ఓట‌ర్ సైకాల‌జీ | RGV interview with prof k Nageshwar on Voter psychology |

RGV interviews with Prof K Nageswar on Voter psychology and try to look inside the mind of the voter. The Indian voter is a person who has the right to vote in the Indian democratic system. When it comes to whom they vote for, the Indian voter's decision is often influenced by various factors, including caste, religion, and political parties. In India, politics is often divided along these lines, and parties often use these factors to appeal to voters.
Money also plays a significant role in Indian politics, with parties often giving money to voters in exchange for their support. While some voters may take the money, others may vote for the party they believe is most in need of their support. The influence of caste votes and voter psychology on the voting process is also significant.
In a interview between Ram Gopal Varma and Prof. K. Nageshwar, the focus was on voter psychology, which is considered to be the key to understanding political parties' effects on voters. Understanding the psychology of voters can help parties develop strategies to appeal to them effectively.

Пікірлер: 660

  • @brahmajisha2931
    @brahmajisha2931 Жыл бұрын

    KZread లో ప్రజాస్వామ్యం మీద ఇంత గొప్ప చర్చ ఎప్పుడూ జరగలేదు...ఒక వాస్తవం, ఒక వాస్తవిక భావన, ఒక ఆశ కలిగింది అన్నది నిజం....ఇదే నిజం...

  • @gdlvarma
    @gdlvarma Жыл бұрын

    ఈ వీడియోలో నాగేశ్వర్ రావు గారు నవ్వటం నేను మొదటసారిగా చూస్తున్న

  • @KomireddyLaxmaReddy
    @KomireddyLaxmaReddy Жыл бұрын

    ఆర్జీవి నీవు ఇతనిని అడిగే ప్రశ్నలను jayaprakash narayan అడిగితే బాగుంటుంది. సరైన సమాధానాలు చెబుతారు. ఆయన కొంత ప్రయత్నం కూడా చేస్తుంటాడు అటువంటి వాటి కొరకు. ఈయన కూర్చొని ముచ్చట్లు చెప్పేటాయన.

  • @venkatsatish2219
    @venkatsatish2219 Жыл бұрын

    జయప్రకాశ్ నారాయణ గారితో ఇంటర్వ్యూ చెయ్యండి.

  • @gowthamreddy8618
    @gowthamreddy8618 Жыл бұрын

    ఆహా ఇద్దరు పెటమ్ స్టార్ లని ఒకేచోట చూడడం ఎంత భాగ్యమో 😄😄😄

  • @arshcompetitive184
    @arshcompetitive184 Жыл бұрын

    వోడ్కా+కోకోనట్ వాటర్=హెల్తీ కిక్

  • @agentgpt007
    @agentgpt007 Жыл бұрын

    How many want Teenmar Mallanna interview with RGV sir

  • @SRINIVASSIRAPU
    @SRINIVASSIRAPU Жыл бұрын

    Next episode లోక్ సత్తా జయప్రకాశ్ నారాయణ్ గారితో చేయండి. Same questions ki పర్ఫెక్ట్ ఆన్సర్స్ వస్తాయి.

  • @shm-dc2jc
    @shm-dc2jc Жыл бұрын

    నాకు తెలిసి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ లో ఓకె ఒక్కో బహు ముఖ పజ్ఞా శాలి rgv

  • @vvenkateswarvempati6981
    @vvenkateswarvempati6981 Жыл бұрын

    Sir వర్మ గారు మీ ప్రోగ్రామ్స్ చాలా బాగుంటాయి ఆలోచింప చేస్తాయి అయితే మీరు మీ మాట్లాడే విషయం లో అంటే విషయాన్ని అర్దం అయ్యే రీతిలో చెప్పేటప్పుడు మీరు చాలా ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారు కావున సాధ్యమైనంత వరకూ తెలుగు భాష ఉపయోగిస్తే మీ భావాలు చాలామంది అంటే సామాన్యులకు కూడా చేరువయ్యేందుకు ద్రోహద పడి చైతన్యవంతులు అవుతారు అని నా అభిప్రాయం. దయసీసి మీకు సలహా ఇస్తున్నందుకు మన్నిచండి

  • @gpatwar
    @gpatwar Жыл бұрын

    నాగేశ్వర్ గారి నుంచి వచ్చిన అత్యుత్తమ చర్చ,

  • @digavallisavitri7330
    @digavallisavitri7330 Жыл бұрын

    కాలం తో మారడం rgv కి తెలిసినంత బాగా ఎవరికీ తెలీదు... సినిమాస్ ఎవరు చూడరు ott లు వచ్చాక...

  • @sathishgadde280
    @sathishgadde280 Жыл бұрын

    ఎన్నాళ్ళ నుంచో చూసిన క్షణం

  • @sayyadrafi7
    @sayyadrafi7 Жыл бұрын

    ఇద్దరు జ్ఞానులు కలిసి చర్చిస్తున్నట్లు ఉంది.

  • @vuritysivaprasad7263
    @vuritysivaprasad7263 Жыл бұрын

    రాము గారు,

  • @SaradaTV2023
    @SaradaTV2023 Жыл бұрын

    సమాజం పట్ల బాధ్యతతో వ్యవహరించే వ్యక్తుల్లో RGV కంటే గొప్ప వాడు లేడు ఈ దేశంలో..

  • @bhaskarmalka
    @bhaskarmalka Жыл бұрын

    ఇద్దరు మేధావులు గ్రేట్ వీడియో

  • @srinivasbrahmadevu959
    @srinivasbrahmadevu959 Жыл бұрын

    Both are legends in various departments,,,,talking about very good topic,,

  • @srikanthkantha8706
    @srikanthkantha8706 Жыл бұрын

    RGV is listening patiently after asking question without any interference 🙏

  • @tennetimurty1848
    @tennetimurty1848 Жыл бұрын

    I think now everybody is accepting RGV... this proves that one must have own way of thought process! gradually people accept.

Келесі