Bairi Naresh vs Karate Kalyani | Bairi Naresh Interview Latest | SumanTV Vijayawada

Ойын-сауық

Bairi Naresh vs Karate Kalyani | Bairi Naresh Interview Latest | SumanTV Vijayawada
@SumanTVVijayawada is one of the leading News channels which the delivers National and International And Regional News Streaming 24/7.
SumanTV Vijayawada has its wings spread all over the world to deliver the trustful News channel Dedicated to General News, Live Reports, Breaking News, Sports News, Weather News, Entertainments, Business Updates, Big Debates, Exclusive Interviews and Much More
#SumanTVVijayawada #SumanTV #ExclusiveInterview #TeluguInterviews #LatestInterviews
Thanks For Watching
- Team SumanTV Vijayawada

Пікірлер: 955

  • @Bullard297
    @Bullard29711 ай бұрын

    🌹నిజం శాశ్వతమైనధి.🌹నిజం ఈ సృష్టిలో అందరికి సమానం.🌹సత్యమేవ జయతే🌹💖🙏.

  • @user-ty5sr3wc3
    @user-ty5sr3wc311 ай бұрын

    అది మొగుడు తోనే కాపురం చేయడం లేదు... దానితో ఎందుకు రా బాబు

  • @banm419

    @banm419

    11 ай бұрын

    😢😢😢😢😢😢😢

  • @gfrchanal551

    @gfrchanal551

    11 ай бұрын

    S

  • @sampathkshetra3699

    @sampathkshetra3699

    11 ай бұрын

    😂😂

  • @sidsiddhus

    @sidsiddhus

    11 ай бұрын

    మన సిద్ధాంతం సరైనది అయినప్పుడు మన భాష కూడా సరిగ్గానే వుండాలి...

  • @rkforyou6566

    @rkforyou6566

    11 ай бұрын

    నీ పెళ్ళాం ఉందా

  • @m.ramireddy9312
    @m.ramireddy931211 ай бұрын

    *ఈ రోజుల్లో సోషల్ మీడియా పరీస్థితి ఇప్పుడు ఎలా ఉంది అంటే ?* రోడ్ల మీద తిండి లేని అనాధలు ఎంతో మంది ఉంటై వాళ్ళను వదిలేసి కులాలు, మతాలు అంటూ ప్రజలను రెచ్చగొట్టి ప్రయత్నం చేస్తున్నారు ఈ ఇంటర్వూస్ దేని కోసం ఇవన్నీ మీ Channel Likes కోసమేనా లేదా ఒకరికి ఒకరు కొట్టుకోవడానికా దయచేసి మీరు ఏమి చేసినా నలుగురికి ఉపయోగపడే పనులు మాత్రమే చేయండి *ఇదే ఇప్పుడున్న సోషల్ మీడియా పరిస్తితి*

  • @rajkamalrajkamal2553

    @rajkamalrajkamal2553

    11 ай бұрын

    Well sed

  • @srireddy3939

    @srireddy3939

    11 ай бұрын

    S bro ❤❤❤🎉

  • @RajaniRaparthi-bk2ci

    @RajaniRaparthi-bk2ci

    5 ай бұрын

    Avnu u r right

  • @kumarpaulpulapakula2083
    @kumarpaulpulapakula20836 ай бұрын

    కళ్యాణి గారికి అరవడం తప్ప అర్థం చేసుకోవడం చాలా కష్టం

  • @mallikarjunagundu1359

    @mallikarjunagundu1359

    3 ай бұрын

    అసలు ఎవడ్రా ఈ బోడి నరేష్ బోసడాగాడు

  • @sravanishorts

    @sravanishorts

    5 күн бұрын

    Mg

  • @azarmd4139
    @azarmd413911 ай бұрын

    ఈ పనికిమల్లదాన్ని లైవ్ లోకి తీసుకోవడమే పెద్ద తప్పు

  • @ChandraKumar-fc9dw

    @ChandraKumar-fc9dw

    7 ай бұрын

    😜😜😜😜😜

  • @pavankumarpavan6879

    @pavankumarpavan6879

    6 ай бұрын

    Weedu kuda paniki maalivaadu ne ( yendhuku ante /Ghddha lodhammu vunte / Bybil meedha / KhuraN )Meedha kuda matladali Matladithe muslimso cheelchi kaaram bosi kodatharu

  • @TPL2309
    @TPL23096 ай бұрын

    ఆమెది ఆవేశం, ఆయనది ఆలోచన.

  • @purnachandraraojami953
    @purnachandraraojami95311 ай бұрын

    Kalyan waste for this interview

  • @VijjuNishani-nu1my
    @VijjuNishani-nu1my10 ай бұрын

    ఏం అన్న తెలివి లేకుండా ఏం మాట్లాడుతుందో తెలియదు అరుస్తుంది సమాజం గురించి తెలిదు ఎలా బతకాలో తెలీదు . దానితో నరేష్ అన్నకి డెబిట్ ఏంటి అసలు... యాంకర్ గారికి బుద్ధి లేదు చెప్పేది కూడా వినడం లేదు...

  • @godcreation6696
    @godcreation669611 ай бұрын

    బైరీ నువ్వు ఇంత టాలెంట్ పర్సన్ హ

  • @samsunder66
    @samsunder665 ай бұрын

    Bari naresh having lot of knowledge....great

  • @amarabandapraveen1793
    @amarabandapraveen179311 ай бұрын

    బైరి అన్న కి సద్గురు గారి కి డిబేట్ పెడితే చాలా జ్ఞానం పొందచ్చు మనం అక్బర్ కాలంలో మత గురువులతో డిబేట్ లు పెట్టి చాలా కొత్త విషయాలు నేర్చుకొనేవారు చాలా జ్ఞానం పొందేవారు

  • @chandratube1

    @chandratube1

    7 ай бұрын

    Sadguru ki basic 10 nth class knowledge ledu

  • @amarabandapraveen1793

    @amarabandapraveen1793

    7 ай бұрын

    @@chandratube1 చదువు లేకున్నా కొన్ని అనుభవం తో వస్తాయి కొన్ని నేర్చుకోవాలన్నా తపనతో వస్తాయి అలా ఎప్పుడు ఆలోచించ కూడదు bro

  • @narsaiahparkala193
    @narsaiahparkala1936 ай бұрын

    ఏవరి మతం అంటే వారికి భక్తి అభిమానం యుంటుంది కాని ఇతరుల మతాన్ని కించపరచడం మూర్కుల లక్సణం మనంభారతీయులం మనమంతాకలిసి ప్రపంచమ్ లో మనదేశాన్ని ఉన్నతంగా నిలపాలి జైబారత్ జై శ్రీరామ్🙏🙏🙏

  • @user-ww2or8jk2s

    @user-ww2or8jk2s

    5 ай бұрын

    Asalu vithanda vaadulatho vaadanalu,interview lung avasarama kalayapana thappa

  • @rajashekardittu3887
    @rajashekardittu388711 ай бұрын

    కరాటే కళ్యాణి ఇక తెలీదు తోక తెలీదు ఆవేశం తప్ప ఆలోచించే జ్ఞానం లేదు ఎదో వాగేస్తా అంటే ఇజ్జాత్ పోతది చుస్కో డిబేట్ అంటే అరవటం కాడు జ్ఞానంతో మాట్లాడటం చూద్దాం

  • @phanindranathsanampuri7357
    @phanindranathsanampuri735711 ай бұрын

    ఓరి నీ ఏసాలోఓఓఓ ఆమ్మో కల్యాణమ్మో 😂😂😂😂😂

  • @pastorsundarpaul4364
    @pastorsundarpaul436411 ай бұрын

    భయ్యా నువ్వు చాలా ఫేమస్ అవుతున్నావ్ జాగర్త నేను నీ మంచి కోరుతున్నా వ్యక్తి

  • @jmadhusudhan3599
    @jmadhusudhan359911 ай бұрын

    కుక్కలగా అరుస్తుంది కల్యాని

  • @krupadigitalstudio5389

    @krupadigitalstudio5389

    5 ай бұрын

    రేషన్ గారు మీరు ఎవరితో పడితే వేరే డిబేట్లో పెట్టేస్తుంటే చూసావా లేదా ఆయనకి

  • @pujariraveendra557
    @pujariraveendra55711 ай бұрын

    విద్యావంతులతో మతవాదులు అజ్ఞానంగా ప్రవర్తించడం సహజమే. అందుకే సమాజంలో ఆశించిన అభివృద్ధి జరగడానికి ఇంకా సమయం పడుతుంది.

  • @GirijaYogeswar

    @GirijaYogeswar

    11 ай бұрын

    Andukena Ade Mathavadulu Ayina Lalith Gari Debbaki Jai Sriram Annadu..... Lalith Gaaru Thukku reggottadu Ga?😅😅😅😅

  • @gangadharbopparam8908

    @gangadharbopparam8908

    11 ай бұрын

    సూపర్ పూజారి రవీంద్ర గారు 👌

  • @GirijaYogeswar

    @GirijaYogeswar

    11 ай бұрын

    @@gangadharbopparam8908 Hoo... Meeru Lalith Tho Jarigina Interview & Debet Choodaleda? Mundu Avi Choodu.. Manuvadi Ajnanudo.....Vidyavanthudu Ajnanudo Thelustundi..... Bairi Naresh Gaadu Entho Pedda Medaavi Ani Chankalu Guddesukuntunnaru. Vaadiki Thelisindi Rupayi lo 5 paisalu Thelusukoni Vacchi Ededo Vagadu..Lalith Chethilo Thukku Rege Sariki Topic Daivart Chestu Lalith Icchina Prathee Answers ki Addupadi Lalith ni Matladaneeyakunda Chesthu Vacchadu...Debbaki Naresh Gaadiki Dimma Thirigi Bomma Kanapadindi.... Chivariki Mee Naresh Gadi Fallowers Kooda Lalith Gaaru Vijayam Sadinchaarani Oppukunnaaru... Adi Mee Vidyavanthudu Ayina Apara Medaavi ki Unna Jnanam....

  • @rangaraayaa

    @rangaraayaa

    11 ай бұрын

    ఏమి విద్యా వంతుడు రా వీడు ? వీడికి బొక్క knowledge ఉంది

  • @sumithaviator3719

    @sumithaviator3719

    11 ай бұрын

    ​@@GirijaYogeswarAvna eppudu annadu broo??

  • @user-or3jo6tu8f
    @user-or3jo6tu8f7 ай бұрын

    కల్యాణి అధిక ప్రసంగి అనిపిస్తోంది.. సంవాదం ఇచ్చిపుచ్చుకునే విధంగా వుండాలి...

  • @ramanamurtychandury3025

    @ramanamurtychandury3025

    5 ай бұрын

    Naresh ఆమె మాటలు విన్నాడ అసలు

  • @sudhakarrajuallala6781

    @sudhakarrajuallala6781

    5 ай бұрын

    Nanga nachila matladu thunnadu.

  • @rameshballa2650
    @rameshballa265011 ай бұрын

    Bairi naresh Anna nuvvu super anna

  • @sadracjoram5963
    @sadracjoram59634 ай бұрын

    Kalyani is not having mind 😂😂😂😂😂😂

  • @ajithg354
    @ajithg35411 ай бұрын

    ఫస్ట్ ఈ రోషన్ గాణికి తెలివి లేదు అంటే... ఇంకా అంతకు తగ్గ బొంతలగ మధ్యలో ఈ కరాటే కల్యాణిని తీసుకొచ్చిండు...

  • @kotteviswaprasad3745
    @kotteviswaprasad374511 ай бұрын

    కరాటే కళ్యాణి మన హిందువుల పరువు తప్పనిసరిగా తీసిద్ధి. బైరి నరేష్ తో డిబేట్ చేయడం సాల కష్టం. కావున మంచి knowledge ఉన్న వాళ్ళను పంపండి.

  • @vasudevp9121

    @vasudevp9121

    11 ай бұрын

    ఇచ్చాడుగా లలిత్ కుమార్ ఈ మేదవికి 😂😂😂

  • @Bhanuchandarmaharaj2424

    @Bhanuchandarmaharaj2424

    11 ай бұрын

    @@vasudevp9121 ఏం ఇచ్చాడు.... ఆయన ఒక మనిషి మళ్లీ నువ్వు ఆయనకు మద్దతు గా మాట్లాడుతున్నావు "...రేపు నేను కుడా మన హిందువులకు సంబంధించిన ఒక... "...హిందూసేన..." అని స్థాపిస్తే.... నేను ఎవరిని ఎలాంటి వాన్ని మంచి వాడినా... చెడ్డ వాడినా... అని కూడా చూడకుండా తెలుసుకోకుండా మీరు మద్దతు ఇస్తారు.... నాకు కూడా మీ మద్దతు ఉంటుంది...

  • @SatyaNarayana-qp2cd

    @SatyaNarayana-qp2cd

    11 ай бұрын

    జై బైరి నరేష్ 🔥 జై భీమ్ 🙏

  • @bodechantibabu6988

    @bodechantibabu6988

    10 ай бұрын

    ρѕу¢нσ иαтнσ мαтℓα∂υ иαgєѕн иєє кαитє ¢нιииα να∂ιиι

  • @user-py9gx1fy3f

    @user-py9gx1fy3f

    10 ай бұрын

    Pedda vedava naresh sir 👏

  • @mohammedkhaleelshareif7994
    @mohammedkhaleelshareif799411 ай бұрын

    bairi naresh zindabad

  • @user-hm3jr5uj1e
    @user-hm3jr5uj1e11 ай бұрын

    జై బైరి నరేష్

  • @Voiceofgreenpen
    @Voiceofgreenpen11 ай бұрын

    పోయి పోయి ఆ బుర్రతక్కువ దానికి ఫోన్ కలిపావా రోషన్.

  • @jorumedia
    @jorumedia11 ай бұрын

    Bairi nareshతో డిబేట్ అంటే ఎదో మాట్లాడొచ్చు అనుకుంటుంది కరాటే కల్యాణి అంత ఈసీ కాదు అన్న తో డిబేట్ పెట్టుకోవడం

  • @ShankarD-mb5oe

    @ShankarD-mb5oe

    11 ай бұрын

    Kalyani ugipothundi

  • @ShankarD-mb5oe

    @ShankarD-mb5oe

    11 ай бұрын

    Anni teriyani nuv live lo maatlaadadum yenduko paapam braahmanula gurichi yedo anaadata ee meku Rosham poduchukochindi

  • @ShankarD-mb5oe

    @ShankarD-mb5oe

    11 ай бұрын

    Aamedho daariki payee dhaanamma

  • @ShankarD-mb5oe

    @ShankarD-mb5oe

    11 ай бұрын

    Thussumani Amma gaari gaali thisesinavu

  • @ShankarD-mb5oe

    @ShankarD-mb5oe

    11 ай бұрын

    Dhebbaku paari Padhi bairi tho vaadhinche dhammu undaa Amma gaariki

  • @user-ke1xj4rf4g
    @user-ke1xj4rf4g11 ай бұрын

    అన్నగారు మీరేంది ఆమెతో మాట్లాడడం ఏంది 👆

  • @masapoguranganna2972
    @masapoguranganna297211 ай бұрын

    Byeri garu super speech wow

  • @venkatachary1456
    @venkatachary14566 ай бұрын

    ఎవరి మనోభావాలు వారు ఎవరి మనోభావాలు కించపరిచే ఎవరికీ లేదు

  • @happyabbu7528
    @happyabbu752811 ай бұрын

    దానికి లేని దురలవాట్లు లేవు ఇది ఎలాంటి వాళ్ళతో స్నేహం చేస్తుందో మన చూస్తున్నాం

  • @user-sc9dr6mn3o
    @user-sc9dr6mn3o6 ай бұрын

    ఆ కరాటే దానికి ఆలోచన తక్కువ ఆవేశం ఎక్కువ

  • @sagarcreativethinks

    @sagarcreativethinks

    4 ай бұрын

    గొర్రెలతో మాట్లాడాలి అంటే అలానే ఉండాలి

  • @user-hk4vg7rt5w

    @user-hk4vg7rt5w

    4 ай бұрын

    ​@@sagarcreativethinksదూడ కి బుర్ర ఉండదు 😮

  • @prasannalakshmi1221

    @prasannalakshmi1221

    3 ай бұрын

    Yes

  • @user-kl6rq2sy7n

    @user-kl6rq2sy7n

    3 ай бұрын

    మంచికి eeee లోకము da

  • @sphoorthidas9860
    @sphoorthidas986011 ай бұрын

    ఆమెకు నరేష్ కు ఏమి డెబిట్ అండి సబ్జెక్ట్ ఉన్న వారిని నరేష్ గారితో డిస్కషన్ పెట్టండి ఎంకర్ గారు

  • @swordsword5505

    @swordsword5505

    4 ай бұрын

    Lucha Naresh poramvoku

  • @PMamatha2024
    @PMamatha202411 ай бұрын

    Jai naresh anna.....

  • @Raz12350
    @Raz1235011 ай бұрын

    Naresh ki na support Kalayaniki koncham kuda knowledge ledu నేను హిందూ వునే ఈ కళ్యని లాంటి వాళ్ళ న హిందూ మతం భ్రష్టు పడుతుంది గో బ్యాక్ టూ వేదాస్ ఆవేశం తప్ప ఆలోచన లేదు తనకి

  • @guruvunaidub.6670
    @guruvunaidub.66709 ай бұрын

    Jai Bheem,,karati kalyani garu Bairi naresh garitho debete cheyyaleru ,jai Bheem,jai insaan,,Naresh garitho debete ante Knewledge undali ...Amikem telusu......

  • @mogilannaerramalla9956
    @mogilannaerramalla995611 ай бұрын

    జై భీమ్ బైరి నరేష్ అన్న

  • @rahulbanothr3472
    @rahulbanothr347211 ай бұрын

    రోషన్ అన్న మీరు దానిని ఎందుకు లైన్ కలిపారు. నరేష్ అన్న రేంజ్ ఎంటి దాని గేజ్ ఎంటి దానికి శ్రీకాంత రెడ్డి గాడే కరెక్ట్

  • @banm419
    @banm41911 ай бұрын

    అడబిడ్డలు మానబంగాలకు& రేప్ లకు & హత్యలకు గురైనప్పుడు స్పందించదు కరాటే కల్యణి గారు కని ఇలాంటి వాటికి పేమస్ అవుదామని కేమేర ముందుకు వస్తది.. అది మన అక్క కల్యాణి. Get ready to loafing😂😂😂 for kalyani akka comments. Trollers ready ga undandi manchi manchi content s dhorukuthayi meeku troll chesukovacchu

  • @syedsaiba6285
    @syedsaiba628511 ай бұрын

    కళ్యాణి గారికి కరాటే మాత్రమే తెలుసు నరేష్ గారికి జ్ఞానం విజ్ఞానం సమాజం పూర్తి తెలుసు

  • @vasudevp9121

    @vasudevp9121

    11 ай бұрын

    సొల్లు ఆపండ్రా 😂😂😂

  • @rkforyou6566

    @rkforyou6566

    11 ай бұрын

    బొచ్చు తెల్సు

  • @satyanarayanamarri6416

    @satyanarayanamarri6416

    11 ай бұрын

    Vadi bonda thalusu vaaniki.vado vithandavadi

  • @MUQDDARKASIKANDAR-ni3vm

    @MUQDDARKASIKANDAR-ni3vm

    11 ай бұрын

    నిజం మాట్లాడితే వాళ్ళకి నచ్చదు బ్రదర్

  • @peddababun990

    @peddababun990

    11 ай бұрын

    Vadu nee alla kuda ledu antadu adhe telivi antava

  • @subbudhondi5356
    @subbudhondi535611 ай бұрын

    జై హింద్ 🚩🚩 ⚔️⚔️ 🚩🚩

  • @havishgadde385
    @havishgadde38511 ай бұрын

    Jay bheem

  • @sharonfortruth7297
    @sharonfortruth72975 ай бұрын

    14:27 బాబూ బైరి నరేష్ చాలా తెలివిగా మాట్లాడుతున్నానని అనుకుంటున్న నీవు బ్రిటిష్ వాణిజ్య / లేదా మత / పరిపాలనకు క్రీస్తు ప్రేమను నిజంగా చూపిన ప్రాణాలు అర్పించిన మిషనరీ సేవకూ తేడా తెలుసుకొనక పోవటం విచారకరం & ఆశ్చర్యకరమైన విషయం 😢😢 ఎన్నో నాస్తిక పుస్తకాలు చదివి ఉండవచ్చు మీరు..... కానీ ఏనాడూ బైబిల్ చదివి ఉండరు.... చదివితే తెలిసేది.... దశమ భాగం అంటే ఏమిటి ఎందుకు అనేది.... కొందరు స్వార్థపరులు దురాశాపరులు మాత్రమే దశమ భాగాన్ని వాళ్ల ఆర్భాటాల కోసం వాడుకుంటున్నారు.... కానీ ప్రతి క్రైస్తవుడు ఇష్టపూర్వకంగా ఇచ్చే కానుకలు దశమ భాగాలూ ఆలయ నిర్వహణకు, సామాజిక సేవకూ వినియోగించ బడతాయి..... చాలా మంది అజ్ఞానుల్లాగ మీరు కూడా ఇలా మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది sir you have to first read and understand what Bible says about creation,...God and His existence and His love towards not only the righteous but also foolish people .........like who misunderstanding Him and true Christians who sacrificed and 'fysing their lives for truth sake ❤🎉❤

  • @shankaryoga1075
    @shankaryoga10759 ай бұрын

    ఓం నమస్తే బైరి నరేష్ గారు మీరు చక్కగా మాట్లాడుతున్నారు మీ ప్రశ్నలకు సమాధానం ఇచ్చేటట్టు వంటి శక్తి సామర్థ్యాలు ఆమెలో లేవు మీరు 99 శాతం వేద సారాంశం అన్ని మాట్లాడుతున్నారు విషయం ఏంటి అంటే ఆ సారాంశాన్ని కి నాస్తిక్ జతపరిచారు ఆస్తికత్వం వారు దేవుడిని జతపరిచారు నూటికి నూరు శాతం మీరు చెబుతున్నది వేదమే యోగా శంకర్ ఓం నమస్తే

  • @banm419
    @banm41911 ай бұрын

    #బైరినరేష్ అన్న im requst plz ఈ చానల్ వాడు ఎం అనుకున్నా సరే కాని నువ్ మాత్రం #కరాటేకల్యాణిని పేమస్ చేయ్యద్దు . & మా టైం వేస్ట్ చేయ్యకు . ఇలాంటి మిడిమిడి జ్ఞాణం వాళ్ళతో ఇంటర్వ్యూ ఇచ్చి నీపైనా మాకున్నా మంచి జ్ఞానానికి మచ్చ తిసుకురాకు.... నీ జ్ఞానం మాకు చాలా అవసరం

  • @ajaypasupula419

    @ajaypasupula419

    11 ай бұрын

    re em jnanm ra jnanm jnam ani sava kodtunnaru...ademanna sceintist ha karribbari gadu..

  • @TeluguChiranjeevi-hl4nj
    @TeluguChiranjeevi-hl4nj11 ай бұрын

    Bairi naresh fans😂😂

  • @raog5620

    @raog5620

    11 ай бұрын

    10:00 naresh, haragobind khurana invent chesindi artificial gene (krutrima janyuvu), artificial cell (krutrima jeevakanam) kaadu... janyuvu ku jeevakanaaniki madhya vyatyasam teliyakunda prajalni tappudovapattinchaku..

  • @user-of8sj4zt9b

    @user-of8sj4zt9b

    Ай бұрын

    అరె బ్లడీ ఫూల్ బైరి నరేష్ నీకున్న దేవుడు నీకు ఉంటారా హిందువులకు ఉండే దేవుళ్ళు ఎందుకు ఉంటారు

  • @ganeshboini3603
    @ganeshboini360311 ай бұрын

    కరాటే కళ్యాణి ఆమెకు అజ్ఞానం తప్ప విజ్ఞానం ఏంటో తెలియదు ఓర్రానికి ఒక నోరు ఉంది అంతే😂😂

  • @maheshrbk2138
    @maheshrbk213811 ай бұрын

    అమ్మ కరాటే కళ్యాణి గారు నరేష్ అన్న తో డెబిట్ నీ వల్ల కాదు అమ్మ నువ్వు ఆయనతో పెట్టుకోకు

  • @prasadseetala35

    @prasadseetala35

    2 ай бұрын

    Manishi Puttuka Chavu Ela jaruguthado Cheppamanu NARESH gadini

  • @pidamarthinagaiah9911

    @pidamarthinagaiah9911

    Ай бұрын

    Yes

  • @sudheepkondamudi2778
    @sudheepkondamudi277811 ай бұрын

    Jai Naresh anna

  • @surendragodi5558
    @surendragodi555811 ай бұрын

    Nice

  • @PulluruMuniprakash
    @PulluruMuniprakash6 ай бұрын

    అయ్యా +అప్ప =అయ్యప్ప. ఇద్దరు మగ వాళ్లకు పుట్టినవాడు అయ్యప్ప, ఇది కూడ గ్రహించలేని మూర్కులతో (ఆస్తికులు )వాదించడము మనకే బాధ కలిగిస్తుంది.

  • @dreamchenal829
    @dreamchenal82910 ай бұрын

    Biryyy well knowledge person thusuuuukalyanii

  • @chennaswamy2675
    @chennaswamy267511 ай бұрын

    Jai bheem 💪

  • @sadhuraju9992
    @sadhuraju999211 ай бұрын

    Jai Naresh sir 🙏🙏🙏

  • @pidamarthinagaiah9911
    @pidamarthinagaiah991111 ай бұрын

    బైరి నరేషన్న ముందు కళ్యాణి ఆప్ట్రాల్ పిల్లకుంక ఊరకే మొరుగుతుంది😂

  • @Vijay-cz7pe

    @Vijay-cz7pe

    11 ай бұрын

    Bairi gadu peekedemi ledu... Faalthu gaadu.. Jai shree ram

  • @potharapallyramakrishnapra8462
    @potharapallyramakrishnapra846211 ай бұрын

    చెల్లెమ్మా అని అంటే ఆవిడ ఏంమాటలాడుతుంది అన్న

  • @user-jj8ow2ug2h
    @user-jj8ow2ug2h8 ай бұрын

    Bhaga cheppav Naresh anna

  • @mnagaraju8729
    @mnagaraju87296 ай бұрын

    Science is a great, It’s real…..universe 🙏🙏🙏🙏🙏

  • @venu8808
    @venu880811 ай бұрын

    Karate kalyani 😂😂😂 papam vugipothundhi

  • @MALLUPADALSAGINA-me2nw
    @MALLUPADALSAGINA-me2nw6 ай бұрын

    విడిని అనుసరిస్తే సమాజo సర్వనాశము అవుతుoది

  • @g.satyanarayana564
    @g.satyanarayana5645 ай бұрын

    ప్రత్యేక వందనాలు సుమ టీవీ వాళ్లు ఈ ప్రత్యక్ష ప్రసారాలు ఇస్తున్నారు దయచేసి అందరూ ఒకటే ప్రాణం అందరినీ చూసేది ఒకే ఒక ఆత్మీయ దేవుడున్నాడు ఆయన కోసం తెలుసుకోవడానికి అందరూ ప్రయత్నం చేయండి

  • @srinivaschukka489
    @srinivaschukka48911 ай бұрын

    Super bro. Naresh garu❤uuuuu

  • @user-pz3ph1qn1t
    @user-pz3ph1qn1t11 ай бұрын

    రోడ్లమీద తిరిగే దాంతో ఫోన్ సంభాషణ ఎందుకు సార్ ఇలాంటి పనికిమాలిన దాంతో మాట్లాడే కన్నా నరేష్ గారి ఇంటర్వ్యూ చేయండి బాగుంటది

  • @vasudevp9121

    @vasudevp9121

    11 ай бұрын

    వాడు రోడ్లు మీద తిరిగేవాడే 😂😂😂😂

  • @user-pz3ph1qn1t

    @user-pz3ph1qn1t

    11 ай бұрын

    @@vasudevp9121 ఆయన వెనకాల వెళ్ళు కొంచెమైనా బుద్ధి వస్తాది😁😁

  • @sampathyadav5767

    @sampathyadav5767

    11 ай бұрын

    నరేష్ గాడు యేమీ peekindu రా

  • @user-bu5rn6hu5c

    @user-bu5rn6hu5c

    11 ай бұрын

    Rei poooka teleyakunte musuko

  • @srinvasa8855

    @srinvasa8855

    5 ай бұрын

    Pora gorra lanjakudaka

  • @user-vw5ue9on8q
    @user-vw5ue9on8q11 ай бұрын

    share the part 2 link

  • @kothapalliajaylal4072
    @kothapalliajaylal40726 ай бұрын

    Kalyani lanti vaaritho Suman TV పరువు పోతుంది 😂

  • @skrishna8840
    @skrishna884011 ай бұрын

    Jai bairi Naresh anna

  • @vinaysatya3119
    @vinaysatya311911 ай бұрын

    బైరి నరేష్ తో మాట్లాడడం అంటే ఎం అనుకొని వచ్చావ్ ఆంటీ

  • @hanumantharaonune-fc7hj
    @hanumantharaonune-fc7hj2 ай бұрын

    Super message Rajesh anna ❤

  • @gryadavsgramesh4579
    @gryadavsgramesh457911 ай бұрын

    🎉🎉🎉 super Anna

  • @umeshwarreddy8758
    @umeshwarreddy875811 ай бұрын

    బైరీ నరేష్ అన్న అంటే మాకు బాబా సాహెబ్ మాకోసం ఈ జనరేషన్ కి ఈ బాబా సాహెబ్ వున్నాడు. ఈ అన్నని జ్ఞానంలో ఓడించే దమ్ము మాతావాదులకు లేదు జై భీమ్ జై నరేష్ అన్నా ✊✊

  • @LaxmanLaxman-be3mq

    @LaxmanLaxman-be3mq

    11 ай бұрын

    ఒక మనిషి పాపాలు చేయకుండా పుణ్యంగా బతకాలంటే ధర్మంగా బ్రతకాలంటే నీతి నిజాయితీ ధర్మం ఉండాలి అంటే ఇప్పుడైతే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇప్పుడు వచ్చి నేర్పు లేడు మరి ఎలా నేర్చుకోవాలి... .. ఒకవేళ నరేష్ అన్నట్లు ధర్మాలు లేకుంటే 70 సంవత్సరాల కిందనే 140 కోట్ల మందిలో కనీసం 120 కోట్ల మంది రాక్షసులకు మారేవారు మర్డర్లు మానభంగాలు రేపులు చేసేవారు , ఒక్కటి గుర్తు పెట్టుకో ఏ దేశంలో ఉండేవాడు ఆ ఆచారాన్ని పాటించి అంతకాలం ధర్మంగా బ్రతుకుతారు, అందుకే ప్రపంచంలో మనుషుల జనాభా స్వచ్ఛంగా పెరుగుతోంది సంతోషంగా ఉంటున్నారు, , ఇండైరెక్ట్ గా చెప్పాలంటే బయట నరేష్ అనేవాడు మర్డర్లు మానభంగాలు చెయ్యడానికి సపోర్ట్ చేస్తూ దేవతలను నమోదు చెబుతున్నాడు మతాల నమోదు చెప్తున్నాడు అవి లేకపోతే ధర్మం తెలియదు అక్కా చెల్లె వదిన అమ్మ నాన్న అన్నా వదిన ఇవన్నీ పదాలు ధర్మ నుండి వచ్చాయి ఒకవేళ ఈ పదాలు లేకపోతే తల్లి కొడుకులు వేసుకుంటుంది కొడుకు తల్లిని చేసుకుంటాడు , అక్క తండ్రి చేసుకుంటా అక్కను తండ్రి చేసుకుంటాడు అట్లా ఆగమాగం అయిపోయేది లోకమంతా.. వంశపారంపర్య లక్షణాలే లోకాన్ని నడుపుతున్నాయి.,. కాకపోతే కొన్ని కఠినమైన ఆచారాలను తీసివేయాలి

  • @GirijaYogeswar

    @GirijaYogeswar

    11 ай бұрын

    Mari Matha Vadi Lalith Sir Tho Ela Odipoyaadu? Evaru Lerannav Lalith Garu Rendu Sarlu Moothi Pagalagottadu Ga?

  • @GirijaYogeswar

    @GirijaYogeswar

    11 ай бұрын

    @@LaxmanLaxman-be3mq PHD Jnanavanthulam Antaru.. Kanee..... Ivevi Theliyakunda Emi PHD Chesaaro Nakaithe Ardam Kavatledu...

  • @rainbowpavan2260

    @rainbowpavan2260

    11 ай бұрын

    Pichoda nuvvu jai bhem ani aa asu gadini nammuthunnav kada

  • @satyanarayanamarri6416

    @satyanarayanamarri6416

    11 ай бұрын

    Abbo

  • @chokkacharan9525
    @chokkacharan952511 ай бұрын

    Jai bheem jai naresh annayya 🙏💙💙🙏💙💙

  • @koulakurumaiah7488
    @koulakurumaiah74886 ай бұрын

    Karate kalyani gariki anta avagahana lini manishi ame oka murkathwam unna manishi charcha avasaramaa ledu.

  • @sudheerannafan848
    @sudheerannafan84810 ай бұрын

    Anna king ..❤❤

  • @challadevaprasad7920
    @challadevaprasad792010 ай бұрын

    I support Bairy Naresh

  • @srinubabukarri3167
    @srinubabukarri316711 ай бұрын

    Namo Buddha, jai bheem Hats of to bhairi

  • @ravikishorepalle8505
    @ravikishorepalle850511 ай бұрын

    Starting counter Adhurs 👍👍

  • @miles4mysmile
    @miles4mysmile11 ай бұрын

    Suman TV, you should atleast get someone who has equivalent knowledge when getting them to speak in conversation like this. We can't even call this a debate.

  • @KunaMusic-ll2hz
    @KunaMusic-ll2hz5 ай бұрын

    జై భీమ్ జై బైరి నరేష్ ఆన్న ✊❤️

  • @Chaitanyaj143
    @Chaitanyaj14310 ай бұрын

    A fool starts fights. A fool is easily upset. A fool believes everything he reads. A fool loves to talk, but hates to listen. A fool is fiercely independent.

  • @ravindernathdubba9147

    @ravindernathdubba9147

    6 ай бұрын

    This is not called debade , calling only on one person to studio, 🙏

  • @ravigundru
    @ravigundru11 ай бұрын

    jai bairi naresh anna ❤

  • @kalvalayona7870
    @kalvalayona787011 ай бұрын

    భావం సరైనది అయితే భాష. కూడా అంత చక్కగా ఉండాలి

  • @Prudhvi654
    @Prudhvi65411 ай бұрын

    🦮Christian kukka Bairi Naresh Gariki Namaskaram🙏

  • @user-vp1bt8hg2o

    @user-vp1bt8hg2o

    3 ай бұрын

    🚩Kashaya kukkaki🦮 pranamalu

  • @anandutkur5406
    @anandutkur540611 ай бұрын

    భైరి నరేష్ అన కరటుచ్పేరు మిరు జైభీమ్ ✍️☝👌👍🙏

  • @RajKumar-wd5wf
    @RajKumar-wd5wf11 ай бұрын

    Bairi naresh garitho antha easy kadhu

  • @thirupathibandari5287
    @thirupathibandari52872 ай бұрын

    పార్ట్ 2 పెట్టండి

  • @dumbarisubbarao6672
    @dumbarisubbarao667211 ай бұрын

    జై ఇన్సాన్... జై భీమ్......

  • @laxmansunka9939
    @laxmansunka993911 ай бұрын

    కరాటే కల్యాణి గారికి జ్ఞానం తక్కువ ఆవేశం ఎక్కువ బైరి నరేష్ గారు జ్ఞానం ఎక్కువ ఆవేశం తక్కువ

  • @srigeetusrigeetu8476

    @srigeetusrigeetu8476

    5 ай бұрын

    S correct

  • @prasadseetala35

    @prasadseetala35

    2 ай бұрын

    Samajanni Nashanam Cheyadaniki Opika undaliga

  • @estherdhanraj692
    @estherdhanraj6924 ай бұрын

    Kalyani is without any wisdom that's why she is over reacting plz don't encourage that kind of people. How full of knowledge they always silence

  • @sudarsanaraovavilapalli631
    @sudarsanaraovavilapalli6316 ай бұрын

    Anna meeru super

  • @vitalttal3455
    @vitalttal34558 ай бұрын

    ఈమెను ప్రముఖ వ్వక్తిగా పోల్చడం సరికాదని నా అభిప్రాయం.ఒక సినిమా ఆర్టిస్ట్ ఒక క్యారెక్టర్ లేని మనిషినిగా ఉన్న కల్యాణిని ఒక మేధావిగా మీరు పరిచయం చేసిన తీరు జుగుప్సాకరంగా అనిపించింది ఆమె చదువు.ఎంత కనీసము క్వశ్చన్ ను కూడ పూర్తిగా వినలేని మనిషిని మాకు మేధావిగా పరిచయం చేయడం మాకు అవమానం అనిపించింది

  • @sathishkumarsai6375
    @sathishkumarsai637511 ай бұрын

    జై భీమ్ జై ఇన్సాన్ ✊✊🖋️💙💙💙🖋️🖋️📘📘

  • @mbcreations7003
    @mbcreations700311 ай бұрын

    వాగడం మీకే వచ్చా వాగడం నీకే వచ్చా తను మాట్లాడుతున్నాడు కదా దానికి ఆన్సర్ ఇవ్వు ఇవ్వవేముండ

  • @rameshkandula3863
    @rameshkandula386311 ай бұрын

    Jai naresh anna garu

  • @nkmurthykodur9172
    @nkmurthykodur91728 ай бұрын

    జై భీమ్ జై ఇన్సాన్ జై భైరి నరేష్ అన్న

  • @dimensionsoftruth4482
    @dimensionsoftruth448211 ай бұрын

    తలా తోక లేని అమ్మ కుట్టి కి ఒక జబ్బు ఉంది, అబద్ధాన్ని గట్టిగా అరిసేసి నిజంలా అనిపించే జబ్బు..... ఏమీ లేని ఆకు ఎగిరి ఎగిరి పడినట్టు...

  • @vasusadhupati8366
    @vasusadhupati83666 ай бұрын

    Super anna

  • @anjammak6838
    @anjammak68385 ай бұрын

    అన్నా ఆవిడ తో మీరెందుకు మాట్లాడుతూ ఉన్నారు అన్నా అది ఓ ..........

  • @gopipenumaka8258
    @gopipenumaka82586 ай бұрын

    ఒక వ్యక్తికి భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఉన్నది 🎉

  • @KSrinivas-yz9vt
    @KSrinivas-yz9vt11 ай бұрын

    Jai bheem anaa. Supar anaa

  • @shankarshankar452
    @shankarshankar4524 ай бұрын

    TRP. Kosam illa cheyoddu bro

  • @hanutej188
    @hanutej18811 ай бұрын

    Suman TV valaki pichipatinda kalyani deniki ఇన్స్పిరేషన్ Ani call connect chesaru...