బ్యాంకాక్ లో మన ఫుడ్ దొరికింది.. Indian Food in Bangkok || Bangkok PIlla

బ్యాంకాక్ లో మన ఫుడ్ దొరికింది.. Indian Food in Bangkok || Bangkok PIlla
#Bangkok #BangkokPilla #IndianFoodinBangkok #teluguvlogs
This Beautiful Frock Designed by : / kvs_shopping
Curry and Kabab Restaurant in Bangkok
Best food with reasonable price and quantity. If you are in Sathorn/Bangrak and want to eat Indian veg and non-veg food this will be a good choice.
Address: Shop, 19 50 Charoen Krung 36 Alley, Khwaeng Bang Rak, Bang Rak, Bangkok 10500, Thailand
📌 Contact Number - +66 61 053 8058
📌Location - g.co/kgs/K86He8
For more videos from Bangkok Pilla 👇👇👇
పెళ్ళిరోజు షాపింగ్.. - • పెళ్ళిరోజు షాపింగ్.. |...
Bangkokలో బంగారు నిధి.. - • Bangkokలో బంగారు నిధి....
Unboxing Silver Play Button - • అమెరికా నుండి వెండి ఫల...
మా బుడ్డిదాని పుట్టినరోజు.. - • మా బుడ్డిదాని పుట్టినర...
Sankranti in Bangkok - • బ్యాంకాక్ లో ముగ్గులు....
Bangkok lo Bhogi - • భోగి పండ్ల కోసం మార్కె...
Bangkok Pilla Home Tour - • Bangkok Pilla Home Tour
New Year Celebrations in Bangkok ▶ • ప్లాన్ మొత్తం తుస్ అయ్...
Life journey of Bangkok pilla ▶ • Life Journey of Bangko...
Chit Chat with Naa Anveshana ▶ • Funny Chit Chat with N...
బ్యాంకాక్ లో కరోనా.. ▶ • బ్యాంకాక్ లో కరోనా.. చ...
Christmas Celebrations in Bangkok ▶ • Christmas Celebrations...
బ్యాంకాక్ లో తెలుగు వారి సందడి.. ▶ • బ్యాంకాక్ లో తెలుగు వా...
Thanks giving Event in Bangkok ▶ • Funny games @Thanks gi...
Thanks Giving Festival ▶ • బ్యాంకాక్ సిటీ షేక్ అయ...
మన చానెల్ కి అవార్డు ▶ • మన చానెల్ కి అవార్డు వ...
వీసా లేకుండా బ్యాంకాక్ వెళ్లడం ఎలా..? ▶ • వీసా లేకుండా బ్యాంకాక్...
India to Bangkok Flight Journey Part #1 ▶ • బ్యాంకాక్ వెళ్దాం రండి...
Boat Ride in Bangkok ▶ • Boat Ride in Bangkok |...
Dasara Festival in Bangkok ▶ • బ్యాంకాక్ లో దసరా.. ||...
Biggest Flower Market in Thailand ▶ • Biggest Flower Market ...
Scams in Bangkok #1 ▶ • Bus Journey and Shoppi...
For More Interesting Video Please Subscribe 📌 Bangkok Pilla
Thanks and Regards
Bangkok Pilla ( Sravani )

Пікірлер: 722

  • @khabybabu
    @khabybabu Жыл бұрын

    ఆల్ ఇండియా అక్క ఫ్యాన్స్ ఎంత మందికి ✋

  • @udayabasker461

    @udayabasker461

    Жыл бұрын

    Here too a great fan...😊

  • @manojpothina1916

    @manojpothina1916

    Жыл бұрын

    Manju 9 I'm A Fan

  • @durgabhavani.n2233

    @durgabhavani.n2233

    Жыл бұрын

    Subscribers antha fans yeah 👍

  • @jaya7790

    @jaya7790

    Жыл бұрын

    From hyderabad🤗🤗🤗

  • @m.maheshmahe3477

    @m.maheshmahe3477

    Жыл бұрын

    😍😍

  • @Ammaigaru457
    @Ammaigaru457 Жыл бұрын

    బ్యాంకాక్ పిల్ల మీ వాయిస్ కి ఫ్యాన్స్ అండి మేము ❤️❤️

  • @ajaymeak7500
    @ajaymeak7500 Жыл бұрын

    మీ వీడియో లు వల్ల బ్యాంకాక్ మొత్తం చూస్తున్నాం TQ akka😍😍😍👏👏👏❤️🤝🤝🤝🥰

  • @Ammaigaru457
    @Ammaigaru457 Жыл бұрын

    మీరు ఒక వీడియో చేసారు అంటే అందులో ఏదో ఒక స్పెషల్ ఉంటుంది....Your are all Video's So Super 👏 Bankok pilla ❤️

  • @venkataramasastry3345
    @venkataramasastry3345 Жыл бұрын

    మీరు ఒక మిలియన్ subscribers ను సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది..తెలుగువారే తెలుగు మాట్లాడటానికి సిగ్గుపడుతున్న ఈ రోజుల్లో..విదేశంలో ఉండికూడా చక్కని తెలుగులో వీడియోలు చేస్తున్న మిమ్ములను చూసి గర్వపడుతున్నాను.

  • @rajendrapushpa9246
    @rajendrapushpa9246 Жыл бұрын

    ఇన్ని రోజులు మీ వీడియోలు చూడలేదు అక్క ఫస్ట్ టైమ్ చూస్తున్న సూపర్ గా ఉన్నాయి అక్క మీ వీడియోలు

  • @SriNivas-uy2hd
    @SriNivas-uy2hd Жыл бұрын

    Advance congratulations 🎉🎉🎉 shravani gaaru 1M subscribers మీలో ఒక గొప్ప టాలెంట్ ఉంది ,,ఆ మాట వినగానే అటెన్షన్ వస్తుంది ,, టాకింగ్ పవర్ సూపర్ ,యాంకర్ గా ట్రై చేయండి ,వాక్చాతుర్యం బాగుంది,,

  • @srinivasrao7673
    @srinivasrao7673 Жыл бұрын

    Thank you అండి బ్యాంకాక్ చూసి నట్లు చూపిస్తున్నారు మీ వాయిస్ సూపర్ అండ్ వెరీ క్లియర్ 👍

  • @VMEGALLP
    @VMEGALLP Жыл бұрын

    మీరు చాలా అందం గా ఉంటారు😊😊😊😊😊 మీ వాయిస్ కి బిగ్ ఫ్యాన్ ❤️❤️❤️

  • @kodalikranthikumar3577
    @kodalikranthikumar3577 Жыл бұрын

    ఈ లేటెస్ట్ వీడియోస్ వన్ month క్రితం కన్నా చాలా బాగుంటున్నాయి. మీ వాయిస్ డెలివరీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది.

  • @geddaappalakonda7111
    @geddaappalakonda7111 Жыл бұрын

    అక్క మీరు చేసిన వీడియో లు చాలా చాలా బాగున్నాయి. మీ వాయిస్ సూపర్...విజయనగరం మాటలు బాగున్నాయి..,👌👌😊😊😊😊😊

  • @udayabasker461
    @udayabasker461 Жыл бұрын

    అందరూ 😊 సంతోషంగా చూడండి..రుచికరమైన ఆహారం😋😋 ... నోరూరుతుంది...

  • @meetelugintiaadapaduchu

    @meetelugintiaadapaduchu

    Жыл бұрын

    😍😍

  • @subbusuman9315
    @subbusuman9315 Жыл бұрын

    మేము బ్యాంకాక్ వస్తే మీరు చూపించేంత అందంగా ఉండదేమో అనిపిస్తుంది

  • @anakalaarjun9153
    @anakalaarjun9153 Жыл бұрын

    Bankok పిల్ల కాదమ్మ.... మన ఆంధ్ర పిల్ల మీరు... మన ఊరి food గురించి చెప్పు మన ఆంధ్ర పిల్ల madam... Thanks madam

  • @ganjikuntalakshmi8260
    @ganjikuntalakshmi8260 Жыл бұрын

    సూపర్ అక్క 😍😍 ఫ్యామిలీ టైం❤️ ఎంజాయ్ ఆంధ్ర భోజనం 😋😋😋👌👌👌👍👍👍

  • @durgamrajkumar8314
    @durgamrajkumar8314 Жыл бұрын

    సుమక్క కి కాంపిటీషన్ లేదనుకున్నా నువ్వు ఉన్నావు అక్కా.దాదాపుగా ఇద్దరూ ఒకేలా ఉంటారు.

  • @purna.2.O
    @purna.2.O Жыл бұрын

    హాయ్ సిస్టర్ 😍 మీ ఫ్రెండ్స్ తో కలిసి చాలా చక్కగా కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు చేయడం చాలా బావుంది. మీ ఫ్రెండ్ చెప్పిన(టి) మందర పర్వతంతో పాల సముద్రం చిలికితే టీ పుట్టిందనీ దేవతలు తాగింది కూడా అదేనన్న విషయం భాగవత పురాణాలలో కూడా లేని వ్యాస భగవానునికి కూడా తెలియని చిదంబర రహస్యం👌👌😀😀😀 మీ ఫ్రెండ్ చెప్పడం ద్వారా మాకు తెలిసింది సూపర్ కదా...👌👌😀 మీ సంభాషణ అంతా సరదాగా చాలా బావుంది. వీడియో సరదాగా చాలా అందంగా ఉంది. ఆల్ ద బెస్ట్ శ్రావణి 😍💐

  • @BangkokPilla

    @BangkokPilla

    Жыл бұрын

    thank you purna garu

  • @raju_gaddam_
    @raju_gaddam_ Жыл бұрын

    Bangkok kanna mi voice chala bagundhi ❤️

  • @maradanamuchatlu4614
    @maradanamuchatlu4614 Жыл бұрын

    మీ మాటలు చాల బాగున్నాయి.

  • @NagendraKumar-xj7hj
    @NagendraKumar-xj7hj Жыл бұрын

    Very good to watch this video,,, indian food restaurant at Bangkok 👍👍

  • @mekashashikala1584
    @mekashashikala1584 Жыл бұрын

    మీ ఫ్రెండ్ బాగుందండి మీ పుణ్యమా అంటూ బ్యాంకాక్ మొత్తం చూస్తున్నాము మీ వాయిస్ చాలా బాగుంటుంది

  • @valli406
    @valli406 Жыл бұрын

    మీ బ్యాంకాక్ అంతా మీము ఎప్పుడు చూడలేదు మా అందరికి మీ సిటీ ని చూపిస్తున్నారు థాంక్యూ ఫుడ్ తినేటప్పుడు కూడా మొబైల్ అలా పట్టుకునే ఉన్నారు అంత శ్రద్ధగా వీడియో చేశారు బ్యాంకాక్ చూస్తామో లేదో కూడా తెలియదు మాకు మీరు రోజు చూభిస్తున్నారు thankyou బ్యాంకాక్ రెండు జెళ్ళ అమ్మాయి థాంక్యూ 🥰👍👍

  • @anjaneyulugugulothu3014
    @anjaneyulugugulothu3014 Жыл бұрын

    మీ వాయిస్ కీ నేనూ పెద్ద ఫ్యాన్ అండి,సూపర్

  • @Nehapardhu
    @Nehapardhu Жыл бұрын

    ఏ ఏ దేశమేగినా ఎందెందు తిరిగిన ఆంధ్ర భోజనం తినడంలో కిక్కేవేరాయా అలాగే మీరు అక్కడ ఉండి తెలుగు లో మాట్లాడటం ఇంకా కిక్ అయా 👌👌👌👌👌👌😋

  • @meetelugintiaadapaduchu

    @meetelugintiaadapaduchu

    Жыл бұрын

    😍😍

  • @varun_gaming_444
    @varun_gaming_444 Жыл бұрын

    Hi.. sister...meeru cheppe vidhanam chala baguntundhhi....chala speed ga matladitharu...naku chala estam 😍🥰

  • @sathyamchowtha1357
    @sathyamchowtha1357 Жыл бұрын

    సూపర్ అండి happy marriage anniversary చాలా చాలా బాగా చెప్తారు మన ఇండియా నా మజాకా సూపర్ అంటే సూపర్ అంతే

  • @rajurajeswari6605
    @rajurajeswari6605 Жыл бұрын

    మీ వీడియోస్ చాలా బాగున్నాయి👌👌👌👌👌👌👌

  • @anantharao6524
    @anantharao6524 Жыл бұрын

    మీ వీడియో చూస్తూ చాలా నవ్వుకున్నాం....సూపర్ వీడియో

  • @sowmyasudha5240
    @sowmyasudha5240 Жыл бұрын

    Can you please make a video about the most scenic places to visit in Bangkok... As we are planning to visit Bangkok soon from Cambodia....

  • @prasadkandra
    @prasadkandra Жыл бұрын

    I think your channel is one of the fastest growing channels on KZread... Congratulations on your Million subscribers milestone in advance

  • @BangkokPilla

    @BangkokPilla

    Жыл бұрын

    Thank you very much!😊

  • @swethaprasanna4363

    @swethaprasanna4363

    Жыл бұрын

    Very true 👍

  • @sunilchand4356

    @sunilchand4356

    Жыл бұрын

    ​@@BangkokPillaమీ వినయం, మీ విధేయత వలన మీరింకా చాలా చాలా పై స్థాయికి ఎదుకుతారు శ్రావణి గారు...All The Best andii💐💐💐

  • @telugugamers4213

    @telugugamers4213

    Жыл бұрын

    Op

  • @telanganakesariwgl1077
    @telanganakesariwgl1077 Жыл бұрын

    Nice video super family from SUNITHA DAYAKAR Warangal. 😛🥰😍👌👌

  • @euginebennetstephens6973
    @euginebennetstephens6973 Жыл бұрын

    Enjoy our Indian food

  • @peddapallisudheer3471
    @peddapallisudheer3471 Жыл бұрын

    Bankok Pilla Ani Perfect Name Pettaru Meru Kuda Pilalla Lage Allari Chestaru ...Meru Thopu Bankok lo 👏👏👏

  • @suryac3647
    @suryac3647 Жыл бұрын

    Waiting for subscription andi..😊 Eppudu 1M avutunda ani... Roju count check cheyyadam. Elagu vacham kadaa ani chusinde malli malli chudadam...😅

  • @chinni7884
    @chinni7884 Жыл бұрын

    Hi hello bankak pilla 👨👩👦 family😋😍😘

  • @ravireddy1211
    @ravireddy1211 Жыл бұрын

    Family tho velithe happy ga vunthundi restaurant ki akka enjoyed it 👨‍👩‍👧‍👦

  • @Pallavilucky
    @Pallavilucky Жыл бұрын

    Nen daily KZread on chesedhi ne video la kosam a akka... love from Rajamundry ❤️🙂

  • @PSPKofficial14
    @PSPKofficial14 Жыл бұрын

    Short time lo chala fast ga popular ienaa "Bangkok pilla"....all the best..1million congratulations 🎊 👏 💐

  • @madhukrishna4250
    @madhukrishna4250 Жыл бұрын

    Akka 15 days lo 1M subscribers akka 😊❤️ all the best akka 😊 Congratulations 🎉 in advance akka

  • @ramudu123b6
    @ramudu123b6 Жыл бұрын

    Beautiful family, beautiful video Mam

  • @bhaskarceokollufamilytrave1992
    @bhaskarceokollufamilytrave1992 Жыл бұрын

    Good food vlog Sravani 👍. Bhaskar CEO

  • @cineranjanifilmnews6823
    @cineranjanifilmnews6823 Жыл бұрын

    Super sister bankok Indian food gurinchi vivaramga chebutunnaru

  • @gsubbaraoparvathi1907
    @gsubbaraoparvathi1907 Жыл бұрын

    Mee Vedeo chala baguntai Bankok chuustunnaamu Chala happy God bless you

  • @vijayakumar1284
    @vijayakumar1284 Жыл бұрын

    Very nice and congrats for this programme.

  • @Anjani.vlogs_
    @Anjani.vlogs_ Жыл бұрын

    tea story bale cheparu👌😁akka

  • @Raju....2022
    @Raju....2022 Жыл бұрын

    Superb akka.... Cute Family 🥰

  • @avnarasimharao5577
    @avnarasimharao5577 Жыл бұрын

    Mam your voice is excellent.the way you are explaining bankok country specials awesome super 😎😄😎😄😎

  • @bhargavakumar2912
    @bhargavakumar2912 Жыл бұрын

    1M elagoo feb end ki vachestam. But we want to see 3M by 2023 end. Jai Sravani akka. 😊

  • @BangkokPilla

    @BangkokPilla

    Жыл бұрын

    haha thank you

  • @Rakesh-pardhu
    @Rakesh-pardhu Жыл бұрын

    Mee voice super madam

  • @kollananetaji1096
    @kollananetaji1096 Жыл бұрын

    ఈ మధ్య కాలం లో తక్కువ సమయం లో 1 మిలియన్ సబ్‌స్క్రైబ్ లు చేరినందుకు శుభాకాంక్షలు💐💐 మరల మంచి వీడియో లు రావాలని 2 మిలియన్ subscribers వేగం గా పూర్తిచేయాలని కోరుకుంటున్నాము🥰🥰😃💐💐

  • @villagemallannavlogs6373
    @villagemallannavlogs6373 Жыл бұрын

    Advance congratulations AKKA 1M subscribes🥰💪 Coming soon reach Nd wait 1m subscribe Party Akka 🎉🎂

  • @shaikhkhalander1313
    @shaikhkhalander1313 Жыл бұрын

    Cute family aka very nice video ❤😊🎉

  • @Susanthkumar14370
    @Susanthkumar14370 Жыл бұрын

    Advanced congracts Akka for 1 మిలియన్ subscribers... 😍love from chinthada 😍

  • @harit2655
    @harit2655 Жыл бұрын

    Very good food 👌 Madam మీరు చెపుతుంటే మాకు నోరు ఊరుతుంది🤪 I miss Last 3 videos MADAM

  • @devav9373
    @devav9373 Жыл бұрын

    Advance congratulations 1 million subscribers Bangkok

  • @kalabathulasomesh3153
    @kalabathulasomesh3153 Жыл бұрын

    చాలా బాగుంది

  • @mnbhavaniprasad8176
    @mnbhavaniprasad8176 Жыл бұрын

    Akka thanks for sharing your experience

  • @jacksparrow5523
    @jacksparrow5523 Жыл бұрын

    Tea kada matram super 😂😂😂😂😂

  • @krishnakumarimalireddy6466
    @krishnakumarimalireddy6466 Жыл бұрын

    Me matalu chala baguntae.navvuthu bale matladataru.spontanias ga jokes matladataru.so nice.from vizag

  • @varmags
    @varmags Жыл бұрын

    Manchi description and nice voice-over. Advance congratulations on your Million subscribers milestone.

  • @Jali..
    @Jali.. Жыл бұрын

    Waiting for 1m subscribers celebrations

  • @jagadeeshrongali3545
    @jagadeeshrongali3545 Жыл бұрын

    Chala Bagaund madam super 👌

  • @success9635
    @success9635 Жыл бұрын

    Restaurant baagundhi service kuda baagundhi andi 👌👌👌👍

  • @ladduladdu6027
    @ladduladdu6027 Жыл бұрын

    So cute family nice video 🥰🥰

  • @yjashwitkarthikeya07
    @yjashwitkarthikeya07 Жыл бұрын

    Ishaan is so cute

  • @RajaRaja-gb5cd
    @RajaRaja-gb5cd Жыл бұрын

    Coming son 1 milion All tha best Akka 🥰💥💐

  • @Gaming_76214
    @Gaming_76214 Жыл бұрын

    Mi videos Chala baguntayi super

  • @vaishnavichinthakindi2191
    @vaishnavichinthakindi2191 Жыл бұрын

    Hiii akka love from yadagiriguta ❤️

  • @gopi.m6030
    @gopi.m6030 Жыл бұрын

    మీ వీడియోలు చాలా బాగుంటాయి

  • @renusasi
    @renusasi Жыл бұрын

    Akka meru anchor Suma gare laga chala baga matalu aduthunnaru super akka good job

  • @chandirkakumar2456
    @chandirkakumar2456 Жыл бұрын

    Hi ...i am from hyd..ur doing great videos..even my kids love to see ur videos...

  • @babukaveti8321
    @babukaveti8321 Жыл бұрын

    Superb video food 😋😋😋 yummy yummy...meevaru fish ni bhalegaa tinesarakka....,❤️❤️❣️ From medak telangana

  • @sowjisowji478
    @sowjisowji478 Жыл бұрын

    Sooo coool video 😍♥️ Poori tinesi paani taageyadame😜😂😂

  • @anthampallyshankar9142
    @anthampallyshankar9142 Жыл бұрын

    మీ వీడియోల కోసం wait చేస్తున్న.

  • @tusharpaintingstudio441
    @tusharpaintingstudio441 Жыл бұрын

    Super Akka.....

  • @ramanakapurapu216
    @ramanakapurapu216 Жыл бұрын

    అందరూ 😊 సంతోషంగా చూడండి..రుచికరమైన ఆహారం

  • @meetelugintiaadapaduchu
    @meetelugintiaadapaduchu Жыл бұрын

    Hii siss.. really super..chustunte 😋😋😋

  • @d.herehal.tigers..2054
    @d.herehal.tigers..2054 Жыл бұрын

    Baga undi video cahla bagundii

  • @deviuttaravilli7631
    @deviuttaravilli7631 Жыл бұрын

    Cute family

  • @srinusrinivas4187
    @srinusrinivas4187 Жыл бұрын

    Super medam garu

  • @anubhanuvlogs416
    @anubhanuvlogs416 Жыл бұрын

    Video chala bagundi sister 👌👌naku kuda Pani Puri chala estam my favourite mana vzm ma mazaka😍😍

  • @bujjaiahappagunta2403
    @bujjaiahappagunta2403 Жыл бұрын

    Mee videos chusthunte meme swayamga bangkok mothham thirguthunnatlundhii..🤗🤩

  • @nageswarip755
    @nageswarip755 Жыл бұрын

    Meerumatl adeteeruchalabagunde.bangkokpillaisverygood.

  • @krishnavenipusala9800
    @krishnavenipusala9800 Жыл бұрын

    Chala bagundhi akka

  • @radhikaradhika2173
    @radhikaradhika2173 Жыл бұрын

    Super akka happy cute family ❤👍👌

  • @naveenmogadati410
    @naveenmogadati410 Жыл бұрын

    Akka eshan super cute akka😘

  • @user-dc1vu6ym4q
    @user-dc1vu6ym4q Жыл бұрын

    బ్యాంకాక్ అక్కయ్య ఇంతకీ మీపేరు చెప్పలేదు కానీ నీవీడియోలు చూస్తుంటే మాఇంటిలో మా అమ్మచేతివంట తిన్నంత కమ్మగా ఉంటుంది మీ వాయిస్ సో సూపర్ సిస్టర్

  • @seelammadhu6034
    @seelammadhu6034 Жыл бұрын

    Fried fish choodadaniki bagundi

  • @vrbabuiteng
    @vrbabuiteng Жыл бұрын

    Super madam. talkative From Hyderabad Can you pls publish End to End travel info and cost 4 family members

  • @GedalaJhanshi-yp7bj
    @GedalaJhanshi-yp7bj11 ай бұрын

    Chala bagundi akka🎉

  • @Vamshi_reddy24
    @Vamshi_reddy24 Жыл бұрын

    I am from Usa. Liked your content . 🎉💐

  • @rajimarothu8270
    @rajimarothu8270 Жыл бұрын

    Wow 😍😍 super 👌👌 beautiful akka garu love you so much ❤️❤️ video super 👌👌👌 very nice family ❤️❤️

  • @rrnewschannel46
    @rrnewschannel46 Жыл бұрын

    Vivaha bhojanambhu vindaina vantakaambhu🤩😋😋😋

  • @Devidaskurra
    @Devidaskurra Жыл бұрын

    Me videos challa bagunai Ani natural maa pillalu me videos chustaru sister

  • @actorrishiyoutubechannel4201
    @actorrishiyoutubechannel4201 Жыл бұрын

    Wow coming soon 1 million 💐🥳 congratulations 🎉🎉🥳🥳🥳🎉

  • @akhilayadav9034
    @akhilayadav9034 Жыл бұрын

    Hisuper,superakka❤️❤️😘😘👍

  • @jagadeeshrongali3545
    @jagadeeshrongali3545 Жыл бұрын

    Madam me papa me laga unade me Babu sir la unadu so cute lovely family 😄😀💕💕🙏🙏🙏

  • @routhusatyasai3029
    @routhusatyasai3029 Жыл бұрын

    Vlog bagundi 👌 food super

  • @kethavathsharath4842
    @kethavathsharath4842 Жыл бұрын

    e video chala bagundhi akka❤❤❤❤❤❤❤

  • @balajisabbi5670
    @balajisabbi5670 Жыл бұрын

    Hai Sister. Myself Balaji. I am your's husband batchmate from same callege But my Branch EEE. I think your husband maybe remember me. I am watching your videos regularly. One day I saw your husband in one of your video. I really shocked. Anyhow good luck and all the best. Nagendra i am very happy to see you after long back. Nice family, your very lucky person.

  • @BangkokPilla

    @BangkokPilla

    Жыл бұрын

    thank you balaji garu.. nagendra gariki chepthanu thappakunda

Келесі