Saptapadi Full Length Telugu Movie || J.V. Somayajulu, RaviKanth, Janaki

Ойын-сауық

► Subscribe us goo.gl/dM5GO7
► Like us on Facebook / shalimarcinema
► Follow us on Twitter / shalimarcinema
Click Here to Watch More Entertainment :
► Full Movies : goo.gl/eNE2T6
► HD Video Songs : goo.gl/DUi9XI
► Comedy Videos : goo.gl/NvlqPh
► Action Videos : goo.gl/9KzExQ
► Telugu Classical Movies : goo.gl/baIwmx
► Old Video Songs : goo.gl/pVXxPg
► Hyderabadi Movies : goo.gl/qGM2Uk
► Devotional Movies : goo.gl/RLnHx0

Пікірлер: 170

  • @hemanthacharyulumbhemantha8891
    @hemanthacharyulumbhemantha8891 Жыл бұрын

    ప్రతి పాత్ర ఒక అద్భుతం అని చెప్పాలి,అల్లూరి రామలింగయ్య గారు డైలాగ్ మీరు యాజులు మేము రాజులు ఒకరి మాటను మరొకరు గౌరవించుకోవాలి అంటూనే సమానత్వం గురించి ఇద్దరు ఒక మంచి సందేశం ఇచ్చారు👌👌👌

  • @rameshkondapalli7078
    @rameshkondapalli70784 жыл бұрын

    అద్భుతమైన చిత్రాన్ని చూడడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది నాకు. విశ్వనాధ్ గారి అద్భుత కళా ఖండం నుంచి జాలువారిన సంగీత కళా భరిత చిత్రం సప్తపది. కుల మతాలకు అతీతంగా చక్కటి సందేశాత్మక చిత్రాన్నిని నిర్మించిన కళాతపస్వి కె.విశ్వనాధ్ గారికి పాదాభివందనాలు.కాలం మారినా తరం మారినా ఈ కుల అంతరాలు ఇంకా మారలేదు...

  • @gedelasimhachalam1483

    @gedelasimhachalam1483

    3 жыл бұрын

    Maruthaya Anna..?

  • @jayaramulujonnakuti5850

    @jayaramulujonnakuti5850

    Жыл бұрын

    చాలా అద్భుతం అన్న ఈ చిత్రం మీరు కూడ కామెంట్స్ లొ స్వచ్ఛమైన పదాలతో రాసారు very nice అన్న

  • @upperusairabanu3947

    @upperusairabanu3947

    Жыл бұрын

    Chala manchi chitram vishvanadh gari.ki vandanamulul

  • @subha942

    @subha942

    5 ай бұрын

    😂😂😂yesss no change so waste of time enni movies vacchina enni sanghatanalu jarigina e society lo

  • @subha942

    @subha942

    5 ай бұрын

    ​@@gedelasimhachalam1483no wayyyy😅😅😅😅

  • @pandunaresh
    @pandunaresh4 жыл бұрын

    నిండైన తెలుగుదనం , కళ్ళతో అభినయం ,సహజ సౌందర్యం ,అద్భుత నాట్యం...సబిత గారు😍😍

  • @dannanamanmadharao130
    @dannanamanmadharao1304 жыл бұрын

    మాకు ఇలాంటి సినిమాలు చూసే ఆసక్తి ఉంది. మరి ఇప్పుడు ఎవరు తీయగలరు.....👌

  • @pragnagodavarthi5775

    @pragnagodavarthi5775

    2 жыл бұрын

    Hi sir nenu kuda ee movies estapadathanu. But iam not from that generation. So could you please tell me what is HARIJANA.just for known sir

  • @tasleembegum1171

    @tasleembegum1171

    2 жыл бұрын

    @@pragnagodavarthi5775 Harijana ante takkuva kullam (caste)

  • @vanduvandana8503

    @vanduvandana8503

    Жыл бұрын

    తీసిన ఎవరు చూడరు బాస్

  • @rakeshkneni6513

    @rakeshkneni6513

    5 ай бұрын

    @mbegum1171 madam please explain about it, elaborate please

  • @ITITELUGUHUB
    @ITITELUGUHUB4 жыл бұрын

    సప్తపది అనే ఈ గొప్ప ఈ చిత్రాన్ని అందించిన దర్శకుడికి శతకోటి వందనాలు 🙏

  • @sankarsr3566
    @sankarsr35663 жыл бұрын

    ఇంత మంచి సినిమా అనే కన్నా ఇలాంటి సినిమా చోడకపోతే కచ్చితంగా మన పొరపాటే

  • @nethalarambabu2939
    @nethalarambabu29393 жыл бұрын

    ఇన్ని సంవ్సరాలుగా ఇంత మంచి సినిమా ని చూడక పోవడం నా దురదృష్టం విశ్వనాథుని గారి లాంటి వారు చాలా అరుదు గా వుంటారు కదా

  • @panyamjagadeesh
    @panyamjagadeesh2 жыл бұрын

    గౌరవనీయులైన విశ్వనాథ్ గారు ప్రేమని సాంప్రదాయాన్ని అద్భుతంగా చూపించారు. చాలా మంచి సినిమా.

  • @syamalakotluru7393
    @syamalakotluru7393 Жыл бұрын

    అద్భుతమైన చిత్రము.మానవ జాతిని మేలుకొలిపే చిత్రం. 🙏🙏🙏

  • @janakipalevelli354
    @janakipalevelli3542 жыл бұрын

    ఎలా చెప్పాలో ఏమి చెప్పాలో తెలియడం లేదు. అంత బాగుంది. ఈ సినిమా

  • @adithyabl2010
    @adithyabl20104 жыл бұрын

    విశ్వనాథ్ గారు మన తెలుగు డైరెక్టర్ అవటం మన అదృష్టం

  • @ViBhaRa
    @ViBhaRa3 жыл бұрын

    Viswanath gari cinemalu choosthe, Gudiki vellinantha prasaantham ga, manasuki haayiga untundhi. Legends can't be replaced.

  • @rambabuyakala
    @rambabuyakalaКүн бұрын

    మన పూర్వీకుడైన మనువు వేల సంవత్సరాల క్రిందట ఇంత మంచి మాటలు చెప్పినపుడు కొన్ని వర్గాల వారు మణువును ఎందుకు వ్యతిరేకిస్తారో అర్థం కాదు.

  • @telugutravellerramesh5846
    @telugutravellerramesh58464 жыл бұрын

    హిరొహిన్ నటనకు ఏ అవార్డు ఇచ్చినా అది తక్కువె అవుతుంది సినిమా సూపర్ 👌 👌 👌 👌

  • @madhurajarao
    @madhurajarao Жыл бұрын

    Allu Ramalingiah garu dialogues at 2.00 is an eye opener. Hats off

  • @xibrothersstudios5976
    @xibrothersstudios59762 жыл бұрын

    Chala rojulaku malli e cinima chusa sabitha dance super Somayajulu action superb all time classic film thank you vishwanath sir garu

  • @kalmakolananitha9908
    @kalmakolananitha99082 жыл бұрын

    Watching in 2021... Inta manchi movie ela miss ayyanu.... No words to speak sucha good film... All are legends....

  • @22225665
    @222256655 жыл бұрын

    viswanath garu is great legand sir,never seen this type movies in future,ee janma ku idhi chalu ,naa ganeration ku nerpistanu, chupistanu thanks to viswanath garu

  • @hematirupathi1283

    @hematirupathi1283

    2 жыл бұрын

    Yes true husband. A gem of males who understood the agony and pain of his wife. 👍 Wonderful characterisation

  • @balasubrahmanyamaddanki7398
    @balasubrahmanyamaddanki73985 жыл бұрын

    మంచి మనస్సుల మౌన జీవనయానం ఈ కళాఖండం.

  • @shyampallu175
    @shyampallu1756 жыл бұрын

    So much to learn from this movie to this generation parents, priests and kids , teenagers every one Wonderful message People wont learn from these kind of movie but organize debates for ArunReddy and RGV's movie debates in MAHAA TV's

  • @gangadharneelam79

    @gangadharneelam79

    3 жыл бұрын

    Well said

  • @meenamangalagiri7622
    @meenamangalagiri76226 жыл бұрын

    Everyone should watch this movie No words, fantastic, fabulous, wonder

  • @Dhanu19112
    @Dhanu191124 ай бұрын

    Excellent 👌👌👌 movie

  • @svsnmurthy2227
    @svsnmurthy22276 жыл бұрын

    Great character in this movie is grand son of somyajulu he represents clarity and purity of thought

  • @noilnoil2mom56
    @noilnoil2mom56 Жыл бұрын

    Movie chala bagundi.

  • @chinthalameena5483
    @chinthalameena54834 жыл бұрын

    Vishwanath garu meku na paadabivandanam🙏🙏🙏chala goppa cinima.heroine garu💞& dance chala great 💐💐💐 music &🌅tempul, location s super

  • @vasupower7801
    @vasupower78014 жыл бұрын

    హరిజనుడు ఆ హరి జనుడు

  • @karribalakrishna6789
    @karribalakrishna67894 жыл бұрын

    అద్భుతం...👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @momslittleprincess7588
    @momslittleprincess7588 Жыл бұрын

    What a movie.... anyone watching in 2022 don't miss watch everyone

  • @kumarsathish3323

    @kumarsathish3323

    Жыл бұрын

    2023 watching

  • @appalanaidusaketi5563
    @appalanaidusaketi5563 Жыл бұрын

    10th November 2022 watching this movie... Awesome felling... Thank you...😍

  • @santhoshrachakonda4517

    @santhoshrachakonda4517

    Жыл бұрын

    14 నవంబర్ 2022 సూపర్ మూవీ

  • @venugopalreddy1285

    @venugopalreddy1285

    Жыл бұрын

    30 November 2022

  • @SURESHSURESH-sc6bt
    @SURESHSURESH-sc6bt4 жыл бұрын

    No words from my heart about this movie, Creation of Viswanath garu

  • @seethuk8049
    @seethuk8049 Жыл бұрын

    Super movie 2022 lo chusevallu 🙋👍

  • @sudhakardomakonda9892
    @sudhakardomakonda98923 жыл бұрын

    Harijanudu AAA Hari janudu super

  • @radhakrishna.kotipalli5089
    @radhakrishna.kotipalli50893 жыл бұрын

    హిందూ సాంప్రదాయం ఇంకా బ్రతికి ఉన్నాయి అంటే k. విశ్వనాథ్ గారు సినిమాలు వల్లనే. హాట్స్ ఆఫ్ k. విశ్వనాథ్ గార్కి.

  • @nagarajyadavyanamala2475

    @nagarajyadavyanamala2475

    2 жыл бұрын

    Yes bro

  • @SriSri-mg5nk
    @SriSri-mg5nk Жыл бұрын

    సూపర్ సినిమా 🌹

  • @ushaallaripilla1292
    @ushaallaripilla12922 жыл бұрын

    Anisaru chusena enka enka chudanpistandi chala meaning undi super all actor s

  • @maddalavenkatanarasaiah6269
    @maddalavenkatanarasaiah6269 Жыл бұрын

    I SEEN THIS MOVIE IN THEATRE MANY TIMES AND ALSO S

  • @chikkobanahalliakendra3960
    @chikkobanahalliakendra3960 Жыл бұрын

    ಮನುಷ್ಯ ಜಾತಿ ತಾನೊಂದೇ ವಲಂ 🙏

  • @msr5272
    @msr5272 Жыл бұрын

    K vishwanath gariki 🙏🙏🙏🙏🙏

  • @krishnamohanraoc4827
    @krishnamohanraoc48274 жыл бұрын

    Viswanath Sir !! Jeevithanni Cinema lo chupistaru !! Mana Samskruthi lo vunna manchi ni Paiki tisi gooppa silpanni chekkaru Sir meeru !! 🙏🙏🌺🎼🎻

  • @rehansaleem2405
    @rehansaleem24052 жыл бұрын

    K,viswanath గారికి shathakoti 🙏🙏

  • @santhoshrachakonda4517
    @santhoshrachakonda4517 Жыл бұрын

    14 నవంబర్ 2022 మూవీ చాలా బాగుంది

  • @meduriparvathi1686
    @meduriparvathi1686 Жыл бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @k.shankar1877
    @k.shankar18775 жыл бұрын

    Super Movie., Characters Super., Good movie

  • @keerthanabhaskar8203
    @keerthanabhaskar8203 Жыл бұрын

    Super film

  • @gangaiahm1482
    @gangaiahm14822 жыл бұрын

    Chala manchi movie

  • @shaunjesin1247
    @shaunjesin12474 ай бұрын

    Meaningful movie

  • @muralikrishna1080
    @muralikrishna10804 жыл бұрын

    Chala Chala bhagundhi picture

  • @taralasureshbabu9103
    @taralasureshbabu91033 ай бұрын

    Allu super

  • @rambabuyakala
    @rambabuyakalaКүн бұрын

    2024 లో ఎంతమంది చూసారు.

  • @lingaraorachakonda7092
    @lingaraorachakonda7092 Жыл бұрын

    The best movie🎥

  • @maksoodbashashaik4588
    @maksoodbashashaik458810 ай бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @harish-wr3vr
    @harish-wr3vr2 жыл бұрын

    Every one lived in this film

  • @gvasugvasu5035
    @gvasugvasu5035 Жыл бұрын

    Who is watching 2022

  • @padmapadma2513
    @padmapadma25135 жыл бұрын

    Chala bagundi move supper

  • @Bhadrudu
    @Bhadrudu8 күн бұрын

    ఈ సిమిమా అర్ధ రహితముగా ఉన్నది. ఏదో ఆదర్శం చూపించాలనే తపన తప్పితే అసలు కధలో పట్టు లేదు. సినిమాకి ఉండ వలసిన లక్షణాలాను పట్టి చూస్తే -- 1. హీరోని ప్రేమించడానికి ఏ కారణము కన్పట్టదు. కులము వేరే అయితే అమ్మాయి ప్రేమించదానికి ఏదైనా కారణము కావాలి. వారిద్దరు దగ్గరవటానికి అసలు సందర్భమే లేదు. హీరోకి అందం లేదు, చదువులేదు. కనీసం హీరోగా ఒక అందమైన వాడిని అయినా పెట్టాల్సింది. వారి ప్రేమకి సరైన ఫౌండేషను వెయ్యలేదు. అసందర్భముగా ఉన్నది. డైలాగులు కూడా చెత్తగా ఉన్నాయి. 2. శంకరాచార్యులవారి జీవితంలో జరిగిన ఘటనకి యువతీ యువుకుల ప్రేమ విషయానికీ ఏ సంభంధమూ లేదు. అల్లు రామలింగయ్యతో ఆ డైలాగు చెప్పించటమూ వేద ధర్మాన్ని వక్రీకరించటమైనది. 3. వివాహాలు సమాజం కోసం చేసుకోరు. పెళ్లిలో "మమ జీవన హేతునా" అని చెప్పించి మాంగల్యం కట్టిస్తారు. అంటే నా జీవితముకోసం ఈ పెళ్ళి చేసుకుంటన్నా అని అర్ధము, అంతే కాని సమాజంకోసం ఏదో ఆదర్శం కోసం ఎవరూ పెళ్లి చేసుకోరు. 4. అగ్ని సాక్షిగా పెళ్ళి చేసుకున్న భార్యను స్వహస్తాలతో వేరే మగవాడికి అప్పగంచడం మహాపాపము. అదేదో గొప్ప అని చూపించటం అవార్డుల కోసం చేసే ప్రయత్నం. ఎంతో నీచము. ఇది బ్రాహ్మణులును అవమానించటానికి తీసిన సినిమా. విశ్వానాథుగారితో తీయంచటం ఒక నీచమైన కుయుక్తి.

  • @sudhakardomakonda9892
    @sudhakardomakonda98923 жыл бұрын

    Super movie

  • @radhikajupaka6867
    @radhikajupaka6867 Жыл бұрын

    ఎన్నిసార్లు చూసిన తనివి తీరని సినిమా సప్తపది....

  • @medasreepathi2516
    @medasreepathi25164 жыл бұрын

    Still in 2020 a great movie never come again

  • @ranganayaki2844
    @ranganayaki28443 жыл бұрын

    i respet somuyajulu sir🙏🙏🙏

  • @amararamana3033
    @amararamana30332 жыл бұрын

    All songs are superb🙏🙏🙏🙏

  • @mangamanga9092
    @mangamanga90922 жыл бұрын

    Nice movie ❤️

  • @Im_mallika
    @Im_mallika Жыл бұрын

    2023 watching

  • @gangarammada3601
    @gangarammada36015 жыл бұрын

    Saptapadhi is best samgeeta film

  • @adimulamganakar4750
    @adimulamganakar47503 жыл бұрын

    Gourinathuni lanti barta Somayajulu lanti Oka bramhanudu Allu ramalingam lanti oori pedda Hari Babu lanti preminche vyakti Unte ee desamlo ento Mandi premikulu, ento Mandi adapaduchulu atyacharaniki, atma atya ki Bali ayyevaru karu

  • @mahalaxmi6318
    @mahalaxmi63182 жыл бұрын

    25/6/ 2022🥰🥰🥰

  • @ottikuntamuralichoudary5436
    @ottikuntamuralichoudary54366 жыл бұрын

    Excellent movie....

  • @sitapothala4332
    @sitapothala43324 жыл бұрын

    Good Movie

  • @sivaprasad2386
    @sivaprasad23866 жыл бұрын

    I love k Vishwanath ( my god thathayya )I love hindhu sampradayam all support my movie

  • @R.devansh

    @R.devansh

    5 жыл бұрын

    fantastic movie

  • @sandeepgaligi5617

    @sandeepgaligi5617

    5 жыл бұрын

    N? Danveeras8

  • @kurakulashivaraj9419
    @kurakulashivaraj94192 жыл бұрын

    Super good film nice perfomence

  • @prudviraj4853
    @prudviraj4853 Жыл бұрын

    Good movie

  • @rosibabudurgasamudram721
    @rosibabudurgasamudram7215 жыл бұрын

    Andaru ala unte kaliyugam, satyayugam avuthundi ani naa abiprayam

  • @prasadarao5506
    @prasadarao55062 жыл бұрын

    Amazing movie

  • @meenaanguru3659
    @meenaanguru36595 ай бұрын

    ❤❤

  • @kiranthevlogger9223
    @kiranthevlogger92235 жыл бұрын

    The film is so beautiful and her moments in dancing was so beautiful

  • @ramadevigundlakunta6823

    @ramadevigundlakunta6823

    5 жыл бұрын

    best move

  • @reddykancham6662
    @reddykancham66622 жыл бұрын

    Good movie. 🌻🌷🌳🌾🌾🌷

  • @mohanraomiriyabbilli7940
    @mohanraomiriyabbilli7940 Жыл бұрын

    2022 lo choosinavaaru oka like vesukondi

  • @palagirisaritha9587
    @palagirisaritha95872 жыл бұрын

    Watching in 2022....super movie 👌👌👌

  • @somusekhar2793
    @somusekhar27934 жыл бұрын

    who found ravishankar(saikumar brother) in this movie...

  • @dasari_malleshbadra1822
    @dasari_malleshbadra18223 жыл бұрын

    Best movie

  • @greatsongdamodara7520
    @greatsongdamodara75205 ай бұрын

    Allu ramalinghayya garu ,mee timings super

  • @panyamjagadeesh
    @panyamjagadeesh2 жыл бұрын

    శివుడు తాండవం చేస్తే లోకం అతలాకుతలమవుతోంది(hema@sabitha), మురళి వేణువు వాయిస్తే లోకం పరవశిస్తుంది (hari babu@girish)

  • @anjikonidena7924
    @anjikonidena7924 Жыл бұрын

    Very good movie for ever...🙏🙏🙏🙏

  • @srisushamvlogas7372
    @srisushamvlogas73722 жыл бұрын

    Gowri is real hero

  • @thoudavaralakshmi2355
    @thoudavaralakshmi23552 жыл бұрын

    Dance superbb

  • @manuvarsha9372
    @manuvarsha93725 жыл бұрын

    super excellent movie

  • @pagadala01
    @pagadala01 Жыл бұрын

    Aa junior panthulu mari inke cnma lo kanipinchale

  • @SURESHSURESH-sc6bt
    @SURESHSURESH-sc6bt4 жыл бұрын

    If anyone watching this movie please give a like.

  • @naveenamudila8753
    @naveenamudila87534 жыл бұрын

    No words

  • @sathvikavarikuti414
    @sathvikavarikuti414 Жыл бұрын

    Chethagavundi

  • @JustVishall
    @JustVishall Жыл бұрын

    2:10:19 Title justification

  • @veeranarayana2066
    @veeranarayana20662 жыл бұрын

    Who r watching in 2021

  • @praneetaskitchen9182
    @praneetaskitchen91824 жыл бұрын

    Grate movie

  • @dattatreya5598
    @dattatreya55986 жыл бұрын

    Viswanathgaru grate

  • @pasunurikotesh2220
    @pasunurikotesh22205 ай бұрын

    2024 chusthuna

  • @chethancreations1475
    @chethancreations14754 жыл бұрын

    Nice movie

  • @singanikoteswarrao4677
    @singanikoteswarrao46775 жыл бұрын

    Ee cinemalo hero gowrinath

  • @mimicrynageswararao5995
    @mimicrynageswararao59954 жыл бұрын

    Super

  • @ChittiBabu-uz3ep
    @ChittiBabu-uz3ep4 ай бұрын

    Eppudu 2024 lo chustunna .

  • @chandramoulikunchala
    @chandramoulikunchala4 жыл бұрын

    Classic

  • @naveenchanti123
    @naveenchanti1234 жыл бұрын

    Hat's off viswanth sir yapudu eevado puttinchina kulla pichi Ni yanduku Ra eetharaniki kuda antisthunnaru iipudaiina manushula brathakandi

Келесі