Pros And Cons Of Free Bus For Women In Andhra Pradesh |

Data Science Training with Unlimited Job Opportunities, Apply Now : hubs.la/Q02FxY590
Content Is KING Script Writing Course -kranthivlogger.graphy.com/cou...
Video Editing Mastery Course :
Book Your Seat Here : bit.ly/3YaiiRS
*Social media links*
✓ Subscribe to my channel :bit.ly/2ZdsUTM
✓ Facebook Page : bit.ly/2LCy3fO
✓ Follow me on Instagram : bit.ly/2X1m3tG
Copyright Disclaimer under Section 107 of the copyright act 1976, allowance is made for fair use for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal

Пікірлер: 711

  • @KranthiVlogger
    @KranthiVlogger20 күн бұрын

    Data Science Training with Unlimited Job Opportunities, Apply Now : hubs.la/Q02FxY590

  • @AJAY.6111

    @AJAY.6111

    19 күн бұрын

  • @AtpabbasAtpabass

    @AtpabbasAtpabass

    19 күн бұрын

    నేను ఆట తోముతున్నాను అస్సలు వర్కౌట్ కావడం లేదు

  • @AtpabbasAtpabass

    @AtpabbasAtpabass

    19 күн бұрын

    ఆటో వాళ్ళ ఇబ్బందుల గురించినా ఆటో వాళ్ళ ఇబ్బందుల గురించి కచ్చితంగా వీడియో చెయ్ అన్ననా ఆటో వాళ్ళ ఇబ్బందులు గురించి ఖచ్చితంగా వీడియో చేయండి

  • @mr.introvert.nabeel

    @mr.introvert.nabeel

    19 күн бұрын

    Tariff hikes meedha 5 g meedha video cheyyu

  • @mr.introvert.nabeel

    @mr.introvert.nabeel

    19 күн бұрын

    Tariff hikes future of 5 g

  • @VRETURNS
    @VRETURNS19 күн бұрын

    నాకు తెలిసి ఫ్రీ బస్ బదులుగా ప్రస్తుతం వున్న టికెట్ ధరలని 50% తగ్గిస్తే సరిపోతుంది అపుడు ప్రభుత్వం కి ఆదాయం వుంటుంది ప్రజలకి డబ్బు భారం కూడా తగ్గుతుంది this is my opinion bro 😊

  • @RaviInfoSphere

    @RaviInfoSphere

    19 күн бұрын

    Your opinion is correct

  • @mr.unknown8851

    @mr.unknown8851

    19 күн бұрын

    good idea bro

  • @INDIANDen3691

    @INDIANDen3691

    19 күн бұрын

    But they gave assurance in the manifesto

  • @VINAYKumar-fw3ld

    @VINAYKumar-fw3ld

    19 күн бұрын

    @@VRETURNS it's a good opinion bro❤️‍🩹..

  • @kotasiva8940

    @kotasiva8940

    19 күн бұрын

    Avunu bro adhi ardam cheyskovali allu

  • @anilchintada7240
    @anilchintada724019 күн бұрын

    Jagan చేశాడు అనుకో రాష్ట్రం శ్రీలంక , పాకిస్తాన్ చేశాడు అంటారు అదే బాబు గాడు చేశాడు అనుకో విసనరీ అంటారు 😂😂😂

  • @Myviews987

    @Myviews987

    15 күн бұрын

    Ade bro oka Prisionary ki visionary ki unna difference 😅😅

  • @anilchintada7240

    @anilchintada7240

    15 күн бұрын

    @@Myviews987 CBN gaadu monna 53 rojulu Mee intilo unnada anti raa

  • @Physics-vb6nz

    @Physics-vb6nz

    5 күн бұрын

    ante edustharu kaani correct ga cheppavu bro

  • @yagna0238

    @yagna0238

    23 сағат бұрын

    Pora puka​@@Physics-vb6nz

  • @chandusongs444
    @chandusongs44418 күн бұрын

    Free bus waste . Ane vallu like cheyyandi.

  • @ASHIRAMA-SENJU-1_HOKAGE
    @ASHIRAMA-SENJU-1_HOKAGE19 күн бұрын

    జగన్ గారు 10% ఉచితంగా ఇస్తే. చంద్రబాబు గారేమో ఏకంగా 35% ఉచితంగా ఇస్తున్నారు. ప్రజలు కావాల్సింది ఇదేగా 🤣🤣🤣

  • @chandrasekhar-sv2ox
    @chandrasekhar-sv2ox19 күн бұрын

    Instead of totally free, 50% concession is best, so that it may not be misused by ladies.

  • @srinivasmaurya2716
    @srinivasmaurya271619 күн бұрын

    ప్రభుత్వ ప్రతి పథకం కూడా ఆ దేశాన్ని, ఆ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తుంది తప్పా ఎటువంటి అభివృద్ధి ఉండదు, కేవలం విద్య, వైద్యం మాత్రమే ఉచితంగా ఇవ్వాలి. ఉచిత పథకాల వల్ల ఎటువంటి అభివృద్ధి ఉండదు, ఉచిత పథకాలకు మరిగిన ప్రజల వల్ల ఆ ప్రజలకే నష్టం. ఉచితాలకు అలవాటు పడ్డ జనాలు వారి మనస్తత్వాలు మార్చుకోవాలి, లేదంటే సర్వనాశనమే.

  • @bhargavsantosh5528

    @bhargavsantosh5528

    19 күн бұрын

    Baga cheppav bro manam entha express chesina prabhutva dorani maradu free bus evaru adagaledu. Public adigindi free education and medicine

  • @RK-bo3ee
    @RK-bo3ee19 күн бұрын

    Free bus 🚌:1.అందరు జాబ్స్ వెళ్ళే టైం 9-10 కాబట్టి ఆ టైం లో వచ్చే బస్సు మాత్రమే ఫ్రీ. నైట్ కూడా 7-8 టైం లో మాత్రమే ఫ్రీ అని పెట్టాలి. 2. మహిళలకు ఓ బస్సు సాపేరట గ పెట్టాలి అంటే అందులో బాయ్స్ వెక్కకూడదు. దీనివల్ల బాయ్స్ కి ఇబ్బంది కలగకుండా ఉంటది. Women's bus 🚌 o separate bus unte better. 3.అన్ని బస్సు లు ఫ్రీ అంటే అవసరం లేని వారుకూడా బస్సు ని ఉపయోగిస్తారు. అబ్బాయిలకి చాల ఇబ్బంది అవుతాది. వారు కూడా జాబ్స్ కి వెళ్ళలిగా. 4.particular time unte bus ki only one bus support bus unte గవర్నమెంట్ పూర్తిగా నష్టపోడు. నిజంగా అవసరం ఉన్నవారే ఆ టైం కి వచ్చి ఎక్కుతారు. మగవారికి కూడా ఇబ్బంది ఉండదు అని నా అభిప్రాయం

  • @venkyrocks5593

    @venkyrocks5593

    19 күн бұрын

    Simple idea chepta vinu 1.ధరలు పెంచారు అని ఏడుస్తున్నం మనం so ధరలు 100 rs tkt girls ki 80 cheste చాలు. 2.minimum ticket 30 lopu a disscount ఇవ్వకూడదు bcz ఆటో వాడు అక్కడే బ్రతుకుతారు..ఆటో చార్జి 30 maxm.. 3.ధరలు తగ్గిస్తే చాలు కొంత జనాలకి లాభం, కొంత loss govt ki cover avuddi 4.free bus పథకం వలన చాలా రిమోట్ ఏరియా వాళ్లు మా ఉరికి బస్ రావట్లేదు కొత్త బస్ లు పెట్టండి అని అడుగుతారు..ఇది నిజమే

  • @khadeermd3515

    @khadeermd3515

    19 күн бұрын

    Correct but Timmins valla chala risks unnai..endukajte ekkina taruva timming ki digina taruva trimmings difference vastai

  • @RK-bo3ee

    @RK-bo3ee

    19 күн бұрын

    @@khadeermd3515 timing lekapothe Anni venakapadipotham so life lo yedayana sadinchali ante correct timing important.

  • @RK-bo3ee

    @RK-bo3ee

    19 күн бұрын

    @@venkyrocks5593 Anni areas development unte kada mana AP kuda development unna state lo cheruthundi ee karanam valla bus mokam chudani varu kuda chustharu. free bus yenduku thiseyali kavantee ammavodi thiseyi anu school food free,books free,drees free shoes free Anni free echi malli money yenduku yisthunnaru. Year ki 15000, bus free manishiki Year 12000 ga so bus free yisthee kotha jobs velli women's save ga. Edavaraku government 1pillaki yisthee yisari andari pillalaki yistha andi so government evvatam kudarakapote mundu Mata evvakudadu. Gelavataniki okati gilichaka okataa. Rates thaggistha ani kuda mataa echaru bus Rates kadu gas Rates yeppudu thagistharooo.

  • @venkyrocks5593

    @venkyrocks5593

    19 күн бұрын

    @@RK-bo3ee nuvvu cheppe padhakalu 2027 lo start chestaru..but free bus వేగం.చేసేలా ఉంది..month ki RTC ki 1100 కోట్లు నష్టం అంటే..ఒక అమ్మఒడి ఇచ్చినటే గా సంవత్సరానికి.. ఏ రాయి ఐతే ఎంటి పల్లు రాల గొట్టుకోడానికి..

  • @Lucky-mi6zy
    @Lucky-mi6zy19 күн бұрын

    As a girl ga chepthuna Andhariki lekunda 45 years dhatina prathi aadavaru and magavariki ee scheme pedithe baguntundhi emo Edit - reply pettina prathi okkariki thanks andi😊 Ee comment pettemundhu bad replies vasthayemo ani chala alochincha but chala positive ga replies icharu tq so much😊❤

  • @edutechz

    @edutechz

    19 күн бұрын

    Marriiii alaga age tho ayte bagodemo bro...

  • @బాగున్నావా

    @బాగున్నావా

    19 күн бұрын

    🙏నాకు రాయచోటి రాణి లాంటి భార్య కావాలి, ఒక పోలీస్తో సెల్యూట్ కొట్టించుకుంది.👏👏👏💪💪

  • @user-wp6mj6il4l

    @user-wp6mj6il4l

    19 күн бұрын

    I think it will be better if they charge 50% less than the original price.

  • @_Mohan__666

    @_Mohan__666

    19 күн бұрын

    School kids ki pedithe inka baguntadhi

  • @satishreddy1956

    @satishreddy1956

    19 күн бұрын

    For school kids and 60 age unna Balaji both female and males estha bagundede

  • @rajagopalchalla3736
    @rajagopalchalla373619 күн бұрын

    Free bus is good but it makes rtc bankrupt. Government should reduce freebies and focus on development and increase Per capita income

  • @user-nk6gw5rb4l

    @user-nk6gw5rb4l

    19 күн бұрын

    Evadu adigadu free bus charges tagiste saripodi

  • @rajagopalchalla3736

    @rajagopalchalla3736

    19 күн бұрын

    @@user-nk6gw5rb4l na opinion nenu share chesanu nachakapothe vadhiley andaru okala think cheyaru

  • @INDIANDen3691

    @INDIANDen3691

    19 күн бұрын

    @@rajagopalchalla3736 ur right 👍

  • @INDIANDen3691

    @INDIANDen3691

    19 күн бұрын

    @@user-nk6gw5rb4l mari manifesto lo enduku chepadra chepinanduke votes vesaru free bus free sand

  • @user-nk6gw5rb4l

    @user-nk6gw5rb4l

    19 күн бұрын

    @@INDIANDen3691 unwanted freebies ki kuda Ela attract aypote mana Ap epudu develop avtadi bro

  • @Santoshvenna-on2lh
    @Santoshvenna-on2lh19 күн бұрын

    We dont want freebies we want development infra and life style

  • @saikumar6942
    @saikumar694219 күн бұрын

    Ap government should give free bus services for female labourers, handicapped ,school children and government should decrease 50 percent ticket rates for remaining women .

  • @sakshimenon9097
    @sakshimenon909719 күн бұрын

    CBN garu welfare chesthey State Singapore avutundi...waiting ikkada....

  • @sandeepkalyanvarma9495
    @sandeepkalyanvarma949519 күн бұрын

    In Tamil Nadu only few buses with pink colour paint will be free for women only from morning 6 to 10 and evening in 4 to 8pm. This how we can play safe game. Unlike Telangana we can’t implement this scheme complete free for ordinary and express across state. This free bus can be limited to districts and city buses else AP state will see a big loses. End of the day we are not a rich state to fill the loses from IT and other real estate revenue

  • @janaakshitha
    @janaakshitha19 күн бұрын

    Nanu college student ni bro, daily college ki 1 hour mundu nunche rtc lo vellataniki wait chesthuntam, ma village vache tappatike morning 8ki RTC full ayipothundhi some times maku place vundadhu, alntidi free bus pedithe inka mamu vellinatte😂

  • @user-mn3lm6wj8f

    @user-mn3lm6wj8f

    19 күн бұрын

    😢😂

  • @INDIANDen3691

    @INDIANDen3691

    19 күн бұрын

    😂😂 Early morning eh ika

  • @venkyrocks5593

    @venkyrocks5593

    19 күн бұрын

    Bus roof pi ప్రయాణం చేయాలి sis.. అదే సేఫ్..లేకపోతే లోపల జరిగే గొడవలు చూసి తట్టుకోలేవు..అన్ని గొడవలు అవుతాయి..రోజు..

  • @cuteboyramesh27

    @cuteboyramesh27

    17 күн бұрын

    అప్పుడు రోజు హాలిడేస్ నే కాలేజీ లో సార్ లెట్ ఎందుకు అయ్యింది అంటే ఫ్రీ బస్ కదా అని చెప్పు అర్థం చేసుకుంటారు లే 😂😂🤣

  • @My_Own_Opinion_
    @My_Own_Opinion_19 күн бұрын

    జగన్ & చంద్రబాబు పేర్లు పక్కన పెట్టి చూస్తే - గత ప్రభత్వం ఇచ్చిన ఉచితాల కన్నా ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఎక్కువ ఇస్తాను అన్నది , పోయిన సారి చాలా అప్పు అయ్యింది అన్నారు, ఇప్పుడు ఇస్తే అవ్వదా ? సంపద సృష్టి అనేది ఇప్పటికీ ఇప్పుడు ఖచ్చితంగా కుదరదు, ఖచ్చితంగా అప్పు చేయాలి కదా ?

  • @Naasullisvana

    @Naasullisvana

    19 күн бұрын

    Adi mana paid anna ki kanbadav 😂😂

  • @manigoud5427
    @manigoud542719 күн бұрын

    Telangana lo free bus valla 40 km college roju nilabadi pothuna😢😢😢

  • @karthikKarthik-if9pl

    @karthikKarthik-if9pl

    19 күн бұрын

    😂😂😂

  • @INDIANDen3691

    @INDIANDen3691

    19 күн бұрын

    @@manigoud5427 😁em badapadaku sodara repu ma situation kuda ade

  • @INDIANDen3691

    @INDIANDen3691

    19 күн бұрын

    @@manigoud5427 repu ma situation kuda ade

  • @Bharat_Ya
    @Bharat_Ya19 күн бұрын

    అసలు ఫ్రీ బస్సు ఎందుకండీ బాబు అవి ప్రభుత్వ బస్సులే కాబట్టి ప్రభుత్వానికి ఆదాయం లేకుండా ప్రభుత్వం ట్రాన్స్పోర్ట్ అంటే ఎటువంటి లాభపేక్ష ప్రజల నుంచి ఆశించకుండా స్వచ్ఛందంగా సర్వీస్ చేసినట్టుగా ఉండాలి, ప్రజలకు మేలు చేసేలా ధరలు పెడితే ఉచితం ఎవరికీ అవసరం లేదు.... ఆర్టీసీ ఉచితం అనే దానికన్నా, ఉచితలకు స్వస్తి పలికి ప్రజలు నచ్చే మెచ్చే ధరలకె సేవలందిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, దేశంలో ఆదర్శవంతంగా అతి తక్కువ చార్జీలతో ప్రయాణికులకు సేవలందిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశంలో అందరూ చెప్పుకునేలా చేస్తే, అందరికీ ఆదర్శవంతంగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఉచితం పేరుతో ప్రజలకు జరిగే మేలు ఏమో గాని నాయకులు మధ్య దళారులు దొబ్బి తినడం ఖాయం.... మామూగానే ఆర్టీసీ ఎప్పుడు నష్టాల్లోనే ఉంటుంది ఎన్నిసార్లు ధరలు పెంచిన, అంటే మామూలుగానే ఎంత తింటున్నారో అర్థం చేసుకోవచ్చు ఇక ఉచితం అంటే నాయకులు బడ్జెట్ ఇస్తరాకుని పూర్తిగా నాకేసి మడత పెట్టి ఇంటికి పట్టుకెళ్తారు,ఇక ఉచితం అంటే రాష్ట్ర బడ్జెట్ మొత్తం ఆర్టీసీకే పెట్టుకోవాలి అప్పుడు ప్రభుత్వం పూర్తిగా దివాలా తీస్తుంది....

  • @sureshsuri-kg4cd
    @sureshsuri-kg4cd19 күн бұрын

    Already maa Karnataka divala aipoyindi oka development work jarugutale., stamp duty, vehicle registration,500% rise chesaaru petrol, palu, etc.. Price rise chesaaru, guarrenti scheme oka okate nilipesaru. 2000rs ac veyadam nilupi 2 months aithundi.

  • @manoharhs69

    @manoharhs69

    19 күн бұрын

    Correct ga chepparu.

  • @Indian-lx5si

    @Indian-lx5si

    19 күн бұрын

    Here cbn is there

  • @INDIANDen3691

    @INDIANDen3691

    19 күн бұрын

    @@sureshsuri-kg4cd inko 2 months agu mi Karnataka ku a vidam ga tesi pokunda Ap ni aa range development fhestaru

  • @INDIANDen3691

    @INDIANDen3691

    19 күн бұрын

    @@sureshsuri-kg4cd Now Ap is getting ready

  • @FightForTheSituation

    @FightForTheSituation

    19 күн бұрын

    ನಿಜ 😂

  • @Santhoslakkoju
    @Santhoslakkoju19 күн бұрын

    Last lo cheyppina idea's naku Baga nachay😊

  • @బాగున్నావా
    @బాగున్నావా19 күн бұрын

    🤣ఇసుక ఉచితం అని చెప్పి ఉండి నియోజకవర్గంలో ఒక టన్ను ఇసుక 1320/- రూపాయలు వసూలు చేస్తున్నారు దానిమీద వీడియో కావాలి క్రాంతి.🤣🤣🤣🤣😎🙏

  • @_DREAM_DUKER

    @_DREAM_DUKER

    19 күн бұрын

    Adhi maintain and security sand toll Total kalipi Last government loo ade 1000kgs sand 6k

  • @sunilt8411

    @sunilt8411

    19 күн бұрын

    ​@@_DREAM_DUKER..avanni endhukamma free అన్నపుడు 😂😂.. cover chesindhi chalugani బిళ్లతో aduko 😂😂😂

  • @Sunny-lq1de

    @Sunny-lq1de

    19 күн бұрын

    correct 😂

  • @nadeemafroz6359

    @nadeemafroz6359

    19 күн бұрын

    Pora picchi paytm

  • @ASHIRAMA-SENJU-1_HOKAGE

    @ASHIRAMA-SENJU-1_HOKAGE

    19 күн бұрын

    ఎంజాయ్ పాండకో అబ్బా 😂😂😂

  • @tharunsai4351
    @tharunsai435119 күн бұрын

    Dheni bhatti magawallu ee society ki avasaram ledhu ani kanipisthundhi bro😂😂😂

  • @INDIANDen3691

    @INDIANDen3691

    19 күн бұрын

    @@tharunsai4351 😂😂kani magavala votes kavali

  • @youtubeshorts408
    @youtubeshorts40819 күн бұрын

    Ee scheme full ga change chesthu senior citizens & physically handicapped vallake free bus esthe 100 ki 200 % correct ga untundhi .

  • @durgakitchenap
    @durgakitchenap19 күн бұрын

    నా ఒపీనియన్ ఏంటంటే ఆడవారికి ఫ్రీ బస్ పథకం వల్ల ఆటో డ్రైవర్లు అండ్ కారు డ్రైవర్లు సొంత వాహనాలు ట్రావెలింగ్ కి తిప్పే వాళ్లకి నష్టం వస్తుంది వారికి మళ్లీ ఏదో విధంగా మళ్లీ న్యాయం చేయాలి.. అలాగ కాకుండా లేడీస్ కి ప్రతినెల 1500+500=2000 ఈ విధంగా ఇస్తే సరిపోతుంది అనుకుంటున్నాను 500/-ట్రావెలింగ్ కి ఉపయోగించుకుంటారు ఈ విధంగా అయితే ప్రైవేట్ ట్రావెల్స్ కి ఎటువంటి ఇబ్బంది రాదు అని అనుకుంటున్నాను

  • @koduruvenkatanarayanareddy1500
    @koduruvenkatanarayanareddy150019 күн бұрын

    Why only women's why not 🚫 men's 😢😢😢

  • @theresstillhope3168

    @theresstillhope3168

    19 күн бұрын

    దేశ దరిద్రం అంతా

  • @karthikKarthik-if9pl

    @karthikKarthik-if9pl

    19 күн бұрын

    Same to

  • @Happiness238
    @Happiness23819 күн бұрын

    Already Telangana lo Auto drivers baga nastapoyaru ee scheme valla and inka AP lo kuda ee scheme pedithe anthe inka auto drivers andaru adukkovali road meeda..idi pakka

  • @venukumar4266
    @venukumar426619 күн бұрын

    Meeru okarey...bro...exact ga point to point cheptharu...thapakunda...meeku gurthimpu ostadi...love you ❤

  • @sreeharshach1251
    @sreeharshach125119 күн бұрын

    ఫ్రీగా వచ్చేది ఏదయినా సరే ఆశపడకూడదు దురాశ దుఃఖానికి చేటు

  • @venkat5823

    @venkat5823

    12 күн бұрын

    Manam pay chesey tax A kadha anadi ....😢

  • @SKNaqeeb-l1s
    @SKNaqeeb-l1s19 күн бұрын

    Anaa..emina chesthva video superb broo❤❤ Nellore

  • @Sbabuk4419
    @Sbabuk441919 күн бұрын

    ఓటు వేసే ముందు తెలియదా ఆటో వాళ్ళకి వాలగూరించి ఆలోచించడం వేస్ట్

  • @sahityalakku931

    @sahityalakku931

    19 күн бұрын

    Ur 100% correct bro

  • @swaroop3699
    @swaroop369913 күн бұрын

    Free bus vadduley kaani bus ticket rates tagginchandi, 2019 nunchi 2024 ki double times increase ayyindi 2019 lo 45 rupees ticket price ippudu 2024 85 rupees chesaru ma vooru nunchi guntur ki 😢

  • @user-vd4su7yi7c
    @user-vd4su7yi7c19 күн бұрын

    Super Anna daily manchi useful & knowledgeable video's chesthunnavu Khali time lo chettha alochanalu rakunda mee video's chusthu Manchi & chedu, edi correct edi wrong chala nerchukuntunnamu Meeru teacher ga memu Mee students ga KZreadr to teacher😅😅🎉❣️

  • @Gans4JSP
    @Gans4JSP19 күн бұрын

    You are amazing Bro,I became very big fan of You and Thulisi chandu youtuber video,mee videos chala chala enjoy chestaanu❤❤❤🎉 Super 🙏🤝👍💕

  • @MyselfSiddardha
    @MyselfSiddardha19 күн бұрын

    30% off flat ga isthae chalu kadha...! Which means ticket dharalu thaggimpu

  • @ravishankar-ii6dk
    @ravishankar-ii6dk19 күн бұрын

    అన్నయ్య ఏపీలో ఉచిత ఇసుక గురించి క్లియర్గా వీడియో చెయ్యి. అది ఏంటో ఎలా బుక్ చేసుకోవాలో ఎవరికీ తెలియడం లేదు ఒక వెబ్ సైట్ లేదు ఒక టోల్ ఫ్రీ నెంబర్ లేదు😢😢😢

  • @naveen1508

    @naveen1508

    19 күн бұрын

    Antha pacha mayam

  • @varmathefanofmsd2685

    @varmathefanofmsd2685

    19 күн бұрын

    ​@@naveen1508bulugu ledhaa ekkada😂😂

  • @Sunny-lq1de

    @Sunny-lq1de

    19 күн бұрын

    1225 Ton 😂

  • @sreeharshach1251
    @sreeharshach125119 күн бұрын

    Excellent information

  • @rajunelli5582
    @rajunelli558216 күн бұрын

    సూపర్ గా చెప్పావు బ్రో నా మైండ్ లొ కూడా అదే రన్ ఐయింది.. పబ్లిక్ ట్రాన్పోర్ట్ ని use చేసేది maximum లేడీస్ అలాటిది ఫ్రీ బస్ అంటే ఆటో వాళ్లు కబ్స్ నడిపే వాళ్లు చాలా ఇబ్బందులు పడతారు.. అందులో ఫ్రీ అంటే అవసరం లేకపోయినా ప్రతి దానికి use చేస్తారు.. వాళ్లకి అంటూ ఒక పాస్ ఇచ్చి వీక్లీ two or three టైం ట్రావెల్ చేసే లాగా చేయాలి లేకపోతె 30 to 50% డిస్కౌంట్ పెట్టిన సరిపోతాది కానీ ఫ్రీ గా ఐతే చేయకూడదు

  • @chandrashekargoudkalal2543
    @chandrashekargoudkalal254319 күн бұрын

    Exactly.Good information.

  • @vayzakvamshi3354
    @vayzakvamshi335419 күн бұрын

    Free bus badhulu free cab or free auto peduthe bavundu kadha 😅😅😂😂

  • @manisekhar
    @manisekhar19 күн бұрын

    Travelling Students ki elagoo id card untundi kabatti, Volunteer system ni fully scrap cheyakunda Ila vadukovali, oka 2-3 months state lo women andari Aadhar upgradation or some other card introduction for women with their PROFESSION so that only Working women who has to travel or some lower, lower middle class women like flowers amme vallu, Vegetables amme vallu etc, only vallaki free ichi, uurke Movies, Shopping etc reasons tho ekke variki normal cost tho pedithe effective ga untundi and silly ga ekke varini aapochu, anukuntunnanu.

  • @8dmusicz477
    @8dmusicz47719 күн бұрын

    Anna okka rooju la 2 videos.. Fans ki pandagee🥳

  • @lokesh.puvvala
    @lokesh.puvvala19 күн бұрын

    12:09 PINK BUSES ahh .😂😂 intha serious matter lo comedy timing miss avvaledhu bro 😂😂😂

  • @harivirat1499

    @harivirat1499

    18 күн бұрын

    Pink was personal 😂😂

  • @gootydineshkumarreddy6606

    @gootydineshkumarreddy6606

    16 күн бұрын

    Tamilnadu lo Pink buses lo ladies ki free Konni red buses vuntai andhuko free kadhu ala konni colour bus ni batti vuntai.So andhuku ala chepparu

  • @SaiCharanReddy-oz8ez
    @SaiCharanReddy-oz8ez17 күн бұрын

    I agree to your opinion. You see in Hyderabad, she shuttle bus has already introduced for women to commute easily

  • @dheerajkanchi2229
    @dheerajkanchi222919 күн бұрын

    Thumbnail lo rojakka endi anna😂😂. 😅

  • @sharathkodali9377
    @sharathkodali937719 күн бұрын

    The best thing about CBN that I like is he focus more on development than these silly free schemes. But now a days he seems playing safe game for votes. As his admirer for me it's very disappointing. Hope these free schemes should not happen.

  • @sarathbabu.darelli1373
    @sarathbabu.darelli137318 күн бұрын

    Good Suggestion bro...

  • @relaxx7305
    @relaxx730511 күн бұрын

    Govt shd bring some buses for only male passengers so it may help (it's just my opinion)

  • @mmahesh5043
    @mmahesh504312 күн бұрын

    E scheme midha na opinion buses ni 2 category ga divide cheyanli Male and Female buses with 2 colors. And depo nunchi start ayyetapudu rendu buses kuda okkesari start avvali. Ante okka bus start ayyina tharuvatha 5 min ki inko bus start avvali. Appudu traffic kuda problem undadhu. E plane ni implement cheyali ante inka buses, drivers and conductors kavali...

  • @debarikipremkumar5052
    @debarikipremkumar505219 күн бұрын

    Video super anna elanti videos inkaa chalaa cheyuuu anna

  • @JeevanGottipati
    @JeevanGottipati13 күн бұрын

    Based on incidents in telangana- free bus only under 21 age chaduvukone prathi student ki & above 55 vunna prathi okalaki pedithe nyc😊

  • @abhi8792
    @abhi87929 күн бұрын

    Meeru women safety kosam free bus scheme baga help avthundi ani antunnaru. Kani 60 capacity vunde bus lo dadapu 200 women travel cheyadam valla bus overweight avthundi. And traffic areas lo bus vadu sudden ga brake vesthe bus nunchi emthamandi kinda padi accidents ki guri avtharo oohisthene bhayankaram ga vundi. Health care access cheyadaniki vellinavallu hospitals ki vellalsi vasthundi. Meeru annattu women ki seperate ga buses teeskuravali. And 50 kanna ekkuva mandi bus ekkakudadhu. Appudu safety inka baguntundi. And month ki konni free trips matrame ani limit pedthe baguntundi. And free trip card system ravali. Card lo trips aipothe inka free vundakudadhu. Month month ki card renew cheskovali. Note: Nenu na opinion cheppenu. Emaina wrongs vunte correct cheyochu. I am a big fan of Kranthi Vlogger...❤❤

  • @rambhaskar223
    @rambhaskar2237 күн бұрын

    School, college, working women should have that privilege

  • @sathishjanni7035
    @sathishjanni703517 күн бұрын

    Nenu Telangana anna free bus valla torcher ithunna ...okkapudu train lo nilabataniki palce ledhu ippudu bus lo same situation Nuvvu cheppina last point super anna anni buslu kakuna special bus like nuvvu cheppina vidhamga pink colour vesi chesthey ...antha happy ga untadhi

  • @Santoshvenna-on2lh
    @Santoshvenna-on2lh19 күн бұрын

    Please remove freebies 😢😢😢😢

  • @dushyanthr9728
    @dushyanthr972817 күн бұрын

    They already done this in karnataka ( i live in bengaluru) This resulted in women using the bus for no reason As a student i faced a lot of problem as overcrowding, because of that manytimes i reached home late And most of the time women occupy mens area , making it somewhat awkward moving to the door , My opinion is that they should have given bus free for elderly and students , altogether they should have a separate bus for women The free bus thing lasted almost a year and later they made it for women with Bpl card

  • @shanuslife.269
    @shanuslife.26919 күн бұрын

    nenu oka girl ne kani free bus pettadam kana ticket prices tagginchandi, leda women safety important anthe ladies and gents ki separate buses pettandi.Free bus valla disadvantages ae ekkuva unnayi.Already telangana lo chustunnam ela undo,tickets teesukuni travel chestunna gents ke seats undatam ledu free ga ekkinavaalu baga kurchuntunnaru,and idi mana state revenue meeda and other transportations meeda kuda chala affect chuputdi,so idi okasari alochinchi implement cheste baguntadi.

  • @theresstillhope3168

    @theresstillhope3168

    19 күн бұрын

    మెన్ సేఫ్టీ కోసం కూడా ప్రత్యేక బస్సులు ఉంటేనే మంచిది. ఈ ఆడవాళ్ళ దుర్మార్గాల నుంచి తప్పించుకోవచ్చు

  • @vasudev4653
    @vasudev465319 күн бұрын

    Good and useful opinion bro

  • @koonaveeraiah7291
    @koonaveeraiah729119 күн бұрын

    Ee free schemes istharu kaani maa students scholarship and fee reimbursement evvaru nenu 2,3 years ayna inka scholarship raledhu ippudu college vallu TC ivvaru hostel mess bill clear chesenthavaraku

  • @sudhas644
    @sudhas64419 күн бұрын

    అన్న లాస్ట్ మంత్ చిక్బల్లాపూర్ వెళ్ళాం అక్కడ 1బస్ లొ 3 బస్సులకు సరిపోయే జనాలను వేశారు. a bus conductor చెప్పారు 50%సాలరీ మాత్రమే ఇస్తున్నారట ఎంప్లాయీస్ అందరికి 😢 ఇంకో విషమేమిటంటే జనాలు సీట్లకోసం వెళ్ళే a తొక్కిసలాటలో ఎంతో మంది స్కూల్ కి వెళ్ళే చిన్నపిల్లలు ఎక్కే ప్రాసెసలో చేతులు పోయాయి కొంతమంది bus కింద పడి చనిపోయినవల్లు ఉన్నారు😢 బస్ లో ప్రయాణించేవల్లె ప్రజలు కారు a బస్ కోసం పనిచేసే ఉద్యోగులు కూడా ప్రజలే ఇది గవర్నమెంట్ గుర్తించాలి.

  • @venkyrocks5593
    @venkyrocks559319 күн бұрын

    Nuv ekkuva expect చేయకు ఎన్నో..cbn అంత వేగం గా pettadu..2026 కి స్టార్ట్ అవ్వొచ్చు..అపుడు వరకు నాన్చు తారు..నేను cbn కి వోట్ వేయలేదు..ఫ్రీ బస్ పథకం వల్లన మాత్రమే..

  • @RealRamu
    @RealRamu19 күн бұрын

    Ahha back to back videos 🍿🚀

  • @agokulrao6964
    @agokulrao696419 күн бұрын

    Shirt adiripoyindi kranthi anna ❤👌

  • @SandeepPedimina-ve3jz
    @SandeepPedimina-ve3jz19 күн бұрын

    Pollution taggutundi public transport use cheste

  • @viswaraj2058
    @viswaraj20584 күн бұрын

    My suggestion is that aadavallki buses matrame kadhu flights kooda free cheyyali 🎉

  • @manipotluri560
    @manipotluri56018 күн бұрын

    Asalu free ga ivvakunda 30-50 % concession isthe it'll be useful...Ekkuva mandhi misuse cheyleru and auto drivers or rapido meedha bathike valla nastam kuda minimise cheyacchu.Main ga bus ki limit ni minchi crowd ni ekkinchakudadhu

  • @theresstillhope3168
    @theresstillhope316819 күн бұрын

    అన్నా ఇంకా ఆడవాళ్ళ సేఫ్టీ గురించి మాట్లాడుతున్నారెంటి అన్న నిజంగా ఏ ప్రపంచంలో ఉన్నాం అన్న?? విర్రవీగి పోతున్నారు కదా రెచ్చిపోతున్నారు ఒక్కొక్కతే🤬🤬 ఈ స్కీం వల్ల ఒక్క లాభం కూడా లేదు అంతా నష్టమే 🙄🙄 చేతకాని దదమ్మలని పదవిలోకి తీసుకొస్తే ఇలానే ఉంటుంది. లేడీస్ కి కాదు ఇవ్వాల్సింది.. 60+ వాళ్లకి, ఫిసికల్లి ఛాలెంజ్డ్ వాళ్ళకి, స్కూల్ పిల్లలకి.. మొత్తం ఉన్నదంతా మూర్కులకి దోచి పెట్టేసే బదులు సముద్రంలో డబ్బులు జల్లుకోడమే ఉత్తమం.. కర్మ!!

  • @dheeraj009.1
    @dheeraj009.119 күн бұрын

    😂😂free bus antaru last ki bus shed ki veltundi aa chwrges kosam malli edo penchi manalni ibbandi pedtaru 😂

  • @Hemanth_007
    @Hemanth_00717 күн бұрын

    Gender equality 🤡 Anyway na opinion ayithe - voka side women ki vadilesi ah seats varake ekinchukovali like voka side 30 seats inko side 30 seats unte only 30 womens ni matramee ekinchukovali bus loo . Inko 30 gents ki vadileyali . Appudu women full ga ekkaru and gents ki place untundhi and voka rule tevali women 30 members Pina voka bus loo unte valla Pina case pedutham ani . Ippudu bus problem motham solve ayipoyindhi Inka auto vallaki ayithe locals loo buses tipakudadhu soo that local loo tiragali ante autos vadutharu like towns lopala antha tiragakudadhu only main roads lo tiragali buses .

  • @shaikjakeerhussain993
    @shaikjakeerhussain99315 күн бұрын

    Bale khammam ga chapputunnavu anna nuvu 👏👏👏👏 . Free bus valla 99.99% nastame vunde kani labham ledu.

  • @ravikiran3708
    @ravikiran370819 күн бұрын

    Na opinion-Deniki kuda oka app create chesi andulu bus service no- and timings details Provide cheyali, jobs ki work ki valle andulu Deni dwara utilise chesukuntaru appudu em eppandi undadu.... Actually bus rush timings in between 7Am to 11Am and 5Pm to 8Pm, In between 11Am to 4Pm housewives utilise these schemes, it reduces crowd on it.

  • @avinashramdeni5350
    @avinashramdeni535019 күн бұрын

    Legend's waiting for these video ❤

  • @indianstudentsunion6773
    @indianstudentsunion677319 күн бұрын

    Bhai we need a video on Uber, Ola, Rapido Current issue on Hyderabad

  • @vamsiyadav1823
    @vamsiyadav182319 күн бұрын

    Free bus anedhi students ki upayogapadutundhi anni scheme lu adavari ke magavaru em papam chesaro😢😢

  • @ksrinivasrao2657
    @ksrinivasrao265719 күн бұрын

    Better keep the card to women for certain kms like if girl works in vizag give the card to that girl which covers 100 kms from his leaving point so that she can travel to limited kms

  • @ssurya91716
    @ssurya9171619 күн бұрын

    ❤from ongole

  • @vikramadhityap
    @vikramadhityap17 күн бұрын

    I agree ur opinion brother alage stundes ki pravet job cheshe valaki free ga icchi migatha valaki limited days ivali alage ithe avasaram unte thappa anavsaram bus use cheyaru

  • @బాగున్నావా
    @బాగున్నావా19 күн бұрын

    😎HP గ్యాస్ అతను వచ్చాడు, టిడిపి మేనిఫెస్టో చూపిస్తే డబ్బులు అడగకుండా గ్యాస్ సిలిండర్ పెట్టేసి వెళ్ళిపోయాడు ఫ్రీ గ్యాస్.😎🙏😎🙏😎🙏😎🙏

  • @Durga_Naveen

    @Durga_Naveen

    19 күн бұрын

    Empty cylinder aa bro😂

  • @naveen1508

    @naveen1508

    19 күн бұрын

    Nashanam

  • @naveen1508

    @naveen1508

    19 күн бұрын

    ​@@Durga_Naveenfree cylinder aina amukunte money vastadi

  • @atheist3492

    @atheist3492

    19 күн бұрын

    😂😂

  • @arifshaik5595

    @arifshaik5595

    19 күн бұрын

    Inka TDP manifesto chupiste manifesto lo ni anni techi mee inti mundhuku pettala 😂😂😂

  • @sharathallinone8234
    @sharathallinone823419 күн бұрын

    Nice video anna ❤

  • @balu21431
    @balu2143119 күн бұрын

    Yes u r the correct allredy doing in ka State gents suppeart seats in ka

  • @kammampatinaresh3088
    @kammampatinaresh308819 күн бұрын

    UP lo E madhye jarigina thokisalata lo Bhole baba gurinchi oka video cheyandi bro full gaa asalu chala mandhi chanipodaniki Karanam and asalu athadine prajalu yendhuku nammuthunnaru Anni ..

  • @agirl1234-m1b
    @agirl1234-m1b17 күн бұрын

    Dark reality of Sharechat video cheyyi anna.....

  • @sivaramaraju
    @sivaramaraju19 күн бұрын

    You missed the main points, it also hurts autos and cabs

  • @బాగున్నావా
    @బాగున్నావా19 күн бұрын

    🙏నాకు రాయచోటి రాణి లాంటి భార్య కావాలి, ఒక పోలీస్తో సెల్యూట్ కొట్టించుకుంది.👏👏👏💪💪

  • @sameermohammad4022

    @sameermohammad4022

    19 күн бұрын

    @@బాగున్నావాavna ayithe lepi barrr🏃‍♂️💨💨 🤧 barrr 🏃‍♂️💨💨🤧 anu

  • @KING_FOR_MANY_REASONS
    @KING_FOR_MANY_REASONS19 күн бұрын

    Ladies ki separate busses pettaali bro... andhulo conductor avasaram ledhu... (oka salary thagguthadhi) Aa busses lo kaakunda normal busses lo travel chesthey ticket theeskovaali ani rule pettaali...

  • @nagendra6523
    @nagendra652319 күн бұрын

    Mi opinion Superb and better

  • @Subansheik6
    @Subansheik619 күн бұрын

    School and college students ke pedete baguntundi ❤❤❤

  • @mgirishkumargirish873
    @mgirishkumargirish87318 күн бұрын

    Kranthi Anna BCCI (Indian Cricket Board) evaluation meedha oka video chey Anna..chala mandhi mama telugu loo e content medha video chesaru but nuv chepthey daniki vacheey kickeyy verappa

  • @akurathikarthik7538
    @akurathikarthik753819 күн бұрын

    chala baaga cheppav bro😉😉

  • @naveenbattunaveen4964
    @naveenbattunaveen496419 күн бұрын

    Nijam bro 💯👏😢

  • @ratnakishorenakka5596
    @ratnakishorenakka559619 күн бұрын

    Hai kranthi jee. 😊🤝⚘⚘

  • @Mahendra2658
    @Mahendra265819 күн бұрын

    In My Opinion Free Bus Scheme Should be allotted to old people and handicapped.

  • @vijaygamingff1049
    @vijaygamingff104917 күн бұрын

    Kranthi anna point of view ae bhagundhi comments lo chala mandhi aedho cheputhunnaru avi matladukodaniki bhaguntai kani reality lo work avvav and chala negativity kuda vastadhi

  • @pruthvimeka3259
    @pruthvimeka325919 күн бұрын

    All students ride free where I live so it’s not uncommon as long as the government is able to offset the loss through some other venture.

  • @user_name2234
    @user_name223419 күн бұрын

    super 6 lo 20 lakh government jobs esta anaru babu garu, how many of you waiting..?🎉

  • @KundaramSaisatya
    @KundaramSaisatya19 күн бұрын

    As a maharashtrian netizen ikkada women's ki ½ ticket edhi best

  • @isarapumohan1853
    @isarapumohan185319 күн бұрын

    Ladies chala varaku auto lone auto quotations chaduvukuntu hayiga prayanistaru vallakenduku bro free bus , ladies antha Rich pedithe adavalla valla peeda vallu aina మగాళ్ళ కోసం pettali

  • @tejaviratian18
    @tejaviratian1819 күн бұрын

    0:11-0:19 will be seen for sure Gender Equality antarruu kani ani Women ke favour ga untai 🙏 Clg students ki chala problems jeruguthunai ee free buss valla Long journey chese vallaki chala problem avuthundhi!

  • @kalyanapuganesh7995
    @kalyanapuganesh799519 күн бұрын

    That Pink paint is personal

  • @fanofthalapathyvijay759
    @fanofthalapathyvijay75919 күн бұрын

    #kranthivlogger ala free ani cheppe malli tickets rates penchutaru last ki emuntadi aa family nundi women kuda kattalsina bill ni family loni magavallu katti balance chestaru rates penchaka I think ala kakunda Telangana government approx petrol diesel paina 20-30 rupees charge chestundi dantlo oka 10 rs thagginchi RTC vallu kuda female and male ki kuda tickets rates thaggiste RTC ki aa vachhe loss Ila cover avthundi and idi pedda loss kuda kakapovachhu because Dani valla auto driver's and metro Anni tun kyda aithai and vallaki fuel rates thakkuva unte vallu kuda run cheskogalaru. So the point is cancel free bus and decrease the rates of petrol diesel as well as tickets rates idi na opinion matrame anna evaru thittukokandi 😅

  • @kumartechtelugu9150
    @kumartechtelugu915014 күн бұрын

    Women's ki seperate bus annav gaa bro aa idea chala bagundi government kuda adi amalu cheste konchem baguntundi

Келесі