అమ్మమ్మ గారి ఊర్లో.. చిన్ననాటి జ్ఞాపకాలు.. Bangkok Pilla Telugu Vlogs

అమ్మమ్మ గారి ఊర్లో.. చిన్ననాటి జ్ఞాపకాలు.. Bangkok Pilla Telugu Vlogs
#BangkokPilla #TeluguVlogs #villagememories
Follow Olive Mithai Shop:
Facebook: / olivemithaishop
Instagram: / olivemithai
Twitter: / olivemithaishop
KZread: / @olivemithaishop
Order us on Website : olivemithai.com/
#OliveMithaiShop #OliveMithai #Sweets
Order on Website or Call the branch near you
Hydernagar: 7331122771
KPHB 3rd Phase: 7331122772
KPHB, Rythubazar Road: 7331122779
Nizampet: 7331122773
Vivekananda Nagar: 7331122712
Miyapur: 7331122719
Hafeezpet: 7331122713
Kondapur: 7331122715
Chandanagar, PJR Road: 7331122776
BHEL: 7331122778
Alkapuri: 7331122716
Manikonda, OU Colony: 7331122718
Vanasthalipuram: 7331122717
Sainikpuri: 7331122714
Pragathi Nagar: 7331122720
Hitech City Metro Station: 7331122721
For more videos from Bangkok Pilla 👇👇👇
శాంతినివాసం పిల్లలతో.. - • శాంతినివాసం పిల్లలతో.....
శాంతినివాసం పిల్లల కోసం.. - • శాంతినివాసం పిల్లల కోస...
Schools in Bangkok - • బ్యాంకాక్ లో స్కూల్ ఫీ...
Rental Bikes in Pattaya - • Risk చేసాం.. Police కి...
Pattaya Tiger Park - • పెద్దపులితో బ్యాంకాక్ ...
1 Million Celebrations.. - • Thank you.. ఇంతకు మించ...
Traveling from Bangkok to Pattaya - • Traveling from Bangkok...
బ్యాంకాక్ పెంపుడు జంతువుల సంత.. - • బ్యాంకాక్ పెంపుడు జంతు...
Indian Food in Bangkok - • బ్యాంకాక్ లో మన ఫుడ్ ద...
పెళ్ళిరోజు షాపింగ్.. - • పెళ్ళిరోజు షాపింగ్.. |...
Bangkokలో బంగారు నిధి.. - • Bangkokలో బంగారు నిధి....
Unboxing Silver Play Button - • అమెరికా నుండి వెండి ఫల...
మా బుడ్డిదాని పుట్టినరోజు.. - • మా బుడ్డిదాని పుట్టినర...
Sankranti in Bangkok - • బ్యాంకాక్ లో ముగ్గులు....
Bangkok lo Bhogi - • భోగి పండ్ల కోసం మార్కె...
Bangkok Pilla Home Tour - • Bangkok Pilla Home Tour
New Year Celebrations in Bangkok ▶ • ప్లాన్ మొత్తం తుస్ అయ్...
Life journey of Bangkok pilla ▶ • Life Journey of Bangko...
Chit Chat with Naa Anveshana ▶ • Funny Chit Chat with N...
బ్యాంకాక్ లో కరోనా.. ▶ • బ్యాంకాక్ లో కరోనా.. చ...
Christmas Celebrations in Bangkok ▶ • Christmas Celebrations...
బ్యాంకాక్ లో తెలుగు వారి సందడి.. ▶ • బ్యాంకాక్ లో తెలుగు వా...
Thanks giving Event in Bangkok ▶ • Funny games @Thanks gi...
మన చానెల్ కి అవార్డు ▶ • మన చానెల్ కి అవార్డు వ...
వీసా లేకుండా బ్యాంకాక్ వెళ్లడం ఎలా..? ▶ • వీసా లేకుండా బ్యాంకాక్...
India to Bangkok Flight Journey Part #1 ▶ • బ్యాంకాక్ వెళ్దాం రండి...
Boat Ride in Bangkok ▶ • Boat Ride in Bangkok |...
For More Interesting Video Please Subscribe 📌 Bangkok Pilla
Thanks and Regards
Bangkok Pilla ( Sravani )

Пікірлер: 1 100

  • @BangkokPilla
    @BangkokPilla Жыл бұрын

    Follow Olive Mithai Shop: Facebook: facebook.com/OliveMithaiShop Instagram: instagram.com/olivemithai/ Twitter: twitter.com/olivemithaishop KZread: www.youtube.com/@OliveMithaiShop Order us on Website : olivemithai.com/ #OliveMithaiShop #OliveMithai #Sweets Order on Website or Call the branch near you Hydernagar: 7331122771 KPHB 3rd Phase: 7331122772 KPHB, Rythubazar Road: 7331122779 Nizampet: 7331122773 Vivekananda Nagar: 7331122712 Miyapur: 7331122719 Hafeezpet: 7331122713 Kondapur: 7331122715 Chandanagar, PJR Road: 7331122776 BHEL: 7331122778 Alkapuri: 7331122716 Manikonda, OU Colony: 7331122718 Vanasthalipuram: 7331122717 Sainikpuri: 7331122714 Pragathi Nagar: 7331122720 Hitech City Metro Station: 7331122721

  • @VasuVasu-wb2kb

    @VasuVasu-wb2kb

    Жыл бұрын

    I am so happy your videos today

  • @gurumalchennai

    @gurumalchennai

    Жыл бұрын

    Vizianagaram delivery leda

  • @realChristianchannel

    @realChristianchannel

    Жыл бұрын

    Good

  • @sainisireesha476

    @sainisireesha476

    Жыл бұрын

    Hai akka

  • @pusasravan1406

    @pusasravan1406

    Жыл бұрын

    MOuniyeSh

  • @user-sh3uq3xf7f
    @user-sh3uq3xf7f Жыл бұрын

    నీ మాటలు వింటుంటే మనసుకి చాలా ఆనందం గా ఉంటుంది అమ్మాయి

  • @sujathajinka3444
    @sujathajinka3444 Жыл бұрын

    అన్నింటిలో ఇమిడి పోయే మీ మనస్తత్వానికి నా జోహార్లు

  • @satheeshshirdi9973
    @satheeshshirdi9973 Жыл бұрын

    ప్రపంచం ఎంత మారినా.. గతం ఎప్పుడూ మారదు బ్యాంకాక్ లో లేనిది.. మనకు ఉన్నది.. సంస్కృతి సాంప్రదాయాలు.. జై భారత్.. జై విజయనగరం (అలియాస్).. బ్యాంకాక్ పిల్ల 👌

  • @burrimuthyam6754
    @burrimuthyam6754 Жыл бұрын

    వీడియో చూసి నాకు ఊరు గుర్తుకొచ్చింది నేను దుబాయ్ లో ఉంట నాలుగు సంవత్సరాలు అవుతుంది అక్క ❤

  • @sayedmastan9011
    @sayedmastan9011 Жыл бұрын

    నిజంగా మళ్ళీ ఆ పాత రోజులు మళ్ళీ వస్తెయ్ బాగుండు కదా ఫ్రెండ్స్ 😘👍😀😀

  • @rupeshsaisurya7967

    @rupeshsaisurya7967

    Жыл бұрын

    Avunu Friend.... I Like my childhood memories.....

  • @manateluguvantalu2017

    @manateluguvantalu2017

    Жыл бұрын

    హా ఈరోజు ఎలా ఎక్కడ ఉన్నావే ఈరోజులో డబ్బు గురించి డబ్బులు వెంటే మనుషులు

  • @lrani4646

    @lrani4646

    Жыл бұрын

    mee ammamma gari di e vooru?

  • @rupeshsaisurya7967

    @rupeshsaisurya7967

    Жыл бұрын

    @@lrani4646 Ramachandra puram ani chepparu kadha video lo... Rani garu...

  • @anjalibunny9847

    @anjalibunny9847

    Жыл бұрын

    Yes

  • @Ajaysagar3456
    @Ajaysagar3456 Жыл бұрын

    అక్క పలెట్టురు లో అందరు వరసలు పెటుకొని పిలుచుకోవడం చాల బాగుంటుంది ఉరుమోతం కాలిషి ఇలాంటి దేవుడి పడగలు చేస్తుంటే సూపర్ గా ఉంటుంది

  • @ssuneetha1882
    @ssuneetha1882 Жыл бұрын

    శ్రావణి గారు...ఇంత ఎండలో కూడా మీరు సూపర్ ఎనర్జీతో పల్లెటూరు గొప్పదనం మళ్ళీ ఒకసారి చూపించారు...ఇప్పటికి కూడా మేము మా అమ్మమ్మ ఊరికి వెళితే ఆ ఆనందం వేరే లెవెల్లో ఉంటుంది అండి... మళ్ళీ ఒకసారి మా ఊరు వెళ్ళినట్టే ఉంది.... గుడిలో రాములవారి కళ్యాణం... సాయంత్రం ఊరేగింపు... కోలాటం...సూపర్...పట్నంలో ఇలాంటివి పెద్దగా ఉండవు...tq so much అండి...

  • @RajiGajula-he9xu

    @RajiGajula-he9xu

    Жыл бұрын

    అమ్మమ్మ గారి ఊరు వెళ్తున్నాం అంటేనే ఎక్కడ లేని ఆనందం వస్తుంది మేము ఇలానే ఎంజాయ్ చేస్తాం మిమ్మల్నీ చూస్తే మా పద్దతులు gurtukosta all the best akka happy journey

  • @ramadevibollapragada2766
    @ramadevibollapragada2766 Жыл бұрын

    అమ్మమ్మ గారి ఇల్లు... ఆ ఆనందమే వేరు ఆరోజులే వేరు.నాకు మా అమ్మమ్మ గుర్తు వచ్చినది .ఏలూరు ఆపాక మట్టినేల ఆనాటి జ్ఞాపకాలు బాగుంది రామ చంద్రాపురం.రాములోరి కళ్యాణం ఆ సందడి.

  • @telulakshmi6857
    @telulakshmi6857 Жыл бұрын

    మీ పెళ్లి వీడియో చూపించమ్మా ఒకసారి మాకు లాక్ చెయ్యి మీ అమ్మగారు మీ నాన్నగారు నిన్ను చాలా పద్ధతిగా పెంచారు మనం మాట్లాడే విధానం నీ కట్టు బొట్టు చాలా సరదాగా ఉంటుంది నిన్ను చూడడానికి సంతోషంగా ఉంటుంది మీ అమ్మగారిని మీ నాన్నగారిని చూస్తున్న కూడా చాలా ఆనందంగా ఉంది నిజంగా

  • @ramanakapurapu216
    @ramanakapurapu216 Жыл бұрын

    చిన్ననాటి జ్ఞాపకలను గుర్తు చేసుకుంటే ఒక సారి ఆనందం

  • @arunaaruna3310
    @arunaaruna3310 Жыл бұрын

    మీరు తీసే ప్రతి వీడియోలు చాలా చాలా బాగున్నాయి అమ్మమ్మ వాళ్ళ ఊరు చాలా బాగుంది సూపర్ సిస్టర్

  • @sureshkotyada2729
    @sureshkotyada2729 Жыл бұрын

    గంధవరం లో కుడా పైధితల్లి అమ్మవారు గురించి మంచి volg చేయండి ప్లీజ్.

  • @KrishnaKumari-pg7tt
    @KrishnaKumari-pg7tt Жыл бұрын

    సీతారామ కళ్యాణం మీరు ఆడిన కోలాటం చాలా బాగుంది శ్రావణి గారు

  • @TimePassVideos1434

    @TimePassVideos1434

    10 ай бұрын

    😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍

  • @ChandraSekharMuvvala
    @ChandraSekharMuvvala Жыл бұрын

    ఏయ్ పిల్లా, మేము మర్చిపోయిన చిన్ననాటి రోజులు గుర్తుచేసావ్. Tq. All the best... 🌹🤝✍️

  • @anjubuddaraju9258
    @anjubuddaraju9258 Жыл бұрын

    Hi andi mee video chusaka ma gajapathinagaram chusam memu USA lo vunnamandi chala happy ga vundi ma ooru chisi chala thanks andi

  • @swamyvenkatareddy6076
    @swamyvenkatareddy6076 Жыл бұрын

    మీ వీడియో చూస్తూ మరిచిపోలేని రోజుల్లోకి మళ్లీ వెళ్లి వచ్చాను అమ్మమ్మ చేతి వంట. తాత చేతి అన్నం ముద్ద జీవితంలో మరిచిపోలేను సెలవులు వచ్చాయి అంటే ఇంకా అమ్మమ్మ గారి ఊరికి వెళ్ళి సరదా టివి చూడడానికి వాళ్ళ ఇంటికి వీళ్ళ ఇంటికి వెళ్ళి చూసే వాడిని ఆ సీతారాముల ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై మీ కుటుంబసభ్యుల పై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @sayedmastan9011
    @sayedmastan9011 Жыл бұрын

    చిన్ననాటి జ్ఞాపకలను గుర్తు చేసుకుంటే ఒక సారి ఆనందంతో కన్నీళ్లు వస్తాయి కదా ఫ్రెండ్స్ 😘👍

  • @rupeshsaisurya7967

    @rupeshsaisurya7967

    Жыл бұрын

    Yes friend 🤜.......

  • @deepakkumar0801

    @deepakkumar0801

    Жыл бұрын

    అవును కానీ ఆ రోజులు మళ్ళీ రావు కదా బ్రో

  • @muralimohan9319

    @muralimohan9319

    Жыл бұрын

    Yes you are Obsalyutli Correct said Friend Masthan ji

  • @crazymiddleclassmusugupilla
    @crazymiddleclassmusugupilla Жыл бұрын

    చాలా క్లియరగా వీడియో లో రాములా వారిని mi జ్ఞాపకాలు అన్ని చక్కగా ఎవి మిస్ అవ్వకుండా చూపించారు akka మీరు soopar 👏👏👏

  • @pavann130
    @pavann130 Жыл бұрын

    సాంప్రదాయ వీడియో బాగుంది మరియు రఘు ని మి వీడియో లో ఫ్రిస్ట్ టైమ్ చూడం బాగుంది మరియు విలేజ్ కల్చర్ చాలా బాగుంది

  • @tsrinivassrinivas3224
    @tsrinivassrinivas3224 Жыл бұрын

    మా అమ్మమ్మ వాళ్ళ ఊరూ గుర్తుకు వచ్చింది ❤

  • @anandpenumatcha7097
    @anandpenumatcha7097 Жыл бұрын

    రామచంద్రపురం ఊరిని చూపించినందుకు ధన్యవాదములు.....❤❤❤❤

  • @santoshsharmatumarada6270

    @santoshsharmatumarada6270

    Жыл бұрын

    నువ్వు ఏమిరా రాలేదు

  • @ramakote4738
    @ramakote4738 Жыл бұрын

    అమ్మ ఆవకాయ్ బ్యాంకింగ్ పిల్ల బోర్ కొట్టవు వీడియో చాలా చాలా బాగుంది

  • @sanjaykusu57
    @sanjaykusu57 Жыл бұрын

    మా ఊరు కూడా రండి అమలాపురం.. మీ వీడియోస్ అయితే పిల్ల లు addict అయిపోతారు అండి. congratulations

  • @Ammaigaru457
    @Ammaigaru457 Жыл бұрын

    Nice Video💞 కోలాటం డాన్స్ పెర్ఫార్మెన్స్ అయితే సూపర్ 👌 బ్యాంకాక్ పిల్ల.. అమ్మమ్మ గారి ఊరిలో.. చిన్ననాటి జ్ఞాపకాలు 🥰🥰

  • @ganjikuntalakshmi8260
    @ganjikuntalakshmi8260 Жыл бұрын

    సూపర్ వీడియో అక్క నాకు చాలా బాగా నచ్చింది 😃😀🙂🤩😍👌👌👍🙏🙏

  • @SravaniSravani-km9ri
    @SravaniSravani-km9ri Жыл бұрын

    చిన్ననాటి జ్ఞాపకాలు చాలా బాగుంటాయి కదా అక్క

  • @chennakesavuluchitturi
    @chennakesavuluchitturi Жыл бұрын

    ఇలాంటి కలలను గుర్తిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు నేను కూడా ఈ కళకు చెందిన వాడిని 💐thank you👏

  • @rupeshsaisurya7967
    @rupeshsaisurya7967 Жыл бұрын

    Me video CHUSTUNTE maku.... Manasu PRASANTHAM ga anipenchindi..... Sister👌......

  • @Reddy688
    @Reddy688 Жыл бұрын

    Hii sister నిన్ను చూసి అందరూ motivation avvale ఎంత active gaa ఉంటారు ... మీరు ఎప్పుడు ఎలా నే happy ga ఉండాలి. Sister ❤❤❤❤

  • @bajjankianandkumar4220
    @bajjankianandkumar4220 Жыл бұрын

    అమ్మమ్మ గారి ఊరిలో మళ్లీ చిన్నపిల్ల వైపోయావు బంగారు. చిన్న నాటి జ్ఞాపకాలను తలచుకొంటూ ఎంత ఆనంద భరితురాలు వైపోయావూ బంగారం...

  • @muralimohan9319
    @muralimohan9319 Жыл бұрын

    Well Beautiful Commentary superb ande Bangkok Pilla gaaru🙏

  • @uvramanamurty4599
    @uvramanamurty4599 Жыл бұрын

    రాముల వారి గురించి , మీ ఊరి గురించి చెబుతుంటే ఎంతో happy అనిపించింది. మన area local language లో ఉన్న sweetness ఎంతో బాగుంది. 👌👌💐💐💐🌹🌹🌹🌹❤

  • @JyothiBusanaboyini-of3yq
    @JyothiBusanaboyini-of3yq Жыл бұрын

    Hi akka Elavunaru me vlog,s nenu Miss kakudda chusthnuI❤vlog,s very niseAkka😊😊😊

  • @chandrakala1414
    @chandrakala1414 Жыл бұрын

    Amma chethi vanta valana nuvu chala bagunnav ra enthaina amma ammamma valla dhaggara kadha keep on it up n God bless you ma

  • @prasadkodurupati8826
    @prasadkodurupati8826 Жыл бұрын

    ఎక్కడకు వెళ్లినా, ఎంత ఎదిగినా మన మూలాల్ని మరువరాదు. మన బంధువులను, బంధాన్ని మరచిపోకూడదు. అదే విషయం ఈ వీడియో ద్వారా నా కూతురు లాంటి "బ్యాంకాక్ పిల్ల" నిరూపించారు. ఇదే నేటి యువతకు ఆదర్శం. సీనియర్ సిటిజన్ గా అమ్మా! నీకు నా ఆశీస్సులు.

  • @NagaRaju-wo5rb
    @NagaRaju-wo5rb Жыл бұрын

    ఫ్రేము లో మనీ తమ్ముడు నీ, నాగరాజు తమ్ముడు నీ తొక్కేసావు అక్కా... బయట ప్రపంచానికి కనబడకుండా.... 😢... అందుకే ఈ వీడియో నీ రెండు లైక్ లు చేశాను....😅

  • @bangaramtalla8121
    @bangaramtalla8121 Жыл бұрын

    అక్క మీరు బయట దేశంలో ఎంత సంపాదించినా ఉన్న ఊరు వచ్చినప్పుడు కన్న తల్లి తండ్రి లేని పిల్లలకు కడుపునిండా అన్నం పెట్టినారు అక్క నీకు నా వందనాలు

  • @psreddy8697
    @psreddy8697 Жыл бұрын

    Kolatam super and Ramulavari vooregimpu excellent. Totally this vlog is top class. May God bless you for preserving our Indian culture through this type festivals.

  • @balajich6136
    @balajich6136 Жыл бұрын

    మీ ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ సూపర్ శ్రావణి గారు,🎞️📽️

  • @raghuvignesh2722
    @raghuvignesh2722 Жыл бұрын

    హాలో శ్రావణి గారు. మీ అమ్మ మ్మ గారి ఊరు, సీతారాముల కళ్యాణం,మీ కోలాటం, రాములవారి ఊరేగింపు, బంధువుల ఆనందం, మీ ఉత్సాహం, సంతోషం.మాకు ఒక అందమైన అనుభూతి. ఎక్కడ సీతా రామ కళ్యాణం జరిగిన ఈ వీడియో గుర్తుకోస్తుంది.మరచిపోలేనిది. జై శ్రీరామ్. చాలా థాంక్స్ అండి.

  • @selfvlogs183
    @selfvlogs183 Жыл бұрын

    Wow….Chala baga enjoy chesaru…chinanati memories ❤❤

  • @srinivasrao4706
    @srinivasrao4706 Жыл бұрын

    Amma exlent program, god bless you thalli

  • @SatheeshKumar-hq8bd
    @SatheeshKumar-hq8bd Жыл бұрын

    Vere level akka video but maaku anni memories levu ammamma Valla entlo

  • @penumatsasireesha2920
    @penumatsasireesha2920 Жыл бұрын

    Me video lo ma relatives ni kuda chusam me vallaa siss.tqq❤

  • @vkkraju.datla.3712
    @vkkraju.datla.3712 Жыл бұрын

    Nice it's a great time. Sweet memories. Childhood memories never vanished from our life.

  • @yeshwanth9947
    @yeshwanth9947 Жыл бұрын

    Greatness of Hindu Indian culture and traditions. Thank you for showing us 🙂🙏

  • @lekhchandunagam25
    @lekhchandunagam25 Жыл бұрын

    Anni videos kann e video chala ante chala happy vunnav Sis enthaina Ammaammagari Vuru ( Puttina vuru ) Aa energy ekkadiki pothadhi Chala enjoy chesam memu koda Jai Shree Ram ❤Om Namah Shivaya❤ Om Sri Mathre Namaha 🙏🙏🙏

  • @bobbyrajainvizag3911
    @bobbyrajainvizag3911 Жыл бұрын

    సూపర్ మేడం చాలా మంచి వీడియోస్ చేస్తునారు madam

  • @sikakulamsinnodu9025
    @sikakulamsinnodu9025 Жыл бұрын

    బాగుంది నాకు నచ్చింది

  • @bhanun6802
    @bhanun6802 Жыл бұрын

    Ammamma vuru a memories so beautiful nice video

  • @vanibonthuchanal1374
    @vanibonthuchanal1374 Жыл бұрын

    మీ సారి చాలా చాలా బాగుంది

  • @sathya19655
    @sathya19655 Жыл бұрын

    Hii Bangkok pilla garu mee oorilo Sita ramula kalyaanam chaalaa bavundi.Memu town lo peragatam valla ilanti sambaraalu santoshalu TV lo chuddame kani direct ga teliyadu.chala happy ga feel ayyanu.Thanks for sharing ma 😍🥰

  • @karmotovlogr2830
    @karmotovlogr2830 Жыл бұрын

    This is Indian culture super akka

  • @realChristianchannel
    @realChristianchannel Жыл бұрын

    చిన్నప్పుడు 'సిస్టర్ గారికి 'వాళ్ల అమ్మగారు .వాసా ఎక్కువ -పోసినట్టు ఉంది .గబగబా .మాట్లాడుతున్నారు ..సిస్టర్ .మీరు సూపర్ .గాడ్ బ్లెస్స్ యు

  • @tarakeswararao5363
    @tarakeswararao5363 Жыл бұрын

    Bangkok pilla family ki swagatam akka chalabagundi 🎉🎉🎉 palleturlu deshaniki pattukommalu vantivi ikkada manaku kavalisinanta santoosam anandam dorukutundi feelings emotions ethics and values Manukau ichinatuvanti mana bharata desham lo puttadam chala gharvamga undi adi mana palleturullo puttada inka anandamga undi Jay Shri Ram Jay Hind bharat mata ki jay thank you my deer lovely sister for giving this opportunity🎉🎉🎉

  • @sureshbabuanne
    @sureshbabuanne Жыл бұрын

    హాయ్ బ్యాంకాక్ పిల్ల శ్రావణి సీతా రాముల కళ్యాణం కడుకమనీయం.జగదానందకారక జయ జానకీ నాయకా.ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరూ నిన్ను దీవిస్తారు తప్పక.జై హింద్.

  • @chethan.k5527
    @chethan.k5527 Жыл бұрын

    ಸೂಪರ್ ವಿಡಿಯೋ ಅಕ್ಕಾ 👌👌✌️✌️✌️

  • @swathigavara7196
    @swathigavara7196 Жыл бұрын

    అక్క మీరు పేద వాళ్ళు కి హెల్ప్ చేస్తా బాగువుందీ మీకు చాలా మంది సబ్స్క్రయిబ్ వున్నారు

  • @sailughatti6556
    @sailughatti6556 Жыл бұрын

    Chala hushaaru ayina Mahila meeru. Meeru ilaage andariki happiness, positivity and Spirit panchutu undaali. ❤❤❤

  • @rajasekhar8699
    @rajasekhar8699 Жыл бұрын

    Mee videos chala baguntayi akka

  • @veeraganesh6768
    @veeraganesh6768 Жыл бұрын

    ఇలాగే ఎక్కడున్నా హ్యాపీగా ఉండండి అక్క

  • @karrisatyavathi6830
    @karrisatyavathi6830 Жыл бұрын

    Very happy ga undi madi ede aria ma sister ni p lingalavalasa me vedios chuste very happy feel

  • @angel_23322
    @angel_23322 Жыл бұрын

    Super akka baboi nii voice kii pichi fann nenu Bava garu papa ni videos loo miss avtunamu kani childhood memories Baga gurtukuvachi nuvvu super akka❤❤❤❤

  • @LovathalliLovathalli-ph4ph
    @LovathalliLovathalli-ph4ph Жыл бұрын

    మీరు సూపర్ అండి 💐💐

  • @umakotte2516
    @umakotte2516 Жыл бұрын

    Very beautiful memories Tq

  • @jujjurupullarao9077
    @jujjurupullarao9077 Жыл бұрын

    Nice vlog chala bavundi thank you

  • @panditnageswar......5648
    @panditnageswar......5648 Жыл бұрын

    చాలా సంతోషంగా ఉంది మీరు ఎక్కడ బ్యాంకాక్ లో ఉండి మన మన సంస్కృతిని ఈ విధంగా పాటిస్తూ గతాన్ని మర్చి పోకుండా ఉన్నందుకు. నిండు నూరేళ్లు సుఖంగా ఆయురారోగ్యాలు ఆ భగవంతుని ప్రసాదించాలని కోరుకుంటూ....🙏

  • @NagendraKumar-xj7hj
    @NagendraKumar-xj7hj Жыл бұрын

    Sravani garu, your father is spiritual person.. because, before starting car, he did prayer, and when you gave CHEGODIS at 5.35 he kept them at his eyes and ate them.... 🙏🙏 Ohm namo Venkatesaya 🙏🙏

  • @BangkokPilla

    @BangkokPilla

    Жыл бұрын

    🙏🙏🙏

  • @ramanamurthy993
    @ramanamurthy993 Жыл бұрын

    Whenever listening your voice, we feel that we are in our native ( Vizianagaram)

  • @geddasanthoshi4832
    @geddasanthoshi4832 Жыл бұрын

    Hi Andi nenu me అమ్మమావల ooru రాజులు రామచంద్రపురం పక్కన ఊరు s.చితలవల్సా nenu ma చిన్నపుడు రామచంద్రపురం high school lo చదువుకున్నాను మీరు మా పక్క ఊరు అనే చేపేసరికి షాక్ అయ్యాను నేనుమేమలేనే యూట్యూబ్ లో follow అవుతున్నాను

  • @Itssriworld
    @Itssriworld Жыл бұрын

    poyya egeddam anna matha listen after very long time.nice vlog.

  • @raddisanthi9056
    @raddisanthi9056 Жыл бұрын

    Ramachandra puram meemu nadichi vacheyyochu super sister great meeru ❤

  • @BangkokPilla

    @BangkokPilla

    Жыл бұрын

    Oh ok

  • @ramubio30milana49
    @ramubio30milana49 Жыл бұрын

    Congratulations my dear cute sister. For 16 lakhs subscribers 😍🤗

  • @avadarapujanaki1563
    @avadarapujanaki1563 Жыл бұрын

    Jai Sri ram Jai Bholo Rama baktha hanumanu ki jai

  • @chandhinichandhini3376
    @chandhinichandhini3376 Жыл бұрын

    Akka me ammamma valla vooru chupinchunandhuku chala thanks akka superr ga enjoy chesam 😊😊

  • @meenamona5613
    @meenamona5613 Жыл бұрын

    Mi videos kosam waiting chesthu unta sis ❤️ mi voice ki pedha fan nenu 🥰 please okasari reply evachu kada 🤗

  • @prudvigottumukkala8979
    @prudvigottumukkala8979 Жыл бұрын

    I was So excited, Red T- shirt Abbayi maaku relatives 2,3 times Marriage s lo chusanu malli ee video lo chuse Shock...😊

  • @Naidu33369
    @Naidu33369 Жыл бұрын

    I Sister my name Jyothi Iam so excited to your recent vedios endhuku ante mi Ammama gari valla village side ma Amma gari valla village And mi nannamma gari village ante Gandhavaram side ma attharillu thank you for your vedios keep it up 😍😍😍👍 SISTER

  • @jhansibezawada7370
    @jhansibezawada7370 Жыл бұрын

    Amma swamy varla darshnam ainaduku happy ga Undi.Thanks.

  • @motivethoughts93
    @motivethoughts93 Жыл бұрын

    Akka nu bigg boss ki povali akka 😅😜😍

  • @tsrinivassrinivas3224
    @tsrinivassrinivas3224 Жыл бұрын

    సీతా రామ కళ్యాణం చాలా అందంగా ఉంది మీరు అడిన కోలాటం బాగౌంది

  • @chandinipotunuru5509
    @chandinipotunuru5509 Жыл бұрын

    Meru enjoy chastu videos petti మమ్మల్ని kuda enjoy chayyi pisthunnaru Jai శ్రీ రామ

  • @varaprasad1625
    @varaprasad1625 Жыл бұрын

    ఎక్కడకెళ్లి ఎంత గొప్పగా బ్రతికిన సొంత ఊర్లో అందరితో కలిసి ఎంజాయ్ చెయ్యటం సంతృప్తి గా ఉంటుంది

  • @rambhajayalakshmi8238
    @rambhajayalakshmi8238 Жыл бұрын

    Hi akka madi kuda vizianagaram akka

  • @odishavideo1060
    @odishavideo1060 Жыл бұрын

    Love from odisha (berhampur)

  • @bunnybablu.k2598
    @bunnybablu.k2598 Жыл бұрын

    ఈ వీడియో చూసాకా చిన్నప్పడి గ్నాపకాలతో మనసు ఎక్కడి ఎక్కడికో వెళ్లింది ఏది ఏమైనా సూపర్ వీడియో అండి 👌👏👏👏👏👏👏👏👏

  • @chinthaparthiguna3767
    @chinthaparthiguna3767 Жыл бұрын

    Mee videos chuste chalaa happy ga vuntanu akka thank you so much 😊 eelagee enjoy chestu chakkaga andarini Happy ga vunchandi....😊aa devudu mimmalini challagaa chudaaali 😊😊😊😊

  • @sudhamentey5050
    @sudhamentey5050 Жыл бұрын

    Nice vlog with lots of childhood memories

  • @koiladaleelavathi7860
    @koiladaleelavathi7860 Жыл бұрын

    God Bless You 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vijayasritentu5476
    @vijayasritentu5476 Жыл бұрын

    నాది vzm.. కడపలో vuntunna, miss my విలేజ్...మెంటాడ,,

  • @durgaprasad5576
    @durgaprasad5576 Жыл бұрын

    ఈ ఊరు‌ మూడు సార్లు వెళ్లాను. మా కజిన్ బ్రదర్ వాళ్ళ ఊరు. ఊరు పండగ జరిగినపుడు వెళ్ళినప్పుడు full గా ఎంజాయ్ చేశాము.

  • @narukurthiratnam8478
    @narukurthiratnam8478 Жыл бұрын

    Amaamaa gaari ellu is an emotion akaaa......my dear loud speaker akaaa ❤️❤️❤️❤️❤️

  • @BangkokPilla

    @BangkokPilla

    Жыл бұрын

    loud Speaker aaa 🤣🤣

  • @Namasakaram_Andi
    @Namasakaram_Andi Жыл бұрын

    Saree bagundi Akka ❤

  • @umaniramya4580
    @umaniramya4580 Жыл бұрын

    Hi Sravani Maadi Shikaruganji,Parvathi garu ma cousins ki friend .Naku chala happy ga vundi mana vooru gurinchi inta goppaga chupistunnanduku inka maaku telisina ammayi great influencer ayinanduku.All the very best💐💐💐

  • @BangkokPilla

    @BangkokPilla

    Жыл бұрын

    Thank you 😊

  • @sarikisireesha
    @sarikisireesha Жыл бұрын

    Mana vizianagaram chala baga chupecharu akka

  • @deepikalaxmi3736
    @deepikalaxmi3736 Жыл бұрын

    మాది సాలూరు అండి...మేము ప్రస్తుతం vizianagaram లో ఉంటున్నాం... మా బాబు రోజు మి వీడియోస్ చూస్తాడు... మా బాబు పేరు ఇషాన్...

  • @karanamsaikumar6999
    @karanamsaikumar6999 Жыл бұрын

    నేను ఎప్పటికీ అంబులెన్స్ చూసిన ప్రతిసారి దండం పెడతాను sis అందులో ఉన్న వాళ్ళు క్షేమంగా రావాలి అని

  • @manateluguvantalu2017

    @manateluguvantalu2017

    Жыл бұрын

    Ha naaku kuda chala bayyam

  • @nagarimadugusankaraiah1469
    @nagarimadugusankaraiah1469 Жыл бұрын

    అమ్మాయ్, మీ వ్లాగ్ కి Bangkok pilla పేరు బాగా నప్పింది. వీడియోలు బాగుంటున్నాయి. మరిన్ని వీడియోలు చేయాలి మీరు. All the best to Bangkok Pilla vlogs

  • @nagamanikarra2615
    @nagamanikarra2615 Жыл бұрын

    Bankak pilla voice explanation super soooocute

Келесі