APకి వెయ్యి కోట్ల నష్టం - గత నెలరోజులుగా జరుగుతున్న దాడుల కారణంగా చెన్నై తరలిపోయిన Cap జెమిని సంస్థ

Cap Gemini announced its new venture in Chennai with 1000 crore snot in AndhraPradesh
#drpradeepchintavlogs #chandrababu #ysjaganmohanreddy #capgemini

Пікірлер: 488

  • @N.SreenivasuraoNammi
    @N.SreenivasuraoNammi6 күн бұрын

    స్టూడెంట్స్ కూడ అలోచించి లేదు కూటమి కి ఓటు వేసి మనకు మనమే ద్రోహం చేసుకున్నాం

  • @lokeshreddy1531

    @lokeshreddy1531

    6 күн бұрын

    Avunu correct jagan anna kastapadi guddu mantri garitho kalisi chali vesthondhi ani davos vellalekapoyaru. Intha kastam paga vadiki kooda rakoodadhu

  • @somas-vt7je

    @somas-vt7je

    6 күн бұрын

    ఎన్నికల్లో విఫలమైన తరువాత, వైసీపీ అధినేత జగన్‌పై తమ పార్టీ క్యాడర్‌లో గణనీయమైన అసంతృప్తి ప్రబలుతున్నదని వార్తావాహినులు తెలిపాయి. పార్టీలో అస్థిరత అంశాలపై చర్చలు నడుస్తుండగా, క్యాడర్‌ ఇతర పార్టీలలో చేరడానికి సాధ్యతలు ఉన్నాయని సూచనలు వచ్చాయి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల సమయానికి పార్టీ క్యాడర్‌ విడిపోతారని ఆందోళన ఉంది. క్యాడర్‌ను భద్రపరచుకునే విధానాలపై జగన్ కీలక అంతర్గత సమావేశాలు జరుపుతున్నారు. పార్టీ వ్యూహాత్మక పథకాలను పునఃస్థాపించుకునే దిశగా ఆయన ప్రయత్నాలు సాగుతున్నాయి.

  • @vineelamynam3408

    @vineelamynam3408

    6 күн бұрын

    Out of context ​@@somas-vt7je

  • @NagaN-wm6os

    @NagaN-wm6os

    6 күн бұрын

    Abba..em cheppavu Ra babu..oore akkada already pinchanulu 1000 penchi..,7000 ichharu Ra..next free RTC bus for women's..agu wait cheyi..appudu inka avva ledu

  • @kvrao2020

    @kvrao2020

    19 сағат бұрын

    అవును డాక్టర్ చదవాలనా కోరిక ఉన్న వాళ్లు నాశనం చేసుకున్నారు 17 కాలేజీలు వృధా అయిపోయింది ఎవరి ఖర్మ కు వారే

  • @ramanareddy1665
    @ramanareddy16656 күн бұрын

    అన్న tdp కి ఓటు వేచినవాళ్ళు సిగ్గు పడాలి

  • @sathavahana6809

    @sathavahana6809

    6 күн бұрын

    Enduku kulagajjireddy me Pani ayipondi

  • @207chandu

    @207chandu

    6 күн бұрын

    Meeku vote vesinanduku kuda siggupadutunaru

  • @jayalakshmiboreddy4991

    @jayalakshmiboreddy4991

    6 күн бұрын

    ​@@sathavahana6809EVM la gelupu chusi rechipokandi pacha kampu gajji batch, me antha daridra kula gajji e rashtram lo chudaledu, next time ki, EVM lu undav, modi kaallu pattukunna, ni use

  • @user-ur7nr9yf9u

    @user-ur7nr9yf9u

    6 күн бұрын

    TDP కి మత్తు కోసం ఓటు వేసిన వాళ్ళు సిగ్గుపడాలి

  • @ranjithreddyp9224

    @ranjithreddyp9224

    6 күн бұрын

    @@sathavahana6809 Evadiki ra kula gajji... neku leda kulam, emyna Nigeria vallaki putti.. AP ki migrate ayyava? Reservations lo baaga bengi tini caste gurinchi mataldtunnav howle gadu.

  • @John-ws8rx
    @John-ws8rx6 күн бұрын

    జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన వ్యవస్థల్ని మార్చొచ్చు పథకాలను తీసేయవచ్చు, జీవోలు రద్దు చేయొచ్చు, కట్టడాలు కూల్చవచ్చు. కానీ జగన్ మోహన్ రెడ్డి గారి మీద ప్రజల హృదయాల్లో ఉన్న నమ్మకాన్ని, ప్రేమని, అభిమానాన్ని ఆదరణనను ఎప్పటికీ తీసివేయలేరు. ఎందుకు అంటే ఇవి ఎప్పటికీ మార్చలేని వ్యవస్థలు, తీసివేయలేని పథకాలు, రద్దు చేయ లేని జీవోలు, కూల్చలేని కట్టడాలు.

  • @ssssllll943

    @ssssllll943

    6 күн бұрын

    Jai greater rayalaseema separate state ❤

  • @ShamsheeraliShaik

    @ShamsheeraliShaik

    6 күн бұрын

    Good very good Jai jagan

  • @udayalakshmiyendrapalli1551

    @udayalakshmiyendrapalli1551

    6 күн бұрын

    జై జగన్ బాబు ❤

  • @lokeshreddy1531

    @lokeshreddy1531

    6 күн бұрын

    😂😂😂😂 kastame

  • @jrcr4004

    @jrcr4004

    6 күн бұрын

    bongu yemi kadu.. evadu dabbulu estaro vadike vestaru

  • @pernativenkateswarlu5153
    @pernativenkateswarlu51536 күн бұрын

    ఆంధ్ర ప్రదేశ్ లో కంపెనీలకు సరైన రాజకీయ వాతావరణం లేదు, రాదు.ఇది ఒక శాపం.

  • @rameshnewleburu1583
    @rameshnewleburu15836 күн бұрын

    ఏపీని మరో బీహార్ 2 గా మార్చాలని చూస్తుంది టిడిపి

  • @ggirish4211

    @ggirish4211

    6 күн бұрын

    Miru em pikaru ra last 5 years , miru emana America chesaru ha gudda musukuni intlo kurcho ra yerri puku lanzakodaka 😂😂😂

  • @user-bz3wf5lg9l
    @user-bz3wf5lg9l6 күн бұрын

    నారా చంద్రబాబు లోకేష్ రెడ్ బుక్ రాజ్యం నడుస్తోంది

  • @reddeppachennuri3911
    @reddeppachennuri39116 күн бұрын

    ప్రదీప్ గారు జరిగిన ప్రతివిషయం నేషనల్ మీడియా దృష్టికి తీసుకెళ్ళాలి దేశం మొత్తం చూడాలి

  • @వర్షాలులేవు
    @వర్షాలులేవు6 күн бұрын

    😎సీఎంగా చంద్రబాబు నాయుడుని చూడాలనుకో తప్పులేదు కానీ, వర్షాలు 🌧️చూడాలనుకో మాకు చచ్చిపోతావ్.😎🙏👌

  • @suvarnareddy4585

    @suvarnareddy4585

    6 күн бұрын

    అమ్మో 🤭😁

  • @venukalluri7679

    @venukalluri7679

    6 күн бұрын

    ఓరినీ పాసూగోలా

  • @kalyanreddy3058

    @kalyanreddy3058

    6 күн бұрын

    Correct nay subbarao

  • @koppojuchandrarao9351

    @koppojuchandrarao9351

    6 күн бұрын

    Okokok

  • @sujathavarma8185

    @sujathavarma8185

    6 күн бұрын

    వర్షం రుతుపవనాలు వచ్చాయి ఎటువెళ్ళయో తెలియదు యండా మండిపోతోంది పంట టైమ్ కి వర్షం పడుతుంది మొత్తం కరువే

  • @VijayaDurga-rs8sr
    @VijayaDurga-rs8sr6 күн бұрын

    రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలను ప్రతి ఒక్కళ్ళు 'X 'లో పోస్ట్ చేయండి బ్రదర్. టిడిపి అరాచకాలు దేశం మొత్తం తెలియాలి.

  • @huntsmangaming3428

    @huntsmangaming3428

    6 күн бұрын

    Correct

  • @4u977
    @4u9776 күн бұрын

    శాంతి భద్రతలు క్షీణించిన పరిస్థితి దేశం అంతా తెలియాలి

  • @Andhra1to10
    @Andhra1to106 күн бұрын

    డాక్టర్ గారు బొల్లిగాడి పాలనా వలన వర్షాలు & కంపెనీ లు కూడా పారిపోయాయి.

  • @NagaN-wm6os

    @NagaN-wm6os

    6 күн бұрын

    Andhuke Ra pottodu vachaka adhe jagan gadi vachaka corona vachindhi

  • @sitaramareddyburra5222
    @sitaramareddyburra52226 күн бұрын

    ఏపీ నీ బీహార్ గా మారుస్తున్నారు అని పోల్చుతున్నారు , కానీ బీహార్ ఇప్పుడు బాగానే వుండి అక్కడ law అండ్ ఆర్డర్ ఇప్పుడు ఆంధ్ర కన్నా చాలా చాలా బాగుంది, ఒకప్పటి బీహార్ అయితే దారుణంగా వుండేది ఇప్పుడు ఏపీ అంతకన్నా దారుణంగా తయారయ్యింది, చాలా కంపెనీస్ ఏపీ అంటే ఇప్పుడు పెట్టుబడులు పెట్టే పరిస్థితులు లేవు ఈ నెల రోజుల నుండి జరుగుతున్న పరిణామాలు గమనిస్తుంటే.

  • @iaxminarasimha9746

    @iaxminarasimha9746

    6 күн бұрын

    Cha nijamaa ycp dongalanu pattukunte arachakamaa Anni samsthalalo mi Kula vajraalni cherchi yedechhangaa prajalaku 1 ichhi 10 dosthe tirumalatho sahaa sammangaa undindi kadaa inthakuundu manchi perunna Reddy nayakulu,officersni kudaa Kula pichhi,avinithi patulanu chesina ganatha ys family ke chenduthundi

  • @haribabu9255
    @haribabu92556 күн бұрын

    JAI YSR 🎉🎉🎉🎉🎉

  • @RKMurthyCh
    @RKMurthyCh6 күн бұрын

    అభివృద్ధికి శాంతి భద్రతలు అత్యంత కీలకం

  • @N.r.r728
    @N.r.r7286 күн бұрын

    ఏపీ బీహార్ అవ్వడం కాదు మరో మణిపూర్ అవుతుంది... అందుకోసమే కంపెనీలు వెళ్ళిపోతున్నాయి ఇక్కడ మంచి వాతావరణం , శాంతి భద్రతలు లేవని

  • @suvarnareddy4585
    @suvarnareddy45856 күн бұрын

    JOHR YSR GARU ❤❤🙏 JAI JAGAN ANNA ❤ REAL HERO JAGAN ANNA 🎉🙏 Thank u pradeep sir 🙏

  • @somas-vt7je

    @somas-vt7je

    6 күн бұрын

    ఎన్నికల్లో విఫలమైన తరువాత, వైసీపీ అధినేత జగన్‌పై తమ పార్టీ క్యాడర్‌లో గణనీయమైన అసంతృప్తి ప్రబలుతున్నదని వార్తావాహినులు తెలిపాయి. పార్టీలో అస్థిరత అంశాలపై చర్చలు నడుస్తుండగా, క్యాడర్‌ ఇతర పార్టీలలో చేరడానికి సాధ్యతలు ఉన్నాయని సూచనలు వచ్చాయి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల సమయానికి పార్టీ క్యాడర్‌ విడిపోతారని ఆందోళన ఉంది. క్యాడర్‌ను భద్రపరచుకునే విధానాలపై జగన్ కీలక అంతర్గత సమావేశాలు జరుపుతున్నారు. పార్టీ వ్యూహాత్మక పథకాలను పునఃస్థాపించుకునే దిశగా ఆయన ప్రయత్నాలు సాగుతున్నాయి.

  • @bramamohansarma2719
    @bramamohansarma27196 күн бұрын

    సిరివెన్నెల గారు చెప్పినట్లు : గాలివాటు గమనానికి కాలిబాట దేనికి? గొర్రెదాటు మందకు జ్ఞానబోధ దేనికి?

  • @bujjis3
    @bujjis36 күн бұрын

    అన్న నమస్తే, నష్టం మనకీ లాభం పక్కా రాష్ట్రం

  • @juttugasivakumar5792
    @juttugasivakumar57926 күн бұрын

    Hi Dr గారు మన ఎల్ ముండల ph ట్యాపింగ్ కేస్ లో ఇరుక్కున్నాడు 2cr లంచం మింగాడంట

  • @jagannadharaoloka7417
    @jagannadharaoloka74176 күн бұрын

    సూపర్ సార్

  • @user-nc6wx2li5w
    @user-nc6wx2li5w6 күн бұрын

    Vizag capital ga lekapote ap lo investments ravu.

  • @reddy2sarayu

    @reddy2sarayu

    6 күн бұрын

    Vizag vallu great asal maku capital oddu anukunaru kada... meeku mee telivi ki oka dandam....😂😅😂

  • @BonagiriEkadhana-dq9if

    @BonagiriEkadhana-dq9if

    6 күн бұрын

    ​@@reddy2sarayulast five years dhadhulu cheyaleda apudu endhuku Capgemini chennai ki vellaledu

  • @BonagiriEkadhana-dq9if

    @BonagiriEkadhana-dq9if

    6 күн бұрын

    ​@@user-nc6wx2li5wlast five years dhadhulu cheyaleda apudu endhuku Capgemini chennai ki vellaledu

  • @ksrinivssrp

    @ksrinivssrp

    6 күн бұрын

    @@reddy2sarayu telivi ayina vallam kabatte intiki pampincham 😀😀😀

  • @purethoughtts638

    @purethoughtts638

    6 күн бұрын

    అన్న రెడ్ల కబ్జా నుంచి కాపాడుకున్నారు నిజంగౌతెలివిగల వారే

  • @purushothamp1222
    @purushothamp12226 күн бұрын

    First Month TDP Progress Report. ------------------ 1. SC ST current bill removed. 2. Private school poor people admissions 25 percent removed. 3. Volunteers removed. 4. YCP party offices demolished. 5. Violence on YCP party activists. 6. Ramoji dead cermony with Public money. 7. Handicap pension bonus evasion. 8. Aarogyasri 800 procedures removed. 9 . No dokka seethamma canteens. 10. Ration vans removed ,no ration at doorstep. 11. CapGemini software company moved to Chennai. 12. Group - 2 govt exams postponed and no further date is declared.

  • @suryahi7247

    @suryahi7247

    6 күн бұрын

    Good abivriddi baga jarugutondanna mata😇😇

  • @ranjithreddyp9224

    @ranjithreddyp9224

    6 күн бұрын

    Nice observation

  • @NagaN-wm6os

    @NagaN-wm6os

    6 күн бұрын

    Sollu nayala..vatti sollu kabrlu .1.pinchanulu 1000 penchi ,7000 ichhadu kada Ra.. 2.sand free ga istharu ra July 8th nunchi.. 3.Ladies ki free bus ra soon..sollu ga

  • @purethoughtts638

    @purethoughtts638

    6 күн бұрын

    ఎస్సీ ఎస్టీ లు అయితే కరెంట్ బిల్లు కట్టారా😂😂 గ్రూప్ 2 మేము అడిగి పోస్ట్ పోన్ చేయించుకున్నం . Cap Gemini అంతకు ముందే వెళ్ళిపోవడానికి డెసిషన్ తీసుకుందేమి ఈ 20 రోజులలో ఎందుకు sudden decision తీసుకుంటుంది

  • @purethoughtts638

    @purethoughtts638

    6 күн бұрын

    రాష్ట్రం లో మీ క్రిస్టియన్ లె వుండండి మీకు అన్ని ఫ్రీ గా ఇచ్చి మేము దొడ్డికి వెళ్లిన పన్ను కట్టమంతర...

  • @harshalathachiranjeevi2720
    @harshalathachiranjeevi27206 күн бұрын

    Cbn AP ki dharidhram.

  • @suneelanilayam
    @suneelanilayam6 күн бұрын

    ఇన్వెస్టర్స్ వాళ్ళ మనీ సేఫ్ గా ఉండాలని అనుకోని ఇండస్ట్రీస్ పెడతారు ఆస్తులు అన్ని నసెనం చేసే రాక్షసులు ను చూసి బయపడి పారిపోతారు లులు మాల్ అనేది ఒక సూపర్ మార్కెట్ వెళ్లి పోతే పోయింది పోయింది అని ప్రచారం చేశారు యెల్లో గాంగ్ ఇప్పుడు 1000 మంది కి ఉద్యోగాలు ఇచ్చే Capgemini లాంటి సంస్థ వెళ్లి పోయింది వీళ్ళ కళ్ళు సళ్లబడ్డాయా

  • @somas-vt7je

    @somas-vt7je

    6 күн бұрын

    ఎన్నికల్లో విఫలమైన తరువాత, వైసీపీ అధినేత జగన్‌పై తమ పార్టీ క్యాడర్‌లో గణనీయమైన అసంతృప్తి ప్రబలుతున్నదని వార్తావాహినులు తెలిపాయి. పార్టీలో అస్థిరత అంశాలపై చర్చలు నడుస్తుండగా, క్యాడర్‌ ఇతర పార్టీలలో చేరడానికి సాధ్యతలు ఉన్నాయని సూచనలు వచ్చాయి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల సమయానికి పార్టీ క్యాడర్‌ విడిపోతారని ఆందోళన ఉంది. క్యాడర్‌ను భద్రపరచుకునే విధానాలపై జగన్ కీలక అంతర్గత సమావేశాలు జరుపుతున్నారు. పార్టీ వ్యూహాత్మక పథకాలను పునఃస్థాపించుకునే దిశగా ఆయన ప్రయత్నాలు సాగుతున్నాయి.

  • @Luxmivara

    @Luxmivara

    6 күн бұрын

    ​@@somas-vt7jeasslu ledu Soma yellowfox;

  • @truecitizen1

    @truecitizen1

    6 күн бұрын

    Lulu mall turaka vadi mall.. taste daridanga vuntundhi..too much plastic vadtharu hyderabad lo choosam aa daridrani ...muslim mall adi poni parledhu

  • @truecitizen1

    @truecitizen1

    6 күн бұрын

    Lulu mall turaka vadi mall.. taste daridanga vuntundhi..too much plastic vadtharu hyderabad lo choosam aa daridrani ...muslim mall adi poni parledhu

  • @yogiyeshu1080
    @yogiyeshu10806 күн бұрын

    Jai Jagan!!

  • @rathnasekhar3951
    @rathnasekhar39516 күн бұрын

    Ap ni Singapore chestanu Ani(CBN&batch) bhayam to Chennai(india) vellintundi Capgemini

  • @rajeshkumarbonda
    @rajeshkumarbonda6 күн бұрын

    పాయె, క్యాప్ జెమినీ పాయె

  • @venkat7756
    @venkat77566 күн бұрын

    TV5 samba phone tapping case lo dorikadanta😂😂😂

  • @sriramireddy8467
    @sriramireddy84676 күн бұрын

    Idanta Lokesh Red book effect

  • @SasiAnnam
    @SasiAnnam6 күн бұрын

    Excuse me sir , this is not people's mandate ,this is Evms mandate , why party not raising voice against evms ??? You should take it to public.

  • @Panchajanya1965
    @Panchajanya19656 күн бұрын

    అంతర్యుద్ధం అనివార్యమేమో

  • @user-zi8db7yk9r
    @user-zi8db7yk9r6 күн бұрын

    అన్నీ Blue book లో రాసి పెట్టుకోండి.. ఇంతకు రెండింతలు బదులు తీర్చుకోవాలి

  • @jyothsnak6438

    @jyothsnak6438

    6 күн бұрын

    సైకో

  • @nagabhushanasarmaaluri2843

    @nagabhushanasarmaaluri2843

    6 күн бұрын

    No it is not good.....let them realise n repent

  • @NagaN-wm6os

    @NagaN-wm6os

    6 күн бұрын

    Aslau inka YCP sne party ee vundadhu Ra babu..paytm

  • @mosesbabu3744

    @mosesbabu3744

    6 күн бұрын

    No brother, it's all good for ycp for the next election because people thought they would do development but it was not happening,

  • @tvijayakumar9845
    @tvijayakumar98456 күн бұрын

    Very good analysis

  • @MOHANVudatha
    @MOHANVudatha6 күн бұрын

    Ysrcp abhemanulu andaru ready avvandi tappu nu attichupadaniki

  • @ravigudala9735
    @ravigudala97356 күн бұрын

    I am 1st viewer

  • @pavanreddy8228

    @pavanreddy8228

    6 күн бұрын

    I m 2nd

  • @BonagiriEkadhana-dq9if

    @BonagiriEkadhana-dq9if

    6 күн бұрын

    ​@@pavanreddy8228last five years dhadhulu cheyaleda apudu endhuku Capgemini chennai ki vellaledu

  • @salomansscn1851
    @salomansscn18516 күн бұрын

    ఇలాంటివి ఇంకా జరగాలి 🤣🤣🤣ఈ ఐదేళ్లు జరుగుతూనే ఉండాలి

  • @padmajalankireddy8718
    @padmajalankireddy87186 күн бұрын

    Jai jagan

  • @sriramireddy8467
    @sriramireddy84676 күн бұрын

    Jarugutundi alage vundi ruling lo evaru vunna courts CBN ki kavalasinatlu nadustunnayi

  • @somasastry712
    @somasastry7126 күн бұрын

    అన్న వీళ్ళు జగనన్న పరిపాలన న గురించి ప్రజలలో ఎలాంటి గుర్తులు లేకుండా చేయాలనీ ప్రయత్నం కాని వాళ్లకు అర్ధం కాని విషయం ఏమిటంటే వాళ్ళు చేసే ప్రతి ప్రభుత్వ పదాకాలు జగన్ గారి పధకాలకు పొడిగింపు మాత్రమే వినాశకాలే విపరీత బుద్ది వీళ్ళు చేసే ప్రతి పని వాళ్ళ కు వాళ్ళు తీసుకొనే గోతులు మాత్రమే

  • @VijayaRaju-sw3mw
    @VijayaRaju-sw3mw6 күн бұрын

    వాడి బాబు జాగీరా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీరు రండి sar

  • @Kbyreddy.24
    @Kbyreddy.246 күн бұрын

    Dupati CM ( PK) cine industry testadu kani IT tho em avasaram antadu

  • @gaayathrireddy-pb6fy
    @gaayathrireddy-pb6fy6 күн бұрын

    The NDA is responsible for these attacks and violence

  • @bpradeep4841
    @bpradeep48416 күн бұрын

    😂❤లాజిక్ :- ఒకసారి వైస్సార్సీపీ వాళ్ళను కొడితే ఆటోమేటిక్ గ టీడీపీ వాళ్ళను కొడతారు కాబట్టి గొడవలు మంచిది కాదు. ఇండియా లో ముస్లిమ్స్ ను కొడితే పాకిస్థాన్ లో మన హిందువులను కొడతారు

  • @sk3778
    @sk37786 күн бұрын

    Jagan worked hard Cap Gemini TDP gave it send off. Eng. Students must be very happy for voting kutami

  • @KarriVanktaramana
    @KarriVanktaramana6 күн бұрын

    Hii sir doctor pradeep garu

  • @pushpa6870
    @pushpa68706 күн бұрын

    PRADEEP ANNA, JAGAN ANNA కి మార్కెటింగ్ SKILLS MOST MOST IMPORTANT.

  • @kramalingareddykrlr
    @kramalingareddykrlr6 күн бұрын

    పాపం పండే రోజులు దగ్గరపడ్డాయి సార్

  • @sumaragaludr.g.sumathi1115
    @sumaragaludr.g.sumathi11154 күн бұрын

    Chala chala baga cheppaaru . doctor...right

  • @reddy2sarayu
    @reddy2sarayu6 күн бұрын

    Yellow gang edi.... ekada mokam pettukuntaru....

  • @user-zs3qd1fz3d
    @user-zs3qd1fz3d5 күн бұрын

    Meru good person

  • @jayalakshmiboreddy4991
    @jayalakshmiboreddy49916 күн бұрын

    Parliament sakshi ga veella duragathalani teliya cheyandi. Monna kalyaan banerjee maatalu vinte, national level lo entha voostunnaro ani ardam autundi. Andhrapradesh lo kurchoni, baavi lo kappa laaga beka, beka anadam kaadu. Veella daadulu chusi Andhrapradesh lo evaru itu kannetthi chuse prasakthe ledu,

  • @ashokashu5534
    @ashokashu55346 күн бұрын

    Anna public telusukoni road midaki vaste tappa e government ilage untadi manam enni matladukonna waste

  • @SANDEEP-dz5xq
    @SANDEEP-dz5xq5 күн бұрын

    👏👏👏

  • @jvs114
    @jvs1145 күн бұрын

    దాడులు ఏవ్వరు చేసిన చేయించిన అది మహా పాపం మరియు మీకు మీకుటుంబానికి ఎన్ని జన్మలెత్తిన శాపమై మీరు కర్మ అనుభవిస్తూ ఉంటారు. మారండి 🙏 మిత్రులారా..

  • @greatnature70
    @greatnature704 күн бұрын

    సార్ యూట్యూబర్ గా కాకుండా మీకు తెలిసినవి మన ప్రజల మధ్యకు వచ్చి చెప్పి వారిని మోటువేటే చెయ్యండి, ప్రజల మధ్యలో వుండండి సార్.

  • @pureheartalwayswins209
    @pureheartalwayswins2096 күн бұрын

    This is not the first company to jump from AP TDP brought fears for the companies and they are all moving away

  • @nandivardhanaraosuram3402
    @nandivardhanaraosuram34026 күн бұрын

    హాయ్ అన్నా...👋👋

  • @sreedevikarumuri8941
    @sreedevikarumuri89416 күн бұрын

    Hi Pradeep bro, Thankyou for all regular update.

  • @madhuvennapusa1451
    @madhuvennapusa14516 күн бұрын

    బాబు, Capgemini లాంటి IT కంపెనీలను వైజాగ్ కి తెచ్చాన లేద, ఎం తమ్ముళ్లు😊

  • @202kalyan
    @202kalyan6 күн бұрын

    Also my friend working in Vijayawada for HCL state street, shifting to coimbatore. Allover 440 members terminated. Please highlight this in next video. Next two months these mobilization will come into effect.

  • @Lakshmaikhant
    @Lakshmaikhant6 күн бұрын

    🇺🇿సూపర్ ❤️సార్ 🇺🇿❤️🇺🇿జై జగన్ అన్న🇺🇿 ❤️

  • @Kbyreddy.24
    @Kbyreddy.246 күн бұрын

    Oeri EVM batch ekada unaru Answer chepandi ra

  • @abhinavreddy7510
    @abhinavreddy75106 күн бұрын

    ప్రదీప్ అన్న ఎక్స్ లో పోస్ట్ చెయ్యండి

  • @user-rx5jg6ws4t
    @user-rx5jg6ws4t6 күн бұрын

    Prajalu thiragabadali 💯

  • @ravireddyparapati9764
    @ravireddyparapati97646 күн бұрын

    Anna hi

  • @user-fx1cl3jd9p
    @user-fx1cl3jd9p6 күн бұрын

    Worst government in ap now.

  • @hari99963
    @hari999636 күн бұрын

    Good development andi...Next 5 year's okka company kooda raakoodadhu ani Manasaara korukontunnam

  • @minihouse6586
    @minihouse65866 күн бұрын

    ఎవరు ఏమి చేస్తే ఎవరు గెలిచారో, ఒడారో గుర్తుపెట్టుకోవాలి జాగ్రత్త

  • @sujyoganta5995
    @sujyoganta59956 күн бұрын

    🎉🎉🎉🎉

  • @SVlakshmi-xm9ep
    @SVlakshmi-xm9ep6 күн бұрын

    Good afternoon bro

  • @4u977
    @4u9776 күн бұрын

    శాంతి భద్రతలు క్షీణించాయి

  • @user-vd8ud6kp5i
    @user-vd8ud6kp5i4 күн бұрын

    Jai tdp🎉

  • @jayalakshmiboreddy4991
    @jayalakshmiboreddy49916 күн бұрын

    Syco government ante ilaa untundemo ani ippude telisindi. Elanti reason, proof lekunda ycp valla illa meedaku policelu ni pampi, anyam ga arrest chestunnaru, ante ycp ki evaru vote veyakudadha? Thappakunda anubhavistaru, ekkuva time pattadu, nasanam ayi povali mee syco paalana

  • @balakrishnakrishna-gy6im
    @balakrishnakrishna-gy6im6 күн бұрын

    అన👍🏻👍🏻👍🏻👌👌👌😊

  • @satya7266
    @satya72666 күн бұрын

    We have to broadcast this information.

  • @Bsuryaprakash7488
    @Bsuryaprakash74886 күн бұрын

    ఎన్నీ చేసిన నాణ్యమైన మద్యం, ఫ్రీ ఇసుక,ఇస్తూన్నారు,మరియు ........ చేస్తూన్నారు

  • @shaikabdulraheem708
    @shaikabdulraheem7086 күн бұрын

    TDP leader and YSR Congress party leader and janasena party leader.. individual control their party' personal... strictly followed law and order....i hope within 1 or 2 month's everything settled... peaceful atmosphere created in A.p.

  • @pushpa6870
    @pushpa68706 күн бұрын

    JAGAN ANNA NEED COMPULSARY WEEKLY VILEKARLA SAMAVESAM, MEDIA THO MATLADADAM IMPORTANT.

  • @ushag3763
    @ushag37636 күн бұрын

    Sarle kasta musko vayya memu AP lo peaceful ga vunnam.ekkada emi jaragatledu

  • @jvs114
    @jvs1145 күн бұрын

    ప్రజలు అవినీతి విధివిధానాలకు ఆశపడినారు.

  • @Reddylion
    @Reddylion6 күн бұрын

    Neech cb naidu tdp bihar.......... from delhi.

  • @AjayGupta-xl4vz
    @AjayGupta-xl4vz6 күн бұрын

    అన్న మన సోషల్ మీడియా ద్వారా ఇలాంటివి ఎక్కువ ప్రచారం చేయాలి. పచ్చ వెధవ లు లేని వాటిని అబద్దాలను అంతగా ప్రచారం చేస్తారు మనం నిజాన్ని నిర్భయంగా ప్రజల్లోకి తీసుకు వెళ్ళాలి ఇది నా విన్నపం

  • @papatlaprasad
    @papatlaprasad6 күн бұрын

    మీరు గెలిస్తే, ఏవో నాలుగు కంపెనీలు తీసుకువస్తారు, ఇంజనీరింగ్, డిగ్రీ పూర్తిచేసుకున్న నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని ఆశపడుతుంటే, మీరు , మీ సైకో కార్యకర్తలు చేసే దాడులకు, విధ్వంసాలకు ఏ కంపెనీ మాత్రం ముందుకొచ్చి పెట్టుబడులు పెడుతుంది. ఇది చాలా సీరియస్ ఇష్యూ, నిరుద్యోగుల గురించి మీరేమీ పట్టించుకోరా, మీ కమ్మనైన అమరావతి మీదేనా మీ ద్రుష్టి అంతా. దాన్ని యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి చేసేసి, మీరు కొట్టేసిన భూముల రేట్లు పెంచుకోవడమేనా మీ అజెండా. జాగ్రత్త, యువత తిరగబడితే పెద్ద పెద్ద సామ్రాజ్యాలే కుప్పకూలిపోయాయి.

  • @AneeshHonet

    @AneeshHonet

    6 күн бұрын

    Orey erripuka jagan gadi mg ra

  • @jagadeeshbabu860
    @jagadeeshbabu8606 күн бұрын

    Rajasekhar Reddy is my best friend అని చెప్పిన చంబా , మరి Friend విగ్రహలు ఈ విదంగా చేస్తుంటే మరి ఎలా Best friend? AHA show లో Balakrishna తో అన్నాడు.

  • @abhinavreddy7510

    @abhinavreddy7510

    6 күн бұрын

    బెస్ట్ ఫ్రెండ్ కొడుకుని జైలు పెట్టి ఎంత ఇంబ్బంది పెడుతున్నాడు.

  • @anilsathi9708
    @anilsathi97086 күн бұрын

    AP get special package that goes directly to CM & DCM pockets BIHaAR gets Special Package under Nitish rule

  • @nageswararaokonduru3919
    @nageswararaokonduru39195 күн бұрын

    ఈన్యూస్ బాగా వైరల్ కావాలి.

  • @rajug9651
    @rajug96516 күн бұрын

    ప్రభుత్వం మారితే రాజధాని మార్చటానికి ప్రయత్నించలేదు

  • @raghu6500
    @raghu65006 күн бұрын

    Sir L Mundala Samba , Telangana lo telephone tapping case lo , 2 crores mudupulu teesu konnadani Raj TV lo full coverage vachindi

  • @sabbavarapuvalerian-wb1ik
    @sabbavarapuvalerian-wb1ik6 күн бұрын

    Hi Anna👍

  • @ravi4frndz
    @ravi4frndz6 күн бұрын

    తోట చంద్రయ్య..

  • @catalyst1983
    @catalyst19836 күн бұрын

    2024 జూన్ 4న ఈవీఎం ఇచ్చిన ఫలితాలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మొట్టమొదటి నెలలో చంద్రబాబు ప్రభుత్వం చేసిన అరాచకంపై తెల్ల కాగితం (శ్వేత పత్రం).... వైఎస్సార్ సీపీ కార్యాలయాలు కూల్చివేత. వైఎస్సార్ సీపీ కార్యకర్తలు మరియు అభిమానులపై భౌతిక దాడులు, ఆస్తులు ధ్వంసం. గ్రామ వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు ధ్వంసం. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ విగ్రహాలకు నిప్పు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరియు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని హౌస్ అరెస్ట్. డజను ఈవీఎంలను ధ్వంసం చేసిన తెదేపా వారిపై ఎలాంటి కేసులు లేవు. రిగ్గింగ్ జరుగుతుందని పోలీసులకు ఫోన్ చేసి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చెప్పినప్పటికీ పోలీసులు స్పందించలేదు. దానికి నిరసన చేసిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాత్రం జైలుకి. ఆ వీడియో ఎలా బయటకు వచ్చేందో తనకు తెలియదన్న ఎన్నికల కమిషన్. సాక్షి, 10 టీవీ, టీవీ 9 మరియు ఎన్టీవీ ప్రసారాలు నిలిపివేత. పసుపు బిళ్ళ చూపించి ప్రభుత్వ కార్యాలయాల్లో దాదాగిరి చేయండి అని బహిరంగంగా ప్రకటించారు. ఉద్యోగస్తులను ల భాషతో బండబూతులు. సీనియర్ ఐఏఎస్, ఐపిఎస్ అధికారులకు అవమానాలు. విశ్వ విద్యాలయాల్లో వీసీలకు తప్పని బండబూతులు. జగన్ పై ఆగని విషప్రచారం. (ఫర్నిచర్, రుషికొండ భవనాలు, పులివెందులలో ఇంటి వద్ద కిటికీలపై రాళ్లు, బెంగళూరు ఇంటి వద్ద వ్యతిరేకంగా నినాదాలు, పార్టీ కార్యాలయాలు ప్యాలెస్, విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల్లో రాజధాని, డికె శివకుమార్ నుంచి కలిసి కాంగ్రెస్ లో విలీనం అంటూ) జగన్ చచ్చేంత వరకు కొట్టాలన్న వ్యక్తి స్పీకర్ గా ఎన్నిక. ప్రభుత్వ కార్యాలయాల్లో ఎమ్మెల్యే తాలుకా ( ఉదాహరణకు తిరుపతి ఎమ్మెల్యే తాలుకా). ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు ప్రోటోకాల్ పాటించకపోతే పోలీసులకు బండబూతులు (ఉదాహరణకు రాయచోటి ఎమ్మెల్యే భార్య). వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, నాయకుల ఆస్తులు ధ్వంసం చేయడానికి 185 (164 ఎమ్మెల్యే + 21 ఎంపీ) జేసీబీలు అవసరమంటున్న తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శీను. కుప్పంలో చిన్న ఇల్లు నిర్మాణం కోసం సర్వేయర్ కి లంచం ఇచ్చిన చంద్రబాబు. లంచం తీసుకున్న సర్వేయర్ సస్పెండ్, లంచం ఇవ్వడం కూడా నేరమే. ప్రభుత్వ కార్యాలయానికి షూ వేసుకుని వచ్చిన పోలీస్ అధికారి సస్పెన్షన్ చేసిన కళ్యాణ్. కానీ అతడు మాలలో ఉంటూ చెప్పులు వేసుకుని అదే ప్రభుత్వం కార్యాలయానికి రావచ్చు. గత నాలుగేళ్లలో ఏపీలో ఎలాంటి లీకేజీ ఆరోపణలు లేకుండా సమర్దవంతంగా పరీక్షలు నిర్వహించిన ఏపీపీఎస్సీ చైర్మన్ ఒత్తిళ్లు వలన తన పదవికి రాజీనామా చేసిన గౌతమ్ సవాంగ్. (సీసీ కెమెరాల పర్యవేక్షణలో గ్రూప్స్ పరీక్షల నిర్వహణ. దేశ వ్యాప్తంగా అనే పరీక్ష పత్రాలు లీకేజీ పై నిరసనలు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.) ఒత్తిళ్లతో విశ్వవిద్యాలయ వీసీలు రాజీనామా. అప్రకటిత కరెంట్ కోతలు. అడుగంటిన నీటి ప్రాజెక్టులు. నిత్యావసర వస్తువుల ధరలకు రెక్కలు. సినిమా హీరో అభిమానులు కాలర్ ఎగరేసుకొనేలా టికెట్ రేట్లు పెంపు. వందల కోట్ల రూపాయల ఇసుక మాయం. అతిసారంతో పలువురు మృతి. నాణ్యమైన సారా “పవర్ స్టార్ 999” అందుబాటులోకి. విద్యా దీవెన, వసతి దీవెన పథకాలు మంగళం. ప్రైవేటు విద్యా సంస్థల్లో 25% పేద విద్యార్థులకు ఉచితంగా విద్యను అభ్యసించే మార్గాన్ని మూసివేత. అన్నీ సంక్షేమ పథకాల పేర్లు మార్పు. (కనీసం ఒక్క కళ్యాణమస్తు పథకానికైనా “కల్యాణాలన్న కళ్యాణ్ మస్తు” అని పెట్టలేదని వీరమహిళలు ఆగ్రహం. “పవర్ స్టార్ 999” అనే పేరుతో మద్యం విడుదల చేయడంతో జనసైనకులు హర్షం.) బడి పిల్లలు అన్నమో రామచంద్ర అంటున్నారు. అంగన్వాడీలపై వేదింపులు. వలంటీర్లు ఛలో విజయవాడ. జీతం వద్దు అంటున్న కళ్యాణ్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసినాక పిఠాపురంలో “మూడు“ ఎకరాల భూమి కొనుగోలు. చీరాలలో యువతిపై సామూహిక అత్యాచారం, హత్య. విజయవాడలో తన కూతురిని వేధించాడని మందలించిన తండ్రిని అతి కిరాతకంగా చంపిన ప్రేమోన్మాది. విజయవాడలో కరిష్మా మరణం సుగాలి ప్రీతిని గుర్తు చేసింది. విశాఖలో మైనర్ బాలికపై అత్యాచారం. శ్రీకాకుళంలో మహిళ గొంతు కోసిన ఆటోడ్రైవర్. మోగా డిఎస్సీని దగా డిఎస్సీ అంటున్న నిరుద్యోగులు. మహిళా హోంమంత్రి ఇలాకాలో మహిళలను వివస్త్రను చేసి చితక్కొట్టారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడం నావల్ల కాదన్న చంద్రబాబు. రాయలసీమ నీటి ప్రాజెక్టులు పోతిరెడ్డిపాడు, హెచ్ఎన్ఎస్ఎస్, వెలిగొండ ప్రాజెక్టు మరిచిపోవాల్సినదే.

  • @ssssllll943

    @ssssllll943

    6 күн бұрын

    @@catalyst1983 jai greater rayalaseema separate state 🌹

  • @BonagiriEkadhana-dq9if

    @BonagiriEkadhana-dq9if

    6 күн бұрын

    ​@@ssssllll943 last five years dhadhulu cheyaleda apudu endhuku Capgemini chennai ki vellaledu

  • @sravyareddy8527

    @sravyareddy8527

    6 күн бұрын

    ​@@BonagiriEkadhana-dq9ifappudu vellaledu ante dhaadulu jaragaledu ane kada ardham?

  • @BonagiriEkadhana-dq9if

    @BonagiriEkadhana-dq9if

    6 күн бұрын

    @@sravyareddy8527 jarigindhi kadha dhaadhulu

  • @BonagiriEkadhana-dq9if

    @BonagiriEkadhana-dq9if

    6 күн бұрын

    @@sravyareddy8527 nenu chusanu kabhati

  • @srimannarayanadevarakonda
    @srimannarayanadevarakonda6 күн бұрын

    J. Anna❤❤❤❤❤🎉

  • @muraliparimi8632
    @muraliparimi86326 күн бұрын

    Capgemini establishment cheddam Ani two years munde anukundi Kani ap ni considered cheyaledu

  • @pushpa6870
    @pushpa68706 күн бұрын

    17 MEDICAL COLLEGES KADUTUNNANU ANI YEKKADANNA PRACHARAM CHESUKUNNADA???? MARKETING MOST IMPORTANT.

  • @divyanaveen4980
    @divyanaveen49806 күн бұрын

    11 power ento mumbai lo erju crowd chusthey telustundi.. 🔥🔥🔥

  • @ksrinivssrp
    @ksrinivssrp6 күн бұрын

    Sir, there is no official communication from Capgemini that they will invest in Vizag in 2024, how can you say, bcz of present govt they shifted to chennai, any credible sources or any proofs??

  • @ArunaReddy-mv4xi
    @ArunaReddy-mv4xi6 күн бұрын

    Anthe kada anna courtlu పోలీసులు evaru eami cheyaleru ane kada... Valla అరాచకాలు చుస్తే e వ్యవస్థ unna వెస్ట్...

  • @VeerAan
    @VeerAan6 күн бұрын

    Sir, Amara raja 1400 crores mahbaoob nagar lo investment chesindi in 2022 lo, OKa video cheyandi

  • @nanjireddy2438
    @nanjireddy24386 күн бұрын

    Companies wont come into river

  • @user-fu6tl3zs7k
    @user-fu6tl3zs7k6 күн бұрын

    Bro super show video on left side while saying topic please 🙏

Келесі