కొత్త ప్రభుత్వానికి సవాల్ గా మారిన వాలంటీర్ వ్యవస్థ..! | AP Volunteers - TV9

కొత్త ప్రభుత్వానికి సవాల్ గా మారిన వాలంటీర్ వ్యవస్థ..! | AP Volunteers - TV9
Watch LIVE: goo.gl/w3aQde
తాజా వార్తల కోసం : tv9telugu.com/
►TV9 LIVE : bit.ly/2FJGPps
►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
►Big News Big Debate : bit.ly/2sjc9Iu
► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: goo.gl/abC1bS
► Like us on Facebook: / tv9telugu
► Follow us on Instagram: / tv9telugu
► Follow us on Twitter: / tv9telugu
#Volunteers #cmchandrababu #tv9telugu
Uploaded by #srikanthrayancha

Пікірлер: 87

  • @maninagendrasanapathi6779
    @maninagendrasanapathi6779Ай бұрын

    వాలేంటర్ వ్యవస్థ వల్ల ఉపయోగం ఉంది కాబట్టే CBN గారు ఎన్నికల ప్రచారంలో వాలేంటర్ గురించి హామీ ఇచ్చారు... మేనిపేస్టు లో కూడా పెట్టారు...ఇంకా ఎన్నో వ్యవస్థ ఉన్నాయి..అంగన్వాడీ, ఆశ,రేషన్ వాహనాలు, మద్యం దుకాణాలు ఉండే ఉద్యోగులకు,చెత్త వాహనాలు డ్రైవర్ లు ఎవరికి హామీలు ఇవ్వలేదు... కానీ వాలంటర్ లకు ఇచ్చారు... అంత ఆలోచన లేని మనిషి అయితే కాదు CBN గారు...

  • @vjay150
    @vjay150Ай бұрын

    ఒక వేళ కూటమి అధికారంలోకి రాకుండా ఉంటే ఈ వైసీపీ వాలంటీర్స్ ఎలా మాట్లాడేవారో ఆలోచించండి

  • @KiranKumar-dr6sy
    @KiranKumar-dr6syАй бұрын

    అంటే వాలంటీర్స్ ను జగన్ తీసేస్తే మీరు కొత్త వాళ్ళను పెట్టుకోవడం చేత కదా

  • @naidubheesetti5527
    @naidubheesetti5527Ай бұрын

    వాలంటీర్లు గుడ్ బై

  • @k.a.siddiq9554
    @k.a.siddiq9554Ай бұрын

    Sir please help me Sir volunteer ni balvanthamga rajenamalu cheyesthunaru sir please help me save volunteer s 🙏🙏🙏🙏😢😢

  • @venkysmiley4799
    @venkysmiley4799Ай бұрын

    Kotha vallaki kuda chance ivvali kada

  • @Naidu80
    @Naidu80Ай бұрын

    Volunteer వ్యవస్థ ఉండాలి

  • @zktelugufacts

    @zktelugufacts

    Ай бұрын

    Ss bro padakaala koosam manam sachivaalayalla chuttu tiragaala

  • @JyothiGeddada-xt6pm
    @JyothiGeddada-xt6pmАй бұрын

    వాలంటీర్స్ ఉండాలి వాళ్లని బలవంతంగా రిజైన్ చేయించారు వాలంటరీ భవిష్యత్తు కాపాడండి దయచేసి అందరూ ఆడవాళ్లు పిల్లలతో ఉన్నారు వాళ్లని బలవంతంగా రిజైన్ చేయించారు మా ప్రభుత్వమే వస్తాది మీరు రెన్జైన్ చేయకపోతే మిమ్మల్ని మిమ్మల్ని తీసేస్తాను అని చెప్పి బలవంతంగా చేయించారు ప్లీజ్ హెల్ప్ మీ వాలంటీర్స్

  • @Moolanakshatra26

    @Moolanakshatra26

    Ай бұрын

    అంత నాటకం. మీరందరూ వైస్సార్ ఏజెంట్స్ మిమ్మల్ని నమ్మకూడదు.. వెళ్లి మీ జగనన్న కి అడగండి. వాడికే వోట్ వేశారుగా.

  • @geddadapadmaja9402

    @geddadapadmaja9402

    Ай бұрын

    ​@@Moolanakshatra26evaru chepparu sir.... volunteers amount ekkuva estarani kutami ki vesaru ee volunteers

  • @dbsastry1431
    @dbsastry1431Ай бұрын

    Volunteers ki mangalam no doubt

  • @Jaswi-ht9gd
    @Jaswi-ht9gdАй бұрын

    Sir help me please

  • @user-st5tp1kt6w
    @user-st5tp1kt6wАй бұрын

    దయచేసి సచివాలయంలో అందరికీ పనిచేయాలని చేతులెత్తి ముక్కు తిన్నాను ఈ ఎమ్మార్వో వాళ్లకి నచ్చిన వాళ్ళకి పని చేసుకుంటున్నారు

  • @pandubujji585
    @pandubujji585Ай бұрын

    Help me.. Sir😢

  • @NagamaniRajigiri
    @NagamaniRajigiriАй бұрын

    Sir please sir help mee sir..balavanthanga cheyincharu sir

  • @RadhaSri-xb6qm
    @RadhaSri-xb6qmАй бұрын

    హెల్ప్ మీ సార్

  • @narasimhulusimha6014
    @narasimhulusimha6014Ай бұрын

    Please help me volunteer

  • @NagaNaga-di7xs
    @NagaNaga-di7xsАй бұрын

    ఇక యుద్ధమే......

  • @sramesh9324
    @sramesh9324Ай бұрын

    Malli apply cheyali yavariki arhatha unte vallake ivvale allready five years chesaru kada adi kuda Leni vallu chala mandhi unnaru

  • @SunithaSuni-o9t
    @SunithaSuni-o9tАй бұрын

    Enduku andi volunteers kosam negative ga matladutaru miru valla life loki velli chudaledu kada valu elanti valllo evari gurinchi teliyakunda judge cheyakandi plssss miru support ga matladakapoena parledu dayachesi negativity spred cheyaddu e jobs valla 1 lakh people ki manchi chesinavare avutaru miru kanisam a way lo ayina alochinchandi plsssssssss e comment negative ga matladina valaki matrame

  • @user-uu4fe2pv1s
    @user-uu4fe2pv1sАй бұрын

    Continue cheyandi sir memu road na paduthunnam sir

  • @revallihymavathi5461
    @revallihymavathi546128 күн бұрын

    Volunteers vyavasta unchandi plz

  • @NarasimhaSeelam-tr3ey
    @NarasimhaSeelam-tr3eyАй бұрын

    Please help cheyandi sir 😢

  • @Moolanakshatra26
    @Moolanakshatra26Ай бұрын

    కొత్తవాళ్ళని చేర్పించాలి. పాతవాళ్లని తీసేయాలి.

  • @mukkantipagadala8496
    @mukkantipagadala8496Ай бұрын

    Veeri place lo sanitation sibbandini recrute cheyaali

  • @seepamanohar6242
    @seepamanohar6242Ай бұрын

    పథకాలు అమలు చేయడంలో కొత్త ప్రభుత్వం ఫెయిల్ అయింది ఓడిపోయింది ఓడిపోయింది ఓడిపోయింది

  • @ratnakumari1348
    @ratnakumari1348Ай бұрын

    People ki telusthunddhi jagan value 5 years loo

  • @GuruGolla-ec7ki
    @GuruGolla-ec7kiАй бұрын

    గుడ్ మీ వేలితో మీకన్నే పొడి చారు

  • @SivareddyAtturu
    @SivareddyAtturuАй бұрын

    Maku 10 velu estmani cheppi votes vesukoni gelechadu eppudu ledu aante court lo case veci cm ga remove cheyyali

  • @msirishagrt2000
    @msirishagrt2000Ай бұрын

    Intaki volunteers jobs ni yeppudu start chestaru

  • @mukkantipagadala8496
    @mukkantipagadala8496Ай бұрын

    Volunteer yevasta vaddu

  • @adinarayana9716
    @adinarayana9716Ай бұрын

    🇱🇸👌👌💐💐

  • @chinnalaluswamypinjari3381
    @chinnalaluswamypinjari3381Ай бұрын

    జన్మభూమి, కమిటీలు,వస్తావు,కదా,బొల్లి,మామవాలంటిర్లు,లేదు, బొక్క లేదు

  • @Agggghhhhhhhhh
    @AgggghhhhhhhhhАй бұрын

    Jai TDP. Volunteers ni pikeyandi

  • @suryaprakashraotadepalli4511
    @suryaprakashraotadepalli4511Ай бұрын

    వాలంటీర్లు విషయంలో చర్చ, వివాదం ఏమున్నాయి, ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్టు రాజీనామాలు చేసిన వారి స్ధానంలో కొత్త వారిని తీసుకుని అందరికీ పది వేలు చొప్పున జీతం ఇవ్వాలి కదా

  • @Usharani-oy4zy
    @Usharani-oy4zyАй бұрын

    మళ్లీ విధుల్లోకి తీసుకోవాలి వాలంటరీ వాలంటీర్లు ప్రభుత్వం ప్రభుత్వమే వాలంటీర్లు లంచగొండితనం లేదు

  • @madhavireddy7415
    @madhavireddy7415Ай бұрын

    Annama petinoniki sunnama pettaru mi volunteers cbn mata nammaru

  • @user-le7vb5fi4r
    @user-le7vb5fi4rАй бұрын

    Volunteer s ni mere kapadali😂😂😂😂🙏

  • @Moolanakshatra26

    @Moolanakshatra26

    Ай бұрын

    అది ఏడుప నవ్వా😂😂

  • @peinti.sureshbabupeinti.su9726

    @peinti.sureshbabupeinti.su9726

    Ай бұрын

    Avunu cm gharu me Mata meedha adharapadivunnai ma. Jeevithalu

  • @praveengajjali1044
    @praveengajjali1044Ай бұрын

    Select through recruitment

  • @user-sw5mx1ny9p
    @user-sw5mx1ny9pАй бұрын

    SachivalaAm employees kuda pani cheppandi valateies vadddhu

  • @vvaraprasadgumpina1453
    @vvaraprasadgumpina1453Ай бұрын

    వలంటర్ వద్దు అన్న,అది ఏమి గవర్నమెంటు జాబ్ కాదు కొత్తగా వలెంటర్ ను రెక్యూర్మెంట్ చేయండి,, వలంటర్ లు మా సైడ్ బాగా పొగరులు వాళ్ళు మా హౌస్ కు రారు ప్రజలు వల్ల తగ్గరుకు వెళ్ళాలి,అపుడు వాళ్ళు ఎందుకు సార్ , వలంటర్లు ఏమి MlA కాదు

  • @Devunivartha
    @DevunivarthaАй бұрын

    వాలంటీర్లు కూడా గొర్రెల లాంటి వాళ్ వాలంటరీ వ్యవస్థ జగన్ పెట్టకపోతే ఎవరు పెట్టారు అని ఆలోచించాలి ఈ కొత్త ప్రభుత్వం వారే ఆలోచనలో లేదు. ఈ కొత్త ప్రభుత్వానికి వాలంటరీ వ్యవస్థ పెట్టాలని ఇష్టం ఉంటే ఎప్పుడో పెట్టేవాళ్ళు ఇవాళ ఎంట్రీ వ్యవస్థ గురించి అస్సలు వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు

  • @madanmohanreddyatluri1081
    @madanmohanreddyatluri1081Ай бұрын

    వాలంటీర్ వ్యవస్థ వేస్ట్ ఫస్ట్ ఈ ఐదు వేలు ఏంటి అది ఇది అని చెప్పేసి స్ట్రైక్ చేశారుగా కొంతమంది

  • @bathinarambabu2488

    @bathinarambabu2488

    Ай бұрын

    ఏ ఊరు రా నీది

  • @ramanabudugu2523
    @ramanabudugu2523Ай бұрын

    Chethulu kalaaka aakulu pattukodamante idhey.

  • @MLKV123
    @MLKV123Ай бұрын

    Please please please please please help cheyandi

  • @mukkantipagadala8496
    @mukkantipagadala8496Ай бұрын

    Sachivalaya sibbandi vunnaaruga

  • @mukkantipagadala8496
    @mukkantipagadala8496Ай бұрын

    Prati panchayati lo iddaru sanitation workers pettu kivataaniki kudaa dabbulu panchayati lo levu mari veellu enduku

  • @RemalaBhagyalakshhmi
    @RemalaBhagyalakshhmiАй бұрын

    Hi

  • @suribbaukampasetti860
    @suribbaukampasetti860Ай бұрын

    Jai జగన్

  • @Chem.Cnusri
    @Chem.CnusriАй бұрын

    Volunterd Why behave this cheap

  • @vvaraprasadgumpina1453
    @vvaraprasadgumpina1453Ай бұрын

    సచివాలయం లు best

  • @mukkantipagadala8496
    @mukkantipagadala8496Ай бұрын

    Ipuudu panchayati lo dabbulu levu sanitation sibbandini ni petti vallaku amount ichhi work cheyinchu kovaali

  • @NavaganaGayathri
    @NavaganaGayathriАй бұрын

    Old volunteer voddu new volunteer kavali degree meda kavali

  • @VenkatArya
    @VenkatAryaАй бұрын

    Digree disconnect Ina parvaleda

  • @jvenkataswararao5326
    @jvenkataswararao5326Ай бұрын

    Valantry service private or govt. Jagan own service organisation.

  • @vijayakumari844
    @vijayakumari844Ай бұрын

    jeevitham echhisalary echhinvllapai case ah superemeeru mimmalni teesukochhinde jagan prabutwam

  • @muralikrishna6027

    @muralikrishna6027

    Ай бұрын

    maga volunteerlu yenta mandi aadollani repe chesaro telusa 😂😂😂

  • @user-xu9yy8bo9n
    @user-xu9yy8bo9nАй бұрын

    Exam petti select చేయండి...అందరికీ న్యాయం జరుగుతుంది

  • @appalamma3028

    @appalamma3028

    Ай бұрын

    నీట్ ఎక్సమ్స్ లే స్కామ్ అవుతున్నాయి... ఇంకా వాలంటీర్స్ జాబ్స్ కీ పరీక్ష అంటే... పేపర్స్ tdp కార్యకర్తలు ఇంటికి ఇచ్చేస్తే రాసుకుంటారు 😅😅😅😅

  • @mukkantipagadala8496
    @mukkantipagadala8496Ай бұрын

    E volunteer yevasta valana upayogam ledu

  • @mukkantipagadala8496
    @mukkantipagadala8496Ай бұрын

    Valla baduluga sanitation workers ni pettadam correct

  • @ravirs6082
    @ravirs6082Ай бұрын

    Ennie years vallu chesaru ga kothavallake chance Este better and raajinama chesina vallani maneshe megatha vallani continue cheste batter

  • @mukkantipagadala8496
    @mukkantipagadala8496Ай бұрын

    Present dabbulu panchayati lo levu sanitation sibbandini ni petti vallaku amount ichhi work cheyinchu kovaali

  • @venugopal2046
    @venugopal2046Ай бұрын

    Volunteer ki Gudukotaru Chandrababu Naidu ...Asa nirasaku dari chesudu

  • @sarithasaritha2684
    @sarithasaritha2684Ай бұрын

    Unna varini kuda piku thamu ani chepputhunnaru rajinama cheyani varini

  • @ashokakepogu8280

    @ashokakepogu8280

    Ай бұрын

    Ala chestea akka ysrcp party ki CBN bhalam ichinatu avthundie CBN matameda nilabhadadu ani public loki bhalanga thisukelthundie ysrcp party apudu m avthundie schemes kuda prajalaki andhavu ani pracharam chesthundie ysrcp party public kuda adea nijam anukunnaru antea public volunteers valla family votes viyaru akka oka volunteers house lo 5to6.7 votes untaiy CBN ki votes vesthara dhadhapu 1core votes kada akka vallu viyakuntea ela CBN ki

  • @muthyalateja5261
    @muthyalateja5261Ай бұрын

    Volunteer lu jagan vodicharu mi mokam babu kuda mimalni pikastadu

  • @MaheshLam
    @MaheshLamАй бұрын

    వాలంటీర్ వ్యవస్థ రద్దు

  • @laxmisatti8217
    @laxmisatti8217Ай бұрын

    Volunteers waste

  • @RsivaRsiva-or9fi
    @RsivaRsiva-or9fiАй бұрын

    ఆంధ్ర evm ప్రభుత్వం.😢😢😢. కూటమి ప్రభుత్వ.😢😢😢. ఈ ప్రభుత్వం చూస్తా భయమేస్తుంది. 🙊🙊🙊. మమ్మల్ని రక్షించు. జగనన్న. 👏👏👏.

  • @SB-xk4px
    @SB-xk4pxАй бұрын

    Cbn vennupotu

  • @ujwalkotyada
    @ujwalkotyadaАй бұрын

    Volenter balavantagga rajinama lu chepicharu vallani adukondiii cm sir

  • @nageswararaop488
    @nageswararaop488Ай бұрын

    మంచి నిర్ణయం ..... ప్రజా ధనాన్ని నాశనం చేయవద్దు .....valanteer వ్యవస్థ మాకు వద్దు....variki నిరుద్యోగ భృతి ఈవండి ........

  • @mukkantipagadala8496
    @mukkantipagadala8496Ай бұрын

    Volunteer yevasta vaddu

  • @SunithaSuni-o9t
    @SunithaSuni-o9tАй бұрын

    Enduku andi volunteers kosam negative ga matladutaru miru valla life loki velli chudaledu kada valu elanti valllo evari gurinchi teliyakunda judge cheyakandi plssss miru support ga matladakapoena parledu dayachesi negativity spred cheyaddu e jobs valla 1 lakh people ki manchi chesinavare avutaru miru kanisam a way lo ayina alochinchandi plsssssssss e comment negative ga matladina valaki matrame

  • @SunithaSuni-o9t
    @SunithaSuni-o9tАй бұрын

    Enduku andi volunteers kosam negative ga matladutaru miru valla life loki velli chudaledu kada valu elanti valllo evari gurinchi teliyakunda judge cheyakandi plssss miru support ga matladakapoena parledu dayachesi negativity spred cheyaddu e jobs valla 1 lakh people ki manchi chesinavare avutaru miru kanisam a way lo ayina alochinchandi plsssssssss e comment negative ga matladina valaki matrame

Келесі