BJP Spokesperson Bhargavi Kalyani Exclusive Interview Part 2 || BJYM Telangana || Signature Studios

BJP Spokesperson Bhargavi Kalyani Exclusive Interview Part 2 || BJYM Telangana || Signature Studios
#bairinaresh #bhargavikalyani #bjpspokesperson #bjymtelangana
Pls Subscribe: www.youtube.com/@SignatureStu...
About Signature Studios:-
Signature studios is the destination for the People who wants to unleash their Inner Potential by staying highly motivated & turns their Signature into an Autograph. As you are already the member of our channel , Stimulation is already in progression.
Signature Studios founded by Shri.Mahender Kumar, The Company has been in a discussion among the people, by enhancing New & Refreshing Particulars in details with every facts we provide!!
We provide one stop destination for of all kinds of updates such as political, Sports, Entertainment, Business, Science & technology in a true Journalism form.
Signature Studios we are making creative filming services, Set of Interviews, web series, Shot films, Equipment Hire, production house, Media House, and photo production company hungry for quality in aesthetics. To create modern recognizable stuff we are working with a strong network of experienced professionals.

Пікірлер: 8 100

  • @ravulaprabhakar7497
    @ravulaprabhakar74973 ай бұрын

    భార్గవి మేడం మీరు సూపర్ మేడం హిందు సమాజం కొరకు ఎంతో కష్ట పడుతున్నారు 🙏🙏🙏🙏🙏

  • @saipranithbompali7578

    @saipranithbompali7578

    2 ай бұрын

    Naalugu mukkalu batti Patti vachi pichi koothalu kooyake thalli......0.0009% culture history kooda neeku thelvadhu endhukantha over action

  • @VENUGOPAL-qe3fj
    @VENUGOPAL-qe3fj6 ай бұрын

    భార్గవి కళ్యాణి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు

  • @nagabhushanreddysankaraban9746

    @nagabhushanreddysankaraban9746

    6 ай бұрын

    భార్గవి కళ్యాణి గారికి మనస్పూర్తిగా అభినందనలు

  • @prakashreddytoom3807

    @prakashreddytoom3807

    5 ай бұрын

    Super.Answer.

  • @saiartssirikonda168

    @saiartssirikonda168

    5 ай бұрын

    దేనికి అభి నందలు

  • @sridharsamleti4208

    @sridharsamleti4208

    5 ай бұрын

    ఒరేయ్ లంబడికే ఉదయనిది స్టాలిన్ గాడు సనాతన ధర్మం డెంగ్యూ మలేరియా లాగా పేరుకుపోయింది దీని పూర్తిగా నిర్మూలించాలని అన్నాడురా గాడిద నీతో చెప్పిండా నీతో చెప్పిండా అని అంటున్నావు మీడియా ముందే అన్నాడు రా చూడరా అవి లేక బాల్

  • @bbnro6790

    @bbnro6790

    5 ай бұрын

    ఆ నీటిబిందువైనా చెప్పండి

  • @barlaharish9640
    @barlaharish96403 ай бұрын

    మేడం చాలా బాగా చెప్పారు... నా తల్లి ల చాలా చక్కగా మాట్లాడుతున్నారు... 👏🏻👏🏻👌🏻

  • @srinivasgoud4273

    @srinivasgoud4273

    2 ай бұрын

    మేడమ్ వాడికి ఎం తెలియదు పిచ్చినాకొడుకు వాడు. వాడికి ఏమైనా తెలిస్తే వాడు కులాల గురించి మాట్లాడాడు వాడు హిందువు కాదు అసలు విడిది అసలు భారతదేశమేనా కొజ్జనా కొడుకు

  • @srinivasgoud4273

    @srinivasgoud4273

    2 ай бұрын

    ఒరేయ్ క్రాంతి నీకు ఒక్క మాట చెప్తా వినురా .. నువు నిజంగా మీ అమ్మ నాన్నకి హిందువుగా పుట్టి ఉంటే హిందూ దేవుళ్ళ మీద కామెంట్ చేసినావాడిని వాడిమీద తిరుగబడి ఇంటర్వ్యూ చేయురా బోసిడికే అప్పుడు నువు మీ అమ్మనాన్నకి పుట్టినట్టే

  • @prameela8190
    @prameela81903 ай бұрын

    Really tanq so much akka

  • @subbaraoponugupati7223
    @subbaraoponugupati72236 ай бұрын

    బాగా మాట్లాడావు తల్లీ 👌 శతమానం భవతి 👌 మెంటల్ రిజర్వేషన్స్' ఉన్న ఏంకర్ ఎన్ని వంకర ప్రశ్నలు వేసినా తొణకకుండా సమాధానాలు చెప్పారు 👌 జై స్త్రీ శక్తి 🙏

  • @msandhya1288

    @msandhya1288

    6 ай бұрын

    Sooooper 🙏🙏🙏

  • @brundasworld9528

    @brundasworld9528

    6 ай бұрын

    ​@@msandhya12887uu77u Sun re tu hi a na ho tum ko ክፍል መሆን ችግር አይደለም ለናንተ አንድ አይነት ለመሆን ምርጡን ማድረግ መቻል ችግር አይደለም ስለዚህ እኔ ከእናንተ ጋር የዚህ ምስል አካል መሆን አልችልም ልክ እንደ ቀኑ

  • @Narayana.vankayala

    @Narayana.vankayala

    6 ай бұрын

    KALYANI AKKA UPPONGEY OKA UDYAMA. KERATAM RAGULU THUNNA KAAGADA.

  • @Narayana.vankayala

    @Narayana.vankayala

    6 ай бұрын

    KRANTHI. ANNA GAARU MIRU VESEY PRASNALU OKKAPPATIVI. EPPUDU HALANTI PARISTITHULU LEV. KULAMATHALU ANETIVI. CHLA VARAKUTHAGGI POINAVI ANNI JAATHULAVARU KALASIMELISI. UNTUNNARU

  • @madhavarao2832

    @madhavarao2832

    5 ай бұрын

    19:42 19:43 Édfrrre​@@Narayana.vankayala

  • @mvnageswararao
    @mvnageswararao6 ай бұрын

    సూపర్ మేడం ...మీరు హిందూ పులిలా గర్జిస్తున్నారు . మీ అభిమానులుగా మేము మారిపోతున్నాం...యువర్ గ్రేట్ గ్రేట్ గ్రేట్ గ్రేట్ గ్రేట్ గ్రేట్ గ్రేట్ గ్రేట్ గ్రేట్ గ్రేట్ గ్రేట్ గ్రేట్ గ్రేట్ గ్రేట్ గ్రేట్ గ్రేట్ గ్రేట్ గ్రేట్ గ్రేట్ గ్రేట్ గ్రేట్ గ్రేట్ గ్రేట్..

  • @cheemalapentalingamaiah8936

    @cheemalapentalingamaiah8936

    6 ай бұрын

    100 % leady lion.jayaho bargavi garu.

  • @Himama173

    @Himama173

    6 ай бұрын

    Blind fellow😂

  • @mvnageswararao

    @mvnageswararao

    6 ай бұрын

    @@Himama173 బ్లైండ్ ఫెలో ఎవరు బ్రదర్

  • @Rameeshshivaji014creation

    @Rameeshshivaji014creation

    6 ай бұрын

    ముందుగా ఛానల్ లో వాడు హిందూ వ్యతి రేకి ఒక్కసారి మీరంతా ఆలోచించండి.

  • @srinivasavarmaghantasala8961

    @srinivasavarmaghantasala8961

    6 ай бұрын

    Avunu..veedi interviews anni anti hindu ee​@@Rameeshshivaji014creation

  • @mrsubbu568
    @mrsubbu5683 ай бұрын

    ప్రతి ఒక్క హిందు ప్రజలు ఈ వీడియో చూసి అయిన ...హిందూ సాంప్రదాయాలు ..పాటించండి.

  • @demeullkona1445
    @demeullkona14453 ай бұрын

    క్రాంతి గారు ముస్లిం క్రైస్తవ మతాల ను ఈ ప్రస్న అడగ గలావా . క్రాంతి గా .జై శ్రీ రామ్

  • @soonaura

    @soonaura

    Күн бұрын

    క్రాంతి గాడికి దమ్ము లేదు

  • @Ramesh-qf6oy
    @Ramesh-qf6oy6 ай бұрын

    సూపర్ సిస్టర్ చాల చాల బాగా చెప్పారు జై శ్రీరామ్

  • @bapubhaktu
    @bapubhaktu9 ай бұрын

    భారత రాజ్యాంగం చాలా గొప్పది.

  • @mudavathsanthoshi5211

    @mudavathsanthoshi5211

    4 ай бұрын

    Ade constitution lo article 25 yeah matanni kinchaparucharadu ani vundi Mari endukura hindu matanni eradicate chesta antunnaru

  • @user-rh4eh7rh2l
    @user-rh4eh7rh2l3 ай бұрын

    ఏం క్రాంతన్నా మన భార్గవక్క ఇంత స్పష్టంగా వివరించి చెప్పి నా నీకు అర్ధం కావడం లేదా.అరే ఏం మనిషి వున్నా🔥

  • @saraiahmounika5720

    @saraiahmounika5720

    2 ай бұрын

    వాడికి మర్యాద ఇవ్వడం అవసరం

  • @tastychicken5983

    @tastychicken5983

    2 ай бұрын

    Chip leduga vadiki

  • @rudhrateja4967

    @rudhrateja4967

    25 күн бұрын

    Brainwashed fellow

  • @thavitirajuamalapuram5762
    @thavitirajuamalapuram57623 ай бұрын

    భార్గవి కళ్యాణి మేడమ్ గారు మీకు ,మీరు చెప్పే సమాధానం,చూపేధైర్యం గర్వించదగ్గది.

  • @saipranithbompali7578

    @saipranithbompali7578

    3 ай бұрын

    Suppanathi Soorpanaka

  • @sridharbandavaram9130

    @sridharbandavaram9130

    3 ай бұрын

    Repu mi Ammakuda itlaane anu ....deshaniki gauravam ivvanivaadu repu thallini em lekka chesthaadu​@@saipranithbompali7578

  • @Aagni009

    @Aagni009

    2 ай бұрын

    ​@@saipranithbompali7578arey evadivi ra nuv madyalo pendaloni purugu la

  • @sudharibangaramofficial733

    @sudharibangaramofficial733

    4 күн бұрын

    Rey gorre lanjakodaka yendhi bey ni lolli ​@@saipranithbompali7578

  • @omnamovenkateshaya6350
    @omnamovenkateshaya63505 ай бұрын

    చాలా అద్భుతంగా వివరించారు అమ్మ మన హిందూ సాంప్రదాయం ధర్మం. మీ లాంటి వాళ్ళని చూసి మిగుత శ్రీ లందరూ ఇంప్రెషన్ కావాలి..

  • @saipranithbompali7578

    @saipranithbompali7578

    3 ай бұрын

    Suppanathi Soorpanaka malli vachindhoch...

  • @krishnapriyak3616

    @krishnapriyak3616

    3 ай бұрын

    @@saipranithbompali7578పచ్చకామెర్లోడికి లోకమంత పచ్చగానే ఉంటుంది

  • @bobbajanareddy3952
    @bobbajanareddy39526 ай бұрын

    మీరు చెప్పింది100% నిజం అక్క బండి సంజయ్ ఎంతో కష్టపడ్డాడు

  • @prabhakarerrolla4617

    @prabhakarerrolla4617

    3 ай бұрын

    Bandi gadu gundu gadu

  • @paithariramanjaneyulu8976
    @paithariramanjaneyulu89762 ай бұрын

    అరవగానే అబద్ధం నిజం అయిపోతుందా....😂😂😂

  • @loansinsurance1
    @loansinsurance12 ай бұрын

    మిడి మిడి జ్ఞానంతో "సనాతన ధర్మం" పై బురద జల్లే కుక్కల కు అద్భుతమైన సమాధానాలు చెప్పావు తల్లి ( భార్గవి కళ్యాణి గారు )..🙏🙏

  • @arogyadhanrocksalt8758
    @arogyadhanrocksalt87586 ай бұрын

    మీ లాంటి బెబ్బులి పులి ఉంటే వణుకు కాదుకదా ఉచ్ఛపడాలి సనాతన ధర్మాన్ని టచ్ చేయాలంటే హాట్స్ ఆఫ్ భార్గవిగారు

  • @pidamarthinagaiah9911

    @pidamarthinagaiah9911

    4 ай бұрын

    అలాంటి పులులను అడవిలో ఉంచాలి సమాజం లో కాదు😂

  • @Mahavov

    @Mahavov

    3 ай бұрын

    ENDirasanathanadharmamMathonmadulurameerupacchanimanaDesyanni10samvasaralalonasanamchesesyarumeerumenithyabrathikeuntamanukokandideunikibhayapadandiMerabharathmahan

  • @muniparle1767
    @muniparle17676 ай бұрын

    మీరు చెప్పేది అక్షరాల నిజం మేడం సూపర్🙏🙏

  • @SR.shankargoud2806

    @SR.shankargoud2806

    6 ай бұрын

    🙏🏻🙏🏻

  • @rameshchowdavarapu1798
    @rameshchowdavarapu17982 ай бұрын

    అమ్మ నువ్వు సూపర్ తల్లి నువ్వు సనాతన ధర్మాన్ని ధర్మాన్ని కాపాడే తల్లివి నీకు నీకు అందరి ప్లేసెస్ ఉంటాయి తల్లి నీకు ఎవరు ఆ పెట్టలేదు

  • @RaviRavi-qg7vf
    @RaviRavi-qg7vf3 ай бұрын

    భార్గవి కళ్యాణ్ గారికి వందనములు నమస్తే సనాతన అందరం గురించి ఎవరైనా హౌలేగా మాట్లాడిన వాడు వాణి నీలాంటి పోరాడే వాళ్లు వెనుక మేము ఎప్పుడు మీకు సపోర్ట్ గా మద్దతుగా ఉంటాం భార్గవి కళ్యాణ్ గారికి ఎప్పుడు మా వంతు సపోర్ట్ ఆ శ్రీరాముని ఈ దేశంలో కాంగ్రెస్ అనే పదం లేకుండా చేస్తే అప్పుడే మన దేశం మన కప్పుడు స్వతంత్రం వచ్చినట్లు ఈ దేశంలో కాంగ్రెస్ అనే పేరే వినపడకూడదు అప్పుడే స్వచ్ఛమైన స్వతంత్రం వచ్చినట్లు ఈ దేశానికి ఈ దేశంలో విచ్చలవిడిగా ఈ సనాతన అవలీల చేస్తున్న ఎదవలు ఎవరంటే ఈ కాంగ్రెస్ మద్దతు ఉన్న ఎదవలే కాంగ్రెస్ అనే వాళ్ళని ఈ దేశంలో లేకుండా చేస్తే అప్పుడు మన సనాతన ధర్మం మనకు మన భారత మనకు స్వచ్ఛందంగా స్వతంత్రం వచ్చినట్టు అవుతుంది జైశ్రీరామ్ జై శ్రీ ఆంజనేయం ఓం నమశ్శివాయ

  • @monanethi503
    @monanethi50310 ай бұрын

    జీవితంలో అత్యంత శక్తివంతమైనది, నీ ఆలోచన మాత్రమే.. అది నీ జీవితంలో జరిగే ఎటువంటి పరిస్థితినైనా మార్చగలదు..!! *- గౌతమ బుద్ధుడు* నేను చేయగలను అనే నమ్మకం నీకు ఉంటే ఎలా చేయాలి అనే మార్గం అదే కనిపిస్తుంది..!! *- ఆరెంజ్ ఐడియాలజీ*

  • @sodhinchusadhinchu6707

    @sodhinchusadhinchu6707

    9 ай бұрын

    సనాతన ధర్మం ప్రకారం ఎవరి భార్యను అయినా బ్రాహ్మణుడు కోరితే అడ్డు చెప్పకూడదు అని ఉద్దాలకుని కథ చెపుతుంది . ఇది సమర్థించే ధైర్యం ఆమెకు ఉందా

  • @vinnuism8321

    @vinnuism8321

    9 ай бұрын

    ​​@@sodhinchusadhinchu6707అలాంటి వాళ్ళకి ఇలాంటివి అవసరం లేదు అండి, ఏదో ఏదో వాగుతు ఉంటారు

  • @souratribels9759

    @souratribels9759

    9 ай бұрын

    ​@@sodhinchusadhinchu6707సోదులు చెప్పడం కాదు. ఆ విధంగా ఏ గ్రంథం లో ఉందో కూడా చెప్పు... వాటిని ఎవరు ఆచరణలో పెట్టారు. మీరైతే కాదుగా...

  • @nuthanjampa4712

    @nuthanjampa4712

    9 ай бұрын

    @@souratribels9759 manusmrthi 3rd chapter 10sloka lo caste discrimination vundi Dani gurinchi chpu eppudina testene ga

  • @user-di4wr1mn2t

    @user-di4wr1mn2t

    6 ай бұрын

    Lanjaplagamatladaku

  • @narendrakedarisetti8939
    @narendrakedarisetti89396 ай бұрын

    చాలా బాగా మాట్లాడారు మేడం... సనాతన ధర్మం గురించి చాలా బాగా చెప్పారు...

  • @prakasarao8901
    @prakasarao89013 ай бұрын

    Madam Very excellent analysis Best wishes for good carrier. Anchor should have minimum knowledge.

  • @LeelaPeddolla
    @LeelaPeddolla3 ай бұрын

    Though I am a reddy but I like brahmins... Endhukante vallunnaru kabatte sanathana dharmam still existing

  • @manapallesiri9968
    @manapallesiri99686 ай бұрын

    మహాభారతం చాల గోపది జై కృష్ణ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ ఓం నమః శివాయ🚩🚩🚩🚩🚩

  • @pagadalavinodkumar5232
    @pagadalavinodkumar52329 ай бұрын

    అన్నా నేను వస్తా అన్నా ఇంటర్వూ కి సనాతన ధర్మం విషయం గురించి మాట్లాడటానికి దయచేసి ఒక్క అవకాశం ఇవ్వండి

  • @madhuganipadmalatha5472

    @madhuganipadmalatha5472

    6 ай бұрын

    Super ilanti vallu eduravvali anchor ki😊

  • @Keerthikrishnan2022

    @Keerthikrishnan2022

    5 ай бұрын

    Super👏🏻👏🏻👏🏻👏🏻

  • @ChildofGodjesuschrist13

    @ChildofGodjesuschrist13

    4 ай бұрын

    [అగ్ని పురాణం చ 222 19-23].... భర్త మరణానంతరం నిగ్రహాన్ని అభ్యసిస్తున్న స్త్రీ స్వర్గానికి వెళుతుంది.... భర్తతో పాటు (అంత్యక్రియలు) అగ్నిలో ప్రవేశించిన స్త్రీ (వితంతువు) కూడా స్వర్గానికి చేరుకుంటుంది. . [కూర్మ పురాణం 2.34.108b-109] తన భర్తతో పాటు అంత్యక్రియల చితిలోకి ప్రవేశించిన స్త్రీ, బ్రాహ్మణ సంహారకురాలు, కృతజ్ఞత లేని తోటివారు లేదా గొప్ప పాపాలచే అపవిత్రం చేయబడినప్పటికీ, అతన్ని ఉద్ధరించాలి. స్త్రీలకు ఇది గొప్ప ప్రాయశ్చిత్తమని నేర్చుకున్న పురుషులకు తెలుసు. [గరుడ పురాణం, అఘస్త్య సంహిత (పుస్తకం 1), అధ్యాయం 52] ఒక స్త్రీ తన భర్తతో కలసి అగ్నిలోకి ప్రవేశిస్తే, అతడు బ్రాహ్మణ హత్య, కృతజ్ఞత లేక ఇతర నీచమైన అకృత్యాలకు పాల్పడినప్పటికీ, ఆమె అతనిని తిరిగి పొందుతుంది. తన భర్తకు సేవ చేయాలనే తపనతో ఉండే పవిత్రమైన స్త్రీని ఇహలోకంలో గానీ, పరలోకంలో గానీ ఏ పాపం చూడదు.

  • @MrKirankumart
    @MrKirankumart3 ай бұрын

    I feel that rani rudhramabha and jhansi lakmi. UR PARENTS HAD GIVEN THIS ONE SHAKTI we really appreciate your time and effort towards our dharma we r always with madam ❤

  • @shivasahasra380
    @shivasahasra3803 ай бұрын

    శబాష్ కళ్యాణి గారు హిందూ టైగర్ జై సనాతన దర్మం 🔥🔥

  • @jayasreeprakhya9276
    @jayasreeprakhya92763 ай бұрын

    Namaste Amma chaala Baga chepparu

  • @rajuroyal9152
    @rajuroyal91528 ай бұрын

    మీడియా మిత్రులకు నా చిన్నసలహా వైద్యానికి, విద్యకి, మానవతా విలువలు కలిగిన వాటి గురించి , మనుషుల్లో అవగాహన కలిగించండి , మతానికి , మతోన్మాదానికి , మనుషులలో భావోద్రేకాలు రెచ్చగొట్టే , కులాలని మతాలని మనుషుల మధ్య సంబంధాలను తెంచి, మనుషులను మృగాలుగా మార్చే ఇటువంటి ఇంటర్వ్యూలు చేయకండి.❤❤❤

  • @chilliprabhakar1951

    @chilliprabhakar1951

    6 ай бұрын

    This message is wonderful !!❤

  • @chatrapathissrao863

    @chatrapathissrao863

    6 ай бұрын

    వీడికి మునావర్ షో ఇవ్వక్రండి

  • @chandrashekark9708

    @chandrashekark9708

    6 ай бұрын

    You are said 💯 Correct 👍

  • @thrinath7-777

    @thrinath7-777

    6 ай бұрын

    Ledu bro chepali cheapaka potea raanu mana pilalaku santandhrmam untea nto telidu inka manam ilanea chethulu muduchukoni vuntea tarvata taralaku hinduvu vundadu jai sri ram akka chala baga cheparu 🚩🚩

  • @Nagaraj-gz7od

    @Nagaraj-gz7od

    6 ай бұрын

    Nee laante medhavulakuu eeem chaappale.....😂😂

  • @mudavathramesh6083
    @mudavathramesh60832 ай бұрын

    మీరు క్రాంతి అన్ననే భ్యపెట్టిస్తున్నారు అంటే మమ్ములను ఇక బ్రతకనిచ్చేటట్టులేరు కదా!!!

  • @user-nc3yc2os4f
    @user-nc3yc2os4f3 ай бұрын

    Selute to bhargavi kalyani garu you are our voice

  • @chitambaramvenkatakadmiset304
    @chitambaramvenkatakadmiset3046 ай бұрын

    Great Eye opening to Everyone about Human life - The purpose of Human in this Beautiful Earth 🌎

  • @revathipikki3205
    @revathipikki32059 ай бұрын

    కల్యాణి గారు చాలా ధన్యవాదాలు చక్కటి ఆన్సర్ ఇచ్చారు

  • @user-pn9us3hg2t
    @user-pn9us3hg2t3 ай бұрын

    Wow very very very very very very very very super madam your great madam garu I love my india jai Modi jai bjp jai Sri Rama.

  • @ponkalvlogs5312
    @ponkalvlogs53122 ай бұрын

    చాలా బాగా మాట్లాడారు అక్క... ప్రతి ఒక్క హిందువు ఆలోచించాలి&మన సనాతన ధర్మ0 మన దేశ రక్షణ కోసం మన మతాన్ని రక్షించే bjp కి మాత్రమే vote వెయ్యాలి🙏🚩జై శ్రీరామ్

  • @NandaKumar-hp6lw
    @NandaKumar-hp6lw9 ай бұрын

    అక్కా మీరు చెప్పేది నిజమే కానీ కొంచెం ఓపిక గా కొంతమంది అమాయకులకు అర్తం అయ్యేలా చెప్పండి. కోపం తెచ్చుకుంటే ఎలా...? చాలా మంచిగా చెప్తున్నారు మన సనాతన ధర్మం గురించి. మీ లాంటి వారు చాలా అవసరం సమాజం లో

  • @sudheer-py9wv

    @sudheer-py9wv

    9 ай бұрын

    Actual ga cheppetappudu aa kranthi gadu disturb chestadu not only this interview in every interview, he will ask question while giving correct answer, he will disturb except for those who against to Hinduism...

  • @y.n.jagadish6268

    @y.n.jagadish6268

    9 ай бұрын

    అసలు మానవుడు ఎలా బ్రతకాలి అని చెప్పేదే సనాతన ధర్మం. Refer HINDU SAMSKARARAS Socio Religious Study of the Hindu Sacraments. By Raj Bali Pandey

  • @user-fj6tj4iy7f

    @user-fj6tj4iy7f

    8 ай бұрын

    Yes

  • @talluris.prabhakar2782

    @talluris.prabhakar2782

    4 ай бұрын

    అరవము తప్పా ఏమిలేదు??

  • @satyanarayana28
    @satyanarayana288 ай бұрын

    కార్తీక్ గారు మీ సోషల్ మీడియా ద్వారా ప్రజల మెచ్చుకునే విధంగా ప్రజలు విని విధముగా మీ ఇంటర్వ్యూలు ఉండాలని, ఇప్పటికే చాలా టీవీ ఛానల్ లో డిబేట్ లు పెట్టి చూసి విని అలిసిపోతున్న రోజులు ఏదైనా సబ్జెక్టు తీసుకుని మంచి ఎంత చెడు ఎంత అనే విధముగా ఉంటే బాగుంటుందని మా విజ్ఞప్తి..!!

  • @vprasad6433
    @vprasad64333 ай бұрын

    కళ్యాణి గారు మీ వీడియో ఈరోజు చూశాను పదిమందికి చూపించాను సనాతన ధర్మానికి సంబంధించి మీ ఆవేదన తపన నాకు కన్నీళ్లు తెప్పించే ఈ మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను కానీ క్రాంతి లాంటి పద్ధతి పాడు లేకుండా ప్రశ్నించే వాళ్లకి ఇంటర్వ్యూ ఇవ్వద్దు

  • @rayapatiramalingaiah6614
    @rayapatiramalingaiah66142 ай бұрын

    జై శ్రీరాం సనాతన ధర్మం వర్ధిల్లాలి అభినందనలు తల్లీ చాలా బాగా మాట్లాడారు.

  • @nerellabhuvaneswari4114
    @nerellabhuvaneswari41146 ай бұрын

    భార్గవి కళ్యాణి గారు👏👏👏

  • @srikanthvarun1003
    @srikanthvarun10036 ай бұрын

    Great speech ❤❤🔥🔥🔥🔥🔥bjb🚩🚩🚩

  • @paithariramanjaneyulu8976
    @paithariramanjaneyulu89762 ай бұрын

    జై హింద్...సనాతన మను ధర్మం నశించాలి

  • @AspathwarvinodAspathwarvinod
    @AspathwarvinodAspathwarvinod3 ай бұрын

    అక్క సరైన సమాధానం చెప్పావు.. వాడికీ జై శ్రీ రామ్

  • @trueindian251
    @trueindian2515 ай бұрын

    భగవద్గీతలో శ్రీకృష్ణుడు నాలుగే కులాలు ఉన్నాయని చెప్పారు, మనిషి పుట్టిన తర్వాత వారి ప్రవర్తనను బట్టి వారి యొక్క కులం అనేది చెప్పబడుతుంది అని అన్నారు. కానీ ఇప్పుడు ఊర్లో లేని కులాలన్నీ ఉన్నాయి, మనిషి ప్రవర్తన ఎలా అయినా ఉండని, వాడు చెడ్డవాడైనా క్యారెక్టర్ లేస్తున్న వాడి యొక్క కులాన్ని బట్టి ప్రాధాన్యత ఇస్తున్నారు మనుషులో వారికి నచ్చినట్టు సమాజంలో రూల్స్ క్రియేట్ చేసుకుంటున్నారు చదువు లేని వాళ్లపై వాటిని రుద్దుతున్నారు ఇది భారతదేశంలో ఉన్న దుస్థితి. తెల్లారే లేసినప్పటినుండి కులం కులం కులం అని చచ్చిపోతున్నారు కొందరు కులగజ్జి కుక్కలు ఇలాంటి వాళ్లు పోతే గాని భారతదేశం బాగుపడదు💯

  • @talluris.prabhakar2782

    @talluris.prabhakar2782

    3 ай бұрын

    చిన్న పిల్లాడిని స్కూల్లో జైన్ చేసేప్పుడు కులం కంపల్సరీ గావ్రాయాలి, చిన్న పిల్లాడి , గుణగణాలు ఎప్పుడు చూసి కులం సర్టిఫికేట్ లో ఎందుకు తండ్రి కులము వ్రాసారు? కులం అనేది ఇడియట్ ఐడియా

  • @maheshadari512
    @maheshadari5129 ай бұрын

    ఇలా గట్టిగా మాట్లాడేవారు కరువయ్యారు మన సనాతన ధర్మం లో

  • @user-td9te6ms5y

    @user-td9te6ms5y

    2 ай бұрын

    Yes

  • @user-hl4my2kf7k
    @user-hl4my2kf7k2 ай бұрын

    Mr క్రాంతి ప్రశ్న అడిగి జవాబు చెప్పేదాకా ఆగు. మీకు dare dammu వుంటే ఇతర మతాల లోని లోపాలను ఎత్తి చూపగలరు అని మనవి

  • @mani9499
    @mani94992 ай бұрын

    Constitution is great India powerful constitution in India

  • @shankarshastri4170
    @shankarshastri41709 ай бұрын

    ఇంటర్యూ చేసేవాళ్ళు తెలివి గల వాళ్ళం అనుకుంటారు అడిగే వాళ్లకు చెప్పేవాళ్ళు లోకువ

  • @kanakamramesh2474
    @kanakamramesh24749 ай бұрын

    ఎవరికీ తెలియని ధర్మాల కంటే అందరికీ తెలిసిన మానవతా వాదాన్ని పెంపొందించండి

  • @nvsivakumar9812

    @nvsivakumar9812

    9 ай бұрын

    Teliyakunte telusuko anthe Kani pichi pulkka matalu cheppadu

  • @haragopal1

    @haragopal1

    9 ай бұрын

    Ne bonda

  • @SunShine-ql5zf

    @SunShine-ql5zf

    8 ай бұрын

    This is what secularism which is very sad that many of you don’t understand dharma.

  • @harik561

    @harik561

    8 ай бұрын

    మానవతా ధర్మం అంటే ఎడారి మతాల వారి చేత పీకలు కోయించుకోవడమా?

  • @harik561

    @harik561

    8 ай бұрын

    సతీ సహగమనం అనేది సనాతన ధర్మంలో తప్పని సరిగా పాటించేది కాదు. అది ఒక గొప్ప వ్రతం. అది తప్పని సరి కాదు అని చెప్పడానికి మనకున్న రెండు ఇతిహాస ఘట్టాలు. దశరథ మహారాజు నిర్యాణానంతరం ఆయన భార్యలు సహగమనం చేయక పోవడం. పాండు భూపాలుని మరణా నంతరం కుంతీ దేవి సహగమనం చేయక పోవడం. ఇక్కడ ఎందుకు ఇలా జరిగింది అనే సందేహాన్ని నివృత్తి చేసుకోవడానికి సరైన పుస్తకాన్ని పరిశీలించవలసినది.

  • @podupatisrinivas700
    @podupatisrinivas7003 ай бұрын

    Bhargi garu nenu oka karsevakudini meeku yepudu avasaram unna nenu mee support ga unta Nearly 1000 mandi

  • @KISHORKUMAR-cx6ip
    @KISHORKUMAR-cx6ip2 ай бұрын

    🙏నమస్కారం అన్న నమస్తే అక్క నేను బండి సంజయ్ కి ఎటువంటి పార్టీ లేనప్పటి నుంచి తనతోనే నేనున్నా నేను ఒక కార్యకర్తను కానీ మమ్మల్ని ఎప్పుడు కార్యకర్తలు చూసుకోలేదు సొంత బిడ్డల్లా అన్నలా అన్నను దగ్గర తీసుకొని హనుమాన్ జయంతికి అనేక కార్యక్రమాల్లో తను మాకు తోటి అన్నగా ఎప్పుడు తనకు ఇది కావాలని మేము ఎప్పుడు అడగలేదు కానీ తననే మాకు అన్న లెక్క అన్ని చూసుకునేవాడు ఎందుకంటే ఈ విషయం నేను కరీంనగర్ నుంచి ఒక కార్యకర్తగా ఒక అన్నకు తమ్ముడిగా ఈ విషయం మీకు తెలియజేస్తున్నాను ఎందుకంటే బండి సంజయ్ అన్న తన కోసం ఏది మీ దృష్టిలో లేదు పార్టీ కొరకు పార్టీ కొరకు తను ఇలాగే దేశానికి హిందువులందరికీ ఒక్కటి చేయాలనే ఆశయంతో తను ముందుకు వచ్చాను భారత్ మాతాకీ జై

  • @tonkadharareddy1395
    @tonkadharareddy13956 ай бұрын

    చాలా బాగా చెప్పారు అక్క అందరు స్పందించండి హిందువులు అంతా ఒక్కటేవ్వండి

  • @warangalssre7226
    @warangalssre72266 ай бұрын

    క్రాంతి మూతి పగల కొట్టారు మేడమ్ హేట్సాఫ్ ❤

  • @dileepkumarreddy2300

    @dileepkumarreddy2300

    6 ай бұрын

    Neevu krantiva leka kukkava

  • @Nathanielzbnb

    @Nathanielzbnb

    5 ай бұрын

    Ne muthi pagalakottali bayya. Enti Ah pogaru. Telugu ammayaenaa ?

  • @user-ih9ns9fs4l

    @user-ih9ns9fs4l

    2 ай бұрын

    First ne muthi pagula gottali

  • @user-qn4ui2bf9x
    @user-qn4ui2bf9xАй бұрын

    చెత్త క్రాంతి గాడు....love you అక్కయ్య ❤❤ జై భారత్ ✊ జై శ్రీ రామ్ సనాతన ధర్మం ✊✊✊ జై హింద్

  • @narayanpujari3059
    @narayanpujari30592 ай бұрын

    చాలా మంది ఇది ఒక సమాధానం, చాలా బాగా వివరించారు ❤❤❤

  • @neelimaneelima4647
    @neelimaneelima46479 ай бұрын

    మొదట అందరూ మనుషులు అని గుర్తించండి దేవుడు సంతోసిస్తాడు

  • @jhanvientertainment

    @jhanvientertainment

    9 ай бұрын

    avunu kashmir lo 5 lacks hindus ni tarimi kottindi enduko mari, ? enduku sanathana dharma meeda raallu ruvvadam? only HIndus can be devided, y cant say anything about islam, christianty? why control on only hindu temples, why can't govt control on masjids , churches

  • @sodhinchusadhinchu6707

    @sodhinchusadhinchu6707

    9 ай бұрын

    సనాతన ధర్మం ప్రకారం ఎవరి భార్యను అయినా బ్రాహ్మణుడు కోరితే అడ్డు చెప్పకూడదు అని ఉద్దాలకుని కథ చెపుతుంది . ఇది సమర్థించే ధైర్యం ఆమెకు ఉందా😅😮😅😅😅😅

  • @gowrishankarpgowrishankarp7552

    @gowrishankarpgowrishankarp7552

    9 ай бұрын

    Super guru

  • @jhanvientertainment

    @jhanvientertainment

    9 ай бұрын

    @@sodhinchusadhinchu6707 if so Ravana brahma also wanted seetha, then why did raama didn't accept ?why did rama faught with ravana and killed him ?

  • @mnc1998

    @mnc1998

    9 ай бұрын

    Rey Meru me goralla knowledge 😅 antha sagam sagam telusukoni Bible patukoni desham motham suwartha chepthaaam ani vasthunaru lavadalo bible lawadalo Half knowledge gorallu meru oka bible oka Quran petukoni kanisam kodhiga ina chadhiveraa meru... malli maa History(Ramayanam, Mahabharatam,4Vedalo,Pooranalu,janapadhalu,Inka eno velaa books unai) gurinchi. 😂😂😂 Ento ee panchayati Bharatadesham gurinchi kuda teliyadu meku mali maa History gurinchi vakyaloo chestaru 😂 Pooka notloo em petukoni matladtharu bibleloo yesugadu mada petukoni thirugu ledha quranlo Satan or Allah modaa petuko lawad nakodakalara😂

  • @sadhanandaswamiji4046
    @sadhanandaswamiji40466 ай бұрын

    ఏ ధర్మములో అయిన తారతమ్యం ఏ విధమైన విభేదములు లేకుండా ఉంటే అధర్మము గొప్పది

  • @francisxavier6549
    @francisxavier65492 ай бұрын

    Honey Johnson and Bhargavi Kalyani please invite the debate

  • @pthulasiramudu8795
    @pthulasiramudu87953 ай бұрын

    Super amma keep it up

  • @snraosarithadevi2628
    @snraosarithadevi26286 ай бұрын

    థాంక్యూ క్రాంతి భార్గవి కళ్యాణి తోని చాలా మంచి ఇంటర్వ్యూ ఇప్పించారు మళ్లీ కూడా భార్గవి కళ్యాణ్ తోడి ఇంటర్వ్యూ చేయండి భార్గవి కళ్యాణ్ గారికి నమస్కారములు

  • @krishnagasi7555
    @krishnagasi75559 ай бұрын

    నీ సహనానికి సమాధానం కి నా హృదయ పూర్వక ధన్యవాదాలు తల్లి

  • @jaijawanjaikisan6208

    @jaijawanjaikisan6208

    6 ай бұрын

    Sahanama bonga😢 Aawesham Matha Picchi tappa😢

  • @user-zo9nx1xs4h
    @user-zo9nx1xs4hАй бұрын

    మా నవత ధర్మం కావాలి కానీ కులాలు మతాలూ కాదు పూవులు వేరైనా పూజఒక్కటేమతాలూ వేరైనా అవులు వేరైనా పాలు ఒక్కటే మార్గాలు వేరైనా గ మ్మ్యం ఒక్కటే అందరి కి దేవుడు ఒక్కడే కొట్లాట ఎందుకో రాద్ధాంతం అందరూ మేధావులే సమానత్వం ఎక్కడ పోయింది

  • @saipranithbompali7578
    @saipranithbompali75783 ай бұрын

    Ramayanamlo appati raama ravana yudhamniki karanamaina Suppanathi Soorpanake ee Kaliyugamlo Bhargavi kalyaniga malli vachindhi

  • @nagk7527
    @nagk752710 ай бұрын

    ఆవేశం తో మాట్లాడుతుందే తప్ప.. ఆలోచనతో మాట్లాడడం లేదు. Unknowledge person

  • @balua9477

    @balua9477

    10 ай бұрын

    నువ్వు చెప్పు మరి ఎలా మాట్లాడి

  • @metlikrishna679
    @metlikrishna67910 ай бұрын

    Jai Bheem ✊ మానవత్వం వర్ధిల్లాలి 👍🤝

  • @Yadav_king....190

    @Yadav_king....190

    10 ай бұрын

    😂

  • @dravidianculture22

    @dravidianculture22

    10 ай бұрын

    ​@@Yadav_king....190పిల్ల హూ 🤣

  • @satyanaraharimallisetty

    @satyanaraharimallisetty

    10 ай бұрын

    జై భీమసేన , శత సహస్ర కుంజర బలశాలి జై భీమసేన , సకల వేదాంత చూడామణి జై భీమసేన, వాయినందన జై భీమసేన , నాగాయుధ సంపన్న మా భీముడు అంటే యుధీష్టర తమ్ముడు.

  • @litethiskobayya4242

    @litethiskobayya4242

    10 ай бұрын

    ​@@dravidianculture22nuv vachindi kuda alanti pilla hu nunde 😂😂😂

  • @ybchannel9158

    @ybchannel9158

    10 ай бұрын

    ​@@dravidianculture22picvhi huka

  • @Krishnakarthik660
    @Krishnakarthik6603 ай бұрын

    Nice information ❤❤❤

  • @jjaganmohanrao3316
    @jjaganmohanrao331623 күн бұрын

    మన దేశంలో కుల నిర్మూలన జరగాలి. అంటే రిజర్వేషన్లు, మరియు అట్రాసిటీ ఆక్ట్ లు తీసి వేస్తే అన్ని సమస్యలు పోతాయి.

  • @kalpalapraveenkumar7334
    @kalpalapraveenkumar73345 ай бұрын

    ఈ మనుషులను మతాలను రెచ్చగొట్టుకునే వాతావరణం నుంచి బయటికి వచ్చే ప్రయత్నం చేయాలని కోరుతున్నాను మేడం ఈ యువ భారతరత్వానికి దిశా నిర్దేశించేస్తూ ఉద్యోగ అవకాశాలను కల్పిస్తూ, అధికారంలో ప్రభుత్వంలో మీరు ఉన్నారు కాబట్టి యువత ఆశయాలను న యువత జీవితాలు, జీవన ప్రమాణాన్ని పీల్చుతూ బ్రదంగా బ్రతకడానికి ఉపయోగపడేలా ప్రభుత్వ ఉద్యోగాలను పెంచుతూ, ఉన్న ప్రభుత్వ సంస్థలను అమ్మే య్య కుండా కాపాడుతూ వాటిని ప్రక్షాళన చేస్తూ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ మనిషి జీవన ప్రమాణాల్ని పెంచుతూ హాయ్ గోలి పే జీవన విధానాన్ని ప్రతి ఒక్కరు అనుసరించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. మనిషి ఆయు వు 60,70 సంవత్సరాలు మేడం. చదువుకొని జీవితం సగం జీవితం సంక నాకు పోయింది ఉద్యోగాలు లేక ఏడుస్తున్నారు యువత, వాళ్ల కోసం అరువు వాళ్లకు ఉద్యోగాల కోసం గోల పెట్టు, మతం అనేది ఎవరి జీవితాల్లో నుండి విడదీయలేనిది వాళ్ళ మతాల్ని వాళ్ళు కాపాడుకుంటారు సంస్కృతిని పరిరక్షించుకుంటారు మేడం ఎందుకు బాధపడతారు మతం గురించి గానీ సనాతనం గురించి గానీ.

  • @prudhvikakoju9381

    @prudhvikakoju9381

    4 ай бұрын

    Ameku votlu kavali anduke arustundi 😂

  • @udayabhanuallani8433

    @udayabhanuallani8433

    4 ай бұрын

    ఒకడు ఉద్యోగం ఇస్తే చెసే పనిమంథుడివా స్వతహాగా ఏమీ పని చేత కాదా మీకు

  • @udayabhanuallani8433

    @udayabhanuallani8433

    4 ай бұрын

    పని చేసుకుని బ్రతుకు

  • @radhakishanrap9690

    @radhakishanrap9690

    4 ай бұрын

    Nee agnaniki joharlu akkada topic amiti nuvu matladedi amiti. Udyogalu ravalante privatisation ni encourage cheyali. Government jobs ante corruption and no sinciarity.

  • @UdayKumar-zg1ic

    @UdayKumar-zg1ic

    3 ай бұрын

    🤣

  • @shekharbabu25
    @shekharbabu256 ай бұрын

    The roaring lion.... Sister great..... 🙏🙏🙏తడుముకోకుండా చెప్పే టాలెంట్ ఇచ్చిన దేవుడికి ధన్యవాదములు. మీ లాంటి వారు మన ధర్మం లో ఉన్నందుకు నిజంగా నేను గర్విస్తున్నాను. జై శ్రీరామ్ 🙏🙏, ఓం నమఃశివాయ 🙏🙏, జై హింద్.

  • @prakashreddytoom3807

    @prakashreddytoom3807

    5 ай бұрын

    Jai.Shree Raam.Jai.Hindh.

  • @prakashreddytoom3807

    @prakashreddytoom3807

    5 ай бұрын

    👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏

  • @prakashreddytoom3807

    @prakashreddytoom3807

    5 ай бұрын

    Chathurvidha.varnaashramaalu.

  • @jannumahendar4054
    @jannumahendar40543 ай бұрын

    సనాతన ధర్మం అంటే చెప్పు తల్లి కంటెంట్ తెలవకపోతే తెలియదు అని చెప్పు

  • @srikanthmachkuri3835
    @srikanthmachkuri383510 күн бұрын

    క్రాంతి మీరు అడిగిన ప్రశ్న కి, వాళ్ళు చెప్పే సమాధానం వినడం anchor కి ఉండే 1st లక్షణం. లలిత్ గారి interview lo kuda lalith గారు సమాధానం కూడా మీరు వినరు. మీరు anchor ha leka Debator ha?

  • @santoshrao9632
    @santoshrao96329 ай бұрын

    Superb interview madam

  • @nerellabhuvaneswari4114
    @nerellabhuvaneswari41146 ай бұрын

    రిజర్వేషన్లు ఎత్తేయమనండి. అప్పుడు అందరూ ఒకటే అవుతారు.

  • @prudhvikakoju9381

    @prudhvikakoju9381

    4 ай бұрын

    Avnu

  • @muniraju7802

    @muniraju7802

    4 ай бұрын

    Sir remove caste system first and then reservation

  • @chandukakarla2709

    @chandukakarla2709

    4 ай бұрын

    ముందు కులం అనే వివక్షతను తొలగించండి తరువాత రిజర్వేషన్స్ అస్సలు ఉండవు

  • @saire1th627

    @saire1th627

    4 ай бұрын

    Bayya meeru and AP vallaithe okati cheptha chudandi ... oka sari velli Google lo AP previous Chief ministers and Telangana Chief minister a caste vallu unnaru chudandi Upper caste vallu unnara Leda BC SC ST vallu enni sarlu CM ayyaru ani search cheyandi ...miku nijalu bayatapadutay enni Upper caste yokka Aadipatyam inka unda Leda ani telustadi...appudu reservation gurinchi matladandi ....

  • @user-fm3mi5ft6x

    @user-fm3mi5ft6x

    3 ай бұрын

    Mundu rajyadikaram andharike samanamga evvandi tharuvata reservation thesedam

  • @aadhyasri-tprswamy3389
    @aadhyasri-tprswamy33892 ай бұрын

    మనపుట్టుక దగ్గరి నుంచి చనిపోయిన తర్వాత అంత్యదశ వరకు సనాతన ధర్మం భారతీయులకు ముడి పడి ఉంది,సనాతన ధర్మం అంటే న్యాయం,ధర్మం ,మనిషి ఎదుగుదలకు ఉపయోగపడేది

  • @Parameshlaxmi
    @Parameshlaxmi9 күн бұрын

    అమ్మ మీరు భారతదేశంలో ఉన్నందుకు గర్వపడుతున్నాను సతకోటి వందనాలు నీకు అమ్మ ఏ విధంగా సాయం కావాలన్నా మేము చేస్తాం అమ్మ 🙏🙏 జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై 🙏🙏

  • @satyanarayanagrandhi1103
    @satyanarayanagrandhi11036 ай бұрын

    కరెక్ట్ గా చెప్పారు తల్లి❤❤

  • @kurapatisrinivas7067
    @kurapatisrinivas70679 ай бұрын

    క్రాంతి గారికి సనాతన ధర్మం గురించి అవగాహనా లేదు

  • @Polity_life
    @Polity_life3 ай бұрын

    వీళ్ళ దగ్గర సమాధానం ఉండదు ఎందుకు వస్తారో ఇంటర్వూ లకి😂😂😂😂

  • @Akhil__450
    @Akhil__45014 күн бұрын

    Who came to watch after a reel.?

  • @fourwordsrajubandioverseer9189
    @fourwordsrajubandioverseer91899 ай бұрын

    అంతే అంతే..... నిజాలు ఒప్పుకోవద్దు

  • @durgadesu5691
    @durgadesu56916 ай бұрын

    Sister my heartful salute to you....🙏🙏🙏

  • @siribarikiramappadu6977
    @siribarikiramappadu6977Ай бұрын

    సనాతన ధర్మం కొరకు భార్గవకి తెలియదు, తెలిసినట్లు నటిస్తూ ఉన్నారు, ఏదేదో విషయాలు చెప్పుకోస్తూ ఉన్నారు.

  • @vangmai.p4061

    @vangmai.p4061

    Ай бұрын

    Mari nik telisthebnuv chepparadhu

  • @bollepallyramesh7394
    @bollepallyramesh73942 ай бұрын

    భారత రాజ్యాంగం వర్ధిల్లి ఇంత కాలానికి వచ్చిన ఈ పరిస్థితుల్లో సనాతన ధర్మం గుర్తు చేసి కులాలు లేవు ఏం లేవు అని మాట్లాడుతున్నటువంటి ఇలాంటి వాళ్ల గురించి నేనొక్కటి అడగదలుచుకున్న తల్లి ఈరోజు చైతన్యపురి దిల్షుక్నగర్ ఇలా మన హైదరాబాదులో చాలా ఏరియాలలో మనం వెళ్దాం అక్కడ ఇంకా ఇల్లు రెంటుకు ఇవ్వాలన్న గాని కుల వివక్షత గురించి ముందే బోర్డు పెట్టుకుని ఉంటున్నారు అందుకు మీరు పోరాడుతారా... లేక అది అదే ఇది ఇదే అంటారా???

  • @swethapanchala8333
    @swethapanchala83339 ай бұрын

    భార్గవి అక్క సూపర్ గా మాట్లాడారు.......❤❤❤

  • @jaijawanjaikisan6208

    @jaijawanjaikisan6208

    6 ай бұрын

    Matha picchi mudirina person west😢

  • @muralikrishnauttarilli8437
    @muralikrishnauttarilli84373 ай бұрын

    కళ్యాణి గారిచాలా బాగా క్లియర్ గా చెప్పారు మీకు మా అభినందనలు. మీకు నా నమస్కారాలు.

  • @thangavelupadmavathi8124
    @thangavelupadmavathi81243 ай бұрын

    Really so nice speach madam we always support you madam

  • @PuduguthiSrinivas
    @PuduguthiSrinivas2 ай бұрын

    భారత రాజ్యాంగం చాలా గొప్పది భారత రాజ్యాంగం పైన నడుస్తుంది

  • @vpmchary
    @vpmchary10 ай бұрын

    మీరు చెప్పె సనాతనం ఎక్కడుంది....

  • @chepurigiridharagopikrishn2808

    @chepurigiridharagopikrishn2808

    10 ай бұрын

    కళ్ళు తెరచి చూస్తే అంతటా వుంది.

  • @user-xw7zf6rk4y

    @user-xw7zf6rk4y

    4 ай бұрын

    మూసినదిలో మునిగి తేలుతుంది 🤓

  • @rameshsiliveru1980

    @rameshsiliveru1980

    2 ай бұрын

    Arey chary.. Musukora vaary

  • @swamy8115

    @swamy8115

    2 ай бұрын

    ​@@user-xw7zf6rk4yనువ్వు యెర్రి పుక 😂

  • @GuruPrasad-zk1le
    @GuruPrasad-zk1le5 ай бұрын

    కళ్యాణి గారికి అభినందనలు మిరుచేపింది నిజం!

  • @user-tl8nv4jj4h
    @user-tl8nv4jj4hАй бұрын

    నీలాంటి వాళ్ళు సమాజానికి అవసరం భారత మాత కి జై జై హిందూ ధర్మం

  • @user-vl7lj2yy6y
    @user-vl7lj2yy6y3 ай бұрын

    నేను మీ మాటలకూ ఫిదా అయ్యాను మేడం 🙏🙏🙏🙏🙏

  • @lakshmanmoturi548
    @lakshmanmoturi5486 ай бұрын

    సూపర్ తల్లి నీకు చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను,

  • @takirevaraprasad
    @takirevaraprasad9 ай бұрын

    భార్గవి గారు చాలా మంచిగా మాట్లాడారు

  • @sunnythota5979

    @sunnythota5979

    9 ай бұрын

    Enti na lawda matladindi aslu history sariga chadavandi swamy

  • @srinivasa

    @srinivasa

    9 ай бұрын

    endi raa aa picchi M cheppindi..neeku ardham ayyindi howle kukka laaga arusudu tappa.

  • @jaijawanjaikisan6208

    @jaijawanjaikisan6208

    6 ай бұрын

    Matha Picchi gurinchaa 😂😂😂😂😂😂😂

  • @kodadstars7399
    @kodadstars73992 ай бұрын

    జర్నలిస్ట్ క్రాంతి గారు...మీరు సనాతన ధర్మం అంటే ఎంటో తెలియకుండా ఇంటర్వ్యూ ఎలా చేస్తారు.

  • @Godsvoice351
    @Godsvoice3512 ай бұрын

    హిందువులలో ఐకమత్యం ఎందుకు లేదో, వాటి మీద దృష్టి పెట్టండి, అన్నిటికీ సమాధానం దొరుకుతుంది... మనం అందరం ఒకటి అంటే అందరికీ అన్నిటికీ అర్హత, అందరికీ సమానత్వం దీని పైన మనం దృష్టి పెట్టాలి, వర్షాకాలం వచ్చింది అని వానని తప్పు పట్టకూడదు, మన ఇల్లుని గట్టిగా కట్టుకోవాలి, కాబట్టి మనలో ఉన్న లోపాలను సరిదిద్దుకుని, మనం నిజమైన అన్న తమ్ముళ్ళ ల ఉన్నప్పుడు, లక్ష మంది నిజాం లు వచ్చిన మనల్ని ఏమి చెయ్యలేరు...

  • @suryaprakashpenumali6542
    @suryaprakashpenumali654210 ай бұрын

    సనాతనమే sc, st ల అణచివేత

  • @rameshkuruba6863

    @rameshkuruba6863

    10 ай бұрын

    Manushulu maraali Sanaathanam kaadu...🤐🤐

  • @kumarkishore176

    @kumarkishore176

    12 күн бұрын

    Super

  • @kornukumar5525
    @kornukumar55259 ай бұрын

    మేడం గారు చాలా చక్కటి అర్థలతో సనాతన ధర్మం గురించి జవాబు చెప్పటం చాలా అద్భుతంగా వుంది.I agree with you Mam

  • @macharlasudha250
    @macharlasudha2503 ай бұрын

    భార్గవి కళ్యాణి గారికి నా మనసారా అభినందనలు. 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐. ఈమె మాటల్లో 100% అక్షర సత్యాలున్నాయి ఉన్నాయి. ఈ ప్రపంచంలో హిందూ సాప్రదాయం హిందూ సాంస్ర్తుతి మరియు సంపూర్ణ హిందూ దేశంగా ఉన్న ఓకే ఓక దేశం భారతదేశం. అటువంటి దేశాన్ని దేశ సాప్రదాయన్ని కాపాడుకోవాలసిన బాద్యత ప్రతీ హిందువు మీద ఉంది. హిందూ సాప్రదాయానికి సంబంధించి ఖచ్చితంగా కఠినమైన రూపోందించాలి.

  • @saipranithbompali7578

    @saipranithbompali7578

    3 ай бұрын

    Suppanathi Soorpanaka malli vachindhoch....

  • @KSamson9208
    @KSamson92083 ай бұрын

    People those who keep comment about only Hinduism. Kindly study about ur sanathana dharma.

Келесі