Ananda Bhairavi Full Length Telugu Movie
Фильм және анимация
Movie: Ananda Bhairavi,
Starring: Girish Karnad, Kanchana, Harish, Mukku Raju, Malavika Sarkar, J. V. Ramana Murthy, Rajesh
Directed by: Jandhyala,
Music by Ramesh Naidu, Soorat Ashwath
Produced by: K. Ravi Prakash and T. Suneetha,
Release date(s): 1983.
Plot:
This is a movie which gives you an idea about the origin of Kuchipudi dance. It is about the people who considered a girl performing "Kuchipudi" dance an embarrassment and about a man who is fighting tooth and nail to pass on the heritage of "Kuchipudi". He finally manages to find a girl who he trains in "Kuchipudi". As, girls learning Kuchipudi was not accepted in that era he gets outcast from his caste, place and also the religious places.
Songs:
01. Brahmanjali
02. Pilichina Muraliki
03. Koluvaitiva Ranga Saayi
04. Chaitramu Kusumaanjali
05. Ra Ragama
Watch more movies @
/ volgavideo
kzread.info...
Пікірлер: 286
2024 లో వీక్షించేవారు ఎవరైనా వున్నారా
@user-ql3nk2te4g
5 ай бұрын
Cinema chivarlo undandi chustunnanu
@bashakrish
3 ай бұрын
Nen eppude start chesaa 😅
@dasaribaburao6654
3 ай бұрын
నేను 12_4_2024 న చూచాను
@lathach9486
Ай бұрын
Just now watching
@kkalluri1
17 күн бұрын
Yes .. నేను
2024లో ఏంత మంది ఈ మూవీ చూసారు ఫ్రెండ్స్ జంధ్యాల గారి డైరెక్షన్ లో అపురూప దృస కావ్యం 👏👌❤️
ఈ మూవీ రిలీజ్ అపుడు చూసాను మళ్ళీ ఇప్పుడు 54 సం వయసులో చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. అసలు ఈ సినిమా ఒక గొప్ప సృష్టి. దీన్ని సృష్టించిన ప్రతిఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు వారు ఈరోజు ఉన్నా లేకపోయినా మన గుండెల్లో ఉండిపోయారు
@yapakalyanyapa9658
2 ай бұрын
విడుదల తేదీ సంవత్సరం చెప్పారా సార్ కొద్దిగా
మనసుని కదిలించే మాటలు వ్రాయటం జంధ్యాల గారికి మాత్రమే సాధ్యం.. మహానుభావుడికి పాదాభివందనం.. ఈ సినిమా చూస్తున్నానతసేపు ఎదో ఆనందం.. పేరుకి తగ్గట్టుగానే ఉంది. మళ్ళీ ఎలాంటి సినిమాలు కాదు కళాఖండాలు రావు
@vidhatritelakapally3899
9 ай бұрын
Sampradaya movies ante chala istam
అద్భుతమైన నాట్యం మరియు సంగీతంతో పాటు కడుపుబ్బ నవ్వించే ఆహ్లాదకర హాస్యం ఈ చిత్రాన్ని మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది
చాలా థాంక్స్ అండి అప్పటిలో మా ఊరు ఎలా ఉండేదో చూసుకున్న.... చాలా బాగుంది కోరుకొండ గ్రామం
@rajareddy3946
3 жыл бұрын
👌
@surendrabuddha6062
3 жыл бұрын
నాది same feeling ..
@chakradhardakarapu9168
12 күн бұрын
Hi Annaya.. Namasthey... Yela vunnav Annaya...
@dakavarapuvasanth8886
12 күн бұрын
@@chakradhardakarapu9168 nvvu Ela unnav annayya...nenu Bane unna
అప్పటి సమాజం ఎంత అందంగా ఉంది.
ఈ సినిమా చివరి మాటలు కన్నీళ్ళు తెప్పించాయి...సంప్రదాయ విద్యలువాటి విలువ తెలియజేశాయి.. మన హైందవ జాతి ఏకతాటిపైకి వచ్చి మన సంస్కృతిని సాంప్రదాయాలను కాపాడుకోవాలి...
@dararaja7156
10 ай бұрын
కులాలు అంటూ గెంటేస్తుంటే ఎలా ఒకటి అవుతాము
@shaikdavoodbasha1307
8 ай бұрын
@@dararaja7156iiii i mm hjñ😊😊😊😊😊
@srrajapurisrrajapuri7811
5 ай бұрын
@@dararaja7156ನಿಜ ಜಾತಿಗಳ ಬಗ್ಗೆ ಗಮನಹರಿಸಿ ಬೇಕು
హస్యబ్రమ్మా జంధ్యాల గారు కి పాదాభివందనాలు దద్యోజనం వంటి కమ్మని చిత్రాన్ని అందించారు హా అహాం బ్రమ్మస్మి 😘😘😘
దళిత కులం లో పుట్టిన dr br అంబేద్కర్ గారు ప్రపంచనికి మహానాభావుడు,దేవుడు అయ్యాడు కల ఎవరి సొంతం కాదు కులం అని పేరు చెప్పి మనుషులను విడగొట్టకండి మీరు ఈ మానవ ప్రపంచంలో గెలిచినా దేవుడు దగ్గర గెలవలేరు ఇటువంటి మంచి చిత్రాన్ని అందించిన డైరెక్టర్ గారికి, నటి నటులకు ధన్యవాదములు జై భీమ్ 🇮🇳.
నెను ఎక్కువ సార్లు చూసిన సినిమా దాదాపు పన్నెండు సార్లు చూసిన సినిమా
@naraharihari2225
3 жыл бұрын
👌
Late Sri. Jandhyala's direction, Ramesh Naidu's Music, S. Gopal Reddy's Photograhy, legendary Girish Karnad and Kanchana's superb performances makes this 1983 released film every green classics. Must watch for classical music lovers.
What a wonderful movie. Tears in my eyes after watching such a wonderful movie. Hatsoff to the director
2020 లో చూసిన వారికి కూడా హృదయం కరిగిపోయేలాగే సినిమా తీసిన డైరెక్టర్ గారికి నిర్మాత గారికి హీరో గారికి హీరోయిన్ అందరికీ కూడా పాదాభివందనాలు
@badarikota2385
2 жыл бұрын
22lokudachustunnanu
@gundlapallysatyanarayana9438
Жыл бұрын
P
@PrashanthBandi-sf4yb
11 ай бұрын
2023 chuthunna
@omsairamvlogs2775
11 ай бұрын
31/07/2023 lo kuda chusthunna
@venkatk9296
11 ай бұрын
@@PrashanthBandi-sf4yb good
ఇంతటి అద్భుత మైన చిత్రాన్ని అందించిన జంధ్యాల గారికి కృతజ్ఞతలు 🙏🙏🙏
Ee movie comedy kosam start chesa. But the story mesmerized me to continue watching. Dialogues are the key for this movie
విశ్వనాధ్ లా జంధ్యాల సినిమా తీయగలరు..కానీ జంధ్యాల ల విశ్వనాధ్ తీయలేరు. అదే జంధ్యాల గొప్పతనం.
@SK_M.0820
2 жыл бұрын
Jandhyala gaaru oka sari k.viswanath gaaru ee film teeyadaaniki guide chesaru ani chepparu... so, don't belittle anyone.
Okappudu patha cinemalante istam undevikaavu kani ippudu patha cinemalu tappa mari ye cinemalu natchatledhu andhukenemo old is gold anedhi
@LeelaKrishna_143
2 жыл бұрын
Same feeling
ఒక అద్భుతమైన సినిమా చూశాను
This is not movie its excellent Epic👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌 E movie tesina directer gaariki satakoti padabhivandahanalu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
This is the film got highest nandi awards in telugu film history... Grt Film amd grt director Jandyala.
@poornachandra3222
3 жыл бұрын
In Kannada too
@banumathii144
3 жыл бұрын
W++
@poornimarandy4147
3 жыл бұрын
@@poornachandra3222 q11
లాక్ డౌన్ సమయంలో నైనా ఈ సినిమా మీ పిల్లలకి చూపించండి 19/4/2020
privilege to watch this movie.......Superb story line....Splendid Scenes....jandhyala gaari darshakatwa paryavekshana amogHam.
The best movie of Jandhyala with a classic touch. Bilingual Telugu and Kannada amazed and surprised by Girish Karnad s classical dance skills. All credit goes to the director for shaping an story into a gripping heart touching film. Jandhyala said in public that it was Director K Vishwanath was his unseen guiding spirit behind the making of this film
@bigb7860
3 жыл бұрын
👏👌
@Aru-dra
10 ай бұрын
Jandhyala outdid even Viswanath with this film. Ananda Bhairavi is on par with Sagara Sangamam in cinematic excellence.
Thop THop Thop anthe no words!!! hatsoff Jandhyala garu Story telling, prathi character justification, emotions, message, viti madyalo prasalu, comedy wahhh!!
One of the best movies.. beautiful !
Number one movie in the telugu history........ E movie ki saati a movie ledu....hats offf
wow Girish karnad was amazing.....did not know he was such an intense actor......he is just a wealth
No words to telling about this film.
Excellent performance by one and all, heart-felt tributes to the departed souls and my hearty namaskarams to the legend artist Kanchana Madam as mother, Om Shanti
This movie full time shooting at my beautiful village KORUKONDA…..lord LAKSHMI NARSIMHA SWAMY
The great Direction jandyala The great Action girishkarlad,heroin Commedy superrrr great movie
Jandhyala gaaru meeku shathakoti🙏🙏🙏🙏🙏... Laksha mandhi rajamaulilu aina mee kaali gotiki kuda sariporu....
@psn567
3 жыл бұрын
కూచిపూడి అగ్రహారం లోి మగవారు మాత్రమే, సిద్ధేంద్ర యోగి నియమానుసారమే కూచిపూడి నృత్య ఆచారము గౌరవించారని తెలుసు. వారే యితర నగరాలలో ఆడవారికి శిక్షణ యిచ్చారు. శిక్షణ పొందిన మహిళలు దేశ విదేశాల్లో పేరు, ప్రఖ్యాతలు గడించారు. చిత్ర అంతర్గత లక్ష్యము నెరవేరినా, చిత్రీకరణలో కూచి పూడి నేపధ్యములో నిర్వహిస్తే చారిత్రక ప్రయోజనము నెరవేరేది. చిత్రములో గోదావరి, పర్వత శ్రేణులు కూచిపూడికి బహుదూరములో ఉన్నందున సహజత్వము లోపించిందని, నాభావన.
Ilanti cinema chusinanduku naa janma danyam ayyindi
Pearl from Jandhyala garu on par with Sri K Viswanath - Malavika did excellent - theme is heart touching - all did well including pleasant fun, rich in culture, concept, story, theme, action, dance, music, star cast - unforgettable master piece - we are all blessed to watch
ఈ మూవీలో హీరో హాస్యనటి శ్రీలక్ష్మీ గారి తమ్ముడు..కానీ చిన్న వయసులోనే చనిపోయారు...హీరో (రాజేష్) గారి అమ్మాయి ఇప్పుడు తమిళం లో పెద్ద హీరోయిన్, పేరు ఐశ్వర్యా రాజేష్...
wonderful movie if you are a music lover and likes old classics
Today watched movie Girish Sahab your Values reel life and real life are same!!! Big 🫡 salute!!
Malavika sarkar dance is a beautiful
GOLDEN HIT SONGS tremendous movie great jandhyala garu great great great
మళ్లీ ఇటువంటి చిత్రాలు ఎప్పటికో...
@gopinathg1339
7 жыл бұрын
e kLam lo ilanti movies raavu raabovu.....
@seetachaganti4750
5 жыл бұрын
Gopinathౌఏ G
@harshareddy5767
5 жыл бұрын
Vastai next malli kaliyugam vachhinappudu....elanti movies😂😂
@bhargav9796
4 жыл бұрын
Inka eppatiki ravali this is the last classical hit
@venkatk9296
4 жыл бұрын
At least we r lucky to see this movies...don't expect anymore ,,,bro
Telugu Chitra parishrama lo animuthyalu, ilanti chitralu .. nice screen play .. natya kala loni maruguna dagina vishayalu teliya chepparu .. kuchipudi kala yokka goppathananni varnincharu .. sammajika spruha nimpein chitralm .. prathi dialogue lo entho artham .. Thanks for uploading !!
2023 లో చూసినవారు ఒక లైక్ వేసుకోండి
Girish karnad and Kanchana both are talented actors.
Jandyala garu meeku 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Bhairavi is a janya rāgam in Carnatic music (musical scale of South Indian classical music). Though it is a sampoorna rāgam (scale having all 7 notes), it has two different dhaivathams in its scale making it a Bhashanga Ragam, and hence is not classified as a melakarta rāgam (parent scale).
Super fantastic movi malavika& kirish very good Hats off Dircter I am in Tamil Nadu I never see like this movi pls up load like this movis Thanks to YOU TUBE
There is no end for art
Girish Karnad great action......
Real and wonderful concept. No religion or cast for fine arts, it is good gifted. Fantastic screenplay
సినిమా చాలా చాలా బాగుంది 30-03-2020
Exellent movie
really.... Superb ..I loved
ఈ సినిమా,,, రాజమండ్రి, విజయనగరం పట్టణాలలో చిత్రీకరించారని అనుకుంటున్నాను. 📽🎬👍
@t.v.s.phanikirankumar98
3 жыл бұрын
korukonda devalayam lo
@jyothiganga6970
3 жыл бұрын
Eastgodavari dist korukonda lo shoot chesaru ee movie
@alamurushaikshavalli1080
3 жыл бұрын
@@jyothiganga6970 Mana మన గుళ్లు, గోపురాలు మన ఊళ్లు, మన వాళ్ళు మన చుట్టు ఉన్న ప్రకృతి కి 🙏✨🌷🌴🌳🌈🎋🌾🌻✨
Super açting by Girish karnard and kanchana. All others acted very good in this film 🙏
super movie
ఈ సినిమా ఒక అద్భుతం
అద్భుతంగా ఉంది
కొలువైతివా... రంగశాయి హాయి.. కొలువైతివా... రంగశాయి కొలువైన నిను చూడ.. కలవా కన్నులు వేయి కొలువైన నిను చూడ.. కలవా కన్నులు వేయి కొలువైతివా... రంగశాయి... సిరి మదిలో పూచి తరచి రాగము రేపి సిరి మదిలో పూచి తరచి రాగము రేపి చిరునవ్వు విరజాజులేవోయి.. ఏవోయి... చిరునవ్వు విరజాజులేవోయి.. ఏవోయి... కొలువైతివా... రంగశాయి.. సిరి మోవి దమ్మికై మరి మరి క్రీగంట సిరి మోవి దమ్మికై మరి మరి క్రీగంట పరచేటి ఎలదేటులేవోయి... ఏవోయి పరచేటి ఎలదేటులేవోయి... ఏవోయి కొలువైతివా... రంగశాయి... ఔరా.. ఔరౌరా... ఔరా... ఔరౌరా... రంగారు జిలుగు బంగారు వలువ సింగారముగ ధరించి రంగారు జిలుగు బంగారు వలువ సింగారముగ ధరించి వురమందు తులసి సరులంతు కలసి మణి అంతముగ వహించి వురమందు తులసి సరులంతు కలసి మణి అంతముగ వహించి సిస్తైన నొసట కస్తూరి బొట్టు ముస్తాబుగ ధరించి సిస్తైన నొసట కస్తూరి బొట్టు ముస్తాబుగ ధరించి ఎలదమ్మి కనుల ఎలదేటి కొనల తులలేని నెనరులుంచి ఎలదమ్మి కనుల ఎలదేటి కొనల తులలేని నెనరులుంచి జిలి బిలి పడగల శేషాహి తెలిమల్లె శయ్య శయనించి జిలి బిలి పడగల శేషాహి తెలిమల్లె శయ్య శయనించి ముజ్జగములు మోహంబున తిలకింపగ.. పులకింపగ ముజ్జగములు మోహంబున తిలకింపగ.. పులకింపగ శ్రీ రంగ మందిర నవసుందరా పరా శ్రీ రంగ మందిర నవసుందరా పరా శ్రీ రంగ మందిర నవసుందరా పరా కొలువైతివా... రంగశాయి... హాయి.. కొలువైతివా... రంగశాయి... కొలువైన నిను చూడ.. కలవా కన్నులు వేయి కొలువైన నిను చూడ.. కలవా కన్నులు వేయి కొలువైతివా... రంగశాయి...
ilanti manchi movies Malli raavu, climax peeks
Girish karnad sir....u r a great acter Rip
Super movie
I am waiting now 2023
Karnataka's legendary director and producer Dwarakish was inspired by Shankarabharanam and wanted to make a film in Kannada on par with it. He formed this team. Director Jandhyala suggested Somayajulu to do main role. Dwarakish strictly said he wanted Kannada writer and actor Sri. Girish Karnad to act in the film. The film became a big hit.. The film was made as a Kannada film and later they decided to bring it in Telugu as well and the film released simultaneously in Kannada and Telugu. The film was a flop in Kannada as it was an action era back then. But in Telugu, it ran for 25 weeks.
Super 👌👌
What a song .Splendid
Excellent film
Yi film last month vachi 40 years complete ayindi.
I love this movie 🙏🏾
Jandhyala Gari Goppathanam ayana prathi cinemalo ekkako akkada manaloni bhaavalni thatti lepthundi🙏🏾
@padmavathibasavaraju2118
4 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Super movie 😍😍
Chala bavundi 😊😊❤❤movie
Movie chala chalaaa bagundi
Super classic movie
Epic film. Old is gold.
nice movie
Girishkarnard is the great.
Giresh karnad sir super awesome
Super hit
Good movie
super
Chala manchi Movie
I do kuchipuddi dance and love this movie
@krishnaswamy2023
6 жыл бұрын
super v v k swamy
@ravitejachintakayala6theal90
5 жыл бұрын
Nice bro
Super good film
Classic ...no words
Awsm
Super movie👌
Wonderfull movie
Director jandhyala Garu is not only limited to comedy and it's great to know that
Very nice movie
Excellent
Nice movie
Girish karnad acting suparo super film super dance fine
Great movie
Superrbb movie
Super move
Malli elanti cinema Lu epudu chudagalama super movie
Subtitles plz... Want to watch my favorite Girish Karnad's film.
@srrajapurisrrajapuri7811
5 ай бұрын
ಕನ್ನಡ movie ಭಕ್ತ ಶಿಶುನಾಳ ಶರೀಫ್ ಸಿನಿಮಾ ಗಿರೀಶ್ ಕಾರ್ನಾಡ್ ಸೂಪರ್ ಸಿನಿಮಾ ಹಿಟ್ ಚಿತ್ರ. ನೋಡಿ ಇನ್ನೂ ಚೆನ್ನಾಗಿದೆ
Nice classic movie
ఈ సినిమాలో జంధ్యాల గారి మార్క్ డైలాగ్స్ మరియు మాటలు కనిపిస్తాయి.