బ్యాంకాక్ లో తెలుగు వారి సందడి.. || Telugu People get-together in Bangkok || Bangkok Pilla

బ్యాంకాక్ లో తెలుగు వారి సందడి.. || Telugu People get-together in Bangkok || Bangkok Pilla
#BangkokPilla #TeluguVlogs #Bangkok
My instagram
bangkok.pilla : / bangkok.pilla
Kids page : / ishi_sagiraju
For more videos from Bangkok Pilla 👇👇👇
Thanks giving Event in Bangkok ▶ • Funny games @Thanks gi...
Thanks Giving Festival ▶ • బ్యాంకాక్ సిటీ షేక్ అయ...
మన చానెల్ కి అవార్డు ▶ • మన చానెల్ కి అవార్డు వ...
వీసా లేకుండా బ్యాంకాక్ వెళ్లడం ఎలా..? ▶ • వీసా లేకుండా బ్యాంకాక్...
India to Bangkok Flight Journey Part #1 ▶ • బ్యాంకాక్ వెళ్దాం రండి...
Boat Ride in Bangkok ▶ • Boat Ride in Bangkok |...
Dasara Festival in Bangkok ▶ • బ్యాంకాక్ లో దసరా.. ||...
Biggest Flower Market in Thailand ▶ • Biggest Flower Market ...
Scams in Bangkok #1 ▶ • Bus Journey and Shoppi...
For More Interesting Video Please Subscribe 📌 Bangkok Pilla
Thanks and Regards
Bangkok Pilla ( Sravani )

Пікірлер: 1 100

  • @BangkokPilla
    @BangkokPilla Жыл бұрын

    For more videos from Bangkok Pilla 👇👇👇 Thanks giving Event in Bangkok ▶ kzread.info/dash/bejne/iKdlldSTYMu2eKw.html Thanks Giving Festival ▶ kzread.info/dash/bejne/dJV6yNF6g7u3ic4.html మన చానెల్ కి అవార్డు ▶ kzread.info/dash/bejne/qaOAyLKBcdyZZNo.html వీసా లేకుండా బ్యాంకాక్ వెళ్లడం ఎలా..? ▶ kzread.info/dash/bejne/dHWdo9WBYrfTgbw.html India to Bangkok Flight Journey Part #1 ▶ kzread.info/dash/bejne/q2iexpSTp6bKhJs.html Boat Ride in Bangkok ▶ kzread.info/dash/bejne/paGpqttsfK65nZc.html Dasara Festival in Bangkok ▶ kzread.info/dash/bejne/i6msuKSyqay_nto.html Biggest Flower Market in Thailand ▶ kzread.info/dash/bejne/dI6j0NmehbLQms4.html Scams in Bangkok #1 ▶ kzread.info/dash/bejne/imhr062dmq65ZKQ.html For More Interesting Video Please Subscribe 📌 Bangkok Pilla Thanks and Regards Bangkok Pilla ( Sravani )

  • @k.n.r798jessika5

    @k.n.r798jessika5

    Жыл бұрын

    Video inkaaa oka 10 minutes aina unte bavundu anipinchindi

  • @lambukalyan1398

    @lambukalyan1398

    Жыл бұрын

    Answer ivvaledhu. Memu vasthe. Mimmalni akkada Ela kala vali Naa. Chanal 6jvr. Chanal. Chudandi. Naa gurinchi. Thelusthundhi. Nenu eppudu. Bankak vachina. Gem towers daggara. Untanu

  • @BangkokPilla

    @BangkokPilla

    Жыл бұрын

    @@lambukalyan1398 meeru ochinappudu insta lo ping cheyyandi. and ochinappudu andariki veelu kudarali kada.

  • @lambukalyan1398

    @lambukalyan1398

    Жыл бұрын

    Tqq andi. Instalo. Ping chesthanu. Mee voice. Explain. Nachindhi. Actual ga. Nenu. Meetho. Meevaritho. Business. Talks. Cheddamani. Vasthanu. Eppudu. Vachina. Nenu. Sige place. World tradecenter daggara vunna. Exicuteeve. Center ane. Lodge lo. Diguthamu. Gems purchase. Cheusukuni. Vasthuntaru madam

  • @anupama6244

    @anupama6244

    Жыл бұрын

    @@BangkokPilla mee videos chala baguntai. Meru bankoklo jobs gurunchi video's cheyyara please.

  • @sigilipellitirupathirao
    @sigilipellitirupathirao Жыл бұрын

    స్వచ్ఛమైన తెలుగు చక్కని గొంతు,దానికి తగ్గ రూపం అమ్మా,మేము థాయిలాండ్ సందర్శిస్తున్నట్టు ఉండి.God Gift.మరిన్ని వీడియోస్ చూపించండి తల్లి.

  • @garagapartisatyanarayana6430
    @garagapartisatyanarayana6430 Жыл бұрын

    చాలా బాగుంది. మన తెలుగు నేలలో కూడా ఇంత డీసెంట్ గా ఏ ఫంక్షన్ జరగదు. మీ వాయిస్ ఎంత స్పష్టంగా వుంది. ఎక్కువగా వాడుక పదాలు వినసొంపుగా వుంటున్నాయి.

  • @naveen3684
    @naveen3684 Жыл бұрын

    స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడి మన తెలుగు భాషను ప్రోత్సహించినందుకు ధన్యవాదాలు

  • @BangkokPilla

    @BangkokPilla

    Жыл бұрын

    ధన్యవాదాలు

  • @murigeshmurigesh5204

    @murigeshmurigesh5204

    Жыл бұрын

    @@BangkokPilla Hi

  • @j.ganesh9814
    @j.ganesh9814 Жыл бұрын

    ఈ భూమి మీద ఏ ప్రాణికి లేని గొప్ప అదృష్టం మన మాట ఆ మాటని చాలా గౌరవంగా మాట్లాడాలీ అలాంటిది చాలా వినసొంపుగా ఉంది మీరు మాట్లాడుతుఉంటే

  • @BangkokPilla

    @BangkokPilla

    Жыл бұрын

    thanku andi

  • @gollavillirajugee6364
    @gollavillirajugee6364 Жыл бұрын

    మీ తెలుగు మాట్లాడుతుంటే చాలా సంతోషంగా ఉంది. మీరే కాదు మీ పిల్లలు కి కూడా తెలుగు నేర్పించారు మీరు👏👏 విదేశాలలో ఉన్న కూడా, ఇక్కడ తెలుగునేల పై ఉన్న చాలా మంది తెలుగు మాట్లాడడానికి ఆలోచిస్తున్నారు.అందుకే EM school s , spoken English institute lu ఎక్కవ అయ్యాయి.మీరు చాలా చాలా బాగా మాట్లాడుతున్నారు.

  • @BangkokPilla

    @BangkokPilla

    Жыл бұрын

    thanks andi

  • @gollavillirajugee6364

    @gollavillirajugee6364

    Жыл бұрын

    అక్కడికి ఉద్యోగం కోసం వెళ్ళారా, మీరు ap aa తెలంగాణ న చెప్పండి

  • @sadgurupenupothu5316

    @sadgurupenupothu5316

    Жыл бұрын

    AP anukuntunnanu

  • @RadhaManoharDas108

    @RadhaManoharDas108

    Жыл бұрын

    @@sadgurupenupothu5316 విజయ నగరం

  • @balajich6136
    @balajich6136 Жыл бұрын

    మీ పాప చిన్నపిల్ల అయిన వీడియో బాగా తీసింది సూపర్

  • @yagnavalka463
    @yagnavalka463 Жыл бұрын

    ఎప్పుడో స్కూల్ లో తెలుగు మాస్టర్ చెప్తే వినేవాళ్ళం అండి ఇంత స్వచ్ఛంఅయిన తెలుగు....😍😍 ఇప్పుడు మీ ద్వారా వింటున్నాము....👌👌

  • @BangkokPilla

    @BangkokPilla

    Жыл бұрын

    thanks andi

  • @dhilliraoindugu5324

    @dhilliraoindugu5324

    Жыл бұрын

    Avunu nijam

  • @satyachalla1095

    @satyachalla1095

    Жыл бұрын

    Nice

  • @ganapathikuppa8787

    @ganapathikuppa8787

    Жыл бұрын

    Hi

  • @Nehapardhu
    @Nehapardhu Жыл бұрын

    మీరు ఒక మ్యాజిక్ మీ వాయిస్ ఇంకా మ్యాజిక్ మీ వాయిస్ వీంటునే ఉండాలని పీస్తుంది‌ అండి మీ మాటలు మీ వీడియోస్ కు హైలైట్

  • @BangkokPilla

    @BangkokPilla

    Жыл бұрын

    thank you so much 😊

  • @laxmikonna

    @laxmikonna

    Жыл бұрын

    Same to you Lakshmi garu

  • @peddapallishanker7795

    @peddapallishanker7795

    Жыл бұрын

    Nijame

  • @sateeshkumar4081

    @sateeshkumar4081

    Жыл бұрын

    Bangkock pilla super andhra slang.

  • @nagags100

    @nagags100

    Жыл бұрын

    Yes, it true

  • @tadepalliramamohanrao1713
    @tadepalliramamohanrao1713 Жыл бұрын

    మన సంస్కృతి,సంప్రదాయాలను, చాలా చక్కగా ఆచరిస్తున్నారు, మీరు. చాలా చాలా బాగుంది మీ వీడియో

  • @BangkokPilla

    @BangkokPilla

    Жыл бұрын

    thanks andi

  • @maavillagestars5005
    @maavillagestars5005 Жыл бұрын

    ఎలాంటి మంచి మూవీ చూసిన కొంచెం అయిన బోర్ కొడుతుంది... కానీ మి వీడియోస్ మి వాయిస్ వింటునంత సేపు అస్సలు బోర్ అనే ఫీల్ నే మర్చిపోతాం అంత బాగుంటుంది.. అంత బాగుంటుంది మి వాయిస్..💚

  • @BangkokPilla

    @BangkokPilla

    Жыл бұрын

    thanks andi

  • @harikumarlanda2399
    @harikumarlanda2399 Жыл бұрын

    మీరు....తెలుగు లో చాలా బాగా చూపించి....

  • @cr159chandra-rar
    @cr159chandra-rar Жыл бұрын

    Anchor అనసూయ ముందుగా వచ్చి సరిపోయింది కానీ.లేదంటే తొక్కేసే వారు మీరు( అక్క అని పిలవటం ఇష్టం లేక సోగం మంది మీరు తో సరిపెడుతున్నారు 😭) .. As same as అనసూయ కూడా తన మాటలు నడవడిక తో మెప్పించి alarinchindo....మీరు కూడా voice, కళ్ళ తో పిచ్చేక్కిస్తున్నారు ... 😍

  • @balu7852i
    @balu7852i Жыл бұрын

    చాలా బాగుంది...... ఫుల్ ఎంజొయ్ గేమ్స్ సైకిలింగ్ సూపర్ కాన్సెప్ట్

  • @BangkokPilla

    @BangkokPilla

    Жыл бұрын

    thanks andi

  • @nagababu1470
    @nagababu1470 Жыл бұрын

    వీడియో ఎంత చూసినా స్కిప్ మాత్రం చేయాలి అనిపియడం లేదు 😍 చాలా బాగుంది బ్యాంకాక్ పిల్ల

  • @BangkokPilla

    @BangkokPilla

    Жыл бұрын

    thanks andi

  • @nagababu1470

    @nagababu1470

    Жыл бұрын

    @@BangkokPilla మీ ప్రతి వీడియో కి నా కామెంట్ ఉంటుంది , రిప్లై ఇస్తారు అని ఆశతో చూస్తున్న

  • @vishnumidhe1084
    @vishnumidhe1084 Жыл бұрын

    స్కిప్ చేయటం అంటే అది నా కలే ని వాయిస్ కోసం మాత్రమే చూస్తా సూపర్...... 🙏🙏🙏🙏🙏🙏

  • @BangkokPilla

    @BangkokPilla

    Жыл бұрын

    thanks andi

  • @viswanetra-px4si
    @viswanetra-px4si Жыл бұрын

    Bangkok లో మీ సందడి చాలా బాగుంటుంది మీ వీడియోస్ మంచి క్లారిటీగా ఉంటాయి. అండ్ మీ వాయిస్ అద్భుతం..

  • @govindagarden2373
    @govindagarden2373 Жыл бұрын

    మీ వాక్ చాతుర్యం అద్భుతం, శ్రావణీ గారు.

  • @chandratalks8278
    @chandratalks8278 Жыл бұрын

    Vlog చాలా చాలా చాలా బాగుంది మేడం 👌👌👌good ఫ్యామిలీ👍 విజయనగరం ఆ.. మజాకా 😄😄

  • @BangkokPilla

    @BangkokPilla

    Жыл бұрын

    thanks andi

  • @damarajujnanaprasuna4083
    @damarajujnanaprasuna4083 Жыл бұрын

    Excellent అమ్మా.అప్పుడే అయిపోయిందా అనిపించింది

  • @kothapalliramu3813
    @kothapalliramu3813 Жыл бұрын

    మన మాతృ basha తెలుగు చక్కగా మాట్లాడుతున్నారు

  • @nagarajuvalasapalli82
    @nagarajuvalasapalli82 Жыл бұрын

    మీరు మాట్లాడే విధానమే ...మీ ఛానల్ కి బలం ...గుడ్ మేడం నైస్ వీడియోస్..👍👍👍

  • @BangkokPilla

    @BangkokPilla

    Жыл бұрын

    thanks andi

  • @jadutiger3774
    @jadutiger3774 Жыл бұрын

    మన తెలుగు వారి కార్యక్రమం చూసీ చాలా ఆనందం పొంది నాము

  • @BangkokPilla

    @BangkokPilla

    Жыл бұрын

    thanks andi

  • @thumuramu5099
    @thumuramu5099 Жыл бұрын

    మేము ఇప్పుడు తిరిగి తిరిగి వచ్చామండి గుడ్ నైట్ రేపు చూస్తా

  • @BangkokPilla

    @BangkokPilla

    Жыл бұрын

    ha ok andi.. rest teskondi.. repu marchipokunda chudandi

  • @success9635
    @success9635 Жыл бұрын

    Mimmalni chusi andaru chala nerchukovali madam foreign lo untunna meeru mee roots ni marchipokunda telugu intha baaga maatladutunaru alage telugu vallani gouravistunaru u really deserve a standing ovation andi 👏👏👏👍👍👍 chala mandhi ikkada India nunchi vellina ventane yedho foreign lone putti periginattu build-up istuntaru chiraku anipistundhi alanti vallanu chuste but meeru ala kadhu u r an eye opener for a lot of people proud of u andi 🙏👏👏👏 keep up the good work 👍-Sudhakar Vizag ❤️

  • @BangkokPilla

    @BangkokPilla

    Жыл бұрын

    thanks andi

  • @sahasravillagevlogs234
    @sahasravillagevlogs234 Жыл бұрын

    మన తెలుగు వాళ్ళు అందరూ ఒక దగ్గర కలిసి ఇలా కలవడం గేమ్ ఆడటం అనేది ఒక మధురమైన అనుభూతి ఇలాంటి తీపి జ్ఞాపకాలు ఎప్పటికీ మర్చిపోలేము చాలా బాగా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారండీ మీరు అండ్ ఫ్యామిలీ

  • @Mahigadham
    @Mahigadham Жыл бұрын

    Subscriber's following తో దూసుకుపోతున్నారు కదా...త్వరలోనే 1 మిలియన్ కావాలని కోరుకుంటున్న

  • @UDAYKUMAR-uz5kh
    @UDAYKUMAR-uz5kh Жыл бұрын

    పరాయి దేశంలో ., మన తెలుగు 👌

  • @bak1355
    @bak1355 Жыл бұрын

    చాలా బాగుంది అమ్మ 👍👍👍

  • @udayalakshmi
    @udayalakshmi Жыл бұрын

    మీరు సైకిల్ తొక్కుతూ హ్యాండిల్ ఉపెస్తున్నారు కానీ మీ పాప మాత్రం ఏమాత్రం తొనక్కుండా వీడియో తీసింది. సూపర్ 👌

  • @BangkokPilla

    @BangkokPilla

    Жыл бұрын

    thanks andi

  • @shivaji877
    @shivaji877 Жыл бұрын

    మీ voice బాగుంది. మీ voice కోసమే video చూస్తున్నాం

  • @Kishore.96
    @Kishore.96 Жыл бұрын

    Once opened the video Cannot be skipped. That's magic of Bangkok pilla voice ✨ ✨🪄

  • @BangkokPilla

    @BangkokPilla

    Жыл бұрын

    thanks andi

  • @nammarao4282
    @nammarao4282 Жыл бұрын

    చాలా చక్కగా వివరించారు 🌹🌹👌👌👍👍🎉🎉🎉🎉

  • @BangkokPilla

    @BangkokPilla

    Жыл бұрын

    thanks andi

  • @rameshsurisetti6917
    @rameshsurisetti6917 Жыл бұрын

    video చాల బాగుండి అపుడే అయిపొయెంద అనిపించింది మన తెలుగు వాలు అందరు కలవటం చాలా సంతోషం అనిపించింది Ramesh visakhapatnam

  • @BangkokPilla

    @BangkokPilla

    Жыл бұрын

    thanks andi

  • @sribhagyalakshmijangala1470
    @sribhagyalakshmijangala1470 Жыл бұрын

    పక్క రాష్ట్రానికి వెళ్లి వస్తే లేదా రెండు మూడేళ్లు ఏదైనా విదేశాల్లో ఉన్నా అంతెందుకు కాస్త ఎక్కువ చదువులు చదివినా ఎక్కువ ఆంగ్లపదాలు ఉండేలాగా చూసుకుంటున్నారు. మీరు మాత్రం ఎంచక్కా అచ్చ తెలుగు పదాలు ఎక్కువ ఉండేలాగా చక్కగా చెబుతున్నారు. మాకది బాగా నచ్చింది. మీకు అవార్డు వచ్చినందుకు చాలా సంతోషం.🥳🥳😊😊😊

  • @paramatarajesh7277
    @paramatarajesh7277 Жыл бұрын

    I feel the purpose of this Chanel to make us happy. Hope you enjoyed your vacation. Sadly I can't understand this fluent Telugu, keep spread love and laugh from Karnataka

  • @BangkokPilla

    @BangkokPilla

    Жыл бұрын

    thankyou so much

  • @nimmalanarendra8962
    @nimmalanarendra8962 Жыл бұрын

    మిమ్మలిని చూస్తుంటే ఇంకా చూడబుద్దేస్తుంది తప్పుగా అనుకోవద్దు మీరు మాట్లాడే విధానం ఇంకా బాగుంది ..ఇలాగే ఇంకా మంచి మంచి వీడియోలు చూపించండి ధన్యవాదాలు 🙏🙏

  • @mohammadyakubpasha646

    @mohammadyakubpasha646

    Жыл бұрын

    Abboo

  • @salomansscn1851
    @salomansscn1851 Жыл бұрын

    ఆ రోజుల్లో బాబుగారు ముందుచూపుతో అలోచించి పేపంచ పటం లో పెట్టిన city నే బ్యాంకా క్ 🤪🤪🤪

  • @jyothik4659
    @jyothik4659 Жыл бұрын

    Chala Baga matladathavu, Telugu lo matladuthunnaru bayati deshalo undikuda meerantha happy ga undhi thank you so much Baga enjoy chesamu video chusi

  • @srinivasb3631
    @srinivasb3631 Жыл бұрын

    Beautiful Telugu......gudini ..kovela anadam excellent....old Telugu words....meelanti young generation notiventa vinadam chala anandham

  • @rajeshnandan8992
    @rajeshnandan8992 Жыл бұрын

    First like first comment 🥰😍Miru mana telugu ammayi ayinanduku adi andra aada bidda ainanduku chala happy ga undi Akka❤❤Love from Rajampet😍😍😍

  • @BangkokPilla

    @BangkokPilla

    Жыл бұрын

    thank you ma

  • @BangkokPilla

    @BangkokPilla

    Жыл бұрын

    🙏

  • @venkateswararaosanaboiya1674
    @venkateswararaosanaboiya1674 Жыл бұрын

    మీ మాట వింటుంటే మన భీమవరం. తునుకు. గూడెం. పాలకొల్లు దగ్గర అనుకుంటున్నాను మీ వీడియోస్ చాలా బాగుంటాయి అందులో మీ మాట👌👌👏👏

  • @chalamalasubbalakshmi3189

    @chalamalasubbalakshmi3189

    Жыл бұрын

    Aa places kadu, Vizag side anukuntunnanu.

  • @ravijittuka8379

    @ravijittuka8379

    Жыл бұрын

    Aavida di Vizag

  • @BangkokPilla

    @BangkokPilla

    Жыл бұрын

    vizianagaram andi

  • @Sarvam_shiva_mayam
    @Sarvam_shiva_mayam Жыл бұрын

    తెలుగు వరు అందరూ ఒక చొట కలిస్తే ఎంత అనందంగ ఉంటుందో ఇ విడియొ చుస్తే తెలుస్తుంది.

  • @kalyanbabu5845
    @kalyanbabu5845 Жыл бұрын

    చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు మా

  • @srinivasthota9
    @srinivasthota9 Жыл бұрын

    మన వైజాగ్ బాష, వింటుంటే చాలా బాగుంది

  • @dsgarden8412
    @dsgarden8412 Жыл бұрын

    సూపర్ తల్లి ఇంట్లో ఉండే ఆ దేశాన్ని చూస్తున్న. అందరూ చెప్పినట్లు మీ వాయిస్ బాగుంది మాట్లాడే తీరు బావుంది. నా వీడియోస్ కూడా చూడండి మన ఇండియన్స్ కదా . ఆ అభిమానంతో

  • @BangkokPilla

    @BangkokPilla

    Жыл бұрын

    thank you andi

  • @dsgarden8412

    @dsgarden8412

    Жыл бұрын

    @@BangkokPilla మరి నా వీడియోస్ కూడా చూస్తారా

  • @BangkokPilla

    @BangkokPilla

    Жыл бұрын

    @@dsgarden8412 channel chusthanu andi. inthaku mundhu chudaledhu.

  • @dsgarden8412

    @dsgarden8412

    Жыл бұрын

    @@BangkokPilla థాంక్యూ తల్లి

  • @spbbhaktudunvrk6327
    @spbbhaktudunvrk6327 Жыл бұрын

    Maa INDIA.. andhulo maa ANDHRAPRADESH lo maa Vijayanagara yuva raani maa allari, chalaaki, kalmasham leni galagala galagala jalapaatham laanti maa godhavari yaasa.. chakkadanaala bangaaram maa Sraavani.. ni chaalaa rojulaki choosthunna vaari shreevaaritho kalipi...paapa tho sahaa..... very good.. aa cykillu thokkeppudu tenth class rojulu gurthochhayi... mèe allari saradhaa santhoshaalu... Sankranthi panduga Bangkok lo mundhe vachhesindha anipi nchindhi.. take care ammayi gaaru and your golden&lovely family❤❤❤❤ mee naluguru ki 🙌🙌🙌🙌 god blessings on your family ammayi gaaru 💐💐💐💐 --- prematho mee NVRK SWARNANDHRAPRADESH INDIA 🇮🇳

  • @BangkokPilla

    @BangkokPilla

    Жыл бұрын

    chala santhosham NVRK garu. mee comment chaduvuthu unte aaanandam pattalekunna. chala happy.

  • @spbbhaktudunvrk6327

    @spbbhaktudunvrk6327

    Жыл бұрын

    @@BangkokPilla Sankranthi time ki 5 lakshalu subscribes vasthaayi ani nenu cheppina maata lo sagam nijamainanduku santhoshanga vundhi ammayi gaaru 🌹❤🙌

  • @bhanumathiachanta6795
    @bhanumathiachanta6795 Жыл бұрын

    మొత్తం బ్యాంకాక్ బలే చూపిస్తున్నారు ఎక్కడా తడుముకోకుండా చక్కగా తెలుగు మాట్లాడుతున్నారు

  • @RadhaManoharDas108

    @RadhaManoharDas108

    Жыл бұрын

    నిజం

  • @Factinfo2024
    @Factinfo2024 Жыл бұрын

    పరింపళ్ళు beautiful word. After so many years I heard again. Thanks to remember once again. It's remembering me my childhood days in my village. It's small fruits but taste is awesome.

  • @BangkokPilla

    @BangkokPilla

    Жыл бұрын

    Thanks for listening

  • @nice-rp1vr
    @nice-rp1vr Жыл бұрын

    feels happy to see telugu people in one place

  • @BangkokPilla

    @BangkokPilla

    Жыл бұрын

    thanks andi

  • @nice-rp1vr

    @nice-rp1vr

    Жыл бұрын

    @@BangkokPilla hi ma'am thanks for your reply

  • @reddigariammaibhanupriya7123
    @reddigariammaibhanupriya7123 Жыл бұрын

    Very proud to see Telugu people in bangkok, super video sister Keep rocking

  • @BangkokPilla

    @BangkokPilla

    Жыл бұрын

    Thank you so much 🙂

  • @skshafi5772
    @skshafi5772 Жыл бұрын

    Video chaala bagundi, video chustunappudu nenu kuda Baga enjoy chesanu

  • @NaniRoyy17
    @NaniRoyy17 Жыл бұрын

    Abaah 🤝 Other countries lo mana Telugu language vinapadutunte aa kick e veru. 😎🔥❤️‍🔥

  • @rajeswarikinnera3454
    @rajeswarikinnera3454 Жыл бұрын

    మీరు ఎన్ని సంవత్సరాల నుండి బ్యాంకాక్ లో వుంటున్నారు మీ వీడియోస్ అన్ని చాలా బాగున్నాయండి

  • @BangkokPilla

    @BangkokPilla

    Жыл бұрын

    thank you

  • @ramkp3110
    @ramkp3110 Жыл бұрын

    another good vid Akka ..🙏🙏😊😊

  • @pradeepnaidu4813
    @pradeepnaidu4813 Жыл бұрын

    Akka full enjoy chysa video chustu bagundi video super

  • @satyanarayanagodishala736
    @satyanarayanagodishala736 Жыл бұрын

    వదినమ్మగారు మికు మేయిల్ పంపాను చూడండి about Aaksharavanam Educational Research & Training Center Regarding Bharatiya Vidya Ustav

  • @vinodkadiyala9699
    @vinodkadiyala9699 Жыл бұрын

    Love from Vizianagaram 💓

  • @jyothifromsrikakulam3685
    @jyothifromsrikakulam3685 Жыл бұрын

    ఎంతో కష్టపడి యూట్యూబ్లో వీడియో పెడుతున్నారు. హాట్సాఫ్

  • @BangkokPilla

    @BangkokPilla

    Жыл бұрын

    thanks andi

  • @ramreddypasham
    @ramreddypasham Жыл бұрын

    Happy new year 2023.meeku mana indians andariki mee telugu bagundi elage meru manchi videis cheyandi god bless u bankak pilla

  • @1947NETHAJI
    @1947NETHAJI Жыл бұрын

    Beautiful family 🤩 beautiful video 🥰

  • @BangkokPilla

    @BangkokPilla

    Жыл бұрын

    Thank you so much 🤗

  • @bhaskarceokollufamilytrave1992
    @bhaskarceokollufamilytrave1992 Жыл бұрын

    Good family vlog in Bangkok Sravani 👍. Truly it's possible because of you. Great going. Bhaskar CEO

  • @BangkokPilla

    @BangkokPilla

    Жыл бұрын

    Thank you so much 🙂

  • @gorleraju9287
    @gorleraju9287 Жыл бұрын

    Beautiful video mam! You showed us wonderful locations in Bangkok

  • @stalin_haters
    @stalin_haters Жыл бұрын

    తెలుగు🚩

  • @BaluBalu-rg1tp
    @BaluBalu-rg1tp Жыл бұрын

    Akka mi voice chala bavundi today video exlent

  • @rajimarothu8270
    @rajimarothu8270 Жыл бұрын

    Wow 😍😍 super 👌👌 beautiful video akka garu love you so much ❤️❤️❤️❤️

  • @rajimarothu8270

    @rajimarothu8270

    Жыл бұрын

    Tq akka garu

  • @bhaskarreddy6350
    @bhaskarreddy6350 Жыл бұрын

    Chalamandhi telugu vallu unnaru great

  • @anuradhapotnuru9024
    @anuradhapotnuru9024 Жыл бұрын

    Hi andi 2days nundi mee videos watch chestunanu ,very nice all the best next videos ki From.: -Vizag

  • @schkdvprasadraomanchina974
    @schkdvprasadraomanchina974 Жыл бұрын

    చూస్తున్న మాకే చాలా ఆహ్లాదంగా వుంది You are lucky

  • @BangkokPilla

    @BangkokPilla

    Жыл бұрын

    thanks andi

  • @krishnachaitanya9865
    @krishnachaitanya9865 Жыл бұрын

    nice video .. nice accent .. made us as if we are there.. Keep posting videos

  • @BangkokPilla

    @BangkokPilla

    Жыл бұрын

    Thank you, I will

  • @pradeepkumar-pn8ud
    @pradeepkumar-pn8ud Жыл бұрын

    Excellent super enjoy chesaru

  • @sudheerchowdary3266
    @sudheerchowdary3266 Жыл бұрын

    Nyc video sis simply superb ☺️

  • @reddyroyals3787
    @reddyroyals3787 Жыл бұрын

    Big fan of your voice akka. Waiting meee livee kosam ❤️

  • @BangkokPilla

    @BangkokPilla

    Жыл бұрын

    ya vasta andi.. konchem time ivvandi

  • @RaviGadu
    @RaviGadu Жыл бұрын

    Nice picnic in Bangkok ❤️

  • @BangkokPilla

    @BangkokPilla

    Жыл бұрын

    thanks andi

  • @allurivenugopalraju8272
    @allurivenugopalraju8272 Жыл бұрын

    Baga enjoy chestunnaru sister mana Telugu vallu Bangkok lo nice video good 👍

  • @devagallavkesavarao305
    @devagallavkesavarao305 Жыл бұрын

    Nice information thank you

  • @kalyanram3399
    @kalyanram3399 Жыл бұрын

    🤘Your husband is so great Always support for you Great couples and family🥰

  • @BangkokPilla

    @BangkokPilla

    Жыл бұрын

    Thank you so much 🤗

  • @kalyanram3399

    @kalyanram3399

    Жыл бұрын

    @@BangkokPilla 🤘

  • @telugulyricalsongs111

    @telugulyricalsongs111

    Жыл бұрын

    S

  • @nareshnavya8908
    @nareshnavya8908 Жыл бұрын

    మివాయిస్ చాలా బాగున్నది. 👌👌👌👌

  • @BangkokPilla

    @BangkokPilla

    Жыл бұрын

    thanks andi

  • @legendbts3903
    @legendbts3903 Жыл бұрын

    మీ వీడియోస్ చాలా బాగుంటాయి. అందులో మీరు చెప్పే విధానం బాగుంటుంది. మేము థాయిలాండ్ చూడాలని ఉంది. Phuket చూడాలని ఉంది డీటెయిల్స్ పంపగలరు 🙏

  • @BangkokPilla

    @BangkokPilla

    Жыл бұрын

    thanks andi. sure ga pedatha

  • @surampudivenuprasad4952
    @surampudivenuprasad4952 Жыл бұрын

    Very very good vedios pedututunnaru. Congratulations Bankok

  • @pilliraveendra9275
    @pilliraveendra9275 Жыл бұрын

    Wonderful video Andi thanks for sharing the video. Love from Singapore 🇸🇬

  • @BangkokPilla

    @BangkokPilla

    Жыл бұрын

    Thank you so much 🙂

  • @pilliraveendra9275

    @pilliraveendra9275

    Жыл бұрын

    Hi Andi Thailand lo Chintachiguru dorukutundi miku telusa

  • @pilliraveendra9275

    @pilliraveendra9275

    Жыл бұрын

    365 days dorukutundi

  • @andaluyadav8826
    @andaluyadav8826 Жыл бұрын

    అక్క సూపర్ అక్క

  • @hemasatishpanja7843
    @hemasatishpanja7843 Жыл бұрын

    మీరు కూడా హెల్మెట్ పెట్టుకోండి అక్క

  • @puppalavenkatarao6237
    @puppalavenkatarao6237 Жыл бұрын

    Me matatalu malli malli venalanepesthundi endhuko.bale matladuthunnaru telugu👌

  • @haribabumaddineni8867
    @haribabumaddineni8867 Жыл бұрын

    మేడం ఐ యాం ఫ్రమ్ విజయవాడ,.. మా బాబు అతని స్నేహితుడు బ్యాంకాక్ యూనివర్సిటీ,..పతుంతాని లో ఉంటున్నాడు.. తెలుగు పీపుల్ అక్కడ ఉన్నారని చాలా హ్యాపీ గా ఉంది. మా పిల్లలు కూడా తెలుగు group లో జాయిన్ అయితే బాగుంటుందని అనుకుంటున్నాను

  • @BangkokPilla

    @BangkokPilla

    Жыл бұрын

    avuna andi. facebook lo thailand telugu association dwara contact cheyyamani cheppandi. appudu group lo add chestharu

  • @abbcdd2659
    @abbcdd2659 Жыл бұрын

    👌👌👏👏👏👏👏👏

  • @BangkokPilla

    @BangkokPilla

    Жыл бұрын

    thank you

  • @ganeprasadarao210
    @ganeprasadarao210 Жыл бұрын

    Super రా తల్లీ. నీ వీడియో లు స్కిప్ చేయము. తేనె లోలుకు తేట తెలుగులో చక్కని పదజాలంతో స్పష్టంగా సునిశిత హాస్యం మిళితం చేసి చెప్తున్నారు చూడు అబ్బా ఎంత వీనుల విందుగా వినసొంపుగా వినబడుతుంది. మీ హబ్బీ ని ఆట పట్టిస్తూ ఒక హాస్యం వీడియో చేయండి. ఎందుకంటే నిన్ను వరించిన ఆ అదృష్టవంతుడయిన వ్యక్తిని చూడాలని. Ok.

  • @BangkokPilla

    @BangkokPilla

    Жыл бұрын

    ok andi

  • @seenusapsd
    @seenusapsd Жыл бұрын

    Mee videos chustunte Naku emanipinchindante 1. Manchi Telugu padaalu vaadatam 2. Ae topic ayina spontaneous ga matladdam 3. Mana inti peratlo tiriginatlu Bangkok motham chalakiga tiragadam 4. Mee family epudu pakkane vundatam 5. Chakkani palleturi andamaina ammayi , chakkani Telugu , Mee slang , very soon your channel will be very popular, Mee voice gurinchi nenu cheppanu😀

  • @sridharrao3618
    @sridharrao3618 Жыл бұрын

    Bangkok pilla fans from vizag 💘💘💘

  • @BangkokPilla

    @BangkokPilla

    Жыл бұрын

    OMG thank you

  • @saleempdm9219
    @saleempdm9219 Жыл бұрын

    visuals emogani naku mi slang nachindhi💐

  • @BangkokPilla

    @BangkokPilla

    Жыл бұрын

    thanks andi

  • @maniraja6401
    @maniraja6401 Жыл бұрын

    Ye Maya chesave movie lo Samantha voice ki (chinmayi voice ki) Chala fans base vundi. Next meeku. Nice voice. Gala gala matladataru.

  • @BangkokPilla

    @BangkokPilla

    Жыл бұрын

    thanks andi

  • @dharmarao6685
    @dharmarao6685 Жыл бұрын

    Super nice 👍 chala baguonde sister

  • @palagirinagaraju8283
    @palagirinagaraju8283 Жыл бұрын

    Mam i am serving indian army Mi videos superb andi keep it up Jai hind

  • @BangkokPilla

    @BangkokPilla

    Жыл бұрын

    jai hind

  • @sandhyapeddinti257

    @sandhyapeddinti257

    Жыл бұрын

    Nice video Sravani garu ❤️

  • @kolligopi9559
    @kolligopi9559 Жыл бұрын

    Hi akka 😊👌 games super cycle racing super lunch super 😄😄😍🤗😍🍱🚲🤝

  • @BangkokPilla

    @BangkokPilla

    Жыл бұрын

    Thank you so much 🙂

  • @srinupantagolusula3380
    @srinupantagolusula3380 Жыл бұрын

    Rajulu pillaa Bangkok pilla me videos super.cheppdam bavundi

  • @ontieswar7985
    @ontieswar7985 Жыл бұрын

    Super akka nice video

  • @purna.2.O
    @purna.2.O Жыл бұрын

    బ్యాంకాక్ లో తెలుగు వారి అందరితో కలసి ఎంజాయ్ చేయడానికి. బైక్ మీద బయలుదేరి పెద్ద పెద్ద బిల్డింగులని చూస్తూ ప్లే యోవర్ ల క్రింద నుంచి కార్ల మధ్యలో సందుల్లో గొందుల్లో నుంచి దూరిపోతూ రైలు ఎప్పుడు వెళుతుందో తెలియని రైలు పట్టాలను దాటుకుని బుద్ధుని దేవాలయాన్ని చూసుకుంటూ బోటు మీద నది దాటి. గేమ్ లో భాగంగా సైకిల్ మీద బుడ్డోడిని వెనకాల కూర్చోబెట్టుకునిఅందమైన లొకేషన్ లో ప్రయాణించి అలసిపోయి అక్కడ పంచిన జీడిపప్పు కంటికింత పరపరలాడించి బూస్ట్ తాగినంత ఎనర్జీ తెచ్చుకుని అందరితో కలిసి భోజనం చేసి హౌసీ గేమ్ ఆడి 300 పైన బాట్ గెలుచుకుని మూడు కాళ్ల గేమ్ ఆటలో కాళ్ళకి మూడు ముళ్ళూ వేసుకుని ఆడి గెలిచి బెలూన్ ఆట ఆడి చక్కగా అందరూ కలిసి అందరూ ఒక్కరుగా వసుదైక కుటుంబ మై ఆడి పాడిడాన్స్ చేసి ఎంజాయ్ చేసి మీ ఎంజాయ్మెంట్ లో మమ్మల్ని కూడా భాగస్వాములని చేసినందుకు ధన్యవాదములు 🙏

  • @BangkokPilla

    @BangkokPilla

    Жыл бұрын

    thanku purna. ధన్యవాదములు 🙏

  • @BangkokPilla

    @BangkokPilla

    Жыл бұрын

    naku malli nee comment chadivthe బూస్ట్ తాగినంత ఎనర్జీ ochindi malli

  • @babunosum5225
    @babunosum5225 Жыл бұрын

    Paradesh lo wonde wallaku enjaye Chala Avasarm Thanks

  • @muralimohan9319
    @muralimohan9319 Жыл бұрын

    Well good Bangkok info and Your Commentary Superb ande Sravane ji 🙏

  • @raginuthalalaxminarayanala4820
    @raginuthalalaxminarayanala4820 Жыл бұрын

    Mi ..Voice..Inka Inka ..vinalani vuntadi...asalu .. super..miru kuda

  • @BangkokPilla

    @BangkokPilla

    Жыл бұрын

    thanku andi

Келесі