
కఫినీ వస్త్రము ధరియించి
భుజముకు జోలి తగిలించి
నింబ వృక్షపు ఛాయలలో
ఫకీరు వేషపు ధారణలో
కలియుగ మందున వెలసితివి
త్యాగం, సహనం నేర్పితివి
షిరిడీ గ్రామం నీ వాసం
భక్తుల మదిలో నీ రూపం ||షిరిడీ||
చాంద్ పాటిల్ ను కలుసుకొని
ఆతని బాధను తెలుసుకొని
గుఱ్ఱము జాడ తెలిపితివి
పాటిల్ బాధను తీర్చితివి
వెలిగించావు జ్యోతులను
నీవుపయోగించీ జలము
అచ్చెరు వొందెను ఆ గ్రామం
చూసి వింతైనా దృశ్యం ||షిరిడీ||
బాయిజా చేసెను నీ సేవ
ప్రతిఫల మిచ్చావో దేవా
నీ ఆయువును బదులిచ్చి
తాత్యాను నీవు బ్రతికించి
పశుపక్షులను ప్రేమించి
ప్రేమతో వాటిని లాలించి
జీవులపైన మమకారం
చిత్రమయా నీ వ్యవహారం ||షిరిడీ||
నీ ద్వారములో నిలిచితిమి
నిన్నే నిత్యము కొలిచితిమి
అభయము నిచ్చి బ్రోవుమయా
ఓ షిరిడీశా దయామయా
ధన్యము ద్వారక ఓ మాయీ
నీలో నిలిచెను శ్రీసాయి
నీ ధుని మంటల వేడిమికి
పాపము పోవును తాకిడికి ||షిరిడీ||
ప్రళయకాలము ఆపితివి
భక్తులను నీవు బ్రోచితివి
చేసి మహమ్మరీ నాశనము
కాపాడి షిరిడీ గ్రామము
అగ్ని హోత్రి శాస్త్రికి
లీలా మహాత్యం చూపించి
శ్యామాను బ్రతికించితివి
పాము విషము తొలగించి ||షిరిడీ||
Sri shirdi Sai Chalisa in telugu with lyrics. This telugu Sai Chalisa is meant to chant daily. Easy to read and chant along with the Sai Chalisa video. Sai charitra parayana is completed every time you listen and watch and hymn along with this Sai Chalisa
Jai Sri sairam
He is the divine almighty behind the making of this video #saibaba Chalisa
This is devoted to the sacred feet of BHAGWAN Sri shirdi Sai baba
Thanks for watching
#devotional, #hindu, #FHD, #sai, #baba, #FullHD

Пікірлер: 2 200

  • @navadurga4019
    @navadurga4019 Жыл бұрын

    Ome sai sri sai jaya jaya 🙏🙏🙏

  • @rapolujanardhanrao9160
    @rapolujanardhanrao91602 ай бұрын

    జై సాయి రామ్

  • @prasanthikanthety4092
    @prasanthikanthety40926 ай бұрын

    ఓం సాయి బాబా ఓం సాయి రామ్ మాకు నీవే దిక్కు అన్ని విధాలా బంధువు శ్రేయోభిలాషి మకుటంభము నాకు ఆరోగ్యము భాగా లేదు అందుకే నీవు అన్ని చూసుకోవాలిపించింది నీ దయ కరుణ మామీద ఉండాలి సాయిరాం ఓం నమః శివాయ మీరు మాకు అండగా నిలవా వాలి🙏🕉️🪔🍌🔱🚩🌺🌹💐🌼🏵️🪷

  • @ksesharatnam3530
    @ksesharatnam35306 ай бұрын

    సాయిబాబా కరోనా మహమ్మారినుండి లోకాన్ని కాపాడుతండ్రీ సర్వేజనా సుఖినోభవంతు ❤ 🙏🙏🙏🙏🙏

  • @ramamaniannavarapu1502
    @ramamaniannavarapu15022 жыл бұрын

    Omsai sari sai 🌹🌷🌋

  • @klnkln6838
    @klnkln6838 Жыл бұрын

    Rajadhi Raja Yogi Raja parahbramha sree sachitanandha Sadhguru sai nath maharaj ki jai 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lakshminarayanammak4313
    @lakshminarayanammak4313Ай бұрын

    🙏🙏నా కొడుకు గా భావిస్తాను, అందరూ తండ్రి గా భావిస్తారు కానీ నాకు కొడుకు బాబా ఆ స్మరణ ఎంతో తృప్తి గా ఉంటుంది 🙏🙏

  • @lakshmipuppala7191
    @lakshmipuppala71912 ай бұрын

    ఓం శ్రీ సాయి రామ్ 🙏🙏🙏

  • @saiishaworld
    @saiishaworld2 жыл бұрын

    Om sai ram🙏

  • @chsantoshgaming6385
    @chsantoshgaming6385 Жыл бұрын

    Om sai Ram 🙏🙏🙏

  • @user-bj5up2ry3d
    @user-bj5up2ry3dАй бұрын

    షిరిడీవాస సాయిప్రభో జగతికి మూలం నీవే ప్రభో దత్తదిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం త్రిమూర్తి రూపా ఓ సాయీ కరుణించి కాపాడోయి దర్శన మియ్యగరావయ్య ముక్తికి మార్గం చూపుమయా కఫిని వస్త్రము ధరియించి భుజమునకు జోలీ తగిలించి నింబ వృక్షము ఛాయలలో ఫకీరు వేషపుధారణలో కలియుగమందున వెలసితివి త్యాగం సహనం నేర్పితివి షిరిడీ గ్రామం నీ నివాస భక్తుల మదిలో నీ రూపం చాంద్ పాటిల్ ను కలుసుకుని అతని బాధలు తెలుసుకొని గుఱ్ఱము జాడ తెలిపితివి పాటిల్ బాధను తీర్చితివి వెలిగించావు జ్యోతులను నీవుపయోగించీ జలము అచ్చెరువొందెను ఆ గ్రామం చూసి వింతైన ఆ దృశ్యం బాయిజా చేసెను నీ సేవ ప్రతిఫలమిచ్చావో దేవా నీ ఆయువును బదులిచ్చి తాత్యాను నీవు బ్రతికించి పశుపక్షులను ప్రేమించి ప్రేమతో వాటిని లాలించి జీవులపైన మమకారం చిత్రమయా నీ వ్యవహారం నీ ద్వారములో నిలిచిని నిన్నే నిత్యము కొలిచితిని అభయము నిచ్చి బ్రోవుమయా ఓ షిరిడీశా దయామయా ధన్యము ద్వారక ఓ మాయీ నీలో నిలిచెను శ్రీసాయి నీ ధుని మంటల వేడిమికి పాపము పోవును తాకిడికి ప్రళయ కాలము ఆపితివి భక్తులను నీవు బ్రోచితివి చేసి మహామ్మారీ నాశం కాపాడి షిరిడి గ్రామం అగ్నిహోత్రి శాస్త్రికి లీలా మహాత్మ్యం చూపించి శ్యామాను బ్రతికించితివి పాము విషము తొలగించి భక్త భీమాజీకి క్షయరోగం నశియించే అతని సహనం ఊదీ వైద్యం చేసావు వ్యాధిని మాయం చేసావు కాకాజీకి ఓ సాయి విఠల దర్శన మిచ్చితివి దామూకిచ్చి సంతానం కలిగించితివి సంతోషం కరుణాసింధూ కరుణించు మాపై కరుణా కురిపించు సర్వం నీకే అర్పితము పెంచుము భక్తి భావమును ముస్లిమనుకొని నిను మేఘా తెలుసుకుని అతని బాధ దాల్చి శివశంకర రూపం ఇచ్చావయ్యా దర్శనము డాక్టరుకు నీవు రామునిగా బల్వంతుకు శ్రీదత్తునిగా నిమోనుకరకు మారుతిగా చిడంబరకు శ్రీగణపతిగా మార్తాండకు ఖండోబాగా గణూకు సత్యదేవునిగా నరసింహస్వామిగా జోషికి దర్శనము మిచ్చిన శ్రీసాయి రేయి పగలు నీ ధ్యానం నిత్యం నీ లీలా పఠనం భక్తితో చేయండి ధ్యానం లభించును ముక్తికి మార్గం పదకొండు నీ వచనాలు బాబా మాకివి వేదాలు శరణణి వచ్చిన భక్తులను కరుణించి నీవు బ్రోచితివి అందరిలోన నీ రూపం నీ మహిమా అతిశక్తిమాయం ఓ సాయి మేఘ మూఢులము ఒసగుమయా నీవు జ్ఞానమును సృష్టికి నీవేనయ మూలం సాయి మేము సేవకులం సాయి నామము తలచెదము నిత్యము సాయిని కొలిచెదము భక్తి భావన తెలుసుకొని సాయిని మదిలో నిలుపుకొని చిత్తముతో సాయీ ధ్యానం చేయండీ ప్రతినిత్యం బాబా కాల్చిన ధుని ఊది నివారించును అది వ్యాధి సమాధి నుండి శ్రీసాయి భక్తులను కాపాడేనోయి మన ప్రశ్నలకు జవాబులు తెలుపును సాయి చరితములు వినండి లేక చదవండి సాయి సత్యము చూడండి సత్సంగమును చేయండి సాయి స్వప్నము పొందండి భేద భావమును మానండి సాయి మన సద్గురువండి వందనమయ్యా పరమేశా ఆపద్భాందవ సాయీశా మా పాపములా కడతేర్చు మా మది కోరిక నెరవేర్చు కరుణామూర్తి ఓ సాయి కరుణతో మమ్ము దరిచేర్చోయి మా మనసే నీ మందిరము మా పలుకులే నీకు నైవేద్యం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు షిరిడీ సాయినాథ మహరాజ్ కి జై !!

  • @subbalakshmiponnath1070

    @subbalakshmiponnath1070

    11 күн бұрын

    ఓం సాయి శ్రీసాయి జయజయసాయి ఓం సాయి శ్రీ సాయి జయజయసాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sridevik7604

    @sridevik7604

    9 күн бұрын

    0m sai ram 🙏🙏🙏🌹🌹🌹❤❤❤

  • @saraswathisaraswathi6494

    @saraswathisaraswathi6494

    4 күн бұрын

    😊

  • @kammireddychalimamidi8357
    @kammireddychalimamidi83576 ай бұрын

    Ohm sree Shiridivasa Saiprabho jagathikimulam neeveprabho Saibaba Namosthuthe

  • @srinivasarao7884
    @srinivasarao7884 Жыл бұрын

    Om Sairam om Sairam om sairam

  • @mullangipraneetha5805
    @mullangipraneetha5805 Жыл бұрын

    Om sai ram🙏🏼🙏🏼

  • @ksesharatnam3530
    @ksesharatnam35306 ай бұрын

    ఓంసొయిరాం బాబాశరణం సాయీశరణం సాయినాధశరణం మముకాపాడుముతండ్రీ ❤❤❤ 16:03

  • @modalimurthy716
    @modalimurthy7167 ай бұрын

    ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి నమోనమః. మాం రక్ష రక్ష తండ్రీ.🙏🙏🙏🙏🙏.

  • @sirishasurisetty3658
    @sirishasurisetty3658 Жыл бұрын

    Om Namo Sainadhaya Namaha 🙏🌹

  • @chaitanyakrishna1282
    @chaitanyakrishna12822 жыл бұрын

    Om Sai Nathaya Namah🙏🙏💕

  • @user-pb1gb9lj3c
    @user-pb1gb9lj3c2 ай бұрын

    🎉🎉🎉 ఓమ్ సాయి రామ్

  • @prasanthikanthety4092
    @prasanthikanthety40922 ай бұрын

    Sai baba na.arogyamu kaapadu ni daya karuna ma mida undaali naaku chaalaa Shakti avasaram alage aarogyamu prasaadinchu nice naaku anni thandri thalli bhaduvu sreyobhilaashi aatma bhaduvu sai baba I love you forever and ever 🙏🌹🪔🌺🙏🌺🌹🙏🌼🌺🥥🙏🚩

  • @garelageetha7263
    @garelageetha72632 жыл бұрын

    Om Sai Ram 🙏🙏🎤🎤

  • @rameshbabukunda3430
    @rameshbabukunda3430 Жыл бұрын

    OM SAI RAM🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ksesharatnam3530
    @ksesharatnam35306 ай бұрын

    ఓంశ్రీసాయిరాః సమర్ధసద్గురుశ్రీసాయినాద్ మహరాజకీజై ❤ 🙏🙏🙏🙏🙏

  • @prasanthikanthety4092
    @prasanthikanthety40923 ай бұрын

    ఓం సాయి రామ్ శంకర్ సాయి రెండు నీవే మాకు అండగా సాయిబాబా నిలవాలి నీవే మాకు అండగా ఉండి బంధువు శ్రేయోభిలాషి తండ్రీ నీ వే నీ దయ కరుణ మామీద ఉండాలి నాకు ఆరోగ్యము భాగా లేదు నాకు ఆరోగ్యము ఇచ్చి శక్తిని ప్రసాదించు స్వామీ అందరును చల్లగా చూడు అందులో మేము కూడా ఉండాలి నీవు మాకు అన్ని 🙏🚩🥥🍌🌺🌹🌷💐

  • @gottumukkalagopalakrishna387
    @gottumukkalagopalakrishna3872 жыл бұрын

    Om Sri Sai Ram Sai Baba sai nath maharaj ki jay.

  • @ravindraravi1344
    @ravindraravi13442 жыл бұрын

    Om sai ram

  • @user-vf5wb2bh4u
    @user-vf5wb2bh4u6 ай бұрын

    You saved my mothers life you are really great nevu chesina sahayam marichipolemu youarethe great i want to say thanks to you very very much i want tosay. Sarvasya saranaghathi. Nevenapappa naku dikkulenivallaku neve dikku i didnot forgot you when i forgot you iwill not behere sarvasya saranaghathi neve thandri you are to me all

  • @sridevisomayyap5818
    @sridevisomayyap58182 ай бұрын

    Shraddha saboori om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram🙏🙏🙏🙏🙏🙏

  • @saraswathisaraswathi6494

    @saraswathisaraswathi6494

    Ай бұрын

    15:20

  • @kesasujatha6855
    @kesasujatha68552 жыл бұрын

    Om sai sir sai ja ja sai jai sir sai ram🙏🌹

  • @roopak3323
    @roopak33232 жыл бұрын

    Om sai ram🙏🙏🙏🙏🙏

  • @user-qj3ge6bo6h
    @user-qj3ge6bo6h2 ай бұрын

    షిరిడి ప్రవేశం సర్వదుఃఖ పరిహారము నేమి నిరుపేదలైన నేమి సర్వదుఃఖ పరిహారము నీవే తండ్రి నీవే బాబా 💐💐💐🙏🙏🙏

  • @lakshmipuppala7191
    @lakshmipuppala71916 ай бұрын

    ఓం శ్రీ సాయి బాబా య నమః 🙏🙏🙏

  • @sivarajnaidu3888
    @sivarajnaidu3888 Жыл бұрын

    Om saiRam om Sairam om Sairam

  • @pavansudhakg2052
    @pavansudhakg2052 Жыл бұрын

    Sainaadh maharajki Jai 🙏🙏🙏

  • @Seetha-gd9zp
    @Seetha-gd9zpАй бұрын

    Anta madhuranga padaaru manasu tnmayatwamto pulakinchi potandi sangeetambaagundi padina vaarikl dhanya vaadamulu om sai ram

  • @sanapathiramu7022

    @sanapathiramu7022

    Ай бұрын

    D

  • @user-hn4ni6qq4v
    @user-hn4ni6qq4v3 ай бұрын

    Om Sai Ram Sai Baba Napillalu Durana uvnaru vari pe Dayachupi Karunchu Kapadu Thandri

  • @prasanthikumari7317
    @prasanthikumari7317 Жыл бұрын

    Om sai ram🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹

  • @charanmithun8183
    @charanmithun8183 Жыл бұрын

    Om sai ram 🌺🙏🙏🙏🌺🙏🙏🙏🌺🌹💐 💐💐💐

  • @poojithalohith

    @poojithalohith

    9 ай бұрын

    😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @poojithalohith

    @poojithalohith

    9 ай бұрын

    😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @ananthalakshmi3956
    @ananthalakshmi39562 ай бұрын

    Sradda and saburi Om Sai Ram i love you Sai nanna ♥️♥️♥️

  • @veerababukavala9009
    @veerababukavala90098 ай бұрын

    ఓం శ్రీ సాయి రామ 🙏🙏🙏 తండ్రి అందరినీ చల్లగా చూడవయ్యా తండ్రి 🙏🙏🙏

  • @yaparugangalatha3294
    @yaparugangalatha3294 Жыл бұрын

    Om sairam🙏🙏🙏

  • @rajithasripathi9808
    @rajithasripathi9808 Жыл бұрын

    Om sri sai ram🙏🙏0m sri sai ram 🙏🙏om sri sai ram🙏🙏om sri sai ram🙏🙏om sri sai ram🙏🙏🌹🌺

  • @lakshmimallela6623
    @lakshmimallela66236 ай бұрын

    Om Sairam 🙏🙏🙏

  • @user-vf5wb2bh4u
    @user-vf5wb2bh4u6 ай бұрын

    Om sai sri sai jaya jaya sai. Om sri samastha sadghuru sai natha maharajki jai you are very great you are most powerful god yo

  • @chindira4287
    @chindira4287 Жыл бұрын

    Omsai sri sai jaya jaya sai 🙏🙏💐🌸🌺

  • @gaddambalajireddy539
    @gaddambalajireddy539 Жыл бұрын

    Om sai sri sai🙏🙏🙏

  • @Seetha-gd9zp
    @Seetha-gd9zpАй бұрын

    Tandry baba sai21va bhartaday ee rooju nabiddani aaseervadinhu tandry jai sairam

  • @keesamjyothi4915
    @keesamjyothi49152 күн бұрын

    Baba na babu kalu manchiga ayyela blessings evvu tandri❤

  • @motamarrichaitanya3529
    @motamarrichaitanya3529 Жыл бұрын

    Om sai ram🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @phanindrakumarvelpuri4038
    @phanindrakumarvelpuri40382 жыл бұрын

    Om sri sai Ram

  • @haranathbabukoduri1375
    @haranathbabukoduri13752 ай бұрын

    Sadaa Nimba Vrukshasya Moolaadhivaasaath Sudha Sraavanam Thikthamasya Priyantham Tharum Kalpa Vrukshaadhikam Saadhayantham Namaameeswaram Sadgurum Sainaadham.

  • @vijayaramaraju2863
    @vijayaramaraju28636 ай бұрын

    🌹🙏🌹 Sai Ram 🌹🙏🌹

  • @shobaranidasyam7634
    @shobaranidasyam76342 жыл бұрын

    Om sai Sri Sai Jaya jaya sai

  • @venkateshanagondi7102
    @venkateshanagondi7102 Жыл бұрын

    Om Sai Ram 🙏🌹🙏🌹🙏🌹🙏

  • @haranathbabukoduri1375
    @haranathbabukoduri13755 ай бұрын

    Guru Brahma Guru Vishnu Gururdevo Mahaeswara Guru Saakshaath Parabrahma Thasmai Sri Guruvae Namaha. Sadaa Nimba Vrukshasya Moolaadhivaasaath Sudha Sraavanam Thikthamasya Priyantham Tharum Kalpa Vrukshaadhikam Saadhayantham Namaameeswaram Sadgurum Sainaadham.

  • @ppgoutam2428
    @ppgoutam24283 ай бұрын

    🌹🙏 Om Sri Sai Ram Maharaj ki Jai 🙏🌹

  • @saivarun5281
    @saivarun5281 Жыл бұрын

    🙏 Om Sai Ram 🙏

  • @bandiramesh8785
    @bandiramesh87852 жыл бұрын

    Om sai ram om sai ram om sai ram

  • @VVijayalakshmi-ff2mh
    @VVijayalakshmi-ff2mh3 ай бұрын

    Sri Sai charanam mama dhukha haranam omsai srisai Jai Jai Sai sadhuru samardha srisai nadha Maharaj ki Jai saranu mammalni kapapadu thandri

  • @MJanardanaRao
    @MJanardanaRao5 ай бұрын

    🕉Om. Shiridi Vasa Sai Prabhu. Namo Namaha. 🎉🎉🎉🎉🎉🌺🌺🌺🌺🌺🌹🌹🌹🌹🌹🌸🌸🌸🌸🌸🌷🌷🌷🌷🌷🙏🏿. Sai Baba chalisa. Excellent.

  • @boddusandhyarani6430
    @boddusandhyarani6430 Жыл бұрын

    🙏om sai ram 🙏

  • @pavanigade1912
    @pavanigade1912 Жыл бұрын

    Om sri sai ram🙏🙏🙏🌹🌹🌹

  • @rajanarsimhachary1156
    @rajanarsimhachary11563 ай бұрын

    Om sri sainathaya namhaaa Omsairam charanam sharanam sharanam bless me baba. Save my family omsairam.

  • @renukasisti4888
    @renukasisti48884 күн бұрын

    Please save me from all my problems. You are my father.... Miracles from you only save me. Waiting for ur blessings Babaa

  • @anithag2351
    @anithag23512 жыл бұрын

    Om Sairam🙏🙏🙏🙏🙏

  • @mannavaaruna567
    @mannavaaruna567 Жыл бұрын

    Sai ram Sairam sai ram🙏🌹🙏💐🙏🌺🙏🌹🙏

  • @suryanarayanavamaraju7776
    @suryanarayanavamaraju77765 ай бұрын

    సాయినాథాయ నాకు మంచి ఆరోగ్యం ప్రసాదించాలని కోరుకుంటున్నాను జై సాయిరాం

  • @karthikeya187
    @karthikeya1875 ай бұрын

    🌹జై శ్రీ సాయిరాం🌹 🙏

  • @thirupatibommalithirupati6116
    @thirupatibommalithirupati6116 Жыл бұрын

    Om sai ram🙏🙏🙏💯💯🥀🌷⭐💐💐

  • @ramanagantayada1886
    @ramanagantayada18869 ай бұрын

    Om jai sai baba

  • @ramjiaravind2548
    @ramjiaravind25489 ай бұрын

    ఓం సాయి రామ్ బాబా నా కష్టాలు తీర్చి నన్ను చాల చూడు బాబా

  • @satyanarayanatandur1639
    @satyanarayanatandur163911 ай бұрын

    ఓం శ్రీ సాయి ప్ర భు అందరిని కాపాడెభారం నీదె భాద్యత జై శ్రీ సాయిరామ్🙏🙏🙏🙏🙏

  • @balishwargoud4828
    @balishwargoud48282 жыл бұрын

    Om.saiprabo.namonamaha,,,🕉️☪️✝️🌹🌹🌹💐💐💐🌼🌼🌼🌸🌸🌸🌷🌷🌷🙏🙏🙏🙏🙏🪔🪔🪔🪔🪔🥥🥥🥥🥥🥥🥭🍏🍊🍈🍓🍍🍇🍎🍋🥝🍌🥝🌺

  • @ranjith_yadav
    @ranjith_yadav8 ай бұрын

    Om sai ram samardha Sadhguru sai nadhu maharaju ki jai 🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐

  • @nirmalanirmala3685
    @nirmalanirmala3685 Жыл бұрын

    Om sairam

  • @thanishkagudla1295
    @thanishkagudla1295 Жыл бұрын

    🙏🏼🙏🏼🙏🏼 Om Sairam 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🌹

  • @kammireddychalimamidi8357
    @kammireddychalimamidi83575 ай бұрын

    Ohm sree Shirdi vasa saiprabho jagathikimulam neeveprabho Dhathadigambara Avatharam Srustiki Devudu neeveprabho

  • @UmadeviR-hl8pw
    @UmadeviR-hl8pw6 ай бұрын

    Om sai ram mammalni karu.ninchi kaapadu tandri

  • @jvenkataramanakumarjvenkat413
    @jvenkataramanakumarjvenkat413 Жыл бұрын

    OM SAI RAM

  • @kalingavarmapenmatsa9194
    @kalingavarmapenmatsa91942 жыл бұрын

    Jai sairam

  • @user-fo3yx1qc4t
    @user-fo3yx1qc4t4 ай бұрын

    Saibaba ma family ne challa gachudu thandri

  • @russgrkidschannel4858
    @russgrkidschannel48582 ай бұрын

    Om Sri Sai Ram🙏🌹om Sri Sai Ram 🙏🙏🌹🌹om Sri Sai Ram 🙏🙏🙏🌹🌹🌹

  • @ramakrishnanvaidhyanathan3706
    @ramakrishnanvaidhyanathan37062 жыл бұрын

    SAI Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai

  • @avenkat489

    @avenkat489

    3 ай бұрын

    సాయి సాయి సాయి సాయి సాయి సాయి సాయి సాయి సాయి సాయి సాయి

  • @user-up1oe1wp5g
    @user-up1oe1wp5g3 ай бұрын

    సాయిబాబా నా బిడ్డ లుకినీ ఆశీర్వాదం కావాలి బా బా

  • @kammireddychalimamidi8357
    @kammireddychalimamidi83576 ай бұрын

    Ohm sree shirdi Saibaba Namosthuthe Makutumbani manchi Arogyanni prasadinchu Thandri

  • @venkateshsathram3237
    @venkateshsathram32372 жыл бұрын

    Om Sai Ram Amma appa rakshamam

  • @aadritiandavyukth6290

    @aadritiandavyukth6290

    Жыл бұрын

    .nbyi

  • @nagendraprasad5088
    @nagendraprasad5088 Жыл бұрын

    Om Sai Ram 🙏🙏

  • @Aaradhya-niranji
    @Aaradhya-niranji2 ай бұрын

    తండ్రి సాయి బాబా నాకు నార్మల్ డెలివరీ అయ్యేలా ఆశీర్వాదించు తండ్రి

  • @kavyakavya3296
    @kavyakavya32962 жыл бұрын

    Om sai Ram

  • @gollurusrinu3787
    @gollurusrinu37872 жыл бұрын

    Om సాయిరాం

  • @nagmamekala1448
    @nagmamekala14483 ай бұрын

    Sai Baba Na Thamudu Health Bagudali Bless Cheyi Baba

  • @pmaheshwari9804
    @pmaheshwari980417 күн бұрын

    Baba nenu brathakalekapothunna baba chache ధైర్యం evu baba naku ee parikshalu barinchalekapothunnna baba🙏🙏🙏

  • @suryanarayanavamaraju7776
    @suryanarayanavamaraju77765 ай бұрын

    ఓమ్ సాయిరాం శ్రీ సాయి జై జై సాయి సర్వేజనా సుఖినోభవంతు

  • @dyvachoudarykrothapalli573
    @dyvachoudarykrothapalli5732 жыл бұрын

    Omsairam jaya Sai ram Jaya Jaya Sai ram

  • @ambadevi6959

    @ambadevi6959

    5 ай бұрын

    😊

  • @baburao1001
    @baburao1001 Жыл бұрын

    🙏🙏🙏 om sai ram

  • @sailakshmim5048

    @sailakshmim5048

    Жыл бұрын

    Nj is hu b

  • @rajanarsimhachary1156
    @rajanarsimhachary11562 ай бұрын

    Om sri sainathaya namhaaa Omsairam Omsairam omsairam omsairam omsairam charanam sharanam sharanam

  • @ushakoganti5108
    @ushakoganti5108 Жыл бұрын

    Sai Baba🙏🏻💐💐🙏🏻

  • @rathodmanohar297
    @rathodmanohar297 Жыл бұрын

    Om sai ram jai jai jai sai 🙏🙏🙏🙏🙏🙏🙏🙏8🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

  • @bhagyasri693
    @bhagyasri6933 ай бұрын

    Om Sri Sai Ram Bless each & everyone with good health & wealth for 100 years 🙏🙏🙏🙏🙏

  • @korarevathirani956
    @korarevathirani9564 ай бұрын

    jai sairam jai jai sairam.I always keep my mind in u BABA

Келесі