దేశభక్తి అంటే... రామ్‌గోపాల్‌వర్మతో ప్రొఫెసర్ నాగేశ్వర్ || RGV full interview with Prof. Nageshwar |

దేశభక్తి అంటే... రామ్‌గోపాల్‌వర్మతో ప్రొఫెసర్ నాగేశ్వర్ || RGV full interview with Prof. Nageshwar ||
In Interview with Professor Nageswar, RGV asks Is there such a thing as real patriotism? What is patriotism? Why should people love their country? If we have loyalty to rulers, we will do anything for them. Is the country different from the government? What does the Supreme Court say about patriotism? Does absolute power lead to absolute corruption?
Watch Promo of interview.

Пікірлер: 680

  • @vijaykumarsurisetty2872
    @vijaykumarsurisetty2872 Жыл бұрын

    రాంగోపాల్ వర్మ ను కొత్త కోణంలో చూడగల్గుతున్నాం. మంచి డిస్కషన్ క్రియేట్ చేసారు

  • @idzkk

    @idzkk

    Жыл бұрын

    He is always like that except he’s also naughty person.

  • @MadhuGoud888
    @MadhuGoud888 Жыл бұрын

    ఈ వీడియో అర్థం కావాలంటే మెదడు కొంచం విస్త్రతంగా ఆలోచించేది అయ్యి ఉండాలి

  • @baburatnakarbunga904

    @baburatnakarbunga904

    Жыл бұрын

    Basically , beauty of human beings is ,as you said we are also programmed, but defectively...😊.. because the definition of life is, to maintain not to get equilibrium... That is life....If the movement you get equilibrium, you are died...😊

  • @maruthimohansaake2788

    @maruthimohansaake2788

    Жыл бұрын

    Kompadheesi medhadu vaapuvyaadhi raavaali antaaraaa....

  • @ratnasaiprattipati8375

    @ratnasaiprattipati8375

    Жыл бұрын

    Minimum degree chadavali

  • @revanthp9485

    @revanthp9485

    Жыл бұрын

    Avunaaa..Inthaki meeku ardmaindha??

  • @ganeshind2097

    @ganeshind2097

    Жыл бұрын

    పువ్వులకు (బత్తయిలకు) అసలు అర్థం కాదు

  • @chaitanyapopuri3287
    @chaitanyapopuri3287 Жыл бұрын

    ఇక్కడ మనం అందరం ఒకటి గమనించాలి నిజాయితీగా ప్రశ్నించే ఆర్జీవి గారి ని సహనంతో జవాబు చెబుతున్న ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారినీ మనసారా అభినందిస్తున్నాను పార్లమెంట్ ప్రజాస్వామ్యం వర్ధిల్లడానికి ప్రశ్నలు జవాబులే పునాది ఆ పునాది మన సనాతన ధర్మం లోనే ఉంది ప్రశ్నలు జాబులు వలన వ్యవస్థ కాలాన గుణమైన పరిపక్వత సాధించగలుగుతుంది ఆ ప్రశ్నించడం జవాబు చెప్పడం అనే అవకాశాన్ని భారత రాజ్యాంగము భారతీయులకు ప్రసాదించిన అద్భుత వరం అదే లేకపోతే మన దేశము మరో పాకిస్తాన్ లాగా తయారయ్యేది ఆ విషయంలో బాబా అంబేద్కర్ కు అందరం ధన్యవాదాలు చెప్పాలి ధన్యవాదాలు మేరా భారత్ మహాన్

  • @mohammedsaiffuddin4403

    @mohammedsaiffuddin4403

    6 ай бұрын

    😊

  • @chokkaprasadchokkaprasad3869

    @chokkaprasadchokkaprasad3869

    4 ай бұрын

    Antey Pakistan lo questions vestey vallani champestara,I don't agree with you😊

  • @bsrsreedhar239
    @bsrsreedhar239 Жыл бұрын

    నేను, నా కుటుంబం, నా ఊరు, నా రాష్ట్రం, నా భాష, నా దేశం, ఇదంతా ఒకే భావన. ఎక్కువ తక్కువ లోనే తేడా. యుద్ధం లాంటి అత్యవసర సమయాల్లో తప్ప మిగతా సమయాల్లో దేశభక్తి అనే దానికి పెద్దగా ఉనికి ఉండదు. ,ఆకారణంగా ఇతరులకు హాని కలిగించకుండా జీవించగలిగితే చాలు.

  • @Jagangarutaluka

    @Jagangarutaluka

    Жыл бұрын

    Good point

  • @vijaymohanreddyyarramreddy9972

    @vijaymohanreddyyarramreddy9972

    11 ай бұрын

    సర్ మనదేశం కేవలం ఓట్ల కోసమే యుద్ధం చేస్తుందనే అపప్రధ కూడా ఉంది సర్!

  • @paparaopeyalla6051

    @paparaopeyalla6051

    5 ай бұрын

    Very గుడ్ బ్రో.

  • @bgirijamanohar2436
    @bgirijamanohar2436 Жыл бұрын

    చాల బాగా వివరించారు. ఈ డిస్కషన్ బాగా జరగడానికి వర్మగారు తన బాడీ లాంగ్వేజ్, కాస్ట్యూమ్ ద్వారా బాగా సహకరించారు. ఒక జెంటిల్మెన్ గా ఉన్నారు. ఎడిటింగ్ బాగ చేశారు. ప్రొ.నాగేశ్వర్ గారు తన విశిష్ట విశ్లేషణ ద్వారా గొప్ప వివరణ ఇచ్చారు. కాని వీరు ఇద్దరు అనేక విషయాలలో అనేక సందర్భాలలో ఏకీభవించిన నిష్కర్ష లు చాలావరకు నాగేశ్వర్ గారు తీసుకున్న భారత రామాయణాలు లోనిదవే. ఇది ఆశ్చర్య కరం.

  • @prasannalakshmi3341
    @prasannalakshmi33415 ай бұрын

    ఇది RGV జీవితంలో ఏకైక విలువైన రోజేమో😂ప్రొఫెసర్ గారితో కాసేపు మసలగలగడం ఎవరికైనా అదృష్టం, walking ఎన్సైక్లోపీడియా వారు😊

  • @ramanamarella6836
    @ramanamarella6836 Жыл бұрын

    RGV has a point, prof sir has the answer 👏👏

  • @sekharbabugeddam8906
    @sekharbabugeddam89066 ай бұрын

    Ngr హిందూ వాద మతోన్మాది. RGV గారు మిరు సూపర్ మీరు మానవధి అని నాకు అర్ధమైది . ప్రపంచములో ఉన్న ప్రతి మనిషి హేపీగా ఉండాలి అని మీరు నేను కోరుకుంటున్నాను. Î

  • @gotetivisweswararao828
    @gotetivisweswararao828 Жыл бұрын

    దేశానికి, దేశ పౌరుల హక్కుల భంగం కలగజేయకుండా, తనకున్న హక్కులను దుర్వినియోగం చేయకుండా, తనకున్న టాలెంట్ తో, తనకొచ్చిన అవకాశాలతో దేశ ప్రగతికి పాటుపడుతూ, తోటి పౌరులను (irrespective of caste, creed, religion, region etc.,) గౌరవిస్తూ గౌరవంగా జీవించడం దేశభక్తి ఉన్నట్లు.

  • @krishnashauzshenikala9240

    @krishnashauzshenikala9240

    5 ай бұрын

    Excellent ga chepparu 1 hour video lo vunna matter

  • @Shiv-amuktha
    @Shiv-amuktha Жыл бұрын

    దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు.. అదే నిజమైన దేశ భక్తి..

  • @lankaapparao9793

    @lankaapparao9793

    Жыл бұрын

    Ikkada mana Desam lo prajala kante India map paina desa bhakti yekkuva gala desa drohulu yekkuva Mandi kalaru

  • @prasanthkumar1841

    @prasanthkumar1841

    Жыл бұрын

    Mana desam border decide chesedi matte kada bro.. Matte lekapothe mana desa prajalaki vere desam vallaki difference undadu gaa.. Like... India ,Bangladesh, china, Pakistan afghanistan.... Andaram okate. Desam ante matti kuda include avtundhi. దేశం అంటే మట్టి మరియు MANUSHULU

  • @Shiv-amuktha

    @Shiv-amuktha

    Жыл бұрын

    @@lankaapparao9793 true

  • @srikanthankathi8629

    @srikanthankathi8629

    11 ай бұрын

    ​@@prasanthkumar1841true.

  • @gabrielnalukurthi8463

    @gabrielnalukurthi8463

    10 ай бұрын

    @@prasanthkumar1841 Matti contains physical matter. Manushulu contain divine souls. Narude Narayanudu.Manavude mahaneeyudu.

  • @beatz3265
    @beatz3265 Жыл бұрын

    This 1 hour conversation between these two legendary Professors holds much higher value than a degree of 3/4 years 🙌🏼

  • @Av-fn5wx

    @Av-fn5wx

    Жыл бұрын

    With due respect, I don't think so. Prof. Nageshwar has immense knowledge of this topic particularly because its his area of expertise and has been a professor of Political Science for over 30 years. RGV's knowledge of this topic is quite ordinary and superficial. You would be able to reach RGV's level by reading a couple of good books about nationalism. But to attain Prof. Nageswar's level of proficiency would require years of dedicated effort.

  • @deepak79443

    @deepak79443

    Жыл бұрын

    ​@@Av-fn5wxwell said bro.

  • @beatz3265

    @beatz3265

    Жыл бұрын

    @@Av-fn5wx Agreed 👍🏽. Also, we cannot ignore the fact that RGV has been giving the guest lecturers to the IPS trainees and Did profound research to understand the connection and conflicts between the law and order, political crimes and Mafia involvement.

  • @vaz139

    @vaz139

    Жыл бұрын

    Legendary 😂😢😅

  • @nagarvasi

    @nagarvasi

    Жыл бұрын

    @@Av-fn5wx That's the point. Don't you think it is an individual Perspective. by the way the interview is not quiz or Competition. its a conversation.

  • @devendrapothipaku
    @devendrapothipaku Жыл бұрын

    Prof. Nageswar sir has full clarity on the subject 🙏🙏🙏

  • @ramsclub8063
    @ramsclub8063 Жыл бұрын

    Excellent discussion... Two legends on one Dias ❤

  • @babar813
    @babar813 Жыл бұрын

    Need more discussion on different topics between both NAGESWAR sir and RGV sir... 😍

  • @heyaaban

    @heyaaban

    Жыл бұрын

    why?

  • @mvrmurty8362
    @mvrmurty8362 Жыл бұрын

    Excellent concept great Professor. Nageswar garu, 👍

  • @ravibharath2192
    @ravibharath2192 Жыл бұрын

    We want more discussion like this

  • @durgaprasadmaharaj252
    @durgaprasadmaharaj252 Жыл бұрын

    ఈ దేశం ఈరోజు ఇంత గొప్ప చెప్పబడుతున్నదంటే! జంబూద్వీప కాలం నుండి గౌతమ సిద్ధార్థుడి (బుద్దిడి ) తత్వ సిద్ధాంతం పునాదిగా,సామ్రాట్ అశోక చక్రవర్తి పరిపాలన మీదుగా Dr. అంబేడ్కర్ జ్ఞాన బండగారం నుండి రూపుదిద్దుకున్న ఈ దేశ రాజ్యాంగం, చాలా గొప్ప మార్పులకు అవకాశం ఇచ్చింది.అందులో అతి సామాన్యులుగా స్టార్ట్ అయిన మానవ జీవితం నేడు ప్రపంచ చరిత్రల ముందు మన దేశ గొప్ప చరిత్రను మాట్లాడే స్థాయికి Dr. ప్రోఫెసర్ నాగేశ్వర్ & RGV ప్రముఖ దర్శకుడు...ఈ స్థాయికి ఎదిగారంటే దానికి కారణం Dr.అంబేడ్కర్ అని మనస్ఫూర్తిగా ఒప్పుకోవాలి.Dr. అంబేడ్కర్ నిర్వచించిన విదంగా ఈ దేశం పాలించబడితే,ప్రపంచంలోనే గొప్ప సంపన్న దేశంగా,అంతరాలు లేని సమాజంగా చూడొచ్చు. .....బాధాకరం ఏంటంటే?? ఈ దేశంలో పుట్టిన ప్రజలే! ఈ దేశంలో బానిసలు..ఈ విదానాన్ని మార్చిన నాడే, మానవ మనుగడ & అభివృద్ధి దేశంగా పేరొస్తుంది.ధనిక దేశంగా ప్రపంచం ముందు తలెత్హుకొని గౌరవంగా నిల్చుంటుంది.

  • @vivekk1838

    @vivekk1838

    5 ай бұрын

    Excellent debate very nice Mr Ramgopal

  • @adithyad3874
    @adithyad3874 Жыл бұрын

    రెండు సింహాలు ఢీ కొన్నట్లు ఉంది.. సూపర్

  • @chaitanyapopuri3287
    @chaitanyapopuri3287 Жыл бұрын

    దేశ పౌరులకు హక్కులే కాదు బాధ్యతలు ఉంటాయి దేశం మనకేమిచ్చిందని కాదు మనం దేశానికి ఏమి ఇచ్చామని అందరం ఆలోచించాలిముందుగానిజాయితిగా ఓటు వేయడం ఆపై పన్నులు కట్టడం పొరుగు వానికి వీలైన సాయం అందించడం ఇతరుల హక్కులను గుర్తించడం ఇతరుల హక్కులను గౌరవించడం దేశం ఒక కుటుంబం ధన్యవాదాలు మేరా భారత్ మహాన్

  • @Tanooj

    @Tanooj

    Жыл бұрын

    This whole indian nation is by people's money, offcourse we paying enough taxs at every stage of life, we have given enough to the nation, all our birth is absolutely accidental, so we r Indians Now tell me, what's this nation is doing with our TAX'S?

  • @Tanooj

    @Tanooj

    Жыл бұрын

    India is one of the highest tax paying country in this world, still we have enough slums

  • @ksharath6262

    @ksharath6262

    Жыл бұрын

    accountability is not there is any field first government don't have responsibility first let them have then people automatically will get

  • @mohd.khajapashatelangana6651

    @mohd.khajapashatelangana6651

    Жыл бұрын

    you are right sir

  • @vijayvinod5617

    @vijayvinod5617

    Жыл бұрын

    ​our politicians have no nationalism and patriotism love my country is not subject to development of poor people in the country social democracy is necessary minimum necessaries be provided to the people by the country then everyone think of nationalism and patriotism such qualities are not found in our democracy poor people become very poorer rich people become very rich poor people be satisfied by some welfare schems to get voter banks to retain their political power in the government people have no enlightenment of democracy for general of people and country if they need general good o the people national welth be distributed among the people in the country please

  • @ravichandra3133
    @ravichandra3133 Жыл бұрын

    Wow. what a wonderful moment. Two contradictory genius personalities conversing with each other.

  • @kissstar123

    @kissstar123

    Жыл бұрын

    abbo...

  • @peddirajumotepalli9735

    @peddirajumotepalli9735

    6 ай бұрын

    1:08:28

  • @naturelover8055
    @naturelover8055 Жыл бұрын

    R G V ANALYSIS IS PERFECT 👏👌👋🙏🏻🙏🏻🇮🇳💯✊☝️🤝👊🇮🇳

  • @unnatharaju6659
    @unnatharaju6659 Жыл бұрын

    Meaningful debate/ discussion. Both are correct and intelligent in their deliberations.

  • @realastrology3976
    @realastrology3976 Жыл бұрын

    need more discussions between RGV and prof . nageshwar

  • @fightervijay
    @fightervijay Жыл бұрын

    Sarigga padindi topic iddaru genius ki, I just started interview. Will come back after watching full interview 🫡🇮🇳

  • @prashanthacademy8513
    @prashanthacademy8513 Жыл бұрын

    Two great people great thoughts ☺️😊

  • @nandurianilkumar8473
    @nandurianilkumar84735 ай бұрын

    నాగేశ్వర్ గారు కొన్ని వందల చర్చల్లో పాల్గొని ఉంటారు వాటిలిలో The best

  • @DileepKumar-qt9nd
    @DileepKumar-qt9nd Жыл бұрын

    When two genius minds met each other Just incredible thoughts Amazing conversation❤❤❤

  • @snrao8754
    @snrao8754 Жыл бұрын

    ఇద్దరు విద్యాధికులు ప్రజల లో ఆలోచన రేకెత్తించే ప్రయత్నం చేయడం అద్భుతం, అభినందనీయం. ఆర్జీవీ గారిలో కొత్త కోణాన్ని చూస్తున్నాం. వారిపై గౌరవం పెరిగింది. సినీ నటులు స్వార్థ ప్రయోజనాలకు రాజకీయాల్లో చేరడం చూసాం, చూస్తున్నాం. అధికారం కొరకు రాష్ట్ర ప్రజల హక్కులు వొదులుకోడమే కాకుండా, విలువైన ఆస్థులు కూడా తరలించుకు పోతుంటే అడిగే, ఆపే ధైర్యంలేని పాలక, ప్రతిపక్ష నాయకులను చూస్తున్నాం. కులగజ్జి, మతపిచ్చి, ఒకరి పై ఒకరు కత్తులు దూస్తున్న ప్రస్తుత తరుణంలో మార్పు కొరకు RGV, Prof. నాగేశ్వర్ గార్ల ప్రయత్నం హర్షణీయం. అంధుల దిగజారుడు, అసహ్య పదజాలాకు వెరువకుండా, ప్రజల బాగు కొరకు ప్రయత్నం చేస్తున్న నాగేశ్వర్ గారి మనో స్థైర్యం గొప్పది. 🙏🙏

  • @drvenugopalcholleti7439
    @drvenugopalcholleti7439 Жыл бұрын

    Two genius people are discussing 😃👍

  • @beatz3265
    @beatz3265 Жыл бұрын

    What a great time to be alive 🙌🏼 witness this Duo having regular discussions for a better society.

  • @dharmalic1232
    @dharmalic12325 ай бұрын

    RGV garu meku ekonamu lo chudadam first time..... Pro Nageswararao garu meru a topic kosamiana matladagalaru sir..... 🙏🏼

  • @vijaykumarbandaru5334
    @vijaykumarbandaru5334 Жыл бұрын

    Chala chala baagundhi, please do more discussion like this. Thanks !

  • @shivalinga4529
    @shivalinga4529 Жыл бұрын

    Andha bhaktulu variki elagu svantaga desham ante artam kadu pl vallu namme vallaku e vidio chupinchi best opinion adagandi really excellent presented

  • @mohd.khajapashatelangana6651
    @mohd.khajapashatelangana6651 Жыл бұрын

    I am waiting for interest debate 2 great person

  • @nanik9618
    @nanik9618 Жыл бұрын

    Wowwww!!!!! great idea...of you both having a topics to discuss...thank you very much for both of you, please continue this type of discussions....

  • @-Mallikarjuna
    @-Mallikarjuna Жыл бұрын

    We want more videos like this

  • @charles9899
    @charles9899 Жыл бұрын

    Great... conversation with two intellectual 🙋

  • @shravand1887
    @shravand1887 Жыл бұрын

    O god ..two gods ..super! Intakiminchi beautiful vinaaley …thanks to god

  • @prithviraj.mahadas
    @prithviraj.mahadas Жыл бұрын

    Thank you Nageshwar Sir

  • @seshagiriraokomaravolu1289
    @seshagiriraokomaravolu1289 Жыл бұрын

    దేశ భక్తి అంటే దేశం కోసం కాక సినిమా కోసం తీవ్రవాదులు తాజ్ ముంబై పైన ధాడి చేసినపుడు ఆ సీన్లు మనం వ్యాపారం చేయటానికి ఎలా ఉపయోగించాలో అని వీధులు అన్ని తిరగటం

  • @AI_Kalalu
    @AI_Kalalu Жыл бұрын

    thnaks for your discussion. we are gaining knowledge.

  • @YB-jg5pj
    @YB-jg5pj5 ай бұрын

    Excellent debate ❤

  • @vijaymohanreddyyarramreddy9972
    @vijaymohanreddyyarramreddy9972 Жыл бұрын

    వర్మ గారు తెలుగులో మాట్లాడుతూ వుండండి

  • @pratisuresh
    @pratisuresh Жыл бұрын

    Wow what a discussion. This reminds me of Prof. Abdur Rahim who goes on and on discussing a topic in a similar way without any conclusion. Abdur Rahim used to say that the discussion is to improve ones thinking rather than coming with a conclusion. I really enjoyed it.

  • @nareshtheegala7891
    @nareshtheegala78915 ай бұрын

    నిజమైన దేశ భక్తులకు మాత్రమే అర్థం అయ్యే చర్చ ఇది...... సొంత లాభం, ఓట్ల కోసం చూసే దేశ భక్తులు కనీసం ఈ వీడియో చూడడానికి భయపడతారు ఎందుకంటే వాళ్ళు నిజమైన దేశ భక్తులు కాదు కాబట్టి...... I love India ❤

  • @narayanakalakonda8863
    @narayanakalakonda8863 Жыл бұрын

    Vety useful debate continue such topics to delight for current youth.

  • @RatanKumar-hx5xp
    @RatanKumar-hx5xp Жыл бұрын

    WOW!! Need more such discussions on various topics so ppl understand and get better perception/ approach to life.

  • @tiruveedhulagopichand7305
    @tiruveedhulagopichand7305 Жыл бұрын

    Sir ramu garu and nageswar sir keep it up like this.

  • @sureshdamai8514
    @sureshdamai851411 ай бұрын

    need more debates like this in different topics

  • @Arrachinthala
    @Arrachinthala5 ай бұрын

    Rgv nice జ్ఞానం... 👌

  • @ganeshind2097
    @ganeshind2097 Жыл бұрын

    ఇలాంటి ఇంటర్వ్యూలు.. పువ్వులకు (బత్తయిలకు) అసలు అర్థం కాదు 😭😭

  • @rajasri4954
    @rajasri4954 Жыл бұрын

    Need of the hour debate. Much needed in the so called jingoistic trend of people supporting divisive politics. Nageswar sir is no surprise, rgv is a surprise package here, who advocates individualism, in taking initiative for a meaningful and enligjtening discussion, for the betterment of society, though his motive might not be same. He is interested in debates and discussion as an exchage and free flow of ideas.

  • @hariaketi9157
    @hariaketi9157 Жыл бұрын

    A great full and useful conversation to humans cz of two highly intelligent people

  • @kishoretalks9024
    @kishoretalks9024 Жыл бұрын

    దేశం అంటే గుజరాత్ డెవలప్ కావడమే ప్రస్తుతం నడుస్తున్న చరిత్ర. మన రాష్ట్రాలను తిట్టి గుజరాత్ యూపీ ని పొగిడేవారు చాలా మంది ఉన్నారు

  • @ramnaresh2290

    @ramnaresh2290

    Жыл бұрын

    అస్సలు ఎలా ఎలా వస్తాయి భయ్య మీకు ఇలాంటి ఆలోచనలు నిజంగా గ్రేట్

  • @suryanarayanarajuvegiraju5788

    @suryanarayanarajuvegiraju5788

    Жыл бұрын

    Desabakti ante needi, prof Nagesh di

  • @vijaymohanreddyyarramreddy9972

    @vijaymohanreddyyarramreddy9972

    11 ай бұрын

    అది దేశభక్తి పేరుతో వ్యాపారం చేసేవారు అలాగే మాట్లాడుతారు సర్!

  • @ramnaresh2290

    @ramnaresh2290

    11 ай бұрын

    తెలంగాణ లో కూడా ఉత్తరాది కంటే దక్షిణాది చాలా వెనకబడి ఉంది . తెలంగాణ డెవలప్మెంట్ అంతే గజ్వేల్ సిద్దిపేట సిరిసిల్ల మాత్రమేనా .

  • @dhanarajugurindapalli7936

    @dhanarajugurindapalli7936

    8 ай бұрын

    😊

  • @bukyavikranth7007
    @bukyavikranth70074 ай бұрын

    Thank you Both 👏

  • @dharanikumaranagani9471
    @dharanikumaranagani9471 Жыл бұрын

    both are superb, learnt how to think positive to the questions asked.

  • @nkraju2376
    @nkraju2376 Жыл бұрын

    two diverging lines can never converge ... but happens to converge virtually . very good Analysis

  • @Praveen_insights
    @Praveen_insights Жыл бұрын

    Next level,I think we will turn out intellectual after listening this conversation about patriotism

  • @healthsafetytelugututorial4126
    @healthsafetytelugututorial4126 Жыл бұрын

    One of the most thoughtful and revolutionary discussion with radical ideas..

  • @Mohanmanatv
    @Mohanmanatv6 ай бұрын

    రాంగోపాల్ వర్మ లో ఇదే కోరుకుంటున్నాను.

  • @vrattaluri9045
    @vrattaluri9045 Жыл бұрын

    Worthy discussion,,,👏👏

  • @Giriism79
    @Giriism79 Жыл бұрын

    One platfarm both of you it's great and thinking, thoughts are Innovations needed to all people, Make a good citizen and society.

  • @valhala007
    @valhala0076 ай бұрын

    RGV & Prof Nageshwar rao gives the main framework of the thought and makes into the idea and impact the society. Society needs people like this and one day society will become like these people.

  • @bakkirjy198
    @bakkirjy198 Жыл бұрын

    respecting and strictly following fundamental rights are DeshaBhakti

  • @Ch.Sagar1810
    @Ch.Sagar1810 Жыл бұрын

    Waiting

  • @ravikumar-ov6yl
    @ravikumar-ov6yl Жыл бұрын

    RGV sir you are the best listener i ever seen only matured and only knowledgable. ❤

  • @Ignaz.Semmelweis
    @Ignaz.Semmelweis Жыл бұрын

    దేశభక్తి మరియూ దైవభక్తి రెండూ ఒకటే, ఈ అర్థం లేని ఈ భావాలను అర్థం చేసుకోలేని మూర్ఖులే వాటికి బందీ అయితరు.

  • @sriram-nt3mk

    @sriram-nt3mk

    10 ай бұрын

    Yes well said

  • @emman4101
    @emman41015 ай бұрын

    Very intellectual and essential useful Topic. Thank you so much to houneries.

  • @Writings_of_RKV
    @Writings_of_RKV Жыл бұрын

    Excellent program bro..

  • @prasaddbav9449
    @prasaddbav9449 Жыл бұрын

    Great minds. Very nice. Good topic

  • @rajasekhar4526
    @rajasekhar4526 Жыл бұрын

    ఒకడిని మించినోళ్లు ఇంకొకలు ఎక్కడ దొరికారు ర బాబు

  • @koyalanagaraju7308
    @koyalanagaraju7308 Жыл бұрын

    Sir Good concept More ....

  • @kushal120609
    @kushal120609 Жыл бұрын

    Very interesting conversation by both the intellectuals!

  • @subrahmanyamgokavarapu7970
    @subrahmanyamgokavarapu7970 Жыл бұрын

    Such a good potential discussion should happen always

  • @mrshelby8838
    @mrshelby8838 Жыл бұрын

    Awesome podcast

  • @SrikanthSC1408
    @SrikanthSC1408 Жыл бұрын

    Excellent discussion without any bias.

  • @vijayakumar6491
    @vijayakumar6491 Жыл бұрын

    Super discussion

  • @buramgirish9282
    @buramgirish9282 Жыл бұрын

    Nageshwar sir has a last punch in many questions... he made rgv to listen ,, i understood that rgv has some narrow and shallow understanding of many things... dont take seetha example is like sounds like telling teacher to a school student..good one whole episode... cant wait for further episodes..Thank you,...

  • @shameemahmed7079

    @shameemahmed7079

    Жыл бұрын

    rgv seems more logical and practical in this interview,but prof nageswar rao, not able to connecting to it.he is tring to give moral answers to logical questions as he lacks knowledge on psychology

  • @TheVijaygan

    @TheVijaygan

    5 ай бұрын

    @buramgirish9282 you are right. RGV was shut at many nodes. He always wants to win a discussion. But not today.. RGV bhakths doesn't understand this.

  • @karnakarmergu3236
    @karnakarmergu3236 Жыл бұрын

    Manishi ela vuna chepedi nijame 👌👌👌

  • @panchajanya1969
    @panchajanya1969 Жыл бұрын

    ఇండియాలో దేశభక్తి అంటే ముస్లిం వ్యతిరేకత అన్న కామెంట్ తప్పు... ఆ మాటకొస్తే ప్రపంచం అంతా ఇస్లామిక్ టెర్రరిజం మీద పోరాటం చేయడం లేదా! అంతమాత్రాన ముస్లింలందరినీ అనుమానించరాదు! ఇస్లామిక్ టెర్రరిజం వలలో ముందు అమాయక ముస్లింల పడకుండా చూసుకోవాలి! రెచ్చగొట్టే మూకల వైపు ఆకర్షితులు అవ్వకూడదు.

  • @appalanaiduabotula7738
    @appalanaiduabotula7738 Жыл бұрын

    Emotion and rational thinking both should be there at a reasonably good proportion. With out emotion we cant hold the country together and with out rational questioning there is no use even if we hold it together.

  • @tgsaravind

    @tgsaravind

    6 ай бұрын

    Well said

  • @durgaraopasupuleti1262
    @durgaraopasupuleti1262 Жыл бұрын

    Good analisiss

  • @wilsonn3789
    @wilsonn3789 Жыл бұрын

    Good evening both of you

  • @thekunalkaushik
    @thekunalkaushik Жыл бұрын

    Excellent video sir.... Ilantivi Inka cheyyandi please 🙏🏻🙏🏻

  • @ravikumar-ov6yl
    @ravikumar-ov6yl Жыл бұрын

    ❤❤❤❤❤❤❤❤ Sir you are unique person that God created and we are so gratitude and RGV sir you are not God but more ❤❤❤

  • @DOPAMINEBABU
    @DOPAMINEBABU Жыл бұрын

    I liked the moment where professor garu stopped Ram gopal varma using Ram, Seetha and govind names as a controversial/objectionable example. By saying there are huge people who respect and worship gods Ram, seetha and govind. 🙏🏻👏

  • @madhavaramsumanrao7098
    @madhavaramsumanrao7098 Жыл бұрын

    It’s an inevitable clash between socialistic though process of Mr Nageshwar Rao and individualistic mindset of Mr Rgv

  • @shreekumarcreative5282
    @shreekumarcreative5282 Жыл бұрын

    మీ యొక్క సంభాషణ తోటి సరికొత్త జ్ఞానాన్ని ప్రపంచానికి అందజేయండి నాగేశ్వరరావు గారు ఆర్జీవి గారు , మెడికల్ రంగంలో మనం ఎక్కడ ఉన్నాం , ప్రకృతిని రక్షించుకునే అలవాటు మానవుడికి ఎలా తీసుకురావాలి ' నీళ్ళని భూమిని వాతావరణాన్ని గాలిని కలుషితం చేసే మూర్ఖులకు ఎలా బుద్ధి చెప్పాలి , అన్ని రంగాల్లో జీతాలు పెరుగుతున్నాయి ' సామాన్యుడు నెలజీతం మాత్రం అలాగే ఉండిపోతుంది , నిత్యవసర సరుకులు అవని ఇవన్నీ gas petrol clothes అనేక రకాలు ఎన్నో అన్ని ధరలు పెరుగుతున్నాయి , సామాన్లు పేదవాళ్లు వెనకేసిది ఎంత ,

  • @gopalakrishna771
    @gopalakrishna771 Жыл бұрын

    Nice discussion ❤❤

  • @user-eo6tc7gu8b
    @user-eo6tc7gu8b Жыл бұрын

    Ramu garu and Professor garu Give more discussing lessons like this 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @monanethi503
    @monanethi50311 ай бұрын

    49:20✅ Yes I too feel as the same.. I Agree with Mr. Varma ఇండియాలో పరిపాలన కన్నా ప్రజల పెత్తనం ఎక్కువైంది.. ఈ పెత్తనానికి అలవాటు పడ్డ వాళ్ళకీ దేశం అచ్చం ఇలాగే ఉండాలీ.. దాన్నే దేశ భక్తిగా నేర్పిస్తారు.. పెత్తనదారుల మీద భక్తీ తో ఈ దేశ ప్రజలు తరించాలి..😊

  • @28147540
    @281475405 ай бұрын

    సంఘం కాదు నేనే నాకు ముఖ్యం అనుకునే వాడికి ..దేశభక్తి లాంటి విషయం వింతగా నే తోస్తుంది.

  • @rajendraraj8757
    @rajendraraj8757 Жыл бұрын

    Two brains are exchange nd extension with experience.we listening

  • @balarajukolakaluri1023
    @balarajukolakaluri102311 ай бұрын

    Supar

  • @vijayjournalist6421
    @vijayjournalist64215 ай бұрын

    Excellent discussion

  • @dikkalavinodkumar4704
    @dikkalavinodkumar47045 ай бұрын

    PLEASE CONTINUE

  • @shankarshapuram7552
    @shankarshapuram7552 Жыл бұрын

    Both are good good discussions

  • @princenag6865
    @princenag6865 Жыл бұрын

    Yes yes I wanted u both do more topics that are more imp for the all

  • @subbaraoyerramsetty2869
    @subbaraoyerramsetty2869 Жыл бұрын

    Good discussion

  • @shanusmuzu5686
    @shanusmuzu5686 Жыл бұрын

    Amazing to see Hyper Intellectuals speaking on Patriotism & Nationalism.

Келесі