మా ఊరి అమ్మవారి పుట్టినిల్లు.. అత్తారిల్లు.. Temples in Vizianagaram || Bangkok Pilla

Ойын-сауық

మా ఊరి అమ్మవారి పుట్టినిల్లు.. అత్తారిల్లు.. Temples in Vizianagaram || Bangkok Pilla
#Vizianagaram #BangkokPilla #teluguvlogs
For more videos from Bangkok Pilla 👇👇👇
శాంతినివాసం పిల్లలతో.. - • శాంతినివాసం పిల్లలతో.....
శాంతినివాసం పిల్లల కోసం.. - • శాంతినివాసం పిల్లల కోస...
Schools in Bangkok - • బ్యాంకాక్ లో స్కూల్ ఫీ...
Rental Bikes in Pattaya - • Risk చేసాం.. Police కి...
Pattaya Tiger Park - • పెద్దపులితో బ్యాంకాక్ ...
1 Million Celebrations.. - • Thank you.. ఇంతకు మించ...
Traveling from Bangkok to Pattaya - • Traveling from Bangkok...
బ్యాంకాక్ పెంపుడు జంతువుల సంత.. - • బ్యాంకాక్ పెంపుడు జంతు...
Indian Food in Bangkok - • బ్యాంకాక్ లో మన ఫుడ్ ద...
పెళ్ళిరోజు షాపింగ్.. - • పెళ్ళిరోజు షాపింగ్.. |...
Bangkokలో బంగారు నిధి.. - • Bangkokలో బంగారు నిధి....
Unboxing Silver Play Button - • అమెరికా నుండి వెండి ఫల...
మా బుడ్డిదాని పుట్టినరోజు.. - • మా బుడ్డిదాని పుట్టినర...
Sankranti in Bangkok - • బ్యాంకాక్ లో ముగ్గులు....
Bangkok lo Bhogi - • భోగి పండ్ల కోసం మార్కె...
Bangkok Pilla Home Tour - • Bangkok Pilla Home Tour
New Year Celebrations in Bangkok ▶ • ప్లాన్ మొత్తం తుస్ అయ్...
Life journey of Bangkok pilla ▶ • Life Journey of Bangko...
Chit Chat with Naa Anveshana ▶ • Funny Chit Chat with N...
బ్యాంకాక్ లో కరోనా.. ▶ • బ్యాంకాక్ లో కరోనా.. చ...
Christmas Celebrations in Bangkok ▶ • Christmas Celebrations...
బ్యాంకాక్ లో తెలుగు వారి సందడి.. ▶ • బ్యాంకాక్ లో తెలుగు వా...
Thanks giving Event in Bangkok ▶ • Funny games @Thanks gi...
మన చానెల్ కి అవార్డు ▶ • మన చానెల్ కి అవార్డు వ...
వీసా లేకుండా బ్యాంకాక్ వెళ్లడం ఎలా..? ▶ • వీసా లేకుండా బ్యాంకాక్...
India to Bangkok Flight Journey Part #1 ▶ • బ్యాంకాక్ వెళ్దాం రండి...
Boat Ride in Bangkok ▶ • Boat Ride in Bangkok |...
For More Interesting Video Please Subscribe 📌 Bangkok Pilla
Thanks and Regards
Bangkok Pilla ( Sravani )

Пікірлер: 1 900

  • @applemangoteluguchannel
    @applemangoteluguchannel Жыл бұрын

    Hi అండి....మా పైడితల్లి అమ్మవారు కనిపించిన thumbnail చూసి వీడియో చూసా.... మీ ఛానల్ కూడా ఇపుడే తెలిసింది..... విజయనగరం పిల్లే.... బ్యాంకాక్ పిల్ల అన్నమాట....చాలా happy అనిపించింది 👌...super....

  • @kopparthivirat1635
    @kopparthivirat1635 Жыл бұрын

    మనం ఎంత ఎదిగిన కన్న వాళ్ళను పుట్టి పెరిగిన ఊరిని మరచిపోకూడదు అంటారు అది మీమల్ని చూస్తుంటే బాగా తెలుస్తుంది sister ❤️❤️❤️❤️

  • @lekshaavanii1822

    @lekshaavanii1822

    Жыл бұрын

    Yes. Proud of you.Thalli.💐💐👍👍👍

  • @Hello-fd4sq
    @Hello-fd4sq Жыл бұрын

    అమ్మవారి దర్శనం చేయించినందుకు చాలా కృతజ్ఞతలు. కట్టుబొట్టు, ఆహార్యములో నీవు కూడా అమ్మవారి లాగే కనిపిస్తున్నావమ్మా .❤

  • @AnilKumar-ms4bi
    @AnilKumar-ms4bi Жыл бұрын

    2004లో నేను చాలా కాలం ఉన్నాను విజయనగరంలో, సీరిమానోత్సవం చాలా బాగుంటుంది మీరు న్యూ పూర్ణ మార్కెట్ ఇవన్నీ చూపిస్తుంటే ఆ రోజులన్ని గుర్తొస్తున్నాయండి థాంక్యూ ఆ రోడ్లన్నీ అద్దెసైకిల్ మీద తిరిగేవాణ్ణి.రింగ్ రోడ్డు దగ్గర విజ్జి స్టేడియం రోడ్లో ఉండేవాళ్ళం.

  • @srinubabukataris3311
    @srinubabukataris3311 Жыл бұрын

    విజయనగరం ఇలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారు..... నిండైన తెలుగు తనానికి నిదర్శనం మా శ్రావణి సిస్టర్....ఏ దేశమేగినా ఎందుకాలిడినా...మా సిస్టర్...మా సిస్టరే

  • @sknizamuddin1046
    @sknizamuddin1046 Жыл бұрын

    అందరూ బాగుండాలి అందులో మనం కూడా ఉండాలి ప్రతి సంవత్సరం పైడితలమ్మ జాతరకి వెళ్దాం ఉత్సవానికి ఎంత🥰🥰🥰🥰

  • @nagarajuaila6153

    @nagarajuaila6153

    Жыл бұрын

    Hii akka nejam ni matalo edho majek vndhi nv 👌👌

  • @allinonemusic6239
    @allinonemusic6239 Жыл бұрын

    మన ఊరి ప్రత్యేకత అయిన పైడితల్లి అమ్మవారి ఆలయాన్ని చూపించి, ఆ వైభవాన్ని తెలియజేశారు చాలా సంతోషంగా ఉంది 🫶

  • @godofgods1710

    @godofgods1710

    Жыл бұрын

    I am from vzm too....❤️

  • @purna.2.O
    @purna.2.O Жыл бұрын

    🌹🙏ఓం శ్రీ మాత్రే నమః 🙏🌹 హాయ్ శ్రావణి 😍💐 పైడితల్లి అమ్మవారి దేవాలయం 🙏 పైడితల్లి అమ్మవారి ని 🙏🌹 ఎల్లమ్మ తల్లి అమ్మవారిని 🙏🌹 మీరు దర్శనం చేసుకోవడమే కాకుండా ఆ దేవతలని మేము కూడా దర్శనం చేసుకునే భాగ్యాన్ని కలిగించావు🙏 దేవతలుచాలా అందంగా చక్కటి అలంకరణలతో మంగళకరంగా చాలా బావున్నారు🙏 దేవాలయాల చరిత్రను కూడా చక్కగా వివరిస్తూ దేవతలని దేవాలయాన్ని రావి చెట్టునీ అమ్మవారి పుట్టనీ చక్కగా చూపించారు 🙏 వీడియో చూస్తుంటే చాలా ఆనందంగా వుంది ఆ దేవతల ఆశీస్సులు మన అందరి మీద ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను🙏 ధన్యవాదములు 🙏

  • @ramudammu405
    @ramudammu405 Жыл бұрын

    అన్నిటికి కన్నా మీరు మన ఊరు మాటలు మన ఊరు సంప్రదాయాలు, మన ఊరు బాషా మర్చిపోకుండా ఉన్నారు దానికి మీకు ధాన్యవాదాలు🙏🏻

  • @varalakshmieedara2214

    @varalakshmieedara2214

    Жыл бұрын

    నిజంగా నిన్ను కలవాలని ఉంది బంగారం నీ మనసు చాలా చాలా మంచిది అనాధ పిల్లలకి మొన్న నువ్వు ఇచ్చిన వి అన్నీ చూసాక నీకు పెద్ద షేన్ అయిపోయాను నీ వీడియో లు అంటే చాలా చాలా ఇష్టం రా

  • @sravanigudela8134
    @sravanigudela8134 Жыл бұрын

    Hi శ్రావణి గారు నా పేరు కూడా శ్రావణి మా అమ్మమ్మ గారు ఊరు vijayanagar గంట స్తంభం దగ్గర ఉల్లి వీధి మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు మీరు మా విజయనగరం కావడం మాకు చాలా హ్యాపీగా వుంది

  • @ramakrishnaturaga.9474
    @ramakrishnaturaga.9474 Жыл бұрын

    మీ వీడియో వల్ల విజయనగరం లోని పైడమ్మ తల్లి దర్శనం జరిగింది. మీరు వీడియో లో చూపించిన గుళ్ళు బాగున్నాయి.నాది కృష్ణా జిల్లా, మచిలీపట్టణం.

  • @sureshbabuanne
    @sureshbabuanne Жыл бұрын

    బ్యాంకాక్ పిల్ల శ్రావణి కి 33 కోట్ల హిందూ దేవతలు ఆశీర్వాదాలు ఇస్తారు తప్పకుండా.సనాతన హిందూ ధర్మ ప్రచారమ్ చాలా బాగా చేస్తున్నావు వీడియోలలో.భారత జాతి మెచ్చుకొనెలా.ధన్యవాదాలు.ఎలాగ ఎలాగ ఇప్పుడు మీ యాస లోకి వచ్చావు.బావుంది.జై హింద్.

  • @ramakrishnamodumpuram
    @ramakrishnamodumpuram Жыл бұрын

    చాలా బాగుంది అమ్మ. ఆలయంలో వీడియో అనుమతించటం అదృష్టం. అమ్మవార్లను ప్రత్యక్షంగా దర్శించుకున్న అనుభూతి కలిగింది. థాక్యూ సో మచ్ అమ్మ.

  • @revathireddy7964
    @revathireddy7964 Жыл бұрын

    Hii sravani garu... అమ్మ వారి ని చూపించినందుకు చాలా సంతోషం.... పైడి తల్లి అమ్మవారిని దర్శించుకునదుకు 🙏🙏

  • @wowpunya8684
    @wowpunya8684 Жыл бұрын

    అక్క మా ఊరు కూడా విజయనగరమే నువ్వు బ్యాంకాక్ నుంచి విజయనగరం రావడం మాకు చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని కలవలేమైనా చిన్న బాధైతే ఉంది

  • @raghuvignesh2722
    @raghuvignesh2722 Жыл бұрын

    హాలో శ్రావణి గారు.ఎక్కడో ఉన్న మాకు శ్రీ పైడితల్లి అమ్మవారిని చక్కగా మీతో కలిసి దర్శనం చేయించారు.ధన్యవాదాలు. ఆ పైడితల్లి అమ్మవారు అనుగ్రహం మాతోపాటు మీకు మీ కుటుంబ సభ్యులందరికి కలగాలని కోరుకుంటున్నాను.థ్యాంక్యూ.మేడం గారు. WAITING FOR NEXT VIDEO.

  • @DineshVarma99
    @DineshVarma99 Жыл бұрын

    The 2 best KZread channels are in vizianagaram 1-filmymoji,2-bangkok pilla 💐😍😍

  • @y.prasannareddy5823
    @y.prasannareddy5823 Жыл бұрын

    మాది రాయలసీమ మేము విజయనగరం రావడం తక్కువ మీ పైడితల్లి అమ్మవారిని చూపించారు చాలా సంతోషంగా ఉంది మీకు ధన్యవాదములు సిస్టర్

  • @chandakakalyani7205

    @chandakakalyani7205

    Жыл бұрын

    10 వ నెలలో దశమి అయిన మరుసటి మంగళవారం అమ్మవారి పండగ జరుగుతుంది చాలా బావుంటుంది

  • @krishna9084
    @krishna9084 Жыл бұрын

    అత్తవారిల్లుని అమ్మగారి ఇల్లుగా భావించే మీకు మా నమస్కారం🙏🏻

  • @sanjayvaikuntam2805
    @sanjayvaikuntam2805 Жыл бұрын

    అక్క నీ వీడియోలు చాలా బాగుంటాయి చాల రోజులుకి మళ్ళీ పైడితల్లమ్మ తల్లి దర్శనం చేసుకున్న నీవల్ల మళ్లీ చాలా రోజులకి విజయనగరం చూశాను అక్క ఇండియా వచ్చి మీ అత్త వారి ఇల్లు చూపించలేదు

  • @Ammaigaru457
    @Ammaigaru457 Жыл бұрын

    తెలుగుతనం ఉట్టి పడుతుంది మీ వస్త్రధారణతో.. చక్కగా ఉన్నారు 🥰పైడి తల్లి జాతర ని ఫిల్మిమోజి లో చూశాం.. ఇప్పుడు పైడి తల్లి అమ్మవారు దర్శనం మాకు కూడా కలిగించినందుకు మీకు ధన్యవాధాలు ♥️♥️♥️ ఈ వీడియో బాగుంది అండి 😍❤️❤️

  • @perenaganjaneyulu3353

    @perenaganjaneyulu3353

    Жыл бұрын

    Maku vunaru ammavaru pedana lo

  • @sravanihanumanthu4456
    @sravanihanumanthu4456 Жыл бұрын

    విజయ నగరం పైడితల్లి అమ్మవారి గుడి❤🙏🙏🙏 ఫిల్మ్ మోజి

  • @padmavathireddy4380
    @padmavathireddy4380 Жыл бұрын

    చాలా సంతోషం. మా విజయనగరం మాకు కొత్తగా చూయించారు.. ధన్యవాదములు

  • @ssuneetha1882
    @ssuneetha1882 Жыл бұрын

    Tq శ్రావణి గారు....మన విజయనగరం అమ్మవారి గురించి చాల చక్కని వీడియో చేశారు...ఎన్నో తెలియని విషయాలు కూడా షేర్ చేశారు...మీ కట్టు బొట్టు చాలా అంటే చాలా బాగుంది అండి... next టైం వచ్చినప్పుడు మిమ్మలిని కలిసే అవకాశం ఇవ్వాలి అని కోరుకుంటున్నాను...మాది కూడా విజయనగరం... మీరు మీ కుటుంబం ఎప్పుడు ఆయురారోగ్యాలతో... సుఖసంతోషాలతో...ధనాధాన్యాలతో...సిరిసంపదులతో... ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను...

  • @madhuridomana7619
    @madhuridomana7619 Жыл бұрын

    అక్క నిన్ను కలవాలని ఉంది అక్క... మాది శ్రీకాకుళం జిల్లా...నువ్వు పక్క జిల్లాలోనే ఉన్నావంటే చాలా exciting గా ఉంది...ఎందుకో నిన్ను చూస్తే మా ఇంట్లో అక్కలానే అనిపిస్తున్నావు....love u akka🥰🥰🥰🥰

  • @karunakadiyala2913
    @karunakadiyala2913 Жыл бұрын

    థాంక్స్ అక్క మా అమ్మ వాళ్ళ ఊరు విజయనగరం నేను వెళ్లి 4 years aiendi me video వల్ల ఈరోజు చూసాను thank u so much

  • @rachanarachana3865
    @rachanarachana3865 Жыл бұрын

    మీకు, మీ కుటుంబ సబ్బలకు ఆ పెడితల్లి దీవెనలు వుండాలని కోరుకొంటూనాను

  • @Chinna289
    @Chinna289 Жыл бұрын

    Super Akka తెలుగు తనం ఉట్టి పడుతుంది మీ వస్త్రధారణ తో Love from warangal ❤❤❤

  • @PattanamAmmayiPalleturiKodalu
    @PattanamAmmayiPalleturiKodalu Жыл бұрын

    సిరిమాను ఉత్సవం ఈ సంవత్సరం మా ఊరు మెడ నుండే వెళ్ళింది. చూడటానికి కళ్ళు చాలవు. చిన్నప్పటినుండి వైజాగ్ లోనే. విజయనగరం కి చాలా చరిత్ర ఉండి.

  • @nagarajus5586
    @nagarajus5586 Жыл бұрын

    గల గల గాప్ లేకుండా మాట్లాడే మీ మాటలు అందర్నీ చాలా బాగా ఆకట్టుకుంటాయి

  • @rupeshsaisurya7967
    @rupeshsaisurya7967 Жыл бұрын

    Maa Vizianagaram Pydithallamma.... Dhayagala Thalli..... Bolo jai PYDIMAMBA. Jai jai Pydithallamma..... 🙏🙏🙏🙏🙏

  • @user-qc6wn1uj4g
    @user-qc6wn1uj4g Жыл бұрын

    మీ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూస్తూనే ఉంటాము మా పిల్లలకి మీరంటే చాలా ఇష్టం అంతకంటే ముందు మీరు చెప్పే విధానం మాకు నచ్చుతుంది. మాది రాజాం ఎప్పుడైనా మనం కలుద్దాం👍

  • @ammuscollection2019

    @ammuscollection2019

    Жыл бұрын

    Rajam vasthe తప్పకుండా kalavali

  • @alekhyamajji8425

    @alekhyamajji8425

    Жыл бұрын

    Maadi kuda Rajam a 😊

  • @kothapallyravibabu3275
    @kothapallyravibabu3275 Жыл бұрын

    మీ పవర్ మొత్తం మీ కళ్ళల్లో నే ఉంది మేడం..🥰💕💕

  • @alanmax8888

    @alanmax8888

    Жыл бұрын

    Cream Biscuit 🍪

  • @lankabeby6142
    @lankabeby61425 ай бұрын

    మీరు చాలా అదృష్టవంతురాలు మీ భర్త సహకారం మీ కుటుంబ సభ్యుల సహకారం మీకు చాలా ఉంది మాకు కళ్ళకు కట్టినట్టు ప్రతి వీడియో చూపిస్తున్నారు చాలా సంతోషంగా ఉంది మిస్ అవ్వకుండా ప్రతి వీడియో చూస్తూ ఉంటాను

  • @durgaprasad5576
    @durgaprasad5576 Жыл бұрын

    విజయనగరం లో రామనారాయణం‌ గుడి చాలా బాగుంటుంది. వెళ్ళి చూపించండి మేడమ్.

  • @koteswararaokuraganti
    @koteswararaokuraganti Жыл бұрын

    మన తెలుగింటి స్వచ్ఛమైన ఆడబిడ్డ కీ శుభాకాంక్షలు 💞

  • @saradarangepalli1163
    @saradarangepalli1163 Жыл бұрын

    ఇప్పుడే మీ వీడియో చూసాను పైడి తల్లి సిరిమానోత్సవం విన్నాను ఈ రోజు మీ వల్ల ఆ అమ్మవారిని కళ్ళార చూసాను. చాలా ధన్యవాదములు.

  • @sathishteja
    @sathishteja Жыл бұрын

    చాలా సంతోషం అమ్మవారి దర్శనమ్ అయ్యింది

  • @alanmax8888
    @alanmax8888 Жыл бұрын

    విజయనగరం టౌన్ ఇంకా అమ్మ వారిని చూపించి ఎక్కడో మనసులో ఎమోషనల్ గా ఫీల్ అయ్యాను. కామెంట్స్ చూస్తే నేను ఒక్కడినే కాదు ఇంకా చాలా మంది especially విజయనగరం వాస్తవ్యులు చాలా సంతోష పడ్డారు అనిపిస్తుంది. Thank you Sister 🙏

  • @parikiralamaheshmahesh3489
    @parikiralamaheshmahesh3489 Жыл бұрын

    మళ్ళీ బ్యాంకాక్ వెళ్ళే సరికి 2మిలియన్ subscribers పూర్తి గా దాటి వెళ్తారు. ఫ్యాన్స్ of ur voice

  • @swamyvenkatareddy6076
    @swamyvenkatareddy6076 Жыл бұрын

    ధన్యవాదాలు అమ్మవారి దర్శనం కల్పించిన మీకు మీ కుటుంబసభ్యులకు అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @suryakumar4135
    @suryakumar4135 Жыл бұрын

    Tq mam మన విజయనగరం కోసం ఇంత గొప్పగా వివరిచినందుకు

  • @sikakulamsinnodu9025
    @sikakulamsinnodu9025 Жыл бұрын

    కన్యకా పరమేశ్వరీ అమ్మవారి దేవాలయం కూడ చాలా బాగుంటుంది..

  • @satheeshshirdi9973
    @satheeshshirdi9973 Жыл бұрын

    అమ్మవారికి అందరూ **దండం** పెట్టుకోండి 🙏 అందరూ బాగుండాలి..

  • @svkalyani3897

    @svkalyani3897

    Жыл бұрын

    🙏🙏🙏

  • @NAGAYADAV033

    @NAGAYADAV033

    Жыл бұрын

    🙏🙏🙏

  • @sadurlajagan4177

    @sadurlajagan4177

    Жыл бұрын

    🙏🙏🙏🙏🙏

  • @ganjikuntalakshmi8260
    @ganjikuntalakshmi8260 Жыл бұрын

    నైస్ ఫ్యామిలీ అక్క🥰🥰🥰 అమ్మవారి ఆశీస్సులు మీకు ఉండాలని కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏

  • @surisirigireddysurisirigir8474
    @surisirigireddysurisirigir8474 Жыл бұрын

    మీరు ఇండియా కి ఎప్పుడు వచ్చారు......? మీ చీర కట్టు చాలా చాలా సాంప్రదాయంగా ఉంది.

  • @t.monika5325
    @t.monika5325 Жыл бұрын

    Ni punama ani na పుట్టిన ఊరు ని చూడగలిగాను tq అక్క❤

  • @satyaveni1983
    @satyaveni1983 Жыл бұрын

    శ్రావణి గారు పైడితల్లి అమ్మవారి దర్శనభాగ్యం కలిగించినందుకు ధన్యవాదాలు

  • @chandramohannaik4635
    @chandramohannaik4635 Жыл бұрын

    మీ ఛానల్ వల్ల మేము ఆమ్మ వారిని దర్శించుకున్నము.అభినందనలు.

  • @yarrayyayalamnchili1703
    @yarrayyayalamnchili1703 Жыл бұрын

    Maadhi sklm recent ga frnd ni meet avdam Ani vzm vella approximately minimum 2hours ha temple loney korchunna akkada unna feeling a malli me video chusinappudu ha feel vachindi Inka ma frnd Meru untunna veedhi kuda.chupinchadu Malli Meru vzm vacharu Chala happy 🤩❤️

  • @hemapathivada8576
    @hemapathivada8576 Жыл бұрын

    I’m also from Vizianagaram ❤️❤️ so happy to see ammavaru 🙏

  • @Abhiram-mm4bl

    @Abhiram-mm4bl

    Жыл бұрын

    I'm also vzm

  • @SoldierSattibabu1111

    @SoldierSattibabu1111

    10 ай бұрын

    Wahh!!! 😯😯Really I'm Also Vizayanagaram pathivada vallu Ma street lo Vunnaru

  • @sandeeppeedaka2419
    @sandeeppeedaka2419 Жыл бұрын

    Video choosthunte vizayanagaram lo tiruguthunnattu feel avuthunna so happy... To see this video

  • @Ammaigaru457
    @Ammaigaru457 Жыл бұрын

    బ్యాంకాక్ పిల్ల.. విజయనగరంలో ఫేమస్ అయిపోయారు మీరు ♥️ మా ఇంట్లో ఫ్రిడ్జ్ లోవి ఇష్టం ఉండవు.. పొరుగింటి పుల్ల కూర ఇష్టం ఇషాన్ కి..😀 ఫ్యామిలీ మీట్ సూపర్ ❤️ వీడియో మొత్తం చాలా బాగుంది 👌👌

  • @Rameshdeepalu
    @Rameshdeepalu Жыл бұрын

    మీ వీడియోస్ అన్ని చాలా స్పష్టంగా ఉన్నాయి శ్రావణి గారు

  • @akhilayadav9034
    @akhilayadav9034 Жыл бұрын

    చాలా చాలా బాగుంది మీ వీడియోలన్నీ చాలా బాగుంటాయి అక్క❤🎉😊💐👍💕😘

  • @youaremyinspirationYOUTUBE
    @youaremyinspirationYOUTUBE Жыл бұрын

    Loads of love from East godavari❤ మీ వీడియోలు అన్ని చాలా బాగుంటాయి 🤩

  • @Radha.dwarampudi
    @Radha.dwarampudi Жыл бұрын

    మీ అత్తగారు వాళ్లను , ఊరును కూడా పరిచయం చేయండి

  • @phaneendrachowdarykoduri3999
    @phaneendrachowdarykoduri3999 Жыл бұрын

    Madam, Great I like Vijayanagaram District so much. First my favourite politician Legend P. Ashok Gajapathi Raju Garu, Favourite Godess Pyadathalli Amma Varu belongs to Vijayanagaram District. After seeing your video again we are continuously remembering this district.

  • @ashikashok5542
    @ashikashok5542 Жыл бұрын

    సూపర్ వీడియో ఎక్స్లెంట్ అమ్మవారిని దర్శనం మేము కూడా చేసుకున్నాం ఎక్సలెంట్ అమ్మవారి దయ వల్ల అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి సూపర్ వీడియో థాంక్స్ అండి

  • @sadaramchetan6306
    @sadaramchetan6306 Жыл бұрын

    విజయనగరం పైడితల్లి అమ్మ అసల గుడి చూపించారు చాలా బాగుంది 🙏🌹🌹🙏మీరు మాట్లాడి విధానం 👌👌👌👌 మిమ్మలని రెండు జడలలో చూసి అలవాటు అయినా మా కాళ్లకు ఈ రోజు లక్ష్మి దేవి లా చెక్కగా నిండుగా కనిపించారు ఆ కట్టు బొట్టు బాగుంది అమ్మ 😊 వీడియో సూపర్ 👍

  • @bhavani8574
    @bhavani8574 Жыл бұрын

    పైడితల్లి అమ్మవారు...🙏🙏🙏

  • @d.s.nagaraju9873
    @d.s.nagaraju9873 Жыл бұрын

    విజయనగరం పైడితల్లిని మంచి దర్శనం చేయించి నారు. ధన్యవాదములు

  • @anilyadavpagala7060
    @anilyadavpagala7060 Жыл бұрын

    మిరే అమ్మవారి ఉన్నారు అండీ 🥰💞🥰

  • @chnagaparvathi9565
    @chnagaparvathi9565 Жыл бұрын

    మేము ఫిబ్రవరి లో అమ్మ వారి దర్శనం చేసుకున్నామండి 🙏మేము కాకినాడ నుండి వచ్చామండి. రామనారాయణం కూడా చూసాం 😊ఈ రోజు మిమ్మల్ని చూస్తుంటే అమ్మ వారిలా కనిపిస్తున్నారు 😊అమ్మగారింటికి వచ్చిన సంతోషం అంతా మీ మొఖంలో కనిపిస్తోంది 😊👌మీ బుడ్డిగాడి మాటలు 👌👌🤗

  • @vagdevik-ky3pp
    @vagdevik-ky3pp Жыл бұрын

    Pydithalli ammavaari darsanam chala baagundhi. Tqqqqqqqqqqqqqqqqqqq 😊. One of the famous temple in vijayanagaram. 🌟🌟🌟 nice vlog.

  • @m.ramanjineyulu7786
    @m.ramanjineyulu7786 Жыл бұрын

    మిమ్మల్ని ఈ శారీలో చూస్తుంటే మా అక్కను చూసినట్టుంది 🥰

  • @sukanyaraj4041
    @sukanyaraj4041 Жыл бұрын

    Hii Akka neku chala thanks cheppali nenu chinnappudu 10th lo yellamma thalli temple ki velli dharshanam chesukoni school ki velle dhanni eppudu ne valla nenu malli 10years taruvata malli thallini chusanu .... Na chinnanati memories gurthuvachayee ...

  • @kumarchintakunta3268
    @kumarchintakunta3268 Жыл бұрын

    పైడితల్లి అమ్మవారు దర్శనం సూపర్

  • @vijayphotography2019
    @vijayphotography2019 Жыл бұрын

    మీ మాట్లాడే విధానం సూపర్ మేడం, I enjoy your videos

  • @loveyourself-pg3fh
    @loveyourself-pg3fh Жыл бұрын

    Super akka❤. Mana vizianagaram ni and me sweet family ni chala baga explore chesaru. Nenu kuda vzm ammayi ni. I am very proud of you 😍🤩❤️

  • @KrishnaKumari-pg7tt
    @KrishnaKumari-pg7tt Жыл бұрын

    పైడితల్లి అమ్మవారి దర్శనం కలిగించినందుకు ధన్యవాదములు శ్రావణి గారు

  • @nagarajudahannana4925
    @nagarajudahannana4925 Жыл бұрын

    వీడియో చాలా బాగా వుంది అక్క. Nice ఫ్యామిలీ

  • @raviprasadmood357
    @raviprasadmood357 Жыл бұрын

    పైడితల్లి అమ్మ వారి దర్శనం మీ ద్వారా మాకు కలిగి నందుకు మీ మాటలతో మాకు చక్కగా వివరంగా చెప్పినందుకు ఆ అమ్మ వారి ఆశిషులు మీకు మీ కుటుంబానికి ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ప్రేమతో💕 మీ అన్న TQ 🙏 సిస్టర్

  • @HariPrasad-sq4hk
    @HariPrasad-sq4hk Жыл бұрын

    మీరు చాలా బాగా చెబుతున్నారండి అమ్మవారి గురించి 🙏🙏🙏

  • @sikakulamsinnodu9025
    @sikakulamsinnodu9025 Жыл бұрын

    సావిత్రమ్మ టిఫిన్ సెంటర్ చాల ఫేమస్..3 లాంతర్లు.. జంక్షన్ కూడ..

  • @sekharchandra9777
    @sekharchandra9777 Жыл бұрын

    Ramanarayanam RAMA temple kuda volg cheyyandi sister ❤

  • @pushparajraj6666
    @pushparajraj6666 Жыл бұрын

    మీరంటే నాకు చాలా రెస్పెక్ట్ మేడం 🙏🙏🙏🙏, అమ్మాయి అంటే మీలా ఉండాలి..... 🙏🙏

  • @poornimadommalapati4842
    @poornimadommalapati4842 Жыл бұрын

    Memu vizag varaku vacham andi , vijayanagaram chudaledu , chala bagundi , blessing ga , happy vacation andi , Mee parents face lo happiness chustunte adapilla intiki vaste Amma vallu entha happy ga feel avutaro anipistundi enjoy the vacation andi 😍😊

  • @kushihomeworld4074
    @kushihomeworld4074 Жыл бұрын

    హాయ్ అక్క మాది విజయనగరం అమ్మవారి గుడి చాలా చక్కగా చూపించారు శారీలో మీరు కూడా చాలా బాగున్నారు అక్క

  • @bhavanidokula3047
    @bhavanidokula3047 Жыл бұрын

    Hi sravani sister,peditalli ammavari temple ki vachi chala years ayyindi mivalla ammavari darsham ayyindi 🙏🙏🙏🙏

  • @rameshbeechani5441
    @rameshbeechani5441 Жыл бұрын

    ఓం శ్రీమాత్రే నమహ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @nagasadgunagunda7363
    @nagasadgunagunda7363 Жыл бұрын

    చాలాబాగా చూపిస్తున్నారు. విజయనగరం వచ్చాను ఈ రెండు కోవె లుచూశాను.

  • @VillageTv1
    @VillageTv1 Жыл бұрын

    Woww... Trending.... in 24 hours 1M+ Views Great Sister....❤👏👏👏👏

  • @Sarathrajahmundry
    @Sarathrajahmundry Жыл бұрын

    అక్క రాజమండ్రి రావచ్చుగా ..మాకుసెలవులు ఇచ్చేసారు .మా నాన్న ని అడిగాను మి ఊరు వెతమని ఎందుకు అంటున్నారు..ఫ్లైట్ రాజముద్రీ నుండి ఎక్కు 🍟🍟💐❤

  • @pratima110
    @pratima110 Жыл бұрын

    Akka,,, dwadasha jyotirlingalu, saraswati temple,, jagannath temple, 5 kovillu avanni oka vlog cheyandi akka,,,, if possible

  • @Kingdom-of-Jesus
    @Kingdom-of-Jesus Жыл бұрын

    భూమిమీద పుట్టిన ప్రతిమనిషి మార్గం తెలియని అంధకారంలో, మరణచ్ఛాయలలో, అరిషడ్వర్గాలలో, కన్మకర్మ పాపంలోనే పుట్టి పాపంలోనే చనిపోతున్నాడు. ఈ పాపశాప భందకాల వలన ఎన్ని ప్రయాసలు పడినా మనిషికి, వాని ఆత్మకి శాంతి దొరకటం లేదు. పాపరిహరం కేవలం పరమాత్ముని రక్తప్రోక్షణ ద్వారా మాత్రమే సాధ్యం. అందుకే ప్రేమాస్వరుపియైన ఆ దేవాదిదేవుడు మనలను ఎంతో ప్రేమించి జగత్తు పునాది వేయబడక మునుపే తాను నిర్ణయించిన రక్షణ ప్రణాళిక చొప్పున సర్వమానవాళి రక్షణ కోసం యుగముల సమాప్తియందు తననుతానే బలిగా అర్పించుకొనుటవలన పాపనివారణ చేయుటకై నరావతారిగా యేసుక్రీస్తు ప్రభువు అవతరించాడు. నీ పాపాలకు, నా పాపాలకు, సమస్త మానవాళి పాపాలకు రావలసిన శిక్షను తనపైవేసుకొని తన పరిశుద్ధ రక్తం చిందించి ప్రాణంపెట్టి మనలను విమోచించాడు. మృత్యుంజయడై 3వ రోజున తిరిగిలేచాడు. యేసుక్రీస్తు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసించిన యెడల నీవు రక్షింపబడుదువు. మన పాపాలను ఒప్పుకొని యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్దరక్తంలో కడుగుకొని పరిశుద్ద జీవితం జీవించాలి. అప్పుడు మన మనస్సుకు, మన ఆత్మకి శాంతి. మనం ఈ మట్టి శరీరం విడిచిన తర్వాత మన ఆత్మ మహదానందకరమైన దేవుని సన్నిధికి చేరుతుంది. నిత్యజీవము పొందుకుంటావు. ఇదే నిజమైన శాంతి. నిజదేవుని సత్యజీవమార్గం. యేసుక్రీస్తు మహాప్రభువే సత్యం, జీవం, మార్గం. దేవాదిదేవుడైన యేసుక్రీస్తు మహాప్రభువు నిన్ను నీ కుటుంబాన్ని దీవించి తన రక్షణ భాగ్యమును దయచేయును గాక🙌

  • @kondashanmukharao2211
    @kondashanmukharao2211 Жыл бұрын

    విజయనగరం అనగానే టక్కు మని పేర్లు వచ్చేవి, విజయనగరం కోట, పెద్ద చెరువు, క్లాక్ టవర్,filmymoji సాయి కిరణ్ అండలురి, బ్యాంకాక్ పిల్ల శ్రావణి, మీరు ట్రెండ్ అలా సెట్ చేశారు ❤❤

  • @vempadapusaiprasad6919
    @vempadapusaiprasad6919 Жыл бұрын

    అందరికి అమ్మ పైడితల్లి అమ్మ 👏👏👏 అలాగే వెంకయ్య స్వామి టెంపుల్ కి రండి జమ్మూ

  • @iammiddleclassK
    @iammiddleclassK Жыл бұрын

    మాది విజయనగరం అక్క 😊😊🙏🙏🙏🙏🙏

  • @anthampallyshankar9142
    @anthampallyshankar9142 Жыл бұрын

    అమ్మ వారి దర్శనం మాకు కూడా చూపించారు.ధన్యవాదాలు .

  • @archanahamsala2646
    @archanahamsala2646 Жыл бұрын

    Thanks a ton Become crazy after seeing temple, NCS theatre, Gantastambam all after a very long time

  • @MADHAVINELLOREVLOGS
    @MADHAVINELLOREVLOGS Жыл бұрын

    మేము ఇట్లో ఉన్నాకాని మాకు మంచిగా దర్శనం చేయించారండి మీకు ధన్యవాదాలు 🙏🙏🙏

  • @ramasarmavssistla8861
    @ramasarmavssistla8861 Жыл бұрын

    Very nice talli. U used to explain everything and we need not require any guide, we will know each and everything about the place. Thanks talli.

  • @venkyvenkatesh-pj9kv
    @venkyvenkatesh-pj9kv Жыл бұрын

    Tq akka ammavarini chupinchinanduku ma inti elavelpu kuda paidithalli ammavaree

  • @raghumaniivaturi8567
    @raghumaniivaturi8567 Жыл бұрын

    విజయనగరం కి మీరు, ఫిల్మిమోజి, యాంకర్ సంతోషి, తో పేరు తెస్తున్నారు. చాలా సంతోషం.

  • @venkatappayakesani5156
    @venkatappayakesani5156 Жыл бұрын

    Your helping nature is very good in Santi nivasam school

  • @umamaheswari4473
    @umamaheswari4473 Жыл бұрын

    Very happy to say about our vijianagaram fest🥰🥰🥰🥰🥰🥰🥰🥰

  • @rajugarikina9773
    @rajugarikina9773 Жыл бұрын

    🎉 wonderful video very nice madam garu, pydi thalli ammavaari darshnam chaalabaagundee thank u so much for this great video 🎉🎉🎉

  • @kgovindarao507
    @kgovindarao507 Жыл бұрын

    Meru me Amma vallu ki me atta garu ki same respect estaru anipestudi very good MDM Garu

  • @kamalaaysha3960
    @kamalaaysha3960 Жыл бұрын

    akka... Thanks a lot ...vizianagaram ❤️ temple chustunanta time ... goosebumps vachesae ..nv uttar Andhra antunte ... feeling happy ... & Nuvvu video lo na name mention chesav ...tq 😚 & I'm from bobbili ...

Келесі