సాధనలో అడ్డదారులు (shortcuts) ఉండవు | భగవద్గీత-ధ్యానయోగము | 06072024 |Tori Radio| Mangesh Devalaraju

సాధన సహనముతో సెలయేరు వలె సాగవలెను, ప్రవాహము వలె కాదు
బుద్దితో మనసును పట్టవలెనే గాని, మనసును గూర్చిన భావములతో కాదు.
శనైః శనైరుపరమేద్ బుద్ధ్యా ధృతిగృహీతయా |
ఆత్మసంస్థం మనః కృత్వా న కించిదపి చింతయేత్ || 6.25 ||

Пікірлер

    Келесі