Sri Dakshinamurthy Chalisa || Devotional Songs || Dakshina Murthy Songs || My Bhakti tv

Музыка

Song : Sri Dakshinamurthy Chalisa
Lyrics : Trinadh Murthy Jarajapu
Composed by : Sivala Raghuram
Singer : Mula Srilatha
#devotionalchants
#dakshinamurthysongs
#dakshinamurthy
Produced by: B.N Murthy & Palli Nagabhushana Rao
Published By : Musichouse
Recorded at Sri Matha Digital Recording Studio, Visakhapatnam. (8106766133)
సకలలోకముల గురువితడు
సర్వరోగముల వైద్యుండు
సకలవిద్యలకు నెలవైన
దక్షిణామూర్తి వందనము
చిత్రముగా వటవృక్షము నీడను
యువకుడైన గురువర్యుని ముందు
భక్తిశ్రద్ధలతొ వృద్ధశిష్యులు
మౌనముగా గురుబోధనము
మౌన వ్యాఖాన పఠిమలతో
ప్రకటిత బ్రాహ్మ స్వరూపముతొ
ప్రసన్నవదనం బ్రహ్మ నిష్టతొ
చిన్ముద్రాంచిత హస్తముతొ
ఆచార్యేంద్రులు మహాఋషులకు
ఆత్మవిద్యను బోధించే
ముదితవదన శ్రీదక్షిణామూర్తి
మునుముందుగ మాఅత్మనివేదన
వటవృక్ష సమీపంలో
మహాఋషులకు మునిపుంగవులకు
బ్రహ్మవిద్యను దానంచేసిన
త్రిభువనములకు గురుదేవుండు
జనన మరణములు దు:ఖదురితములు సంసారసింధు బంధములు
జయించు మార్గప్రభోదకుడు
దక్షిణామూర్తి దేవదేవుడు
ప్రసన్నమైన స్వరూపము
మూర్తిమంతమగు శుద్ధజ్ఞానము
ప్రణవనాదమగు ఓంకారంలా
భాసించే లక్ష్యార్ధము
ఈశ్వరుడు గురువు ఆత్మలకు
భిన్నమైన త్రిమూర్తిరూపం
ఆధ్యాత్మిక ఆకాశమునంతా
వ్యాప్తిచెందిన నిర్మలదేహం
చరాచరమైన మహాజగత్తు
మర్మముతెలిపిన యోగిపుంగవుడు
మాయాశక్తితొ జగన్నాటకం
స్వేచ్చగనడిపే మహాత్ముడు
నిత్యసత్యమై ప్రకాశించిన
వ్యక్తరూపమున జగత్ స్పురణం
భక్తిశ్రద్ధలతొ శరణువేడిన
జ్ఞానబోధనం చేసిన విభుడు
మహాకైలాస సదనమె నిలయం
వామభాగమున కళత్రదేహం
కోటిమన్మధుల సమ లావణ్యం
హిమవంతుని సుత మానసచోరం
రత్నవైడూర్యమౌక్తిక మకుటం
మందాకిని జలమిమిడిన శిరజం
చంద్రవంక శిగనమరిన చందం
నుదుటను విభూది రేఖల అందం
సూర్యచంద్రాగ్ని లోచనములుగ
తక్షవాసుకి కుండలములుగ
సుందర ప్రసన్న వదనంతొ
జలదోద్భవ ఓ గరళ కంధరా
కురంగ విలసిత హస్తాంబుజము
కరకమలమున దివ్యపరశువు
వరదాభయ ప్రద కరయుగళం
అమితరత్న మాణిక్య హారము
మౌక్తిక స్వర్ణ రుద్రాక్షమాలిక
హిరణ్య కింకిణి యుక్త కంకణం
మందార మల్లిక హార భూషితం
మత్తమాతంగ సత్కృతివసనం
వైకుంఠనాధ విలసత్సాయక
స్వర్ణఖచితమౌ శైలమె ధనువుగ
విలసిత బుజంగరాజు మాలగ
సహస్రభాను సంకాశప్రకాశక
అగ్నినేత్రముతొ త్రిపురాంతకము
జలంధరాసుర శిరచ్ఛేదము
నరకాధిపతి దర్పనాశక
మార్కండేయ అభీష్టదాయక
సమస్తలోక గీర్వాణ శరణ్య
మన్మదాంతక మాంగళ్యదాత
దక్షసవన విఘాత నాయక
సనకాది మునిసేవిత
ఘోరపస్మార ధనుజ దమనకా
అనంత వేదవేదాంత సంవిద
ఉపమన్యు మహామోహనాశక
బ్రహ్మవిష్ణు సంగ్రామ నివారక
నాగేంద్రమె యజ్ఞోపవీతము
సౌదామిని సమకాంతి శిరోజము
జలదరించు మణిమంజీర చరణం
హిమవంతుని సుత సేవిత చరణం
పంచాక్షరి మంత్ర స్వరూపము
సహస్రకోటి సూర్యతేజము
అనేకకోటి చంద్ర ప్రకాశము
కైలాసతుల్య నందివాహనం
జరామరణ ప్రారబ్ధ మోచక
సంసార సాగర దు:ఖ విమోచక
బ్రహ్మాది అణు పర్యంత వ్యాపక
ధర్మార్ధ కామకైవల్య సూచక
సృష్టిస్థితి సంహార కారక
అనంతకోటి బ్రహ్మాండనాయక
విశ్వనాశ కల్పాంత భైరవా
తాండవకేళీ చతుర కోవిద
రజోస్తమసత్వ అతిశయ కారక
శాశ్వతైశ్వర్య వైభవ కారక
సకల దేవతారాద్య ప్రేరక
అఖండ సచ్ఛిదానంద విగ్రహ
దర్మార్ధకామ మొక్షములొసగి
సర్వక్లేశములు శమియించి
అజ్ఞానమును పారద్రోలి
సన్మంగళములొసగు పరమాత్మ
తమకోరికలు ఈడేర్చ
దేవంతలందరు సేవించే
నారదాదులు ఆరాదించిన
జ్ఞానప్రదాత దక్షిణామూర్తి
సంసారబంధ విమోచనకై
సర్వప్రాణులు సురవరులందరు
భక్తి శ్రద్ధలతొ నిరతముకోలిచే
కరుణామయుడు దక్షిణామూర్తి
సన్మంగళముల నొసగే విభుడు
శాశ్వతైశ్వర్య వైభవ సహితుడు
పాదాంబుజములు కొలిచే వారికి
నిత్యము కాచే సులభ సాధ్యుడు
బ్రహ్మాదికీటక పర్యంతం
తానేయైన జగత్పాలకుడు
చరాచరములు స్థూలసూక్ష్మముల
వేదవేదాంగ విధినిర్వహుడు
ముల్లోకముల మహాచక్రములు
సందానించే మహిమాన్వితుడు
నిగమాగమముల సారము తానై
సుజనరక్షకుడు సుగమ సాధ్యుడు
భూమి అగ్ని వాయువు జలము
ఆకాశమను పంచభూతములు
భువన రూపక వరప్రదాయక
దేవకీసుత దేవేశ
అజ్ఞానతిమిర అంధకారమును
పారద్రోలిన భాస్కరుడు
అద్వైతానందవిజ్ఞానమును
స్వర్గసౌఖ్య సుజ్ఞాన ప్రదాత
అవిధ్యాధార ధర్మచింతనము
రహితమైన ఓ నిర్గుణరూప
అనంతకోటి మహామంత్రముల
నిండినరూప పరమేశ
శబ్ధస్పర్శముల రూపము నీవే
రసగంధములకు మూలము నీవే
సహజానందము సందోహములు
కలిసినతేజము నీరూపం
పుట్టుక నాశము నియంత్రణం
ఇహము పరము నీ అభీష్టము
సహస్రార పద్మమె మందిరము
అనంతానంత శరనిక్షేపము
అకారది వర్ణముల రూపము
అధిగమించు సౌభాగ్యౌదారము
మూలమంతయు నీ మహిమే
కరుణాంతరంగ నీ వరమే
నిజభక్తులకు కైవల్యం
నామస్మరణతో పరమానందం
నీ కీర్తనమే ఒకభోగం
దివ్య దర్శనం ఒక యోగం
అచింత్యమైన దివ్యమహిమల
రాగరంజితం దివ్యరూపము
అనిత్యమైన దేహభ్రాంతిని
తొలగించే బ్రహ్మానంద తేజం
సుకృతములకు పసన్నత
దుష్కర్ములకు ప్రచండ రూపం
సంపూర్ణ తత్వజ్ఞాన విగ్రహ
ఆదిమధ్యాంత రహిత పూజిత
పరాశక్తి సమ్యుక్తా ఈశ
పరంధామ ఓ మరమేశ
మునివర పూజిత ముక్తిప్రదాత
సకలలోక పరిపాలక ఈశ
NO COPYRIGHT INFRINGEMENT INTENDED.
COPYRIGHT NOTICE:
Please feel free to leave me a notice if you find this upload inappropriate. Contact me personally if you are against an upload which you may have rights to the music, instead of contacting KZread about a Copyright Infringement. Thank You, sir...
******************************************************************************************************************
My Bhakti Tv channel does not support any illegal activities these videos are only for video log and Entertainment and giving Updates purposes please share this to your family and friends also like and comment.

Пікірлер: 162

  • @satishmagatam1424
    @satishmagatam1424Күн бұрын

    ఓం దక్షిణామూర్తి నమః. నా కుమారుడు ని సర్వవేళలా రక్షించు తండ్రి

  • @edulakantisrinivas3932
    @edulakantisrinivas39325 ай бұрын

    What a song music excellent

  • @Mybhaktitv

    @Mybhaktitv

    5 ай бұрын

    Thanq 🙏.

  • @prabhakarkomma4154
    @prabhakarkomma4154Ай бұрын

    ఓం శ్రీ దక్షిణామూర్తి ఏ నమః దక్షిణామూర్తి స్వామి వారి కరుణాకటాక్షాలు ఎల్లవేళలా మీపై ఉండాలని కోరుకుంటున్నాను 🙏

  • @Mybhaktitv

    @Mybhaktitv

    Ай бұрын

    Thanq 🙏.

  • @bhuvaneswari2068

    @bhuvaneswari2068

    Ай бұрын

    😊😊 ko ​@@Mybhaktitv

  • @krishnamurtypulipaka5699
    @krishnamurtypulipaka56998 ай бұрын

    An excellent master piece writer'music settings and Singer

  • @ushanimmagadda2064
    @ushanimmagadda206424 күн бұрын

    ఓం దశకినమూర్తయే నమః 🙏🙏🙏🙏🙏

  • @voiceoftruth7526
    @voiceoftruth75265 ай бұрын

    ఓం శ్రీ దక్షిణామూర్తియే నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chandalikhita932
    @chandalikhita9324 ай бұрын

    Excellent information about this God with good lyrics and also singers singing is super.

  • @Mybhaktitv

    @Mybhaktitv

    4 ай бұрын

    Thanq 🙏.

  • @ramakrishnareddy3342

    @ramakrishnareddy3342

    4 ай бұрын

    ప​@@Mybhaktitv

  • @sitaramarajup8081

    @sitaramarajup8081

    2 ай бұрын

    😢😢Ioiok😢😢o😢😢o😢oi😢k😢oi😢😮I will know know know know know know bye K koioo😢😢o😢😢😢😢koto I I I I u😮 u 😢u o😢o😢OK OK OK good morning morning have Kokila I onion IKR 8oilokokokolokklkkooooikpkiokopkio I I will I will call u later later good 😊😊😊o😢😢😮😢😢😢😢​

  • @sitaramarajup8081

    @sitaramarajup8081

    2 ай бұрын

    😢😢Ioiok😢😢o😢😢o😢oi😢k😢oi😢😮I will know know know know know know bye K koioo😢😢o😢😢😢😢koto I I I I u😮 u 😢u o😢o😢OK OK OK good morning morning have Kokila I onion IKR 8oilokokokolokklkkooooikpkiokopkio I I will I will call u later later good 😊😊😊o😢😢😮😢😢😢😢​

  • @sitaramarajup8081

    @sitaramarajup8081

    2 ай бұрын

    😢😢Ioiok😢😢o😢😢o😢oi😢k😢oi😢😮I will know know know know know know bye K koioo😢😢o😢😢😢😢koto I I I I u😮 u 😢u o😢o😢OK OK OK good morning morning have Kokila I onion IKR 8oilokokokolokklkkooooikpkiokopkio I I will I will call u later later good 😊😊😊o😢😢😮😢😢😢😢​

  • @bsravankumar2
    @bsravankumar25 ай бұрын

    Excellent with lyrics superb sir😊

  • @Mybhaktitv

    @Mybhaktitv

    5 ай бұрын

    Thanq 🙏.

  • @user-nf3pc1lz6x
    @user-nf3pc1lz6x8 ай бұрын

    మృదు మధురమైన కంఠం ఈ చాలీసాను అందించినందుకు కృతజ్ఞతలు 🙏

  • @Mybhaktitv

    @Mybhaktitv

    8 ай бұрын

    Thanq 🙏.

  • @channarayadu9977

    @channarayadu9977

    4 ай бұрын

    ​@@Mybhaktitv😅

  • @channarayadu9977

    @channarayadu9977

    4 ай бұрын

    🧾💯💯💯

  • @sharadaswmay8210

    @sharadaswmay8210

    4 ай бұрын

    😊​@@Mybhaktitv

  • @srivallisrivalli3618

    @srivallisrivalli3618

    2 ай бұрын

    ❤❤❤

  • @trinadhamurtyjarajapu5503
    @trinadhamurtyjarajapu55039 ай бұрын

    very melodious voice and very clear pronounciation. God bless you. 🎉

  • @Mybhaktitv

    @Mybhaktitv

    9 ай бұрын

    Thanq 🙏.

  • @spiritualbutterfly9857

    @spiritualbutterfly9857

    8 ай бұрын

    Trinadha murthy Jarajapu gariki satha koti pranamalu ,mariyu Na Vinaya pranamalu miku 🙏🙏🙏🙏🙏. Sir milanti Divine lyricst Gholakshmi Gurinchi Oka pata rayali ani chala mnths waiting . Mi cheythi aksharala dwara ah gholakshmi rayinchukovalani asisthanu. 🙏🙏🙏 . Mi lyrics e channello enno songs vi chusi wahh wahh emi lyrics rastharu chusanu 👍👍👍👍🙏🙏🙏🙏👏👏👏👏 Aaha yavari bidda anipisthundhi .antha chakkaga likistharu miru . Ah gnana swarupini Sarawathi mi cheythi veyla andhu ..thandavisthu natyam chesthundhi ani spastanga telusthundhi 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @trinadhamurtyjarajapu5503

    @trinadhamurtyjarajapu5503

    8 ай бұрын

    @@spiritualbutterfly9857 Thank you so much for your superlative comments. 🙏

  • @anirudhpoddini4455
    @anirudhpoddini44556 ай бұрын

    చాలీసా చాలా విన సొంపుగా ఉంది 🙏🙏

  • @Mybhaktitv

    @Mybhaktitv

    6 ай бұрын

    Thanq.

  • @kotireddymandadi1958
    @kotireddymandadi19585 ай бұрын

    Arunachala shiva arunachala shiva arunachala shiva arunachalaa ✅❤️🕉️

  • @anjaneyuluanji9478
    @anjaneyuluanji94784 ай бұрын

    Om namah shivaya 🙏

  • @Mybhaktitv

    @Mybhaktitv

    4 ай бұрын

    Thanq 🙏.

  • @HarinathGai-wh5xk
    @HarinathGai-wh5xk5 күн бұрын

    Om arunachala daksina murtye namah

  • @Mybhaktitv

    @Mybhaktitv

    4 күн бұрын

    Thanq 🙏.

  • @bhanunandivada94

    @bhanunandivada94

    Күн бұрын

    Thanq challa challa bhagundhi andi

  • @user-hn1wr6ks3n
    @user-hn1wr6ks3n3 ай бұрын

    OM 🕉 NAMO SHREE GURU DHAKSHANA YE NAMAHA OM 🕉 🕉 🕉 🕉 🕉

  • @Mybhaktitv

    @Mybhaktitv

    3 ай бұрын

    Thanq 🙏.

  • @kotireddymandadi1958
    @kotireddymandadi19585 ай бұрын

    Arunachala shiva arunachala shiva arunachala shiva arunachalaa ✅❤️🕉️ Arunachala shiva arunacahla shiva arunachala shiva arunachalaa ✅❤️🕉️ Arunachala shiva arunachala shiva arunachala shiva arunachalaa ✅❤️🕉️

  • @kotireddymandadi1958
    @kotireddymandadi19585 ай бұрын

    Arunachala Shiva arunachala Shiva arunachala Shiva arunachalaa ✅❤️🕉️ Arunachala Shiva arunachala Shiva arunachala Shiva arunachalaa ✅❤️ arunachala Shiva arunachala Shiva arunachala Shiva arunachalaa ✅❤️🕉️

  • @umabijinepalli5608
    @umabijinepalli560810 күн бұрын

    Slove my family problems bagavantha 🎉& my daughter's daughter

  • @Mybhaktitv

    @Mybhaktitv

    9 күн бұрын

    Thanq.

  • @telugugaming851
    @telugugaming8512 ай бұрын

    Arunachala shiva

  • @Mybhaktitv

    @Mybhaktitv

    2 ай бұрын

    Thanq 🙏.

  • @raghunandanchilukuri7379
    @raghunandanchilukuri73795 ай бұрын

    OM SREE GURU DAKSHINAMURTHY RAKSHA RAKSHA NAMO NAMO NAMAHA

  • @Mybhaktitv

    @Mybhaktitv

    5 ай бұрын

    Thanq 🙏.

  • @h.v.s.s.ramamohan5656
    @h.v.s.s.ramamohan565629 күн бұрын

    Simply condensed and lyrically crafted siva swarupam and tatvam!🙏👏

  • @Mybhaktitv

    @Mybhaktitv

    29 күн бұрын

    Thanq 🙏.

  • @ganapathiganapathi7759
    @ganapathiganapathi775913 күн бұрын

    Omsrigurubunamaha

  • @Mybhaktitv

    @Mybhaktitv

    13 күн бұрын

    Thanq.

  • @ushanimmagadda2064
    @ushanimmagadda206424 күн бұрын

    ఓం దక్షిణమూర్తయే నమః స్వామి మమ్మలిని చల్లగా కాపాడు తండ్రి 🙏🙏🙏🙏🙏

  • @azaygowdd8795
    @azaygowdd87957 ай бұрын

    E pata RASINA PADINA VARIKI naa VANDANALU

  • @Mybhaktitv

    @Mybhaktitv

    7 ай бұрын

    Thanq 🙏.

  • @manthrilaxmanaswamyjaihnum417

    @manthrilaxmanaswamyjaihnum417

    Ай бұрын

    😊LEXLENT 🙏🙏🙏

  • @manthrilaxmanaswamyjaihnum417

    @manthrilaxmanaswamyjaihnum417

    Ай бұрын

    Daily mng memu vintam🙏🙏🙏🙏🙏

  • @ushanimmagadda2064
    @ushanimmagadda206416 күн бұрын

    ఓం దక్షిణమూర్తయే నమః na బబిడ్డని చల్లగా కాపాడు tandri🙏🙏🙏🙏🙏🙏

  • @Mybhaktitv

    @Mybhaktitv

    16 күн бұрын

    Thanq 🙏.

  • @harikateluguchannel1407
    @harikateluguchannel14079 ай бұрын

    చాలా బాగుంది

  • @Mybhaktitv

    @Mybhaktitv

    9 ай бұрын

    Thanq 🙏.

  • @gangarajuirrinki7315
    @gangarajuirrinki731523 күн бұрын

    Excelent

  • @lalithasuggala3957
    @lalithasuggala395727 күн бұрын

    🙏🌹🍎🙏🌹🍎🙏🌹🍎👌👌👌❤

  • @manthrilaxmanaswamyjaihnum417
    @manthrilaxmanaswamyjaihnum417Ай бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🚩🚩🚩

  • @Mybhaktitv

    @Mybhaktitv

    Ай бұрын

    Thanq 🙏.

  • @subbareddynallamilli1252
    @subbareddynallamilli125224 күн бұрын

    ఓమ్ శ్రీ దక్షిణ మూర్తియే.. నమః. శివయ్య. రక్ష రక్ష. మహా దేవా.. 🙏🙏🙏

  • @hemadrikoutharam3723
    @hemadrikoutharam372314 күн бұрын

    🙏

  • @ushanimmagadda2064
    @ushanimmagadda206424 күн бұрын

    వింటూనే ఉండాలని అనిపిస్తుంది 🙏🙏🙏🙏🙏

  • @MaddaliEswar
    @MaddaliEswar14 күн бұрын

    Om dakshina Murthy Raksha raksha raksha tandri kapadu tandri karunuchu tandri

  • @Mybhaktitv

    @Mybhaktitv

    14 күн бұрын

    Thanq 🙏.

  • @user-iu4ib1lp6g
    @user-iu4ib1lp6g29 күн бұрын

    🙏🙏🙏🙏🙏

  • @Mybhaktitv

    @Mybhaktitv

    29 күн бұрын

    Thanq 🙏.

  • @chinnaiahkanike5134
    @chinnaiahkanike51342 ай бұрын

    ohm sri Dashinamorthy ai nano namaha.🌺🌸🌼🏵🏵🌼🌸🌺🌹🌸🌼🏵🏵🌼🌸

  • @devichalla5291
    @devichalla52916 ай бұрын

    Om Dakshin amurth namaha

  • @Mybhaktitv

    @Mybhaktitv

    6 ай бұрын

    Thanq 🙏.

  • @janakiv7047
    @janakiv704711 күн бұрын

    Om arunachala shiva Arunachala shiva Arunachala shiva Arunachala shiva Arunachala shiva Arunachala shiva Arunachala shiva Arunachala shiva Arunachala shiva Arunachala shiva Arunachala shiva Arunachala shiva Arunachala shiva Arunachala shiva Arunachala shiva Arunachala shiva Arunachala shiva Arunachala shiva Arunachala shiva Arunachala shiva Arunachala shiva Arunachala shiva Arunachala shiva Arunachala shiva Arunachala shiva Arunachala shiva Arunachala shiva Arunachala shiva Arunachala shiva Arunachala shiva Arunachala shiva Arunachala shiva

  • @Mybhaktitv

    @Mybhaktitv

    11 күн бұрын

    Thanq .

  • @kvrraokolluru1916
    @kvrraokolluru19162 ай бұрын

    Maku Sri Dakshinamirthy chalisa andinchinanduku chala dhanyabaadamulu.

  • @Mybhaktitv

    @Mybhaktitv

    2 ай бұрын

    Thanq 🙏.

  • @telugugaming851
    @telugugaming8512 ай бұрын

    Shivam

  • @manthrilaxmanaswamyjaihnum417
    @manthrilaxmanaswamyjaihnum41721 күн бұрын

    Om dakishana murthi ya namaha🙏🙏🙏🙏🙏

  • @aravindreddy6037
    @aravindreddy6037Ай бұрын

    Om Shree Dakshinamurthy Namo Namaha🙏🙏🙏🙏👍❤️🎉

  • @Mybhaktitv

    @Mybhaktitv

    Ай бұрын

    Thanq 🙏.

  • @ushanimmagadda2064
    @ushanimmagadda206424 күн бұрын

    ఓం దక్షిణమూర్తయే నమః 🙏🙏🙏🙏🙏

  • @pandugoud4303
    @pandugoud43032 ай бұрын

    Om sri guru dakshina murthye namaha, om namo bhagavathi rudraya namaha

  • @Mybhaktitv

    @Mybhaktitv

    2 ай бұрын

    Thanq 🙏.

  • @sattumanjula9172
    @sattumanjula91722 ай бұрын

    🙏🙏🙏🙏🙏🙏

  • @Mybhaktitv

    @Mybhaktitv

    2 ай бұрын

    Thanq 🙏.

  • @shabarinath5175
    @shabarinath5175Ай бұрын

    Om namo dakshinamoorthiyeprasannaha..........

  • @sivajoshyula846
    @sivajoshyula8466 ай бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Mybhaktitv

    @Mybhaktitv

    6 ай бұрын

    Thanq 🙏.

  • @padmasomala5201
    @padmasomala520125 күн бұрын

    om sri dhakshina murthaye namaha

  • @swapnagaraju1224
    @swapnagaraju1224Ай бұрын

    శ్రీ దక్షిణామూర్తియే నమః 🙏🙏🌺🌺🌺

  • @Mybhaktitv

    @Mybhaktitv

    Ай бұрын

    Thanq 🙏.

  • @bhavanidhagadappula246
    @bhavanidhagadappula2466 ай бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-ns8cm5nt5y
    @user-ns8cm5nt5y3 ай бұрын

    🙏🙏🙏

  • @Mybhaktitv

    @Mybhaktitv

    3 ай бұрын

    Thanq 🙏.

  • @user-jl9gq5hf3h
    @user-jl9gq5hf3h2 ай бұрын

    . ఎంతో అందంగా ఉన్నది మీరు పాడిన ordinance form,,

  • @godasubbanna2855
    @godasubbanna28558 ай бұрын

    Subbanna

  • @shabarinath5175
    @shabarinath5175Ай бұрын

    Dakshinamurthy chalisa vinnavari janma dhanyaminad

  • @Mybhaktitv

    @Mybhaktitv

    Ай бұрын

    Thanq 🙏.

  • @kasipenugonda7856
    @kasipenugonda7856Ай бұрын

    Om dakishnamurthy namahaa

  • @ushanimmagadda2064
    @ushanimmagadda206424 күн бұрын

    Arunachalasiva🙏🙏🙏🙏🙏🙏

  • @HarinathGai-wh5xk
    @HarinathGai-wh5xk2 ай бұрын

    Ayunachala siva dakshina murti ye namah

  • @Mybhaktitv

    @Mybhaktitv

    2 ай бұрын

    Thanq 🙏.

  • @kvrraokolluru1916
    @kvrraokolluru19162 ай бұрын

    Om Sri Dakshinamirthaye namo namaha. Thanks.

  • @tulasibhaskar2183
    @tulasibhaskar21838 ай бұрын

    🙏🙏🙏🙏

  • @Mybhaktitv

    @Mybhaktitv

    8 ай бұрын

    Thanq 🙏.

  • @lakshmiganapathiraju9734
    @lakshmiganapathiraju97349 ай бұрын

    enti sir chalisalu anni malli repeated ga lirics tho istunnaru kani memu adigina v akhila padina lakshmi charitam song maathram lyrics tho pettaledu... a song kosam prathi roju edhuru chustunnam sir...please answer me...

  • @chinnaiahkanike5134
    @chinnaiahkanike51342 ай бұрын

    ohm Namashivaya namo namaha.🌺🌺🌺🌺🌺🌺

  • @Mybhaktitv

    @Mybhaktitv

    2 ай бұрын

    Thanq 🙏.

  • @TheSkyisblue_2023
    @TheSkyisblue_202326 күн бұрын

    Maatalu levu 💅

  • @appannamojjada791
    @appannamojjada7917 ай бұрын

    🎉😊

  • @Mybhaktitv

    @Mybhaktitv

    7 ай бұрын

    Thanq 🙏.

  • @manthrilaxmanaswamyjaihnum417
    @manthrilaxmanaswamyjaihnum417Ай бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🚩🚩🚩

  • @sarojamustoor1641
    @sarojamustoor16412 ай бұрын

    😊chala bagundi.prasantanga unnadi.

  • @Mybhaktitv

    @Mybhaktitv

    2 ай бұрын

    Thanq 🙏.

  • @rukminidevi4022
    @rukminidevi40229 ай бұрын

    🙏🏼🙏🏼

  • @Mybhaktitv

    @Mybhaktitv

    9 ай бұрын

    Thanq 🙏.

  • @nadalayamusic6963
    @nadalayamusic6963Ай бұрын

    Super

  • @Mybhaktitv

    @Mybhaktitv

    Ай бұрын

    Thanq 🙏.

  • @ushanimmagadda2064

    @ushanimmagadda2064

    24 күн бұрын

    మీ వాయిస్ chala bavundamma🙏

  • @duddumaleswarao6032
    @duddumaleswarao60329 ай бұрын

    🎉🎉🙏🙏🌺🌺🌸🌸🌹🌹

  • @lnrajudatla4574
    @lnrajudatla45742 ай бұрын

    చాలీసా ఙ్ఞాన ప్రదాయక మ్ 🎉

  • @Mybhaktitv

    @Mybhaktitv

    2 ай бұрын

    Thanq 🙏.

  • @jayachandrashekhar
    @jayachandrashekharАй бұрын

    🫀🫀👏👏chala baga uvndandi baga padaru

  • @Mybhaktitv

    @Mybhaktitv

    Ай бұрын

    Thanq 🙏.

  • @yenugulasatyanna5151
    @yenugulasatyanna51512 ай бұрын

    🙏👌🙏

  • @Mybhaktitv

    @Mybhaktitv

    2 ай бұрын

    Thanq 🙏.

  • @srinivasraju717
    @srinivasraju7172 ай бұрын

    🙏🙏🙏🙏💄💄

  • @Mybhaktitv

    @Mybhaktitv

    2 ай бұрын

    Thanq 🙏.

  • @immadisettyvenkatasubbaiah6857
    @immadisettyvenkatasubbaiah68575 күн бұрын

    Pls share this type of lyrics on Raghavendra Swamy , if available with anyone pls....

  • @Mybhaktitv

    @Mybhaktitv

    4 күн бұрын

    Thanq 🙏.

  • @konarajeswari2608
    @konarajeswari26084 ай бұрын

    🙏🙏🙏🌺💐🪷🌷🌹

  • @Mybhaktitv

    @Mybhaktitv

    4 ай бұрын

    Thanq 🙏.

  • @satyanarayanagoudambati2095
    @satyanarayanagoudambati20952 ай бұрын

    🙏🙏🙏🙏🙏

  • @Mybhaktitv

    @Mybhaktitv

    2 ай бұрын

    Thanq 🙏.

  • @gayathrik6907
    @gayathrik690729 күн бұрын

    🙏🙏

  • @Mybhaktitv

    @Mybhaktitv

    29 күн бұрын

    Thanq 🙏.

  • @ushanimmagadda2064
    @ushanimmagadda206424 күн бұрын

    ఓం దక్షిణణమూర్తయే నమః 🙏🙏🙏🙏🙏🙏

  • @kotireddymandadi1958
    @kotireddymandadi19585 ай бұрын

    Arunachala shiva arunacahla shiva arunachala shiva arunachalaa ✅❤️🕉️

  • @Mybhaktitv

    @Mybhaktitv

    5 ай бұрын

    Thanq 🙏.

  • @kotireddymandadi1958
    @kotireddymandadi19585 ай бұрын

    Arunachala shiva arunachala shiva arunachala shiva arunachalaa ✅❤️🕉️ Arunachala shiva arunachala shiva arunachala shiva arunachalaa ✅❤️🕉️ Arunachala shiva arunachala shiva arunachala shiva arunachalaa ✅❤️🕉️

  • @BalaBalaganga
    @BalaBalagangaАй бұрын

    చాలా బాగుంది

  • @Mybhaktitv

    @Mybhaktitv

    Ай бұрын

    Thanq 🙏.

  • @seshunandagiri534
    @seshunandagiri534Ай бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Mybhaktitv

    @Mybhaktitv

    Ай бұрын

    Thanq 🙏.

  • @ushanimmagadda2064
    @ushanimmagadda206424 күн бұрын

    ఓం దక్షిణమూర్తయే నమః 🙏🙏🙏🙏🙏🙏

  • @user-wy4qf7rh1d
    @user-wy4qf7rh1d4 ай бұрын

    🙏🙏

  • @Mybhaktitv

    @Mybhaktitv

    4 ай бұрын

    Thanq 🙏.

  • @gayathrik6907
    @gayathrik69078 ай бұрын

    🙏🙏

  • @Mybhaktitv

    @Mybhaktitv

    8 ай бұрын

    Thanq 🙏.

  • @manthrilaxmanaswamyjaihnum417
    @manthrilaxmanaswamyjaihnum417Ай бұрын

    🙏🙏🙏🙏🙏

  • @Mybhaktitv

    @Mybhaktitv

    Ай бұрын

    Thanq 🙏.

  • @user-xz8vb6qs7w
    @user-xz8vb6qs7w2 ай бұрын

    🙏🙏

  • @gayathrik6907
    @gayathrik69078 ай бұрын

    🙏🙏

  • @Mybhaktitv

    @Mybhaktitv

    8 ай бұрын

    Thanq 🙏.

Келесі