493. మనసు పురాణం ,9 వ భాగము, కాసేపు ఆగండి ...

మన మనసును మనమే సరిచేసుకోవాలి.......

Пікірлер: 41

  • @radhikaatipamula2952
    @radhikaatipamula295224 күн бұрын

    Manasu gurinchi chaala baga artham cheyistunaru🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    23 күн бұрын

    God bless you..

  • @geethalakshmisarathy7072
    @geethalakshmisarathy70722 ай бұрын

    🙏🏻🙏🏻🙏🏻

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    2 ай бұрын

    మంచిగా జీవించటం సాధారణ విషయము కాదు ... ప్రతినిత్యం మంచిగా ఉండాలంటే ఎరుకతో తపస్సు చేయాలి .. మంచి అద్భుతమైన సాధన. అనీ విషయాలలో ,అన్ని చోట్ల , అన్ని సమయాలలో , అందరితో మంచిగా ఉండటమంటే ....ఒక్కసారి ఆలోచించి చూడండి ఇది ఎంత కష్టమో -- ఎంత గొప్పదో - ఎలాంటి సాధనో మీకే అర్ధం అవుతుంది . ..... మీరు ఎక్కడ ఏ సాధన చేస్తున్నా -- మంచి -- అనే సాధనతో సరిపోతుందో లేదో మీరే పోల్చి చూసుకొని ఈ సాధన చేయండి ... మంచిగా జీవిద్దాము .. ఇది సహజ సాధన ...

  • @nkharsha997
    @nkharsha9972 жыл бұрын

    పంచేంద్రియ సుఖములు అన్నీ ధ ర్మంగా తీర్చుకోవాలి

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    2 жыл бұрын

    ఇవన్నీ సాధనలే. ప్రాక్టీస్ చేయాలి.

  • @ammajiyalamanchili8156
    @ammajiyalamanchili81563 ай бұрын

    ఓం నమో భగవతే వాసుదేవాయ

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    3 ай бұрын

    god bless you.. be happy.. be good.. be kind ..

  • @Swarna963
    @Swarna96326 күн бұрын

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    25 күн бұрын

    god bless you..be happy.. be good .. be kind ...

  • @nkharsha997
    @nkharsha9972 жыл бұрын

    బురద తొ ఉన్న నీటిని ఎలా వాడుకొమో,కల్మషంతొ ఉన్న మనసును వాడవద్దు.మనసును కల్మషం లేకుండా చేసుకుందాం.

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    2 жыл бұрын

    ఈ సాధన మనము అందరమూ చేయాలి .

  • @gayazhussain-zz5by
    @gayazhussain-zz5by2 ай бұрын

    Gnana Gurudevulaku Hrudayapurvaka Namaskaramulu

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    2 ай бұрын

    god bless you..be happy ,, be good .. be kind ...

  • @girijaskitchen6250
    @girijaskitchen6250Ай бұрын

    🙏🙏🙏🙏🙏🙏

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    Ай бұрын

    god bless you.. be happy .. be good .. be kind...

  • @nkharsha997
    @nkharsha9972 жыл бұрын

    కల్మషం లేని మనసును తయారు చేసుకోవాలి

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    2 жыл бұрын

    అవును.

  • @nkharsha997
    @nkharsha9972 жыл бұрын

    ఇందులో చెప్పిన విషయాల మీద సాధన ఈ రోజునుండీ చేస్తాను సార్

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    2 жыл бұрын

    చెయ్యండి ,మీకు ఏదికావాలన్న చెబుతాను .

  • @KappetaSeshadriReddy-yv8cm
    @KappetaSeshadriReddy-yv8cm3 ай бұрын

    🙏🙏🙏

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    3 ай бұрын

    మంచిగా జీవిద్దాము .. వీలయినంత సహాయం చేద్దాము ..మంచిని మించిన సాధన లేదు ....

  • @nkharsha997
    @nkharsha9972 жыл бұрын

    🙏🙏🙏🙏🙏

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    2 жыл бұрын

    మంచి మేలు చేస్తుంది .

  • @srilakshmi5063
    @srilakshmi50632 жыл бұрын

    🙏

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    2 жыл бұрын

    అమ్మా, అన్నిటికి మనసే మూలం. జాగ్రత్తగా మనసును మంచిలో ఉంచాలి.

  • @ramanaramana6863
    @ramanaramana68632 ай бұрын

    ❤❤❤❤❤

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    2 ай бұрын

    god bless you ..be happy.. be kind .. be good..

  • @ramakrishnam3705
    @ramakrishnam37052 жыл бұрын

    మనకున్న దాంట్లో సర్దుకుని ఆనందంగా జీవించడమే ఉత్తమం అని అనిపించింది

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    2 жыл бұрын

    సర్దుకోవడం అనుకునే కంటే , సరిపోయింది అనే భావన సహజముగా రావడం నిజ స్తితి .

  • @ramakrishnam3705

    @ramakrishnam3705

    2 жыл бұрын

    నాకు చాలా చక్కని మాట నా జీవితానికి సంబంధించి.

  • @srilakshmi5063
    @srilakshmi50632 жыл бұрын

    నిత్య జీవితంలో జరిగే ప్రతి విషయంలోనూ మంచి చెడు రెండూ కనబడుతూనే ఉంటాయి మంచిని తీసుకుని చెడు ని దూరం చేసుకోవాలని నాకు అర్థం అయింది అది కష్టమనిపించినా నిత్య సాధన లో అది సులువు అవుతుందని అనిపిస్తుంది.

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    2 жыл бұрын

    హంసలు నీటిని పాల నుండి వేరు చేసి వట్టిపాలను మాత్రమె తాగుతాయి , మంచి చెడు లతో కలిసిపోయిన మనసు నుండి చెడును వేరు చేసి మంచిని మాత్రమే ఆచరించటం హంసల వాలే మనిషి చేయగలడు . అల మంచిని చెడును వేరు చేసి జీవించగల వారినే ఆధ్యాత్మిక మార్గములో పరమ హంసలు అంటారు . భగవాన్ రామకృష్ణ పరమ హంస వారు ఈ కోవలోని వారే .

  • @radhikaatipamula2952
    @radhikaatipamula295224 күн бұрын

    Thank you

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    23 күн бұрын

    God bless you..

  • @samuelvadala2120
    @samuelvadala21202 ай бұрын

    THANQ❤UNIVARSE❤❤❤

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    2 ай бұрын

    god bless you ..be happy.. be kind .. be good..

  • @nkharsha997
    @nkharsha9972 жыл бұрын

    సూపర్ సార్ 🙏🙏🙏🙏🙏🙏🙏అందరూ తప్పక వినండి.

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    2 жыл бұрын

    మన గూర్చి మనకు ఎంత తెలిస్తే అంత మంచిది. మనం మంచిగా మారటానికి వీలవుతుంది.

  • @user-rf6ml1nc8o
    @user-rf6ml1nc8o2 ай бұрын

    🙏🙏🙏

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    2 ай бұрын

    god bless you .. be happy.. be good ..be kind ..

Келесі