Sankarabharanam (1979) - HD Full Length Telugu Film - Somayajulu - Manju Bhargavi - Vishwanath

Ойын-сауық

Śankarabharanam or Shankarabharanam is a 1979 blockbuster, Telugu film, directed by K. Vishwanath and produced by Poornodaya Movie Creations.
The story of a rare and exceptional bond between the master of classical music Sankara Sastry and his admirer Tulasi, a woman from a family of prostitutes.
Director: K. Viswanath ,
Cast: J. V. Somayajulu , Manju Bhargavi, Chandra Mohan, Allu Ramalingaiah, Rajalakshmi
For More Latest Videos, please check out
Full Movies: goo.gl/mDS9IQ
Film Trailers & Events: goo.gl/vQ6oKl
Breaking News: goo.gl/rXYPWO
Film Songs: goo.gl/XogNaH
Ilayaraja Music: goo.gl/95L4gM
Movies in HD: goo.gl/xE2LWO
Health Videos: goo.gl/69rff6
TV Shows: goo.gl/BQT0x5
Comedy Scenes: goo.gl/bpCWe2
Action Scenes: goo.gl/Dk3JPF

Пікірлер: 1 400

  • @anandpadavala9525
    @anandpadavala9525 Жыл бұрын

    సినిమాలు చాలా తక్కువగా చూసే నేను బహుశా ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు సెమిస్టర్ సెలవులో ఇంట్లో ఉన్న సమయంలో, ఒక మధ్యాహ్నం వేళ భోజనం చేసి టీవీ ఆన్ చేస్తే, శంకరాభరణం సినిమా అప్పుడే ఆరంభమైంది. అంతవరకు నేను విశ్వనాధ్ గారి సినిమాలు చూడలేదు. సినిమా పూర్తయిన తర్వాత నేను నేనుగా లేను. సుమారు రెండు మూడు రోజులు ఆ సినిమాను గురించే ఆలోచన.. సమాజంలోని సాధారణ పాత్రలతో, కొత్త కళాకారులతో అంత అద్భుతంగా ఎలా తీయగలిగారు? సమాజంలో చీత్కరింపబడే వేశ్యా వృత్తి నేపథ్యంలో గల కుటుంబంలో జన్మించిన కళాకారినికి, సమాజంలో అందరి చేత గౌరవింపబడే మరొక కళాకారునికి మధ్యగల మానవ సంబంధాన్ని ఎంత అద్భుతంగా చిత్రీకరించారు. వారి మధ్య గల సంబంధానికి ఈరోజు కూడా పేరు పెట్టలేము. ఆ సంబంధం మానవికం కాదు దైవికం. పాశ్చాత్య సంగీతం మోజులో పడి శాస్త్రీయ సంగీతం పట్ల తృణీకరణ భావం గల రోజుల్లో శాస్త్రీయ సంగీతం మరియు భారతీయ కళల యొక్క గొప్పతనాన్ని అద్భుతంగా వ్యక్తీకరించిన చిత్రం శంకరాభరణం. ఆ సినిమా చూసినా రెండు రోజుల తర్వాత విసిఆర్ ని అద్దెకి తెచ్చుకొని సాగరంగం సంగమం, సప్తపది, సిరిసిరిమువ్వ, స్వర్ణకమలం సినిమాలు రోజుకు ఒకటి చొప్పున చూశాను. ప్రతి ఒక్కటి, ఒక్కొక్క అద్భుత కళాఖండం. కేవలం వినోదాన్ని పంచడానికి సినిమాలు తీయడం కాకుండా సమాజంలోని అనేక రుగ్మతలను ఎత్తిచూపడం, తృణీకరింపబడిన మానవులను, మానవ సంబంధాలను కళ్ళకు కట్టినట్టుగా ప్రేక్షకులకు తెలియజేసి తద్వారా సామాజిక చైతన్యానికి పాటుపడిన మహామనీషి కె విశ్వనాథ్ గారు. భారతీయ కళలను ముఖ్యంగా శాస్త్రీయ సంగీతం, నాట్యం, చిత్రలేఖనం వంటి వాటి గొప్పతనాన్ని అందరికీ తెలియ వచ్చేలా చెప్పడమే కాకుండా భారతీయ సాంప్రదాయ కుటుంబ విలువలను, వేదాలు, పురాణాలు వంటి భారతీయ సాహిత్య గ్రంథాల గొప్పతనాన్ని అందరికీ అర్థమయ్యేలా సినిమాలను తీయడం మరెవ్వరు వల్లా సాధ్యం కాదు. శంకరాభరణం, సాగర సంగమం సినిమాల తరువాత శాస్త్రీయ సంగీతానికి, శాస్త్రీయ నృత్యానికి ప్రజలలో విపరీతమైన ఆదరణ పెరిగింది అంటే అది కేవలం కే విశ్వనాధ్ గారి చలవ అని చెప్పుకోవాలి. నిజంగా ఆయన మహాత్ముడు మహిమాన్వితుడు. సమాజంలోని వేళ్ళూని కొని ఉన్న కుల వివక్ష( సప్తపది) వరకట్న సమస్య (శుభలేఖ) మద్యపానం( సాగర సంగమం) వంటి వాటిని ఇతివృత్తంగా తీసుకొని సామాజిక చైతన్యానికి పాటుపడిన సామాజిక సంస్కరణాభిలాషి మన కే విశ్వనాథ్. సమాజంలో తృణీకరింపబడిన బధిరులు( సిరివెన్నెల ,సిరిసిరిమువ్వ), అమాయకులు( స్వాతిముత్యం), వేశ్యలు( శంకరాభరణం), హరిజనులు( సప్తపది) వంటి వారిని నాయక నాయికులుగా ఎంచుకోవడం వారి మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం. సంగీత మపి సాహిత్యం;సాహిత్యం ఆలోచనామృతం; సంగీతం ఆపాతమధురం; అనే ఆర్యోక్తి విశ్వనాథ్ గారి సినిమాలోని పాటలకు సరిగ్గా సరిపోతుంది. సంగీతం సాహిత్యం సమపాళ్లలో ఉంటూ వినడానికి వీనులువిందుగా మనసులను ఆలోచింపజేసే విధంగా ఉంటాయి పాటలు. వేదం అనువణువుననాదం, మౌనమేలనోయ, నెమలికి నేర్పిన నడకలివి, గోవులు తెల్లనా, ఘల్లు ఘల్లు మంటూ మెరుపల్లె తుళ్లు, ఝుమ్మంది నాదం, శంకర నాదశరీరపర, దొరకునా ఇటువంటి సేవ, సిరివెన్నెల లోని అన్ని పాటలు ఎప్పటికీ ప్రేక్షకుల హృదయాల్లో గుర్తుండిపోయేవి. సమాజాన్ని బాగు చేయడానికి చిత్రాలు తీసిన కె విశ్వనాధ్ గారికి సమాజంలోని చెడును గొప్పదిగా చిత్రీకరించే నేటి దర్శకులకు హస్తిమసకాంతరం. అందరూ దర్శకులు కాలేరు... దర్శకులు అందరూ దార్శనికులు కాలేరు.... దార్శనికులందరూ దైవాంశ సంభూతులు కాలేరు... మన కళాతపస్వి కె విశ్వనాథ్ గారు నిజంగా దైవాంశ సంభూతుడు. వారికి ఇవే నా 'అక్షర' నివాళి🙏 - ఆనంద్ పడవల.

  • @vagdevipublishers26972

    @vagdevipublishers26972

    Ай бұрын

    దర్శకుడు కె విశ్వనాథ్ గారి గురించి శంకరాభరణం సినిమా గురించి మీ విశ్లేషణ చాలా బాగుంది

  • @sravanireddy2217

    @sravanireddy2217

    28 күн бұрын

  • @rahulvanaparthi3521
    @rahulvanaparthi3521 Жыл бұрын

    కె విశ్వనాథ్ గారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు మీ లాంటి అరుదైన మహానుభావులు మాకు ఇచ్చిన అద్భుతాలు ఈ సినిమాలు... 🙏🙏🙏🙏

  • @dasarisubbarao4514
    @dasarisubbarao45142 жыл бұрын

    1979 లో వచ్చిన శంకరాభరణం సినిమా ను మనసుపెట్టి ఈరోజు చూసాను కళాతపస్వి కె.విశ్వనాథ గారికి పాదాభివందనం

  • @ChandraShekar-hf7zq

    @ChandraShekar-hf7zq

    Жыл бұрын

    Avunu nenu kuda eppude manasu petti chusa 🌄🙏

  • @sevenhillspaperspvtltdacco8999

    @sevenhillspaperspvtltdacco8999

    Жыл бұрын

    మనసు పెట్టీ చూస్తున అనే మాట చాలా బాగుంది

  • @renukapendyala1624

    @renukapendyala1624

    Жыл бұрын

    @@sevenhillspaperspvtltdacco8999 AA TK ni in P no Hii XD so ii

  • @satishganta8991
    @satishganta89913 жыл бұрын

    ఆహా... తెలుగు సినీచరిత్రలో ఒక ఆణిముత్యం శంకరశాస్త్రి సోమయాజుల గారు, మంజూభార్గవి అమ్మ నటనకు, అనంత గోదావరిలా సాగె సంగీతాన్ని సమాకూర్చిన సంగీత దర్శకులకు, అంతే శ్రావ్యంగా శ్రోతలకు ఈ గానఅమృతాన్ని వినిపించిన గాయని - గాయకులకు, ఇంతటి మంచి చిత్రాన్ని నిర్మించిన అభిరుచిగల నిర్మాతలకు, ఈ సినిమాను ఒక దృశ్యకావ్యంగా మలచిన దర్శక బ్రహ్మ K. విశ్వనాధ్ గారికి...హృదయపూర్వక పాదాభివందనాలు... 🙏🙏🙏

  • @venkatp7451
    @venkatp74514 жыл бұрын

    లాస్ట్ వరకు ఏడ్చాను... మళ్ళీ మళ్ళీ చూడను మళ్ళీ మళ్ళీ ఏడ్చే ఓపిక నాకు లేదు ఇలాంటి సినిమా ను ఒకే సారి చూడాలి 1000 సినిమా లు చూసిన అనుభూతి..... ఇంకా మాటలు రావటం లేదు

  • @sairk6174

    @sairk6174

    4 жыл бұрын

    That means you felt every frame ..

  • @ILoveThirupathi

    @ILoveThirupathi

    3 жыл бұрын

    🙏

  • @ChalapathiTailor

    @ChalapathiTailor

    10 ай бұрын

    @@sairk6174 so cm CM Chandrababu

  • @ganjelliayyali4791
    @ganjelliayyali47913 жыл бұрын

    ఇలాంటి మూవీ తీసినదుకు కళాతపస్వి గార్కి పాదాభివందనం K విశ్వనాథ్ గారు ఆంద్రప్రదేశ్ లో పుట్టడం మాకు ఎంతో అదృష్టం

  • @subbaraosubbarao9556

    @subbaraosubbarao9556

    3 жыл бұрын

    Ppppppppppppppppppppppppppppppp0pppppdap1

  • @subbaraosubbarao9556

    @subbaraosubbarao9556

    3 жыл бұрын

    Q

  • @meghanamegs2925

    @meghanamegs2925

    3 жыл бұрын

    Erdds

  • @sambasivaraodomala

    @sambasivaraodomala

    3 жыл бұрын

    e telugu vaarigaa telangaana vaaru adrushtavantululu kaaraa

  • @raithuagna
    @raithuagna5 жыл бұрын

    ￰శంకరాభరణం ఒక సినిమా మాత్రమే కాదు ఒక సాంప్రదాయ కళాపోషణం ఇది సాధ్యమయ్యేది ఒక్క మన అందరి గురువు గారు అయిన కళాతపస్వి శ్రీ విశ్వనాధ్ గారికి మాత్రమే సాధ్యం వారికీ నా పాదాభి వందనాలు !!

  • @alagaddanagaiah5173
    @alagaddanagaiah5173 Жыл бұрын

    నాకు బాగా గుర్తు..అపుడు నేను 5దో క్లాస్ చదువుతున్నాను..మా అన్నయ్య..నన్ను.. ఇంకో అన్నయ్యను..ఈ సినిమాకు సైకిల్ పై 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నా గద్వాల్లో శ్రీనివాస టాకిస్ తీసుకెళ్లి చూయించారు..ఆ వయసులోనే నాకు దిమ్మ తిరిగింది..ఎంత తన్మయత్వంతో చూసానా సినిమాని.. చాగంటి వారు ప్రవచనం చేసారు ఈ సినిమా గురించి..ఆ తరువాత..ఇంకా అభిమానం పెరిగింది..యుటూబ్లొ ఎన్నిసార్లు చూసానో...

  • @yaswanthsagar4355

    @yaswanthsagar4355

    5 ай бұрын

    మాది కొల్లాపూర్

  • @saraswathiamma7761

    @saraswathiamma7761

    4 ай бұрын

    ❤L10p😅

  • @shivavibes459
    @shivavibes459 Жыл бұрын

    ఇన్ని రోజులు పాత సినిమా ఇది చూడడమెంటి అనుకున్న కానీ ఇంతా ఆలస్యమైన్దేటి ఇంత మంచి సినిమాను చూడడానికి అని ఇప్పుడ నిపిస్తుంది❤❤

  • @k.srikanthkondra9920
    @k.srikanthkondra99204 жыл бұрын

    ఎంత కళాత్మక‌ చిత్రం .. విశ్వనాథ్ గారికి పాదాభివందనం..🙏🙏

  • @svcsvc9551
    @svcsvc95516 жыл бұрын

    అల్లురామలింగయా గారు మీ నటన చాలా బాగుంది

  • @babumaharaj8707
    @babumaharaj87074 жыл бұрын

    ఇలాంటి సినిమాను మాకు అందించిన కళాతపస్వి విశ్వనాధ్ గారికి పాదాభివందనాలు

  • @hellowakeup6848

    @hellowakeup6848

    3 жыл бұрын

    antha aamanam ane messqge artham ayyindani korukuntunna

  • @ranganatharao6024

    @ranganatharao6024

    3 жыл бұрын

    @@hellowakeup6848 verygood movie ,present day

  • @ranganatharao6024

    @ranganatharao6024

    3 жыл бұрын

    @@hellowakeup6848 .verygood movie,I present days we have to imagine old is gold.

  • @hellowakeup6848

    @hellowakeup6848

    3 жыл бұрын

    @@ranganatharao6024 baaga chepparu

  • @naturemurali7331

    @naturemurali7331

    3 жыл бұрын

    Correct

  • @aysharahman6024
    @aysharahman60243 жыл бұрын

    *NO BODY CAN TOUCH K. VISWANATH SIR CLASSICS. HATS OFF. BEYOND OSCAR*

  • @naturemurali7331

    @naturemurali7331

    3 жыл бұрын

    Correct sir

  • @naturemurali7331

    @naturemurali7331

    3 жыл бұрын

    kzread.info/dash/bejne/iX2bk5mAmMypg9Y.html

  • @m.v.raghavalu9886

    @m.v.raghavalu9886

    2 жыл бұрын

    @@naturemurali7331 qqqqqqqqqqqqqqqqqqqqqqq

  • @camogap7392

    @camogap7392

    2 жыл бұрын

    Dude stop it with capital letters lol

  • @chigurukotisrinivasarao2544

    @chigurukotisrinivasarao2544

    Жыл бұрын

    E movie e roju చుసాన్.super movie.

  • @shajicherian8983
    @shajicherian89835 ай бұрын

    The silent Devotion and affection towards her divine guru is simply superb.

  • @bhaskarabhaskara7644

    @bhaskarabhaskara7644

    2 ай бұрын

    I'm

  • @Shuplayzcricks_
    @Shuplayzcricks_ Жыл бұрын

    మళ్లీ ఈ రోజు చూసాను. చూసిన ప్రతిసారీ o కొత్త కోణం కనబడుతుంది. ఒక్కొక్క పాత్ర చిత్రీకరణ అద్భుతం, అత్యద్భుతం. 🙏🙏🙏. చివరికి తులసి వాళ్ళ అమ్మ పాత్రకు కూడా గౌరవం పెంచేలా చిత్రీకరించారు. ఆత్మ సంపూర్ణంగా ఆనందం పొందినప్పుడు , శరీరంతో పని లేదు అని తెలుసుకున్నాను. మనం జీవితాంతం అదే ఆనందానుభూతి కోసం వెంపరలాడుతాము.

  • @sureshdurgapuramss2292
    @sureshdurgapuramss22922 жыл бұрын

    ఈ శంకరాభరణం చూసిన ప్రతి ఒక్కరు ఏడ్చి ఉంటారు ఏడవని వారంటూ ఎవరూ ఉండరు అంత మహా అద్భుతమైన సినిమా ఇలాంటి సినిమాను చూసినందుకు నేను అదృష్టం గా భావిస్తున్నాను

  • @konduruprabhakarraju9561

    @konduruprabhakarraju9561

    Жыл бұрын

    Its true, me too wept many times

  • @ochnarasimhulu

    @ochnarasimhulu

    Жыл бұрын

    @@konduruprabhakarraju9561 yes it is the spirit of devine music and it's universal.

  • @revathilakshmi1826
    @revathilakshmi18262 жыл бұрын

    కళ్ళ ముందు ఆ భగనంతుని సాక్షాత్కారం అయినట్టుంది ..... కంటి కొసల కన్నీటి బొట్టు ఆరలేదు .... ఎంత ఆనందానుభూతి అది అనుభవించి తీరాలి.... విశ్వనాథ్ గారికి పాదాభివదనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nalcharraju879
    @nalcharraju8794 жыл бұрын

    ఈ సినిమా చూసి జీవితం ధన్యమైంది ఈ సినిమాలో నటులు అమోఘం .అందులో అల్లు రామలింగయ్య నటన స్నేహము సూపర్ ఇలాంటి కాలంలో స్నేహం అంటే డబ్బు ఆస్తి పాస్తులు కాకుండా అల్లు రామలింగయ్య గురించి చాలా అద్భుతంగా ఉంది

  • @medicharlasatish392
    @medicharlasatish3923 жыл бұрын

    ఒక లెజెండ్ చిత్రం మనలోని అంతర్లినంగా ఉన్న అద్భుతమైన బావన్ని ఎదలొతు నుండి బయటకు పలికించిన చిత్రం .విశ్వనాథ్ గారికి పాదబి వందనం ఓం నమః శీవాయ

  • @sujatachauhan2245
    @sujatachauhan22453 жыл бұрын

    Am a North Indian but have watched this classic movie many times . It stirs my soul . Thank you Telugus.

  • @user-jg3kq8zq9i

    @user-jg3kq8zq9i

    3 жыл бұрын

    🙏🙏🙏 Jagadamba blessed all of us in this way. Glory to Jagadamba 🙏🙏🙏🙏

  • @SuperPrabhasfan

    @SuperPrabhasfan

    3 жыл бұрын

    It has the capacity

  • @Gunturmocktails

    @Gunturmocktails

    3 жыл бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏 We are Indians north Indian south Indian no difference Wonderful movie shankara sastry and madhava roles designed awesome

  • @jagadeeshaalamuri3210

    @jagadeeshaalamuri3210

    2 жыл бұрын

    Please to watch all viswanathji movies

  • @pnnravikumar1789

    @pnnravikumar1789

    2 жыл бұрын

    @@SuperPrabhasfan . ......... I..... K....... I....... Oo. o .... I. i. io. O? k. o?. I..,. ik....... I... K.............................. I.... I. ik......... imk............... I. k...... k... I. I... K. I........................ K................ K.. I........ K.............. k... K......................... I..... k..... I....... I.. Ik.... K...... K.. I...... K.... K................... Ik. k(kik........ K.. K............... K mk I. I....... K............ K.... Knkmkknk knife k...... nikki k............ K............... ka........................ I.. K.... k... K....... I.. I..... I.............. I... k... K...... Unindi. I................. I................ Ik. k....... (Mi kisi I........... K........ K. i... k...... I.............. K. K.... K............. K................. k.................. I...... I....................... I........... K....... k.. K. Kkk..... I... Kiki....... UkK. ........k.....k.......................k...k......i.....i..i............i.........i......k..i......i....k......k....k....i.i.k.i...i....k.k.i..i.k..k...i.....................iimk....k..i......ii...k..k....ki........k.k........k...........i.i..i......k.......i................i.....k......i.........k.....k.....i......k.k..ki.k.k....i.....i.....k..k..............i.........ik......k....i..i.....i...k.........i...k..i...i..ii.k...k.i.......i.....kk.....k.k.i.i.............m..k...........k...?.k.....i.k...i....i.....i..i..i..k..k....k.k.......i..k......i........k.k...k..i...kk..k.......i...k..i.i...i.i.......k...........k..i.k..i...i....i...k...i..........i..k.k.....ki...k.kk....k.....i.............i.i.....k......i...k........i.i.kk.....i.......(k..............i..i.i.....k.k....kk..i..k.i.i......kk.......ki..k.kk.mk..k...ik.i..k...k..k..k..k.i..k.k....k...k....k.ik.k.i....kk....i...k....k..i...k...............i...k.i...k......i.k........i...i.kk......i.........k.........ik....i.k.k.....kk.k.kk..i..........k......i.....k.....i.k...i...k..k....iii..k..i...k.ikk...ki..i..i....k.........ki.ki.....k..........k.k?.k.i.......i..i.k.i...i......k...i..k..i.ki....i..i..k....i.i..i.i....k......k.ki.i...i.........k...m.i..i...k.k....k.k....k.k.ki......i.....i...ikki.k....k..i.k..kk.i.......k.k...i.k.....i.i..i.mk...k..i...i..i...k........k.i..i.i..i..i..i....ki......ki..i.i..k...k.i..k.k...k.k.i..i..i....m..k.k.i.i.i.i.k.k.i....i.k....k.i..k.k...k.kk...i...ii..ii..i..'kk.i.i..i....k.i..i...i.k.i...k.k..k...kk.i..i..k.i.i.....ki...k.i..i.k...i.k.ki....kk..ki..ki.i..k.k.i.k..i..k..ki..ki....k.kkkkk.i.ki...i.i.i.k..k.k.k.k..kk..kmi.i...i..i....i....kkki..kk...i..i.k.i..k.i.i...i.k..kk.i.k.i.k.k..kk.k......ii.....k.ik.ki.kki.kk..i..k...i.i..i.k.....i.i.i.i.k.ki..k..i.k..k.,.i...k..i..i.k.kk........k.i..k..k.i..k..ki koi. k. k....i.....i....k.....ii..i.k..i..k...i.k.k.i..i.k..........i...i..kki..ik..ki..i.i..k..k....i.....kk...i....k..i.i.i....ki.k.m.ki.i.kkkk.ki....i...i.....i.k.k....ik..k.ki.i..i.i.k...k.k.i.kki.i.i.ki....i..i.kki..kk.k.i..ki...k.ik....i..k..i...i.ki.ki.i...i..k...k..i...k.k.i.....ik.i.i...k.ki...k.k.k..k...i.k..k.ki.k..ki...i...k.i.kk..i..k.kk.ii(ki.ki.ki.k..i..i.i..k..i...i..kkk.kk.k...kk.i.k.i.i..k..ki.k,i..kk.kkk...i.i.k.ki.ki.kk.i....ik.i.i.....i..i...i...i..i..i..i..kk.i.k..k.k....kki..i..i.k......ki.k....i.i..k...ii...ii.kk.k.k..ki.ki..k..i.kk.i.k.i.k.kkk.ii.kkk.i.i..i.i..i.i.kk.kk..i..k..i..kk.ki.i.k..i.i.k.k.ikkk.iki.i.kk.i.k..kk..k..i.i.i.kk.i..i.i.kkkik?i.kk.i.i.kki.i.k..i.kk.ki..k.kkii.kk...i.k.k.ki..i..k...kk..ki..k..k..k.i..i.i.k..kki.ki?k..ki.k.i.i...i.i...i.i...kki.i.k.kk.i..k.k.i.i...ii.ii.i.i.k.k.ki..k.kki.i.k..k.ki..i.i.i.i.k.i...ki.k.ki.ki.i.ki..kki.k.k.kkkki.k.k.kii..ik.kki.kkkk.i?k.k.i.kki.i..kk.k.i.k.ki.i.kk.kkiki.i..kk..i..ki..i.kkki.ki.i.k.i.i.kkk.kkkkkkkkkk.kkki.ki.i.kkk.jk..k.ki.k.i.k.k.k..ji.kkkki.k.i.k.ki..i.i.k.ki.ki.k..kkk.i..i.i.kk.k.i..i.i.k.kk..i.k.k.kk.i..ikkk.k.i.kk.i.i.ki.k.k.kk..kkki..ki.kk.kkk.ki.ki.i.k.kkkkki..ki.i.kkkkki.i.k.kkkkk.i.i.ki.i.kkki.i.ki..ki..k.kki.k.kkk.ki.k.ki.i.k.kkik.kkkkkki.i.i.i.k.ki.i.i.kkkkki..mki.i.kkk.ii.kkkkk..i.k.kki...kkikkkk.ki.k..kk.ki.ki.mkkk.k.ki.ki.kkkki.kkkk.kkkkki.ki.k.kki..kki.k.kk.kkki.kki.kk.kkki.i.ki.i.i.kki.kkki.kk.kkki.kii.k.i.k.ki.i.ki.kkk.i.i.i.kkikki.i.i.k.i.i.i.i.i..ii.i..ki.i..i.i.i.k.i.i.ki.i..ii.i.kki.kki.i.ki.i.i.k.kki.i.kik.i.ki.ki..i.k.i.iiki.i.kkkkki.i.i.i.kki.ki.i.kkki.k.i.i.kk.i.i.i.i.k.jk.i.ki.kkkkkki.i.ikkkki.ki.kkkkk..jki.i.iki.kk.kki.kkki.kkkkkkkii.kki.ki.i.ki.kki.i.kmkkk..k.kk.kk..ki.ki.ikki.k.kkkikkkkki.kkkkki.i.kkk.ikki.i.ki.ki.kki.i.ki.i.i.ki.kk.ik.kk.kki.i.i.i.kkk.kki.ki.i.ik..kk.kkk.i.i.i.i..jkki.k.i.kk.i.kk.kiki.kik.iki.ki.ikkkki.ki.ki.i.kkkki.ki.kkkki.kki.i.i.i.i.ki..ki.i.i.ki.kkkki.m.ji.i.ki.ki.kk.ki.mkkkkki.kkkkkkkk.i.i.kkki.kkkkkkkki.i.kkki.kki.kki.ki.kki.ki.i.ki.k.i.kkkki.kkkkk.kki.kki.kkki.kki.ki.i.ki.ki.i.ki.kkkki.i.ki.i.kkkki.kkkki.k.kii.i.i.i.kki.ki.kkkkkkkkkki.ki.i.kki.i.ki.i.i.kkkki.kikkkk.ki.ki.ki.i.i.ki.i.ki.k.kkki.ki.k.kkkkkkkkkkki.kkkk..jki,kkki.i.ikkikkkki.kj.kkkkkk.kkkkiki.ki..jki.i.i.k.kkkkki.i.kikkkki.ki.i.k.ii.kii.i.ki.kk.i.i.kkki.ii.i.i.kki.kik.ikkk.i.k.kkki.kkkik.kkkii.ii.mki.kkkkkki.i.kkkk.kkkkkii.kkkkki.k.kkkikkki.kkk.kki.ikkkkikkkkkkkii.kkkkkikkki.kkiki.kki.kkkki.kkkkkikiki.kki.i.kkkki.ki.kkkkikkkkkikki.iki.kkkkkkkkki.i.kkkkkkkkkkkkki.kkkkkkkkkkkkkkkk.kkkkkkimkiiki.kii.kkki.k.ikkkkkii.kkkki.ki.kki.kki.kii.kkimkkkkiki.ikikkkiikkkkkkki.kkikkkiki.kkikkikkikkkkki.i.ki.ki.ki.ii.kkkki.kkkkikkkkki.i.kkkkkkiikkkikkki.kkki.ki.i.kkkkkikiki.kki.kkmkkkkkkkkkkkki.kkki.i.kki.kkkimkki.i.i.kkkkikkkk.kkk.kkkki.kkkkki.kki.kkkkkkki.iiii.ikkki.kikkkkkikkkkkki.kikki.iki.ki.ikkkkkkkkkikkii.i.kkikkkkkkkkki.i.kkkkkkki.ki.kkki.ki.ki.mkkkkikkkikkkkkkkkkki.kiikikkkkki.kkkkkki.kkkkikkkkkki.kkikkkikkkkkki.kkkkiki.kiikkikkkiiikikikki.ikkkkki.kkiikii.kkmkkiki.ikkii.kkiikkkiki.i.kiikkkikikkikkki.ikkkikkkkikkiii.kkkkiiki.kiii.ikkkkkkkikkiikki.ki.ikkkki.kkkkkkkkii.kkikkki.ikikkkki.kkkkkiikkkkkiiikii.ki.kikikikiiikiiiiiikkkkkkkikkkiikkii.kiikikkikkkki.i.kkki.kiikikkkiki.ikikikikkkiki.kkkikikkiikiki.ikkkki.kkikkkiki.kkkkkkii.i.ki.kikkiiikkkkki.i.i.iikkikkiikiikiiikkkkkikkiikiiikiiiiiiikikiiikiikkiiiiiiiikikkii.kiiiikikiikiiii.kiikiiikiiii.kkiikiikiiiiiiiiiiiiiiiiiiiikkiiiiiiki.iiii.kikikikkkkkk.kkk.kkkkkkkkik.kkkkkiiikkkkkkki.kikkkkkkikkikkikkkkkkkkkikkkkkikkkkkkkkkkkkkkkkiikkkkkkkkkkkkkiikkkkkkkikkkikkkikkki.k.. . i. I. K

  • @yashwanthsooryamekala3730
    @yashwanthsooryamekala3730 Жыл бұрын

    విశ్వనాథ్ గారికి ఏడిద నాగేశ్వరరావు గారికి మహదేవన్ గారికి బాలుగారికి వేటూరి గారికి సోమయాజులు గారికి మంజు భార్గవి గారికి తెలుగుజాతి రుణపడి ఉంది..

  • @RamaKrishna-zr9sy
    @RamaKrishna-zr9sy6 жыл бұрын

    మాటల్లో చెప్పలేను, అందరూ చూడవలసిన సినిమా.. మనసుకి ఎంతో హాయిని ఇచ్చిన సినిమా...

  • @naturemurali7331

    @naturemurali7331

    3 жыл бұрын

    Correct

  • @soundcheck2k7

    @soundcheck2k7

    2 жыл бұрын

    Avunu babu

  • @srikamperi8324
    @srikamperi83244 жыл бұрын

    ఒక గురువుకి, శిష్యురాలికి మధ్య వున్న పవిత్ర బంధం గురించి చాలా సున్నితం గా చూపించిన కళాతపస్వి కి పాదాభివందనాలు.. నేను పుట్టిన సంవత్సరం లో ఈ సినిమా వచ్చింది, ఎంతటి సున్నితమైన సన్నివేశాలు, కథ, కథనం, సంభాషణలు, తెలుగు భాషకి అద్దంపట్టేలా పాత్ర ధారణలు ఒక్కటేవిటి శంకరాభరణం అంటే ఒక కావ్యం.. న భూతో న భవిష్యతి, మరల విశ్వనాధ్ గారు ఇలాంటి కావ్యాన్ని చిత్రీకరించాలన్న కూడా ధైర్యం సరిపోదని నా అభిప్రాయం.. ఆయనకి నచ్చుబాటుగా ఇప్పటి కాలం లేదు తెచ్చిపెట్టుకునే హావభావాలు తప్ప..

  • @facetoface5085
    @facetoface50853 жыл бұрын

    ఇంత గొప్ప చిత్రాన్ని తీసిన కళాతపస్వి కె.విశ్వనథ్ గారికి, ఇంత గొప్ప సంగీతాన్ని సమకూర్చిన కెవి.మహదేవన్ గారికి శతకోటి పాదాభివందనాలు. బాహుబలి లాంటి సినిమాలను మనం భవిష్యత్ లో చాలా చూడగలం కాని, ఇలాంటి సినిమాని మళ్లీ ఈ జన్మ లో చూడలేము.

  • @adibhatlajayavani554

    @adibhatlajayavani554

    3 жыл бұрын

    బాగా చెప్పారండీ ఇలాంటి సినిమాలు మళ్లీ మళ్లీ రాదు 😔🙏🙏🙏

  • @simhadriraju1604

    @simhadriraju1604

    3 жыл бұрын

    ఇద్దరు కె వి లకు కె విశ్వనాథ్ గారు కె వి మహదేవన్ గారికి పాదాభివందనం 🙏

  • @subbareddy295
    @subbareddy2953 жыл бұрын

    సార్ నా వయసు 52 సంవత్సరాలు. ఎప్పటి నుండో చూడాలని అనుకున్నాను ఈ రోజు సినిమా మొత్తం చూసాను నా జన్మ ధన్యమయ్యింది కళాతపస్వి విశ్వనాధ్ గారికి సోమయాజులు గారికి నా పాదాభివందనం 🙏🙏🙏

  • @premb9177
    @premb91773 жыл бұрын

    ఈ సినిమా గురించి చెప్పే పరిపక్వత, అర్హత నాకు లేదు కానీ ఒక్క మాట మాత్రం చెప్పగలను.తెలుగు సినిమా పరిశ్రమని ఎవరెస్ట్ పై నిలపడానికి ఈ ఒక్క సినిమా చాలు 🙏🙏🙏ఎందరో మహానుభావులు అందరికీ నా వందనములు🙏🙏🙏

  • @jeevanrao5492
    @jeevanrao54923 жыл бұрын

    ఇలాంటి సినిమాను ఈ రోజుల్లొ తీసే దర్శకులు లేరు ఇంకా ఆదరించే అభిమానులు లేరు. కళాతపస్వి విశ్వనాథ గారికి పాదాభివందనాలు.

  • @vardhanviswa5075
    @vardhanviswa50757 жыл бұрын

    దయచేసి ఇలాంటి సినిమాలు తీసి కలల్ని,మనిషి కి మనిషి కి మధ్య మానవతా విలువల్ని, బాధ్యతల్ని, అభిమానాల్ని ,భావోద్వేగాలను గుర్తు చేయండి...... ఎందరో మహాను బావులు అందరికి వందనాలు.......!!!

  • @vijayacoppole3524

    @vijayacoppole3524

    5 жыл бұрын

    Param Pavitram Baba Vibudhim

  • @bsrinivasrao2989

    @bsrinivasrao2989

    3 жыл бұрын

    U

  • @satyanarayanagadamsetty9252

    @satyanarayanagadamsetty9252

    2 жыл бұрын

    ?y3+'

  • @baburaoteki5665

    @baburaoteki5665

    2 жыл бұрын

    @@vijayacoppole3524 pa

  • @nageswararaokanigalla3213

    @nageswararaokanigalla3213

    2 жыл бұрын

    @@bsrinivasrao2989 a

  • @maheswari653
    @maheswari6533 жыл бұрын

    ఆనాటి సమయంలో ఇలాంటి చిత్రం తీసారు అంటే తెలుగు వారి గొప్పతనం ఏమిటో తెలుస్తుంది 🙏🙏

  • @chchantibabu263
    @chchantibabu263 Жыл бұрын

    Wow,,what a fantastic movie sir,,kala tapasvi Sri k.Viswanadh Gariki syrasu vanchi na paadhabhi vandhanalu🙏🙏🙏 theliya jesukuntunnanu.claimax can't control my tears 😭😭

  • @physicsforallparvathamsati3936
    @physicsforallparvathamsati39363 жыл бұрын

    జీవితం లో అన్ని బంధాలు శారీరక సంబంధాలు కాకపోవచ్చు. కానీ మనిషికీ మనిషికీ మధ్య బంధం అనిర్వచనీయం. అటువంటి బంధాలను కళ్ళకు కట్టినట్లు చూపించారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ గ్రహీత శ్రీ విశ్వనాథ్ గారి పదాలకు నమః సుమంజలి🙏🙏🙏🙏

  • @vemurisatyanarayana8953
    @vemurisatyanarayana8953 Жыл бұрын

    విశ్వనాథుని అద్భుత సృష్టి. చిత్ర ముగింపు సన్నివేశాలు ఉద్వేగాన్ని కలుగ జేసాయి. పాటలన్నీ మరకతాలే. తెలుగు చిత్ర స్థాయిని పెంచిన చాలా కళాత్మక చిత్రాలలో ఈ శంకరాభరణం చిత్రం కూడా ఒకటి. బాల సుబ్రహ్మణ్యం గారి గాత్ర మాధుర్యం అత్యున్నత శిఖరాలకు చేరిన నిదర్శనం ఈ చిత్రమే.

  • @mohanaddanki5804
    @mohanaddanki58042 жыл бұрын

    చిత్రానికి అందించటానికి తోడ్పడి న ప్రతి ఒక్కరి కి మనస్పూర్తిగా నమస్కరిస్తున్నాను. మహదేవన్ గార్కి నమస్సుమంజలి..

  • @nsreenivasagowd7060
    @nsreenivasagowd7060 Жыл бұрын

    🙏ఎంతటి బాధలైన సంగీతం తో దూరం చేయొచ్చు అనడానికి నిదర్శనం ఈ సినిమా

  • @alonewalk-vlogs
    @alonewalk-vlogs Жыл бұрын

    2022... నే కాదు... 2222 లో కూడా... ఇలాంటి సినిమా రాదు.. ఇది సినిమా కాదు.. జీవితం సంగీతానికి ప్రాణం పోసిన చిత్రం ఇది.. మన సంస్కృతి నీ ప్రతిబింభించే సినిమా ఇది.. గురు భక్తి కి నిలువెత్తు నిదర్శనం ఈ సినిమా..

  • @DANDEASHOK
    @DANDEASHOK4 жыл бұрын

    40 years over . Today i am watching this movie. ఓ మంచి విలువలు గల సినిమా

  • @mahireddy9890

    @mahireddy9890

    4 жыл бұрын

    శివరాత్రి నాడు చూడాలని ఆ శివయ్య ఇచ్ఛ

  • @regidiashok5019
    @regidiashok5019 Жыл бұрын

    కె విశ్వనాథ్ గారు కాలం చేసిన తరువాత ఎంత మంది ఈ సినిమా చూస్తున్నారు

  • @raa6280
    @raa6280 Жыл бұрын

    అబ్బా...ఎంత గొప్ప ..అనుభూతి.. చెప్పటానికి కొత్తగా మాటలు నేరుచ్చుకోవలి🙏🙏🙏

  • @giribabu7556
    @giribabu75565 жыл бұрын

    Na life lo inthakante goppa cinema chusthanu anukonu Nenu 🙏🙏🙏

  • @parvathylakshmi4075
    @parvathylakshmi40753 жыл бұрын

    I am tamil I see the film lots of times Every time Iam crying. Manasa sangar song.very heartful touching. No words.

  • @77sriganesh
    @77sriganesh8 жыл бұрын

    How many times I see the movie, I cannot stop tears rolling out many a time every time I see the movie. The best dialogue in the movie is the silent communication between the guru and sishya. Edida Nageswara Rao Garu passed away recently and he will be remembered for generations to come as the producer of Sankarabharanam. The five people who made this movie the way it is are S P Balu, Mahadevan, Jandhyala, Veturi, and above all the captain Viswanath Garu. GREAT MOVIE

  • @PrabhakarLakku

    @PrabhakarLakku

    7 жыл бұрын

    77sriganesh

  • @shakuntalarao6287

    @shakuntalarao6287

    7 жыл бұрын

    77sriganesh hum t v

  • @venkatanageswararaogopiset9121

    @venkatanageswararaogopiset9121

    6 жыл бұрын

    great Telugu movie hatsup to k.viswanath Garu.

  • @Mahender1722

    @Mahender1722

    6 жыл бұрын

    Well said

  • @arunjambunathan

    @arunjambunathan

    5 жыл бұрын

    How can we discount J V Somayajulu Garu's pivotal performance??

  • @sumanprince2049
    @sumanprince204911 ай бұрын

    ఆచార వ్యవహారాలు మనసులని క్రమమైన పద్దతిలో పెట్టడానికి తప్ప... మనుషులను కులమనే పేరుతో విడదీయడానికి కాదని చెబుతూనే సాంప్రదాయ సంగీత గొప్పతనాన్ని గొప్పగా తెలియజేసిన దర్శకేంద్రునికి మరియు చిత్ర బృందానికి నమస్సుమాంజలి.

  • @choppavarapuvenkateswarlu4352
    @choppavarapuvenkateswarlu43526 ай бұрын

    I Salute to Poornodaya Movie Creations and Great Director K.Viswanath Gariki.Om Nama Shivaya..❤❤

  • @ycmnaidu3436
    @ycmnaidu34368 жыл бұрын

    best movie for ever in Telugu.....The best dailouge .....Sukalu Kalisi panchukunnamu.....alagey..Kastalu Kalisi Panchukundam...

  • @thanikitla9071
    @thanikitla90713 жыл бұрын

    దాదాపు చిత్రం మొత్తం కన్నీటి తో చూసాను, అవి ఆనంద భాష్పా లో మరేదో తెలియదు చాలా బాగుంది చిత్రం

  • @choppavarapuvenkateswarlu4352
    @choppavarapuvenkateswarlu43526 ай бұрын

    K.Viswanath Adbhutha Avishkarana in Telugu Screen.Salute the Great Director always..❤🎉😊

  • @WASIMALI-qv6cy
    @WASIMALI-qv6cy3 жыл бұрын

    Chala rojulu tarvatha manchi cinema chusina andham kaligindi..... Hats off K. Vishwantha garu

  • @drpvgraju
    @drpvgraju8 жыл бұрын

    Even after 36 years i still get emotional watching this movie. How fortunate i am for being born watching the works of Maestros like K vishwanath!!!

  • @dr.agupta
    @dr.agupta8 жыл бұрын

    I watched this movie 100+ times, mostly in background while working.. Vishwanath-Balu-Mahadevan-Puhalendi gArlaku nA pAdAbhivandanamulu. I feel so happy seeing non-Telugus commenting with so much of reverence towards this celluloid masterpiece. I'm sure, it would get 100M more views with english subtitles! :)

  • @Tirumaleshnaidu

    @Tirumaleshnaidu

    7 жыл бұрын

    Adarsh GUPTA:me too(Saradha swarupamina guruvugari pravachanam vallane e cinema chusanu)

  • @PrashanthKumar-nz5pd

    @PrashanthKumar-nz5pd

    4 жыл бұрын

    apoorvam brother.....meeku ee cinema patla unna bhakti...mana sanskrtuhi, viluvala patla unna gouravaaniki naa vandanaalu

  • @rameshsama3535
    @rameshsama35353 жыл бұрын

    ఇది సినిమా కాదు ఒక కళాఖండం. నా జీవితంలో మరిచిపోలేని అనుభూతి మాటల్లో చెప్పలేని ఆనందం.ఇక ఎప్పటికీ రాదు రాలేదు ఇలాంటి సినిమా

  • @sombhattshastri1353
    @sombhattshastri13534 жыл бұрын

    Watched this movie in 2020. My parents always talk about this movie. Now, I understood why it is a classic. Sirisa vanchi vandhanam.

  • @84sravan
    @84sravan3 жыл бұрын

    The relation between somayajulu garu and manju Bhargavi garu is ultimate..the way the scenes and acting is conveyed is fantabulous..the climax is heart breaker..after watching these kind of movie one will have a great satisfaction..

  • @santhoshnaidukoribilli
    @santhoshnaidukoribilli8 жыл бұрын

    when i was school days, I always avoid this movie but now.....I cant express myself that how much we have strength in music.

  • @gurusatsang6138
    @gurusatsang6138 Жыл бұрын

    ఈ సినిమా వచ్చిన 42 సం" తర్వాత చూసాను. కానీ అధ్భుత మైన ఆ మధురానభూతిని మాటలతో వర్ణించలేను

  • @reddyvibes8366
    @reddyvibes83664 жыл бұрын

    2020 lo chusevallu like kottandi

  • @hellowakeup6848

    @hellowakeup6848

    3 жыл бұрын

    like vesina vaallu kacchitam antha samaanam ane message grahinchandi.

  • @harikishore6623

    @harikishore6623

    3 жыл бұрын

    No problem k. Vishwanadh gari movies shankara baram Sagara sangamam Swarnakamalam 2200 lo like kotta manna kodataru

  • @pitco

    @pitco

    3 жыл бұрын

    Yenduku?

  • @harikishore6623

    @harikishore6623

    3 жыл бұрын

    Because k.vishwanadhan gari movies alantivi

  • @pitco

    @pitco

    3 жыл бұрын

    @@harikishore6623 haan?

  • @kalyanmoorthy8787
    @kalyanmoorthy87877 жыл бұрын

    what a great message of movie , Old is not a gold it's a diamond

  • @kirankumarbn9134

    @kirankumarbn9134

    3 жыл бұрын

    Super movie

  • @wasimahmed4369
    @wasimahmed43697 жыл бұрын

    I dont know how to ever thank my parents for introducing me to Indian classical music at a very early age. Shankaraabharanam is one of the greatest musicals I have watched with my dad. I dont understand much of Telugu but I instantly could connect myself with the divinity of this movie, its music and lyrics. And this song is pure divinity. MUSIC IN ITSELF IS DIVINE PURITY BEYOND LANGUAGES, BEYOND BOUNDARIES, BEYOND RELIGIONS. It is the greatest gift to mankind.

  • @nimmalasatyanarayana4585

    @nimmalasatyanarayana4585

    7 жыл бұрын

    Wasim Ahmed got

  • @sudheeraryaca

    @sudheeraryaca

    5 жыл бұрын

    Beautifully put.

  • @natarajanv7198

    @natarajanv7198

    3 жыл бұрын

    Great sir,

  • @anandkumar-fo9ji

    @anandkumar-fo9ji

    3 жыл бұрын

    Great explanation..sir..

  • @elpulaSUPREME

    @elpulaSUPREME

    2 жыл бұрын

    🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️

  • @vajjalapraveenkumar646
    @vajjalapraveenkumar6464 жыл бұрын

    Anyone watching in March 2020? Watched it 32 times, still watching.Thanks to k vishwanath garu, somayajulu garu, and music director....

  • @PrashanthKumar-nz5pd

    @PrashanthKumar-nz5pd

    4 жыл бұрын

    long live your passion, brother...I am delighted to see youngsters like you fond of our culture and its upkeep. Mee pillalaki kuda mana sanskruti, maanavathaa viluvalu, sangeetha saahityaala patla gouravam bhakti kaliginchaali...Vishwanath,SPB, Jandhyala, Somayaajulu gaarlaki paadaabhivandanam,

  • @seshu427
    @seshu4277 жыл бұрын

    Sri Chaganti Koteswara Rao Garu ee cinema lo sneham gurinchi kallaku kattinattu chepadam vinnaka marokasari ee classic movie ni chusanu.. hats off to Director K.Vishwanadh Garu..

  • @kapilgudala

    @kapilgudala

    7 жыл бұрын

    Same here. Guruvu gari pravachanam vinna taruwata malli oka sari movie chusanu. Great movie and wonderful director.

  • @itzmepoornima4819

    @itzmepoornima4819

    5 жыл бұрын

    What The

  • @sujathak6027

    @sujathak6027

    4 жыл бұрын

    No, words, exlent movie

  • @pothangalsathish4060

    @pothangalsathish4060

    3 жыл бұрын

    @@itzmepoornima4819 emaindi madam? Next ento?

  • @PushpaLatha-oe6bu

    @PushpaLatha-oe6bu

    3 жыл бұрын

    @@sujathak6027 uzf

  • @balakrishna-xg1oy
    @balakrishna-xg1oy6 жыл бұрын

    43.20.. ,లోకేశ్వరుడికి తప్ప లోకానికి భయపడనురా పార్దివా.. నాకు తులసికి మద్య ఉన్న బాంధవ్యం ఆ రుద్రదేవుడికి తెలుసు..wat a dialogue

  • @sivasekhar5874

    @sivasekhar5874

    3 жыл бұрын

    AVUNU

  • @rajgoud5578

    @rajgoud5578

    3 жыл бұрын

    జంధ్యాల గారు రాశారు

  • @sivasekhar5874

    @sivasekhar5874

    3 жыл бұрын

    @@rajgoud5578 good information

  • @subramanyamn96

    @subramanyamn96

    3 жыл бұрын

    Good noticed..👍

  • @vijayabharathi3077
    @vijayabharathi30774 жыл бұрын

    Na chinnappatinundi ennosarlu yi moovie chusanu yippudu naku 51 years. Yippatiki yi cinema chusthe yinkosari chudalani anipisthundi. Modatisari yi movie chuchinapudu yelanti bhavodvegalu nalo kaligayo ade yippudukuda kalugayi. Ajaramaramu. Actress chanipoyina brathikina varu yennatiki mana gundello nilichipoyaru. Vari janmaku yidi chalu. Marvellous no words.

  • @sharathgadasally2309
    @sharathgadasally23093 жыл бұрын

    40 years later, the last scene and song still touches the heart like nothing else. Remembering Balasubrahmanyam today.

  • @kumarmother6346

    @kumarmother6346

    3 жыл бұрын

    Today iam waicing.miss spb sir

  • @chmk19
    @chmk195 жыл бұрын

    I still do not understand why this movie did not get oscar award. Any sensitive person will see the movie with tearful eyes. Fantastic and beyond description.

  • @Msh4566

    @Msh4566

    5 жыл бұрын

    lol😂😂😂Oscars award no chance this is not art film just classic movie

  • @bothamreddy

    @bothamreddy

    2 жыл бұрын

    because oscar is not worth this movie. oscar is just a stupid bronze metal made out of keen, arrogance, and pride. FYI oscar doesnt deserve to award this film. einstein theory of relativity is understood by only two people one is einstein and other dont know. the same with shankarabharanam. the movie never made , never will be made.

  • @doddisankararao6669

    @doddisankararao6669

    2 жыл бұрын

    Oscar award ichedi Brahmanulu kadu Nyana Murali Krishna.

  • @doddisankararao6669

    @doddisankararao6669

    2 жыл бұрын

    Apandi Brahmanulara mee band Wala. Somayajulu gadi Moham chooda Leka pothunnaru Brahmanulu Tappa. If u want, praise Ghantasala Garu to sky high. Mee kula pichi paduganu.

  • @satbalaa

    @satbalaa

    2 жыл бұрын

    @@Msh4566 oscars are not given for only art movies - the issue is the movie has to run for atleast one week in USA to qualify and only one foreign language film per country. Above all It has to be first sent - wasnt !

  • @Rambooo143
    @Rambooo1433 жыл бұрын

    Who is watching this evergreen movie in 2020 like vesukondi...

  • @sreehari3127

    @sreehari3127

    2 ай бұрын

    2024

  • @nandurenuvlogs3512
    @nandurenuvlogs35124 жыл бұрын

    ఈ సినిమా తీసిన విశ్వనాథ్ గారు ఆయన మానవ రూపంలో ఉన్న దేవుడు ఇది సినిమా నా మహాకావ్యం ఒక మనిషిని ప్రేమిస్తే ఏ విధంగా ఉంటది ఈ సినిమా చూస్తే అర్థం చేసుకోవచ్చు ఊరికెనే ప్రాణమిస్తా ప్రాణమిస్తా అంటారు కానీ ప్రేమ అంటే ఇది మనుషుల మధ్య సంబంధాలు కూడా ఇదే విధంగా ఉంటే చాలా బాగుంటది కానీ మానవుడు పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడి తన గౌరవాన్ని పాడు చేసుకుంటున్నారు అందుకే ఈ సినిమా కల ఉన్నంతవరకు నిలిచి ఉంటుంది జై విశ్వనాధ్ గారు ఆయన కళాతపస్వి

  • @mohammedakramuddin6392
    @mohammedakramuddin63923 жыл бұрын

    ఈ సినిమా మొదటిగా 1980లో చూశాను. అప్పుడు నా వయస్సు 13 సంవత్సరాలు. ఏమి అర్థం కాలేదు. హాలులో హాయిగా నిద్రపోయాను. ఆ తర్వాత కళాతపస్వి విశ్వనాథ్ గారి అనేక సినిమాలు చూసి, ఆయన అభిమాని అయిపోయాను. మళ్ళీ శంకరాభరణం సినిమా ఎన్నిసార్లు చూశానో. నిజంగా అద్భుతమైన సినిమా. సినిమాలోని పాత్రలకు నటుల ఎంపిక, వారి నుంచి తనకు కావలసిన నటన, సంగీతం అన్ని కూడా విశ్వనాథగారి అంకితభావానికి ఉదాహరణలు. హ్యాట్సాఫ్ టు విశ్వనాథ్ గారు.

  • @ssnadig
    @ssnadig4 жыл бұрын

    40 Yrs and still the movie is fresh everytime it is seen..

  • @srinivasdommati8724
    @srinivasdommati87245 жыл бұрын

    Somayajulu garu nijanga jeevincharu... Asalu matallev ayana natanaki. Intha goppa chitranni mana telugu prekshakulaku andhinchina Vishwanath gariki Padhabhivandhanalu..

  • @shreetravel9040
    @shreetravel90402 жыл бұрын

    SUPER GOLDEN MOVIE ,, SUCH HINDU CULTURAL MOVIES,, PERFECT MOVIE WITH EVERGREEN SONGS.....

  • @bokkamanikanta2130
    @bokkamanikanta2130 Жыл бұрын

    నా మనసు నిజంగామూగబోయింది. చాలా చక్కని సాంప్రదాయకమైన చిత్రం.అభినందనలు 🙏🙏🌸🌸

  • @purohith2200
    @purohith22009 жыл бұрын

    Telugu directors/actors, please come out of so called GLAMOUR.. we need these kind of pictures which are close to reality..... Gr8 Movie .... Legend K Viswanath.

  • @venkateshamurthy154

    @venkateshamurthy154

    7 жыл бұрын

    N

  • @sreezsreez1042
    @sreezsreez1042 Жыл бұрын

    Please re-release this movie in theatres. Who wants to see this in theatres again. ? Make this post reach the right people... So that they will do it..

  • @shivanna126
    @shivanna1263 жыл бұрын

    ಅದ್ಭುತ ಅದ್ಭುತ ಅದ್ಭುತ ಅದ್ಭುತ ಸಿನಿಮಾ 🙏🙏 ನಾನು ಎಷ್ಟು ಸಲ ನೋಡಿದರೂ ಮತ್ತೆ ಮತ್ತೆ ನೋಡಬೇಕೆನಿಸುತ್ತಿದೆ🙏🙏ಕೆ.ವಿಶ್ವನಾಥ್ ಅವರಿಗೆ ಅಭಿವಂದನೆಗಳು 🙏🙏

  • @hemamanjuhimagiri619
    @hemamanjuhimagiri6193 жыл бұрын

    i saw the movie when i was 18 years..now i am 50 still while watching the last scene tears come unknowingly...what beautiful movie i request the filmmakers to dubb in all languges so that every one has to watch and learn lessons in the movie ..nothing can beat this movie..btful songs ....

  • @MrDawoodips
    @MrDawoodips3 жыл бұрын

    "ఆచార వ్యవహారాలు మనసుల్ని క్రమమైన మార్గం పెట్టడానికి తప్ప, మనుషులను కులమనే పేరు తో విడదీయడానికి కాకూడదు!" 🙏

  • @vidyasagarraothungathurthi6377

    @vidyasagarraothungathurthi6377

    2 жыл бұрын

    Isupport

  • @KomathyKugathasan

    @KomathyKugathasan

    Жыл бұрын

    ​@@vidyasagarraothungathurthi6377 ❤❤❤❤❤❤

  • @midhunraj5638
    @midhunraj56386 жыл бұрын

    Shankarabharanam Malayalam Dubbed version ran continously for 365 days at Ernakulam Saritha Theatre in 1980.It ran for only 214 days in andhra..This Movie Ran more in kerala.very popular here in kerala

  • @natarajanv7198

    @natarajanv7198

    3 жыл бұрын

    Great

  • @harishkd1

    @harishkd1

    3 жыл бұрын

    Why are you deartating it in Andhra you mallu moron

  • @kameswariannavajjala9686

    @kameswariannavajjala9686

    3 жыл бұрын

    Great sir I don't know this Sometimes it happens

  • @kameswariannavajjala9686

    @kameswariannavajjala9686

    3 жыл бұрын

    Great sir I don't know this Sometimes it happens

  • @midhunraj5638

    @midhunraj5638

    3 жыл бұрын

    @@harishkd1 coz you sensless guys only like masala films.. we like great movies good content

  • @ranginenimanmohan5155
    @ranginenimanmohan51553 жыл бұрын

    చిన్ననాట చూసిన చిత్రం... సుమారు మూడున్నర దశాబ్దాల తర్వాత ఈరోజు మళ్లీ చూశాను. అద్వితీయమైన అనుభూతి... 💐💞💐

  • @K.Gowthami555
    @K.Gowthami5554 жыл бұрын

    దొరకునా ఇటువంటి cinema..... కలుగున ఇటువంటి అనుభాతి ఇది గాక ఇక వినగలనా ఇటువంటి గానామృత సంగీత సాహిత్యాన్ని ఇక చూడగలనా ఇటువంటి సంస్కృతీ,సంప్రదాయము,కళలకు అద్దం పట్టినటువంటి ఇలాంటి చిత్రాన్ని ఇదిగాక ఇది గదా మహా భాగ్యం ఇది గదా మన తెలుగు భాషా సాహిత్యం ఇది గదా ఆ లోకేశ్వరుడైన ఈశ్వరుడు ఉన్నాడనే భావనను కలిగించే దృశ్యము ఈ చిత్రంలో నటించి మెప్పించిన ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు ఒక మంచి అనుభూతిని కలిగించేలా ఇలా ఈ చిత్రాన్ని మాకు అందించిన మా విశ్వనాథ్ గారికి కృతజ్ఞతలు.😍🙏🏻🙏🏻🙏🏻

  • @sltrendssrilokeswaritrends3305
    @sltrendssrilokeswaritrends33059 жыл бұрын

    Manaku intati adbutamina cinema ichinanduku viswanath gariki padabi vandanam.Movies like this only can help us to portray our culture to next generations.Thank u very much.

  • @telugumovies2363
    @telugumovies23634 жыл бұрын

    *తెలుగు అజరామరం శంకరాభరణం*

  • @Krishnammacrackers
    @Krishnammacrackers Жыл бұрын

    How many members seeing this movie today...

  • @sailajas
    @sailajas4 жыл бұрын

    What a beautiful movie... I watched it more than 50 times, still every single time it gives a new experience, some new lesson to learn. Today's movies never reach this level. Now a days movies we are watching and forgetting after few days or months. But these kind of movies stays forever. Still so many dislikes? People without heart and feelings may be...

  • @subbubalineni7824
    @subbubalineni7824 Жыл бұрын

    born in 1994, almost all in my life I have listened to western music. just watched this in 2022 and you know what im feeling........ I was re-born .... in my previous life i was connected this music..........

  • @datlaanjanadevi9453
    @datlaanjanadevi94533 жыл бұрын

    Manjubhargavi beauty and expressions ultimate in acting. Each and every artist is born just for this movie. Vishwanathgariki padabhvandanalu

  • @nagababusunkara8564
    @nagababusunkara85644 жыл бұрын

    ఇంత గొప్ప సినిమా తీసిన విశ్వనాథ్ గారిని కలవాలని వుంది...ఆయన మనకి దొరికిన ఆణిముత్యం ఆయన్ని జీవితంలో ఒక్కసారి అయిన దర్శించుకోవాలి....ఆయన ఇంటి చిరునామా ఎవరికైనా తెలిస్తే ఇవ్వండి ...ఆయనకి పాదాభివందనం చేసుకుంటాను....🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srinivas.b.n7236
    @srinivas.b.n72365 жыл бұрын

    LANDMARK OF TELUGU CINEMA...జీవితం తరించడానికి ఈ ఒక్క సినిమా చాలు

  • @narasimhants6477
    @narasimhants64778 жыл бұрын

    Dorakuna ituvanti movie again in my life time !! The 'great end' is great !!!

  • @jaganPuram
    @jaganPuram6 жыл бұрын

    I can't express it in words...Kudos to Jv and Viswanath for such masterpiece ...We are fortunate enough to have k Viswanath

  • @foodandlife123
    @foodandlife1232 жыл бұрын

    All the comments are very true, because I too have the same feelings every time I watched this movie for the last 40+ years !

  • @adhikaralasomashekar3503
    @adhikaralasomashekar35032 жыл бұрын

    SHANKARABHARANAM is The Greatest Movie in World Cinema. Salutations to KALA TAPASVI Vishwanath Garu. Salutations to Music Director K.V. Mahadevan. Salutations to SPB. "Dorakuna Ituvanti Seva ......" 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vishnupriyanannapaneni3446
    @vishnupriyanannapaneni34467 жыл бұрын

    wonderful movie.iam the most unfortunate fellow to see this movie in 2017.the tear drop falling from my eyes at the ending not because of sad ending but because of souls of both joined together at that moment.excellent movie.

  • @mahireddy9890

    @mahireddy9890

    4 жыл бұрын

    I got excitement on the scene of practising music in cool river and second music sound with steps of child after entering into house

  • @ravikiran9180
    @ravikiran91807 жыл бұрын

    French film the artist with same plot received Oscar, this movie deserves more than an oscar

  • @vayunandanreddy4847

    @vayunandanreddy4847

    3 жыл бұрын

    Can I know the French film name

  • @carglowdetailers
    @carglowdetailers3 жыл бұрын

    Best Direction,Best Lyrics, Best Music,Best acting of Legends Allu,Somayajulu,ManjuBhargav,Nirmalllamma,Thulasi and Best story......No words about such wonderful moovie. Hats off to K Viswanath and KV Mahadevan sir.

  • @mouryatheja4841
    @mouryatheja4841 Жыл бұрын

    Today we lost this legendary🙏🙏🙏 director...the same day Feb 2nd shankarabharanam movie released... RIP Sir

  • @venugopal6508
    @venugopal6508 Жыл бұрын

    The movie is beyond words, I have seen it many times in my youth and even today, a movie like this will not come out without losing its uniqueness.

  • @narasingaraokhaderabad3212
    @narasingaraokhaderabad32125 жыл бұрын

    దొరకునా ఇటువంటి సేవ 🙏

  • @hitchhawk8970
    @hitchhawk8970 Жыл бұрын

    Asalu.. one of the masterpiece.. still tears when i see this movie.. music, emotions, actor performance all top notch..

  • @mehaboobbasha2936
    @mehaboobbasha29362 жыл бұрын

    Sangeetam lo Annikalalu kalagalpi chekkina mahaa shilpam ee shankarabharanam❤️❤️❤️❤️❤️❤️❤️

  • @shyjuch
    @shyjuch8 жыл бұрын

    Today, i have seen this film again to complete 200 times.

  • @KrishnaPriya00

    @KrishnaPriya00

    4 жыл бұрын

    Is it true???

  • @praveenkumar-si9uk

    @praveenkumar-si9uk

    4 жыл бұрын

    Super sir

  • @PrashanthKumar-nz5pd

    @PrashanthKumar-nz5pd

    4 жыл бұрын

    shyju ji...your devotion for this movie is highly laudable sir! I believe you understand and speak Telugu..!! Hats Off to you!

  • @shyjuch

    @shyjuch

    4 жыл бұрын

    Prashanth Kumar ji, Thank you So much. Everyday i sleep hearing Manasa Sancharare... Unfortunately, I do not understand Telugu. Malayalam is my mother tongue.

  • @sairk6174

    @sairk6174

    4 жыл бұрын

    Keep going.

  • @youtubefor5201
    @youtubefor52014 жыл бұрын

    Classics made only one time in life....

Келесі