ఉండవల్లి అరుణ్ కుమార్ తో వీకెండ్ || Undavalli Arun Kumar weekend with Prof Nageshwar Full Video ||

ఉండవల్లి అరుణ్ కుమార్ తో వీకెండ్ || Undavalli Arun Kumar weekend with Prof Nageshwar Full Video ||
Arun Kumar was known for his public speaking abilities and in 1983 he was noticed by then President, Andhra Pradesh Congress Committee Dr. Y. S. Rajasekhara Reddy. With the encouragement and support from Y. S. Rajasekhara Reddy in 2004 and 2009, he won the Lok Sabha elections from Rajahmundry.[1][2] In 2009, he won against two prominent film actors, Telugu Desam Party candidate Murali Mohan the richest actor in Telugu Film Industry and Praja rajyam [PRP] Candidate U. V. Krishnam Raju the most popular actor in Andhra Pradesh and has great influence in Rajahmundry, Andhra Pradesh.[5] He held various positions mentioned below
en.wikipedia.org/wiki/Vundava...

Пікірлер: 909

  • @lsssekhar1971
    @lsssekhar1971 Жыл бұрын

    ఈ భోగీ పండుగ రోజు ఒక యువకుడు గాలిపటం కోసం పరిగెత్తుకుంటూ వచ్చి వేగంగా వస్తున్న వాహనాన్ని ఢీకొని దూరంగా ఎగిరి పడి మరణించిన వీడియో చూసిన వెంటనే ఈ వీడియో చూడటం జరుగుతోంది!! చిన్నప్పుడు సోషల్ స్టడీస్ లో చదువుకున్న ఒక ముఖ్యమైన స్టేట్ మెంట్ కు మరికొన్ని స్టేట్ మెంట్స్ జత చేయాలి అనిపించింది!! భారతదేశం పేద ప్రజలున్న సంపన్న దేశం భారతదేశం మేధావులు గలిగిన మూర్ఖ దేశం భారతదేశం నీతి పరులు కలిగిన అవినీతి దేశం భారతదేశం నాస్తికులు గల హిందూదేశం భారతదేశం ఉత్తేజ పరిచే నాయకులున్న నిద్రాణ దేశం ఇలా ఎన్ని భిన్నత్వ భావాలున్నా ఏకత్వం కలిగిన దేశం ఎల్లప్పుడూ అభివృద్ధి చెందుతూ మాత్రమే ఉండే దేశం ఎందుకంటే మన అభివృద్ధి విశ్వ మానవ కల్యాణమే లక్ష్యం గా కలిగింది. భగవద్గీత ను నిరంతరం ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించడమే మనందరి అంతర్లీన లక్ష్యం.... అందుకే మేరా భారత్ మహాన్!!!

  • @chaitanyasavarapu3095
    @chaitanyasavarapu3095 Жыл бұрын

    ఉండవల్లి గారు సమాజ విలువలు ఉన్నటువంటి మనిషి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఇలాంటి సమాజ విలువలు ఉన్నటువంటి ముఖ్యనేతలతో మరికొన్ని ఇంటర్వ్యూ చెయ్యండి దాని ద్వారా సమాజంలో ఓటు వేసే వ్యక్తికి మంచి అవగాహన వస్తుంది

  • @brahmamreddy9386

    @brahmamreddy9386

    2 ай бұрын

    ❤❤❤❤❤❤❤❤❤

  • @brahmamreddy9386

    @brahmamreddy9386

    2 ай бұрын

    ❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @brahmamreddy9386

    @brahmamreddy9386

    2 ай бұрын

    ❤❤❤❤❤

  • @brahmamreddy9386

    @brahmamreddy9386

    2 ай бұрын

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @brahmamreddy9386

    @brahmamreddy9386

    2 ай бұрын

    ❤❤

  • @adithyad3874
    @adithyad3874 Жыл бұрын

    ఇద్దరు మేధావులు మాట్లాడుకుంటే ఎంత బాగుంటుందో.. ఎన్ని విషయాలు తెలుస్తాయో.. ఈ వీడియో చూస్తే తెలుస్తుంది.. ఇప్పటికే పది సార్లు చూశాను.. అయినా తనివి తీరడం లేదు

  • @mjayas
    @mjayas10 ай бұрын

    ఇద్దరూ మేధావులు, అభినందనీయులు.

  • @yedukondaluchirala3033
    @yedukondaluchirala3033 Жыл бұрын

    నాగేశ్వర్ గారూ, అత్యుత్సాహం తగ్గించుకోవాలి. అరుణకుమార్ గారిని పూర్తిగా సమాధానం చెప్పనివ్వండి.

  • @suryanarayanasanka6743
    @suryanarayanasanka6743 Жыл бұрын

    మీలాంటి వారి మాటలు వింటుంటే ఇలాంటి వారు రాజకీయాలు వదిలి పోవడం ఈ రాష్ట్ర ప్రజల దురదృష్టం అనిపిస్తుంది.

  • @hariprasadyenni791

    @hariprasadyenni791

    Жыл бұрын

    మహానభావుడు

  • @veerendraindugula112

    @veerendraindugula112

    Жыл бұрын

    Gelipisthe vuntaru bro.gelipinchandi

  • @bevarasankaru7418

    @bevarasankaru7418

    Жыл бұрын

    ఉండవల్లి వైఎస్సార్ దయ వలన ఎంపీ అయ్యాడు

  • @ganeshrao7526

    @ganeshrao7526

    Жыл бұрын

    *ANDHRAPRADESH STATE Ku Epudu Vunna Postion Ku PAKISTAN CONGRESS PARTY & BATHALA Poseytti KCR & Cunning CBN DRAMA Lu Andhariki Telusu* 🤣🤣🤣 _Malli Vundavali Epudu Malli PAKISTAN CONGRESS PARTY DRAMA Lu START chesava ANDHRAPRADESH Lo_ 🤗🤗🤗

  • @mallikarjunadarga1248

    @mallikarjunadarga1248

    Жыл бұрын

    Duradrustam kadu adrustam

  • @kingsrahman7208
    @kingsrahman7208 Жыл бұрын

    నేను తెలంగాణ వాదిని... ఉండవల్లి అరుణ్ కుమార్ అంటే చాల గౌరవం...

  • @lantherpagdi

    @lantherpagdi

    Жыл бұрын

    ok thanks for letting us know your most valuable opinion

  • @prasadbolla4579

    @prasadbolla4579

    Жыл бұрын

    మంచుకత్తి మన ఉండవల్లి. Great personality 👍

  • @harishmuddu9120

    @harishmuddu9120

    Жыл бұрын

    Ne erripuku thananiki namaskaram

  • @kissstar123

    @kissstar123

    Жыл бұрын

    peekedem ledu..

  • @GangadharaRao-qx3gk

    @GangadharaRao-qx3gk

    Жыл бұрын

    @@kissstar123 He is telling his opinion on current issues. If u disagree post your counter. Peekedemi ledu is not a comment.It shows your bad manners.

  • @sankaraiahkethepalle4887
    @sankaraiahkethepalle4887 Жыл бұрын

    చర్చ చాలా ఆహ్లాదంగా ఉంది. ముందు జరిగిన ఇంటర్వ్యూలకు చాలా భిన్నంగా ఉంది. సహజానికి చాలా దగ్గరగా ఉంది. Open heart పంథాలో ఉంది.

  • @durgaraomanepalli6854
    @durgaraomanepalli6854 Жыл бұрын

    ఈ చర్చలో ప్రస్తుత సమాజంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆర్థిక సామాజిక సమస్యలపై చర్చ రాలేదు

  • @krishnamohanvarikuti5205

    @krishnamohanvarikuti5205

    Жыл бұрын

    e- .

  • @lantherpagdi

    @lantherpagdi

    Жыл бұрын

    vallaki comments & loosetalk cheyadam matrame telusu solutions iche telivi ledu

  • @mythoughts9687
    @mythoughts9687 Жыл бұрын

    ఇంటర్వ్యూ బాగుంది. అరుణకుమార్ ని కూడా మాట్లాడానిస్తే ఇంకా బాగుండేది.

  • @ashokkumarbunga6079
    @ashokkumarbunga60799 ай бұрын

    Prof. Nageswara Rao garu, Chaala baaga conduct cheesaaru. He is so positive and endowed with amazing knowledge, excellent communication skills .

  • @vijaymohanreddyyarramreddy9972
    @vijaymohanreddyyarramreddy9972 Жыл бұрын

    Very good discussion

  • @santhoshkondaparthi6273
    @santhoshkondaparthi6273 Жыл бұрын

    ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మంచి వక్త

  • @prasadgorrela4163

    @prasadgorrela4163

    Жыл бұрын

    Yes.

  • @subbaraotanguturu9271

    @subbaraotanguturu9271

    Жыл бұрын

    @@prasadgorrela4163 మాటలు కాదు. AP విభజనప్పుడు time కి రాజీనామా లు చేసి ఉంటే AP ఈ పరిస్థుతులలో ఉండేది కాదు.

  • @pitchaiahbheemanapally2338

    @pitchaiahbheemanapally2338

    Жыл бұрын

    @@subbaraotanguturu9271 gaaru, as undavalli gaaru said division of the state was inevitable as BJP and Congress(excluding AP MPs) were supporting bifurcation bill. If Finacial was introduced, economical stability of AP would have been different. Centre was keen to give an ordinance to merge mandals to AP but not to give a special category. As budget is being prepared now, now AP MPs role is to emphasize the importance of centre support to AP infrastructure or any other projects.

  • @subbaraotanguturu9271

    @subbaraotanguturu9271

    Жыл бұрын

    @@pitchaiahbheemanapally2338 Sir, without Sonia's foolishness it could never happened. All decided against it though this game played for votes for decades, but Jayram Ramesh declared it that shocked all. If voting really happened the bill could have failed, sir. Sonia is solely responsible for it. Why did closed parliament, Why no proceedings recorded, where did voting take place!?

  • @subbaraotanguturu9271

    @subbaraotanguturu9271

    Жыл бұрын

    @@pitchaiahbheemanapally2338 It's not easy crores of rupees after splitting state as they like. You and me even willing lakhs of crores adjusting is not easy. Centre won't get money from sky!? Our country is poor so also states. We don't like if taxes are increased and defeat governments.

  • @noconversionhindu7419
    @noconversionhindu7419 Жыл бұрын

    సోనియా కాంగ్రెస్ ఆంధ్రులకు చేసిన ద్రోహం ఇంకో 2,3 తరాలు మాతాకోళం అనుకుంటూ హైద్రాబద్, బెంగళూరు, మద్రాసు, పరాయి రాష్ట్రాలకు వలసదారులు, పొట్టకూటి కోసం వచ్చినవారు, settlers గా సిగ్గు విడిచి వలస పోయే పరిస్థితి తీసుకువచ్చింది. ఆంధ్ర ఆర్థిక పరిస్థితి కుక్కలు చింపిన విస్తరి చేసింది. ఆంధ్ర ఇంకో 2 ముక్కలు అయ్యే పరిస్థితి వచ్చింది. అవమాన భారంతో ఇంకో 2 తరాలు ఆంధ్రులు దోపిడీ దారులు అనే ముద్రతో హైద్రాబద్ లో కార్మికులు, wstchmans, tiffin centers పెట్టుకుని బ్రతుకు ఏడ్చాల్సిందే.

  • @srinivaskommidi3941

    @srinivaskommidi3941

    3 ай бұрын

    State bifurcation is because of CB Naidu rule. CB Naidu disturbed micro economics. Raised himself as crown capitalist. Neglected upland arears, etc., Neglected people.. Bad politics.. All these things directed towards separate Telangana movement..

  • @amazingplacesinindia5028
    @amazingplacesinindia5028 Жыл бұрын

    You are doing Clear and Fair Interviews Sir. Please continue

  • @sambasivaraoponnuru4063
    @sambasivaraoponnuru4063 Жыл бұрын

    మీరు అనుకుంటున్నట్లు ఏ ఒక్క కులమూ గుంపగుత్తగా ఒకే పార్టీ కి ఓట్లు వెయ్యరండి. రకరకాల పరిస్థితులు పరిణామాలు ప్రభావితం చే‌స్తాయి. ఒక కులానికి చెందిన వారు మంత్రి అయినంత మాత్రాన ఆ కులం మొత్తం బాగుపడి పోదు.

  • @ramakrishna2823

    @ramakrishna2823

    Жыл бұрын

    వీళ్ళిద్దరూ మేధావులు అని వీరి గట్టి నమ్మకం,ముండవల్లికి మరీ అతి నమ్మకం,వారి భ్రమల్లో వారిని తేలిపోనివ్వండి

  • @Ajaykumarr89
    @Ajaykumarr89 Жыл бұрын

    when true hindhus discuss. prof nag and arun kumar are the best example for true hindhus. they dont hate other religious people like many other hindhus that follow bjp and rss. they dont fall in trap of rss and bjp.

  • @subbaraotanguturu9271

    @subbaraotanguturu9271

    Жыл бұрын

    Pseudo seculars. Dangerous for Hindus.

  • @Ajaykumarr89

    @Ajaykumarr89

    Жыл бұрын

    @@subbaraotanguturu9271 bjp , rss ki vetirekam ga matladite adi pseudo secularism avadu. nelanti bjp broker galle hindhus ki danger

  • @subbaraotanguturu9271

    @subbaraotanguturu9271

    Жыл бұрын

    @@Ajaykumarr89 అందుకేనా అందరూ కలిసి పాత బస్తీ ని తయారు చేసింది. Hindus పోవాలంటేనే భయ పడాలి. Muslims Hyderabad మొత్తం తిరగవచ్చు. Farooq Abdullah తో కలిసి కాశ్మీర్ ను అలా చేసింది ఎవరు? WB 1/4 ను రోహింగ్యాస్ పరం, కేరళ IS, PFI den గా చెసింది ఎవరు. దేశం లో అన్ని bomb blasts, targeted killigs కి కారణం ఎవరు. అన్నీ congress అనబడే khangress కారణం.

  • @rathnakumari304

    @rathnakumari304

    Жыл бұрын

    If Christians and other religions are so good then why are they converting poor Hindus into Christianity ? Why muslims made so many atrocities on.hundhus fir so many years .imagine again.if muslims start dictating govts again what's the future of country understand every thing don't fall in secular trap.christains even they don't eat our praddaham.they are waiting for opportunity .it's our duty to protect our religion

  • @Ajaykumarr89

    @Ajaykumarr89

    Жыл бұрын

    @@rathnakumari304 who converted into christianity ? show me the proof. dont speak like andh bakth. nobody changes their religion blindly. stop your rss propaganda. who the hell you are to stop christians in the name of hindutva violence. christians have the right to preach and promote their religion. who the hell are you to stop them. preach and promote your religion, who asked you not to promote your religion. you must come out of the toxic propaganda of rss. on top of this. some of your radical hindhus killed many christians in india. who will bring those lives ? check khandamal violence.

  • @sricharanopgamer1491
    @sricharanopgamer1491 Жыл бұрын

    అంటే మీరు చెప్పేది ఏంటి ఎట్లున్నది అంటే ఎదుటి మతం వారు కత్తి తీసుకొని వస్తే చంపేస్తా మనం మాత్రం భగవద్గీత వారికి బోధించాలి. ఇప్పుడే గానీ సార్ ఒకటి మనం గౌరవిస్తే వారు గౌరవం ఇవ్వాలి నాది మాత్రమే సరైన మార్గం నాది మాత్రమే చక్కనైన మార్గం అనుకుంటే సరిపోదు మనదైన దాన్ని పాటించాలి ఇతరులది ఇతరులది గౌరవించాలి చప్పట్లు ఒక చేతి ద్వారా moga లేవు గుర్తుంచుకోండి సర్ మీలాంటి వారికి మాలాంటి సామాన్య మానవులు చెప్పవలసి రావడం చాలా సిగ్గుచేటు

  • @vakilsaab6574
    @vakilsaab6574 Жыл бұрын

    ఇద్దరు ఎక్సలెంట్స్ ❣️

  • @RajaT-lm3cp
    @RajaT-lm3cp Жыл бұрын

    Iddaru genius lu matladukunte Ila untadi,most loved interview

  • @lantherpagdi

    @lantherpagdi

    Жыл бұрын

    nuvvu howle gadivi kabatti vallu genius lu gane kanipistaru

  • @RajaT-lm3cp

    @RajaT-lm3cp

    Жыл бұрын

    @@lantherpagdi errripooka ,konchem brain undi reply pettu ,tingari na kodaka

  • @RajaT-lm3cp

    @RajaT-lm3cp

    Жыл бұрын

    @@lantherpagdi fake id tho reply ,erripooku esalu ekkadaina veyyi ,pichi pookuna kodaka

  • @shashidharch8754
    @shashidharch8754 Жыл бұрын

    Good interwiew between two honest person's so happy to see this sir

  • @srinivasgatla
    @srinivasgatla9 ай бұрын

    ఇద్దరు గొప్ప వ్యక్తుల మధ్య సంభాషణ లో కొత్త విషయాలు నేర్చుకున్నాను, తెలుసుకున్నాను.

  • @nagarjunamanthapuram6211
    @nagarjunamanthapuram6211 Жыл бұрын

    చర్చ చాలా ఆహ్లాదకరంగా జరిగింది. మీలాంటి మేదావులు సమాజానికి నిత్యం దగ్గరగా ఉండాలి.....

  • @sairatan4288

    @sairatan4288

    Жыл бұрын

    😂😂😂😂

  • @prasadbolla4579

    @prasadbolla4579

    Жыл бұрын

    ఒకరు రామోజీకి ఇంకొకరు CBN కి దగ్గరగా ఉంటారు

  • @irfanmunna2229

    @irfanmunna2229

    Жыл бұрын

    @@prasadbolla4579 vallanu konadam Modiji valley kaaledu..... CBN enti,,ramojirao enti?

  • @ganeshrao7526

    @ganeshrao7526

    Жыл бұрын

    *ANDHRAPRADESH STATE Ku Epudu Vunna Postion Ku PAKISTAN CONGRESS PARTY & BATHALA Poseytti KCR & Cunning CBN DRAMA Lu Andhariki Telusu* 🤣🤣🤣 _Malli Vundavali Epudu Malli PAKISTAN CONGRESS PARTY DRAMA Lu START chesava ANDHRAPRADESH Lo_ 🤗🤗🤗

  • @savesoil5544

    @savesoil5544

    Жыл бұрын

    Veella valla oka use ledu

  • @a1spacedecor845
    @a1spacedecor845 Жыл бұрын

    Every one should watch this discussion. Worth watching

  • @bandarunagaraja2706
    @bandarunagaraja2706 Жыл бұрын

    1971 లో ప్రత్యేక రాష్ట్రం ఉద్యమం ఆంధ్రా వాళ్ళు చేస్తే తెలంగాణా వారు ఎందుకు ఊరుకున్నారు ? అప్పుడే సహకరించి ఉంటే రెండు రాష్ట్రాలు అప్పట్లోనే వచ్చేవికదా?!

  • @yasamkarthik233
    @yasamkarthik233 Жыл бұрын

    Two are legends in their respective fields ❤️

  • @bingo7697

    @bingo7697

    8 ай бұрын

    Professor garu is a legend who is the other legend?

  • @arunkumarreddy2190
    @arunkumarreddy2190 Жыл бұрын

    Good discussion Sir , you both are super ....

  • @samarasimhareddy6804
    @samarasimhareddy6804 Жыл бұрын

    I'm eagerly waiting for thise

  • @amalakotayesudevudu6053
    @amalakotayesudevudu6053 Жыл бұрын

    ఇద్దరు మేధావులు సంభాషణ చాలా బాగుంది సార్🙏🏿🙏🏿

  • @rajarao1200

    @rajarao1200

    5 ай бұрын

    Eddaru dongalu desadrohi baduko lu

  • @chirunama9999
    @chirunama99999 ай бұрын

    ఎంతో గొప్ప జ్ఞానవంతమైన గ్రంధం కేవలం చావులు దగ్గర మాత్రమే వినియోగించబడటం మీరు ఎలా సమర్దించుకుంటున్నారు

  • @kosurikalyani5589
    @kosurikalyani5589 Жыл бұрын

    MLAs,MPs,MLCs కి4,5 వూళ్ళల్లో సొంతిళ్ళు, ఆస్తులున్న,రాజకీయ నాయకులకి జీతాలు, పెన్షన్స్ ప్రభుత్వ సబ్సిడీస్ ఇవ్వకూడదు. వాళ్ళు ఉద్యగస్థులుకాదు.జీతాలకంటే కమీషన్స్, అవినీతి సంపాదన ఉన్నాయి.ఎవరైనా సొంతిళ్ళు,ఆస్తుల్లేక నిస్వార్ధంగా ప్రజా సేవ చేసే వారికి మాత్రమే ఇవ్వాలి.

  • @varaprasadsaana6125
    @varaprasadsaana6125 Жыл бұрын

    ఫస్ట్ టైం ఒక ఇంటర్వ్యూ ఇంకాస్త సమయం ఉంటే బాగుణ్ణు అనిపించింది.. లెజెండరీ టాక్ షో👌👌👌

  • @kollumohanrao2399
    @kollumohanrao23995 ай бұрын

    ఉండవల్లి గారు చాలా తెలివైన వ్యక్తి అతను బ్రాహ్మిన్, బ్రాహ్మిన్ తన చేతికి మట్టి అంటకుండా శత్రువుని మట్టు పెట్టగలడు..

  • @baddamrangith4467
    @baddamrangith4467 Жыл бұрын

    సార్ మీరు మా బండి సంజయ్ ఎమ్ అనకండి మా సంజయ్ గారు గీత చదవకపోయిన, దాని గురుంచి శ్రీ కృష్ణుడు(మోడి) చెప్పాడు. అందుకే టైర్లు కోస్తాం😂😂😂😂

  • @balukasula4376
    @balukasula4376 Жыл бұрын

    నాగేశ్వర్ గారు మీ కార్యక్రమం బాగుంది కాకపోతే మీరు తక్కువ మాట్లాడి అతిథిని ఎక్కువ సమయం మాట్లాడనివ్వాలని నా మనవి 🙏

  • @PawanKumar-sj7df
    @PawanKumar-sj7df Жыл бұрын

    One of the best interviews I have seen in recent times 👍🏽

  • @saviosebastian124
    @saviosebastian124 Жыл бұрын

    Two favourite people on the same screen happy to see them

  • @prasadgorrela4163

    @prasadgorrela4163

    Жыл бұрын

    Yes, mee too.

  • @CRVgarage

    @CRVgarage

    Жыл бұрын

    Bokka

  • @nsgupta6731

    @nsgupta6731

    Жыл бұрын

    @@CRVgarage 1

  • @baleshwarmadgula9561

    @baleshwarmadgula9561

    Жыл бұрын

    @@CRVgarage brain leni vadiki bokkey

  • @prasadbolla4579

    @prasadbolla4579

    Жыл бұрын

    Yes favourites.. But wrong directions.

  • @imrankh17
    @imrankh17 Жыл бұрын

    Thanks Prof Garu. Very nice interview

  • @RameshBabu-vf8yv
    @RameshBabu-vf8yv2 ай бұрын

    THANK YOU ARUNA KUMAR.PROF.NAGESWAR.GARU.17.05.24.BASAVAIAH.ASHOKBABU.

  • @pavankalyan3985
    @pavankalyan3985 Жыл бұрын

    Tq so much for u r valuable interview Very funny,clear and neat

  • @seetharamasastry8660
    @seetharamasastry8660 Жыл бұрын

    ఇద్దరు మహా మేధావులు చర్చ చేస్తుంటే ఎంతో వినసొంపుగా ఉంది

  • @rahulsaga93
    @rahulsaga93 Жыл бұрын

    A profound conversation between two intellects.

  • @ecosoft2332
    @ecosoft2332 Жыл бұрын

    నా జీవితం లో చూసిన అత్యంత ఉత్తమమైన ఇంటర్ వ్యూ మేధావులు ఉంటే సమాజానికి ఎంత మేలు చేస్తుందో ఈ ఇంటర్వ్యూ తెలియ జేస్తుంది టాగూర్ సినిమాలో ఒక డైలాగ్ గురుతులు వస్తుంది ఒక మేధావి మౌనం ఈ దేశానికి ఎంతో ప్రమాదం,అని ఇలాంటి వాళ్ళు కదా మనకు కావాల్సింది నన్ను ఎంతో ప్రభావితం చేసిన ఇంటర్వూ ఇది ఇలాంటి మేధావులు ఏదో కారణం చేత సమాజ సేవకు దూరంగ ఉండటం దురదృష్టం

  • @srinivasaprasanna6819
    @srinivasaprasanna6819 Жыл бұрын

    తాడేపల్లి ప్యాలెస్ పేటియం కుహనా మేధావులు "కులాల్లో కొట్లకు "బిహారి స్ట్రాటెజీ స్టాట్ చేశారు వీళ్ళ కనిపిస్తే కొట్టడం ఖాయం 🤠

  • @nanna1355
    @nanna1355 Жыл бұрын

    My both AP..TS .. ever favorate leaders

  • @madhusudhanrao2094
    @madhusudhanrao2094 Жыл бұрын

    Very Good combination with Undawalli Garu with professor Nageswar Garu. Good Humor conversation Between them. Thank you.

  • @venkatasubbaraopinninty3047
    @venkatasubbaraopinninty3047 Жыл бұрын

    A nice and friendly interview without any glitches on either side. A beautiful discussion...

  • @vasureddy2411
    @vasureddy24118 ай бұрын

    I really miss this at that time and just now saw it what a great questionnaire and what a great amd genuine real fact answers with proofs........ Hats off both of u sirs❤

  • @krishnamurthykarri2092
    @krishnamurthykarri2092 Жыл бұрын

    Two 👬Diamonds 💪.

  • @boppana99boppana7

    @boppana99boppana7

    Жыл бұрын

    Undavalli oka sakuni.he is ten years m.p.very near to Sonia.let me know what he has done to Ap or rajamundry

  • @ganeshrao7526

    @ganeshrao7526

    Жыл бұрын

    *ANDHRAPRADESH STATE Ku Epudu Vunna Postion Ku PAKISTAN CONGRESS PARTY & BATHALA Poseytti KCR & Cunning CBN DRAMA Lu Andhariki Telusu* 🤣🤣🤣 _Malli Vundavali Epudu Malli PAKISTAN CONGRESS PARTY DRAMA Lu START chesava ANDHRAPRADESH Lo_ 🤗🤗🤗

  • @krishnasaijd
    @krishnasaijd Жыл бұрын

    this is called a DEBATE.. two gems

  • @venkateshakula1072
    @venkateshakula107211 ай бұрын

    One of the best discussion I had ever seen ❤

  • @thedarkknight579
    @thedarkknight579 Жыл бұрын

    Chala Manchi interview Nageshwar garu 😊

  • @shivarajkumarr1539
    @shivarajkumarr1539 Жыл бұрын

    Very fruitful and nice interview

  • @allinonesss3234
    @allinonesss3234 Жыл бұрын

    మనమే మేదావులం కాదు ఒకరికి ఒకరు వైవిద్యం కలవారు.

  • @peswaraiah9413
    @peswaraiah94134 ай бұрын

    మీ ఇద్దరు సంభాషణ చాలా బాగుంది సార్

  • @SandeepTaurus
    @SandeepTaurus Жыл бұрын

    Two most prominent intellectual individuals ... Healthy discussion.

  • @sagarraom7460
    @sagarraom7460 Жыл бұрын

    When two encyclopedias in one frame..... 🔥🔥🔥🔥

  • @rafiahmed21

    @rafiahmed21

    Жыл бұрын

    Undavalli is intellectual man.. Comprehensive person.. Clear on Nehruji ideology, Governance..

  • @vempatijanakiramarrao1677
    @vempatijanakiramarrao1677 Жыл бұрын

    I remember that Sri Vundavalli Arun Kumar translated ఇందిరా గాంధీ స్పీచ్ in PWD ground Vijayawada in 1978 or 1979

  • @reddyda

    @reddyda

    Жыл бұрын

    At 40:53 Undavalli denied that he translated Indira Gandhi speeches.

  • @san2k6pat

    @san2k6pat

    Жыл бұрын

    @@reddyda hmmm

  • @ramakrishna3139

    @ramakrishna3139

    Жыл бұрын

    Vusara belli Gary meru Rajasekara reddy Geri Astulu 1680 Eekaralu 30 years Anubhavincharu Adi Tappu kaada.

  • @DormantX-rm7vv
    @DormantX-rm7vv Жыл бұрын

    Nageshwar sir- Good discussions. One suggestion: please let the guest finish his reply before asking next question. Interruptions while guest speaking are not letting the guest fully answer previous question. Thank you for bringing these interactions to masses.

  • @krishnanprasad2248
    @krishnanprasad2248 Жыл бұрын

    Exllent discuss

  • @pranithkp
    @pranithkp Жыл бұрын

    I don't know why but this combo is very good.

  • @chanduthegreat1
    @chanduthegreat1 Жыл бұрын

    Good to see together two intellectuals with rationale thinking.

  • @srinivasthalapalli3118

    @srinivasthalapalli3118

    Жыл бұрын

    0l

  • @subbaraotanguturu9271

    @subbaraotanguturu9271

    Жыл бұрын

    Pseudo secularist.

  • @prasadbolla4579

    @prasadbolla4579

    Жыл бұрын

    చిత్రంగా ఇద్దరు పరోక్షంగా పవర్లో ఉన్నవారికి సపోర్ట్ చేస్తారు.

  • @RadioRambabu
    @RadioRambabu9 ай бұрын

    One of the best political & personal interviews in Telugu Which is a rarity among Telugu celebrities..Kudos to both 🎉🎉

  • @vamsikrishna3921
    @vamsikrishna3921 Жыл бұрын

    Perfect interview by Professor Nageshwar Sir 👏👏👏

  • @srinathe9227
    @srinathe9227 Жыл бұрын

    Sir... Undavalli gaaritho interview anni interviews kante chala chala chala bagundi... It's good.

  • @eshwarteja1152
    @eshwarteja1152 Жыл бұрын

    ఇలాంటి చర్చలు చాలా చూడాల్సిన అవసరం ఉంది. అప్పలరాజు లాంటి డమ్మీలను ఈస్థానములోనికి దరిచేయనీయకండి. సమాజం లో మీకున్న గౌరవాన్ని మీరు కూడా గౌరవించండి.

  • @bstimes9045
    @bstimes9045 Жыл бұрын

    For genuine information we go to your posting sir...hope you continue the same here.

  • @veervajrala8209
    @veervajrala8209 Жыл бұрын

    sir, enjoyed the interview. Watched it twice non stop

  • @raghunandhkotike7305
    @raghunandhkotike7305 Жыл бұрын

    మీ ఇద్దరికీ కూడా పూర్తి అవగాహన అవసరం, చర్చ హుందాగా వున్నా లోతైన విషయాలను తేలికగా తీసుకున్నారు. కొంచెం ప్రిపేర్ అయి మరొక సారి చర్చించి దర్శనం చేయండి.

  • @naveenkumarvarma.b

    @naveenkumarvarma.b

    Жыл бұрын

    True

  • @ramakrishna2823

    @ramakrishna2823

    Жыл бұрын

    వీరిద్దరూ మేధావులని వీరి గట్టి నమ్మకం,ముండవల్లికి మరీ అతి విశ్వాసం.వీరి భ్రమల్లో వారిని తేలిపోనివ్వండి

  • @prasadpatnala414
    @prasadpatnala4144 ай бұрын

    Two great personalities seeing on same screen really happy to see

  • @kesavarapuRambabu
    @kesavarapuRambabu4 ай бұрын

    ఇద్దరు మేధావులు మాట్లాడడం ద్వారా దేశానికి మేలు🎉🎉🎉🎉🎉

  • @krishnasandeep398
    @krishnasandeep398 Жыл бұрын

    That's a good interview between two intellectuals 👏

  • @sagarvidyaful
    @sagarvidyaful Жыл бұрын

    Inti manchi discussion tho kudina Interview akada chudaledu nice piece of mind

  • @mnsubramanyam
    @mnsubramanyam Жыл бұрын

    Wow such discussions are very good

  • @nageswaraop5996
    @nageswaraop5996 Жыл бұрын

    Nageswar sir and Arunakumar sir both are great political analysts and well wishers of society..thankq

  • @nanik9618
    @nanik9618 Жыл бұрын

    very nice and cool interview

  • @bhaskarraosripathi2841

    @bhaskarraosripathi2841

    Жыл бұрын

    Excellent 👌 two program

  • @ramadaskudala5439
    @ramadaskudala5439 Жыл бұрын

    Excellent

  • @bhaskarkukkadapu919
    @bhaskarkukkadapu919 Жыл бұрын

    Nice Discussion . Now that the separation is over . We need to get on with the fact and focus on each state development..

  • @narayanraosridhara707
    @narayanraosridhara707 Жыл бұрын

    Discussions/interview with Arunji held very cordially n healthy way.

  • @neome365
    @neome365 Жыл бұрын

    two intellectuals talk is wonderful... gained lot of knowledge.. thank you sirs

  • @munigollarammoorthy6278
    @munigollarammoorthy6278 Жыл бұрын

    Professor garu. Chala chkkaga cheppru. Maku anyam chesinfhi. Ma nayakule

  • @subbaraotanguturu9271

    @subbaraotanguturu9271

    Жыл бұрын

    సోనియా మూర్ఖత్వం, తెలివి తక్కవ కారణం. Jayram Ramesh, Chidambaram లాంటి వాళ్ళు mis guide చేస్తే parliament మూసి మోసం చెస్తే వచ్చింది. KCR వల్ల కాదు.

  • @gbkforyou
    @gbkforyou Жыл бұрын

    Best one till now!

  • @apurva3708
    @apurva3708 Жыл бұрын

    Nice selections sir,keep it up sir

  • @evsureshbabub.e1389
    @evsureshbabub.e1389 Жыл бұрын

    Good

  • @syamsundar4817
    @syamsundar4817 Жыл бұрын

    Good Discussion with Arun Kumar

  • @MrRAVIKUMART
    @MrRAVIKUMART Жыл бұрын

    Impressive and useful Maintained dignity

  • @kothapalliashok8914
    @kothapalliashok8914 Жыл бұрын

    మంచి సబ్జెక్ట్ పై ఇద్దరు మేధావులు చర్చ ఆసక్తికరంగా ఉంది

  • @samuelgurala4187
    @samuelgurala4187 Жыл бұрын

    SIR WE ARE SO HAPPY BY SEEING TWO PEOPLE ON SAME STAGE

  • @subbaraotanguturu9271

    @subbaraotanguturu9271

    Жыл бұрын

    Pseudo intellectuals, Pseudo seculars duo giving gyaan to Hindus to surrender to muslims as in Kashmir, WB (by allowing Rohingyas immigration) and Christians as in Kerala, TN etc states ( by allowing conversions) states. AP is different under Jagan!? Khangress is the cause of the cause of innumerable bomb blasts, targeted killigs that happened in the country by acting leniantly on Muslims for votes. It's the cause unabated Christianization of the country for decades. If poverty is cause of conversions why Muslims are not converted!? Fear of being beheaded!?

  • @pudurulakshmikanth4688
    @pudurulakshmikanth4688 Жыл бұрын

    Good to see both of you in a single screen and debate. Thanks for your thoughts, views .sunch a knowledge sharing debate

  • @HBk7112
    @HBk7112 Жыл бұрын

    A great speaker and honest person. He have a good humanity.

  • @vnarsimulu8407
    @vnarsimulu8407 Жыл бұрын

    Best episode

  • @narenderrachakonda6435
    @narenderrachakonda6435 Жыл бұрын

    Good Interview 👍🤝

  • @upendrawalkietalkie574
    @upendrawalkietalkie574 Жыл бұрын

    ఇద్దరు భజ(గ)నపరులే

  • @dhananjayayeddula7690
    @dhananjayayeddula7690 Жыл бұрын

    Very nice discussion between two intellectuals

  • @sathvik6851
    @sathvik6851 Жыл бұрын

    My always favorite political spokesperson in India..

  • @rathnakumari304

    @rathnakumari304

    Жыл бұрын

    He was fraud no1 .he was agent for ysr family .even they create all kind of law violateions in AP he was silent

  • @malliatsee4931
    @malliatsee4931 Жыл бұрын

    తుగ్లక్ కి అనుకూలంగా తెర వెనుక డ్రామాలు చేస్తూ ఉంటాడు..

  • @ramakrishnavasudevanittala7198
    @ramakrishnavasudevanittala719810 ай бұрын

    Very nice meeting valuable discussions

  • @manikanta1841
    @manikanta1841 Жыл бұрын

    best in this series...

  • @rajeshjumbarthi3744
    @rajeshjumbarthi3744 Жыл бұрын

    Hi Prof, I have been watching this program up to date, all conversations are started from somewhere and ended somewhere. My recommendation is, please give some time like for introduction, start with introduction, background, achievement, controversies, highlights, cover different topics movies, sports, department s and conclusion.

  • @venumadhavk4503

    @venumadhavk4503

    Жыл бұрын

    Are u from UPSC/group 1 ? 😊

  • @rajeshjumbarthi3744

    @rajeshjumbarthi3744

    Жыл бұрын

    @@venumadhavk4503 no sir

  • @shirishbhavani3009
    @shirishbhavani3009 Жыл бұрын

    Best weekend episode till day.. jp garini next invite cheyyandi sir next…

Келесі