బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి ఈరోజు మరో రకంగా వార్తల్లో.!

Пікірлер: 120

  • @bhimavarapumalleswari9425
    @bhimavarapumalleswari942524 күн бұрын

    జగన్ అయినా సిద్ధార్థ రెడ్డి అయినా ఒక్కరి గాని పయనం ఒక్కరి గాని పోరు అంతే గాలికి దూలె కదా ఎగిరిపోతుంది విత్తనం మాత్రం మిగిలి ఉంటుంది విత్తనం మొక్క అవుతుంది మహావృక్షం అవుతుంది పోయే వారిని పోనివ్వండి అప్పుడే కదా తెలిసేది మన వారెవరు మన కోసం నిలబడేది ఎవరు

  • @balakrishna9705
    @balakrishna970524 күн бұрын

    420 ఈవీఎం చక్రం బాబా నమ్ముకొని పోతే తూర్పున తిరిగి దండం పెట్టుకోవడమే గోవిందా గోవిందా😂😂😂 కూటమి డమాల్ అతి త్వరలో😂

  • @DSUNIL-zq9bu
    @DSUNIL-zq9bu24 күн бұрын

    బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ప్రాణాలకు కూడా ముప్పు పొంచుంది

  • @chiru8647

    @chiru8647

    24 күн бұрын

    @@DSUNIL-zq9bu Naku telisi jagan tharuwatha JAGAN. Goppa vision ,mataladadam, ownership qualities. Well dressed.

  • @subbaramireddykanchi8259
    @subbaramireddykanchi825924 күн бұрын

    రాజకీయాన్ని వ్యాపారం చేసేశాడు బాబు ఐదు సంవత్సరాలు ఏ రాజకీయనాయకుడు తన వ్యాపారాన్ని మూసుకోలేరు కద అందుకే ఈ గోడ దూకుళ్లు 😅

  • @SivaSivaaaaaa9787
    @SivaSivaaaaaa978724 күн бұрын

    రాజకీయాలే పెద్ద వ్యభిచార లాడ్జి లాంటివి

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy24 күн бұрын

    ఆ పార్టీ బతుకే ఫిరాయింపులు ప్రోత్సాహం కదా

  • @gurunadhreddy1003
    @gurunadhreddy100324 күн бұрын

    సిగ్గు ఎగ్గు లేని వ్యభిచారం చేసే ఈ నాయకుల ను చూస్తే ఛీ ఛీ అని pistundhi, same ఇలాగే తెలంగాణ లో కూడ జరిగింది. అంత ta జరుగుతున్న ది.

  • @puligovardhanreddy9294
    @puligovardhanreddy929424 күн бұрын

    ఆపుడు వచ్చిన గెలిచిన ఎంపీటీసీలు జడ్పీటీసీలు సర్పంచ్ ఇంకా కౌన్సిల్లో మేయర్లు ఇవన్నీ 95% గెలిచే సరికి ఇంకా జగన్ గారికి వైయస్సార్ సిపి పార్టీ కార్యకర్తలు అంటే ఎవరు మర్చిపోయారు జగన్

  • @neerajatiruvaipati3780
    @neerajatiruvaipati378024 күн бұрын

    నిలకడ లేని నాయకులు.ఎక్కడ అధికారం ఉంటే అక్కడ వెలుస్తారు. జగన్ తిననీయలేదు. రెండేళ్ళైనా తిందామని వెళ్ళి ఉంటారు. వీళ్ళను నమ్మి బాధ్యతలు అప్పజెపితే పార్టిని నాశనం చేసారు. వాలంటరీలను బలిచేస్తున్నారు కాని 2024 మార్చి వరకు నిజాయితీగా పనిచేసారు. కొంతమంది10000డబ్బుకు ఆశపడి ఉండచ్చుకాని రాజకీయ నాయకులంతా ఊసరవెల్లులు కాదూ. వెళ్ళే వాళ్ళను వెళ్ళనీయండి. నమ్మిన వారే ఉంటారు. నమ్మకమైన వారే ఉంటారు. యువతకు చోటు ఇవ్వాలి.పాత వాసన పోగొట్టుకోవాలి. ఇదే మంచి అవకాశం.

  • @jagadeeswararao7627

    @jagadeeswararao7627

    24 күн бұрын

    Akkada Karivepaku ikkada batuku close

  • @neerajatiruvaipati3780

    @neerajatiruvaipati3780

    24 күн бұрын

    @@jagadeeswararao7627 నిజం.

  • @sekhartempalle
    @sekhartempalle24 күн бұрын

    ఒకవేళ వెళితే రేపన్నరోజు వెనక్కు వస్తే ...చేర్చుకుని అయిదేళ్ల పాటు ఎబియన్స్ లో పెట్టి అప్పుడే టికెట్ ఇవ్వాలి...ఎంత పెద్దోడైనా అదే నీతి పాటిస్తేనే కేడర్ లో నమ్మకం పెరుగుతుంది సర్...

  • @ziddimundapramod
    @ziddimundapramod24 күн бұрын

    ఎ వాడికి పుట్టినవు బిడ్డ అంటే ఏమీపేరు పెట్టెను అమ్మా అని సామెత వుంది

  • @sreenusanikommu9003
    @sreenusanikommu900324 күн бұрын

    Jai jagananna Jai siddarth Reddy anna Jai ysrcp

  • @digamarthiganesh4416
    @digamarthiganesh441624 күн бұрын

    అన్న రెండు సంవత్సరాలు గా నిన్ను ఫాల్లో అవుతునాను డైరెక్ట్ పాయింట్ చెప్పు అన్న లాగ్ ఎక్కువ ఉంధి ప్రతి వీడియొ కూడా అంతే ఇట్లు మీ అభిమాని

  • @suvarnareddy4585
    @suvarnareddy458524 күн бұрын

    బాబోయ్ నిజమా అండి నిజంగా వెళ్తున్నారా సిద్దు సార్ నేను నమ్మలేక పోతున్నాను అండి అయిన ఎందుకు వెళ్తారు వెళ్ళరు జగన్ అన్న అంటే చాలా ఇష్టం సిద్దు సార్ కి 😢

  • @Andhrapradesh-lz5wq

    @Andhrapradesh-lz5wq

    24 күн бұрын

    బైరెడ్డి రాజశేఖరరెడ్డి బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి బద్ద శత్రువులు అంతే కాదు వీళ్ళు అన్నదమ్ముల బిడ్డలు ఒకరికి ఒకరు అంటే పడదు. నందికొట్కూరు లో మార్కెట్ యార్డ్ టికెట్ కోసం వెళితే జగన్ మోహన్ రెడ్డి సిద్ధార్థ్ రెడ్డి కి సపోర్టు చేశాడు, అప్పుడు సిద్ధార్థ్ రెడ్డే చెప్పాడు నాకంటే ముందే రాజశేఖర్ రెడ్డి కలిసినా మీరు నాకు సపోర్ట్ చేసారు సార్ ఇదీ యెప్పుడు గుర్తూపెట్టుకుంటా నా కట్టే కాలేవరకు నీతోనే ఉంటా అని బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మాట ఇచ్చాడు అదీ సంగతీ, కావాలంటే విడియో లు చూడు, జగన్ మోహన్ రెడ్డి ఏమీ చేసినా సిద్ధార్థ్ రెడ్డి జగన్ అన్నకు సపోర్ట్ చేస్తాడు

  • @madhusudhanareddy3463

    @madhusudhanareddy3463

    24 күн бұрын

    బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి వెళ్ళడు, నందికొట్కూరు మున్సిపల్ చైర్మన్ మెంబెర్స్ వెళ్ళారు

  • @Andhrapradesh-lz5wq

    @Andhrapradesh-lz5wq

    24 күн бұрын

    @@madhusudhanareddy3463 అవును జగన్ మోహన్ రెడ్డికి సిద్ధార్థ్ రెడ్డి నమ్మిన బంటు

  • @srisurya4217

    @srisurya4217

    24 күн бұрын

    Veellu kwooalu anthe veèllakì ethics vundavu

  • @dhanalakshmi9934
    @dhanalakshmi993424 күн бұрын

    Value less politicians.

  • @seshagiriraotadimeti3941
    @seshagiriraotadimeti394124 күн бұрын

    ఇది నేతిభారతం. వెళ్ళ నివ్వండి .ధనం మూలం .ప్రజలకి నాయకులమీద నమ్మకం పోతుంది. అందువల్లే పార్టీ నాయకుడునే పరిగణనలోకి తీసుకోవాలి. పాలకులకు కూడా ఈ పద్ధతి సౌఖ్యంగా వున్నట్లుంది. ప్రజలు ఒకసారి ఓటు వేశాక నోరు ముసుకు వుండడమే.లేదా మనమూ వారితో పోవడమే. జై హింద్

  • @PhrP-qu6wc
    @PhrP-qu6wc24 күн бұрын

    No ethics Only politics.😂

  • @chiru8647
    @chiru864724 күн бұрын

    Next mptc, zptc, mayor, councillor, election yeppudu.

  • @sugunaandugula9873
    @sugunaandugula987324 күн бұрын

    Risky life ని ఎవరుకోరుకుంటారు సార్ అది కోరుకోవాలంటే గుండె నిండా ఎంత దమ్ముండాలి

  • @vijayarathnam972
    @vijayarathnam97224 күн бұрын

    💙 jagan vete janam💙janam vente jagan👉jana hrudhaya netha👈 mana jagan anna💙🤍💚🇸🇱

  • @JayaraoVinukonda-vo7pj
    @JayaraoVinukonda-vo7pj24 күн бұрын

    ఒక్క సంవత్స రం లో మళ్లీ అంత తారుమారు అంత మన మంచికే

  • @chintalapuisambireddy3639
    @chintalapuisambireddy363924 күн бұрын

    వాళ్ళ భాధలు వాళ్ళవి ఉంటే ఒక భాధ.... పోతే ఒక భాద, పోక పోతే ఇంకా భాధ ఎక్కువ.. జగన్ గారు కాదు ఇక్కడ చంద్రబాబు. దయా దాచిన్యాలు ఉండవు నరుకుడే..

  • @Shaik-m6r
    @Shaik-m6r24 күн бұрын

    నిలకడలేని బుద్ది ఉన్నవాళ్లు పార్టీ లో ఉండటం కన్నా వెళ్ళిపోతేనే మంచిది. విలువలు కలిగిన వాళ్ళు జగనన్న తోనే ఉంటారు.

  • @karanamsudarsanrao4549
    @karanamsudarsanrao454924 күн бұрын

    Abhimanulu tappa political leaders migalaru

  • @majjisaikumar4787
    @majjisaikumar478724 күн бұрын

    పాత నీరు పక్కకి పోవడమే మంచిది. పదవులు అనుభవించి ఇప్పుడూ పోరాటానికి ముందు రాలేని వాళ్లుకి పార్టి పదవులు కూడా దండగే. కొత్త వాళ్ళకు ఇవ్వండి. సిద్ధాంతాలను రాజకీయనాయకులు ఎప్పుడో వదిలేశారు వాటిని కార్యకర్తల భుజాల పై వేసుకొని తిరుగుతున్నారు. ఆలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వండి.

  • @ismailkhan-yb5fs
    @ismailkhan-yb5fs23 күн бұрын

    ఎన్నికలలో గెలిచే దమ్ము లేదు టిడిపి కి... లాక్కోవడమే.. టిడిపి చేసే నీచ రాజకీయం.. వైసీపీ నుండి పోయేవారు అష్ట దరిద్రులు.. వైసీపీ నుండి కొత్త వారికి ఛాన్స్ వస్తుంది... ఇక నుండి వైసీపీ కూడా టిడిపి ఉన్న చోట మరో రకంగా వ్యవహరించాలి. కేంద్రం వరకూ chandrababunaidu ఆయారాం.. నితిష్ గయారాం.. ఆంధ్ర లో ఈ ఆయారాం, గయారాంల వల్ల టిడిపి కే భారం. టిడిపిలో ఉంటే ఎంచక్కా దోచు కోవచ్చు, దాచు కోవచ్చు!

  • @user-rx5jg6ws4t
    @user-rx5jg6ws4t24 күн бұрын

    AP prajalu jagan garu venake 💯

  • @krishnachaitanya8812
    @krishnachaitanya881224 күн бұрын

    ఏం అమీర్.. కోడుమూరు మాజీ వైసీపీ ఎమ్మెల్యే రాస లీలలు మీద ఇంకా వీడియో చెయ్యలేదు..?😂

  • @allusudhir
    @allusudhir24 күн бұрын

    Ipudu vunna Tdp (1995 tarvata) ee KADA TECHUNDI SIGGULENI RAjakeetam...😅

  • @sunithareddy8495
    @sunithareddy849518 күн бұрын

    Byreddy elthadante nammalekapothunnam sir

  • @user-sx2jg2in8p
    @user-sx2jg2in8p23 күн бұрын

    Papam karma ventadthondhiga😂😂

  • @user-zj2rc8mn8f
    @user-zj2rc8mn8f23 күн бұрын

    Mana AP and telanga lo politician kanna veybhicharulu 100% better

  • @jagadeeswaraappa6553
    @jagadeeswaraappa655324 күн бұрын

    Namaste sir meru cheppindhi correct time vacchinappudu malli jump ante idhi

  • @annabathulasriharirao7600
    @annabathulasriharirao760023 күн бұрын

    ఏరా తపేలా భలే వుందిరా ని భజన

  • @krishnareddy2803
    @krishnareddy280324 күн бұрын

    జంప్ జలానీగాల్లు మామూలే...

  • @babujosephthota6654
    @babujosephthota665424 күн бұрын

    Kani veellu yuddhame cheyyadam ledu

  • @karanamsudarsanrao4549
    @karanamsudarsanrao454924 күн бұрын

    Asalu party phirayampula bill strong ga undali Bill strong unte opposition strong untundi

  • @ashokposhala7219
    @ashokposhala721924 күн бұрын

    పార్టీ నిర్మాణం ప్రజలు చేయరు నాయకుడు చేసుకుంటాడు వీళ్ళ బతుకులు ఇంతే ఆ మీరన్న

  • @g.v.sivaramareddy9951
    @g.v.sivaramareddy995124 күн бұрын

    👌👌👌👌

  • @PrasanaM-ed3qo
    @PrasanaM-ed3qo18 күн бұрын

    Poni potharu gurthu pettu kondi yello kalar book rayandi bro

  • @mukta359
    @mukta35924 күн бұрын

    Even Telangana also all corporators from BRS to congress, nothing to worry

  • @dudekulazakirhussaindudeku3091
    @dudekulazakirhussaindudeku309124 күн бұрын

    Very good 💯 👍BRS.TALGANA.LAGA.👍

  • @user-sg7lt4nu5v
    @user-sg7lt4nu5v24 күн бұрын

    Do you know PULICOT lake?Every year seasonal birds from various places in the world came there.After laying eggs and hatching left with young ones to their old places.So as our politics.TSReddy Chittoor

  • @ramroyal707

    @ramroyal707

    24 күн бұрын

    Kolleru not Pulicot

  • @user-yk7mq8ch1g
    @user-yk7mq8ch1g24 күн бұрын

    NEXT MANA KI ADHE GATHI KADHA

  • @MdsaleemShaik-ry3re
    @MdsaleemShaik-ry3re24 күн бұрын

    అమీర్ గారు ఈ రాజకీయం వెదవది అప్పుడు cbn గారు mp లను 3గురుని కాపాడుకోలేకపోయి ఇప్పుడు లత్తాగావ్వాలుపోతుంటే ఏడుపేందుకు

  • @ChallaSurya-yj5zy
    @ChallaSurya-yj5zy23 күн бұрын

    No problem sir jai jagan anna jagan always King sir

  • @neerajaundru690
    @neerajaundru69024 күн бұрын

    Poina vaalani ponivali money mind people's potharu

  • @bmr5787
    @bmr578724 күн бұрын

    Voting tho ycp gelisthe,pirayimpulatho tdp adhikaram.

  • @boddukollaroja8009
    @boddukollaroja800924 күн бұрын

    మా సిద్దార్ధ రెడ్డి ని ఏమైనా అంటే ఊరుకోము జగన్ అన్న ఎంతో అయన కూడా అంతే రూలింగ్ లో ఉన్న పార్టీ లోకి ప్రతిపక్షం వాళ్ళు వెళ్లడం కమన్ 2019 నుండి 2023 వరకు tdp వాళ్ళు ycp లోకి చాలామంది వచ్చారు

  • @psm360
    @psm36024 күн бұрын

    Punganur lo Peddi Reddy arachakalu peak levello vundevi. Bhoo kabjalu, akrama mining, padi raitula notlo Matti, opposition leaders pai dadulu & eduru case lu , elections lo rigging Red sandal wood smuggling ennani?

  • @HariBabu-hk8qn
    @HariBabu-hk8qn24 күн бұрын

    Sir, vaallu culprits, they are working for money, in next election lo, okka counselor and okka corporator gelavaru.. there is no service, only power and money.

  • @abc_51234
    @abc_5123424 күн бұрын

    Pothe poni... Sontha party nethale TDP ni vodistay 2029 lo

  • @user-jp6sm3nt8b
    @user-jp6sm3nt8b24 күн бұрын

    Party kosam 10 years kashtapadina karyakarthalaku kaakunda kulaalani patti padhavulu isthey ilaaney untadhi. Ye kulam ayithey nemi, nammakasthulaki ivvali.

  • @kvreddykarasani5326
    @kvreddykarasani532624 күн бұрын

    Jai YSR CP ❤❤❤❤❤❤❤

  • @ukreddyb6280
    @ukreddyb628024 күн бұрын

    MALLI ELECTIONS JARIGI YCP ADHIKARAMLOKOCHI VALLANDARIKI NIDHULU APITE SARI

  • @VenuGopal-jo6fn
    @VenuGopal-jo6fn24 күн бұрын

    నైతిక విలువలు లేని నాయకులు 😢

  • @muppireddyvenkataramanared3977
    @muppireddyvenkataramanared397724 күн бұрын

    Party ki attached ga vunte vurikene godavalu ee prabhutvamlo , anavasaramaina godavalakante idedo baagundhi .

  • @babujosephthota6654
    @babujosephthota665424 күн бұрын

    Naku ycp ante pranam

  • @ArunaReddy-bb9xs
    @ArunaReddy-bb9xs24 күн бұрын

    CBN Lokesh ilanti rajakeeyalu avasarama che che

  • @sivakumar-rp7pm
    @sivakumar-rp7pm24 күн бұрын

    Mari anthey kadha manam annamu kadha lokesh Pavan gelupungurinchi

  • @siddiqshaik1589
    @siddiqshaik158924 күн бұрын

    ఏముందిలే సార్ సార్ ఏముందిలే గాని రౌడీయిజం మీద ఖచ్చితంగా నడుస్తుంది బలవంతపు చేరికలు బలవంతపు చేరికలు మరో అసెంబ్లీ రౌడీఇటువంటి వాళ్ళని చూసి సినిమాలు చేస్తారు సినిమాలు తీసిన సినిమాలు తీసిన సమయాలు కూడా ఇవే 2019 జబర్దస్త్ సినిమాలు

  • @babujosephthota6654
    @babujosephthota665424 күн бұрын

    Thammudu ne nota naperu cheppu

  • @user-sd2ly5hr5c
    @user-sd2ly5hr5c24 күн бұрын

    Media ki vallaki siggu ledu

  • @venkatrao8063
    @venkatrao806324 күн бұрын

    why are feeling so happy

  • @sivakumar-rp7pm
    @sivakumar-rp7pm24 күн бұрын

    Inkoti andhariki same script isthaaraaaa seeelam Reddy nuvvu inkondharu adhey chepthunnaru

  • @babujosephthota6654
    @babujosephthota665424 күн бұрын

    Amber nuvvokkadive thammudu nilabaddavu jmr gurinchi

  • @kundanareddy5828
    @kundanareddy582824 күн бұрын

    Rajakeeyalu vadilesthanu kani jagan ni kadu annaru

  • @ananthgv1021
    @ananthgv102124 күн бұрын

    Patha neeru pothe kotha neeru vasthundi tsunami laa

  • @pylamurthy864
    @pylamurthy86424 күн бұрын

    Antha mandi poina praja abhimaanam akkadaki podule

  • @subbareddy7262
    @subbareddy726224 күн бұрын

    జగన్ కార్య కర్త లు nammdam లేదు

  • @DSJY
    @DSJY24 күн бұрын

    Aa vellina vaallu bill lu pending paddai, dhikku ledhu,karchu pettukunnaru billu lu aaputhamu Ani bedirinchukunnaru laakkunnaru,vaalu emi TDP meedha ishtamtho Siddharth gari meedha kopam tho vellatledhu malli 2029 ki return ayye avakashaalu chala unnai...

  • @pylamurthy864
    @pylamurthy86424 күн бұрын

    Evanni voohinchinivele

  • @pylamurthy864
    @pylamurthy86424 күн бұрын

    Elanti yadavalaku political future vundadule, avadu poina ysr party podu, next vachedi ysr partyne

  • @karthikkarthik-in5fv
    @karthikkarthik-in5fv24 күн бұрын

    Ne badha entra babai roju enti maku e videos sodhi laga

  • @designermunikumar
    @designermunikumar23 күн бұрын

    రోగం అనేది ఇట్లనే ఉంటది వాళ్లకు మాత్రం

  • @madhumanohar3713
    @madhumanohar371324 күн бұрын

    ఈ తాగుబోతు ఇదే మాట 2019 నుంచి 2024 లో ఎప్పుడు చెప్పలేదు

  • @man1van129
    @man1van12924 күн бұрын

    బైరెడ్డి ❤❤ శ్రీ రెడ్డి

  • @Naren6867

    @Naren6867

    24 күн бұрын

    Ninnu a cheputho kottina tappuledu

  • @sriniiJSP

    @sriniiJSP

    24 күн бұрын

    @@Naren6867😂😂😂 papam paytm dogs yedupu auper😂😂

  • @rstar3397

    @rstar3397

    24 күн бұрын

    పప్పు నాయుడు❤❤ స్వాతి నాయుడు

  • @vadla.neelakanteswari3834

    @vadla.neelakanteswari3834

    24 күн бұрын

    ​@@sriniiJSPనేయమ్మాను మింగినోడు ఎవడైనా నీకు పంపాడా Paytm తు మీ బ్రతుకులు

  • @sriniiJSP

    @sriniiJSP

    24 күн бұрын

    @@vadla.neelakanteswari3834 mee amma ni minginolle jagan gadini mingaru 🤣🤣🤣175 ki 175 anta .. 11 ekkuva ra mee bathuku nela thakkuva vedhalu...mundu oppostion teachukondi raa 🤣🤣🤣 single potte cheste puli anta Ka paul chesadu single edharu okkartenaa

  • @WarriorFearless-fc6js
    @WarriorFearless-fc6js24 күн бұрын

    ఇంకో 6 నెలల్లో పవన్ కళ్యాణ్ సీఎం. టీడీపీ ఎం ఎల్ ఏ లు బి జె పి లో కానీ జనసేన లో కానీ జంప్. చూస్తా ఉండండి సినిమా. సీబీన్ మరియు లోకేష్ కాన్ఫిడెంట్ గ లేరు. భయపడతా ఉన్నారు. మోడీ పిలక సీబీన్ చేతిలో కాదు, సీబీన్ పిలక మోడీ చేతిలో ఉంది.

  • @jagguTalks
    @jagguTalks24 күн бұрын

    వైసీపీ &కో., జగన్ &పెద్దిరెడ్డి&కో., రామశాండిల్ రెడ్డి చరిత్ర తప్పకుండా వినండి.. వైసీపీ ఎలా వనరులు దోచిందో దాచిందో అర్థం అవుతుంది. *👉అక్రమ ఎర్రచందనం నిల్వలు -నేపాల్లో (300-600 కోట్లు) 👉 అక్రమ బియ్యం నిల్వలు - కాకినాడ డంప్స్ & కేడర్ గౌడౌన్స్ - 2500 కోట్లు, 👉అక్రమ ఇసుక నిల్వలు - నేతల ల్యాండ్సలో -500 కోట్లు, 👉 అక్రమ భవనాల నిర్మాణాలు r - 3200 కోట్లు., 👉 అక్రమ గంజాయి నిల్వలు - కేడర్ ఫాం హౌసెస్ - సుమారుగా 25000 కోట్లు., 👉అక్రమ మధ్యం నిల్వలు - కేడర్ ఫాం హౌసెస్ - సుమారుగా 22000 కోట్లు., 👉అక్రమ గోల్డ్ నిల్వలు - @ తాడేపల్లి కొంపలో సుమారుగా 2578 kgs - 3 లక్షల 56 వేల కోట్లు 👉అక్రమ కరెన్సీ నిల్వలు - తాడేపల్లి కొంపలో సుమారుగా 1,75,000 వేల కోట్లు ఏపీ ప్రజల సొమ్ము 👉అక్రమ ల్యాండ్స్ - 45 to 55 వేల ఎకరాలు సుమారుగా 55000 వేల కోట్లు, 👉 లండన్ లో అక్రమ ప్రజల సొమ్ము తో - 75000 వేల ఖరీదు చేసే 7 స్టార్ హోటల్., 👉 జగన్ ప్యాలెస్ రుపoలో - 4000 వేల కోట్లు 👉అక్రమ డగ్స్ నిల్వలు - కాకినాడ , వైజాగ్ మరియు బీహార్ హర్బర్స్ 35 వేల - 45 వేల kgs సుమారుగా 1 లక్ష కోట్ల.ఈ ప్రజా ధనం దోచింది వైసిపి@కో.,జస్ట్ 5 ఇయర్స్ ఇదీ ప్రజా ధనం తిరిగి రావలి

  • @user-lo3vq2gp4p

    @user-lo3vq2gp4p

    23 күн бұрын

    లంగా కు పుట్టిన akrama కొడుక neeyamma చెత్త కొడుక మూసుకో

  • @ravvadosa2053

    @ravvadosa2053

    23 күн бұрын

    LK nuvvu dengina sollu antha country motham budget la undi kadaraaa

  • @kvreddykarasani5326
    @kvreddykarasani532624 күн бұрын

    Jai jagan anna

  • @RajaraoRaja-ds3wm
    @RajaraoRaja-ds3wm24 күн бұрын

    ELECTION LA LO GELAVALEMU KABATTI DABBUNDHI KONUKUTTAAM

  • @nanimolli1173
    @nanimolli117324 күн бұрын

    అన్నయ్య నాకు రిప్లై ఇవ్వట్లేదు అసలు చంపుతానని ఈరోజు కూడా భయపెట్టారు నేను facebook లో పని చేస్తా గ్రూప్స్ లో జగనన్న అభిమానంతో నాకు ఏమి రాదు హోమ్ మినిస్టర్ నియోజకవర్గం నన్ను చంపుతాను అంటున్నారు వాళ్లకి ఒకటే చెప్పా చంపేయండి అని తుని గొల్ల అప్పారావు సెంటర్ కి రమ్మని వేట కొడవళ్లు తెస్తారొ లేకుంటే నన్ను ఎలా చంపుతారొ అందరి ముందు చంపేయండి లేకుంటే మీరు చెప్పే ప్లేస్ కి వస్తా అని చెప్పా

  • @tbmkrishnareddy911

    @tbmkrishnareddy911

    24 күн бұрын

    బాబు ఫామిలీ ఉందా మీకు

  • @ChaitanyaReddyPiduru-nd7uo
    @ChaitanyaReddyPiduru-nd7uo24 күн бұрын

    Sutti kakkunda mater cheypandi...

  • @venkataapparao5600

    @venkataapparao5600

    24 күн бұрын

    Veedin evvarikina choopinvhandirsbabuuuuu panikimalina chetta sollu thoo dinemma jivitam thoo dinemma jivitam

  • @cherukumallidurgaprasadpra7693
    @cherukumallidurgaprasadpra769324 күн бұрын

    అపరా నీసొళ్ళు వాడొక సిధాంతి నువ్వొక వేదంతి వి

  • @user-ef7wk5yv5s

    @user-ef7wk5yv5s

    24 күн бұрын

    నివ్వురా! Useless fellow

  • @venkataapparao5600

    @venkataapparao5600

    24 күн бұрын

    Amir gadiki mind dobbindi

  • @venkataramanareddy2661

    @venkataramanareddy2661

    24 күн бұрын

    Neevu raadanthivi

Келесі