Motivational Speaker Br. Shafi Exclusive Interview | Br Shafi Motivational Videos||Signature Studios

Ғылым және технология

Motivational Speaker Br. Shafi Exclusive Interview | Br Shafi Motivational Videos
#brshafi #motivationalspeaker
Top political Interviews link below:
Major Ashwin Pogula : • Major Ashwin Pogula In...
Nagaratnam Naidu : • Rythu Nestham Founder ...
Jabardasth Venky : • Jabardasth Venky Exclu...
Bimbisara Biography : • Bimbisara Real Story |...
Jayalalitha : • Prema Entha Maduram TV...
Raghurama Krishnam Raju Interview: • Kanumuri Raghurama Kri...
Jaybheri Murali Mohan : • Murali Mohan Exclusive...
Feroz Khan Congress Leader Nampally : • Feroz Khan Interview |...
Rachana Reddy Advocate : • Advocate Rachana reddy...
Babu Mohan Interview : • Sensational Full Inter...
KZread : kzread.info/dron/_wR.html...
Facebook :- / signaturestu. .
Instagram Follow : / signaturest. .
website : www.signaturestudiohyd.com/

Пікірлер: 1 900

  • @nimmakaneelakanthu7986
    @nimmakaneelakanthu7986 Жыл бұрын

    ఇంత సమయ స్ఫూర్తి తో ఇంత తెలివిగా ఎంత సున్నితంగా సమాధానాలు చెప్పారు sir మీ talent ki hats off....🙏🙏🙏🙏🎈🇮🇳🇮🇳

  • @anandampillalamarri7630

    @anandampillalamarri7630

    11 ай бұрын

    Ni ni ni vi hi

  • @pullaiahtiruvaipati1861
    @pullaiahtiruvaipati1861 Жыл бұрын

    థాంక్యూ క్రాంతి గారు..చాలా చాలా విలువైన ఇంటర్వూ

  • @chiranjeevichitte8188
    @chiranjeevichitte818811 ай бұрын

    షఫీ గారు ఓపికగా సమాధానాలు చెప్పడం చాలా బాగా నచ్చింది. క్రాంతి గారు మీరు చాలా ఇంటర్వ్యూ లో అడిగిన కామన్ ప్రశ్నలని షఫీ గారిని అడిగారు. ఆయన ఇచ్చిన గొప్ప సమయం, మీరు ఇంకా గొప్ప ప్రశ్నలని అడిగితే మాకు ఇంకా గొప్ప విషయాలు తెలిసేవి.

  • @Abhiprashanth-oj5mo

    @Abhiprashanth-oj5mo

    3 ай бұрын

    Sodi cheputla super anna garu ...

  • @simhadrinaveennaveen274
    @simhadrinaveennaveen2746 ай бұрын

    క్రాంతి గారు మీకు కూడా ధన్యవాదాలు మీరు దేనికి తడబడకుండా మంచి ప్రశ్నలు అడుగుతున్నారు మా లోకజ్ఞానం మీ ద్వారా బయటకు వస్తుంది మీ ఎదురుగా వున్న షఫీ గారు కూడా చాలా బాగా ప్రశ్నలకు సమాధానం చెప్పరు ఇలాంటి ప్రెస్మీట్లో ప్రజలకు ఎంతో అవసరం 🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳

  • @user-hz3bk9zj9b
    @user-hz3bk9zj9b Жыл бұрын

    ఎంతో నవ్వుతో ప్రశాంతంగా వింటున్నారు క్రాంతీ గారు ఇదే ఒక హిందువు ని ఇంటర్వూ చేసేప్పుడు ఎంతగా అడ్డం పడీ అరిచీ ఎంతో గాభరా పడతావు ఇప్పటి సావధానం అప్పుడూ ఉంటే బాగుండేది.

  • @user-ne9me5kp1n

    @user-ne9me5kp1n

    Жыл бұрын

    ఎం?రా ,ఇది ఇంటర్వూ చేసే వాడు వెదవ.! చెప్పే వాడు మేధావి!

  • @Gambler384

    @Gambler384

    Жыл бұрын

    Oreyy faalthu ga, AndhabakthA..i observing you in every comment of BJP it cell ... Paytm naayala..idi development ers ra...not Religion

  • @anithaseelam2256

    @anithaseelam2256

    Жыл бұрын

    True.... Total body language kuda oka vinayam tho.... Adey hindus ithey etanu school lo teacher la feel ipoyi eyanikey anta yeylusu annattu.... Jai Srimannarayana🙏🙏🙏

  • @Varaprasad8991

    @Varaprasad8991

    Жыл бұрын

    Orey....hindhuvulantaa nuvvu cheppinattu undaru.... muslims andaru br shafi la undaru okkk....ne comment loney religion aney ahamkaram undhi...

  • @janamanu3437

    @janamanu3437

    Жыл бұрын

    Sir eduruga Hindhu or Muslim or Kristen or Buddhist or Jainism or inkevarina unnana kuda variki unna knowledge ni batti, varu matlade vidhanam batti, varu edutivarini treat chese vidhanam batti manam behaviour untundi.

  • @sreerohithreddy257
    @sreerohithreddy257 Жыл бұрын

    మంచి విషయాలు , జ్ఞానం ఇస్తున్నారు. TQ...

  • @rudra-thandavam
    @rudra-thandavam Жыл бұрын

    నా జీవితం నా ఇష్టం. ఈ భూమి మీద ఇదే చెయ్యాలి అని ఎక్కడా రాసి పెట్టి లేదు. కానీ చేసే ప్రతి పనికి పర్యవసానం ఉంటుంది. ఆ పర్యవసానం ఈ భూమి మీద ఉన్నప్పుడే వస్తుంది. మిగతా అంతా మన అపోహ. దైవం అందరిలో ఉన్నాడు, ఆ దైవం కి నీకు మధ్య ఉన్న దూరం నువ్వు అనుకునే నువ్వే. ఆ నువ్వు నీలో లేని రోజు నీలో ఉన్న భగవంతుడు నీకు తెలుస్తోంది. భగవంతుడు ఎక్కడో పైన ఉండడు, అలా అనుకుంటే అది మన మూర్కత్వం.

  • @todayhistory1

    @todayhistory1

    Жыл бұрын

    సత్కర్మ బిచ్చ సత్ఫలితం... సత్కర్మ బిచ్చ సత్ఫలితం...దుష్కర్మ ఏవ దుష్ఫలం అచ్యుత్కట పుణ్య పాపాణాం ..సత్యం పరాణి ..భవ మిహo *ఈ చోటి కర్మ ఈ చోటే..ఈ నాటి కర్మ మారునాడే అనుభవించి తీరాలంతే..ఈ సృష్టి నియమం ఇదే.... ఎన్ని కన్నీళ్ల ఉసురుది వెంటాడుతున్నది నీడల్లే కర్మ ధర్మమే నీ పాలిట దండమై... దండించ తప్పించుకోలేదు జన్మ... సత్కర్మ బిచ్చ సత్ఫలితం...దుష్కర్మ ఏవ దుష్ఫలం అచ్యుత్కట పుణ్య పాపాణాం ..సత్యం పరాణి ..భవ మిహం *పాపం ,పుణ్యం, రెండింటికి నీదే పూచి కన్ను తెరచి అడుగు వేయి ఆచి ,తూచి *ఈ చోటి కర్మ ఈ చోటే..ఈ నాటి కర్మ మారునాడే అనుభవించి తీరాలంతే..ఈ సృష్టి నియమం ఇదే... ఏ కన్ను చూడదనా..నీ విచ్చల విడి మిడిసిపాటు... ఏ చేయి ఆపదనా..తప్పటడుగుల నీ అలవాటు... అదృశ్య సృష్టి గా సకల సృష్టి..గమనిస్తున్నది లెక్కగట్టి....

  • @whatif9102

    @whatif9102

    Жыл бұрын

    Bhagavadgeeta:Ekam Brahm, dvitiya naste neh na naste kinchan" "There is only one God, not the second; not at all, not at all, not in the least bit".

  • @AmjadKhan-vw5tv

    @AmjadKhan-vw5tv

    Жыл бұрын

    ​@@bluesky6620సూపర్ రీప్లే

  • @Agnostic7773

    @Agnostic7773

    Жыл бұрын

    @@bluesky6620 adey cheppadu ayina istam ani... Devudi istam ithey adigi nuvvu 1000 yellu brathuku

  • @lax292
    @lax292 Жыл бұрын

    ఇంటర్వ్యు చాలా బాగుంది అన్న

  • @snsayed380
    @snsayed380 Жыл бұрын

    షఫీ గారు కష్టాల్లో ఉన్నపుడు సహనం వహించు లాభాల్లో ఉన్నపుడు దైవం కు కృతజ్ఞత చెప్పాలి ఎంత గొప్ప మాట సార్

  • @sreekanthbadabagni1107

    @sreekanthbadabagni1107

    Жыл бұрын

    kzread.info/dash/bejne/eK2TksSkipureKQ.html

  • @darlingsfan9482

    @darlingsfan9482

    Жыл бұрын

    Aadi vere religions panavu

  • @chaitanyakrishna5873

    @chaitanyakrishna5873

    Жыл бұрын

    మీ మత ప్రచారకుడు కదా అలానే ఉంటది

  • @raju-mhds-123

    @raju-mhds-123

    Жыл бұрын

    Chala manchi pusthakam andaru chadavandi😂😂😂 kzread.info/dash/bejne/iX6ezNV-lZeXg7g.html 1)kuron 2:191, : "అల్హ్ మాత్రమే దైవము అని నమ్మని వారిని కనిపించిన చోటనే నరికి చంపండి.." 2)kuron 3:28, : "చుస్లింలు చుస్లిం కాని వారితో స్నేహం చేయ రాదు" (అవసరాలను బట్టి చుస్లిములకు తగు బలము, అవకాశము వచ్చు వరకు కొంత కాలం అమాయకులుగా నటించవచ్చును..) 3)kuron 3:85, : "Icelam తప్ప ఇంకే మతమునూ ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకొనబడదు.." 4)kuron 5:33, : "Icelam విమర్శించే వారిని ఎందుకూ పనికి రాకుండా వికలాంగులను చేసి వేలాడ దీయండి.." 5)kuron 8:12, : "Kuron కాక ఇతర పుస్తకాలను నమ్మే వారిని భయ భ్రాంతులను చేసి వారి తలలు తీయండి" (హలాల్ పద్ధతిలో ఐతే అల్హ్ కు అత్యంత ప్రీతికరం..) 6)kuron 8:60 : "అల్హ్ ను నమ్మని వారిని భయ భ్రాంతులను చేయుటకు చుస్లింలు తమకు ఉన్న అన్ని రకాల ఆయుధాలను వాడాలి.." 7)kuron 8:65, : "అల్హ్ ను నమ్మని వారు మూర్ఖులు.. చుస్లింలు వారితో నిరంతరం పోరాడాలి.." 8)kuron 9:5, : "తగిన అవకాశం దొరకగానే అల్హ్ ను నమ్మని వారిని ఎక్కడ దొరికితే అక్కడ మాటువేసి చంపెయ్యండి.." 9)kuron 9:30, : "యూదులు, క్రిస్టియన్లు భ్రష్టులు.. వారితో పోరాడండి.." 10)Kuron 9:123, : "మీ ఇంటి చుట్టుపక్కల ఉండే అవిశ్వాసు లతో అన్ని రకాలుగా యుద్ధం చెయ్యండి.." 11)kuron 22:19, : "అల్హ్ ను నమ్మని వారిని కాలుతున్న బట్టలతో, ఇనుప చువ్వలతో, మసిలే నీళ్లతో శిక్షించండి.. వారి చర్మం, శరీరం కరిగి పోవాలి.." 12)kuron 47:4, : "అల్హ్ ను నమ్మని వారితో శాంతి కోసం, సంధి కోసం ఎట్టి పరిస్థితుల్లో కూడా చూడకండి.. వారు చేతికి దొరికినంతనే నరికెయ్యండి.."

  • @dantalajagadeeshwar6681

    @dantalajagadeeshwar6681

    Жыл бұрын

    ఇస్లాం పాటిస్తే ముస్లిం అవుతాడు, ఇస్లాం ను అర్థం చేసుకుంటే మాత్రం ఎక్స్-ముస్లిం అవుతాడు = సాహిల్, ఎక్స్ ముస్లిం. నాకు ఈ కామెంట్ నాకు నచ్చింది. ఎక్స్ ముస్లిం - జాఫర్ హెరెటిక్ చాలా మంచి గ్రాఫిక్స్ తో మొహమ్మద్ ప్రవక్త గురించి చనిపోయే ముందు పాలు తాగుతున్న శిశువును చూసి నాకు గనక మరో పదేళ్లు ఆయుష్షు ఇస్తే ఆ పాపను పెళ్లి చేసుకునేవాడిని అంటాడు. అదే తన అల్లుడు నలుగురిని పెళ్లి చేసుకుంటానంటే చేసుకోనివ్వలేదు. అంటే అతను చెబుతున్నది ఇతరులకు తప్ప తాను పాటించడానికి కాదు అన్నమాట. ఇలా అన్నింటిని చూసి తెలివి తెచ్చుకోండి. ఇస్లాం ను వదిలేయండి అది ఇండియా, పాక్, బంగ్లా దేశాలతో పాటు ఏ దేశం లో అయినా నిషేదించదగ్గది తప్ప పాటించడానికి కాదు, పనికి రానిది అంటే సరిపోతుంది. endukante deeni vayasu kevalam 650 years

  • @tribalarakuunity
    @tribalarakuunity Жыл бұрын

    హెల్లొ క్రాంతి గారు మీరు మళ్ళీ trainning తీసుకోవాలి, మీ ఆలోచన విధానం మార్చుకోవాలి మీరు మాట్లాడే తీరు మార్చుకోవాలి,పనికి మాలినవి ఆవేశంతో అడుగుతారు,నాకు తెలుసు ఈ రంగంలో పనికి రారు.

  • @suryanarayana6034
    @suryanarayana6034 Жыл бұрын

    Exllent sir

  • @dasariramesh9588
    @dasariramesh9588 Жыл бұрын

    దేవుడు ఒక్కడే అని అతడే సృష్టికర్త అని చాలా గొప్పగా చెప్పారు

  • @avsntechnologies3650

    @avsntechnologies3650

    Жыл бұрын

    AA DEMUDU EVADU MEERU CHEPPANDI

  • @truthspeaksforever

    @truthspeaksforever

    Жыл бұрын

    Ade Allah okkadu antaadu madarchod

  • @hellowakeup6848

    @hellowakeup6848

    Жыл бұрын

    Marala modatike aa seustikartha evaru ante😂

  • @messironaldhino2761

    @messironaldhino2761

    Жыл бұрын

    Shafi trap to jihad.2047

  • @hellowakeup6848

    @hellowakeup6848

    Жыл бұрын

    @@messironaldhino2761 shafi pedda yadava. Motivation ani cheppi dabbu dobbuthunnadu, vaadi arhatha enti. 2015 varaku online lo vere mathalani vimarshisha jakir naik la debates pette vaadu. Ippdu dramalu, convertions kosame.

  • @naveenyesudas3852
    @naveenyesudas3852 Жыл бұрын

    మేధావులు మేధావులే ఎంతైనా...🔥

  • @thirupathieppa5453
    @thirupathieppa54536 ай бұрын

    🙏మీరు దేవుడు ఒక్కడే అన్న మాట చాలా విలువైనది మీరు చాలా గొప్ప చెప్పారు మీ మాటలు విని మతాల కోసం కొట్లాడే వాళ్ళకి కనువిప్పు కావాలి

  • @somasekhar1877
    @somasekhar1877 Жыл бұрын

    Super sir Shafi gaaru , పుట్టిన వాడు దేవుడు కాదా , శ్రీరాముడు, శ్రీకృష్ణుడు దేవుడు కాదు అంటున్నారు మీ మాటలు గుగుబ్సా కరంగ వున్నాయి.

  • @SSandrus82

    @SSandrus82

    Жыл бұрын

    Somashekar గారు దేవుడు మానవుడుగా ఎప్పటికి ఈ లోకంలో పుట్టడు, పుట్టబోడు... దేవుడు మానవునిలో ఉండగలడు ఆత్మగా మాత్రమే..దేవుడ్ని కలిగిన మానవుడు పాపము చేయలేడు...

  • @thalarihanumantharayudu3934

    @thalarihanumantharayudu3934

    Жыл бұрын

    @@SSandrus82 ma Hindhuv laku God sri Ramudu me musleams ki Allah

  • @Achive-Sucess

    @Achive-Sucess

    Жыл бұрын

    ​@@thalarihanumantharayudu3934 allah ante duvudu ani adoka peru kaadu

  • @user-rm1td7ty3z
    @user-rm1td7ty3z11 ай бұрын

    Nice Explanation brother God bless you🙏

  • @karenollachandrashekar5453
    @karenollachandrashekar5453 Жыл бұрын

    మీరు ముస్లిం అయ్యుండి కూడా రామాయణంలోని శ్లోకాలు చాలా క్లియర్ గా చెప్తున్నారు. Hats Off B.R.Shafi Sir🙏🙏

  • @balajogeswar

    @balajogeswar

    Жыл бұрын

    Ap

  • @rameshy-ex6gn

    @rameshy-ex6gn

    Жыл бұрын

    Musilm = Muslim do not believe them.

  • @Suresh-rw1vy

    @Suresh-rw1vy

    Жыл бұрын

    🤣🤣🤣

  • @udaybhaskartirumalasetti8499

    @udaybhaskartirumalasetti8499

    Жыл бұрын

    Bharatha Desam Lo Puttina Prathi Vokkalu Nerchukuntaru Thappadu Chandra Shekhar Garu 😊

  • @naa.istam.be_549

    @naa.istam.be_549

    Жыл бұрын

    నీకు వాడి సంగతి తెలీదు,రామాయణం లో అల్లా ఉన్నాడు అని అబద్ధపు శ్లోకాలు చెప్తాడు,వాడు తాలిబాన్ టైప్

  • @sayannachetkoori1532
    @sayannachetkoori1532 Жыл бұрын

    షాపిక్ గారు 🙏చెప్పిన ఓకమట నాకు నచ్చింది చెడును అడగకు మంచిని ఇడవకు

  • @VRROP

    @VRROP

    Жыл бұрын

    ఇలాంటివి ఆటో వెనక రాసుకోవటానికి పనికి వస్తాయి బ్రో😂

  • @chaitanyakrishna5873

    @chaitanyakrishna5873

    Жыл бұрын

    మోసపోకు రా హిందువా... వాడొక 420

  • @madagonivenkataramana
    @madagonivenkataramana Жыл бұрын

    Shafi garu super explanation

  • @raju-mhds-123

    @raju-mhds-123

    Жыл бұрын

    Chala manchi pusthakam andaru chadavandi😂😂😂 kzread.info/dash/bejne/iX6ezNV-lZeXg7g.html 1)kuron 2:191, : "అల్హ్ మాత్రమే దైవము అని నమ్మని వారిని కనిపించిన చోటనే నరికి చంపండి.." 2)kuron 3:28, : "చుస్లింలు చుస్లిం కాని వారితో స్నేహం చేయ రాదు" (అవసరాలను బట్టి చుస్లిములకు తగు బలము, అవకాశము వచ్చు వరకు కొంత కాలం అమాయకులుగా నటించవచ్చును..) 3)kuron 3:85, : "Icelam తప్ప ఇంకే మతమునూ ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకొనబడదు.." 4)kuron 5:33, : "Icelam విమర్శించే వారిని ఎందుకూ పనికి రాకుండా వికలాంగులను చేసి వేలాడ దీయండి.." 5)kuron 8:12, : "Kuron కాక ఇతర పుస్తకాలను నమ్మే వారిని భయ భ్రాంతులను చేసి వారి తలలు తీయండి" (హలాల్ పద్ధతిలో ఐతే అల్హ్ కు అత్యంత ప్రీతికరం..) 6)kuron 8:60 : "అల్హ్ ను నమ్మని వారిని భయ భ్రాంతులను చేయుటకు చుస్లింలు తమకు ఉన్న అన్ని రకాల ఆయుధాలను వాడాలి.." 7)kuron 8:65, : "అల్హ్ ను నమ్మని వారు మూర్ఖులు.. చుస్లింలు వారితో నిరంతరం పోరాడాలి.." 8)kuron 9:5, : "తగిన అవకాశం దొరకగానే అల్హ్ ను నమ్మని వారిని ఎక్కడ దొరికితే అక్కడ మాటువేసి చంపెయ్యండి.." 9)kuron 9:30, : "యూదులు, క్రిస్టియన్లు భ్రష్టులు.. వారితో పోరాడండి.." 10)Kuron 9:123, : "మీ ఇంటి చుట్టుపక్కల ఉండే అవిశ్వాసు లతో అన్ని రకాలుగా యుద్ధం చెయ్యండి.." 11)kuron 22:19, : "అల్హ్ ను నమ్మని వారిని కాలుతున్న బట్టలతో, ఇనుప చువ్వలతో, మసిలే నీళ్లతో శిక్షించండి.. వారి చర్మం, శరీరం కరిగి పోవాలి.." 12)kuron 47:4, : "అల్హ్ ను నమ్మని వారితో శాంతి కోసం, సంధి కోసం ఎట్టి పరిస్థితుల్లో కూడా చూడకండి.. వారు చేతికి దొరికినంతనే నరికెయ్యండి.."

  • @surajram8719
    @surajram871911 ай бұрын

    Sir seriously U R the great person I have ever seen 🤝if everyone should be like u Shafi sir great 👍 sir 🕉️✝️☪️ Sabka malik ek hai

  • @ravikishore-hf9gp
    @ravikishore-hf9gp Жыл бұрын

    నమస్కారం Br Safi గారు, మీరు చాలా మంచి పని చేస్తున్నారు. ఎంతో మంది youth ని మీరు motivate చేస్తున్నారు. మీలాంటి వాళ్ళు సమాజానికి అవసరం. మీరు తెలుగు లో చక్కగా అందరికీ అర్ధం అయ్యేలా చెప్తున్నారు. మీకు ధన్యవాదములు మరియు అభినందనలు . నాదొక చిన్న request . మీ మాట ముస్లిం సోదరులు వింటారని నమ్మకం తో చెప్తున్నాను. మా ఇంటి పక్కనే ఒక స్కూల్, దాని ప్రక్కనే మసీదు వున్నాయి. ప్రత్తి రొజూ , 4 సమయాల లో Namaz చేసే టప్పుడు , పెద్ద గా Mike లో ఆరుస్తారు. 5 నిమిషాలే కావచ్చు. ఆ టైమ్ లో ఫోన్ మాట్లాడలేము, ఎవరితోని మాట్లాడలేము. . ఛాలా disturb క్రియేట్ చేస్తూ అంత పెద్దగా ఆరుస్తారు. ఏదైనా పండగ నాడు అయితే ok . కానీ ప్రతి రొజూ, ఇలాగ చుట్టుపక్కల వారందరికీ డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు. దయ చెసి మీరు ఈ గట్టి గా mike లో అరిచే పద్ధతిని మాన్పించడానికి మీరు కృషి చేయండి. Alla సంతోషిస్తాడు. ThanQ.

  • @kiranasampalli8387

    @kiranasampalli8387

    Жыл бұрын

    Anna మంచితనం పనికి రాదు వీళ్ళకి చిన్నపాటి ఉంది ట్రైనింగ్ ఇస్తారు మీకు తెలీదు north India వెళ్ళండి వాళ్ళు చెప్తారు వ్విల్ల గురించి 75 years undi India ea okka manchi Pani చేయరు చెప్పండి

  • @shahidafrid5565

    @shahidafrid5565

    Жыл бұрын

    APJ Abdul Kalam do u remember

  • @ayeshashaik7168
    @ayeshashaik7168 Жыл бұрын

    అందరం ఒకటే అన్నది చాలా బాగా చెప్పారు రాముడి నుంచి ఎం నేర్చుకోవాలో కూడా చాలా బాగా చెప్పారు సృష్టికర్త ఒకటే అని చాల బాగుంది దేవుడు చూస్తున్నాడు వింటున్నాడు అనేది నాకు చాల బాగా నచ్చింది

  • @dantalajagadeeshwar6681

    @dantalajagadeeshwar6681

    Жыл бұрын

    ఇస్లాం పాటిస్తే ముస్లిం అవుతాడు, ఇస్లాం ను అర్థం చేసుకుంటే మాత్రం ఎక్స్-ముస్లిం అవుతాడు = సాహిల్, ఎక్స్ ముస్లిం. నాకు ఈ కామెంట్ నాకు నచ్చింది. ఎక్స్ ముస్లిం - జాఫర్ హెరెటిక్ చాలా మంచి గ్రాఫిక్స్ తో మొహమ్మద్ ప్రవక్త గురించి చనిపోయే ముందు పాలు తాగుతున్న శిశువును చూసి నాకు గనక మరో పదేళ్లు ఆయుష్షు ఇస్తే ఆ పాపను పెళ్లి చేసుకునేవాడిని అంటాడు. అదే తన అల్లుడు నలుగురిని పెళ్లి చేసుకుంటానంటే చేసుకోనివ్వలేదు. అంటే అతను చెబుతున్నది ఇతరులకు తప్ప తాను పాటించడానికి కాదు అన్నమాట. ఇలా అన్నింటిని చూసి తెలివి తెచ్చుకోండి. ఇస్లాం ను వదిలేయండి అది ఇండియా, పాక్, బంగ్లా దేశాలతో పాటు ఏ దేశం లో అయినా నిషేదించదగ్గది తప్ప పాటించడానికి కాదు, హమారా దాదాజీ ఇస్లాం అప్నాకే వాట్ లాగాది = ఆర్జ్జూ కజ్మి ట్వీట్ మొన్నటి వరకు పాక్ లో వైరల్

  • @princemahesh6432

    @princemahesh6432

    Жыл бұрын

    ​​@@dantalajagadeeshwar6681 what's app University farward copy paste baganey chesav.... Oka sari ayyappa janma gurinchi yesu kreestu janma gurinchi kuda cheppu taruvata nee kalipita msg lu copy paste cheddu gani Nv gattiga antey oka 10 perlu cheptavemo ex muslims vi nenu ex hindu list teeyadam modaledite lekkapettadaniki nee jeevitamtam saripodu

  • @dantalajagadeeshwar6681

    @dantalajagadeeshwar6681

    Жыл бұрын

    @@princemahesh6432 మూడు అబ్రహామిక్ మతాలు (కిరస్తానీ, విష+ఇస్లాం vishlam, కమ్యూనిజం) మనిషి అంతం కొరకే పుట్టాయి. అయ్యప్ప మోహినికి మరియు శివునికి పుట్టాడు, కానీ గేసు గాడు హోలీ ఘోస్ట్ (పవిత్ర దయ్యం) కు పుట్టాడు. యూదులు ఏమో గేసు గాడు ఒక రోమన్ సైనికునికి మేరీ (మేరీ ఓ మేరీ తూ హై మేరీ జాన్, తుమరా బాప్ నహి హై తో మేక్ ఏ ఫోన్ కాల్ ముఝే) పుట్టాడు రాత్రంతా పూకు పచ్చడి అయ్యాక. ఆ తర్వాత కూడా మరో డజన్ మందిని, ఎవడెవడితోనో కన్నది అని వాళ్లే రాసుకున్నారు. నీకెందుకురా మాజీ హిందువా?

  • @MohammadYakubpasha-zv7zy

    @MohammadYakubpasha-zv7zy

    Жыл бұрын

    ​​​​​​​@@princemahesh6432 ...❤ Bro... really ..chala badha chepparu ...❤ Quaran avaru rayaledu ...dhaniki writers kuda ledu .. Andukante adhi kevalam Allah srustinchadu kabatti .. Kani vere daiva grandam chusinaa kani writer Ane varu thappa kunda untaru ... Anthe kadu quaran . scientifically proven...❤ Proud to be a muslim ...🕌😌

  • @Sekhar_bandi
    @Sekhar_bandi Жыл бұрын

    మీరు చాలా క్లారిటీగా మాట్లాడుతున్నారు.

  • @user-if2cz8zh8e
    @user-if2cz8zh8e Жыл бұрын

    Hats off sir, మేము నేర్చుకునేది చాలానే ఉందని తెలుస్తోంది. మీ లాంటి మానవతావాదులకు ధన్యవాదములు.

  • @anandpatelperumandla4218

    @anandpatelperumandla4218

    Жыл бұрын

    .yentha,vinna,thaku Ane,shomach,br

  • @ramaraokukatla9291
    @ramaraokukatla9291 Жыл бұрын

    Shafi bai Jai Bheem 🙏

  • @ketyls4266
    @ketyls4266 Жыл бұрын

    భిన్నత్వంలో...ఏకత్వం. .ఏ మతం లో ఉన్నవారు ఆ మతంలో మంచిని..గ్రహించి,చెడును వదల గలిగి,ఇతర మతముల లోనీ మంచిని ఆహ్వా లించాలి

  • @koteswararaoande8468

    @koteswararaoande8468

    Жыл бұрын

    కాదు,చెడును కూడా తెలుసుకోవాలి ఎందుకంటే మనం భ్రమలో ఉండి ఆ మతాన్ని అనుసరిస్తాం భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడు అని వాళ్ళ గ్రంథాలు చెప్తుళ్నాయి అంటే దేవుడు అనుకునే వానికి సూర్యుని చుట్టూ భూమి తిరుగుతోంది అని తెలీదా అటువంటి గ్రంథాలు అనాగరికులు వ్రాసుకుని మనల్ని నమ్మించడానికి ఈ అబద్ధాలు చెప్తారు

  • @HanumaOne
    @HanumaOne10 ай бұрын

    Very nice talk shafi garu

  • @chinna96279
    @chinna96279 Жыл бұрын

    క్రాంతి గాడు హిందూ వాళ్ళను నువ్వు అంటున్నాడు వేరే మతాల వారిని మీరు అంటున్నాడు వీడి లాంటి హిందువుల వల్లనే మనం ఇలా ఉన్నాం

  • @davidnrpk2171
    @davidnrpk2171 Жыл бұрын

    షఫీ గారు మీరు మల్లి దేవుని గురించి మల్లి మీటింగ్స్ ఏర్పాటు చేయండి 🙏

  • @rajendarbarigela9772
    @rajendarbarigela9772 Жыл бұрын

    కులాలు మతాలను మనుషులు సృష్టించారు దేవుడు కాదు మనుషులంతా ఒక్కటే

  • @muneer1013

    @muneer1013

    6 ай бұрын

    Correct

  • @Jesusisking12359
    @Jesusisking12359 Жыл бұрын

    Nice

  • @Vikramkaasula
    @Vikramkaasula Жыл бұрын

    షఫీ గారు చెప్పే ప్రతి మాట చాలా గొప్పగా ఉందీ, షఫీ గారి మాటలు 🤔అర్ధం అవ్వాలంటే జీవితం విలువ తెలిసిన వారికి మాత్రమే అర్ధమౌతాయి. షఫీ గారి తెలివివైన మాటలకు నా🤚సెల్యుట్ 🤷‍♂️మీరేమంటారు ఫ్రెండ్స్.

  • @hinduja66

    @hinduja66

    Жыл бұрын

    Em goppaga undhandi vaadi indirect ga convert cheyyalani chustunte bhagavatgeetha chadavandi prati problem ki solution enta goppaga untadho.. Meeku Islam ento tekiyalanukunte ex Muslim sahil channel chudandi references tho Saha cheptharu entha chendalamo adi

  • @sddmstaylist50
    @sddmstaylist50 Жыл бұрын

    Chala baga samadhanam chepparu shafi bhai

  • @spotlightft2780
    @spotlightft2780 Жыл бұрын

    Kranthi garu interview chala baga chesaru weldon keep it up 👍👍👍

  • @user-ob7hp3vi4y
    @user-ob7hp3vi4y4 күн бұрын

    Good explanation sir💐🇮🇳🇮🇳

  • @majjichiranjeevi1176
    @majjichiranjeevi11766 ай бұрын

    Answers chala bagunnayi Thanks for your motivation

  • @kvsentertanment
    @kvsentertanment Жыл бұрын

    చాలా చక్కగా చెప్పారు పుట్టించేవాడు దేవుడు మరణాన్ని ప్రసాధించేవాడు దేవుడు అంటే అది శివుడు ఎలా అంటే ప్రాణం ఉంటే శివం అంటారు ప్రాణం పోతే శవం అంటారు రెండింటికి కారణం ఆయనే ఆయనే శివుడు

  • @veenaveena7764

    @veenaveena7764

    Жыл бұрын

    ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏🙏🕉️🕉️🕉️🙏🙏

  • @kalyanpower6265

    @kalyanpower6265

    Жыл бұрын

    మీరు మారరు ఇక

  • @sakinalasumalatha4746

    @sakinalasumalatha4746

    10 ай бұрын

    Om namah shivaya 🙏🙏🕉️

  • @kunkileerambabu606

    @kunkileerambabu606

    9 ай бұрын

    మరి ముకొట్టి దేవులు ఎమ్ అవ్వాలి,,🙄

  • @Renusri12

    @Renusri12

    9 ай бұрын

    ​@@kunkileerambabu606 కాలు, చెయ్యి, వెళ్ళు ఒక మనిషివి కదా? దేవుడుకోడా అంతే. ఉన్నది ఒక్కడే దేవుడు, ఎవరికీ నచ్చిన కోణాన్ని వారు ఆరాధిస్తారు

  • @ashokravva8247
    @ashokravva824711 ай бұрын

    Br Shafi Garu Ramayanam gurinchi Baga chepparu. I agree with him. JAI SRIRAM 🙏

  • @user-yj4kq5jx8y

    @user-yj4kq5jx8y

    5 ай бұрын

    rey.... aa shafi Ramudu oka manishi matrame devudu kadu antunnadu ra... only vadu pujincche devude nizamina devudu anta....He is wrong. Stand for your darma and gods

  • @avpadmaa8995
    @avpadmaa8995 Жыл бұрын

    Bhaiya... chala chala Baga ceparandi... Mi voice Naku Baga nasindi..Meri cepadi 💯💯💯 correct...🙏🙏🙏👋👋👋

  • @durgapusambasivarao
    @durgapusambasivarao8 ай бұрын

    We got. Good information from shafi garu and krathi garu

  • @Gambler384
    @Gambler384 Жыл бұрын

    Good interview.... Shafi gari knowledge super

  • @ravinderchawan3415
    @ravinderchawan3415 Жыл бұрын

    Rafee bhaiya 🎉 super explained, caste, creeds, rationalnaziton

  • @dantalajagadeeshwar6681

    @dantalajagadeeshwar6681

    Жыл бұрын

    meeku veella gurinchi teliyadani arthamaindi ఇస్లాం పాటిస్తే ముస్లిం అవుతాడు, ఇస్లాం ను అర్థం చేసుకుంటే మాత్రం ఎక్స్-ముస్లిం అవుతాడు = సాహిల్, ఎక్స్ ముస్లిం. నాకు ఈ కామెంట్ నాకు నచ్చింది. ఎక్స్ ముస్లిం - జాఫర్ హెరెటిక్ చాలా మంచి గ్రాఫిక్స్ తో మొహమ్మద్ ప్రవక్త గురించి చనిపోయే ముందు పాలు తాగుతున్న శిశువును చూసి నాకు గనక మరో పదేళ్లు ఆయుష్షు ఇస్తే ఆ పాపను పెళ్లి చేసుకునేవాడిని అంటాడు. అదే తన అల్లుడు నలుగురిని పెళ్లి చేసుకుంటానంటే చేసుకోనివ్వలేదు. అంటే అతను చెబుతున్నది ఇతరులకు తప్ప తాను పాటించడానికి కాదు అన్నమాట. ఇలా అన్నింటిని చూసి తెలివి తెచ్చుకోండి. ఇస్లాం ను వదిలేయండి అది ఇండియా, పాక్, బంగ్లా దేశాలతో పాటు ఏ దేశం లో అయినా నిషేదించదగ్గది తప్ప పాటించడానికి కాదు, హమారా దాదాజీ ఇస్లాం అప్నాకే వాట్ లాగాది = ఆర్జ్జూ కజ్మి ట్వీట్ మొన్నటి వరకు పాక్ లో వైరల్

  • @usmangani1677
    @usmangani167711 ай бұрын

    Amaging sir

  • @srivenkatakumarpandiri424
    @srivenkatakumarpandiri424 Жыл бұрын

    What an intellegent Escape Shafi ji...

  • @chaitanyakrishna5873

    @chaitanyakrishna5873

    Жыл бұрын

    ఎరా నువ్వు హిందువు వేన... వీడి మాటలు నమ్ముతూ ఉన్నావ్...

  • @ashash9986

    @ashash9986

    Жыл бұрын

    @ Chaitanya Krishna Sri Venkata…..comment sarcastic comment…malli chadavandi

  • @AmjadKhan-vw5tv

    @AmjadKhan-vw5tv

    Жыл бұрын

    ​అంతా స్పష్టంగా జవాబు ఇస్తున్న దానిలో కూడా తప్పులు వెతుకుతున్నారు.

  • @tetvlogs6574

    @tetvlogs6574

    Жыл бұрын

    ​@@AmjadKhan-vw5tv😂😂😂 why ter-rorist god said to kill who don't believe in ter-rorist god 😂😂😂 explain this I'll share reference and translation here 😂😂😂 islam will die like a pig 🐖 without lies 😂😂😂

  • @Agnostic7773

    @Agnostic7773

    Жыл бұрын

    ​@@AmjadKhan-vw5tvjehad anthey chestharu isis

  • @srinivasteku
    @srinivasteku Жыл бұрын

    చాలా చక్కగా చెప్పారు షఫీ గారు 🙏🙏

  • @raju-mhds-123

    @raju-mhds-123

    Жыл бұрын

    Vadi madda gudu Chala manchi pusthakam andaru chadavandi😂😂😂 kzread.info/dash/bejne/iX6ezNV-lZeXg7g.html 1)kuron 2:191, : "అల్హ్ మాత్రమే దైవము అని నమ్మని వారిని కనిపించిన చోటనే నరికి చంపండి.." 2)kuron 3:28, : "చుస్లింలు చుస్లిం కాని వారితో స్నేహం చేయ రాదు" (అవసరాలను బట్టి చుస్లిములకు తగు బలము, అవకాశము వచ్చు వరకు కొంత కాలం అమాయకులుగా నటించవచ్చును..) 3)kuron 3:85, : "Icelam తప్ప ఇంకే మతమునూ ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకొనబడదు.." 4)kuron 5:33, : "Icelam విమర్శించే వారిని ఎందుకూ పనికి రాకుండా వికలాంగులను చేసి వేలాడ దీయండి.." 5)kuron 8:12, : "Kuron కాక ఇతర పుస్తకాలను నమ్మే వారిని భయ భ్రాంతులను చేసి వారి తలలు తీయండి" (హలాల్ పద్ధతిలో ఐతే అల్హ్ కు అత్యంత ప్రీతికరం..) 6)kuron 8:60 : "అల్హ్ ను నమ్మని వారిని భయ భ్రాంతులను చేయుటకు చుస్లింలు తమకు ఉన్న అన్ని రకాల ఆయుధాలను వాడాలి.." 7)kuron 8:65, : "అల్హ్ ను నమ్మని వారు మూర్ఖులు.. చుస్లింలు వారితో నిరంతరం పోరాడాలి.." 8)kuron 9:5, : "తగిన అవకాశం దొరకగానే అల్హ్ ను నమ్మని వారిని ఎక్కడ దొరికితే అక్కడ మాటువేసి చంపెయ్యండి.." 9)kuron 9:30, : "యూదులు, క్రిస్టియన్లు భ్రష్టులు.. వారితో పోరాడండి.." 10)Kuron 9:123, : "మీ ఇంటి చుట్టుపక్కల ఉండే అవిశ్వాసు లతో అన్ని రకాలుగా యుద్ధం చెయ్యండి.." 11)kuron 22:19, : "అల్హ్ ను నమ్మని వారిని కాలుతున్న బట్టలతో, ఇనుప చువ్వలతో, మసిలే నీళ్లతో శిక్షించండి.. వారి చర్మం, శరీరం కరిగి పోవాలి.." 12)kuron 47:4, : "అల్హ్ ను నమ్మని వారితో శాంతి కోసం, సంధి కోసం ఎట్టి పరిస్థితుల్లో కూడా చూడకండి.. వారు చేతికి దొరికినంతనే నరికెయ్యండి.."

  • @dantalajagadeeshwar6681

    @dantalajagadeeshwar6681

    Жыл бұрын

    ఇస్లాం పాటిస్తే ముస్లిం అవుతాడు, ఇస్లాం ను అర్థం చేసుకుంటే మాత్రం ఎక్స్-ముస్లిం అవుతాడు = సాహిల్, ఎక్స్ ముస్లిం. నాకు ఈ కామెంట్ నాకు నచ్చింది. ఎక్స్ ముస్లిం - జాఫర్ హెరెటిక్ చాలా మంచి గ్రాఫిక్స్ తో మొహమ్మద్ ప్రవక్త గురించి చనిపోయే ముందు పాలు తాగుతున్న శిశువును చూసి నాకు గనక మరో పదేళ్లు ఆయుష్షు ఇస్తే ఆ పాపను పెళ్లి చేసుకునేవాడిని అంటాడు. అదే తన అల్లుడు నలుగురిని పెళ్లి చేసుకుంటానంటే చేసుకోనివ్వలేదు. అంటే అతను చెబుతున్నది ఇతరులకు తప్ప తాను పాటించడానికి కాదు అన్నమాట. ఇలా అన్నింటిని చూసి తెలివి తెచ్చుకోండి. ఇస్లాం ను వదిలేయండి అది ఇండియా, పాక్, బంగ్లా దేశాలతో పాటు ఏ దేశం లో అయినా నిషేదించదగ్గది తప్ప పాటించడానికి కాదు, పనికి రానిది అంటే సరిపోతుంది.

  • @praveennani0152
    @praveennani0152 Жыл бұрын

    super shafi sir

  • @manimangalampalli4079
    @manimangalampalli4079 Жыл бұрын

    ఆయన ఏం చెప్తే అది వినడమేనా ఇంటర్వ్యూ అంటే 😢

  • @Alisha.5215
    @Alisha.5215 Жыл бұрын

    Thank you sir

  • @malleshaudiosandvideos1563
    @malleshaudiosandvideos1563 Жыл бұрын

    సుపర్ question ❓ఆడుగుతుంన్నారు క్రాంతి అన్న 👍 good

  • @mahammadsaddam8175
    @mahammadsaddam8175 Жыл бұрын

    షఫీ సార్ సూపర్

  • @kumarpandu9161

    @kumarpandu9161

    Жыл бұрын

    Thokkara

  • @nspbossisback199

    @nspbossisback199

    Жыл бұрын

    Superra

  • @aminaabdulla5854

    @aminaabdulla5854

    Жыл бұрын

    Ex Muslim Channels ex Muslim DARASIKOH telugu , Ex Muslim Sahil Official, Ex Muslim Sameer, Ex Muslim Sachwala, ex Muslim AL-Gaddar, ex Muslim Adam Seekar Ex Mulsim Uzma Khan ExMuslim Ahmad Ex Muslim Ahmed Ali Ex Muslim Abdulla Sameer Ex Muslim Pervaiz Upadyay Ex Muslim Amina Sardar Ex Muslim Kalidasi Exmuslim saraswati dasi Ex muslim Ghali Kamal Ex Muslim Harris Sultan Ex Musim Qureshi Ex Muslim Christian Prince

  • @samsungdistribution6985

    @samsungdistribution6985

    Жыл бұрын

    @@aminaabdulla5854 arey rss bjp kukka nuvventra prati video lo unnav 🤣 entha icharu enti neekub?🤣🤣🤣

  • @mohammedafsar7965

    @mohammedafsar7965

    Жыл бұрын

    @@aminaabdulla5854 నీపై గ్రంథాన్ని అవతరింపజేసినవాడు ఆయనే. అందులో సుస్పష్టమైన (ముహ్కమాత్‌) వచనాలున్నాయి. అవి గ్రంథానికి మూలం. మరికొన్ని బహువిధ భావంతో కూడిన (ముత షాబిహాత్‌) వచనాలున్నాయి. హృదయాలలో వక్రత ఉన్న వారు అందులోని బహువిధ భావ వచనాల (ముతషాబిహాత్‌) వెంట పడి (ప్రజలను) భ్రష్టుపట్టించటానికి ప్రయత్నిస్తారు. తమ ఉద్దేశాలకనుగుణంగా తాత్పర్యాలు తీస్తారు. నిజానికి వాటి వాస్తవికత అల్లాహ్‌కు తప్ప వేరెవరికీ తెలీదు. అయితే జ్ఞానంలో పరిపక్వత పొందినవారు మాత్రం, ''మేము వీటిని విశ్వసిం చాము. ఇవన్నీ మా ప్రభువు తరఫు నుంచి వచ్చినవే'' అని అంటారు. వాస్తవానికి బుద్ధీ జ్ఞానాలు కలవారు మాత్రమే హిత బోధను గ్రహిస్తారు. (Quran - 3 : 7) Shared via Al-Quran Al-Kareem Telugu

  • @akularajenderbjpjammikunta6774
    @akularajenderbjpjammikunta6774 Жыл бұрын

    షఫీ గారు సావధానంగా చెబుతున్నప్పుడు కూడా, క్రాంతి గారు మాత్రం రెచ్చగొట్టే ధోరణిలో ప్రశ్నలు వేస్తున్నారు

  • @subbireddymaddimadugu
    @subbireddymaddimadugu Жыл бұрын

    He is a very good logical speaker i like it keep it up hat's up Safi garu Bharat mata ki jai 🚩🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏

  • @dashrathmuthyala4503

    @dashrathmuthyala4503

    7 ай бұрын

    😮buddi andari ki undali milaga

  • @nenavathshivas1632
    @nenavathshivas1632 Жыл бұрын

    Shafi sir.. you are really great at heart ❤️

  • @ketyls4266
    @ketyls4266 Жыл бұрын

    కర్తవ్యం దైవమానికము...అనగా..చేసే పని,చేయాలసిన‌ పని దైవము తో సమానం

  • @raju-mhds-123

    @raju-mhds-123

    Жыл бұрын

    Avuna bhayya Chala manchi pusthakam andaru chadavandi😂😂😂 kzread.info/dash/bejne/iX6ezNV-lZeXg7g.html 1)kuron 2:191, : "అల్హ్ మాత్రమే దైవము అని నమ్మని వారిని కనిపించిన చోటనే నరికి చంపండి.." 2)kuron 3:28, : "చుస్లింలు చుస్లిం కాని వారితో స్నేహం చేయ రాదు" (అవసరాలను బట్టి చుస్లిములకు తగు బలము, అవకాశము వచ్చు వరకు కొంత కాలం అమాయకులుగా నటించవచ్చును..) 3)kuron 3:85, : "Icelam తప్ప ఇంకే మతమునూ ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకొనబడదు.." 4)kuron 5:33, : "Icelam విమర్శించే వారిని ఎందుకూ పనికి రాకుండా వికలాంగులను చేసి వేలాడ దీయండి.." 5)kuron 8:12, : "Kuron కాక ఇతర పుస్తకాలను నమ్మే వారిని భయ భ్రాంతులను చేసి వారి తలలు తీయండి" (హలాల్ పద్ధతిలో ఐతే అల్హ్ కు అత్యంత ప్రీతికరం..) 6)kuron 8:60 : "అల్హ్ ను నమ్మని వారిని భయ భ్రాంతులను చేయుటకు చుస్లింలు తమకు ఉన్న అన్ని రకాల ఆయుధాలను వాడాలి.." 7)kuron 8:65, : "అల్హ్ ను నమ్మని వారు మూర్ఖులు.. చుస్లింలు వారితో నిరంతరం పోరాడాలి.." 8)kuron 9:5, : "తగిన అవకాశం దొరకగానే అల్హ్ ను నమ్మని వారిని ఎక్కడ దొరికితే అక్కడ మాటువేసి చంపెయ్యండి.." 9)kuron 9:30, : "యూదులు, క్రిస్టియన్లు భ్రష్టులు.. వారితో పోరాడండి.." 10)Kuron 9:123, : "మీ ఇంటి చుట్టుపక్కల ఉండే అవిశ్వాసు లతో అన్ని రకాలుగా యుద్ధం చెయ్యండి.." 11)kuron 22:19, : "అల్హ్ ను నమ్మని వారిని కాలుతున్న బట్టలతో, ఇనుప చువ్వలతో, మసిలే నీళ్లతో శిక్షించండి.. వారి చర్మం, శరీరం కరిగి పోవాలి.." 12)kuron 47:4, : "అల్హ్ ను నమ్మని వారితో శాంతి కోసం, సంధి కోసం ఎట్టి పరిస్థితుల్లో కూడా చూడకండి.. వారు చేతికి దొరికినంతనే నరికెయ్యండి.."

  • @anilanil1569
    @anilanil1569 Жыл бұрын

    Thank You sir

  • @shashidharshashi3588
    @shashidharshashi3588 Жыл бұрын

    దేవుడు అంటే దేవులాడుడు అంటే "లేనిదాన్ని వెతకడం" అని అర్ధం.

  • @rutralgamingyt6893
    @rutralgamingyt6893 Жыл бұрын

    Allahu. Akkabar

  • @aminaabdulla5854

    @aminaabdulla5854

    Жыл бұрын

    Ex Muslim Channels ex Muslim DARASIKOH telugu , Ex Muslim Sahil Official, Ex Muslim Sameer, Ex Muslim Sachwala, ex Muslim AL-Gaddar, ex Muslim Adam Seekar Ex Mulsim Uzma Khan ExMuslim Ahmad Ex Muslim Ahmed Ali Ex Muslim Abdulla Sameer Ex Muslim Pervaiz Upadyay Ex Muslim Amina Sardar Ex Muslim Kalidasi Exmuslim saraswati dasi Ex muslim Ghali Kamal Ex Muslim Harris Sultan Ex Musim Qureshi Ex Muslim Christian Prince

  • @samsungdistribution6985

    @samsungdistribution6985

    Жыл бұрын

    @@aminaabdulla5854 arey rss bjp lanzakodaka Anni chotla unnav ne hindu ammaila mogullu muslims ekkuva india lo velli chesko watsaap syllabus

  • @naa.istam.be_549

    @naa.istam.be_549

    Жыл бұрын

    😂😂

  • @samsungdistribution6985

    @samsungdistribution6985

    Жыл бұрын

    @@naa.istam.be_549 emaindira Cond🕉️🤣🤣🤣🤣🤣

  • @naa.istam.be_549

    @naa.istam.be_549

    Жыл бұрын

    @@samsungdistribution6985 yentra ☪️hutiya 😂😂😂

  • @kandulapurnachndrarao6059
    @kandulapurnachndrarao6059 Жыл бұрын

    మంచి మెసేజ్ చెప్పారు సార్

  • @mobi.things
    @mobi.things Жыл бұрын

    Nice..Andi..

  • @uppuluripradeep7757
    @uppuluripradeep7757 Жыл бұрын

    Great sir

  • @karunakarjillela9477
    @karunakarjillela9477 Жыл бұрын

    Wonderful message sir, Hats off to u sir, సర్వేజన సుకునొ భవంతు.నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించు,అన్ని మతాలు సమానమే. దేవుడు ఒక్కడే.ఆయనకే మహిమ కలుగునుగాక. మూస ( Moses)ఒక్కరే దేవునితో మాట్లాడారు

  • @dreamboy52105
    @dreamboy52105 Жыл бұрын

    Yes ur correct sir

  • @boyaramanjini2139
    @boyaramanjini2139 Жыл бұрын

    Super

  • @Gajulamohan-tf7ug
    @Gajulamohan-tf7ug Жыл бұрын

    Chala Baga chepparu. Sar. Meelanty. Manchi. Vakthalu. Devudu. Unnadani. Enta Baga chepparu sar.

  • @ravikumarm6243
    @ravikumarm6243 Жыл бұрын

    Excellent example sir.. About water

  • @joykiran6773
    @joykiran6773 Жыл бұрын

    Thank you so much the best of the interview......👏🏻 Br: Shafi Garu.... 🙏 Kranti Anna..... Ellati motivation eno ravli ani manasu puriti ga korukuthunaa...... 🥰🙏🫂

  • @vrcreations704
    @vrcreations70410 ай бұрын

    He is the highly matured person i ever seen ....take a bow br.shafi gaaru..😍

  • @kedasumahesh928

    @kedasumahesh928

    7 ай бұрын

    I think ur foolish

  • @jockpotcreation4614
    @jockpotcreation4614 Жыл бұрын

    దేవుడు ఒకడే అని వివరించారు అది చాలా బాగా వివరించారు sir ,super . ఇపుడు అన్న మీరు చెప్పింది అర్థం చేసుకొని సమాజం మార్తే బాగుండు .

  • @darlingsfan9482

    @darlingsfan9482

    Жыл бұрын

    Devudu okade aantadu chivariki Allah anatadu meru gorelu aantadu

  • @urmilanayak5669

    @urmilanayak5669

    Жыл бұрын

    Kanabadevi devudu kadanta alagite neru gali nippu evi lekapote alabatukutavu

  • @pujaribagavanth2294
    @pujaribagavanth2294 Жыл бұрын

    షఫీ గారికి ఒక విషయం హిందూ గ్రంధాల ప్రకారం స్వయంభువ మనువు శతరూప అనే స్త్రీ పుట్టింది భవిష్య పురాణంలో ఉంటుంది శతరూప అనే స్త్రీ స్వయంభూ మానవుని అదే భవిష్య పురాణంలో ఆదాము అవ్వ అని ఉంటది అయితే వీళ్లు. పుట్టించే వాడు దేవుడు పుట్టాడు వాడు కూడా దేవుడే అంటే కృష్ణుడు పుట్టాడని నీ భావన దేవుడు కాదని దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు పుట్టాడు పుట్టిస్తాడు కూడా

  • @raju-mhds-123

    @raju-mhds-123

    Жыл бұрын

    Chala manchi pusthakam andaru chadavandi😂😂😂 kzread.info/dash/bejne/iX6ezNV-lZeXg7g.html 1)kuron 2:191, : "అల్హ్ మాత్రమే దైవము అని నమ్మని వారిని కనిపించిన చోటనే నరికి చంపండి.." 2)kuron 3:28, : "చుస్లింలు చుస్లిం కాని వారితో స్నేహం చేయ రాదు" (అవసరాలను బట్టి చుస్లిములకు తగు బలము, అవకాశము వచ్చు వరకు కొంత కాలం అమాయకులుగా నటించవచ్చును..) 3)kuron 3:85, : "Icelam తప్ప ఇంకే మతమునూ ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకొనబడదు.." 4)kuron 5:33, : "Icelam విమర్శించే వారిని ఎందుకూ పనికి రాకుండా వికలాంగులను చేసి వేలాడ దీయండి.." 5)kuron 8:12, : "Kuron కాక ఇతర పుస్తకాలను నమ్మే వారిని భయ భ్రాంతులను చేసి వారి తలలు తీయండి" (హలాల్ పద్ధతిలో ఐతే అల్హ్ కు అత్యంత ప్రీతికరం..) 6)kuron 8:60 : "అల్హ్ ను నమ్మని వారిని భయ భ్రాంతులను చేయుటకు చుస్లింలు తమకు ఉన్న అన్ని రకాల ఆయుధాలను వాడాలి.." 7)kuron 8:65, : "అల్హ్ ను నమ్మని వారు మూర్ఖులు.. చుస్లింలు వారితో నిరంతరం పోరాడాలి.." 8)kuron 9:5, : "తగిన అవకాశం దొరకగానే అల్హ్ ను నమ్మని వారిని ఎక్కడ దొరికితే అక్కడ మాటువేసి చంపెయ్యండి.." 9)kuron 9:30, : "యూదులు, క్రిస్టియన్లు భ్రష్టులు.. వారితో పోరాడండి.." 10)Kuron 9:123, : "మీ ఇంటి చుట్టుపక్కల ఉండే అవిశ్వాసు లతో అన్ని రకాలుగా యుద్ధం చెయ్యండి.." 11)kuron 22:19, : "అల్హ్ ను నమ్మని వారిని కాలుతున్న బట్టలతో, ఇనుప చువ్వలతో, మసిలే నీళ్లతో శిక్షించండి.. వారి చర్మం, శరీరం కరిగి పోవాలి.." 12)kuron 47:4, : "అల్హ్ ను నమ్మని వారితో శాంతి కోసం, సంధి కోసం ఎట్టి పరిస్థితుల్లో కూడా చూడకండి.. వారు చేతికి దొరికినంతనే నరికెయ్యండి.."

  • @anilkumarkoppala
    @anilkumarkoppala Жыл бұрын

    ❤ Shafi brother ❤️ Genius .. treasure of knowledge... .. positive vibrator .. keep motivating .. God bless you dear brother ❤️

  • @balajogeswar

    @balajogeswar

    Жыл бұрын

    Veli halal biryani tinu po

  • @Paisa.Doctor

    @Paisa.Doctor

    Жыл бұрын

    @@balajogeswar avunu ummindi tintadu.

  • @yaseenshaik4202

    @yaseenshaik4202

    Жыл бұрын

    @@balajogeswar Islam abcd lu kuda ravu. Mekendukanna thala thoka Leni comment. 😁

  • @balajogeswar

    @balajogeswar

    Жыл бұрын

    @@yaseenshaik4202naku telusu nuvu sodi appu

  • @extremist_9

    @extremist_9

    Жыл бұрын

    Correct anveshana chey vaadikante nuvve thope

  • @sreerohithreddy257
    @sreerohithreddy257 Жыл бұрын

    లలిత్ గారితో అరచి అరచి ప్రశ్నలు వేశారు...e రోజు చాలా ప్రశాంతంగా, ఒద్దికగా, బుద్దిగా వున్నరు...

  • @chandrasekharvemula3669

    @chandrasekharvemula3669

    11 ай бұрын

    Kmpd ani chala jagrathagaa vunnadu

  • @sreekanthmacharla4906

    @sreekanthmacharla4906

    10 ай бұрын

    Arey Vedava kranthi....Prashnalu sariga adugu Vedava........

  • @ChandraSekhar-zn2hu
    @ChandraSekhar-zn2hu4 ай бұрын

    ఈయన చెప్తున్న ప్రతిఒక్క మాట కూడా మన శాస్త్రం లో చెప్పబడ్డాయి మిత్రులారా. యువకులు ఆత్మహత్య ఆపాలి అంటే గీతలో ఒక్క శ్లోకం చాలు వారు జన్మలో ఇక ఆ పనికి దిగజారరు. ఈ సమయం వెళ్ళిపోతుంది అన్న మాట చెప్పింది కృష్ణ పరమాత్మనే మొత్తం హిందూ ధర్మాన్ని చెప్పారు సమాధానంగా ఈ ఇంటర్వ్యూలో చెప్పారు

  • @nabi2880
    @nabi2880 Жыл бұрын

    సృష్టికర్త సృష్టికర్త ఒక్కడే ఉన్నాడు కానీ ఆయనకు ఎన్నో పేర్లు ఉన్నాయి పరమాత్మ యోహోవా అల్లాహ్ ఇలా ఇంకా ఎన్నో పేర్లు ఉన్నాయి కానీ మతానికి సంబంధించిన వాడు దేవుడు కాడు

  • @savara.prakashscytheman4630

    @savara.prakashscytheman4630

    Жыл бұрын

    Srustikarta ఒక్కడే ఆయన పేరే యెహోవా+ యేసు.

  • @chinnakrishna4117

    @chinnakrishna4117

    Жыл бұрын

    ​@@savara.prakashscytheman4630 bokaemi ledha

  • @aminaabdulla5854

    @aminaabdulla5854

    Жыл бұрын

    Ex Muslim Channels ex Muslim DARASIKOH telugu , Ex Muslim Sahil Official, Ex Muslim Sameer, Ex Muslim Sachwala, ex Muslim AL-Gaddar, ex Muslim Adam Seekar Ex Mulsim Uzma Khan ExMuslim Ahmad Ex Muslim Ahmed Ali Ex Muslim Abdulla Sameer Ex Muslim Pervaiz Upadyay Ex Muslim Amina Sardar Ex Muslim Kalidasi Exmuslim saraswati dasi Ex muslim Ghali Kamal Ex Muslim Harris Sultan Ex Musim Qureshi Ex Muslim Christian Prince

  • @mohammadsanavulla1820

    @mohammadsanavulla1820

    Жыл бұрын

    @@savara.prakashscytheman4630 yesu వరు ప్రవక్త, యహోవా (అల్లాహ్) . దేవుడు

  • @mohammadsanavulla1820

    @mohammadsanavulla1820

    Жыл бұрын

    @@savara.prakashscytheman4630 yesu వారు దేవుడు ఐతే హిందువులు కూడా అవతారాలలో దేవుడు భూమి పైకి వచ్చాడు అనేది కూడా నిజమే గా. ? Yesu వారు కూడా నరుడు. Yesu varu దేవుడు ani బైబిల్ లో యెక్కడా కూడా అది రాసి లేదు..

  • @venkateshkattela5330
    @venkateshkattela5330 Жыл бұрын

    Super Shafi garu. Meeru cheppinavi akshara sathyalu. We Indians must be like brothers and sisters as you said..

  • @naa.istam.be_549

    @naa.istam.be_549

    Жыл бұрын

    అచ్చా కురాన్ ప్రకారం నువ్వు నీచుడు వి,క్రిస్టియన్ హైందవులు నరకానికి పోతారు,ఇప్పుడు ఏం అంటావ్

  • @ncs9810

    @ncs9810

    Жыл бұрын

    Anni mathalu okkati kavu tammudu.hinduvulanu chamapa nantundi Quran anna tammuluga vallu vundaru🙏kapir nu nariki champa mantundi Quran.

  • @ncs9810

    @ncs9810

    Жыл бұрын

    Muslims 40 percent aithe chalu annatammudu kadu addamga narikestaru melkondi ra hindu sannasulu. 🙏

  • @bestpros

    @bestpros

    Жыл бұрын

    ​@@ncs9810 WhatsApp University lo choosara

  • @ismartmamthaajayvlogsismartmam

    @ismartmamthaajayvlogsismartmam

    Жыл бұрын

    విష్ణు భగవాన్ 🙏 సెర్చ్ గూగుల్ వరల్డ్ బిగ్గెస్ట్ గాడ్ ఆన్సర్ విష్ణు 🙏

  • @raavan6571
    @raavan6571 Жыл бұрын

    Shafi garu good motivator

  • @swarooparani4808
    @swarooparani48086 ай бұрын

    Devudu unnadu so nenu vunnanu annaru ni nammakam chala viluvindi okkade devudu that is great word sheffi gaaru🙏

  • @chatragaddavijayavinodrao7267
    @chatragaddavijayavinodrao7267 Жыл бұрын

    Good speech it envisages real truths of the human life

  • @sanjaykumar-pj1oj
    @sanjaykumar-pj1oj Жыл бұрын

    కాని షరీఫ్ గారు మీ సమాదానలకి హ్యట్సఫ్....

  • @ChandraSekhar-zn2hu
    @ChandraSekhar-zn2hu4 ай бұрын

    19:03 మేము ఏమి నష్టపోలేదు అండి నా కుటుంబాన్ని చూసుకోవడానికి నేను ఉన్నాను నా దేశాన్నీ, ఇతర దేశాలకు కూడా స్ఫూర్తిగా ఉండడానికి మహానుభావుడు మోదీ గారు ఉన్నారు. ఇంకా మాకు ఏమి అక్కర్లేదు దేశం చల్లగా ఉంటే చాలు

  • @vasuakruti7891
    @vasuakruti7891 Жыл бұрын

    Yes sir good words really గ్రంధాలు చదవాలి

  • @pallechantiyoutubechannel463
    @pallechantiyoutubechannel463 Жыл бұрын

    Super 🎉❤❤ brother

  • @cinitaralu
    @cinitaralu Жыл бұрын

    Good ancer sir

  • @ketyls4266
    @ketyls4266 Жыл бұрын

    బిజినెస్..ఇస్ సైన్స్..రైట్

  • @gadelavarthirajanikumari9013
    @gadelavarthirajanikumari9013 Жыл бұрын

    exlent explanation sir

  • @ammulu7380
    @ammulu7380 Жыл бұрын

    🙏🙏🙏🙏 మీరు దేవుడు లాంటి మాటలు చెప్పినందుకు ధన్యవాదాలు

  • @ravinuvvula354
    @ravinuvvula354 Жыл бұрын

    Very nice ❤️

  • @ChandraSekhar-zn2hu
    @ChandraSekhar-zn2hu4 ай бұрын

    14:35 మీ బొంద కర్తవ్యం దైవమాహ్నికం అంటే కేవలం రోజు మొత్తం పూజ చేసుకోవడం కాదు. అక్కడ మహర్షి సంధ్య వందనం చేసుకోవడం కోసం ఆ శ్లోకంతో నిద్రలేపుతారు. ఆ తరువాత తన క్షాత్ర ధర్మాన్ని నిర్వహించాలి.

  • @swarooparani4808
    @swarooparani48086 ай бұрын

    Chala manchi claryti icharu sheffi gaaru

  • @shivasubrahmanyam9136
    @shivasubrahmanyam9136 Жыл бұрын

    విషయం ఉన్న... వ్యక్తులని పిలిచినప్పుడు విషమున్న క్యూషన్స్ అడగాలి... బాబాయ్ 😃😃😃

  • @mahammadrafimr628

    @mahammadrafimr628

    Жыл бұрын

    గొప్పగా ఆలోచించారు

  • @Suresh-rw1vy

    @Suresh-rw1vy

    Жыл бұрын

    🤣🤣🤣

  • @jesusisalmightygod7070

    @jesusisalmightygod7070

    Жыл бұрын

    😂😂😂😂😂😂😂😂 joke bhagyndi

  • @darlingsfan9482

    @darlingsfan9482

    Жыл бұрын

    Kani kanipinchani devudiki peru yela petaro mari Mahmood pravakta kanipinchindi yevaro matladindi yevaro kabalo vunadi yento vedi solu yento

  • @trytounderstand1654

    @trytounderstand1654

    Жыл бұрын

    Adhi hinduvulu matra me alanti question adugutaaru

  • @pavankumarakella7851
    @pavankumarakella7851 Жыл бұрын

    Great words shafi gaaru...

  • @MounikaJaipal-yw8xf
    @MounikaJaipal-yw8xf Жыл бұрын

    సర్వలోక మానవాళి పాపపరియార్ధమై సిలువలో బలియాగమై మరణించి తిరిగి లేచిన దేవుడు యేసయ్య తిరిగి రానున్న దేవాది దేవుడు యేసయ్య ఆయనే పరలోకానికి మార్గము ఆయన ద్వారాతప్ప ఎవడు పరలోకం చేరలేడు

  • @newmo6484
    @newmo648411 ай бұрын

    Kranthi anna FANS ASSOCIATION here ❤

  • @mahammadrafimr628
    @mahammadrafimr628 Жыл бұрын

    ఇలాంటి పర్సనలిటీస్ వచ్చినపుడు qustions గొప్పగా ఉండాలి. కాంట్రావర్శి చేయాలి అనుకుంటే వేరే వ్యక్తులు ని ఎంచుకోండి.

  • @praveenmyakalwardj5204

    @praveenmyakalwardj5204

    Жыл бұрын

    Meeru Inka maturity kavali brother

  • @praveenmyakalwardj5204

    @praveenmyakalwardj5204

    Жыл бұрын

    ప్రశ్న అనేది గొప్పగా సప్పగ ఉండదు ఎలాంటి ప్రశ్నకు అయిన సమాధానం చెప్పే సత్తా ఉండాలి అది dr.safhi గారి దగ్గర ఉంది...

  • @rakeshDigitals143
    @rakeshDigitals143 Жыл бұрын

    ఆహా..... చాలా బాగా వివరణ ఇచ్చారు....

  • @kuruvanagendra5967
    @kuruvanagendra5967 Жыл бұрын

    Superb shafi garu manishi beter kavali ante maind sett, maata mukyam.

  • @kannurunookaraju841
    @kannurunookaraju84111 ай бұрын

    Safi garu chala teliviga matladuthunnaru manchi chedu gurichi discusses cheyyakapote appatiki answers dorekadu.

  • @vijaynetha6323
    @vijaynetha6323 Жыл бұрын

    ముస్లిం సోదరులు100% నమ్ముతారు ఎందుకంటే వాళ్ళని చిన్నపాటి నుంచి మతపెద్దలు మోటివేషన్ చేస్తారు

  • @ismartmamthaajayvlogsismartmam

    @ismartmamthaajayvlogsismartmam

    Жыл бұрын

    విష్ణు భగవాన్ సెర్చ్ గూగుల్ వరల్డ్ బిగ్గెస్ట్ గాడ్ గోవిందా గోవిందా 🙏

  • @chandbasha6345
    @chandbasha6345 Жыл бұрын

    This is really very good sir Thanks you so much sir

  • @sreekanthbadabagni1107

    @sreekanthbadabagni1107

    Жыл бұрын

    kzread.info/dash/bejne/eK2TksSkipureKQ.html

  • @bapubhaktu

    @bapubhaktu

    Жыл бұрын

    Chala goppaga chepayaru very very thanks

  • @sayyadshaheenashaheena289
    @sayyadshaheenashaheena289 Жыл бұрын

    Ekkada tadabatu ledu mi sahananiki mi matlade tiruku salam👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @ravindranathpatnik2785
    @ravindranathpatnik27859 ай бұрын

    Brother Safi garu very nice talent

  • @ravindranathpatnik2785

    @ravindranathpatnik2785

    9 ай бұрын

    Sir Safi garu me Kanti varu vunte asalu matha kalahaalu undavu

Келесі