జీవితంలో చూసిన ప్రపంచం: ప్రొఫెసర్ నాగేశ్వర్ స్టోరీ || Life In The World: Prof K Nageshwar Story ||

జీవితంలో చూసిన ప్రపంచం: ప్రొఫెసర్ నాగేశ్వర్ స్టోరీ Life In The World: Prof KN Story
K. Nageshwar is an Indian professor, politician, and political analyst. He served as member of the Andhra Pradesh Legislative Council from 2007 to 2014.[1] Nageshwar is a professor at the Department of Communication & Journalism, Osmania University, Hyderabad, India.
He won the elections to the legislative Council from the Graduates’ Constituency of Hyderabad, Mahabubnagar and Ranga Reddy districts first in 2007 and subsequently in 2009. Contesting as an Independent Candidate, he defeated the candidates belonging to the major political parties.
Earlier, he worked with Indian Express and the Times of India groups. During the last three decades of journalistic experience, he published articles in the leading newspapers/magazines like The Hindu, The Indian Express, Deccan Chronicle, The Pioneer, The Economic Times, Outlook, Frontline, Economic & Political weekly, etc.. He regularly comments on Telugu channels and KZread channel on wide-ranging issues of contemporary nature. Leading websites like Firstpost, and India Times publish his articles.

Пікірлер: 642

  • @sravanrayagada8393
    @sravanrayagada83936 ай бұрын

    స్వప్న గారు, మీరో అద్భుతమండి, ఎప్పుడు మాటాడోలో కాదు, ఎప్పుడు మాటాడకూడదో కూడా తెలిసిన వాళ్లే నిజమైన వ్యాఖ్యాత. నాగేశ్వరరావు గారిని గూర్చి తెలుసుకునే సంపూర్ణ అవకాశం ఇచ్చారు.

  • @realestatets
    @realestatets6 ай бұрын

    సార్ జ్ఞాన బండగారం మీరు మీలాంటి వారు సమాజానికి కారు చీకట్లో ప్రజ్వలించే జ్యోతి మీరు చాలా ధన్యవాదాలు సార్ ♥️

  • @pothuganesh8292
    @pothuganesh82922 жыл бұрын

    సార్ మీలాంటి మేధావులు ఎన్నో రకాల అనుభవాల్ని ఈ యువతకు స్ఫూర్తిదాయకం మైన ఉపన్యాసాల ద్వారా ఇంకా కార్యక్రమాలు విస్తృతం చేస్తే ఈ సమాజానికి మీ సేవలు ఎంతో అవసరం అవుతాయి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను

  • @sasikumarkandula7411
    @sasikumarkandula74112 жыл бұрын

    నాగేశ్వరర్ గారు శతాధిక వందనాలు 🙏💐 మేము మీవంటి ఆచరణాత్మక స్వాప్నికుడు కార్యశీలుడి సమకాలీనులుగా ఉండటం మా అందరికీ ఒకే వారం అదృష్టం. మీ జీవిత చరిత్ర, మీ ఉపన్యాసాలు మరింతగా ప్రాచుర్యంలోకి వచ్చి అనేక మంది జ్ఞానాన్ని గ్రహించి వారి జీవితాలను ప్రకాశవంతంగా మార్చుకోవాలని ఆశిస్తున్నాను. మీకు ఆరోగ్యం, ఆనందం సర్వదా నిండి ఉంటాయి. శుభాకాంక్షలు 💐

  • @yadagirisucharita
    @yadagirisucharita2 жыл бұрын

    మీరు చాలా అదృష్టవంతులు . మీకన్న మేము బాగా కష్ట పడినాము.

  • @mahboobalishaik2520
    @mahboobalishaik2520 Жыл бұрын

    నమస్కారం ప్రొఫెసర్ నాగేశ్వరావు గారు మీ అధ్యాయం చాలా చక్కగా వివరిస్తారు మీ అన్వేషణ చాలా చక్కగా అర్థమవుతుంది కాబట్టి మీరు నిండా నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను

  • @muralimohangoud2172
    @muralimohangoud21722 жыл бұрын

    మీ లాంటి వారి విశ్లేషణలు ఈ రోజు ల్లో ప్రజలకు మరింత అవసరం సార్

  • @yegireddikrishna8088
    @yegireddikrishna80882 жыл бұрын

    నాగేశ్వర్ సార్ ఇంటర్వూ పాఠశాల పిల్లలకు ప్రతివారం ప్రదర్శిస్తే బాగుంటుంది మేడమ్

  • @vanapallivanapalli2895
    @vanapallivanapalli28955 ай бұрын

    అద్భుతంగా వుంది. Inspiring talk

  • @ksnkk2362
    @ksnkk23622 жыл бұрын

    మీరు ఒక అద్భుతమైన వ్యక్తి. ద్రష్ట. కిరీటం లేని మహారాజు. పట్టాలేని ప్రతిభా కిరణం. మీ ప్రతి వీడియో కచ్చితంగా చూస్తాను. మీ లాంటి వారు తక్కువ గా ఉంటారు

  • @swamykattekola4474
    @swamykattekola44745 ай бұрын

    సార్ జీవితం....నేటి తరానికి అందమైన ఆదర్శవంతమైన పూలబాట🙏

  • @godpower6620
    @godpower66205 ай бұрын

    హాట్సప్ టు యూ అండ్ యువర్ నాలెడ్జ్ సర్🙏

  • @rameshvizag.
    @rameshvizag.2 жыл бұрын

    Salute sir

  • @ravijakkula4903
    @ravijakkula49032 жыл бұрын

    5 నిమిషాల వీడియో చూడడమే కష్టమనుకునే నేను, ఇంత పెద్ద ఇంటర్వ్యూ ని ఎంతో ఆసక్తితో చూశాను.. You are living legend sir🙏🙏

  • @dr.k.mallesham8331
    @dr.k.mallesham83312 жыл бұрын

    విశ్లేషణాత్మకం ... సరళత్వం... ఆసక్తికరం... విషయ పరిజ్ఞానం... ఇవన్నీ మీ స్వంతం..

  • @varun_sai_bro
    @varun_sai_bro3 ай бұрын

    I am very lucky to have professor like you sir, always I felt proud as your student🙏🙏

  • @ramchava9764
    @ramchava97642 жыл бұрын

    Sir మీ జీవితం నిజంగా యువతరానికి ఆదర్శం ఎంతోమంది స్వామీజీలు ఆధ్యాత్మిక గురువుల కన్నా మీరు రామాయణ భాగవతాలను జీవితానికి అన్వయించి చేప్పే విధానం అద్భుతం.

  • @rajusiramdas1748
    @rajusiramdas17482 жыл бұрын

    బాబాలు, ముల్లాలు, పాస్టర్ లు, కులం, మతం, దేవుడి పేర్లు చెప్పుకొనే రాజకీయ లుచ్చా నా కొడుకులు ఆధ్యాత్మిక ముసుగులో ప్రజలను బురిడీ కొట్టిస్తున్న ఈ రోజుల్లో ఇలాంటి prof... మాటలు వినే వారికి నా నమస్కారాలు... ఇలాంటి వారిని మనం అందరం ఆధరించాలి🙏🙏🙏🙏🙏🙏

  • @sathishnallapula5507

    @sathishnallapula5507

    2 жыл бұрын

    Baba lu okkatena mullalu paters adyatmika musugu veskora

  • @rajusiramdas1748

    @rajusiramdas1748

    2 жыл бұрын

    @@sathishnallapula5507 ముల్లా, బాబా, పాస్టర్ ఒక గూటి పక్షులే...ఏసీ రూమ్ లో ఉండి ఎంజాయ్ చేసే వెదవలు 95%

  • @DkDk-ek9wm

    @DkDk-ek9wm

    2 жыл бұрын

    @@rajusiramdas1748 అయితే నీ పై కామెంట్ ఎడిట్ చేసీ రాయీ

  • @rajusiramdas1748

    @rajusiramdas1748

    2 жыл бұрын

    చదువు కునే పిల్లలు చూడాల్సిన వీడియో.. చదువుకునే పిల్లలు ఒక తరగతి గదిలోనే కాదు.. బయట ఉన్న సమాజాన్నీ పరిశీలించఢం వల్ల వారి జ్ఞ్యానం పది ఇంతలు పెరుగుతుంది

  • @rajusiramdas1748

    @rajusiramdas1748

    2 жыл бұрын

    ఈ వీడియో లో ఆధ్యాత్మిక, సామాజిక, రాజకీయ, మూడు రకాల అంశాలు ఉన్నాయి...అందులో ఎక్కువగా నష్టపోయేది బాబాలు, ముల్లలు, పాస్టర్ ల చెత్త ఉపన్యాసాల వల్ల నష్టపోయే జనాభా ఎక్కవ

  • @madhavareddy580
    @madhavareddy5802 жыл бұрын

    this interview gonna be more interesting than #RRR movie

  • @srinivasaitha1258
    @srinivasaitha12582 жыл бұрын

    మా సార్‌ *ప్రొ. నాగేశ్వర్‌* గారు ************************** విశ్లేషణలతో విషయాన్ని విశదపరచి, దృష్టాంతాలతో దిగ్భ్రాంతికర సత్యాలు దర్శింపజేసి, హాస్య చతురత తో హృదయాన్ని ఉల్లాసపరచి, తాజా గణాంకాలు,సమస్త సమాచారముతో ఆత్మవిశ్వాసమును మాలోన ప్రోది చేసే నడిచే విజ్ఞాన సర్వస్వమా నీకు నమస్కారాలు 🙏🙏🙏💐💐💐👏👏👏👍 ----ఐతా శ్రీనివాస్

  • @wilsonrajnallela2923
    @wilsonrajnallela2923 Жыл бұрын

    v nice reporting

  • @wilsonrajnallela2923
    @wilsonrajnallela2923 Жыл бұрын

    v v nice interveiw ,selute sir

  • @ashokab8112
    @ashokab81122 жыл бұрын

    మన అందరికి తెలిసిన విషయమే, చిన్నప్పుడు మన పల్లెటూరిలో సాయంత్రం, రాత్రి వేళల్లో పిల్లలకి పెద్దవారు చాలా కథలు చెప్పేవారు. వాళ్లు అలా చెప్పి పిల్లలకు జ్ఞానం సమకూర్చుతు ఉండేవారు. అలాగే మన ప్రొఫెసర్ గారు కూడా మనల్ని అందరినీ పిల్లలుగా చూస్తూ విషయ పరిజ్ఞానం పెంచుతూ మనకి జ్ఞానం కలిగిస్తున్నారు.. ధన్యవాదాలు అయ్యా.. 🙏

  • @basabalaramakrishna7725

    @basabalaramakrishna7725

    2 жыл бұрын

    ప్రొఫెసర్ నాగేశ్వర్ గారూ వీడియో లును, ఉపన్యాసాలు ను విశ్లేషణ లను అర్థం చేసుకుంటే ప్రపంచంలో ఆధిపత్యాలు ఉండకూడదనేది ఆయన అభిప్రాయం. పేద,మధ్య తరగతి ప్రజలు కు అనుకూలంగా మాట్లాడుతారు. అన్నిమతాల్లో ఉన్న మంచిని ,అన్ని తత్వశాస్త్రాలోఉన్న మంచిని తీసుకుని ఆధిపత్యం నుంచి ప్రపంచం మానవత్వం వైపు ప్రయాణం చేయాలంటారు. ఆధిపత్యం అనేది మానవత్వం లేకుండా చేస్తుంది.ధన ఆధిపత్యం, కుల ఆధిపత్యం, మత ఆధిపత్యం, దేశ ఆధిపత్యం ,అధికార ఆధిపత్యం, భాష ఆధిపత్యం, ప్రాంత ఆధిపత్యం, చదువు ఆధిపత్యం ,స్త్రీ, పురుష ఆధిపత్యం, మరే ఇతర ఆధిపత్యాలు ఉండకూడదని ఆయన అభిప్రాయం అనుకుంటున్నాను. అదెప్పుడు సాద్య మవుతుందో తెలియదు. బానిస త్వంనుంచి,అంటరాని తనంనుంచి, సతీ సహగమనం నుంచి, బాల్యవివాహాలు లాంటి మానవత్వం లేని దురాచారాలు నుంచి ప్రజా పోరాటాలు, ద్వారా చాలా వరకు బయట పడ్డాం. మానవత్వం లేని వివిధ ఆధిపత్యాలకు వ్యతిరేకంగా ప్రజలు ను కదిలిస్తే ఆధిపత్యాలు కూడా పోవచ్చని ఆశిద్దాం శ్రమేరా (సామాజిక జర్నలిస్టు)

  • @surenderrao2972
    @surenderrao29726 ай бұрын

    Exemplary conversation with Proffesor Nageswar garu as an example to society to think act for society and for self knowledge for happy in life🙏🙏

  • @bandi.venkateswarluorganic2406
    @bandi.venkateswarluorganic24062 жыл бұрын

    Super sir

  • @maheswarigandam9282
    @maheswarigandam92822 жыл бұрын

    👌 sir

  • @dhanvikavlogs6188
    @dhanvikavlogs61882 жыл бұрын

    మా అమ్మ గోరి ముద్దలు పెడుతూ చెప్పిన మాటలు గుర్తులేవు. కానీ ప్రతి రోజు మీ వీడియోలు వినడం వల్ల అలాంటి తృప్తిని జ్ఞానాన్ని ఇస్తున్నాయి

  • @rajyalakshmiwaitingforrema6790
    @rajyalakshmiwaitingforrema67902 жыл бұрын

    చాలా మంచి వ్యక్తి, బహుముఖ ప్రజ్ఞాశాలి, మంచి వక్త, ఎంత ప్రశంసించినా తక్కువే, ఏదయినా ఒక విషయం లో confusion ఉంటే, ఈయన vedio చుస్తే clarity వస్తుంది.

  • @ajayajji6409
    @ajayajji64092 жыл бұрын

    ప్రొఫెసర్ నాగేశ్వర్ సర్ కు తెలుగు జాతి రుణపడి ఉంటది.

  • @ravindranathy
    @ravindranathy2 жыл бұрын

    Most emotional and inspiring. Prof Nageshwar is brilliant.

  • @ravindranathy

    @ravindranathy

    2 жыл бұрын

    🙏

  • @SIVARAMAPRASADKAPPAGANTU
    @SIVARAMAPRASADKAPPAGANTU2 жыл бұрын

    స్పూర్తిదాయకమైన ఇంటర్‌వ్యూ.

  • @physicsclassesReddy
    @physicsclassesReddy5 ай бұрын

    Chala baga chepparu sir

  • @bhaskarrao9847
    @bhaskarrao98472 жыл бұрын

    నా గేశ్వర్ గారు సందేశము చాలా సరళంగా, ఆసక్తి కరంగా ఉంటుంది. కానీ భారతీయ సంస్కృతిలో విజ్ఞానం మేళవించి యువత ను సన్మార్గంలో ఆత్మవిశ్వాసం తో నడిపించండి

  • @venkateshchenna852
    @venkateshchenna8522 жыл бұрын

    గురువుగారికి పాదాభివందనం 🙏

  • @nageswararaoch8221
    @nageswararaoch82212 жыл бұрын

    మీ అనుభవాలు మీ విశ్లేషణ excellent,

  • @vanamavenkateswarlu1357
    @vanamavenkateswarlu13572 жыл бұрын

    సార్ మీ ఇంటర్వ్యూ చూస్తూ మా బాల్యం లోకి వెళ్లి పోయాము. You are really great sir.

  • @jaganchalla5417
    @jaganchalla54172 жыл бұрын

    సమాజానికి మీలాంటి వారు చాలా అవసరం 🙏🙏

  • @ravikumargaviraddi1684
    @ravikumargaviraddi16842 жыл бұрын

    ఎంతోమంది ఏకలవ్యలకు ద్రోణుడు ఈ ప్రొఫెసర్ 🙏

  • @myway3110

    @myway3110

    2 жыл бұрын

    ఆహా ఎంత మంచి మాట... The best comment and compliment ever

  • @suryapratappodagatlapalli576
    @suryapratappodagatlapalli5765 ай бұрын

    Excellent analysis sir... thankful to you sir

  • @ravirambha4972
    @ravirambha49722 жыл бұрын

    ఓం శ్రీ గురుభ్యోన్నమః

  • @radhakrishnarajuvegiraju4830
    @radhakrishnarajuvegiraju48302 жыл бұрын

    బాగా తెలియచేశారు..

  • @NvsatyanarayanaS-bo4pu
    @NvsatyanarayanaS-bo4pu5 ай бұрын

    Thankyou..sir

  • @durganeelam9122
    @durganeelam9122 Жыл бұрын

    Excellent.....Thank you...

  • @gracekatam4155
    @gracekatam41555 ай бұрын

    vast knowledge sir.

  • @prasadveera8091
    @prasadveera80912 жыл бұрын

    సర్ మీ విళ్లేషణ బాగుంది

  • @gopinathguntupalli9942
    @gopinathguntupalli994226 күн бұрын

    Great great professor sir

  • @JayaTeja96
    @JayaTeja962 жыл бұрын

    @swapna garu, pls continue this series. You are the best host and interviewer.

  • @ramkrishn4762
    @ramkrishn4762 Жыл бұрын

    One of the worthy exercise by reporters . Thanks.

  • @prakashr2385
    @prakashr23856 ай бұрын

    What a great speach sir God bless you sir

  • @atchutaraovaddadi1959
    @atchutaraovaddadi19592 жыл бұрын

    Thank you sir.

  • @madhavimotamarry7434
    @madhavimotamarry74342 жыл бұрын

    Inspiring life

  • @murthyvs1958
    @murthyvs19582 жыл бұрын

    Wonderful interview I've ever seen, wonderful Interviewer and wonderful interviewee. More than half a dozen times, my eyes welled up with tears.

  • @kondetisrinivasaramarao4545
    @kondetisrinivasaramarao45452 жыл бұрын

    Hats off to his simplicity

  • @viswashanthividyalayamsath2037
    @viswashanthividyalayamsath2037 Жыл бұрын

    you are really grateful

  • @prrao5372
    @prrao53722 жыл бұрын

    చికాకుగా వున్న జీవితానికి దిశా నిర్దేశం కలిగింది. Thank you sir

  • @swamyborra6507
    @swamyborra6507 Жыл бұрын

    Nenu chusina Best video in the my life

  • @archananarendrula7781
    @archananarendrula7781 Жыл бұрын

    Super eye opening interview

  • @cheekotivinodkumar6093
    @cheekotivinodkumar60932 жыл бұрын

    సర్ ఎన్నో విషయాల్లో మిమ్మల్ని విభేదిస్తాను. కానీ ఒక అభిప్రాయాన్ని నేను చెప్పే ముందు మీ విశ్లేషణ మాత్రం ఖచ్చితంగా చూస్తాను. ఈ రోజు మిమ్మల్ని మరో కోణంలో చూస్తున్నాను.

  • @anooshalakshmi
    @anooshalakshmi2 жыл бұрын

    Very inspiring story sir

  • @suryreddy6581
    @suryreddy6581 Жыл бұрын

    Excellent interview, i have ever heard on KZread.

  • @svkrishnareddy9370
    @svkrishnareddy93702 жыл бұрын

    'అద్భుతం ' అనే మాట సరిపోదు . 🙏🙏🙏

  • @bhadramsoyam4635
    @bhadramsoyam46352 жыл бұрын

    Thank you sir.......

  • @thatirajashekhar2460
    @thatirajashekhar24602 жыл бұрын

    జీవితంలో ఫేయిల్యూర్స్ ఉండొచ్చు కానీ నీ జీవితం ఫేయిల్యూర్ కాదు : Pro కె.నాగేశ్వర్

  • @Sharada271
    @Sharada2715 ай бұрын

    👌🙏

  • @sunkariramesh6404
    @sunkariramesh64046 ай бұрын

    Nice sir

  • @shekarreddy6131
    @shekarreddy61316 ай бұрын

    Explanation excellent sir

  • @user-ix6cp1tr6r
    @user-ix6cp1tr6r5 ай бұрын

    Super sir,I realize my life from this video

  • @pk.praveenkalyan
    @pk.praveenkalyan2 жыл бұрын

    🙏🙏🙏🙏 chaala goppa interview ♥️

  • @RAMESHK-286
    @RAMESHK-2862 жыл бұрын

    Sir Mee yokka sambhashana entho gnananni icchindi, thank you so much sir🙏🙏

  • @kovvadarambabu7156
    @kovvadarambabu71562 жыл бұрын

    ప్రొ. నాగేశ్వర్ గారు మన దేశంలో ఉన్న కొద్దిమంది మేధావులలో ఒకరు. వారు మన తెలుగువారికి పెద్ద ఆస్థి అని చెప్పొచ్చు. మన ప్రభుత్వాలు వీరి నిస్వార్ధ సేవలను సరిగా వినియోగించుకోవడంలేదనే చెప్పాలి. ఇప్పటి తరానికి వీరొక దిక్సూచి. భగవంతుడు మంచి ఆరోగ్యం ఇచ్చి నిండు నూరేళ్లు హాయిగా జీవించాలి... "సత్యమేవజయతే" "సర్వేజనాః సుఖినోభవంథు"

  • @jaibharat4458
    @jaibharat44582 жыл бұрын

    Good to know information sir

  • @astrologergopal549
    @astrologergopal5492 жыл бұрын

    Good 🙏

  • @yogivanga3391
    @yogivanga33912 жыл бұрын

    You are a gem of our Telangana sir

  • @venkataramudu9944
    @venkataramudu99445 ай бұрын

    Wonderful Sir. I learned so much of knowledge from your interview. Thank you for sharing of rich experience to the society. Very useful to the society Sir.

  • @bombaypraveen
    @bombaypraveen2 жыл бұрын

    Wonderful Nageshwar Rao Garu and good extraction from Swapna Garu.

  • @kondalaxmanbabu3073
    @kondalaxmanbabu30732 жыл бұрын

    nice.

  • @gulamrasheed2885
    @gulamrasheed28852 жыл бұрын

    ఏ విషయం గురించి ఐనా వివరణాత్మక విశ్లేషణ తో నిష్కళంకముగా మనసు నొప్పించకుండా చురక లతో అందర్ని సమ్మోహనం చేసే గురువు. ఇలాంటి వారు మాకు లభించడం ఓ వరం.మన ప్రభుత్వం ఇలాంటి మేధావి ని ఉపయోగించు కోక పోవడంవల్ల మాకు చాలా బాధగా ఉంది. మున్ముందు మంచి మేలు జరగాలని కోరుతున్నాం.

  • @Dasvg555
    @Dasvg5552 жыл бұрын

    జీవితంలో చదువు ఒక్కటే కాదు. పెనవేసుకున్న విషయ పరిజ్ఞానం కూడా చాలా ముఖ్యం.... ఈ తరం యువతకు మీయొక్క విషయ పరిజ్ఞానం భౌగోళికంగా& సామాజికం కోణంలో జరుగుతున్న ఈ విషయాలు తెలుసుకోవడం ఎంతో అవసరం.. మీ ద్వారా

  • @kcnaidu4415
    @kcnaidu44156 ай бұрын

    It's a marvelous explanation on truth i had ever heard like this. Tq so much sir. It's changed my idealog.

  • @dasariprabhakar9155
    @dasariprabhakar91552 жыл бұрын

    👌👌👌👌👌👏👏👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🤝🤝🤝🤝🤝🤝🤝🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏గురువు గారికి అభినందనలు...

  • @shaikgousunni1233
    @shaikgousunni12332 жыл бұрын

    👌👌👍

  • @MS21988
    @MS219882 жыл бұрын

    Thank you Swapna madam for bringing such a great personalities for us. This interview is inspiring. Iam expecting more videos like this.

  • @DeepakKumar-fi7ns
    @DeepakKumar-fi7ns Жыл бұрын

    You are really great sir👋👋👋👋

  • @mvamshireddys
    @mvamshireddys2 жыл бұрын

    Most talented analyst which I ever seen and proud to have such awesome talented man belonging from our place salute to you SIR 🙏🏿

  • @kovvalibasantanarayanarao8181

    @kovvalibasantanarayanarao8181

    6 ай бұрын

    😮

  • @subhakarraobommakanti837
    @subhakarraobommakanti8375 ай бұрын

    He is the inspiration for the present students.

  • @prudhviraj6189
    @prudhviraj6189 Жыл бұрын

    👍

  • @narrasrinivasarao435
    @narrasrinivasarao4352 жыл бұрын

    People are more dependent on Google than on using brains Thank you very much for all the useful experiences

  • @Jyv964
    @Jyv9642 жыл бұрын

    Sir 👍

  • @MS21988
    @MS219882 жыл бұрын

    Once again, SWAPNA madam👩, you are doing very great job. You are letting us know great things in simple manner.

  • @RajeshKumar-ug3el
    @RajeshKumar-ug3el2 жыл бұрын

    Mind blowing experience and realisation sir

  • @palavarapurao827
    @palavarapurao8272 жыл бұрын

    Grate personality

  • @theeditorial8908
    @theeditorial89082 жыл бұрын

    It made my day...🙏

  • @spaceman8271

    @spaceman8271

    2 жыл бұрын

    My day too

  • @ravikumarpamidi7643
    @ravikumarpamidi76432 жыл бұрын

    Sharing your knowledge to others is immense and it's impact is terrific.

  • @ramanikandula2627
    @ramanikandula26272 жыл бұрын

    Great sir👐💚🙏

  • @user-ju7ui9ih9w
    @user-ju7ui9ih9w5 ай бұрын

    నా హృదయం lo గోర లవణం పెరియార్ A.T.కోవూరు. గురజాడ వివేకానంద మరియు మీరు కూడా ఉన్నారు.

  • @satyanarayanaraju2132
    @satyanarayanaraju21322 жыл бұрын

    When ever I want clarification on any particular topic, I see your videos and get clarified. Thank you so much Sir .

  • @chandusd8845
    @chandusd88452 жыл бұрын

    I wondered for your knowledge' Sir' 👌👌👌🙏

  • @manojm5747
    @manojm57472 жыл бұрын

    Leaderaa... Leader is someone who influences the world.

  • @krishnaswamy928
    @krishnaswamy9282 жыл бұрын

    You are very great sir

  • @rambabup1764
    @rambabup17642 жыл бұрын

    Sir miru Very Genuine Analist.....

Келесі