Alitho Saradaga | Sabitha - Girish | 23rd November 2020 | ETV Telugu

Ойын-сауық

#AlithoSaradaga #TeluguShow #ETVWin
Ali interviews prominent actors Sabitha and Girish Pradhan where they share their life experiences and memories from their career.
To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
ETV Telugu(KZread) - bit.ly/2QR0yu9
Facebook - bit.ly/2L2GYYh
ETV Jabardasth(KZread) - bit.ly/35xdqtu
ETV Dhee(KZread) - bit.ly/2Ok8zWF
ETV Plus India(KZread) - bit.ly/2OlEAOg
Facebook - bit.ly/2DudC0t
ETV Abhiruchi(KZread) - bit.ly/2OkEtTb
Facebook - bit.ly/2OSrIhv
ETV Life(KZread) - bit.ly/2OiKAY6
Facebook - bit.ly/34tiqzk
ETV Telangana(KZread) - bit.ly/33nRaAK
Facebook - bit.ly/37GkVQF
ETV Andhra Pradesh(KZread) - bit.ly/2OKARZz
Facebook -
► Like us on Facebook : / etvwin
► Follow us on Instagram : / etvwin
► Follow us on Twitter : / etvwin
► Visit Website : www.etvwin.com/
► Pin us on Pinterest: / etv_win

Пікірлер: 823

  • @damodharkumar1141
    @damodharkumar11413 жыл бұрын

    గిరీష్ గారు సినిమా లోకి మళ్ళీ వస్తే బాగుంటుంది.. ఆ హిందీ వాళ్ళని తెచ్చే బదులు దయచేసి ఇలాంటి మన పాత నటీనటులు ను వాడుకోవాల్సిందిగా ఒక తెలుగు సినిమా ప్రేక్షకునిగా మా విన్నపం ,🙏

  • @girishpradhan561

    @girishpradhan561

    3 жыл бұрын

    Thanks 🙏

  • @grape4685

    @grape4685

    3 жыл бұрын

    Baaga chepparu Andi...yentha mandi manchi, manchi kalaakaarulu vunnaro...manadaggara...avakasam iste vaallu kuuda santhoshamgaa vuntaaru

  • @TheMadabhushis

    @TheMadabhushis

    2 жыл бұрын

    Yes directors today should encourage Telugu actors

  • @bujjipleasesirpreyarcheyan2067

    @bujjipleasesirpreyarcheyan2067

    2 жыл бұрын

    Yes 🙏🏻

  • @nagendraprasad9063

    @nagendraprasad9063

    2 жыл бұрын

    Yes

  • @Removehandle
    @Removehandle3 жыл бұрын

    తన జీవితంలో సినిమాని వ్యాపారంగా కాక కేవలం కళ గా చూసిన అత్యంత అరుదైన వ్యక్తి విశ్వనాథ్ గారు, సప్తపది శంకరాభరణం లాంటి కళాఖండాలను తీయడం సినిమా ని కళగా చూసే విశ్వనాథ్ గారిలాంటి మహానుభావుడి వల్ల మాత్రమే సాధ్యమయ్యే విషయం🙏🙏🙏🙏🙏🙏🙏...

  • @girishpradhan561

    @girishpradhan561

    3 жыл бұрын

    Thanks 🙏

  • @tarunmalla7921

    @tarunmalla7921

    3 жыл бұрын

    Sagarasangam

  • @mysaral_ganga_143

    @mysaral_ganga_143

    2 жыл бұрын

    Yes.

  • @mudirajchalapathi8383
    @mudirajchalapathi83833 жыл бұрын

    ఎవ్వరు మర్చిపోలేని ఇద్దరు స్వీట్ మెమరీస్స్ ని పిలిపించారు ఎపిసోడ్ సూపర్ 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @girishpradhan561

    @girishpradhan561

    3 жыл бұрын

    Thanks 🙏

  • @ramupangala1853

    @ramupangala1853

    3 жыл бұрын

    😍

  • @adurgasundari7618

    @adurgasundari7618

    3 жыл бұрын

    @@girishpradhan561 p0z0zlpap as p0sz

  • @kamalaganti6017

    @kamalaganti6017

    2 жыл бұрын

    Sankara sastry gari gourinadh ni kuda veellato chupenchi vunte enka bugundedi

  • @TheMadabhushis

    @TheMadabhushis

    2 жыл бұрын

    Yes.

  • @rachakondathirumalarao2836
    @rachakondathirumalarao2836 Жыл бұрын

    పాత జ్ఞాపకాలను వాళ్ళ కళ్ళల్లోనే వాళ్ళ మనసులో నుంచి మేము చూసే భాగ్యాన్ని కల్పించిన అలిగారికి ధన్యవాదాలు🙏కె.విశ్వనాథ్ గారి సప్తపది సినిమా అలాంటి సినిమాలు మళ్లీ మళ్లీ రావాలని ఈ జనాలకు మేలుకొలుపు కావాలని మనసారా కోరుకుంటున్నాను

  • @peerullashaik190
    @peerullashaik1903 жыл бұрын

    ఈ టీవీ జ్ఞాపిక కి ధన్యవాదాలు అన్నింటికంటే నాకు బాగా నచ్చిన ఎపిసోడ్ ఇది సూపర్ ...థాంక్స్ ఆలీ గారు ఇలాగే పాత యాక్టర్స్ ని తీసుకురావాలని ఈటీవీ వారికి కోరుకుంటున్న 🙏🙏🙏🙏

  • @nimmysrinu1996

    @nimmysrinu1996

    3 жыл бұрын

    Hi friend

  • @luckyfashion4742

    @luckyfashion4742

    3 жыл бұрын

    @@nimmysrinu1996 hii

  • @rameshchintakrindi2293

    @rameshchintakrindi2293

    3 жыл бұрын

    🔚

  • @rameshchintakrindi2293

    @rameshchintakrindi2293

    3 жыл бұрын

    🔚

  • @girishpradhan561

    @girishpradhan561

    3 жыл бұрын

    Thanks 🙏

  • @keshavgoud1722
    @keshavgoud17223 жыл бұрын

    అలీ గారు పాత తరం నటులను మీరు అద్భుతమైన ఇంటర్వ్యూ చేయడం చాలా బాగుంది సర్

  • @padmaa9943
    @padmaa99433 жыл бұрын

    సబితా, గిరీష్ గారు లకు మరలా మంచి సినిమా ఛాన్స్ లు రావాలని కోరుకుందాం 👍👍

  • @girishpradhan561

    @girishpradhan561

    3 жыл бұрын

    Thanks ❤️

  • @suman-dz8hq

    @suman-dz8hq

    3 жыл бұрын

    @@girishpradhan561 sir 🙏

  • @nimmysrinu1996

    @nimmysrinu1996

    3 жыл бұрын

    Plz watch my videos also friends Just saradaga

  • @chiranjeevij372

    @chiranjeevij372

    3 жыл бұрын

    @@nimmysrinu1996 cancle

  • @vanisri8180

    @vanisri8180

    3 жыл бұрын

    Yes Yes 🙏🙏🙏 Naku Kudaa ADI Feeling ANDI

  • @user-sp8te6tu9q
    @user-sp8te6tu9q3 жыл бұрын

    చాలా మంచి ఇంటర్వ్యూ 👌👌👌 మేడం గారి తాతగారు మేడం క్యూరీ గారి దగ్గర వర్క్ చేయడం 👌👌 తెలుగు వారిగా చాలా గౌరవం 👏👏👏

  • @ramarajuborukati1340

    @ramarajuborukati1340

    4 ай бұрын

    Not real

  • @yuvaranir5382
    @yuvaranir53822 жыл бұрын

    Recently sapthapadhi movie choosanu chala bagundhi 🥰🥰🥰they are very Good actors and she is very Good dancer 👏👏👏👏👏👏👏i really enjoyed seeing this pair🌹🌹🌹🌹

  • @suryapratapmavuduri
    @suryapratapmavuduri3 жыл бұрын

    ఆలీ గారు ఇంటర్వ్యూ చేసే విధానం చాలా బాగుంటుంది.....👌👌👌

  • @ag8793-l6z
    @ag8793-l6z3 жыл бұрын

    What a fantastic episode !!! Both are utmost decent ,peaceful,down to earth,well behaved,talented and what not ? Words are endless to show love on them.This is the best episode in the entire series.

  • @girishpradhan561

    @girishpradhan561

    3 жыл бұрын

    Thanks Anusha 🙏

  • @kamarajutimes8472
    @kamarajutimes84723 жыл бұрын

    ఇద్దరూ మంచి అత్యున్నత సంస్కారం కలవారు.

  • @girishpradhan561

    @girishpradhan561

    3 жыл бұрын

    🙏🙏🙏

  • @narayanamvenkatasubbarao3907

    @narayanamvenkatasubbarao3907

    3 жыл бұрын

    మీరు, చాలా correct గా చెప్పారు.

  • @vijayabhaskarkamarthi1278

    @vijayabhaskarkamarthi1278

    3 жыл бұрын

    @@girishpradhan561 Rightly said

  • @satishganta8991
    @satishganta89913 жыл бұрын

    One Of My Best & All Time Favorite Movie... K.విశ్వనాధ్ గారికి మా హృదయపూర్వక నమస్కారాలు...🙏 సబిత గారి నృత్యం అత్యత్భుతం...👌👍🙏 And also Very Good Social Message Movie...🥰

  • @Revanthyadavchange

    @Revanthyadavchange

    Жыл бұрын

    Ê sáamsamalil

  • @skmoieze9862
    @skmoieze98623 жыл бұрын

    సోను సూద్ గారిని ఇన్వైట్ చై అన్న

  • @gokarakondaramakrishna6729

    @gokarakondaramakrishna6729

    3 жыл бұрын

    Ali ki English raadhu, sonu gaariki Telugu raadhu, manalo chaalaa mandhiki Hindi raadhu

  • @manikarunya499

    @manikarunya499

    3 жыл бұрын

    Ali is good at hindi

  • @gokarakondaramakrishna6729

    @gokarakondaramakrishna6729

    3 жыл бұрын

    @@manikarunya499 naa comment poorti gaa chadhavandi

  • @Bujji0423

    @Bujji0423

    3 жыл бұрын

    @@gokarakondaramakrishna6729 correct ga chepparandi.. naaku kuda Hindi raadhu, am so ashamed😒

  • @sharu5540
    @sharu55403 жыл бұрын

    80's ante andariki antha istam enduko ardamydi legend's andaru appativare 🙏🏻okka cinema chalu Vaari goppa natanaki

  • @bajjankianandkumar4220
    @bajjankianandkumar42203 жыл бұрын

    ఆలీ... చాలా సంతోషంగా ఉంది. ఆనాటి సప్తపది హీరో హీరోయిన్ లను ఇన్నాళ్లకు మళ్లీ చూస్తున్నందుకు..వారిద్దరూ ఆ సినిమా లో చాలా అందంగా వుంటారు, కానీ ఇప్పుడు అస్సలు పోలికలు లేవు...అయిననూ గ్రేట్ ఇంటర్వ్యూ...

  • @lakshmiswamysaladi3022
    @lakshmiswamysaladi30223 жыл бұрын

    నాకు బాగా నచ్చిన ఎప్ సోడ్ ఇది . గిరి గారు.. సబితా గారు. Thank you so much. 🙏🙏 ఆలీ గారు.Thank you.🙏🙏

  • @girishpradhan561

    @girishpradhan561

    3 жыл бұрын

    Thanks 🙏🙏

  • @nimmysrinu1996

    @nimmysrinu1996

    3 жыл бұрын

    Hi friend Plz watch my videos also Just saradaga

  • @sainikhil1327

    @sainikhil1327

    3 жыл бұрын

    @@girishpradhan561 sir waiting for your comeback in tfi

  • @mgtow4990
    @mgtow49903 жыл бұрын

    sir replying every comment, such a humble gesture from Girish garu. I think this is first time a person whose is interviewed replying to his audience. very happy to see this episode 🙏

  • @girishpradhan561

    @girishpradhan561

    3 жыл бұрын

    Thanks Ganesh

  • @madhavimadhu2165
    @madhavimadhu21653 жыл бұрын

    ఈ టీవి వారికి చాలా చాలా చాలా కృతజ్ఞతలు ఎందుకంటే నాకు చాలా చాలా చాలా చాలా ఇష్టం ఈ సినిమా లో చేసిన సబితా గారు ఆమె ఆ సినిమాలో చేసిన నాట్యం నటన అద్భుతం, అమోఘం అనిర్వచనీయం, అజరామరం ఆమె🔥 మళ్లీ ఇలా చూపించిన ఈ టీవి వారికి మరొక్కసారి ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏

  • @TheChowdary17
    @TheChowdary173 жыл бұрын

    Ali garu if you have completed 40 years in film industry, then definitely you need a felicitation from film Industry, I dont know why they forgot about it.

  • @ravishankartrivedi2573
    @ravishankartrivedi25733 жыл бұрын

    The show is well planned and nicely presented. Even after 40 years the Film has never lost it's glory. Both artists have nice recollections. The dance scenes by Smt. Sabitha with her excellent Abhinaya and footwork coupled with Aha bhavanalu are unparallel. Good luck to all.

  • @girishpradhan561

    @girishpradhan561

    3 жыл бұрын

    Thanks

  • @lakshmich4401
    @lakshmich44013 жыл бұрын

    80's handsome hero Girish ji , Sabitha mam r so beautiful

  • @padmaa9943
    @padmaa99433 жыл бұрын

    నటన , నాట్యం అత్భుత మయిన కళ, ఆ రెండు కలగలిసిన నటి సభిత గారు🙏🙏,. ఇప్పుడు గిరీష్ గారు నటన చూసే ఛాన్స్ మరల వస్తే బాగుంటుంది🙏, మంచి సినిమా సప్తపది, సబితా గారి డాన్స్👍

  • @girishpradhan561

    @girishpradhan561

    3 жыл бұрын

    Thanks Padma 🙏

  • @padmaa9943

    @padmaa9943

    3 жыл бұрын

    @@girishpradhan561 🙏👍మీరు, సబితా గారు మరలా సప్తపది 2 సినిమా తీసి అందులో ఇద్దరు నటించాలి, మంచి music, నాట్యం, కలగలిసిన సినిమా గా హిట్ అవ్వాలి, విశ్వనాథ sir తీయాలి, ఈ కాలం పిల్లలకి ఆ sir సినిమా ఎలా వుంటుందో తెలియాలి, వొక సప్తపది, శృతి లయలు, సర్ణకమలం లాంటి అత్భుతం అయిన సినిమాలు, మా చిన్నతనం లో చూసిన సినిమాలు అవి, ఇప్పటికీ, ఎప్పటికీ అలా నిలిచి వుంటాయి, మంచి సినిమా ఛాన్సులు రావాలి మీకు🙏

  • @girishpradhan561

    @girishpradhan561

    3 жыл бұрын

    @@padmaa9943 Thanks so much

  • @gayatrinalla8094

    @gayatrinalla8094

    4 ай бұрын

    Sabitha mam excellent dancer

  • @gayatrinalla8094

    @gayatrinalla8094

    4 ай бұрын

    Girish sir excellent actor

  • @tarakkarnati784
    @tarakkarnati7843 жыл бұрын

    Ali sir plz try to invite Vadde Navven sir ,we r most waiting for him

  • @happy6265
    @happy62653 жыл бұрын

    చిన్నతనంలో అమరావతిలో సప్తపాది సినిమా షూటింగ్ చూసిన అనుభవం గురించి నాన్న ఎప్పుడూ చెబుతారు.నా తండ్రి ఈ ఇంటర్వ్యూను ఆస్వాదించారు.ఈ ఇంటర్వ్యూ చాలా బాగుంది.దీనికి ధన్యవాదాలు.

  • @sreecharanable
    @sreecharanable3 жыл бұрын

    She gained enought respect with one movie that one would normally achieve in 50 movies.

  • @rajanikumari178
    @rajanikumari1783 жыл бұрын

    Thank u Ali garu & ETV. Naku ishtamaina movie Sapthapadhi. Appatiki nenu inka puttaledhu. But I love this movie & songs very very very much. Aa actress ni maa mundhuku theesukochinandhuku meeku chala thanx. Vishwanath garu movies I just loved it.

  • @sreedevipotluri9208
    @sreedevipotluri92083 жыл бұрын

    She studied in Holy Mary High school Saifabad.,Hyderabad.she was my batch mate.Happy to see her

  • @gundayaswanth5212

    @gundayaswanth5212

    3 жыл бұрын

    Madam a batch year

  • @benarjeej688

    @benarjeej688

    3 жыл бұрын

    Lucy to have talented

  • @harikatari5915

    @harikatari5915

    3 жыл бұрын

    Really nice

  • @rameshmaginam5679

    @rameshmaginam5679

    3 жыл бұрын

    meeru lucky sir

  • @suryakanthabugge1091

    @suryakanthabugge1091

    3 жыл бұрын

    my sister also same batch ...mangala mani, her name

  • @lakshmigvp8628
    @lakshmigvp86283 жыл бұрын

    Very nice interview Aligaru...after 40 yrs we love to see సప్తపది హీరో అండ్ హీరోయిన్...her dance fantastic at this age👍👍

  • @johnnyjalsa6463

    @johnnyjalsa6463

    3 жыл бұрын

    Hai

  • @girishpradhan561

    @girishpradhan561

    3 жыл бұрын

    🙏🙏🙏

  • @anupinkymom

    @anupinkymom

    3 жыл бұрын

    @@girishpradhan561 🙏sir

  • @leelakumarikollimarla1476
    @leelakumarikollimarla14763 жыл бұрын

    This is the most unforgettable and sweet memory for Ali tho saradaagaa viewers. Really it's an eye feast. Thank you so much Ali gaaru and Praveena gaaru for bringing such a beautiful and honourable actors Sabitha gaaru and Girish Pradhaan gaaru . These two actors are made by the legendary director and mahaanubhaavulu Sri K. Viswanadh gaaru .These people are very luckey because they got the chance to work with Viswanadh gaaru . Legendary directors makes legendary actors . Hats off to all of you sir.Really we are very luckey to watch your films. Thank you so much sir for giving such a memorable episode.

  • @girishpradhan561

    @girishpradhan561

    3 жыл бұрын

    Thanks 🙏🙏

  • @leelakumarikollimarla1476

    @leelakumarikollimarla1476

    3 жыл бұрын

    @@girishpradhan561 It's our pleasure sir for having such a beautiful and talented actors like you . The way you treated Sabitha madam in the interview and the respect you gave to her is very impressive sir . Now a day's there is no respect in our actors for their co actors . Once again thank you sir for giving reply

  • @girishpradhan561

    @girishpradhan561

    3 жыл бұрын

    Thanks Leela 🙏

  • @amulya158
    @amulya1583 жыл бұрын

    @20:57 How many of you checked that who is Newzealand president? 😄😄😄

  • @chandrashekarahl3377
    @chandrashekarahl3377 Жыл бұрын

    Indulo best scene nemaliki dance rejuvenation. Took me back to original movie.-goosebumps

  • @hi2ramana
    @hi2ramana3 жыл бұрын

    One of the best episode in this series..👌👍

  • @girishpradhan561

    @girishpradhan561

    3 жыл бұрын

    Thanks 🙏

  • @guduridivya5561
    @guduridivya55613 жыл бұрын

    Both are super I am great fan of sapthapadi movie still I am watching so many times

  • @girishpradhan561

    @girishpradhan561

    3 жыл бұрын

    Thanks 🙏

  • @purnaradhadurgatadepalli8616
    @purnaradhadurgatadepalli86163 жыл бұрын

    😲wow she is my inspiration......... I think I watched saptapathi more than 100times

  • @sukruthapillalamari3614
    @sukruthapillalamari36143 жыл бұрын

    The way she danced just got goosebumps all over best best episode

  • @srivasudev

    @srivasudev

    3 жыл бұрын

    Mee peru yentho visishtamu gaa undi mithramaa!

  • @durgaraomanepalli6854
    @durgaraomanepalli6854 Жыл бұрын

    సప్తపది సినిమాలోని నటీనటులతో చేసిన ఈ ప్రోగ్రాం నేను కోటి సార్లు ప్రేమిస్తున్నాను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను ఆలీ గారికి ఈ ప్రోగ్రాం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు

  • @sailajareddy72
    @sailajareddy723 жыл бұрын

    Manchi memories malli Gurthu chestunnaru Saptapadi actors ni interview chesi Etv ki dhanyavadalu 🙏

  • @girishpradhan561

    @girishpradhan561

    3 жыл бұрын

    Thanks

  • @rajeshwari9934
    @rajeshwari99342 жыл бұрын

    Super andhi Aligaru Mee program chala bagaundhi chala rojulataravata sapthapadhi hero heroine ni choosi chala enjoy chesamu Thank you so much

  • @prasanthnaidu5795
    @prasanthnaidu57953 жыл бұрын

    Once again Thank you for full length episode Ali Bhai

  • @rajanrajesh145
    @rajanrajesh1453 жыл бұрын

    Hi Ali anna, ne valla ma chaildren s memory s Baga istapaduthunamu anna tq for episode etv value ni penchuthunaru supper etv ma intolo tv

  • @rameshinfosmart7860
    @rameshinfosmart78603 жыл бұрын

    Very good interview.. Awesome movie.. Saptpadi.. Especially the climax.. So advanced movie on casteism. Thank you. K. Vishwanath garu..

  • @VallabhaiR
    @VallabhaiR3 жыл бұрын

    enjoyed fully. Thanks for bringing them here..

  • @padmavathikalisetty1149
    @padmavathikalisetty11493 жыл бұрын

    Excellent interview this and Archana garidi, thank you ETV

  • @chandusd8845
    @chandusd88453 жыл бұрын

    What a episode..... Wow so sweet of you both sabitha garu and gireesh garu ❤ i love your Saptapadi movie so much 👌👌👌feeling so good for seeing you in the show 😀

  • @girishpradhan561

    @girishpradhan561

    3 жыл бұрын

    Thanks 🙏🙏

  • @pillagopi6415
    @pillagopi64153 жыл бұрын

    After this Episode this show will be reached great milestone

  • @girishpradhan561

    @girishpradhan561

    3 жыл бұрын

    🙏🙏🙏

  • @jyothijo2964
    @jyothijo29643 жыл бұрын

    Vayasu perigina Sabitha madam dance lo grace yemathram thagga ledu. Hats off to her talent.👋👋👋👋👋

  • @sainellore6874
    @sainellore68742 ай бұрын

    Ali garu, hat's off to you for the lovely way you conduct your show. Truly enjoyable!

  • @coolguypravara
    @coolguypravara3 жыл бұрын

    చాలా థాంక్స్ అండీ. గిరీష్ గారు మరియు సబిత గారుతో ఈ వారం ఎపిసోడ్ చాలా బాగుంది. సప్తపది నాకెంతో ఇష్టమైన సినిమా. కే విశ్వనాధ్ గారు ఆరోజుల్లో ఎంతో ధైర్యంగా, అద్భుతంగా తీసిన సినిమా. గిరిష్ గారు మరియు సబిత గారు చాలా బాగా నటించారు. ఎన్నో వారాల తరువాత మంచి ఎపిసోడ్ ఎక్కువ సమయం ప్రసారం చేసారు. ఇంకా ఇటువంటి అరుదైన నటీనటులను తీసుకొస్తారని ఆశిస్తూ, మరొకసారి ధన్యవాదములు 🙏

  • @girishpradhan561

    @girishpradhan561

    3 жыл бұрын

    🙏🙏🙏

  • @varaprasadponnada6182
    @varaprasadponnada61823 жыл бұрын

    Awesome interview but you didn't even reminded a word about the person Sri KV Mahadevan, behind this legendary movie

  • @saradavudgavi8688
    @saradavudgavi86883 жыл бұрын

    Excellent interview. Thank you for that. Aesthetic touch is the main theme of this platinum movie. As Ali said doing this movie alone made history for those characters. 🙏🏻🙏🏻

  • @umadivyadeepumadivyadeep5285
    @umadivyadeepumadivyadeep52853 жыл бұрын

    Legend Viswanath Garu 🙏🙏 & Ali Garu & Sabitha Garu & Girish Garu 🙏🙏 . One of the my favourite movie Saptapadi 👍👍✨✨

  • @gkrama9387
    @gkrama9387 Жыл бұрын

    Innallakaina sabitha garilo aa grace enta matram taggaledu. Super

  • @mekalanaresh152
    @mekalanaresh1523 жыл бұрын

    విజయశాంతి,, జానకి,, వడ్డె నవీన్,, ఒకనిరుపేద రైతు ని{{భూమ్మీద ఉన్న ప్రతి ఒక్కరికి అన్నం పెట్టె అన్నదాత ను}} పిలవండి

  • @hiranmayi6270

    @hiranmayi6270

    3 жыл бұрын

    Chala sarlu....adigaru Kada meeru....

  • @mekalanaresh152

    @mekalanaresh152

    3 жыл бұрын

    @@hiranmayi6270 అవును మిత్రమా 🙏

  • @durgaprabhas384

    @durgaprabhas384

    3 жыл бұрын

    Prathi episode lo chusanu... Mi comment umtumtudi....

  • @sitalakshmi7423

    @sitalakshmi7423

    3 жыл бұрын

    Yes ..do a series on FARMERS

  • @nagamanindra5561
    @nagamanindra55613 жыл бұрын

    తెలుగు మూవీ మాధవయ్యగారి మనవడు హీరో హరీష్ గారిని పిలవండి

  • @jagadeeshbabu860
    @jagadeeshbabu8603 жыл бұрын

    What a wonderful episode 👏 superb.... no words.

  • @girishpradhan561

    @girishpradhan561

    3 жыл бұрын

    Thanks🙏

  • @suryakanthabugge1091

    @suryakanthabugge1091

    3 жыл бұрын

    PLEASE ALI CAN YOU DO A PROGRAM WITH JOHNNY LEVER PLEASE PLEASE PLEASE ....HIS BODY OF WORK IS ALSO WORTH MENTIONING AND HE SPEAKS TELUGU

  • @puttajrlswamy1074
    @puttajrlswamy10743 жыл бұрын

    Recent ga chesina decent interview. 🙏

  • @narayanamvenkatasubbarao3907
    @narayanamvenkatasubbarao39073 жыл бұрын

    Great memorable movie, great dancer

  • @Madhuwellness
    @Madhuwellness3 жыл бұрын

    Beauty is wholesome, outward and inward. They both are beautiful inside and out.

  • @hemakhemak3587
    @hemakhemak35873 жыл бұрын

    Very glad and happy to see senior actors in the show.

  • @jyothik1192
    @jyothik11923 жыл бұрын

    Fortunate to watch sabitha garu dance, full of grace..and Girish garu amused us with his wit..sapthapadhi is one of my favourites as it struck a balance between the art and social issues related to casteism, customs and love.

  • @girishpradhan561

    @girishpradhan561

    3 жыл бұрын

    🙏🙏🙏

  • @krishnakumari4875
    @krishnakumari48753 жыл бұрын

    🕉💐👌👌Gangigovu paalu Laanti great beautiful interview Aligaru thank you so much andi

  • @guruyadav645
    @guruyadav6453 жыл бұрын

    మాటలు లేవు No words నమస్కారం

  • @girishpradhan561

    @girishpradhan561

    3 жыл бұрын

    🙏🙏

  • @guruyadav645

    @guruyadav645

    3 жыл бұрын

    @@girishpradhan561 dhanyavadalu sir

  • @meeaadabidda6126
    @meeaadabidda61262 жыл бұрын

    అలీ Anna meeru great ఇంకా machi programms ఇవ్వాలని కోరుతూ

  • @gayathridurgampudi9147
    @gayathridurgampudi91473 жыл бұрын

    The interview is very refreshing. Nice to see them both after a long time. Saptapadi is a masterpiece and top amongst my favourites . Have seen it many times. Sabitha garu, still has that grace in her dance and Girish garu still looking handsome! 😊

  • @girishpradhan561

    @girishpradhan561

    3 жыл бұрын

    Thanks Gayatri

  • @TheMadabhushis

    @TheMadabhushis

    Жыл бұрын

    🙏

  • @viswauni6271
    @viswauni62712 жыл бұрын

    Thank you so much Ali garu. He is my favorite hero.

  • @nammirajuyadav9284
    @nammirajuyadav92843 жыл бұрын

    Chala santhoshamga undi Ali garu memu puttakamunddu thisina cinema vallani maku parichayam chesthunnaru.appudu vallani Inka chalamandini mi showlo maku parichayam cheyandi.

  • @yarkrao

    @yarkrao

    9 ай бұрын

    Feeling very happy to introduce the great artists of yesteryears. Ali Garuda, please continue.

  • @sailusailaja5148
    @sailusailaja51483 жыл бұрын

    Very happy to see them girish garu... Sabitha mam...... Tq sooooo much ali garu..... Epatiki na fav movie SAPTHAPADI

  • @girishpradhan561

    @girishpradhan561

    3 жыл бұрын

    🙏🙏🙏

  • @sujathatalari2810
    @sujathatalari28103 жыл бұрын

    Thanks to E TV and Ali garu🙏

  • @zameermohammed7810
    @zameermohammed78103 жыл бұрын

    అలనాటి మీ మా ఙ్నాపకాల దొంతరలు అద్భుతం గా ఉంది. విశ్వనాధ్ జంధ్యాల గార్లు గొప్ప ధర్సకులూ. బావ బావ పన్నీరు మూవీ హీరో యిన్ ని పిలవండి.

  • @kalad7565

    @kalad7565

    3 жыл бұрын

    She’s Roopakala

  • @zameermohammed7810

    @zameermohammed7810

    3 жыл бұрын

    Thanks అండి that time Iam 16 years .అందుకే పేరు గుర్తు లేదు

  • @satyanarayanatamvada5338
    @satyanarayanatamvada53383 жыл бұрын

    మంచి కార్యక్రమం.. సినిమా లో. భర్త గా. రవి కాంత్‌( నేదునూరు)అమలాపురం,అయిగిర నందిత మోహిని. .పాటలొ చుూపించడం ఆలీ గోప్పదనం... ఎడిటింగ్‌ లో ఉంచినందుకు. ధన్యవాదాలు

  • @vasudhakota972

    @vasudhakota972

    8 ай бұрын

    చాలా బాగా నటించారు సప్తపదిలో. ఆ తర్వాత ఆయన ఎక్కువ సినిమాలు చేయలేదు ఎందుకో.

  • @srilakshmi8990
    @srilakshmi8990 Жыл бұрын

    Waahhh...both are very talented..and what a graceful dance!!!!..👏👏👏👏👏❤️ God bless 💐

  • @parameshwaripam1169
    @parameshwaripam11693 жыл бұрын

    Very nice interview good to see Both legends introduce by K.VISHWANATH Sirrrrr🙏🙏🙏🙏🙏🙏🙏

  • @girishpradhan561

    @girishpradhan561

    3 жыл бұрын

    🙏🙏🙏

  • @samirshaik2732
    @samirshaik27323 жыл бұрын

    Thanks Ali garu to bring legends back on stage

  • @girishpradhan561

    @girishpradhan561

    3 жыл бұрын

    🙏🙏

  • @KSR_Oney
    @KSR_Oney3 жыл бұрын

    ఈ ఇంటర్వ్యూ గమనించండి.. సబితా గారు మాటలతో కాదు తన భావాలు కళ్లతో పలికిస్తున్నారు.. 45:17 ఈ సినిమాలో మొదటి సారిగా ఈ పాటలో సబితా గారిని గిరిష్ గారు తాకుతాడు ( touch chestadu ) సబిత గారి పాదాల కింద తన చేయి వుంచి తాకుతూ పాదాలను నీటితో కడిగే సన్నివేశం చాలా గొప్పగా వుంటుంది.. తను ప్రేమించే ప్రేయసి కాళ్లు కడుగుతూ పాట సాగిపోవడం అద్బుతం. ఇలాంటి సన్నివేశం ఇప్పటి సినిమాలో చూడలేము.. ప్రేయసి కాళ్లు కడుగుతున్నాడో లేక తన కళలో బాగమైన మువ్వలను కడుగుతున్నాడో నాకు అర్దం కాలేదు.. చాలా గొప్ప సినిమా..

  • @girishpradhan561

    @girishpradhan561

    3 жыл бұрын

    🙏🙏🙏 thanks

  • @KSR_Oney

    @KSR_Oney

    3 жыл бұрын

    @@girishpradhan561 🙏 Thank you sir 🙏

  • @jillellamudisailaja8747
    @jillellamudisailaja87473 жыл бұрын

    Really super episode in E TV alitho saradaga old acters tho cheyatum Chala bagundi

  • @sunnyboy7038
    @sunnyboy70383 жыл бұрын

    Wow awesome ma,dam at this age you performed very well , pleasant to watch you madam .

  • @svchannel7163
    @svchannel7163 Жыл бұрын

    చాలా అద్భుతం ఈ రోజుల్లో చాలకష్టం

  • @arvindbabu9369
    @arvindbabu9369 Жыл бұрын

    Among all the interviews this is the best decent interview with well qualified people..

  • @boxingstrike6520
    @boxingstrike65203 жыл бұрын

    Ali garu so nice of u really we love this episode tq

  • @madhunlrr
    @madhunlrr3 жыл бұрын

    ఎన్నో "అలీతో సరదాగా " లు చూసినాము కానీ ఈ ఎపిసోడ్ చూస్తున్నంత సేపు మనసు ఎందుకో సంతోషముతో తెలియాడినది బహుశ ఆ వయసులో చూసిన "సప్తపది " సినిమా influence ఏమో !!!!!!!!!!!!!!!!!!!! anyhow bow my head to u ALI గారుఈ అవకాశము మాకు కల్పిచినందుకు . thank you E tv tooooooooooo

  • @bharathichakravaram3595

    @bharathichakravaram3595

    3 жыл бұрын

    Thanks Ali bhayya..... last week archana garitho. Aa theepi ghnapakam looks undagane ippudu maro pavitrramyna movie lo natinchina iddaru pavitra murthulatho intrvu ...Chalabi thanks bhayyyaaa( anna)

  • @girishpradhan561

    @girishpradhan561

    3 жыл бұрын

    🙏🙏

  • @jamunat6575
    @jamunat65753 жыл бұрын

    Really ty soo much for this program. I am soo happy reg this episode. I love the movies of sir viswanath and particularly reg saptapadi, I love the flute music 🎶.

  • @girishpradhan561

    @girishpradhan561

    3 жыл бұрын

    🙏🙏🙏

  • @jamunad6678

    @jamunad6678

    3 жыл бұрын

    I like this movie sooooo much appudu nenu 8th class

  • @jamunat6575

    @jamunat6575

    3 жыл бұрын

    @@girishpradhan561 ty for your response sir. Want to cu back on screen. N yes ryt . Ur sons action was soo nice as villan in raghuvaran b. Tech. Really I don't know upto yesterday that he is ur son. Amul baby...

  • @perivani2851
    @perivani28513 жыл бұрын

    Thank u praveen garu, (jnalika entertainment) for this interview

  • @GAJENDRA8064
    @GAJENDRA80643 жыл бұрын

    తెలుగు సినిమణిహారంలో పొదగబడిన ఒక్క మణి వంటిది సప్తపది చిత్రం. విశ్వనాధుని కరకమలపుష్పంలోని ఒక్క అమూల్యమైన పుష్పరేకు,ఇందులో నటించిన వారందరు కూడ వారి వారి పాత్రలకి ప్రాణం పోసేరు, సోమయాజులుగారు, రమణమూర్తిగారు, రవికాంతఁగారు, డబ్బింగ్ జానకమ్మ, అల్లు రామలింగయ్యగారు, గిరీష్ గారు, సబిత గారు అందరుకూడా వారి పాత్రలకు ప్రాణంపోశారు, ఈ చిత్రం నాటికీ నేటికీ అజరామరం, ప్రత్యేక ధన్యవాదములు ఆలీ గారికి,

  • @girishpradhan561

    @girishpradhan561

    3 жыл бұрын

    Thanks 🙏🙏

  • @shreeniwaasreddylevaka2936
    @shreeniwaasreddylevaka29363 жыл бұрын

    Thank you ETV, And Ali gaaru, nenu alitho sadaagaa ika prathi vaaram chustanu, nenu ise first chudam

  • @navinaturelove8462
    @navinaturelove84623 жыл бұрын

    Tq so much for this episode.. 🙏🙏🙏🙏

  • @keerthikumari509
    @keerthikumari5093 жыл бұрын

    All ways old is gold... Super episode...

  • @nimmysrinu1996

    @nimmysrinu1996

    3 жыл бұрын

    Hi friend

  • @vijaykiranch7906

    @vijaykiranch7906

    3 жыл бұрын

    Avunandi

  • @girishpradhan561

    @girishpradhan561

    3 жыл бұрын

    Thanks 🙏

  • @paupulativasu9575
    @paupulativasu95753 жыл бұрын

    This is the best interview I am very happy 🙏🙏🙏🙏 With aalitho saradagaa.... great job 👏👏👏

  • @girishpradhan561

    @girishpradhan561

    3 жыл бұрын

    🙏🙏

  • @sumathikishore7328
    @sumathikishore73283 жыл бұрын

    Awesome interview with both Savitha garu and girish garu hero and heroine of the movie సప్తపది especially my appreciation to Sabitha garu who could dance so energitacally and with ease so beutifully esp the peacock posture loved it 👌great Sabitha garu 👍

  • @girishpradhan561

    @girishpradhan561

    3 жыл бұрын

    Thanks 🙏

  • @twinplayer8982
    @twinplayer89823 жыл бұрын

    My daughter 12 yrs old is seeing and enjoying the song. Beautiful song and dance

  • @bantunareshbabu7939
    @bantunareshbabu79393 жыл бұрын

    Ali Garu good program congratulations 👍👌 etv show Ali tho saradaga show na manasu touch aendi 🙏👍👍🙏👍👍👌👌

  • @TheEnglishuser
    @TheEnglishuser3 жыл бұрын

    Age is just a number for this graceful lady . I’m a lady but I’m awestruck by her beauty.

  • @pratapchandar8793
    @pratapchandar87933 жыл бұрын

    అలీ గారు.one of the finest episode .చాలా ఆనందించాం. థాంక్స్ ఫర్ the effort of director and producer. And very nicely executed by you sir

  • @girishpradhan561

    @girishpradhan561

    3 жыл бұрын

    🙏

  • @pedapattapurajesh1755
    @pedapattapurajesh17553 жыл бұрын

    Sabita mam and Girish sir super

  • @madhavimadhu2165
    @madhavimadhu21653 жыл бұрын

    ఎందుకంటే నాకు నాట్యం అంటే ఎంత ఇష్టమంటే,(1) నీకు నిండు నూరేళ్ళు అష్టైశ్వర్యాలతో సంపూర్ణ ఆయుష్షు కావాలా లేక,(2) ఒకే ఒక్క సంవత్సరంలో మంచి నాట్య కళాకారిణిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుని వెంటనే చనిపోతావా అని దేవుడు వరం ఇస్తే నేను 2వ వరమే కోరుకుంటాను అంత ఇష్టం నాట్యం అంటే.

  • @karanamnagadeepika6055
    @karanamnagadeepika60553 жыл бұрын

    I really enjoyed and happy to watch this show 🙂

  • @LalithaK107
    @LalithaK1073 жыл бұрын

    One of my friends informed about this movie 10 years ago.. I watched Saptapadi movie more than 10 times.. What a movie and what an experiment

  • @girishpradhan561

    @girishpradhan561

    3 жыл бұрын

    Thanks 🙏

  • @nandiniskitchenvlogsteluguchan
    @nandiniskitchenvlogsteluguchan3 жыл бұрын

    ఆలి గారు మిరు ఇలాగె ఆతరం నటీనటులను మా ముందుకు తీసుకురావాలని కోరుకుంటున్నాము

  • @madhumadhu5232

    @madhumadhu5232

    3 жыл бұрын

    Hiiii

  • @nandiniskitchenvlogsteluguchan

    @nandiniskitchenvlogsteluguchan

    3 жыл бұрын

    @@madhumadhu5232 hello

  • @doddibhanu9483
    @doddibhanu94833 жыл бұрын

    Thankyou Ali garu memoribul interview

  • @NaveenKumar-zi3ng
    @NaveenKumar-zi3ng3 жыл бұрын

    Once again thank You ఆలీ గారు

Келесі