494. మనసు పురాణము , 10 వ భాగము , సహజ జీవితము సాధనే ,

మిత్రుడా రోజువారి జీవితములో ప్రతి సేకనూ , ప్రతి పని , ప్రతి కదలిక సాధనే , అధ్యాత్మికమే ....

Пікірлер: 40

  • @lavetisrinivasarao1967
    @lavetisrinivasarao1967Ай бұрын

    ఓం శ్రీ గురు గారు పాదపద్మములకు నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను నా సంతోషాన్ని ఎలా చెప్పాలో కూడా తెలియటం లేదు ఎందుకు చెప్పలేకపోతున్నాను ఎంతో మంది గురువులను చూశా ను ఎన్నో పుణ్యక్షేత్రాలు తిరిగాను కానీ భక్తి మార్గము గొప్పదే భక్తి మార్గం గురించి చెప్పే వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ చివర చెబుతున్నారు మొదలు చెప్పటం లేదు 🙏 మీరు చెప్తున్నది అర్థము చేసుకుంటే 🙏ధ్యానము చేయాల్సిన పని కూడా లేదు 🙏 ఎందుకంటే మనిషి నిత్యము ధ్యానమే చేస్తున్నాడు 🙏 కుటుంబంతో ఉంటూ,🙏 ధర్మముగా బతికితే 🙏 ఆ పరమేశ్వరుడు బయట ఎక్కడో లేడని 🙏 నీలోనే ఉన్నాడనీ తెలుస్తుంది 🙏సంతోష్ మే తప్ప దుఃఖము లేదని 🙏 నేను ఎంతో చెప్పాలని ఉంది 🙏కానీ మీలాంటి ధర్మాత్మ లకు 🙏 నేనేమి చెప్పగలను🙏 మీలాంటి గురువు దొరకటం మా భాగ్యం 🙏మీ పాత పద్మములకు🙏 శిసువాచి🙏 శతకోటి వందనములు🙏 మీరు చెప్పేది 100% నిజాలు

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    Ай бұрын

    god bless you..be happy .. be good..be kind ..

  • @satyakumar9317
    @satyakumar93172 ай бұрын

    నా దృష్టిలో ఆత్మశక్తి తన ఉనికిని వ్యక్తపరచటానికి శరీరము,, మనసు,, బుద్ధి,, హనీ మూడింటిని తన ఉపాధిగా చేసుకుందేమో అనిపిస్తుంది

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    2 ай бұрын

    మంచిగా జీవించటం సాధారణ విషయము కాదు ... ప్రతినిత్యం మంచిగా ఉండాలంటే ఎరుకతో తపస్సు చేయాలి .. మంచి అద్భుతమైన సాధన. అనీ విషయాలలో ,అన్ని చోట్ల , అన్ని సమయాలలో , అందరితో మంచిగా ఉండటమంటే ....ఒక్కసారి ఆలోచించి చూడండి ఇది ఎంత కష్టమో -- ఎంత గొప్పదో - ఎలాంటి సాధనో మీకే అర్ధం అవుతుంది . ..... మీరు ఎక్కడ ఏ సాధన చేస్తున్నా -- మంచి -- అనే సాధనతో సరిపోతుందో లేదో మీరే పోల్చి చూసుకొని ఈ సాధన చేయండి ... మంచిగా జీవిద్దాము .. ఇది సహజ సాధన ...

  • @Swarna963
    @Swarna96324 күн бұрын

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    24 күн бұрын

    మంచిగా జీవిద్దాము ..

  • @geethalakshmisarathy7072
    @geethalakshmisarathy70722 ай бұрын

    🙏🏻🙏🏻🙏🏻

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    2 ай бұрын

    మంచిగా జీవించటం సాధారణ విషయము కాదు ... ప్రతినిత్యం మంచిగా ఉండాలంటే ఎరుకతో తపస్సు చేయాలి .. మంచి అద్భుతమైన సాధన. అనీ విషయాలలో ,అన్ని చోట్ల , అన్ని సమయాలలో , అందరితో మంచిగా ఉండటమంటే ....ఒక్కసారి ఆలోచించి చూడండి ఇది ఎంత కష్టమో -- ఎంత గొప్పదో - ఎలాంటి సాధనో మీకే అర్ధం అవుతుంది . ..... మీరు ఎక్కడ ఏ సాధన చేస్తున్నా -- మంచి -- అనే సాధనతో సరిపోతుందో లేదో మీరే పోల్చి చూసుకొని ఈ సాధన చేయండి ... మంచిగా జీవిద్దాము .. ఇది సహజ సాధన ...

  • @ganeshthota1525
    @ganeshthota1525Ай бұрын

    👏👏👏👏👏👏👏

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    Ай бұрын

    god bless you..be happy...

  • @girijaskitchen6250
    @girijaskitchen6250Ай бұрын

    🙏🙏 Kutumbamuloni vyakti na meeda choopinche bhavodreakalaku na manasunu aljadiki lonu kakunda sadhana chestunnanu Ayya🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    Ай бұрын

    ఇది అందరికి ఎంతోకొంత తప్పదు తల్లీ ... god bless you..be happy.. be good . be kind ..

  • @srilakshmi5063
    @srilakshmi50632 жыл бұрын

    🙏

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    2 жыл бұрын

    దైవ కృప మీకు లభించు గాక.

  • @gayazhussain-zz5by
    @gayazhussain-zz5by2 ай бұрын

    Gnana Gurudevulaku Hrudayapurvaka Namaskaramulu

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    2 ай бұрын

    god bless you..be happy ,, be good .. be kind ...

  • @srilakshmi5063
    @srilakshmi50632 жыл бұрын

    మీరు చెప్పిన మనసు పురాణము 10 వ భాగం ద్వారా ఆర్థిక పరంగా మన తాహతుకు మించి అంచనాలు వేయకూడదని వచ్చే దానికంటే తక్కువ అంచనా వేయాలని ఉన్నదానితో సంతృప్తి చెందాలని ఆ విధంగా ఆలోచిస్తే జీవితం హాయిగా సాగుతుంది అని అర్థమయింది.

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    2 жыл бұрын

    అవును, మనకు ఉన్న వనరుల లోపల మన కోరికలు ఊహలు ఉంటే జీవితం ప్రశాంతంగా ఉంటుంది. ఇవన్నీ సాధనలో భాగలే.

  • @mapallimuchatlu7929
    @mapallimuchatlu79292 жыл бұрын

    🙏🙏🙏🙏🙏

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    2 жыл бұрын

    మీకు అర్ధమయిన విషయం కొద్దిగా కామెంట్ లో రాయండి.

  • @samuelvadala2120
    @samuelvadala21202 ай бұрын

    THANQ❤UNIVARSE❤❤❤❤

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    2 ай бұрын

    మంచిగా జీవించటం సాధారణ విషయము కాదు ... ప్రతినిత్యం మంచిగా ఉండాలంటే ఎరుకతో తపస్సు చేయాలి .. మంచి అద్భుతమైన సాధన. అనీ విషయాలలో ,అన్ని చోట్ల , అన్ని సమయాలలో , అందరితో మంచిగా ఉండటమంటే ....ఒక్కసారి ఆలోచించి చూడండి ఇది ఎంత కష్టమో -- ఎంత గొప్పదో - ఎలాంటి సాధనో మీకే అర్ధం అవుతుంది . ..... మీరు ఎక్కడ ఏ సాధన చేస్తున్నా -- మంచి -- అనే సాధనతో సరిపోతుందో లేదో మీరే పోల్చి చూసుకొని ఈ సాధన చేయండి ... మంచిగా జీవిద్దాము .. ఇది సహజ సాధన ...

  • @radhikaatipamula2952
    @radhikaatipamula295223 күн бұрын

    Jeevitanni ardhavantanga jeevinchadaniki saripada gnanam istunaru...God bless you🙏🏻🙏🏻

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    20 күн бұрын

    GOD BLESS YOU.. BE HAPPY .. BE KIND ..BE GOOD ... మంచిగా జీవించండి ...

  • @nkharsha997
    @nkharsha9972 жыл бұрын

    కోరికలను తగ్గించుకోవడమె" అద్యత్మీకత."

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    2 жыл бұрын

    అధర్మముగా కోరికలు తీర్చుకోవటము తప్పు.

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    2 жыл бұрын

    ధర్మముగా కోరికలు అన్నీ తీర్చుకోవచ్చు.

  • @nkharsha997
    @nkharsha9972 жыл бұрын

    🙏🙏🙏🙏

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    2 жыл бұрын

    God. Bless you all.

  • @nkharsha997
    @nkharsha9972 жыл бұрын

    బుద్ది బలాన్ని పెంచుకోవడమె సాధన.

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    2 жыл бұрын

    మంచి మనలో ఉన్న బుద్దికి శక్తిని పెంచుతుంది.

  • @radhikaatipamula2952
    @radhikaatipamula295223 күн бұрын

    light house laanti vaaru

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    20 күн бұрын

    GOD BLESS YOU.. BE HAPPY .. BE KIND ..BE GOOD

  • @KappetaSeshadriReddy-yv8cm
    @KappetaSeshadriReddy-yv8cm2 ай бұрын

    🙏🙏🙏

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    2 ай бұрын

    god bless you..be happy ,, be good .. be kind ...

  • @nkharsha997
    @nkharsha9972 жыл бұрын

    కర్మ యోగము భక్తి యోగము ఙ్ఞాన యోగము గురించి చెప్పండి.

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    2 жыл бұрын

    చెప్పాను,495 రేపు వినండి.

  • @nkharsha997

    @nkharsha997

    2 жыл бұрын

    @@divineplanet-designinglive1681 thank you sir.

  • @nkharsha997
    @nkharsha9972 жыл бұрын

    మంచిగా ఉండండి.చెడు చేయకండి

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    2 жыл бұрын

    ప్రాక్టీస్ చేయండి.

Келесі