Hamara Prasad Exclusive Interview With Kranthi | అంబేద్కర్ వాదులకి ఇది వాదన ? |@Signature Studios

#hamaraprasad #castdiscrimination #dalitulu #ambedkar #hinduism #signaturestudios
Hamara Prasad Exclusive Interview With Kranthi | ఇవన్నీ ఎలా నమ్మాలి ! |@Signature Studios..
Pls Subscribe: / @signaturestudiostv
About Signature Studios:-
Signature studios is the destination for the People who wants to unleash their Inner Potential by staying highly motivated & turns their Signature into an Autograph. As you are already the member of our channel , Stimulation is already in progression.
Signature Studios founded by Shri.Mahender Kumar, The Company has been in a discussion among the people, by enhancing New & Refreshing Particulars in details with every facts we provide!!
We provide one stop destination for of all kinds of updates such as political, Sports, Entertainment, Business, Science & technology in a true Journalism form.
Signature Studios we are making creative filming services, Set of Interviews, web series, Shot films, Equipment Hire, production house, Media House, and photo production company hungry for quality in aesthetics. To create modern recognizable stuff we are working with a strong network of experienced professionals.

Пікірлер: 1 700

  • @user-km7gv7bm8k
    @user-km7gv7bm8k7 ай бұрын

    అన్న తొందర్లోనే వస్తది ఐక్యత హిందువులకి దగ్గరలోనే ఉంది జై ప్రసాద్ అన్న

  • @indian5546
    @indian55467 ай бұрын

    కేవలం హిందువులకు మాత్రమే ఉండే సెక్యులరిజం అనే జబ్బు తగ్గి నిజమైన హిందువులుగా మారిన రోజునే ధర్మం దేశం రక్షించబడుతుంది జయహో భారత్ 🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳

  • @kodipakaparandamulu4805

    @kodipakaparandamulu4805

    6 ай бұрын

    Yes bro

  • @muralikonna9056
    @muralikonna90565 ай бұрын

    మీరు దళితులు(సారీ)అయినా హిందుత్వం కోసం మీ పోరాటం అద్బతం, అమోఘం.మీరు ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతారు.మీకు నా ప్రత్యేక అబినందనలు.

  • @ShivakumarShiva-bp9hb
    @ShivakumarShiva-bp9hb6 ай бұрын

    హిందూ టైగర్ హమారా ప్రసాద్ గారికి శతకోటి పాదాభివందనాలు

  • @stanlyjonathankanakapudi573

    @stanlyjonathankanakapudi573

    3 ай бұрын

    దుర్మార్గుడ్ని ఇంకొక దుర్మార్గుడు కొలుస్తాడు నిజంగా మంచి వ్యక్తి ఎవడు దుర్మార్గున్ని కొలవడు

  • @gopisettilaxmananaidu429
    @gopisettilaxmananaidu4296 ай бұрын

    బహుశా క్రాంతి విజ్ఞాన్ కళాశాలలో చదివి ఉంటాడు. చాలా విజ్ఞాన ప్రదర్శన చేస్తున్నాడు కానీ వీడు పెద్ద అజ్ఞాని అని వాడి ప్రశ్నలో, మాటల్లో తెలుస్తుంది. హమారా ప్రసాద్ గారి clarity, knowledge చాలా అద్భుతం.💐

  • @PramodRam198

    @PramodRam198

    5 ай бұрын

    Intriview cheyadam radu bro, vaniki eppidi recha gottetalu matldM , tappa em ledu

  • @user-gi1zl7ck1d

    @user-gi1zl7ck1d

    3 ай бұрын

    HARE...HAMAR...PRASADGA... AMBEDAKAR GAARINI...YEMAINA....ANNAVANTE...CHEPPU...TEESUKONI...100..DEBBALU..KODATAM...NALLA...UOORA..PANDI...NAA...KODAKA... AAYANA..GURINSI...NEEKEMI...TELUSURA...PAYTM...VEDANA...KODAKA...AAYANA...PETTINA...BIKSHERA..VALLERA...EEROJU...CHANALLO...KURSONI...MATLADUTUNNAV......NEE...BRATUKENTI...GAGGIKUKKA...AA...MAHANEEUDU...LEKAPOTE......EE...DESAME...UNDEDIKADURA...NEEKICHINA...SILLARA...DABBULATHO....AA..MAHANEEUDANU...AVAMANISTUNNAV...NEEKU..SIGGUNRA...NEEKU...AYYA...YANKAR..GAARU.....ELANTI...BEVARSA...NAAKODAKALTHO... INTERVIEW...CHEYAVADDU...MEEKU....KACHHITANGA...VILUVA...UNDADU.....GATA...100..YEARS...KRITAM...NEE...BRATUKENTIRA...HAMARA ...DANKEY...NAA....KODAKA...

  • @laxmanaswamy3029

    @laxmanaswamy3029

    3 ай бұрын

    Hollow ! Prasad , If you prepare meals, bramgans eate. You mind it, they are compulsory reouse.. Answer it.

  • @stanlyjonathankanakapudi573

    @stanlyjonathankanakapudi573

    3 ай бұрын

    జ్ఞానులకి జ్ఞాని యొక్క విజ్ఞానం తెలియదు అజ్ఞాని ముందు జ్ఞానం నేర్చుకో విజ్ఞానం ద్వారా జ్ఞానం నేర్చుకో అప్పుడు నీకు అర్థం అయిద్ది

  • @user-cu9cu2bg2x

    @user-cu9cu2bg2x

    3 ай бұрын

    వీడు ఎవరినీ ఇంటర్వ్యూ చేసిన తలతిక్క ప్రశ్న లే వుంటాయి

  • @ja61990
    @ja619907 ай бұрын

    దళితులు నెంబర్ వన్ హిందువులు.. కరెక్ట్ గా మట్లాడాడు

  • @sricommonman1085

    @sricommonman1085

    7 ай бұрын

    ఇది నిజం

  • @meenakshimeenu6571

    @meenakshimeenu6571

    6 ай бұрын

    😐

  • @Himama173

    @Himama173

    6 ай бұрын

    Mari brahmans..? 😂

  • @anandmadikonda6976

    @anandmadikonda6976

    23 күн бұрын

    అరేయ్ అంటరాని తనం ఎక్కడ పోయిందిరా....

  • @devannakunaveni292
    @devannakunaveni2926 ай бұрын

    మీరు మాట్లాడిన ప్రతి మాట ఒక వేదం.. మీలాంటి నాయకుడు ప్రతి ఊరిలో ఉంటే..దేశం మొత్తం.. రామ రాజ్యం అవుతది.. జై శ్రీరాం 🙏🏻

  • @user-fn2oh8yd5c
    @user-fn2oh8yd5c5 ай бұрын

    చాలా మంచిగా వివరించారు హమారా ప్రసాద్ అన్న గారు❤❤

  • @SATISHBURRA1
    @SATISHBURRA17 ай бұрын

    First time anna.. ఒక హిందువాదిని చూసి గర్వంగా అనిపించింది..

  • @drupal_wordpress

    @drupal_wordpress

    4 ай бұрын

    Pichodi kuda fance 😅

  • @viswanathch1469

    @viswanathch1469

    3 ай бұрын

    ​@@drupal_wordpress nee lantodi comments ki kuda likes🤦

  • @RealRandomVideos

    @RealRandomVideos

    Ай бұрын

    @@drupal_wordpressagree.. ambedkar lanti thelivithakkuvaniki ambedkarits lanti devotee

  • @ramesha9748
    @ramesha97487 ай бұрын

    మా గ్రామం లో sc లు bc లు కలిసి హనుమాన్ మల వేసుకుట్టము❤

  • @publicpolicy2512

    @publicpolicy2512

    6 ай бұрын

    అది మీ పర్సనల్ విషయాలు. అయితే అది కనిపెట్టిన వాడు బాపనొడు,పాస్టర్, ముల్లా లాగా. అందరూ మూర్ఖులు ప్రజల్ని మోసం చేస్తున్నారు. దేవుడు అనేది ఒక మూర్ఖత్వం. అయితే హిందూ అనే దానిలో ప్రకృతి ఆరాధన వుంది కనుక అంతవరకు ok కానీ దానికి హిందూ అనే పేరు వద్దు

  • @Sanlysuhan

    @Sanlysuhan

    6 ай бұрын

    miru bc aethe mi akka chellenu sc laku echi pelli chesthara

  • @publicpolicy2512

    @publicpolicy2512

    6 ай бұрын

    @@Sanlysuhan చెయ్యాలి అనేది కేవలం కులం లేకుండా వుంటేనే సాధ్యం. అసలు మన పుట్టుకకు ఎవడో ఏదో పేరు పెట్టే హక్కు, దాని ద్వారా ఇన్ని సమస్యలు, రిజర్వేషన్స్ ఖర్మ కదా

  • @ramesha9748

    @ramesha9748

    6 ай бұрын

    @@Sanlysuhan కులం మనిషి మాత్రమే సృష్టించాడు పెళ్లి వాళ్లకు నచ్చితే 100% చేస్తా నేను

  • @cheekativelugulu

    @cheekativelugulu

    5 ай бұрын

    ​​@@publicpolicy2512ప్రకృతి మనకు అన్ని రకాలుగా సహాయం చేస్తుంది. మనకు సహాయం చేసిన మనిషినే దేవుడిల వచ్చి సహాయం చేయిసావ్ అని అంటారు. అలాంటి పంచ భూతాలను మొట్టమొదటిగా కృతజ్ఞతా భావం తో ఆరాధించింది నా సనాతన ధర్మం. దేవుడు ఏడి చూపించు అనే వారికి ఆ సూర్య నారాయణుడు కనిపించటం లేదా... మరి ఆ సూర్య నారాయణుడి ప్రస్తావన ఎన్నో యుగాలా నుండి మా ధర్మం లో ఉంది. ఒకసారి ఆలోచించండి

  • @narsimhareddy1073
    @narsimhareddy10736 ай бұрын

    కుహనలౌకిక వాదులకు సింహ స్వప్నం మా హమరా ప్రసాద్ అన్న. హైందవ ధర్మం, సనాతన ధర్మం పరిరక్షణకు ఆశ కిరణం మా హమార ప్రసాద్ అన్న. ప్రతి హిందువు ఒక హమార ప్రసాద్ అన్న లాగ ఆలొచించాలి.

  • @narasimharaoadabala5049
    @narasimharaoadabala50496 ай бұрын

    అందరు హమారా ప్రసాద్ గారు లాగా ఆలోచన చేస్తే కులరహిత సమాజం అనే మాట పోయి కులగౌవరవం మానవత్వం అనే విలువలు మొదలు అవుతాయి

  • @SathibabuPenke
    @SathibabuPenke7 ай бұрын

    హమార ప్రసాద్ అన్న హిందూ ధర్మం కోసం మీరు చాలా కష్టపడుతున్నారు...🚩🚩🚩

  • @Suribabu.gudaparthi
    @Suribabu.gudaparthi5 ай бұрын

    హమారా ప్రసాద్ గారికి ఆరోగ్య,ఆయువులు వృద్ధి చెందాలనిభగవంతున్ని ప్రార్థిస్తున్నాను

  • @SadanandkG
    @SadanandkG6 ай бұрын

    హమారా ప్రసాద్ గారు నిజం గా 100% దేశం గురించి ధర్మం గురించి మాట్లాడుతూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జై శ్రీరామ్ 🙏🙏🙏🙏 వందేమాత్రం.

  • @jarugumillivbsrsastry3673
    @jarugumillivbsrsastry36737 ай бұрын

    నువ్వు నిజంగా మా ప్రసాద్ వే అన్న ఓం నమః శివాయ

  • @undamatlaraju3922
    @undamatlaraju39227 ай бұрын

    అసలు సిసలు స్వచ్ఛమైన నిఖార్సైన దేశ భక్తుడు శ్రీ హమారా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

  • @PARIADI
    @PARIADI5 ай бұрын

    క్రాంతి గారూ, మీరు హిందువు అన్నారు, నేను ఇక్కడ జై శ్రీరామ్ లేదా మీ నుండి మరేదైనా దేవుడి మంత్రం కోరుకుంటున్నాను. ఏదైన పర్లేదు, జై శ్రీరామ్, జై హనుమాన్, జై శ్రీ కృష్ణ, జై మాత ది

  • @AkashMedia
    @AkashMedia5 ай бұрын

    ప్రసాద్ అన్న జన నేత. జనాలు మా వాడు అనుకుని హమారా ప్రసాద్ అన్న గా మా ఇంటి లో మనిషి లా అనుకుంటాం. అయ్యన్ని వంక పెట్టే వాడు ఉండదు.❤

  • @user-nk1wc8or6w
    @user-nk1wc8or6w7 ай бұрын

    హమారా అద్భుతమైన విశ్లేషణ ప్రసాద్ హైందవ పులి

  • @sainathracharla3892
    @sainathracharla38927 ай бұрын

    హమారా ప్రసాద్ అన్న మీరు సూపర్

  • @guduruvenkateswarlu6329
    @guduruvenkateswarlu63295 ай бұрын

    ప్రసాద్ అన్న సూపర్ 🔥🔥🔥మీ ద్వారా చాలా నిజాలు తెలుసుకుంటున్నాము సార్ 🙏🙏🙏

  • @munivenkatappamahalingam6759
    @munivenkatappamahalingam67596 ай бұрын

    మన ప్రసాద్ గారి విశ్లేషణ చాలా బాగుంది. తక్కువ జాతులగా చెప్పబడే బీద ప్రజల అవిధ్యావంతుల వీక్నెస్ని ఆధారముగా చేసుకొని తమ మత ప్రచారానికి పాల్పడుతున్న ఇతర పాశ్చాత్య మతస్తులు పబ్బం గడుపు కొంటున్నాను.

  • @himagiriparasingi8142
    @himagiriparasingi81427 ай бұрын

    హమరా ప్రసాద్ అన్నగారికి మా హృదయ పూర్వక నమస్కారం లు. క్రాంతి గారు మీకు పరిపక్వత ఇంకా రావాలి ప్రశ్నించటానికి.

  • @Shiva_Anshu
    @Shiva_Anshu7 ай бұрын

    గామానించారా ప్రసాద్ గారు జైశ్రీరాం అంటే యాంకర్ గాడు అనలేదు వీడు హిందువులను మాత్రమే ఇంటర్వ్యూ చెస్తాడు వాల్లని కావాలని చెత్త ప్రశ్నలు అడుగుతాడు బలుపుతో మాట్లాడుతాడు వాల్లు చెప్పేది రాంగ్ అని చూపించడానికి ట్రై చేస్తాడు హమారా ప్రసాద్ గారితో మాట్లాడే అర్హత వీడికి లేదు హమారా ప్రసాద్ గారు చాలా గ్రేట్

  • @muralimohan8736

    @muralimohan8736

    7 ай бұрын

    Anchor gani guddalu oodatisi kottali bayya

  • @naveenmakloor8474

    @naveenmakloor8474

    6 ай бұрын

    Vadu broker journalist Sankara jathi secularism kukka vadiki Kula gajji tharvatha ambedkar perutho vidheshala nundi vache sommu koraku morige kukkala jathi ki support chese broker journalist

  • @kiranhindu

    @kiranhindu

    3 ай бұрын

    💯💯💯💯💯💯💯💯💯💯 నిజం 🙏🙏🙏🙏🙏

  • @scienceandvlogs4279
    @scienceandvlogs42796 ай бұрын

    దమ్ము ధైర్యం ఉన్న హిందూ సింహం హమారా 🙏🙏🙏

  • @ANDARIVADUAMSR
    @ANDARIVADUAMSR6 ай бұрын

    జై శ్రీరామ్ ఐ లవ్ హమారా ప్రసాద్ అన్న❤❤

  • @indian5546
    @indian55467 ай бұрын

    సర్వేజనా సుఖినోభవంతు అని కోరుకునే హైందవ సనాతన ధర్మమే మనుషులకు కావాల్సింది మతాలు కాదు ఈ దేశం బాగుండాలి అంటే సనాతన ధర్మం వర్ధిల్లాల్సిందే జయహో భారత్ 🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳

  • @KpNarasimhulu-mi7sv

    @KpNarasimhulu-mi7sv

    2 ай бұрын

    మనుషులాందరు సమానము ఐతే ఎందుకు ఇంత ఇపక్ష sc.st వారిని ఎందుకు ప్రేమించారు ఎందుకు వారిని గౌరవించారు వారితో పెళ్లిళ్లు చేసుకోరు వారింటిలో అన్నము తినరు కాబ్బటి అబద్దం మాట్లాడకూడదు

  • @PushkaraoK

    @PushkaraoK

    Ай бұрын

    Good you are gentle man

  • @kanchivenkateswarlu7328
    @kanchivenkateswarlu73287 ай бұрын

    ప్రసాద్ అన్న ఇంటర్వ్యూ అదరగొట్టిన మీ ఆన్సర్ అద్భుతంగా ఉన్నాయన్న యాంకర్ సైలెంట్

  • @adinarayanareddygajulapall8655
    @adinarayanareddygajulapall86557 ай бұрын

    హమారా ప్రసాద్ గారు మకుటం లేని మహారాజు. ఆయన లాంటి వారిని కొందరు చేతకానివాడు విమర్శలు చేయడం సహజం. కాని హమారా ప్రసాద్ గారి లాంటి వారు ఈ దేశం కు చాలా అవసరం. కుక్కలు చాలా మెరుగు తుంటాయి.

  • @stanlyjonathankanakapudi573

    @stanlyjonathankanakapudi573

    3 ай бұрын

    Kuక్కని కుక్కే ఇష్టపడింది మనుషులు ఎందుకు ఇష్టపడతారు

  • @Deepikasricreations
    @Deepikasricreations6 ай бұрын

    Excellent prasad anna.. complete man ❤🎉

  • @Raju-xi3ip
    @Raju-xi3ip6 ай бұрын

    క్రిస్టియన్ scalars నీ ఇంటర్యూ చేయరా మీ channel లో??

  • @mazumdarnarasimharao2930
    @mazumdarnarasimharao29307 ай бұрын

    హమారా ప్రసాద్ అన్నకి 🙏🏻🙏🏻🙏🏻

  • @shikruyadav8502
    @shikruyadav85027 ай бұрын

    నిజాన్ని నిర్భయంగా చెప్తున్న మీకు వందనం ❤...చూసే వీక్షకులు... దీనిని స్టేటస్ పెట్టుకొని మనం నిజాని సమాజంలోకి తీస్కొని పోదాం....❤❤

  • @mallaiaht6665
    @mallaiaht66653 ай бұрын

    క్రాంతి గారు హిందూ వ్యతిరేక అద్దాలు పెట్టుకున్నారు,,,, ఆయన బుద్ది మారదు,,,, జైహింద్ 🇮🇳,.

  • @srinivasaraovavalapurapu823
    @srinivasaraovavalapurapu8236 ай бұрын

    హమారా ప్రసాద్ గారు మీరు గ్రేట్ సనాతన ధర్మం కోసం పోరాడుతున్నారు ధన్యవాదములు

  • @srishailampalle5156
    @srishailampalle51567 ай бұрын

    ప్రసాద్ అన్న ప్రూఫ్ చూపిస్తా ఏం చేయాలి చెప్పు అంటే యాంకర్ గాడు సమాధానం చెప్పలేదు. ఆయన హిందు అంటున్నాడు కానీ ఇన్ని వీడియోస్ లో కూడా ఒక్క బొట్టు కూడా పెట్టలేదు🤨.జై హింద్ జై భారత్ 🙏🚩

  • @GADDAMLAXMINARAYANA
    @GADDAMLAXMINARAYANA5 ай бұрын

    హమారా ప్రసాదన్నా మన హిందువులలో మీలాంటి వ్యక్తిని మొదటిసారి చూస్తున్నాను, జై శ్రీరామ్.

  • @user-qn3yp9cb3c
    @user-qn3yp9cb3c5 ай бұрын

    హమారా ప్రసాద్ అని గర్వంగా చెప్పు కుంటున్నము 🙏🙏🙏

  • @sridharyedida7658
    @sridharyedida76587 ай бұрын

    క్రాంతి హిందూ వ్యతిరేకం గా ప్రశ్నిస్తున్నా వు , జై❤ హమారా ప్రసాద్.

  • @vijayakumarreddy8828
    @vijayakumarreddy88287 ай бұрын

    అయ్యా క్రాంతి హనీ జాన్సన్ గాడిని ఇంటర్వ్యూ చేయండి

  • @dasarishivakumar9920

    @dasarishivakumar9920

    7 ай бұрын

    గాడికి అంత లేదు

  • @balakiran336

    @balakiran336

    7 ай бұрын

    వీడికి అంత సీన్ లేదు. waste gaadu...

  • @aakulanaresh2770
    @aakulanaresh27705 ай бұрын

    హమార ప్రసాద్ గారు చెప్పింది నిజం

  • @raghup4482
    @raghup44826 ай бұрын

    హమారా ప్రసాద్ గారు సూపర్ జై శ్రీరామ్

  • @user-km7gv7bm8k
    @user-km7gv7bm8k7 ай бұрын

    నేను trs brs కానీ హమారా ప్రసాద్ అన్న ఏ పార్టీలో ఉన్న నా ఓటు వేస్తే ఇండిపెండెంట్ గా పోటీ చేసినా నా ఓటు హమారా ప్రసాద్ అన్నకే హిందూ ధర్మాన్ని కాపడేవరికే జై ప్రసాద్ అన్న

  • @JaiBharathWasi

    @JaiBharathWasi

    7 ай бұрын

    Super

  • @user-km7gv7bm8k

    @user-km7gv7bm8k

    7 ай бұрын

    @@JaiBharathWasi tnx

  • @kodipakaparandamulu4805
    @kodipakaparandamulu48057 ай бұрын

    క్రాంతి గారు నువ్వు దేనికి సపోర్ట్ చేస్తున్నావ్ ప్రతిసారి హిందుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావ్ కదా. జర్నలిస్టు జర్నలిస్టుల కనే మాట్లాడాలా వంకర వంకర క్వశ్చన్ లు వెయ్యొద్దు

  • @sabby4us

    @sabby4us

    7 ай бұрын

    Naku doubt kranti Hindu kadani anipistundi 😅😅

  • @lovelyman246

    @lovelyman246

    7 ай бұрын

    Kranti #Ambedkarist cheppukuntadu hindu ani reservations tesukune batch

  • @rajeshvoice4338

    @rajeshvoice4338

    7 ай бұрын

    హిందూ వ్యతిరేకి ఇప్పటివరకు హిందువులను తప్ప ఇతర మతాల వారిని ఏ ఒక్కరిని కూడా ఇంటర్వ్యూ చేయలేదు చేయడు కూడ

  • @vineelD8

    @vineelD8

    7 ай бұрын

    ఒరేయ్ కులపిచ్చి ఉండడం వళ్ళ మన మతం ఇలా తగలడిందని మీ అందరికి తెలుసు. వేళ సంవత్సారాలైన కులం పోలేదు కానీ మన మతం లో నుండి పక్క మతం లోకి ప్రజలు పోతున్నారు.. మనం అందరం కూర్చొని కులం ని హిందూ మతం లో లేకుండా చేదాం అని మాట్లాడుకుంటే చాలురా, మన మతపోల్లు వేరే మతం లోకి పోరు. దీన్ని వదిలేసి గుడిలో వచ్చే ఆదాయం గోవెర్నెమెంట్ కి పోకూడదు అంటే... మీకు ఎలాగో గుడిలో పూజ చేసే హక్కు లేదు, ఆ పూజారిగాడు మొత్తం చేతిలో పట్టుకొని విద్వాంసం సృష్టిస్తాడు ర. ఐన తిరుపతి కొన్ని మండళ్ల ఎకరాల్లో వుంది అది మొత్తం ప్రభుత్వ భూమి దాన్ని ఎవడో పూజారి చేతిలో పెట్టి ప్రభుత్వాలు చెక్కభజన చెయ్యాలా??? Anchor ni tidutunnav anduku ra.. Raamaayanam lo ne vundi raamaayanam raasindi Bhooyavaadu kaadu,Braamhanudu ani adi telusuko

  • @Am42644

    @Am42644

    7 ай бұрын

    ​@@rajeshvoice4338he has no guts

  • @gsmurthy3258
    @gsmurthy32585 ай бұрын

    సోదరుడు హమారాప్రసాద్ ఉన్నతమైన భావజాలం కలిగిన వ్యక్తి ధన్యవాదాలు

  • @rameshgiddamari172
    @rameshgiddamari1725 ай бұрын

    నువ్వు నిజంగా మా ప్రసాద్ వే అన్నా నీ జవాబులు సూపర్

  • @KiranKumar-iz6fx
    @KiranKumar-iz6fx7 ай бұрын

    రాజ్యాంగం లోనే కులం ఉంది అన్నప్పుడు క్రాంతి మొఖం చూడాలి😂

  • @Prashanthmothe0

    @Prashanthmothe0

    6 ай бұрын

    Prapancha medavi Ambedkar garike vivaksa chisina desam manadi bro samanatvam leka reservation kosam kulam tisukochar

  • @KiranKumar-iz6fx

    @KiranKumar-iz6fx

    5 ай бұрын

    @@Prashanthmothe0 నీకు ఎవరైనా వివక్ష చూపించారా

  • @veereshg3403

    @veereshg3403

    4 ай бұрын

    @@Prashanthmothe0 Prapancham lo anni deshalalo vivaksa undi, Gandhi ni 1st class train nundi bhayataki thosivevisindi evaru, nalla varini animals gaa bajaru lo ammindi evaru, recent gaa USA lo nalla varini kalchi champidi vivaksa kadha.

  • @rajuboidi8187
    @rajuboidi81877 ай бұрын

    ఒరేయ్ యాంకర్ గా నీకు ఏమి తెలుసు అని ఇంటర్యూ చేస్తున్నవురా.. యాంకర్ గా నిన్ను మహాత్మా అనాలా ఏంటి.

  • @PARIADI
    @PARIADI5 ай бұрын

    Nice interview, I like the way Hamara Prasad anna is talking.. Naa exact feelings matladindu.. Anchor says he is Hindu, But he is Hindu in words, String vinod and others clearly say Jai sri ram And we are proud to be an Hindu and an Indian We are allowing others, But others are showing the difference.. and creating religious war and caste war

  • @omnamashivaya3566
    @omnamashivaya35667 ай бұрын

    యాకర్ గాడు హిందూ అంటున్నాడు ముందు వాని బొట్టు పెట్టుకోమని చెప్పండి

  • @charancherry1005

    @charancherry1005

    7 ай бұрын

    Vadu hinduvu ayyundi white bottu yenti ani aduguthunnadu chudu 🤦🤦 veedu pakka inkoka gorreney bro

  • @shivashanker969

    @shivashanker969

    7 ай бұрын

    ఇంకా వాడు పచ్చి హిందువట హైందవ ధర్మంలో ఎలా ఉంటారో కుడతెలియదా విభూది కూడా తెలియని పచ్చి హిందువట వాడు

  • @guduruvenkateswarlu6329

    @guduruvenkateswarlu6329

    5 ай бұрын

    👌👌👌

  • @shivashanker969
    @shivashanker9697 ай бұрын

    యాంకర్ ను చూస్తే వీపు పగ లాగొట్టాలనిపిస్తుంది వాడికి విభూది తెలియదా ఎవరికి పుట్టావురా

  • @ellendulauday9399
    @ellendulauday93993 ай бұрын

    హిందూత్వాన్ని పాటిస్తున్న కాపాడుతున్న హమారా ప్రసాద్ అన్నకు పాదాభివందనలు 🙏🙏🙏

  • @lingaipallyyadagoud9992
    @lingaipallyyadagoud99925 ай бұрын

    Jai sriram hamara prasad anna garu mee yokka alochanalu nannu baga chaithanya ga chesinattu ga undhi❤

  • @user-qo7rl7sp2r
    @user-qo7rl7sp2r7 ай бұрын

    ప్రసాద్ గారు, హిందూ ధర్మాన్ని కాపాడే మి ప్రయత్నం, అభినందనీయ

  • @sivaprasadkanaparthy2997

    @sivaprasadkanaparthy2997

    7 ай бұрын

    Eekranti garu migilna matalavarino varimatalaloni viswasloni varini ilaga interview cheyagalara muslimdesallo christiandesallo ilaga matladagalara migilina mayalalo intaflexibility freedom unnafa ambedkar okkade rajynganni racinchda ambefkar Peru chppukune years tarabadi political employment and other benefits pondutunnavaru nijamaims Bedard aasinchina hinduvulugaleru vaaru fake hinduvulu ayina inkaambefkar ni aanni rajakeeyaparties vaadukununna dowrbjagjya fesamu daanoilo mosapotunma mafyataragati hinduvulu any how hatsoffto prasadannadharmaanuragm kiuhana hindu kranti prapanchamusariga kanabafami guddi joutnalist

  • @sunithasubbu4083
    @sunithasubbu40837 ай бұрын

    జై సీతా రామ్ 🚩🙏

  • @chandut2610
    @chandut26106 ай бұрын

    హమారా ప్రసాద్ అన్న గారికి రిపబ్లిక్ డే సందర్భంగా హృదయ పూర్వక శుభాకాంక్షలు. మీరు చిరకాలం ఆయురారోగ్యాలతో ఉత్సాహంగా మీ పోరాటాన్ని కొనసాగించి ఈ దేశానికి మీ సేవలు అందించాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్ 🙏🙏🙏

  • @PullappakKamakkagaripull-oi4gu
    @PullappakKamakkagaripull-oi4gu3 ай бұрын

    సూపర్ ప్రసాద్ అన్న బాగా మాట్లాడారు ధన్యవాదాలు

  • @shikruyadav8502
    @shikruyadav85027 ай бұрын

    జై హమారా ప్రసాద్ ఇజం ❤❤❤❤

  • @vijaygoud2330
    @vijaygoud23307 ай бұрын

    జై శ్రీరామ్ హమారా ప్రసాద్ అన్న 🙏🙏🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @kishanreddybanda34
    @kishanreddybanda346 ай бұрын

    హమార ప్రసాద్ గారు వాస్తవం మాట్లాడుతున్నారు.

  • @dudasubramanyam9183
    @dudasubramanyam91836 ай бұрын

    అరె క్రాంతిగా నీలాగా హమారా ప్రసాద్ గారు డబ్బులు కు అమ్ముడుపోయే వ్యక్తి కాదు

  • @kategarashok6712
    @kategarashok67127 ай бұрын

    బాగా మాట్లాడావు అమల ప్రసాద్ అన్న వాడు క్రాంతి హిందూ కాదు హిందూ ద్రోహి అనేలా ప్రవర్తిస్తాడు

  • @KshilpaCharyKschary
    @KshilpaCharyKschary7 ай бұрын

    నిజాన్ని నిర్భయంగా చెప్పే మగవాడు మా అమర ప్రసాద్ గారు

  • @user-ch9zv3xf8t
    @user-ch9zv3xf8t4 ай бұрын

    ❤రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీ రాజ్యాంగం పక్కాగా రాయడం కోసం ... రాజ్యాంగ ఛీఫ్ అడ్వైజర్ గా డాక్టర్ బెనగల్ నరసింహ్మా రావు, ICS గారిని 299 సభ్యుల భారత రాజ్యాంగ సభ నియమించింది. ఆనాటి ICS యే ఈనాటి IAS . డాక్టర్ బెనగల్ నరసింహ్మా రావు గారు ... 21 ఏళ్లకే ICS సాదించాడు. 25 ఏళ్లకు Ph.D పట్టా పొందాడు. జిల్లా కలెక్టర్ గా పనిచేసారు. ఆ తర్వాత భారత హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జీగా పనిచేసారు. 1949 నుండి 1952 వరకు UNO లో అంతర్జాతీయ కోర్టులో మొట్టమొదట జడ్జీగా పనిచేసారు. 1953 లో UNO లో కాశ్మీర్ సమస్య పరిష్కార నిమిత్తం భారత ప్రతినిధిగా పనిచేసారు. 1935 భారత చట్టాల తయారీలో అత్యంత కీలకపాత్ర పోషించాడు... ప్రతిఫలంగా బ్రిటీష్ ప్రభుత్వం ఆయనని 'సర్' అను బిరుదుతో సత్కరించింది. విశేషమేమంటే...భారత రాజ్యాంగంలో పొందుపర్చిన చట్టాలలో 70 శాతం చట్టాలు... 1935 భారత చట్టాల నుండి సంగ్రహించినవే. ❤❤ భారత రాజ్యాంగ రూపకల్పనకి డ్రాఫ్టింగ్ కమిటీ 07 గురు సభ్యులే కాకుండా... వారి పైన రాజ్యాంగ ఛీప్ డ్రాఫ్టర్ గా డాక్టర్ సురేంద్రనాథ్ ముఖర్జీ గారిని కూడ భారత రాజ్యాంగ సభ నియమించింది.❤❤

  • @pudurulakshmikanth4688
    @pudurulakshmikanth46887 ай бұрын

    క్రాంతి మీరు పొలిటికల్ interviews చేసుకోండి... మీరు అడిగే questions, మీ knowledge నిల్ అని తెలిసింది..

  • @ravit9595
    @ravit95957 ай бұрын

    క్రాంతి గారు నేను మాల సామాజిక వర్గానికి చెందిన వాడిని. నేను క్రైస్తవ భావజాలం ఉన్న కుటుంబంలో పుట్టాను మా సంఘంలో ఒక మూల స్తంభంలా ఉండేవాడిని కానీ ఈ మద్య ఘర్ వాపసి అయ్యాను అంతే!నేను ఈరోజు మంచి వాడిని కాదు. నిజాలు మాట్లాడితే ఎవ్వరికి నచ్చదు.

  • @Dnaveen2355

    @Dnaveen2355

    3 ай бұрын

    Ghar vaapsi ayinanduku miku swagatham . Dhanyavadalu bro

  • @kiranhindu

    @kiranhindu

    3 ай бұрын

    🙏🙏🙏🙏🙏

  • @rajeshvismantee2783

    @rajeshvismantee2783

    2 ай бұрын

    😂😂😂

  • @yakannak8359
    @yakannak83595 ай бұрын

    హమారా ప్రసాద్ అన్న గారికి వందనాలు

  • @baluchittichethuanutegache2257
    @baluchittichethuanutegache22576 ай бұрын

    క్రాంతి గారు సూపర్ sir meeru❤

  • @tallasrinivas9994
    @tallasrinivas99947 ай бұрын

    జర్నలిస్ట్ ఎవరికోసమో పనిచేస్తున్నారు

  • @MiDev-pd6yb
    @MiDev-pd6yb7 ай бұрын

    క్రాంతి ని బుర్రకి అవసరం కొంచం కాంతి గెట్ వెల్ సూన్ బ్రదర్

  • @sathyapotharla3368

    @sathyapotharla3368

    7 ай бұрын

    😂😂

  • @arjunmsit
    @arjunmsit5 ай бұрын

    Kranti prati question ki super ga answer chesaru.. kranti ki artham kaka next topic ki jump aithunadu.. kranti koncham history chaduvi manchi questions toh prepare aiyyi ra

  • @kesavanath
    @kesavanath5 ай бұрын

    ఈయనకున్న స్పష్టత చాలామంది 'జాతీయవాదులకు' కూడా లేదు. అంబేద్కర్ కేవలం ఒక కులవర్గపు ప్రయోజనాలకోసం పనిచేసిన కులసంఘంనాయకుడు. అతడిని 'జాతీయ నాయకుడిని' చేసి అందరి నెత్తినా రుద్దాలనుకోవడం మూర్ఖత్వం.

  • @GD-TPT

    @GD-TPT

    5 ай бұрын

    Yes

  • @g.salomi6679

    @g.salomi6679

    5 ай бұрын

    అది నీ అజ్ఞానం

  • @kamathamravinder2808
    @kamathamravinder28087 ай бұрын

    అరేయ్ క్రాంతి ఇంటర్యూ చేయడం నువ్వు ఇంకా ప్రాక్టీస్ చేయాలి నువ్వు చేసే ఇంటర్యూ వల్ల సమస్యలు పెరగడం చూసేవాళ్లకి తలనొప్పితప్ప లాభం లేదు నేను జర్నలిస్టుని అనే పొగరుతప్ప ఇంకేమిలేదు నువ్వు కూడా హిందువే కదరా బై జై శ్రీరామ్ జై సనాతనధర్మం

  • @sandeepy7ec288
    @sandeepy7ec2887 ай бұрын

    very point by Hamara Prasad is valid

  • @Human_ism
    @Human_ism5 ай бұрын

    అసలు క్రాంతికి మాట్లాడే సెన్స్ లేదు.. ఏదైనా ఒక మాట అంటే ఆ మాట పైన stand ఉండాలి.. అది అంటాడు, ఇది అంటాడు కానీ దేనికి proofs ఉండవు.. నాకే అన్ని తెలుసు అనేలా మాట్లాడతాడు కానీ మాటల్ని చూస్తే ఏమి రాదు అని అర్థం అవుతుంది

  • @chandut2610
    @chandut26106 ай бұрын

    అన్నా...వంకర ప్రశ్నలకు కొంచెం ఘాటుగానే సమాధానం చెప్పాలి. వాడిని సరైన ప్రశ్నలు వేసే విధంగా కంట్రోల్ చేయాలి.

  • @malleshambashatty5610
    @malleshambashatty56107 ай бұрын

    ప్రసాద్ అన్న నువ్వు మాట్లాడితే 100%

  • @RamsZone
    @RamsZone7 ай бұрын

    క్రాంతి should learn how to talk.. వింతండ వాదం.. లింక్ లేని మాటలు... అడిగిందే అడిగి .. క్లారిటీ తీస్కుని తెలుసుకునే ఓపిక లేదు...సంగం నాలెడ్జ్... జీవితం లో ఒక్క పాస్టర్ నీ ముల్లన్ని .. అడిగే దమ్ము లేదు.. చెప్పేవాడిని టార్గెట్ చేయటం interview కాదు... Signature studios .. koddiga సిగ్గు తెచ్చుకుంటే బావుంటుంది..

  • @kirankumar2164
    @kirankumar21647 ай бұрын

    హమారా ప్రసాద్ గారు మీకు పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @PraveenKumar-ek1bz

    @PraveenKumar-ek1bz

    7 ай бұрын

    Thu ne brathuku cheda

  • @svnursery9593

    @svnursery9593

    7 ай бұрын

    వీడు హిందూ కాదు, కొంత మంది నాస్తిక ఎధవలు ఈ మధ్య న హిందువలమని నాటకలేస్తూ ప్రశ్నిస్తున్నారు, వీళ్ళకి ఏమి తెలియదు.

  • @kjvkathaluthestoreofstorie7482
    @kjvkathaluthestoreofstorie74826 ай бұрын

    రిపోర్టర్ అంటే ప్రశ్నలు నిష్పక్షపాతంగా అడగాలి, పవర్ లో ఉన్న వారిని అపోజిషన్ పార్టీ ఎత్తి పొడిచినట్టు గా క్ఒస్షన్స్ ఉండకూడదు.

  • @satyanarayanamurthy8498
    @satyanarayanamurthy84986 ай бұрын

    Super prasad garu you have enlight knowledge. Good👍 keep it up sir

  • @avrmna
    @avrmna7 ай бұрын

    హమారా ప్రసాద్ ❤❤❤

  • @peddabudiyadagiri4660
    @peddabudiyadagiri46607 ай бұрын

    మొదట ఈ యాంకర్ గానికి ప్రశ్నలు అడగడం రాదు

  • @vaividhyaala2718
    @vaividhyaala27186 ай бұрын

    తండ్రి డా. బాబా సాహెబ్ అంబెడ్కర్ గారు లేకుంటే ప్రసాద్ కి అక్కడ మాట్లాడే హర్హత ఉండేది కాదు.

  • @Pavanallinone1
    @Pavanallinone12 ай бұрын

    Hamara prasadh garu mi alochana vidhanam Mi yokka mata prjalaki ardham ayyelaga vivarinchadam chala chakkaga undhi NENU MI KADUPUNA YENDHUKU PUTTALEDHANUKUNTUNNA NENU FITER KADHU KANI NAKU PRASADH GARIKI UNNA MIND SET 50%UNDHI YEVARU MILLANI YEMI ADIGINA MIRU PRASNALAKI SAMADHANAM PERFECT GA UNDHI MI NUNCHI ADHI NERCHUKOVALI I LOVE HAMARA HAMARA PRASADH

  • @manurinagaraju9986
    @manurinagaraju99867 ай бұрын

    super. హమారా ప్రసాదా?మజాకా? super స్పీచ్. నిండు నూరేళ్ళు చల్లగా వుండాలి.జై హమారా ప్రసాద్.

  • @gollapudifffctprasad4224
    @gollapudifffctprasad42247 ай бұрын

    జై శ్రీరామ్ హమారా అన్నా 🙏 దయచేసి ఈ క్రాంతి గాడు ఒక కమ్యూనిస్ట్... దయచేసి వీడికి ఇంటర్వ్యూ లు ఇవ్వకండి అన్నా... విడి చెల్లికి కూడా లవ్ జిహాద్ ఎవడినా చేస్తే వీడు ఏమి చేస్తాడు.....

  • @bangarujagannadham7277
    @bangarujagannadham72772 ай бұрын

    హమారా ప్రసాద్ గారి ఇంటర్వ్యూలో అపార జ్ఞానం లభిస్తుంది. అన్ని గ్రూపులలో కి ఫార్వర్డ్ చేయండి❤

  • @m.a.ashwaq7622
    @m.a.ashwaq76226 ай бұрын

    Vere matala vallaku unna doutle Kranti garu adigaru..🎉🎉🎉🎉🎉❤❤❤❤❤

  • @mikeanderson1334
    @mikeanderson13347 ай бұрын

    Super ga matladaru sir meeru….👌🏻 1st time chustunna e anchor ni meeru addukunna antha evaru addukoleru… love you sir Jai sir ram.

  • @sabbaninaresh4597
    @sabbaninaresh45977 ай бұрын

    nuvu supar anna im with u

  • @Anjireddygar
    @Anjireddygar3 ай бұрын

    సర్వే జనా సుఖినోభవంతు

  • @Narendar_vlogs
    @Narendar_vlogs6 ай бұрын

    Bairy Naresh kante kooda chaala manchigaa interview cheshaaru kranthi gaaru appreciate you.

  • @kvsatyanarayana9935
    @kvsatyanarayana99357 ай бұрын

    👌🌹హమారా prasad గారు 👍👍👍

  • @bramu3847
    @bramu38477 ай бұрын

    వీడిని పోయి..తురకోడిని.. పాస్టర్ ని ఇలా అడగమమనంది...వీళ్ళు మనల్ని మాత్రమే అడుగుతారు...తుక్కుగాళ్ళు....

  • @HariKrishna-oe8gc
    @HariKrishna-oe8gc6 ай бұрын

    ఇటువంటి చానెల్లు మనకు అవసరమా, ఇటువంటి యాంకర్ లు అవసరమా ఈ యాంకర్ హిందూ అని అంటున్నాడు, సనాతన ధర్మం గురిరించి ఈ యాంకర్ ఏం చేసాడో అడగండి

  • @SivaPrasad-ep9pk
    @SivaPrasad-ep9pk5 ай бұрын

    congratulations Hamara prasad you are loose reservations first time heard this step 🚶‍♂️ in myself

  • @rameshmudiraj1037
    @rameshmudiraj10377 ай бұрын

    క్రాంతి నీకు చేతనైతే అక్బరుద్దీన్ గాన్ని ఇంటర్యూ చేయి ఇతన్ని ఎలా అడిగవో అలా చేయి

  • @rrr9257
    @rrr92577 ай бұрын

    హమారా అన్న ఆ యాంకర్ ని లాగిపెట్టి చెంప పగలకొటండి వాడు వాడి ఓవర్ యాక్షన్ jai sriram 🙏🙏

Келесі