అమెరికా నుండి వెండి ఫలకం వచ్చింది..|| Unboxing Silver Play Button || Bangkok Pilla

అమెరికా నుండి వెండి ఫలకం వచ్చింది..|| Unboxing Silver Play Button || Bangkok Pilla
#BangkokPilla #TeluguVlogs #silverplaybutton #youtubecreatorawards
Instagram
bangkok.pilla : / bangkok.pilla
Ishitha's page : / ishi_sagiraju
For more videos from Bangkok Pilla 👇👇👇
మా బుడ్డిదాని పుట్టినరోజు.. - • మా బుడ్డిదాని పుట్టినర...
Sankranti in Bangkok - • బ్యాంకాక్ లో ముగ్గులు....
Bangkok lo Bhogi - • భోగి పండ్ల కోసం మార్కె...
Bangkok Pilla Home Tour - • Bangkok Pilla Home Tour
New Year Celebrations in Bangkok ▶ • ప్లాన్ మొత్తం తుస్ అయ్...
Life journey of Bangkok pilla ▶ • Life Journey of Bangko...
Chit Chat with Naa Anveshana ▶ • Funny Chit Chat with N...
బ్యాంకాక్ లో కరోనా.. ▶ • బ్యాంకాక్ లో కరోనా.. చ...
Christmas Celebrations in Bangkok ▶ • Christmas Celebrations...
బ్యాంకాక్ లో తెలుగు వారి సందడి.. ▶ • బ్యాంకాక్ లో తెలుగు వా...
Thanks giving Event in Bangkok ▶ • Funny games @Thanks gi...
Thanks Giving Festival ▶ • బ్యాంకాక్ సిటీ షేక్ అయ...
మన చానెల్ కి అవార్డు ▶ • మన చానెల్ కి అవార్డు వ...
వీసా లేకుండా బ్యాంకాక్ వెళ్లడం ఎలా..? ▶ • వీసా లేకుండా బ్యాంకాక్...
India to Bangkok Flight Journey Part #1 ▶ • బ్యాంకాక్ వెళ్దాం రండి...
Boat Ride in Bangkok ▶ • Boat Ride in Bangkok |...
Dasara Festival in Bangkok ▶ • బ్యాంకాక్ లో దసరా.. ||...
Biggest Flower Market in Thailand ▶ • Biggest Flower Market ...
Scams in Bangkok #1 ▶ • Bus Journey and Shoppi...
For More Interesting Video Please Subscribe 📌 Bangkok Pilla
Thanks and Regards
Bangkok Pilla ( Sravani )

Пікірлер: 2 300

  • @BangkokPilla
    @BangkokPilla Жыл бұрын

    For more videos from Bangkok Pilla 👇👇👇 మా బుడ్డిదాని పుట్టినరోజు.. - kzread.info/dash/bejne/enZ707COf8uclNY.html Sankranti in Bangkok - kzread.info/dash/bejne/oHuVrK2nk5rYg7A.html Bangkok lo Bhogi - kzread.info/dash/bejne/maJ5ubVxj9Gvnqw.html Bangkok Pilla Home Tour - kzread.info/dash/bejne/oodkpdd9k9zLmdo.html New Year Celebrations in Bangkok ▶ kzread.info/dash/bejne/d3aVlaSFYJy1prQ.html Life journey of Bangkok pilla ▶ kzread.info/dash/bejne/fJ2f0cWSf5XOcco.html Chit Chat with Naa Anveshana ▶ kzread.info/dash/bejne/lquOpbGwlKXFqbA.html బ్యాంకాక్ లో కరోనా.. ▶ kzread.info/dash/bejne/m6mpqMOjnrLOYKg.html Christmas Celebrations in Bangkok ▶ kzread.info/dash/bejne/h2aHrttufKaZcZc.html బ్యాంకాక్ లో తెలుగు వారి సందడి.. ▶ kzread.info/dash/bejne/dWVk2q6JeMeWhbA.html Thanks giving Event in Bangkok ▶ kzread.info/dash/bejne/iKdlldSTYMu2eKw.html Thanks Giving Festival ▶ kzread.info/dash/bejne/dJV6yNF6g7u3ic4.html మన చానెల్ కి అవార్డు ▶ kzread.info/dash/bejne/qaOAyLKBcdyZZNo.html వీసా లేకుండా బ్యాంకాక్ వెళ్లడం ఎలా..? ▶ kzread.info/dash/bejne/dHWdo9WBYrfTgbw.html India to Bangkok Flight Journey Part #1 ▶ kzread.info/dash/bejne/q2iexpSTp6bKhJs.html Boat Ride in Bangkok ▶ kzread.info/dash/bejne/paGpqttsfK65nZc.html Dasara Festival in Bangkok ▶ kzread.info/dash/bejne/i6msuKSyqay_nto.html Biggest Flower Market in Thailand ▶ kzread.info/dash/bejne/dI6j0NmehbLQms4.html Scams in Bangkok #1 ▶ kzread.info/dash/bejne/imhr062dmq65ZKQ.html For More Interesting Video Please Subscribe 📌 Bangkok Pilla Thanks and Regards Bangkok Pilla ( Sravani )

  • @sailuspecials

    @sailuspecials

    Жыл бұрын

    please అక్క నా channel లో views రావడం లేదు please మీ community lo Post చేస్తారా channel name Sailu Specials

  • @tatikondaratnakumar007

    @tatikondaratnakumar007

    Жыл бұрын

    Super, congratulations sister

  • @veerababun9484

    @veerababun9484

    Жыл бұрын

    Super vdus 👍👍👍

  • @raviviru4122

    @raviviru4122

    Жыл бұрын

    Akka help chesi akka plzz

  • @ramanagollu6479

    @ramanagollu6479

    Жыл бұрын

    Happy birthday to you💐💐🎸

  • @networkmarketing1029
    @networkmarketing1029 Жыл бұрын

    చేతిలో మొబైల్ ఉన్న కూడా.. యూట్యూబ్ అవార్డ్ వచ్చినా కూడా నాన్న ఆలోచన పిల్లల మీదనే ఉంది . నాన్న అంటే ఎప్పుడు.. గొప్పవాడా... అమ్మ ఆనందాన్ని పంచితే నాన్న తన సర్వస్వాన్ని ఇచ్చేస్తాడు..

  • @nidadavolumadhavilatha5385

    @nidadavolumadhavilatha5385

    Жыл бұрын

    చాల బాగా చెప్పారు 👌👌👌

  • @srinivasch4137

    @srinivasch4137

    Жыл бұрын

    Chalayan baga Chappaqua anna❤

  • @subbusuman9315
    @subbusuman9315 Жыл бұрын

    కష్టపడేది మిరే ఆయన మా అన్న మీకు ఇచ్చే support, freedomకి 👏👏

  • @mahendrareddy5769

    @mahendrareddy5769

    Жыл бұрын

    (సుబ్బారావు బ్రో) సుబ్బారావా, మీరు ఎదగాలి. బాగా ఎదగాలి. అన్న ఇచ్చే ఫ్రీడం అంటూ ఎమీ ఉండదు బ్రో. అలా పోతా ఉండాలి అంతే. వేరే ఆప్షన్ ఏదో ఉండాలని అనుకున్నా తప్పే.

  • @karthikeyarealdevelopers2771
    @karthikeyarealdevelopers2771 Жыл бұрын

    గుండె ధైర్యానికి మెచ్చుకోవాలి అమ్మ సూపర్ తల్లి నీకు కచ్చితంగా గోల్డ్ అవార్డు వస్తాది నీకు గోల్డ్ అవార్డు రావాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @mdnaseema8445
    @mdnaseema8445 Жыл бұрын

    నీకు ఇలాగే ఇంకా చాలా యూట్యూబ్ నుంచి అవార్డ్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @boyapatisuresh6401
    @boyapatisuresh6401 Жыл бұрын

    Congratulations శ్రావణి గారు వెండి నుండి బంగారం చేరుకోవాలని కోరుకుంటు మీ భారతీయుడు 💐🎉🎂🎂

  • @ravigaru9346
    @ravigaru9346 Жыл бұрын

    మీకు మీ వారికి వెండి పలక వచ్చిన సందర్భంగా శుభాకాంక్షలు. మీరు త్వరలోనే బంగారు పలక తెచ్చుకోవాలని ఆశిస్తూ నేను subscribe చేసి బోని కొడుతున్నాను యిప్పుడే, యిన్నాలు చూసి like చేసి వెళ్లి పోయేవాన్ని. You really deserve gold. కల్మషం లేని స్వచ్ఛ మైన youtuber👏👏👏

  • @Vamsikrishna-ho8ss
    @Vamsikrishna-ho8ss Жыл бұрын

    హార్ట్లీ కంగ్రాట్స్ అక్క. మీ కష్టమే మిమ్మల్ని గెలిపించింది . త్వరలో బంగారు పలక కూడా గెలుచుకొంటారు అక్క .all the best akka .మీ కన్నా మీ బుడ్డోడు చాలా excitement తో ఉన్నాడు. మీరు ఇలాగే మంచి మంచి వీడియో లు చేస్తూ విజయం సాధించలని కోరుకుంటున్నాను. గోల్డ్ ప్లే బటన్ వచ్చిన తరువాత డైమండ్ ప్లే బటన్ కూడా గెలుచుకొవలని కోరుకుంటున్నాను అక్క.

  • @nuluvenkateswararao1388
    @nuluvenkateswararao1388 Жыл бұрын

    చాల సంతోషంగా ఉంది మీకు మారెన్ని అవార్డులు రావాలని కోరుకుంటాను నాకు మీ వాయిస్ అంటే చాలా ఇష్టం

  • @appalaraju8503
    @appalaraju8503 Жыл бұрын

    కంగ్రాట్స్. త్వరలోనే గోల్డ్ బటన్ యు tube రావాలని ఆశిస్తున్నాను. 😂👍💐💐🤩👏👏💐🙌👌

  • @godislovefellowship
    @godislovefellowship Жыл бұрын

    త్వరలో ఇదే ప్లేస్ లో బంగారు పతకం వీడియో చూస్తాము అక్క God bless you దేవుని కృప మీకు తోడుగా ఉండును గాక

  • @ramakrishnakengam623
    @ramakrishnakengam623 Жыл бұрын

    యూట్యూబ్ లో అవార్డు వచ్చినందుకు మీకు శుభాకాంక్షలు మీ వీడియో సూపర్ మీ తెలుగుదనం సూపర్ మీ సమయస్ఫూర్తి సూపర్ మీ యాంకరింగ్ సూపర్ మీ ఫ్యామిలీ సూపర్ అన్ని కలిపి సూపర్ సూపర్ సూపర్

  • @lavanyak1427
    @lavanyak1427 Жыл бұрын

    Sis me videos ekkada bore undadu and morever .. meru chepe information Baga convey chestaru..asalu geninue ga untaie.. happy to see your videos..and babu ne kinda padakunda..safe ga patkovadam ..grt.. may God bless your family sis.. with love

  • @krishnakumarimantena8422
    @krishnakumarimantena8422 Жыл бұрын

    Congrats sravani silver button award వచ్చినందుకు. ఇంకా ఇలాంటి అవార్డ్స్ ఎన్నో మీకు రావాలని కోరుకుంటున్నాము.

  • @sravanthimunnori9081
    @sravanthimunnori9081 Жыл бұрын

    Hearty congratulations shravani garu

  • @laxmanlucky3965
    @laxmanlucky3965 Жыл бұрын

    Dad's love &safety what a leg catch broo 😍

  • @Bhargav_Lee
    @Bhargav_Lee Жыл бұрын

    చాలా సంతోషం అక్క, మీకు ఎలాంటి అవార్డ్స్ ఇంకా రావాలి, హృదయపూర్వక అభినందనలు అక్క @BangkokPilla ❤️🎉🎊

  • @surajpatnaik4188
    @surajpatnaik4188 Жыл бұрын

    Road to 1Million 🔥 congratulations akka 🤩 Love from srikakulam 🥰

  • @RajuVillagevision
    @RajuVillagevision Жыл бұрын

    ఆడవాళ్ళు మగవాళ్ళు కంటే ముందు సాధించగలరు అని నిరూపించారు మీరు వందనాలు.

  • @Telugust
    @Telugust Жыл бұрын

    Super akka...mee videos chala bavuntai..

  • @nagarajuvalasapalli82
    @nagarajuvalasapalli82 Жыл бұрын

    Congrats andi..👍👍👍అతి కొద్ది రోజుల్లో సిల్వర్ బటన్ వచ్చింది...మరి కొద్దీ రోజుల్లో గోల్డ్ బటన్👍👍👍రావాలి అని కోరుకుంటూ మీ పిల్లలకు,మీవారికి హాయ్ చెప్పండి.

  • @anuradhamadala4757
    @anuradhamadala4757 Жыл бұрын

    మీకు త్వరలో 1m subscribers రావాలి.god bless u

  • @ramalakshmiadhimulam

    @ramalakshmiadhimulam

    Жыл бұрын

    Hi

  • @mohanrajusangaraju
    @mohanrajusangaraju Жыл бұрын

    Congratulations akka.ne channel ki plus point ente ante ne voice,ne efforts.... ,nenu matram me voice ,me language vallane ne channel ni subscribe chesanu. ALL THE BEST akka 👍👍🥳🥳🥳

  • @karunakranthiyerramsetti488
    @karunakranthiyerramsetti488 Жыл бұрын

    Congratulations 💞 andy enkka manchi manchi video s చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను yes oka video cheyyali antey chala కష్టపడాలి పిల్లలతో ఇంకా కష్టం మీరు really great 👍💐

  • @AnuRadha-rv5nc
    @AnuRadha-rv5nc Жыл бұрын

    Congrats mam, మీ vedios మా వారు కూడా చూస్తారు, ఫాస్ట్ గా మాట్లాడుతారు గా, అందుకే చాలా ఇంట్రెస్ట్ గా చూస్తారు

  • @pskvarma8282
    @pskvarma8282 Жыл бұрын

    U Deserves it. This is just a begining ,soon u will be at high attitude. Keep up ur good work always. All the best from Srikanth varma annaya.💐💐🎊🎊

  • @TAScreations45.
    @TAScreations45. Жыл бұрын

    Congrats sravani Garu I like ur videos very much🥰💐

  • @rajugunji5000
    @rajugunji5000 Жыл бұрын

    Congratulations 🎊👌👍 mdm really greatfull hardworking person so I really appreciate to you mdm 👌 anyway hat's off to you mdm ur excitement expression is very happy 😊 all viewers know about ur presentation style n hard work something special ur

  • @ganjikuntalakshmi8260
    @ganjikuntalakshmi8260 Жыл бұрын

    చాలా సంతోషంగా ఉంది అక్క ఇలాగే కంటిన్యూ చేయండి ఆ భగవంతుడి దీవెనలు మీకు ఎల్లప్పుడూ ఉండాలి ❤️❤️

  • @rk37780
    @rk37780 Жыл бұрын

    కంగ్రాట్స్ సిస్🍫🌹 మీ హస్బెండ్ మాత్రం బాబుని గుడ్ క్యాచ్ పట్టారు కాళ్ళతో 👌👌

  • @sravanthik5373
    @sravanthik5373 Жыл бұрын

    Hai andi meeru chala baga cheptunaru anduke meeku aa silver plate congratulations for it mee language ki hatsaff chala gamatuga matladutaru .. nenu mee subscriber ne..

  • @kameswararaodv6011
    @kameswararaodv6011 Жыл бұрын

    Your husband is a super dad 🥰... Keep it up good work...Congratulations...💐💐💐

  • @jaijawankisan9457
    @jaijawankisan9457 Жыл бұрын

    Advance congratulations 👏🎉 1 million subscribers.... Sravani garu 🙏

  • @NigerialoAmalapuramAbbai
    @NigerialoAmalapuramAbbai Жыл бұрын

    Wow congratulations shravani garu Twaralo 1million subscribers All the best 👍

  • @euginebennetstephens6973
    @euginebennetstephens6973 Жыл бұрын

    Congrats we bless you both of your dedication on bankok. I saw your service to our subscribers helping nature being an AP State religion only having such a helping nature.God bless your family. Sister. Improve your videos. I am one of the fans of brother Anvesh. And you are my second embasidor.

  • @baskepranay5696
    @baskepranay5696 Жыл бұрын

    Fst of all congratulations🎉 meru andhari ki reply estharu nd chala kastapadutharu good luck 🤞

  • @ramsai7244
    @ramsai7244 Жыл бұрын

    తొదర్లో kuda golden button ravalani korukudam ❤️🔥😍

  • @saradabyra1180
    @saradabyra1180 Жыл бұрын

    Looott blessings to you bangaaru thalleee Diamond achieve chesthaaru. Congratulations 💐

  • @padmajaganapaneni2116
    @padmajaganapaneni2116 Жыл бұрын

    Congratulations akka ni videos chala ante chala baguntayi

  • @saisanaka8192
    @saisanaka8192 Жыл бұрын

    Meru pure Telugu matladi manchi fan base sampadincharu. Chala santhosham. Telugu lo thumbnail pedatharu. Very nice. Usa lo unna Telugu vallu Telugu matladataniki namoshi feel avtharu. Keep doing good videos. జై తెలుగు తల్లి.

  • @araadhya5578
    @araadhya5578 Жыл бұрын

    పుట్టినరోజు శుభాకాంక్షలు చిట్టి తల్లి

  • @stylishstar6125

    @stylishstar6125

    Жыл бұрын

    Congratulations 👏🎉 akka video chustanu .. but first comment 🤗🤗🤗 jai durgamma thalli 🙏 love you akka cutee family 🌹💐💐💐

  • @sravanthi2008
    @sravanthi2008 Жыл бұрын

    Congratulations Sravani ❤️🎉☺️

  • @nagalakshmighatrazu823
    @nagalakshmighatrazu823 Жыл бұрын

    Congratulations andi. Great going keep it up Sravanigaru

  • @ravikorapu2952
    @ravikorapu2952 Жыл бұрын

    Congratulations akka and Bava inka elante challa ravalli

  • @nayanakarthikreddy5481
    @nayanakarthikreddy5481 Жыл бұрын

    Akka e sari vijayanagaram vasthe cheppu akka meet avutham madi pakkane srikakulam 🤗🤗....big fan your voice and your buddodu akka😁😁

  • @udYkumar

    @udYkumar

    Жыл бұрын

    Am also srikakulam

  • @kavithamongam200

    @kavithamongam200

    Жыл бұрын

    Maadi vzm

  • @saikrishna-ci6ji

    @saikrishna-ci6ji

    Жыл бұрын

    Me too vizianagaram

  • @saikrishna-ci6ji

    @saikrishna-ci6ji

    Жыл бұрын

    @@kavithamongam200 near NCS theatre

  • @nagarapusudheeksha5750

    @nagarapusudheeksha5750

    Жыл бұрын

    Yudhasthabam daggare ... 🤣

  • @mninfo519
    @mninfo519 Жыл бұрын

    అక్క వన్ మిలియన్ సబ్స్క్రైబ్ వస్తారు అక్క జస్ట్ వన్ మంత్ లో వస్తారు సంతోషం రెట్టింపు అవుద్ది కంగ్రాట్యులేషన్స్ 🎉🎉🎉🎉🎉👍👍👍👍👍

  • @srmotivationalvideos
    @srmotivationalvideos Жыл бұрын

    Congratulations to your silver Button .. Mee videos nenukuda chusthunnanu Amma...God bless you ...

  • @hemanthhemanth1919
    @hemanthhemanth1919 Жыл бұрын

    Very nice 👌👌me vedio chuste maku real ga chusunattu untindi.

  • @indugara3393
    @indugara3393 Жыл бұрын

    Congrats eagerly waiting for gold play batton

  • @99sukumarreddy87
    @99sukumarreddy87 Жыл бұрын

    Hearty congratulations "Bangkok Varma /Pilla Family " you deserve 💐👏🤝, Many many more awaiting for Your dedication 🙏✔

  • @CK-ff2zj
    @CK-ff2zj Жыл бұрын

    U Deserve it....Mi videos chala baguntayi....

  • @sirishayarlagadda627
    @sirishayarlagadda627 Жыл бұрын

    Congrats Sravani garu!👏👏 ... "ఆ బాగుంది" - so cute 😊

  • @jaganbure2505
    @jaganbure2505 Жыл бұрын

    Akka congratulations 🎉🎉 tondarlo gold button kooda vastundi👍

  • @venky_edits3609
    @venky_edits3609 Жыл бұрын

    Congratulations🎉 sarvani akka very nice 😍 you deserved it 🥰 gold Playbutton is on the way 💥

  • @srinivaskondeti3368
    @srinivaskondeti3368 Жыл бұрын

    Congrats Bankok pilla... Silver button just pilla dheeni thalli Golden button kuda kottali... ALL THE BEST.

  • @srinubairedla6473
    @srinubairedla6473 Жыл бұрын

    Congrats akka nuvvu manchi videos chestavu nice famaly

  • @dsraju9
    @dsraju9 Жыл бұрын

    Very good.. Congratulations 👍.. Hoping that you will reach 1M Subscribers within 3 more days

  • @swamibogari4457
    @swamibogari4457 Жыл бұрын

    Congratulation Bangkok పిల్లా 💐🤝

  • @durgachaithanyaanupoju2816
    @durgachaithanyaanupoju2816 Жыл бұрын

    Congratulations madam gud luck for best vedios👍🥳❤

  • @kchaitanyaeswarru1627
    @kchaitanyaeswarru1627 Жыл бұрын

    Congratulations akka 🥳🥳🥳 Gold kuda vastundhi la akka neku👍👍👍👍👍

  • @venkaatnaidu9922
    @venkaatnaidu9922 Жыл бұрын

    B K aunty's congrats God bless u for u r next mile stone & U r family

  • @idvarma
    @idvarma Жыл бұрын

    Congratulations Amma for this mile stone award, pls plan come to Mumbai & Navi Mumbai to interact with telugu families here.

  • @bhuvaneswararaoganagalla851
    @bhuvaneswararaoganagalla851 Жыл бұрын

    Wow Congrats very happy. Maaju Award vacchinatlundi

  • @vrrraju1
    @vrrraju1 Жыл бұрын

    Congratulations Sister. We are viewing Bangkok through your eyes.

  • @anubhanuvlogs416
    @anubhanuvlogs416 Жыл бұрын

    Congratulations sravani sister 💐💐😍😍😍

  • @ct02tg.ruthwik45
    @ct02tg.ruthwik45 Жыл бұрын

    Congratulations sister❤️gold play button also will reach you very soon 🤝

  • @BangkokPilla

    @BangkokPilla

    Жыл бұрын

    Thank you so much 🙂

  • @RaviKiran-hk6gm
    @RaviKiran-hk6gm Жыл бұрын

    Very nice. Happy.👏👏👏 Keep it up..

  • @ramachandraraokakani4130
    @ramachandraraokakani4130 Жыл бұрын

    Congratulations. Silver nundi Gold ki velali ani korukunisunam. All the best God bless you.

  • @chnagaparvathi9565
    @chnagaparvathi9565 Жыл бұрын

    Congrats sravani 💐మీరు ఎంత కష్టపడి వీడియోలు చేస్తున్నారో చూస్తే తెలుస్తుంది కదా. మీ వీడియోస్ చూస్తుంటే అనుకోకుండా మొఖంలో చిరునవ్వు వస్తుంది 😊🤗

  • @BangkokPilla

    @BangkokPilla

    Жыл бұрын

    thank you 🙏

  • @seenusapsd
    @seenusapsd Жыл бұрын

    So nice to see you happy with this milestone, good luck for diamond 💎

  • @BangkokPilla

    @BangkokPilla

    Жыл бұрын

    Thank you so much!

  • @vaibhavnoor999basha6
    @vaibhavnoor999basha6 Жыл бұрын

    Congratulations Sister మీ అన్నీ విడియోలు చూసాను.? మీ విజువల్స్ బాగుంటాయి నేను మీ వీడియోలు కోసం ఎదురు చూస్తుంటాను

  • @resapuhemanthreddy264
    @resapuhemanthreddy264 Жыл бұрын

    Very video with Vizag speech. God bless you madam 🙏🙏🙏👌🇮🇳

  • @bhargusvegkitchen9455
    @bhargusvegkitchen9455 Жыл бұрын

    Congratulations 'Bangkokpilla'👏👏 garu (from రాయలసీమ అనంతపురం పిల్ల) మీ కష్టానికి తగ్గ ఫలితం దక్కింది

  • @Ismartaruna
    @Ismartaruna Жыл бұрын

    Congratulaitons dear, results of ur hardwork... 🥰🥰

  • @BangkokPilla

    @BangkokPilla

    Жыл бұрын

    Thanks a lot

  • @shaikshoyabshaikchan1576
    @shaikshoyabshaikchan15766 ай бұрын

    Superooo super bankok pilla majaka..❤❤❤❤good job god bless you and your family

  • @kishorebongu9170
    @kishorebongu9170 Жыл бұрын

    Congratulations sister మాది కూడా vizianagaram meeru చేసిన video లు చాలా బాగుంటాయి ముఖ్యంగా మీ voice congratulations once again

  • @dhivyakrishnamoorthy5749
    @dhivyakrishnamoorthy5749 Жыл бұрын

    Congratulations Bangkok pilla Andi. Take care and keep entertaining Andi. Super Dad your husband is.

  • @BangkokPilla

    @BangkokPilla

    Жыл бұрын

    Thank you so much 🙂

  • @achandrika9309
    @achandrika9309 Жыл бұрын

    Congratulations 🎉 sister 💖

  • @bsaikumaryadav286
    @bsaikumaryadav286 Жыл бұрын

    Super and congratulations 🎉 AKKA

  • @sitaramprasadseptpg1172
    @sitaramprasadseptpg1172 Жыл бұрын

    దేశం కాని దేశంలో, పైగా అసలు చదవని మరియు కిలికిలి భాష లాగా ఉండే భాషతో ఓపిక గా నిర్వహించుకు రావడం చాలా ఓపిక తో కూడిన పని. మీ ఓపిక కి మెచ్చుకోవాలి.

  • @mravi5690
    @mravi5690 Жыл бұрын

    చాల రిస్కు తీసుకోవటం వల్ల నే సిల్వర్ బటన్ వచ్చింది అక్క 🙏🙏🙏🙏🎊🎉💐💐

  • @telugufabricators9029
    @telugufabricators9029 Жыл бұрын

    Congratulations 🎉👏

  • @sravantaduri
    @sravantaduri Жыл бұрын

    Congratulations akkoi Elaney Nuv Manchi manchi videos Cheyyali Cinematic ga.... Love from telengana khammam ❤️ Inka late Yendhuku Golden play button kuda vacchesthadhi.....

  • @sudhakarsuraj7315
    @sudhakarsuraj7315 Жыл бұрын

    Congratulations akka 🥳🥳 you will also reach all the play button and please keep on post video regarding bangkok

  • @vishnupriyasrikakulam8527
    @vishnupriyasrikakulam8527 Жыл бұрын

    Congratulations 🥳🥳

  • @ashokkumarreddyg2982
    @ashokkumarreddyg2982 Жыл бұрын

    10 lakhs subscribers is near akka, be ready for gold play button.

  • @BangkokPilla

    @BangkokPilla

    Жыл бұрын

    🤩

  • @mahaboobsuhanijangalpalle7807
    @mahaboobsuhanijangalpalle7807 Жыл бұрын

    Congratulations akka 1,00,000 subscribers unnandhuku, inka increase avvalani Koruthunna 🎉

  • @Mshoney123
    @Mshoney123 Жыл бұрын

    Congratulations sravani garu me videos naku chala nachitai me matalu bauntai Andi. Madi kuda vizianagaram ea twaralo Gold Play button kuda ravali all the best andi

  • @kcr2640
    @kcr2640 Жыл бұрын

    congratulations 🎇🎇 9 lakhs subscription

  • @sathvikareddy3870
    @sathvikareddy3870 Жыл бұрын

    You deserve it Akka🎉

  • @BangkokPilla

    @BangkokPilla

    Жыл бұрын

    Thank you so much 🙂

  • @manjeswaribasuvula7196
    @manjeswaribasuvula7196 Жыл бұрын

    Congratulations andi👏Wishing u many more success ahead. 🙌

  • @rohithdama8262
    @rohithdama8262 Жыл бұрын

    Supper videos Akka,we always support and encourage you keep on entertaining like this 😄neku Thai friends unte vallatho vokka video chai akka,about Indians how they felt.

  • @renukamamilla2410
    @renukamamilla2410 Жыл бұрын

    Congratulations akka 💐💐 very big fan of your voice 😍

  • @BangkokPilla

    @BangkokPilla

    Жыл бұрын

    Thank you so much 🙂

  • @sreesanthsharma9840
    @sreesanthsharma9840 Жыл бұрын

    Dad’s instincts to catch bodankay with legs ❤️❤️❤️

  • @BangkokPilla

    @BangkokPilla

    Жыл бұрын

    Avunu, chethilo camera unna assalu immediate ga legs tho pattukunnaru. Lekapothe video post ayyede kadhu. He is my backbone

  • @upendarpadma8712

    @upendarpadma8712

    Жыл бұрын

    Yes

  • @sreesanthsharma9840

    @sreesanthsharma9840

    Жыл бұрын

    @@BangkokPilla Mi deggarnunchi reply vachinanduku very happy.. Miku AP TS lo vipareetham ga Fan base perigipoyindi.. Konchem disti teeyinchukkndi pillalaki dishti chukka pettandi videos lo 🙂

  • @vasantalatav1818
    @vasantalatav1818 Жыл бұрын

    Congratulations Bangkok pilla. 🎉🎊🎈🎈👏👏🙌🙌🌼🌺👌🌹 challa Bavundi me youtube button. Thomdaruga achieve chesaru. Really great Buddodu super .👌🌺🌼🌹💐

  • @mohinibalatripurasundari5962
    @mohinibalatripurasundari5962 Жыл бұрын

    Congratulations Andi keep going,.💐💐💐💐👏🤝

  • @dadslittlegirl1345
    @dadslittlegirl1345 Жыл бұрын

    Congratulations 👏🏻 sister ❤️💫💕🤗

  • @BangkokPilla

    @BangkokPilla

    Жыл бұрын

    Thank you so much 😊

  • @Parnikakishore18
    @Parnikakishore18 Жыл бұрын

    Congratulations sister ❤️

  • @BangkokPilla

    @BangkokPilla

    Жыл бұрын

    Thank you so much

  • @lakshminarayana5973
    @lakshminarayana5973 Жыл бұрын

    Congratulations, Bangkok Pilla for your achievement.

  • @pawerstarpawankalyan7077
    @pawerstarpawankalyan7077 Жыл бұрын

    Congratulations to you sis for your channel got the silver screen 🍫🍫🍫🎂🎂🎂🎂🤝🏻🤝🏻🤝🏻🤝🏻😍😍😍🥰🥰🥰🥰💓💓💓💓👸🏻👸🏻👸🏻👸🏻👸🏻Your great and very good sis your husband nice person because of some husband not allow in social media like Facebook Twitter Instagram KZread videos but your husband respect and responsibilitie for your al time be with you sis I was shook because your husband and children support for your future life very good and nice understanding of your family.Your voice is very cool and chill when I was mood off I opened your video and listen I am cool and peaceful your video saw ofter that I am very chill for myself sis 🤗😊 love you and keep going an your channel sis appudappudu makuda thailand language nerpinchandi sis please 🤗 love brother in law and my dear lovely kodal and Alludu god bless you both of you 🥰😍❤😊

Келесі