487.మనసు పురాణము , ఎనిమిదవ భాగము , ఆలోచనల రహస్యము ...

మనమే మనలోని అన్నిటికి కారణం, దైవం అంటే సహజ నిజము , వున్న సత్యము ... .

Пікірлер: 53

  • @ramakrishnam3705
    @ramakrishnam37052 жыл бұрын

    మనం చూసే ప్రతి విషయంలోనూ ప్రతి వస్తువులను మంచి స్వీకరించాలి అని అనిపించింది దాని ద్వారా మంచి మనసు ఏర్పడుతుంది

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    2 жыл бұрын

    అవును, పంచేంద్రియాల ద్వారా ఏది గ్రహిస్తామో అదే మనసు అవుతుంది .

  • @Dhanush77-77
    @Dhanush77-772 ай бұрын

    ఓమ్ నమో భగవతే వాసుదేవాయ నమః

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    2 ай бұрын

    మంచిగా జీవించటం సాధారణ విషయము కాదు ... ప్రతినిత్యం మంచిగా ఉండాలంటే ఎరుకతో తపస్సు చేయాలి .. మంచి అద్భుతమైన సాధన. అనీ విషయాలలో ,అన్ని చోట్ల , అన్ని సమయాలలో , అందరితో మంచిగా ఉండటమంటే ....ఒక్కసారి ఆలోచించి చూడండి ఇది ఎంత కష్టమో -- ఎంత గొప్పదో - ఎలాంటి సాధనో మీకే అర్ధం అవుతుంది . ..... మీరు ఎక్కడ ఏ సాధన చేస్తున్నా -- మంచి -- అనే సాధనతో సరిపోతుందో లేదో మీరే పోల్చి చూసుకొని ఈ సాధన చేయండి ... మంచిగా జీవిద్దాము .. ఇది సహజ సాధన ...

  • @Saladibhaskararao
    @Saladibhaskararao8 күн бұрын

    మనసు పురాణం అన్ని భాగాలు చాలా బాగా వివరించారు గురుదేవా మనసును సమూలంగా నాసనం చెయ్యలి అని అంటారు మనసు ఆగేది ఒకటి నిద్రలోని రెండు మరణంతోను ఆగుతుందని ప్రాక్టికల్ గాం వివరించారు గురుదేవా

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    8 күн бұрын

    God bless you....

  • @gayazhussain-zz5by
    @gayazhussain-zz5by2 ай бұрын

    Gnana Gurudevulaku Hrudayapurvaka Namaskaramulu

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    2 ай бұрын

    god bless you..be happy ,, be good .. be kind ...

  • @lakshmig5088
    @lakshmig50882 ай бұрын

    ఎన్నో సంవత్సరాలు గా వింటున్నాను. ఇలా ఎవరు చెప్పలేదు గురుదేవా. మీకు శతకోటి ధన్యవాదములు. మీ ప్రతి మాట ఆణిముత్యం. 🙏🙏🙏

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    2 ай бұрын

    god bless you .. be happy.. be good ..be kind ..

  • @nkharsha997
    @nkharsha9972 жыл бұрын

    ఆలోచనల సముహరమె "మనస్సు".ఏది మంచీ,ఏది చెడు తెలియచేసే విచక్షణ "బుద్ది".

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    2 жыл бұрын

    మన గూర్చి మనం పూర్తిగా తెలుసుకుంటే , అనగా మన శరీర పనితీరు తెలుసుకుంటే తప్ప మంచిగా మారలేము .

  • @saicharanreddygangavaram9537
    @saicharanreddygangavaram95372 жыл бұрын

    Jai gurudev,🙏🙏

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    2 жыл бұрын

    మనసే మన జీవితంలో అతిముఖ్య భాగము , దాని తయారి మన చేతిలోనే వున్నది .

  • @user-rf6ml1nc8o
    @user-rf6ml1nc8o2 ай бұрын

    🙏🙏🙏

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    2 ай бұрын

    god bless you .. be happy.. be good ..be kind ..

  • @manjularacharla5987
    @manjularacharla5987Ай бұрын

    🙏🙏

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    Ай бұрын

    god bless you.. be happy .. be good .. be kind ...

  • @geethalakshmisarathy7072
    @geethalakshmisarathy70722 ай бұрын

    🙏🏻🙏🏻🙏🏻

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    2 ай бұрын

    మంచిగా జీవిద్దాము ... మంచిని మించిన సాధన లేదు ...

  • @Swarna963
    @Swarna96326 күн бұрын

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    26 күн бұрын

    మంచిగా జీవిద్దాము .. మంచి సర్వ సాధనల సారము .. మంచి సర్వ బోధనల గమ్యము ..మంచి జ్ఞాన స్వరూపము ...

  • @sowjisowjanyachandrika5446
    @sowjisowjanyachandrika5446 Жыл бұрын

    🙏🙏🙏🙏🙏

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    Жыл бұрын

    God bless you.

  • @girijaskitchen6250
    @girijaskitchen6250Ай бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    Ай бұрын

    god bless you.. be happy .. be good .. be kind...

  • @nkharsha997
    @nkharsha9972 жыл бұрын

    🙏🙏🙏🙏🙏🙏

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    2 жыл бұрын

    మనసు గురుంచి బాగా తెలుసుకుంటే మనం మంచి వారిగా తొందరగా మారవచ్చు.

  • @anjanpokuri1312
    @anjanpokuri131215 күн бұрын

    సార్, మీరు చెప్పే ఈ ఎపిసోడ్ నిజంగా నాకు చాలా నిజ జీవితం లో ఉపయోగ పడుతుంది.. మీకు శత కోటి వందనాలు ❤🎉

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    15 күн бұрын

    god bless you.. be good .. be happy .. be kind ...

  • @prabhavathipotnuru4665
    @prabhavathipotnuru46652 ай бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    2 ай бұрын

    god bless you..be happy .. be good .. be kind ...

  • @AU2527-i3x
    @AU2527-i3x26 күн бұрын

    Thanks

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    26 күн бұрын

    మంచిగా జీవిద్దాము .. మంచి సర్వ సాధనల సారము .. మంచి సర్వ బోధనల గమ్యము ..మంచి జ్ఞాన స్వరూపము ...

  • @mendaappanna3789
    @mendaappanna378920 күн бұрын

    I didn't get this messages any where thank you guru Deva.

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    20 күн бұрын

    GOD BLESS YOU.. BE HAPPY .. BE KIND ..BE GOOD

  • @saicharanreddygangavaram9537
    @saicharanreddygangavaram95372 жыл бұрын

    👌

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    2 жыл бұрын

    మంచి మనసు తయారు చేసుకోండి .

  • @chandrabai6699

    @chandrabai6699

    2 жыл бұрын

    👌👌👌👌👌

  • @nkharsha997
    @nkharsha9972 жыл бұрын

    Super sir👌👌👌👌👌👌

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    2 жыл бұрын

    మంచిని చక్కగా తెలుసుకుని మీరందరూ మంచి వారిగా మారితే నాకు చాలఆనందముగా వుంటుంది ..

  • @mendaappanna3789
    @mendaappanna378920 күн бұрын

    Sir plam history gurchi cheppandi pls.thank you Universe.

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    20 күн бұрын

    నేను ఆత్మశక్తి ,దైవ శక్తి , విశ్వ శక్తి , స్వశక్తి తప్ప వేటిని నమ్మను ....GOD BLESS YOU.. BE HAPPY .. BE KIND ..BE GOOD

  • @kurnoothalavenki3632
    @kurnoothalavenki36322 ай бұрын

    Guruji athamuku knowledge undha ledha?

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    2 ай бұрын

    మంచిగా జీవించటం సాధారణ విషయము కాదు ... ప్రతినిత్యం మంచిగా ఉండాలంటే ఎరుకతో తపస్సు చేయాలి .. మంచి అద్భుతమైన సాధన. అనీ విషయాలలో ,అన్ని చోట్ల , అన్ని సమయాలలో , అందరితో మంచిగా ఉండటమంటే ....ఒక్కసారి ఆలోచించి చూడండి ఇది ఎంత కష్టమో -- ఎంత గొప్పదో - ఎలాంటి సాధనో మీకే అర్ధం అవుతుంది . ..... మీరు ఎక్కడ ఏ సాధన చేస్తున్నా -- మంచి -- అనే సాధనతో సరిపోతుందో లేదో మీరే పోల్చి చూసుకొని ఈ సాధన చేయండి ... మంచిగా జీవిద్దాము .. ఇది సహజ సాధన ...

  • @samuelvadala2120
    @samuelvadala21202 ай бұрын

    Thanq❤univarse❤❤❤

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    2 ай бұрын

    మంచిగా జీవించటం సాధారణ విషయము కాదు ... ప్రతినిత్యం మంచిగా ఉండాలంటే ఎరుకతో తపస్సు చేయాలి .. మంచి అద్భుతమైన సాధన. అనీ విషయాలలో ,అన్ని చోట్ల , అన్ని సమయాలలో , అందరితో మంచిగా ఉండటమంటే ....ఒక్కసారి ఆలోచించి చూడండి ఇది ఎంత కష్టమో -- ఎంత గొప్పదో - ఎలాంటి సాధనో మీకే అర్ధం అవుతుంది . ..... మీరు ఎక్కడ ఏ సాధన చేస్తున్నా -- మంచి -- అనే సాధనతో సరిపోతుందో లేదో మీరే పోల్చి చూసుకొని ఈ సాధన చేయండి ... మంచిగా జీవిద్దాము .. ఇది సహజ సాధన ...

  • @girijaskitchen6250
    @girijaskitchen6250Ай бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    Ай бұрын

    మంచిగా జీవిద్దాము .. అన్ని సాధనల ఉద్దేశ్యము మంచిగా జీవించటమే ...మనిషి మంచిగా మాత్రమే జీవించాలి , చెడు జంతు లక్షణము .. ఈ సత్యము చెప్పేదే ఆధ్యాత్మికము ...

  • @KappetaSeshadriReddy-yv8cm
    @KappetaSeshadriReddy-yv8cm2 ай бұрын

    🙏🙏🙏

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    2 ай бұрын

    మంచిగా జీవిద్దాము .. మంచి అన్ని సాధనల మూలము ...

  • @srilakshmi5063
    @srilakshmi50632 жыл бұрын

    🙏

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    2 жыл бұрын

    అన్నీ జాగ్రత్తగా విని మీకు వీలైన సాధన చేసుకుంటూ వుండండి.

Келесі