Hindu Janashakthi President Lalith Kumar exclusive interview || Signature studios

Hindu Janashakthi President Lalith Kumar exclusive interview || Signature studios
#LalithKumar #hindujanashakthi #hindu
Pls Subscribe:
About Signature Studios:-
Signature studios is the destination for the People who wants to unleash their Inner Potential by staying highly motivated & turns their Signature into an Autograph. As you are already the member of our channel , Stimulation is already in progression.
Signature Studios founded by Shri.Mahender Kumar, The Company has been in a discussion among the people, by enhancing New & Refreshing Particulars in details with every facts we provide!!
We provide one stop destination for of all kinds of updates such as political, Sports, Entertainment, Business, Science & technology in a true Journalism form.
Signature Studios we are making creative filming services, Set of Interviews, web series, Shot films, Equipment Hire, production house, Media House, and photo production company hungry for quality in aesthetics. To create modern recognizable stuff we are working with a strong network of experienced professionals.

Пікірлер: 9 000

  • @ananthkumar.b
    @ananthkumar.b Жыл бұрын

    క్రాంతి గారు, ఇలాగే ఒక ముస్లిం ని ఒక క్రైస్తవ ని ఇంటర్వ్యూ చేయాలని కోరుకుంటున్న

  • @yashanyakshith9564

    @yashanyakshith9564

    Жыл бұрын

    Ucha kaaruthadhi akkada

  • @vs._gaming

    @vs._gaming

    Жыл бұрын

    Puku katthadhi yeri puka pila pukonivi anukunta nuv inka ni telivi tetallu lev mada vadu gopa poi chadhuvuko raa Lanjodaka

  • @kalyank3893

    @kalyank3893

    Жыл бұрын

    నరికి పడేస్తారు వాళ్ళు.

  • @janagondasatyanarayana7852

    @janagondasatyanarayana7852

    Жыл бұрын

    Kayalu levu bro

  • @trueindian7410

    @trueindian7410

    Жыл бұрын

    chestadu

  • @kittuvadlakonda8100
    @kittuvadlakonda8100 Жыл бұрын

    త్వరలో క్రాంతి కుమార్ గారు..ఒక ముస్లిం తో మరియు క్రిస్టియన్ తో ఇదే రకమైన ఇంటర్వ్యూ జరిపించాలని కోరుకుందాం..🙏🏻🙏🏻

  • @punnarao4407

    @punnarao4407

    Жыл бұрын

    adi avvadu anna

  • @krishnamohanchavali6937

    @krishnamohanchavali6937

    Жыл бұрын

    అన్ని అవయవాలతో సవ్యంగా ఉంటాడా కొన్ని శరీర భాగాలూ నష్టపోతాడు ఎడారి మతాలవారిని ఇలాగే ఇంటర్వ్యూ చేస్తే

  • @sravankumar9142

    @sravankumar9142

    Жыл бұрын

    Vadu cheyaledu anna

  • @nandunandy7066

    @nandunandy7066

    Жыл бұрын

    Subject matter leni prati vadu jurists karu batakar daniki pagati veshalu, Muslims & Christian✝ debate chestada,, Hindu🕉️ vallu mancholu Vdu church bachche same telusu

  • @sachinchiluka4984

    @sachinchiluka4984

    Жыл бұрын

    vaaani guddantha chintapandu chesi pamputaaru...

  • @nerellabhuvaneswari4114
    @nerellabhuvaneswari4114 Жыл бұрын

    లలిత్ గారు మీరు ఇలాగే మన ధర్మం కోసం నిలబడాలి. మేము సపోర్ట్ చేస్తాం

  • @RPS1873
    @RPS1873 Жыл бұрын

    లలిత్ కుమార్ అన్న మీ ఇంటర్వ్యూ వల్ల తెలిసింది ఒక్క మాటల్లో చెప్పాలంటే అన్నీ ఉన్న విస్తరాకు అణిగిమణిగి ఉంటుంది, ఏమీలేని విస్తారాకు ఎగిరెగిరి పడుతుంది... జ్ఞానం లేని వాడికి అవేశం తప్ప ఆలోచన ఉండదు, జ్ఞానం ఉన్నవాడికి ఆలోచన తప్ప అవేశం రాదు...🙏🏽🙏🏽🙏🏽👏👏

  • @krishnamurthi3354
    @krishnamurthi3354 Жыл бұрын

    హలో యాంకర్ గారు మిమ్మల్ని కూడా సూటిగానే ప్రశ్న వేస్తున్నాం ఒక ముస్లిం వక్త ను తీసుకువచ్చి మీలాంటి డేర్ గాని ప్రశ్న వేయండి క్రైస్తవ పాస్టర్ ని తీసుకువచ్చి ఇదేవిధంగా అదే ప్రశ్న వేసింది సెక్యులర్ దేశం కదా యాంకరింగ్ కూడా సెక్యులర్ గానే ఉండాలి కింద పైన ఉచ్చ కారు కొంటే అప్పుడు అడగండి నన్ను ఇంకా లలిత అనే విషయానికొస్తే లలిత్ కుమార్ అన్నయ్య మా హిందువులంతా నీకు నేను సపోర్ట్ ఈ విధంగా ధైర్యంగా మీరు సమాధానం చెప్తుంటే చాలా గర్వంగా ఉంది మాకు జై హిందూ భారత్ మాతాకు జై జై శ్రీరామ్ భారతమాత ముద్దు బిడ్డ లాంటి వాళ్లు మీరంతా హిందూ ధర్మ రక్షణ కొరకై చిరకాలం జీవించాలని కోరుతూ జై శ్రీరామ్

  • @srinivasnaredla8192
    @srinivasnaredla8192 Жыл бұрын

    లలిత కుమార్ బ్రదర్ గారు మీరు నాకన్నా చిన్నవారు అయినా.... మీ తెలివి, మనోదైర్యం, తడబాటు లేని జవాబులుకు నా నమస్కారం 🙏 అభినందనలు 💐

  • @chandu_546

    @chandu_546

    Жыл бұрын

    Ee lanjakoduku kranthi gadu sanatana Dharmam lekapothe vachhe nashtam yenti antunnadu veedini cheppu tho kottali 😡

  • @pposhann

    @pposhann

    Жыл бұрын

    లలిత కుమార్ ఏ మతాన్ని కించపరచలేదు అవగాహనతొ జవాబు చెప్పారు ఇతనికి అందరూ సమర్థీంచా లి *

  • @MrMadhuri99

    @MrMadhuri99

    Жыл бұрын

    Lalith garu meeru chinnavaru Aina Kani mee opikaki knowledge ki chetulu etti namaskaristunnanu

  • @KingisBack-wo6zo

    @KingisBack-wo6zo

    Жыл бұрын

    E lalit gadiki Support chesedi konni kukkalu unnay Manam andaram kalisi undakunda rechagoti Money cheskuntunadu vidu Jaffa gadu 😂😂😂

  • @eternallife7702

    @eternallife7702

    Жыл бұрын

    Brother, మానవులు అందరూ ఒక మనావుడి నుండి వచ్చారు మరి ఆ మానవుడు ఎక్కడ నుండి వచ్చాడు? దేవుడు ఆ మానవుడిని సృష్టించి తన ఊపిరిని అతనిలో వుంచాడు ఆ మానవుడు దేవునికి కుమారుడు మనుష్యులందరికి కన్న తండ్రి దేవుడు ఆయన పరిశుద్ధుడు మనుషులందరు పాపం చేసి దేవునికి దూరం అయ్యారు, మన పాపములను తొలగించి మనలను రక్షించుటకు యేసు క్రీస్తు భూమి మీదికి వచ్చాడు ఆయనే మన పాపముల కోసం మరణించి తిరిగి లేచాడు ఆయనే నిజమైన దేవుడు ఆయనే నిత్యజీవానికి మార్గం.

  • @hanumeshhanumesh5431
    @hanumeshhanumesh54315 ай бұрын

    లలిత గారు చెప్పింది.100 కి 100 శాతం నిజం.

  • @mallelamanikana7003
    @mallelamanikana700311 ай бұрын

    Lalith Kumar vs renjarla Rajesh interview we need

  • @harikcharish1943
    @harikcharish1943 Жыл бұрын

    లలిత్ అన్న నీ జ్ఞానానికి నా సలాం... ప్రతీ గుడిలో నీలాంటి బోదించే వాడు ఉంటే అప్పుడు మన దేశం లో శాంతి వర్దిల్లుతుంది

  • @leviinstitute-

    @leviinstitute-

    Жыл бұрын

    వాడు శూద్రుడు...గుడిలోకి అర్హత లేదు...

  • @gilalasatish3973

    @gilalasatish3973

    Жыл бұрын

    China correction anna m anukovadu salam Vadu namaste

  • @shankar88888

    @shankar88888

    Жыл бұрын

    @@gilalasatish3973 naku arthamaindi guruvu garuuuu ..🤣🤣

  • @manjulamanju648

    @manjulamanju648

    8 ай бұрын

    👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏

  • @sanathsanathkumar420

    @sanathsanathkumar420

    4 ай бұрын

    Ippudu neeshanthiki emindi bhayya.......

  • @kjesu2715
    @kjesu2715 Жыл бұрын

    క్రాంతి కుమార్ ఒక సాదా సీదా మూర్ఖపు హిందువులా ప్రశ్నలు అడగటం.... లలిత్ అన్న ఒక గురువు లా సమాధానాలు చెప్పడం.... మంచి ఇంటర్వ్యూ....

  • @user-ol2ow9vv8d

    @user-ol2ow9vv8d

    5 ай бұрын

    సద సీదా హిందువు కూడా అలన్తి ప్రశ్నలు అడగరు, కేవలం పబ్లిక్ అటెంక్షన్ కోసం ఫేక్ గ మాట్లాడుతున్నాడు, ఇతని ఆలోచనలు మిగితా ఆ రెండు మతాల కన్నా నీచమైనవి, భూమికి భారం ఇతను

  • @syamaladevichenna2939
    @syamaladevichenna29394 ай бұрын

    లలిత కుమార్ గారు చాలా ఓపికకు నా శతకోటి నమస్కారములు. దైవాన్ని నేను ప్రార్థన చేస్తున్నాను, నీకు కావలసిన శక్తిని ప్రసాదించామని.

  • @puja4568
    @puja4568 Жыл бұрын

    Lalit anna too good anna...so much humility. Love the way u narrate.. eventhough anchor senslessly trying to harrass u.. but, couldn't. This calmness, humility should be an example for all of us.

  • @isvijaykumar5950

    @isvijaykumar5950

    10 ай бұрын

    What a beautiful msg you have written for Lalit garu good keep it up 👆 I'm really very proud of you being a woman

  • @user-ol1bc4yh1s

    @user-ol1bc4yh1s

    4 ай бұрын

    ilu

  • @manapanchyathiteluguchanal6178
    @manapanchyathiteluguchanal6178 Жыл бұрын

    ఇద్దరికి ఇద్దరే అన్నట్లుగా ఈ ఇంటర్వూ సాగింది,,,,క్రాంతి అన్న గారు మీ వీడియోస్ ను చూస్తూనే ఉంటాము,,,, మీకు వీలు అయితే బైరి నరేష్ గారిని, రైంజర్ల రాజేష్ గారిని కరుణాకర్ గారిని, లలిత్ అన్న గారి తో పాటు పాస్టర్ విజయ్ కుమార్, రంజిత్ తోప్ ఇంకో ఎవడైనా పాస్టర్ గారిని కూర్చో బెట్టి మీరు లలిత్ అన్న ను అడిగిన ప్రశ్నలు అడగాలని, అలాంటి ఇంటర్వూ మీరు చేస్తే చూడాలని, ఇది ఈ దేశానికి ఎంతో అవసరమైన సమాధానం సమాజం కు దొరుకుతుంది ఆని ఆశిస్తూ ఉన్నాము,,,, అన్న ఈ ఇంటర్వూ అద్భుతం,,, ఒకరికి ఒకరు ఉన్నది ఉన్నట్లుగా ప్రశ్నలు,,, అలాగే ఆన్సర్స్ రావడం చూస్తూ ఉంటే సిపాయి చేతిలో Ak 47 గన్ లాగా బుల్లెట్ల వర్షం కురిసినట్టు గా ఉన్నది,,, అన్న

  • @suryaduvvu7821

    @suryaduvvu7821

    Жыл бұрын

    Asalu Lalith em cheppadanna Anni anthe alage jaruguthayi Ani oka roudyla maatalaadadu brahmanulu ilanti vallavalane appati amayaka prajala jeevithaalatho aadukunnaru

  • @syamalabhanu7731

    @syamalabhanu7731

    Жыл бұрын

    @@suryaduvvu7821 roudy la ekkada matladaru...opika ga answers icharu...danni tit for tat antaru...entha sepu brahmanulu meeda edavadame...appatlo...muslims, christians... hindus ni darunam ga champaru. Mari valla sangathi enti

  • @suryaduvvu7821

    @suryaduvvu7821

    Жыл бұрын

    @@syamalabhanu7731ee dhesamulo kulanni srushti chindhi brahmanulu antarani thananni srushtinchinadhi brahmanulu sthreelanu bhanisaluga vyabhicharuluga dhevadhasi ,jogini vanti aacharalanu chesinadhi brahmanulu ee dhesamulo mudanammakalanu lepi prajalanu athi dhaari Anga mosalu chesinadhi brahmanulu sudhruduni antaranivaadiga chithreekarinchi vaalla jeevithaalatho aadukunnadhi brahmanulu sudhrudu chadhuvuki arhudu kaadhu Ani cheppindhi brahmanulu bhartha chanipothe bhaarya agnilo dhooki chanipovalane panikimaalina ghoramaina aacharalanu thechchindhi brahmanulu sudhra sthree sareeranni ki ravika dharinchakudadhu Ane aacharanni aa sthreelu sthanala baruvunu bhatti Pannu vasuly chesevaaru intha kanna dhurmargam ekkada untadhi nuv manishivaithe AA vedhavala gurinchi vallu cheppe dhusta dharmam gurinchi aalochinchakundanmanishila sati manidhini premisthu brathuku

  • @nabisaheb6278

    @nabisaheb6278

    Жыл бұрын

    ​​@@suryaduvvu7821..EXCELLENT BROTHER. YOU ARE 100% CORRECT.

  • @rameshrasoori4669

    @rameshrasoori4669

    Жыл бұрын

    ఏంది ఆ యాంకర్ గానికి ఏం మడ్ద తెలుసు.. గొర్రెల అడిగినట్టు గుడ్డి గా ప్రశ్నలు అడిగాడు వానికి క్రీస్తు శకం అనేదేది ఇప్పుడు లేదని కూడా తెలియదు

  • @sathya96318
    @sathya96318 Жыл бұрын

    దేశాన్ని కాపాడడానికి నువ్వు ఎవరు అని అడగడానికి కొంచెం అయినా సిగ్గు శరం ఉండాలి మన దేశాన్ని కాపాడడానికి ఈ దేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి కర్తవ్యం అది మన బాధ్యత కూడా

  • @pavansai201

    @pavansai201

    Жыл бұрын

    Deshanni kaapadadam ante mathala madya chichulu pettadama

  • @Qaramitah

    @Qaramitah

    Жыл бұрын

    @@pavansai201 exactly, ee pastorlu, imamlu hinduvulani avamanistu chicchu pettakunda unte chalu...correct ga chepparu, ee kirastani muhamadiya lanjakodukulu chicchulu pettadam aapali

  • @nani-1432

    @nani-1432

    Жыл бұрын

    ​@@pavansai201 ha

  • @ashash9986

    @ashash9986

    Жыл бұрын

    @ Pavan sai Pashanda matala nundi kapadukovatam

  • @pavansai201

    @pavansai201

    Жыл бұрын

    @@ashash9986 artham kaale bro

  • @manishijeevitham8733
    @manishijeevitham8733 Жыл бұрын

    👏👏సర్వేజనా సుఖినోభవంతు 🙏🙏🙏

  • @user-si3jl1sw9g
    @user-si3jl1sw9g7 ай бұрын

    లలిత్ కుమార్ గారూ మీకున్న అపారమైన జ్ఞానానికి సహనానికీ మీకు పాదనమస్కారములు

  • @vishald2057
    @vishald2057 Жыл бұрын

    Superb Lalith gaaru ... Mee fight super.. Meeru unaru kabati we have thst support

  • @veerannagoudveerannagoud6843
    @veerannagoudveerannagoud6843 Жыл бұрын

    ఈ వెదవ లకు తెల్వదు అన్న ఇలాంటి మూర్కులకూ ఎంతచెప్పినా అర్తం కాదూ సనాతన ధర్మం గురించీ ఈ వెదవలకు తెల్వదు సెక్యులరిజం రాంగ్ జై శ్రీరామ్ సనాతన ధర్మం వర్ధిల్లాలి 🚩🙏🙏✊✊🚩🚩

  • @venkateshreddy5639

    @venkateshreddy5639

    Жыл бұрын

    Supar laleth kummr anna

  • @user-hl1ro6ff4n

    @user-hl1ro6ff4n

    Жыл бұрын

    B.. L

  • @teluguvikram1027
    @teluguvikram102711 ай бұрын

    Conclusion super super...❤ Love lalith anna

  • @user-si3jl1sw9g
    @user-si3jl1sw9g7 ай бұрын

    కారణ జన్ములు లలిత్ కుమార్ గారి పాదాలు కడగాలి అనిపిస్తున్నది నిజంగా

  • @kolkondaravinder1715
    @kolkondaravinder1715 Жыл бұрын

    లలిత్ అన్నా మీలాంటి వారి వల్లే మేం ఆత్మ అభిమానం తో బ్రతుకగలుగుతున్నాం మీకు ఎల్లపుడు మా సపోర్ట్ ఉంటుంది.. 🙏🙏

  • @KingisBack-wo6zo

    @KingisBack-wo6zo

    Жыл бұрын

    E lalit gadiki Support chesedi konni kukkalu unnay Manam andaram kalisi undakunda rechagoti Money cheskuntunadu vidu Jaffa gadu 😂😂😂

  • @sathsangasadanam469
    @sathsangasadanam469 Жыл бұрын

    లలిత కుమార్ గారు మీకు శాస్త్రం మీద ఉన్న పట్టుకు,భారత దేశం మీద ఉన్న భక్తికి,సనతన ధర్మం మీద ఉన్న గౌరవానికి శతకోటి వందనాలు.మీరు మాకు అదర్శప్రయులు.

  • @KingisBack-wo6zo

    @KingisBack-wo6zo

    Жыл бұрын

    E lalit gadiki Support chesedi konni kukkalu unnay Manam andaram kalisi undakunda rechagoti Money cheskuntunadu vidu Jaffa gadu 😂😂😂

  • @jyothikandikuppa9079

    @jyothikandikuppa9079

    Жыл бұрын

    Lalita Kumar meeru nakanna chinnavallu aeina sare Dharma rakshana sanatana Dharma parirakshana chese meeku satakoti PADAABHIVANDANAALU

  • @rajeshhindu750
    @rajeshhindu75010 ай бұрын

    Goosebumps interview lalith anna take my heart ❤ Kranthi anna also very good thought provoking questions the best interview in signature studios.

  • @ravindranathpatnik2785

    @ravindranathpatnik2785

    9 ай бұрын

    Lalita Kumar garu Baga reply echaru

  • @samarthakurthidurgaraodurg4302
    @samarthakurthidurgaraodurg4302 Жыл бұрын

    Lalith garu all in one super hit

  • @Gowriprasad1970
    @Gowriprasad1970 Жыл бұрын

    లలిత కుమార్ గారు, ప్రతి ప్రశ్నకు ఏమాత్రం తడబాటు లేకుండా, చాలా ధైర్యంగా, అఖండ జ్ఞానుల వలె, సంపూర్ణ విశ్వాసంతో చక్కగా సమాధానాలు ఇచ్చారు. వీడియో మొత్తం చూశాక భగవంతుడే మిమ్ములను ఆవహించి మీచేత సమాధానాలు చెప్పించాడేమో అనిపించింది. మీ మేధాశక్తికి నా పాదాభివందనం మరియు అనంత కోటి నమస్కారాలు. అంతేకాదు మీరు నిండు నూరేళ్ళు ఆయు, ఆరోగ్యాలతో జీవించాలని, సర్వదా భగవంతుని కృపకు పాత్రులు కావాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా సనాతన ధర్మం బ్రతకాలన్న, అది గౌరవించబడాలన్న మీ లాంటివారు కలియుగాంతం వరకు వరుసగా పుడుతూనే ఉండాలి. భారతదేశంలో పుట్టిన ప్రతి హిందువు కోరుకునేది ఇదే నేననుకుంటున్నాను. నిజమే అన్నవాళ్లు మాత్రం ఒక లైక్ కొట్టండి. 🙏🙏🙏

  • @uday45212

    @uday45212

    Жыл бұрын

    ఒక్కడే మాట్లాడతుండు అట్లనే అనిపిస్తది...

  • @shivashankear4014

    @shivashankear4014

    Жыл бұрын

    Super bagachepparu brother 🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌

  • @sundeepchary7293
    @sundeepchary7293 Жыл бұрын

    జై హింద్, ఒక్క విషయం ... నేను నమ్మే దేవుణ్ణి మీరు నమ్మకపోయినా పర్వాలేదు, నేను హిందువుని ఇలా చెప్తున్నా, నాలాగే వేరే మతస్తులని చెప్పే వాళ్ళు ఉన్నారా?

  • @vanjarisrinivasarao8150
    @vanjarisrinivasarao8150 Жыл бұрын

    లలిత్ కుమార్ గారు 🔱🙏🏻 జై శ్రీరామ్ స్వామివివేకానంద మన భారత దేశ హిందూ సనాతన ధర్మం యొక్క గొప్పతనం సమస్త దేశాలకు ఎప్పుడో నిరూపించడం జరిగింది.. కానీ ఇప్పుడు మన భారతదేశములో అతి తెలివిగలవారికి నిరూపించవలసి వస్తుంది.. ఇది మన దేశ పరిస్థితి... ఆనాడు ఒక స్వామీవివేకానoదుడు ... ఈనాడు మీరు ఒక స్వామి లలితానందుడు అవ్వవలసిన సమయం ఆసన్నమైంది..మీ ద్వారా హిందూ ధర్మం రక్షించబడాలని కోరుకుంటున్నాను... అందుకు నిజమైన హిందువులంతా భాగస్వామ్యం అవ్వి మన హిందూ ధర్మం రక్షించి, కాపాడుకుంటే.. మనదేశం బాగుంటుంది... ఇలా ప్రతిఒక్కరము ఆలోచన చేద్దామని కోరుకుంటూ... శ్రీనివాస్... నేను సైతం ఒక హిందువు.. హిందూ ధర్మం కోసం త్యాగం చేస్తూ... పాటుపడుతున్న శ్రీ లలితానంద గారు మీకు శతకోటి నమస్కారములు 🔱🙏🏻🙏🏻🙏🏻

  • @pavankumarakella7851
    @pavankumarakella7851 Жыл бұрын

    Great interview from kranthi gaaru... and lalith gaaru has a great personality... he is a man of sanatan dictionary..

  • @trinadkarri9886
    @trinadkarri9886 Жыл бұрын

    జైభారత్ జైశ్రీరామ్🚩🚩🚩 ధన్యవాదాలు కొదమ సింహం లలిత్ గారు..జైశ్రీరామ్🚩🚩🚩 అతి తెలివి యాంకర్ గారు హిందువు అని అంటున్నారు కాసేపు నిజం అనుకుందాం...ఎడారి వన్,టు యాంకర్ లు ఎడారి వన్,టు వాల్ల మతాలను విశ్వసించే వాల్లను కూర్చో పెట్టి ఈవిధమైన ప్రశ్నలు వేస్తే హిందు సమాజం చూడాలని ఉంది...జైహింద్

  • @aashrithchowdary5958
    @aashrithchowdary5958 Жыл бұрын

    హిందూ సామ్రాట్ లలిత్ కుమార్ మీకు హిందూ సమాజం తరుపున ధన్యవాదాలు

  • @aashrithchowdary5958

    @aashrithchowdary5958

    Жыл бұрын

    Media person 5th class అనుకుంట

  • @syamaladevichenna2939
    @syamaladevichenna29394 ай бұрын

    క్రాంతి గారు, ఇలాగే ఒక ముస్లిం ని ఒక క్రైస్తవున్ని ఇంటర్వ్యూ చేయాలని కోరుకుంటున్నాను. ఎక్కువుగా నాతో ఇలా అంటారు క్రై స్తువులు, హిందూ దేవతలందరు దయ్యాలు భూతాలు ఇంకా ఎన్నెన్నో. విన్న వారు హిందువులు ఎంత బాధపడతారో కొద్దిగా ఆలోచించు నాన్న. నీ దౌర్జన్యం చూపకు నాన్న.

  • @vNINE369
    @vNINE3699 ай бұрын

    Lalith sir, highly knowledgeable guy. Hats off to you sir !

  • @subhashnaidu1519
    @subhashnaidu1519 Жыл бұрын

    ఇలాగే ఇంటర్వ్యూ దమ్ముంటే అసదుద్దీన్ తో చెయ్యి ప్రతి భారతీయుడు లలిత్ కుమార్ అన్న ఇలాగే ఉండాలి అలాగే ఆలోచించాలి జై శ్రీ రామ్ 🙏🚩✊

  • @KingisBack-wo6zo

    @KingisBack-wo6zo

    Жыл бұрын

    E lalit gadiki Support chesedi konni kukkalu unnay Manam andaram kalisi undakunda rechagoti Money cheskuntunadu vidu Jaffa gadu 😂😂😂

  • @sreyassri2654
    @sreyassri2654 Жыл бұрын

    అడిగే వాడికేమీ తెలియకపోయినా ఓపికగా విషయాలన్నీ చెప్పారు.

  • @rameshgotte9546
    @rameshgotte95468 ай бұрын

    మీకు పాదాభివందనాలు మీలాంటి గొప్ప వ్యక్తి మా తరంలో ఉండడం మా అదృష్టం జైహింద్ జై భారత్

  • @syamaladevichenna2939
    @syamaladevichenna29394 ай бұрын

    నీ ప్రశ్నలు చాలా అద్భుతంగా ఉన్నాయి నాన్న. అందరికి కనువిప్పు జరుగుతొంది చానెల్ చూసే వారికి.

  • @TarakMusicChannel
    @TarakMusicChannel Жыл бұрын

    అన్నా ఏంకర్ నువ్వెందుకు అంత ఆవేశపడుతున్నావు ఆలోచించు కొంచెం

  • @bonammanibabu3616
    @bonammanibabu3616 Жыл бұрын

    జై శ్రీరామ్🙏🕉 నా జీవితం లో ఇలాంటి ఇంటర్యుా చుాడలేదు, ప్రశ్న? అధ్బుతం, జవాబు అధ్బుతం, జై హింద్ 💪భారత్ మాత కీ జై💪 🚩వందేమాతరం💪

  • @dr.suneelkumar8391
    @dr.suneelkumar8391 Жыл бұрын

    Super interview I like so much. The knowledge of lalith is applicable

  • @user-tu5vl2sr1z
    @user-tu5vl2sr1z10 ай бұрын

    సూపర్ బ్రహ్మాండమైన ప్రోగ్రాం చాలా చాలా మంచి విషయాలు చెప్పారు లలిత్ కుమార్ చాలా చాలా ఇంప్రెస్స్ ప్రోగ్రాం🎉🎉❤mdkhaja

  • @SuperHarnath
    @SuperHarnath Жыл бұрын

    హాఫ్ నాలెడ్జ్ పర్సన్ కి సరియైన సమాధానాలు చెప్పారు లలిత్ గారు. మీరు 100 సంవత్సారాలు వర్ధిల్లాలి.

  • @yerrojudamodhar1185

    @yerrojudamodhar1185

    Жыл бұрын

    100% off నాలెడ్జ్ గడు

  • @sreekanthmacharla4906

    @sreekanthmacharla4906

    Жыл бұрын

    Good knowledge @Lalith Anna

  • @BrahmaGoud

    @BrahmaGoud

    Жыл бұрын

    Yes 👍

  • @maheshpati1645

    @maheshpati1645

    Жыл бұрын

    ​@@yerrojudamodhar1185నీ మొఖంలో నా చెప్పు అని నిన్ను తిట్టాలని ఉందిరా కానీ నేను తిట్టను 🐏

  • @darlingsfan9482

    @darlingsfan9482

    Жыл бұрын

    @@yerrojudamodhar1185 aadi nee nuvu ardham chesuna mind chebutundi nee burra yenta off bacha

  • @ramakotyada1085
    @ramakotyada1085 Жыл бұрын

    లలిత్ కుమార్ గారు మీకు మన హిందువులు అందరి తరుపున 🙏🙏🙏 మిమ్మల్ని పొగడడానికి మాటలు రావడంలేదు.. చాలా అద్భుతమైన సమాధానాలు చెప్పారు.. మన దర్మం మీద మీకు ఉన్న అపారజ్ఞానానికి మా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా.. మీ ప్రయత్నానికి ఫలితం దక్కుతుంది.. మార్పు వస్తుంది ఇంకా రావాలి.... జై శ్రీరామ్.. జై హింద్..

  • @user-si3jl1sw9g
    @user-si3jl1sw9g7 ай бұрын

    హిందువులారా ఈ హిందూ ద్రోహి క్రాంతి మన మతాన్ని ఎంతగా అవమానిస్తున్నాడో చూడండి. మనం ఐక్యంగా లలిత్ కుమార్ గారికి ఆర్థికంగా అంగబలముతో సహా సహకరించి తోడుగా వుందాము. మన బాధ్యత

  • @sanathsanathkumar420

    @sanathsanathkumar420

    4 ай бұрын

    😂😂😂 em bhayya chandalu emina kavala, aayana hinduvulni em avamaninchatla.

  • @aarryarun
    @aarryarun Жыл бұрын

    Lalith garu subhakankshallu Meru Chala baga anni prashnallaki samadanallu echharu me pi unna gouravam 100 folds perigindi Chala happy ga undi Jai hind

  • @janaswamyayyappa6227
    @janaswamyayyappa6227 Жыл бұрын

    అద్భుతం. నా జీవితంలో చూసిన అతి కొద్ది అద్భుతమైన ఇంటర్వూ లలో ఇదే అత్యుత్తమమైన ఇంటర్వ్యూ. హిందుత్వం గురించి సామాజికంగా లోతుగా ఇంత వివరంగా స్వామీజీలు ప్రవచనకారులు కూడా చెప్పలేరు అని నాకు అనిపించింది. (హిందూ జనశక్తి) లలిత్ కుమార్ గారికి చాలా ధన్యవాదాలు పాదాభివందనాలు ,🙏 (నాలో వున్నా ధ్యానశక్తి మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది,!

  • @Scientificknowledge26

    @Scientificknowledge26

    Жыл бұрын

    😂

  • @Scientificknowledge26

    @Scientificknowledge26

    Жыл бұрын

    Yeda vunde nee dyana shakti

  • @Qaramitah

    @Qaramitah

    Жыл бұрын

    @@Scientificknowledge26 entra babu nee badha? mary lanja , yesu lanjakoduku...

  • @Scientificknowledge26

    @Scientificknowledge26

    Жыл бұрын

    @@Qaramitah moddagudu Vochi nadi munda ninu vadni ante niku nochinde vadi battava Nuv

  • @Scientificknowledge26

    @Scientificknowledge26

    Жыл бұрын

    @@Qaramitah gudha muyi puka kosi karam pedtha dyana shakthi yeda vundi ra munda vidi dyanashakthi adiki yetla help chesthadira puka question yesthey Christian ainatta poyi Hinduism ani aha agra varnala butu nakupo munda yeah religion aina equality chupisthunda

  • @neelakantaneelakanta6017
    @neelakantaneelakanta6017 Жыл бұрын

    క్రాంతి గారు ఇంటర్వ్యూ వన్ సైడ్ మాత్రమే అని నా అభిప్రాయం లలిత్ కుమార్ గారు చాలా వివరంగా ఓపికగా సమాధానం చెబుతున్న తీరు హర్షణీయం హిందూ ధర్మానికి నిలువెత్తు నిదర్శనం ధన్యవాదములు జై జై శ్రీరామ్

  • @rayalaseema6728
    @rayalaseema6728 Жыл бұрын

    Good information best video i ever seen super ga matladaru lalith anna🔥🙏

  • @venugoalvenugopal2130
    @venugoalvenugopal2130 Жыл бұрын

    Hello Mr. Lalit Kumar garu Superb Excellent 👌 interview Full Dharma Speaking Dynamic Speach. Hindu religion should Follow Rules For Ever. Till End. Om namah shivaya.Hara Hara Mahadeva Shambho Shankara thanks 🙏👍. Om TAT Sat.

  • @kategarashok6712
    @kategarashok6712 Жыл бұрын

    ఇన్ని గోరాలు జరుగుతున్న హిందువుగా పుట్టి మన క్రాంతి మన ధర్మానికి ఏమి చేశాడు అని అడుగుతున్న

  • @FACTSOFHINDUISM597

    @FACTSOFHINDUISM597

    Жыл бұрын

    😂😂😂 asalu kranthi ki hinduism gurinchi em teliyadu enka em chestadu..

  • @srinivaspappala25

    @srinivaspappala25

    Жыл бұрын

    మన ధర్మం గురించి లలిత్ కుమార్ ఇచ్చిన సమాధానాలు విని క్రాంతి మన ధర్మ విశిష్టత తెలుసుకుని అదే ధర్మం లో ఆయన ఉన్నందుకు పుకించిపోయి వుంటారు..జై శ్రీ రామ్ .

  • @srinivaspappala25

    @srinivaspappala25

    Жыл бұрын

    మన ధర్మం గురించి లలిత్ కుమార్ ఇచ్చిన సమాధానాలు విని క్రాంతి మన ధర్మ విశిష్టత తెలుసుకుని అదే ధర్మం లో ఆయన ఉన్నందుకు పుకించిపోయి వుంటారు..జై శ్రీ రామ్ .

  • @koteswararaoande8468

    @koteswararaoande8468

    Жыл бұрын

    ఈ యాంకర్ కి కనీస పరిజ్ఞానం లేదు ఇలాంటి వాళ్ళు యాంకర్ గా పనిచేయడం మన దురదృష్టం

  • @BrahmaGoud

    @BrahmaGoud

    Жыл бұрын

    వాడు 50.50హిందువు

  • @chandut2610
    @chandut2610 Жыл бұрын

    అద్భుతం. నా జీవితంలో చూసిన అతి కొద్ది అద్భుతమైన ఇంటర్వూ లలో ఇదే అత్యుత్తమమైన ఇంటర్వ్యూ. హిందుత్వం గురించి సామాజికంగా లోతుగా ఇంత వివరంగా స్వామీజీలు ప్రవచనకారులు కూడా చెప్పలేరు అని నాకు అనిపించింది. హిందూ జనశక్తి లలిత్ కుమార్ గారికి చాలా ధన్యవాదాలు పాదాభివందనాలు 🙏🙏🙏💐💐💐

  • @vamsikrishna5813
    @vamsikrishna58137 ай бұрын

    Jai sriram 🚩🚩🙏🙏

  • @daviddola1909
    @daviddola1909 Жыл бұрын

    ప్రపంచం లో ఎక్కడా లేని కుల వివక్షం నమ దేశం లోనే ఉంది

  • @parodayn2594
    @parodayn2594 Жыл бұрын

    దిమాక్ లేని క్రాంతి అడిగిన పిచ్చి ప్రశ్నలు, వాణికి దిమ్మతిరిగే సమాధానాలు. అబ్బో లలిత్ కుమారంటే ఈయనేనా సూపర్ అన్నో 😙👏

  • @omnamashivaya3566

    @omnamashivaya3566

    Жыл бұрын

    గుడ్ క్వశ్చన్ గుడ్ ఆన్సర్

  • @eternallife7702

    @eternallife7702

    Жыл бұрын

    Brother, మానవులు అందరూ ఒక మనావుడి నుండి వచ్చారు మరి ఆ మానవుడు ఎక్కడ నుండి వచ్చాడు? దేవుడు ఆ మానవుడిని సృష్టించి తన ఊపిరిని అతనిలో వుంచాడు ఆ మానవుడు దేవునికి కుమారుడు మనుష్యులందరికి కన్న తండ్రి దేవుడు ఆయన పరిశుద్ధుడు మనుషులందరు పాపం చేసి దేవునికి దూరం అయ్యారు, మన పాపములను తొలగించి మనలను రక్షించుటకు యేసు క్రీస్తు భూమి మీదికి వచ్చాడు ఆయనే మన పాపముల కోసం మరణించి తిరిగి లేచాడు ఆయనే నిజమైన దేవుడు ఆయనే నిత్యజీవానికి మార్గం.

  • @nikhilkandagatla8773
    @nikhilkandagatla8773 Жыл бұрын

    Kranti shocks Lalith Kumar Garu Rocks.....

  • @vsaikiran3529
    @vsaikiran3529 Жыл бұрын

    లలిత్ కుమార్ గారు నా హృదయపూర్వక అభినందనలు నేను మిమ్మల్ని చూసి చాలా గర్వపడుతున్నాను

  • @venkatraman3264
    @venkatraman32647 ай бұрын

    Lalit గారి మాటలు వినాలనిపిస్తుంది

  • @chnani3548
    @chnani3548 Жыл бұрын

    లలిత్ అన్నా ఈ interview చూస్తున్నంత సేపు నాకు గుష్బుంబ్స్ వచ్చినయ్... సనాతన ధర్మం కోసం నిన్ను ఆ భగవంతుడు సృష్టించాడేమో అనిపిస్తుంది. క్రాంతి గారిని తప్పు పట్టకూడదు ఆయన ఒక జర్నలిస్ట్ గా తన పని తాను చక్కగా చేశారు. ప్రశ్న క్లిష్టంగా ఉన్నపుడే జవాబు అత్యుత్తమంగా ఉంటుంది...

  • @prakashmaadvi639

    @prakashmaadvi639

    Жыл бұрын

    Ninnu gaddi pikadaniki ...

  • @Flutechandra
    @Flutechandra Жыл бұрын

    ఈ ఇంటర్వ్యూ చేసేది ఎవరో కానీ.....ఆయన అడిగే ప్రశ్నలు చూస్తే తెలిసిపోతుంది ఆయన ఎటువంటి హోం వర్క్ చేయ లేదని.......లలిత్ గారి లాంటి వాళ్ళని ఇంటర్వ్యూ చేసేముందు ......ఒకటికి రెండు సార్లు prepare అవ్వాలి......

  • @PrakashMula

    @PrakashMula

    Жыл бұрын

    True

  • @sasikanth4957

    @sasikanth4957

    Жыл бұрын

    S

  • @govindravi4870

    @govindravi4870

    Жыл бұрын

    Ya lalith gaaru e question adigina cheppagalru

  • @darksoulcreations738

    @darksoulcreations738

    8 ай бұрын

    Home work cheyadaniki idi rapid fire kadu bro idi debate

  • @ballarilegends4097

    @ballarilegends4097

    8 ай бұрын

    😂😂😂😂😂😂

  • @chandrabhavani2826
    @chandrabhavani28262 ай бұрын

    Lekapothe kranti garu meeru matham marandi india lo SANATANA DHARMAM eh undali...jai shree ram ❤❤❤❤❤

  • @srishashiakshayakshara3657
    @srishashiakshayakshara36575 ай бұрын

    జై లలిత్ కుమార్. యాంకర్ కొద్దిగ తగ్గించుకుంటే మంచిది

  • @kry415
    @kry415 Жыл бұрын

    లలిత గారు మీకు ముందరగా నమస్కారమండి 🙏మైండ్ బ్లోయింగ్ ఆన్సర్ చేశారు అండి. మీరు అరుణ్ గారు ఎంత వంకర ప్రశ్నలు వేసినప్పటికీ మీరు నిజాయితీగా ఉన్నది ఉన్నట్లు సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని తెలియజేశారు. నీలాంటి వాళ్ళు మన ధర్మాల్లో ఉన్నందుకు గర్వపడుతున్నాము🙏 జై హింద్🇮🇳🙏

  • @vsrikanthsharma2238
    @vsrikanthsharma2238 Жыл бұрын

    క్రైస్తవ్యం నుండి తిరిగి సనాతన ధర్మం లోకి వచ్చి, ఇంత లోతుగా అధ్యయనం చేసి ఇంత గొప్పగా పోరాడుతున్న మీకు చాలా కృత్ఞతలు...

  • @eternallife7702

    @eternallife7702

    Жыл бұрын

    Brother, మానవులు అందరూ ఒక మనావుడి నుండి వచ్చారు మరి ఆ మానవుడు ఎక్కడ నుండి వచ్చాడు? దేవుడు ఆ మానవుడిని సృష్టించి తన ఊపిరిని అతనిలో వుంచాడు ఆ మానవుడు దేవునికి కుమారుడు మనుష్యులందరికి కన్న తండ్రి దేవుడు ఆయన పరిశుద్ధుడు మనుషులందరు పాపం చేసి దేవునికి దూరం అయ్యారు, మన పాపములను తొలగించి మనలను రక్షించుటకు యేసు క్రీస్తు భూమి మీదికి వచ్చాడు ఆయనే మన పాపముల కోసం మరణించి తిరిగి లేచాడు ఆయనే నిజమైన దేవుడు ఆయనే నిత్యజీవానికి మార్గం.

  • @Rebalrajesh8280

    @Rebalrajesh8280

    5 ай бұрын

    ​@@eternallife7702.. Meeru mararu eka 😂😂

  • @maheshp6317
    @maheshp63177 ай бұрын

    చాలాబాగా మాట్లాడారు అన్న. ప్రతి ప్రశ్నకి సరైన సమాధానాలు చెప్పారు 👌🏻👍🏻.

  • @venkataramanaravanapp6365
    @venkataramanaravanapp63657 ай бұрын

    Lalith kumar garu super good speech brother ❤🚩🚩🇮🇳🇮🇳🙏🙏

  • @prabakarsampathrao580
    @prabakarsampathrao580 Жыл бұрын

    క్రాంతి అన్న, నువ్వు సూపర్ అన్న. ఈ ఇంటర్వ్యు చూసినాక నేను లలిత్ కుమార్ కు ఫిద అయినా చాలా త్యంక్స్

  • @rashtrabhakti_tv
    @rashtrabhakti_tv Жыл бұрын

    సరస్వతి దేవి మిమ్మల్ని ఆవహించింది 🙏👌

  • @thapasvichitti2602

    @thapasvichitti2602

    Жыл бұрын

    Yes

  • @eternallife7702

    @eternallife7702

    Жыл бұрын

    Brother, మానవులు అందరూ ఒక మనావుడి నుండి వచ్చారు మరి ఆ మానవుడు ఎక్కడ నుండి వచ్చాడు? దేవుడు ఆ మానవుడిని సృష్టించి తన ఊపిరిని అతనిలో వుంచాడు ఆ మానవుడు దేవునికి కుమారుడు మనుష్యులందరికి కన్న తండ్రి దేవుడు ఆయన పరిశుద్ధుడు మనుషులందరు పాపం చేసి దేవునికి దూరం అయ్యారు, మన పాపములను తొలగించి మనలను రక్షించుటకు యేసు క్రీస్తు భూమి మీదికి వచ్చాడు ఆయనే మన పాపముల కోసం మరణించి తిరిగి లేచాడు ఆయనే నిజమైన దేవుడు ఆయనే నిత్యజీవానికి మార్గం.

  • @thapasvichitti2602

    @thapasvichitti2602

    Жыл бұрын

    @@eternallife7702 మరి మీరు సైతాను అంటారు కదా వాళ్ళు ఎవరు వాళ్ళకి తల్లితండ్రులు ఎవరు

  • @ramakrishnamurthi2489
    @ramakrishnamurthi24895 ай бұрын

    క్రాంతి గారికి హిందువులు అంటే నచనట్టుందే

  • @answermyquestionofficial7913
    @answermyquestionofficial7913 Жыл бұрын

    E interview lo Lalitha ki support ga comments చేసిన వాళ్ళు అంత జన శక్తి కి సంబందించిన వాళ్ళు మాత్రమే.. 🤭

  • @prasadnadapana3564
    @prasadnadapana3564 Жыл бұрын

    లలిత్ గారు మీకు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻శతకోటి నమస్కారలు, మీకు నేను అభిమానిని, ఇప్పటి నుండి భక్తుడిని 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @kvsreddi4435
    @kvsreddi4435 Жыл бұрын

    అద్భుతమైన ప్రసంగం హిందూ లలిత్ కుమార్ అన్న గారూ.. అద్భుతమైన ప్రసంగం🚩🇮🇳🙏

  • @srilaxmi2561
    @srilaxmi2561 Жыл бұрын

    లలిత్ గారు మీకు వందనాలు జై శ్రీ రాం

  • @reyyamaadhi4875
    @reyyamaadhi487510 ай бұрын

    జై శ్రీ రామ్..జై లలిత్ కుమార్ అన్నయ్య..

  • @maraboinabhaskar5156
    @maraboinabhaskar5156 Жыл бұрын

    Lalith గారు బాగా మాట్లాడారు. క్రాంతి గారు కొన్ని సందర్భాలలో tremp అయినా lalith గారు చాలా balancing గా ఎక్కడ tremt ఆగకుండా clear cut ga answer చేశారు. Hatsup lalith గారు.

  • @GaneshSM76
    @GaneshSM76 Жыл бұрын

    చాలా చక్కటి ముఖాముఖి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఇతర మతాలను కించపరిచారని నేను అనుకోవడంలేదు. హిందూ మతంలోని గొప్పతనాన్ని చాలా బాగా తెలుసుకోగలిగాను. మీ ఇద్దరికీ ధన్యవాదాలు. జై శ్రీరామ్ జయహో భారత్ 💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏

  • @siyadrichiranjeevi1877
    @siyadrichiranjeevi1877 Жыл бұрын

    Kranthi garu overga matluthunnaru koncham thagginchukondi oka journalist ga humble ga matladandi Lalithkumar garu chala opika ga hundhaga samadhanalu chepthunnaru , Jai sriram 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @MadhavaraoKaruturi
    @MadhavaraoKaruturi5 ай бұрын

    జైశ్రీరామ్ జై జై శ్రీరామ్ లలిత గారు ప్రశ్నకు చాలా బాగా సమాధానం ఇచ్చారండి

  • @MadhavaraoKaruturi

    @MadhavaraoKaruturi

    5 ай бұрын

    లలిత గారు సూపర్ సూపర్

  • @rekhadeviporika3129
    @rekhadeviporika3129 Жыл бұрын

    లలిత్ కుమార్ గారు మీకు మన సనాతనం హిందూ సేవకు కృతజ్ఞతలు, అభినందనల నమస్కారాలు

  • @Ramram-hm1tj

    @Ramram-hm1tj

    Жыл бұрын

    Pichonivaa raa nuvvu yeee castee raa raa 😅

  • @user-de5lo7sk7m

    @user-de5lo7sk7m

    Жыл бұрын

    Kranthi. Indhuvana

  • @sonunayakofficial7518
    @sonunayakofficial7518 Жыл бұрын

    కచ్చితంగా కూర్చోబెట్టండి అన్నా ఇద్దరీని ..నిజ నిజాలు ఏంటో ప్రజలకి చేరువవుతుంది

  • @eternallife7702

    @eternallife7702

    Жыл бұрын

    Brother, మానవులు అందరూ ఒక మనావుడి నుండి వచ్చారు మరి ఆ మానవుడు ఎక్కడ నుండి వచ్చాడు? దేవుడు ఆ మానవుడిని సృష్టించి తన ఊపిరిని అతనిలో వుంచాడు ఆ మానవుడు దేవునికి కుమారుడు మనుష్యులందరికి కన్న తండ్రి దేవుడు ఆయన పరిశుద్ధుడు మనుషులందరు పాపం చేసి దేవునికి దూరం అయ్యారు, మన పాపములను తొలగించి మనలను రక్షించుటకు యేసు క్రీస్తు భూమి మీదికి వచ్చాడు ఆయనే మన పాపముల కోసం మరణించి తిరిగి లేచాడు ఆయనే నిజమైన దేవుడు ఆయనే నిత్యజీవానికి మార్గం.

  • @sk-no5kp

    @sk-no5kp

    Жыл бұрын

    ​@@eternallife7702ade yesu anavallu chupinchandi

  • @gopimudiraj5631

    @gopimudiraj5631

    Жыл бұрын

    ​@@eternallife7702who is yesu. He was not born in hindustan

  • @Ram_T

    @Ram_T

    Жыл бұрын

    Video వచ్చేసింది...

  • @yesepuenika4017
    @yesepuenika40176 ай бұрын

    Thank you for information Expecting such interviews with a Christian and a Muslim

  • @user-zy3qw8vs4h
    @user-zy3qw8vs4h6 ай бұрын

    మంచి ప్రశ్నలు వేశారు సార్ 👌👌👌👌🙏

  • @TGN14
    @TGN14 Жыл бұрын

    మనువు చిమ్మిన మత్తులో మునిగిన బహుజన జాతిని చేయి పట్టి లేపాలి. Jai Bheem

  • @pallibadrachalam146
    @pallibadrachalam146 Жыл бұрын

    జై... శ్రీరామ్... క్రాంతి గారు ఇలానే క్రిస్టియన్ కి లేదా.. ముస్లిం కి ఇంటర్యూ చెయ్యండి అప్పుడు అర్ధం అవ్వుద్ది.

  • @venkataramananallapaneni4586
    @venkataramananallapaneni458610 ай бұрын

    సర్వేజనా సుఖినోభవంతు సమస్త సన్మంగళా నిసంతు అని లోక కల్యాణం కోరుకునే నా హైందవం అమరమై, ఆచంద్రతారార్కమై నిలిచి ఉంటుందని, నిలిచి ఉండాలని కోరుకుంటున్నాను

  • @uniqueinfokavi6428
    @uniqueinfokavi64286 ай бұрын

    Anna super Anna ur answers tooo good the way u given the explanation need to learn from u anna

  • @adityaadi9446
    @adityaadi9446 Жыл бұрын

    14:53 anchor గారు అత్యుత్సాహం ప్రదర్శించారు 😂 సగటు అన్న పదానికి అర్ధం తెలుసుకోవాలి

  • @jyothikandikuppa9079

    @jyothikandikuppa9079

    Жыл бұрын

    దెయ్యం పూనిన anchor ki manchi vaidyam chesaru Lalitha babu kaani anchor ki pattinadi christava deyyam la vundi .danii taapani telisina oppukoni deyyam

  • @upendermittakola6541
    @upendermittakola6541 Жыл бұрын

    From this discussion it reveals an out come that to become a complete man protect and do Dharma. Jai Bharat.

  • @thinker445
    @thinker445 Жыл бұрын

    నీవు స్వాధీనపరచుకొనబోవు దేశములోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహుజనములను, అనగా సంఖ్యకును బలమునకును నిన్ను మించిన హిత్తీయులు గిర్గాషీయులు అమోరీయులు కనానీయులు పెరిజ్జీయులు హివ్వీయులు యెబూసీయులను ఏడు జనములను నీ యెదుటనుండి వెళ్లగొట్టిన తరువాత నీ దేవుడైన యెహోవావారిని నీకప్పగించునప్పుడు నీవు వారిని హతము చేయవలెను, వారిని నిర్మూలము చేయవలెను. వారితో నిబంధన చేసికొనకూడదు, వారిని కరుణింపకూడదు,౹ ద్వితీయోపదేశకాండము 7:1‭-‬2 ఇందులో హిందువలకోసం ఎం రాయబడి లేదు కదా... అసలు ఈరోజు india లో ఉన్న ఏ మతం కోసం కూడా రాయబడి లేదు..so కొన్ని వేల సంవత్సరాల ముందు జరిగిన సంఘటన and అప్పటి మనుషులను ఉద్దేసించి చెప్పిన మాటలను ఇప్పుడు ఎలా ఆపాదిస్తారు, ఇప్పుడున్న సమాజానికి.... Bible అక్కడితో ఆగిపోయిందా... ఆ తర్వాత దేవుడింకేం మాట్లాడలేదా? అవన్నీ ఎందుకు కన్పించటం లేదు లలిత్ కుమార్ కి... ఈ ఒక్క అధ్యాయంతో ఎందుకు ఆగిపోతున్నారు.... And ఆ అధ్యాయంలో సారమంతా చుస్తే దేవుడు తను ఎన్నుకున్న ప్రజలతో మాట్లాడుతున్నాడు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, కాని పైన చెప్పబడిన వాళ్లంతా గుడ్డిగా ఏవి పడితే వాటిని నమ్ముతున్నారు, వాళ్ళు సొంతగా దేవతలను చేసుకుని పూజిస్తున్నారు... వాళ్ళతో మీరుంటే మిమ్మల్ని కూడా వాళ్ళలా గుడ్డివాళ్లుగా చేస్తారు... వాళ్ళ జోలికి పోవద్దు, వాళ్ళు మీతో ఉంటే మీరందరు నశించిపోతారు కాబట్టి ఎక్కువ జనంగా ఉన్న వాళ్ళను తక్కువ జనముగా ఉన్న మీ చేతికి నేనప్పగిస్తాను హతం చేయండి అని చెప్పారు... ఒకవేళ వాళ్ళు నమ్మే దేవతలు నిజమైతే వాళ్ళను కాపాడాలి కదా... And దేవుడికి అన్ని ముందుగానే తెలుస్తాయి కాబట్టి వాళ్ళను అప్పగిస్తాను అని చెప్పారు....ఏం హిందూ దేవుండ్లు ఎవ్వరిని చంపలేదా, యుద్ధాలు జరగలేదా.... పగతో రావణుడిని చంపలేదా,? ప్రేమతో క్షమించి గెలుచుకోవచ్చు కదా? And యేసు క్రీస్తు bible లో ఎక్కడైనా చంపమని చెప్పినట్లు రాసుందా? 🤷🏼‍♂️

  • @shyamkallempeta2865
    @shyamkallempeta2865 Жыл бұрын

    లలిత్ గారు మీరు చేపినవీ నిజమే మరీ మల మాదిగలను ఉరి బయట ఎందుకు ఉంచుతారు మకు గుడిలోకి ఎందుకు రనియరు మేము హిందులము కామ ఎందుకు అంటరనివలు అని ఎందుకు అంటారు సర్

  • @thurakasrinu7549
    @thurakasrinu7549 Жыл бұрын

    జై శ్రీ రామ్.. జై హిందూ జై భరత్ 🕉🙏🙏🙏

  • @bhaskaravadutha3950
    @bhaskaravadutha3950 Жыл бұрын

    Thank you LALITH GARU BEST ANSWER YOU ARE GIVEN... And Mr. Kranthi be patient whIle asking questions and try to listen to complete Answers

  • @renukuntlaanil6418
    @renukuntlaanil641810 ай бұрын

    గడుధులకు ఏం తెలుసు గంధపు చెక్కల వాసన అన్నట్టు సంకర జాతి మతాలకు ఏం తెలుసు లలిత్ కుమార్ nu చెప్పింది పచ్చి నిజం తమ్ముడు nu వెరీ good

  • @karthikksk3011
    @karthikksk301128 күн бұрын

    ఈ క్రాంతి కుమార్ లాంటి హిందువుల వల్లే మనకి ఈ దుస్థితి.

  • @andemnagaraju4905
    @andemnagaraju4905 Жыл бұрын

    ఇంత తెలిసిన మీరు ఏమి తెలవని వాళ్లకు సమాధానం చెప్పాల్సిన అవసరం మీలాంటి వాళ్లకు వున్న బాధ్యత అన్న జై హింద్ జై భారత్

  • @krishnaveni8161

    @krishnaveni8161

    Жыл бұрын

    వాడు చూడండి ... ధర్మం లేకపోతే ఏమీ అని అడుగుతున్నాడు వాడితో ఎన్ని మాట్లాడిన waste , వీళ్ళు హిందువులే బాగా దొరుకుతారు , వాడికి ఒక ముస్లిం నీ క్రిస్టియన్ ను అడగడానికి వాడికి ఉచ్చ పడుతుంది

  • @gayatriprasadvedula5765
    @gayatriprasadvedula5765 Жыл бұрын

    ఈ anchor గాడు‌ హిందువుగా చెప్పుకుంటున హైందవేతరుడు అని స్పష్టంగా తెలు‌సోందా.

  • @IsmartSaiGirish

    @IsmartSaiGirish

    Жыл бұрын

    yes

  • @bookengine8098

    @bookengine8098

    Жыл бұрын

    Anchor overaction

  • @trueindian7410

    @trueindian7410

    Жыл бұрын

    anchor andariki equal ga adgutadu

  • @thirupathikasarla9136

    @thirupathikasarla9136

    Жыл бұрын

    100 carrect

  • @GoodLuck-sw6ui

    @GoodLuck-sw6ui

    Жыл бұрын

    ఒక్కోక్క సారి సత్యం బలపడలి అంటే ప్రశ్న బలంగా ఉండాలి ఆ విధంగానే anchor అలా మాటలాడి వుంటాడు అని నా ఉద్దేశం జై శ్రీ రామ్

  • @VinayKumar-qq6po
    @VinayKumar-qq6po7 ай бұрын

    15:04 yes naa bharathadeshani kapudukuntam jay shree ram🚩❤️🙏

  • @anithamaryala7037
    @anithamaryala70372 ай бұрын

    క్రాంతి కుమార్ నీకు దముంటే కులం కులం అంటున్న గవర్నమెంట్ను నిలదీయు కులంపేరు అడుగుతున్నది సాధారణ జనం కాదు గవర్నమెంట్ ప్రతి దాంట్లో రిజర్వేషన్లు కులాలతో లింకు చేసిన గవర్నమెంట్ ని అడుగు గవర్నమెంట్ కి కావాల్సింది కులాలు, మతాలను విడదీయడమే లలిత్ కుమార్ గారు కులాలను ప్రశ్నించట్లేదు మానవత్వాన్ని మాత్రమే అడుగుతున్నాడు మతాలను విడదీయడం లేదు మమ్మల్ని తొక్కేస్తున్నారు మమ్మల్ని కూడా బతకనివ్వండి అని అడుగుతున్నాడు

  • @muraliprasanna
    @muraliprasanna Жыл бұрын

    మనిషి అన్న వాడు... మంచి గానే వుండాలని....అందరూ అంటారు....

  • @direction.682

    @direction.682

    Жыл бұрын

    Kani avaru patincharu😂

  • @subbaraoponugupati7223
    @subbaraoponugupati7223 Жыл бұрын

    చిరంజీవి లలిత్ కుమార్, శతమానం భవతి శతాయుః పురుష శతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతితిష్టతి 👌 God bless u my boy ❤️

  • @KattamanchiRajesh

    @KattamanchiRajesh

    Жыл бұрын

    బాలకృష్ణ లలిత్ కుమార్ శతమానం భవతి

  • @maheshkannuri777

    @maheshkannuri777

    Жыл бұрын

    లలిత్ అన్న 👌👌👌👌

  • @sirimalleraju9535

    @sirimalleraju9535

    Жыл бұрын

    😂

  • @ravibhat7749
    @ravibhat774911 ай бұрын

    లలిత్ గారు మీకు అఖండ భారత దేశంలోని హిందువు లందరి సపోర్ట్ కచ్చితంగా ఉంటుంది. ఆ ఎదురుగా కూర్చున్న గడ్డం యాంకర్. పర మతస్థుడు అని కచ్చితంగా తెలుస్తోంది. దయచేసి ఇలాంటి కితా గాడ్లకు ఇంటర్వ్యూలు ఇవ్వకండి. వాడి ముందు మీ విలువలు తగ్గించుకో కండి జై హింద్ జై భారత్

  • @pspalaparthi
    @pspalaparthi Жыл бұрын

    Anna..you rock. Jai Hind.

Келесі