Vennela Creations

Vennela Creations

|| అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా ||

మిత్రమా !

ఈ ఛానల్ లో మనము వేమన శతకము 5000 పద్యాలు అర్థసహితముగా తెలుసుకుని , వాటిని ఆచరిస్తూ మన జీవితాలను అర్ధవంతం చేసుకుందాం.

ఇవే కాకుండా మనకు మనమే ప్రేరణ అవడానికి దోహదపడే చక్కని స్ఫూర్తిదాయకమైన సందేశాలను మరియు జీవిత సత్యాలను తెలుసుకుని , వాటిని మన నిత్య జీవితంలో ఆచరిస్తూ మన జీవితాలను అర్ధవంతం చేసుకుందాం.

మనకు మనమే ప్రేరణ అవ్వాలి !
ఎవరో వస్తారని చూస్తూ అక్కడే ఉండిపోకూడదు.
నిజమైన ఓటమి అంటే అసలు ప్రయత్నం అంటూ చేయకపోవడమే !

మానవత్వంతో , సర్వ జనులు హితాన్ని కోరుతూ మనందరినీ ధర్మ మార్గంలో పయనించేలా చేయమని ఆ పార్వతీపరమేశ్వరులను మనసారా ప్రార్ధిస్తూ 🙏 ---
ప్రేమతో మీ వెన్నెల

సర్వేజనా సుఖినోభవంతు 🙏🙏🙏
శివార్పణమ్ 🕉️🙏🕉️

Пікірлер

  • @vakrathundakitchen5545
    @vakrathundakitchen554516 сағат бұрын

    ఇంట్లో వున్న మాకు మీరు రోజు అమ్మవారిని దర్శించే బాగ్యన్ని కలిగిస్తున్నారు చాలా సంతోషమండి 🙏🙏🙏🌹🌹😊

  • @KumudiniDeviGopireddy-hp1xn
    @KumudiniDeviGopireddy-hp1xn14 сағат бұрын

    @@vakrathundakitchen5545 మీ అభిమానానికి , మీరు ఇస్తున్న ప్రోత్సాహానికి హృదయపూర్వక ధన్యవాదములు అండి 😊🌷🙏

  • @KumudiniDeviGopireddy-hp1xn
    @KumudiniDeviGopireddy-hp1xn17 сағат бұрын

    అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా వేమన పద్యములు - తాత్పర్యము : Part 5️⃣3️⃣ 🌿🌸🌿🌸🌿🌿🌸🌿🌸🌿 💥 మనల్ని ప్రగతిపథంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యముతో సహా రోజుకీ 3 పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం. 🙏 వేమన పద్యాలు--- 154 🌿🌸🌿🌸🌿 అన్నమదము వలన నతివలు మతిచెడి యేపురేగి మదను డేచె నందు రన్నముడుగు వెనుక నతడెందు బోయరా విశ్వదాభిరామ వినుర వేమా ! 💥 తాత్పర్యము --- 🌿🌸🌿 అందుచేత అన్నం తినునంత కాలం శక్తి ఉంటుంది. తరువాత శక్తి క్షీణిస్తుంది. 🙏 వేమన పద్యాలు --- 155 🌿🌸🌿🌸🌿 అన్నమధికమైన నమర మృత్యువు నిజం బన్న మంటకున్న నాత్మ నొచ్చు చంప బెంప బువ్వె చాలదా వెయ్యేల ? విశ్వదాభిరామ వినుర వేమా ! 💥 తాత్పర్యము --- 🌿🌸🌿 తిండి ఎక్కువైతే అదే విషముగా మారి మానవుని చంపును. అన్నం తినకుంటే మనసు బాధపడుతుంది. చంపటానికి , మనిషిని పెంచటానికి అన్నం శక్తి మూలమని తెలుసుకో. 🙏 వేమన పద్యాలు --- 156 🌿🌸🌿🌸🌿 అన్నమడుగ నతని కన్నంబు బెట్టిన పారవేయు దాని ఫలితమేమి ? ధనికునకు నొసంగు దానంబునటువలె విశ్వదాభిరామ వినుర వేమా ! 💥 తాత్పర్యము --- 🌿🌸🌿 అన్నమక్కరలేని వానికి అన్నం పెడితే దానిని అతడు బయట పారవేస్తాడు. ధనవంతునికి దానమివ్వక్కరలేదు కదా ! ఆకలి గొన్నవానికి అన్నం పెట్టవలెనని భావము. పార్వతీపరమేశ్వరుల దివ్య ఆశీస్సులు అందరిపై ఉండాలని మనసారా కోరుకుంటూ మిత్రులందరికీ శుభోదయం🌷🌷🌷 --- ప్రేమతో మీ కుముదిని దేవి సర్వేజనా సుఖినోభవంతు 🙏🙏🙏 శివార్పణమ్ 🕉️🙏🕉️ #vemana #వేమన #inspirational

  • @shivananda.snanda.s2448
    @shivananda.snanda.s2448Күн бұрын

    🙏💐

  • @KumudiniDeviGopireddy-hp1xn
    @KumudiniDeviGopireddy-hp1xn17 сағат бұрын

    @@shivananda.snanda.s2448 ధన్యవాదములు శివానంద గారు 🌷🙏🌷

  • @KumudiniDeviGopireddy-hp1xn
    @KumudiniDeviGopireddy-hp1xnКүн бұрын

    శ్రీ శ్రీ #నిమిషాంబిక దేవి అమ్మవారి ఆలయం 🚩 #బోడుప్పల్ , #భాగ్యనగరము ఓం శ్రీ మాత్రే నమః ❤️🕉️🙏 అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే !!! జగన్మాత దివ్య ఆశీస్సులు అందరిపై ఉండాలని మనసారా కోరుకుంటూ ధన్యవాదములు మీకు 🙏 --- ప్రేమతో మీ కుముదిని దేవి సర్వేజనా సుఖినోభవంతు 🙏🙏🙏 శివార్పణమ్ 🕉️🙏🕉️

  • @KumudiniDeviGopireddy-hp1xn
    @KumudiniDeviGopireddy-hp1xnКүн бұрын

    అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా వేమన పద్యములు - తాత్పర్యము : Part 5️⃣2️⃣ 🌿🌸🌿🌸🌿🌿🌸🌿🌸🌿 💥 మనల్ని ప్రగతిపథంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యముతో సహా రోజుకీ 3 పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం. 🙏 వేమన పద్యాలు--- 151 🌿🌸🌿🌸🌿 అనృత మాడలేక యల హరిశ్చంద్రుడు యాలి బిడ్డ నమ్మి యతడు కూడ మాలవాని కపుడు మరిలోకువై యుండె విశ్వదాభిరామ వినుర వేమా ! 💥 తాత్పర్యము --- 🌿🌸🌿 అబద్ధమాడలేక హరిశ్చంద్రుడంతటి వాడు , భార్యాబిడ్డలను అమ్మి అతడు కూడా కాటి కాపరిగా కొలువు చేసినాడు. 🙏 వేమన పద్యాలు --- 152 🌿🌸🌿🌸🌿 అన్నదానమునకు నధిక సంపద గల్గి యమరలోక పూజ్యుడవును మీరి యన్నమగును బ్రహ్మ మది కనలేరయా విశ్వదాభిరామ వినుర వేమా ! 💥 తాత్పర్యము --- 🌿🌸🌿 అన్ని దానాలలోనికి అన్నదానం బహు గొప్పది. సంపద కలిగిన వాడు అన్నదానం చేయవలెను. అతడే దేవలోక పూజితుడగుతాడు. అన్నం పరబ్రహ్మ స్వరూపము. 🙏 వేమన పద్యాలు --- 153 🌿🌸🌿🌸🌿 అన్నమదము చేత అతివలు పురుషులు ఏపుమీర మదనుడేచె నండ్రు అన్నముడిగినంత అతడెందు బాయునో విశ్వదాభిరామ వినుర వేమా ! 💥 తాత్పర్యము --- 🌿🌸🌿 అన్నం తిన్నంతకాలము స్త్రీపురుషులను మన్మధుడు మిక్కిలి బాధిస్తాడు. ఆ అన్నమే తినలేనినాడు ఈ మన్మధుడు కనబడడు. కోరికలు కూడా పుట్టవు. పార్వతీపరమేశ్వరుల దివ్య ఆశీస్సులు అందరిపై ఉండాలని మనసారా కోరుకుంటూ మిత్రులందరికీ శుభోదయం🌷🌷🌷 --- ప్రేమతో మీ కుముదిని దేవి సర్వేజనా సుఖినోభవంతు 🙏🙏🙏 శివార్పణమ్ 🕉️🙏🕉️ #vemana #వేమన #inspirational

  • @sailalithachannel9033
    @sailalithachannel90332 күн бұрын

    🙏🙏🙏

  • @KumudiniDeviGopireddy-hp1xn
    @KumudiniDeviGopireddy-hp1xnКүн бұрын

    @@sailalithachannel9033 ధన్యవాదములు సాయిలలిత గారు 🌷🙌🙏

  • @KumudiniDeviGopireddy-hp1xn
    @KumudiniDeviGopireddy-hp1xn2 күн бұрын

    || అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా || శ్రీ అరుణగిరి హారతి ట్రస్ట్ - తిరువణ్ణామలై (అరుణాచలం ) మన అరుణగిరి హారతి శివయ్య కృపాకటాక్షములతో సర్వజనుల కన్నులపండుగగా అతిత్వరలో ప్రతి రోజూ ప్రదోషకాలములో అంటే సాయంత్రం 5 :30 నిమిషముల నుండి మొదలై 6:30 నిమిషముల వరకూ కొనసాగుతుంది. అద్భుతమైన ఈ అరుణగిరి హారతిలో పాలుపంచుకోవాలని అందరినీ కోరుకుంటున్నాము. అనంతపురంలో సాయి ట్రస్ట్ ఆద్వర్యంలో 4 రోజులు ఆత్యంత వైభవంగా ప్రవచనాలు , గిరిజా కల్యాణం జరిగిన సందర్భములో బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గురువుగారి చేతులు మీదగా మన శ్రీ అరుణగిరి హారతి మొట్ట మొదటి పోస్టర్ ఆవిష్కరణ చేసారు. శ్రీ అరుణగిరి హారతి ఇంకా ఇంకా అందరిలో మంచి దృఢ సంకల్పం నింపి మును ముందుకు తీసుకువెళ్లాలని , ఆ అరుణాచలేశ్వరుడి దివ్య ఆశీస్సులు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సర్వేజనా సుఖినోభవంతు 🙏🙏🙏 శివార్పణమ్ 🕉️🙏🕉️ ధన్యవాదములు మీకు 🙏 --- ప్రేమతో మీ కుముదిని దేవి

  • @KumudiniDeviGopireddy-hp1xn
    @KumudiniDeviGopireddy-hp1xn2 күн бұрын

    *గురు **#రాఘవేంద్ర** 💚* *ఓం శ్రీ గురుభ్యో నమః 🌹🙏🌹*

  • @KumudiniDeviGopireddy-hp1xn
    @KumudiniDeviGopireddy-hp1xn2 күн бұрын

    అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా వేమన పద్యములు - తాత్పర్యము : Part 5️⃣1️⃣ 🌿🌸🌿🌸🌿🌿🌸🌿🌸🌿 💥 మనల్ని ప్రగతిపథంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే వేమన పద్యాలను తాత్పర్యముతో సహా రోజుకీ 3 పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం. 🙏 వేమన పద్యాలు--- 148 🌿🌸🌿🌸🌿 అనువుమీరగాను యతుల జన్మంబుల వరసి చెప్ప నెంత వారికైన తరముగాదు భవుని తత్వంబు తెలియక విశ్వదాభిరామ వినుర వేమా ! 💥 తాత్పర్యము --- 🌿🌸🌿 మునీశ్వరులయొక్క స్వభావమును తెలిసికొనుట మిక్కిలి కష్టము. వారి పుట్టుక మానవసేవకేయని తెలియవలెను. ఈశ్వరతత్వము తెలియజెప్పుట ఎవరి తరమగును ? 🙏 వేమన పద్యాలు --- 149 🌿🌸🌿🌸🌿 అనువుమీర మదిని యానంద మందెడి నరుడు పరుడు గాడె నయముగాను మనసు నిలుపకున్న మరిముక్తి లేదురా విశ్వదాభిరామ వినుర వేమా ! 💥 తాత్పర్యము --- 🌿🌸🌿 ఆనందస్వరూపుడైన మానవుడు , అందరివాడుగా పొగడబడును. మనసు చిక్కపడితేనే ముక్తి లభించును. 🙏 వేమన పద్యాలు --- 150 🌿🌸🌿🌸🌿 అనువు యెవరి సొమ్ము తనదని పోషింప ద్రవ్య మెవరిసొమ్ము దాచు కొనగ ప్రాణమెవరి సొమ్ము పారిపోకను నిల్ప విశ్వదాభిరామ వినుర వేమా ! 💥 తాత్పర్యము --- 🌿🌸🌿 ధనమెంతదాచినా అది చంచలస్వభావం గలదియగును. తనువు , ధనం , ప్రాణము శాశ్వతములుగావు. ఎంత కాపాడుదామని ప్రయత్నించినా అవి వాటంతట అవే పారిపోవును. పార్వతీపరమేశ్వరుల దివ్య ఆశీస్సులు అందరిపై ఉండాలని మనసారా కోరుకుంటూ మిత్రులందరికీ శుభోదయం🌷🌷🌷 --- ప్రేమతో మీ కుముదిని దేవి సర్వేజనా సుఖినోభవంతు 🙏🙏🙏 శివార్పణమ్ 🕉️🙏🕉️ #vemana #వేమన #inspirational

  • @vakrathundakitchen5545
    @vakrathundakitchen55453 күн бұрын

    🙏🙏🙏

  • @KumudiniDeviGopireddy-hp1xn
    @KumudiniDeviGopireddy-hp1xn2 күн бұрын

    @@vakrathundakitchen5545 ధన్యవాదములు అండి 🌷🙏🌷

  • @sailalithachannel9033
    @sailalithachannel90333 күн бұрын

    💐💐🙏🙏

  • @KumudiniDeviGopireddy-hp1xn
    @KumudiniDeviGopireddy-hp1xn3 күн бұрын

    @@sailalithachannel9033 ధన్యవాదములు సాయిలలిత గారు 🌷🙏🌷

  • @KumudiniDeviGopireddy-hp1xn
    @KumudiniDeviGopireddy-hp1xn3 күн бұрын

    #కొల్హాపూర్ శ్రీ #మహాలక్ష్మీ అమ్మవారి దివ్య దర్శనం 💚 అమ్మా ! శ్రీమహాలక్ష్మీ ❤️🕉️🙏 నిన్ను కొలిచేవారికి నీ కృపాకటాక్ష వీక్షణాలు సకలార్థములనూ సంప్రాప్తింపజేస్తాయి. శ్రీహరి ప్రాణ నాయికవైన తల్లీ! నిన్ను మనోవాక్కాయములనే త్రికరణాల చేత సేవిస్తున్నాను. మమ్మల్ని అనుగ్రహించు మాతా 🙏 సర్వేజనా సుఖినోభవంతు 🙏🙏🙏 శివార్పణమ్ 🕉️🙏🕉️ ధన్యవాదములు మీకు 🙏 --- ప్రేమతో మీ కుముదిని దేవి

  • @KumudiniDeviGopireddy-hp1xn
    @KumudiniDeviGopireddy-hp1xn3 күн бұрын

    || అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా || వేమన పద్యములు - తాత్పర్యము : Part 5️⃣0️⃣ 🌿🌸🌿🌸🌿🌿🌸🌿🌸🌿 💥 మనల్ని ప్రగతిపథంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యముతో సహా రోజుకీ 3 పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం. 🙏 వేమన పద్యాలు--- 145 🌿🌸🌿🌸🌿 అనువుగానిచోట నధికుల మనరాదు కాలమొక్కరీతి గడపవలయు విజయు డిమ్ము దప్పి విరటుని గొల్వడా విశ్వదాభిరామ వినుర వేమా ! 💥 తాత్పర్యము --- 🌿🌸🌿 " అనువుగాని చోట మేము గొప్పవారము " అని విర్రవీగరాదు. సర్వకాలముల యందు మానవుడు ఒకే రీతిగా ప్రవర్తించవలెను. అర్జునుడు విరాటరాజు కొలువులో సేవకావృత్తిలో ఉన్నాడని తెలుసుకోవాలి. 🙏 వేమన పద్యాలు --- 146 🌿🌸🌿🌸🌿 అనువుగానిచోట నధికుల మనరాదు కొంచెముండు టెల్ల గొదువ గాదు కొండ యద్దమందు గొంచమై యుండదా విశ్వదాభిరామ వినుర వేమా ! 💥 తాత్పర్యము --- 🌿🌸🌿 మేము గొప్ప అని వీరావేశము చెందరాదు. కొంచెమే యుండుట తక్కువ యనిపించుకోదు. అంత కొండ పెద్దది , అద్దములో చిన్నదిగా కనబడును గదా ! 🙏 వేమన పద్యాలు --- 147 🌿🌸🌿🌸🌿 అనువుగాని బంటు నల్పు డేలినయెడ మారు మలయు నొండె మగుడ బడునొ ? దూల మూతకోల దొరికిన చందమౌ విశ్వదాభిరామ వినుర వేమా ! 💥 తాత్పర్యము --- 🌿🌸🌿 సేవకుని తగినవానిని నియమించుకొనవలెను. అల్పబుద్ధి గలవాడు సేవకుని యెడ ఎట్లు ప్రవర్తించినా , వాడును అట్లే ప్రవర్తించును. చెప్పిన మాట ఎవరూ వినరు , కొయ్య చెక్క పద్ధతిగా పడి యుంటాడు. పార్వతీపరమేశ్వరుల దివ్య ఆశీస్సులు అందరిపై ఉండాలని మనసారా కోరుకుంటూ మిత్రులందరికీ శుభోదయం🌷🌷🌷 --- ప్రేమతో మీ కుముదిని దేవి సర్వేజనా సుఖినోభవంతు 🙏🙏🙏 శివార్పణమ్ 🕉️🙏🕉️ #vemana #వేమన #inspirational

  • @vakrathundakitchen5545
    @vakrathundakitchen55454 күн бұрын

    🙏🙏🙏🌹

  • @KumudiniDeviGopireddy-hp1xn
    @KumudiniDeviGopireddy-hp1xn3 күн бұрын

    @@vakrathundakitchen5545 ధన్యవాదములు అండి 🌷🙏🌷

  • @vakrathundakitchen5545
    @vakrathundakitchen55454 күн бұрын

    మహాలక్ష్మి నమోస్తుతే 🙏🙏🙏🌹🌹

  • @KumudiniDeviGopireddy-hp1xn
    @KumudiniDeviGopireddy-hp1xn4 күн бұрын

    @@vakrathundakitchen5545 ధన్యవాదములు అండి 😊🌷🙏

  • @bsbmmsriganesha8824
    @bsbmmsriganesha88244 күн бұрын

    శ్రీమాత❤❤❤🙏🙏🙏🙏

  • @KumudiniDeviGopireddy-hp1xn
    @KumudiniDeviGopireddy-hp1xn4 күн бұрын

    @@bsbmmsriganesha8824 ధన్యవాదములు గణేశ్ 🌷🙌🙏

  • @KumudiniDeviGopireddy-hp1xn
    @KumudiniDeviGopireddy-hp1xn4 күн бұрын

    శ్రీ శ్రీ నిమిషాంబిక దేవి అమ్మవారి ఆలయం 🚩 బోడుప్పల్ , భాగ్యనగరము ఓం శ్రీ మాత్రే నమః ❤️🕉️🙏 అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే !!! జగన్మాత దివ్య ఆశీస్సులు అందరిపై ఉండాలని మనసారా కోరుకుంటూ ధన్యవాదములు మీకు 🙏 --- ప్రేమతో మీ కుముదిని దేవి సర్వేజనా సుఖినోభవంతు 🙏🙏🙏 శివార్పణమ్ 🕉️🙏🕉️

  • @sailalithachannel9033
    @sailalithachannel90334 күн бұрын

    🙏🙏🙏

  • @KumudiniDeviGopireddy-hp1xn
    @KumudiniDeviGopireddy-hp1xn4 күн бұрын

    @@sailalithachannel9033 ధన్యవాదములు సాయిలలిత గారు 🌷🙌🙏

  • @KumudiniDeviGopireddy-hp1xn
    @KumudiniDeviGopireddy-hp1xn4 күн бұрын

    అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా వేమన పద్యములు - తాత్పర్యము : Part 4️⃣9️⃣ 🌿🌸🌿🌸🌿🌿🌸🌿🌸🌿 💥 మనల్ని ప్రగతిపథంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యముతో సహా రోజుకీ 3 పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం. 🙏 వేమన పద్యాలు--- 142 🌿🌸🌿🌸🌿 అనుమాన రహితమగు గురి వినయముతో బుద్ధినొక్కి వివరింపవలెన్ దనలో దానై మించెడు ఘనమగు చిత్ప్రభను బూని కనవలె వేమా ! 💥 తాత్పర్యము --- 🌿🌸🌿 ఏ పని చేసినా అనుమాన బుద్ధితో చేయరాదు. వినయవంతుడై కార్యాచరణమునకు సిద్ధపడవలెను. అట్టివాడే సచ్చిదానంద స్వరూపుడగును. 🙏 వేమన పద్యాలు --- 143 🌿🌸🌿🌸🌿 అనువుగాని చోట బనిగొని జూదము నాడి కూడి యోడి యడవి సొచ్చి ఘనుని జూడ జూచి గడుపుము మూర్ఖత విశ్వదాభిరామ వినుర వేమా ! 💥 తాత్పర్యము --- 🌿🌸🌿 జూదమాడి అడవులపాలైనాడు ధర్మరాజు గాన , మూర్ఖత్వము చెందక ప్రతీది దూరాలోచనతో కార్యమును చక్కబెట్టవలెను. 🙏 వేమన పద్యాలు --- 144 🌿🌸🌿🌸🌿 అనువుగాని చోట బనిగొని జూదము నాడి కూడి యోడి యడవి సొచ్చి కాడుసేరి తపము ఘనముగా జేసిన వాని నెన్న దరమె వసుధ వేమా ! 💥 తాత్పర్యము --- 🌿🌸🌿 చెడు అలవాట్లతో కూడియున్నవాడు , వ్యసనపరుడు , అడవులబడి ఎంత తపస్సు చేసినా అది లెక్కలోనికి రాదు. పార్వతీపరమేశ్వరుల దివ్య ఆశీస్సులు అందరిపై ఉండాలని మనసారా కోరుకుంటూ మిత్రులందరికీ శుభోదయం🌷🌷🌷 --- ప్రేమతో మీ కుముదిని దేవి సర్వేజనా సుఖినోభవంతు 🙏🙏🙏 శివార్పణమ్ 🕉️🙏🕉️ #vemana #వేమన #inspirational

  • @bsbmmsriganesha8824
    @bsbmmsriganesha88244 күн бұрын

    జైశ్రీరామ

  • @KumudiniDeviGopireddy-hp1xn
    @KumudiniDeviGopireddy-hp1xn4 күн бұрын

    @@bsbmmsriganesha8824 ధన్యవాదములు గణేశ్ 🌷🙌🙏

  • @vakrathundakitchen5545
    @vakrathundakitchen55455 күн бұрын

    చాలా బాగుంది అమ్మవారు అమ్మను చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది 🙏🙏🌹🌹

  • @KumudiniDeviGopireddy-hp1xn
    @KumudiniDeviGopireddy-hp1xn4 күн бұрын

    @@vakrathundakitchen5545 చాలా సంతోషం అండి 😊 ధన్యవాదములు మీకు 🌷🙏🌷

  • @KumudiniDeviGopireddy-hp1xn
    @KumudiniDeviGopireddy-hp1xn5 күн бұрын

    *ఓం అరుణాచల శివాయ నమః* *శ్రీ అరుణగిరి హారతి ట్రస్ట్ వారి కల్యాణ ఆహ్వానం 🙏* *ప్రపంచములో మొట్టమొదటిసారిగా ఓకే రోజు , ఓకే వేదికపైనా అంగరంగ వైభవంగా ❤* *హరి మరియు హరుడు కల్యాణం వేడుకలు* *తిరువణ్ణామలై (అరుణాచలం)* *అరుణాచలంలో ....శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో (అగ్ని లింగానికి అంతం తెలుసు కోవడానికి వరాహ రూపంలో వెలసిన దేవాలయం.* *సెప్టెంబర్ 16, 17 తేదీలలో 2 హోమాలు , 2కళ్యాణములు అత్యంత వైభవంగా జరపడానికి వేదపండితులతో ముహూర్తం నిర్ణయించడం జరిగింది.* #వివరాలు :- *16 సెప్టెంబర్ తేదిన ఉదయము వినాయక మండపారాధన, పుణ్యవచనం, మహారుద్ర హోమం, నవగ్రహ శాంతి హోమం.* *మద్యాహ్నం నుండి శ్రీవారికి సతీ సమేతముగ అభిషేకం, మరియు అపీత కుచాంబ సమేత అరుణాచలేశ్వరుడికి అభిషేకం,వివిధ పండ్ల రసాలతో, పంచామృతాలతో.* *తదుపరి స్వామి తరుపున మగ పెళ్లి వారు, అమ్మ వారి తరుపున ఆడ పెళ్లి వారు సంప్రదాయాలు విడిది సందడి, కల్యాణ వస్త్రాలు ఇరువైపులవాళ్ళు మార్చుకొని, కట్నకానుకలు మాట మాట మంతనాలు,* ఎదురుకోళ్ల సంబరం, ముహూర్తపు పంధేరా, పుబంతుల సేవ, కోలాట సేవ, స్వామి వారు అమ్మవార్ల విగ్రల ఉరేగింపు. *17 సెప్టెంబర్ ఉదయము భాద్రపద మాసం, శుద్ధ పూర్ణిమ, రోజున ఉదయం 9 గంటలకు శ్రీ వేంకటేశ్వర స్వామివారి కి కళ్యాణ మహోత్సవం మధ్యాహ్నం అభిజిత్ లగ్నంలో స్వామి వారి కి తలంబ్రాలు.* *శ్రీదేవి భూదేవి సమేత వేంకటేశ్వర స్వామి కల్యాణం.* *సాయంత్రం 7 గంటలకు నిండు పున్నమి వెన్నెల లో అరుణాచలేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవోపేతంగ జరుగుతుంది.* *అపీత కుచాంబ సమేత శ్రీ అరుణాచలేశ్వర స్వామి వారి కల్యాణం.* *సాయంత్రం పౌర్ణమి సందర్బముగా గిరిప్రదక్షణ (మంగళవరం, పౌర్ణమి అత్యంత ప్రాముఖ్యత కలిగినది). *శ్రీ అరుణగిరి హారతి ట్రస్ట్* (తిరువణ్ణామలై - అరుణాచలం) || అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా || సర్వేజనా సుఖినోభవంతు 🙏🙏🙏 శివార్పణమ్ 🕉️🙏🕉️

  • @sailalithachannel9033
    @sailalithachannel90335 күн бұрын

    🙏🙏 devi garu malli me valana vemana padhyalu vinagalugu tunnamu andi 🤝🤝

  • @KumudiniDeviGopireddy-hp1xn
    @KumudiniDeviGopireddy-hp1xn5 күн бұрын

    @@sailalithachannel9033 చాలా సంతోషం సాయిలలిత గారు 😊 మీరు ఇస్తున్న ప్రోత్సాహానికి హృదయపూర్వక ధన్యవాదములు 🙌💐🙏 అంతా శివయ్య దయ 🙏

  • @KumudiniDeviGopireddy-hp1xn
    @KumudiniDeviGopireddy-hp1xn5 күн бұрын

    *ఓం అరుణాచల శివాయ నమః* *శ్రీ అరుణగిరి హారతి ట్రస్ట్ వారి కల్యాణ ఆహ్వానం 🙏* *ప్రపంచములో మొట్టమొదటిసారిగా ఓకే రోజు , ఓకే వేదికపైనా అంగరంగ వైభవంగా ❤* *హరి మరియు హరుడు కల్యాణం వేడుకలు* *తిరువణ్ణామలై (అరుణాచలం)* *అరుణాచలంలో ....శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో (అగ్ని లింగానికి అంతం తెలుసు కోవడానికి వరాహ రూపంలో వెలసిన దేవాలయం.* *సెప్టెంబర్ 16, 17 తేదీలలో 2 హోమాలు , 2కళ్యాణములు అత్యంత వైభవంగా జరపడానికి వేదపండితులతో ముహూర్తం నిర్ణయించడం జరిగింది.* #వివరాలు :- *16 సెప్టెంబర్ తేదిన ఉదయము వినాయక మండపారాధన, పుణ్యవచనం, మహారుద్ర హోమం, నవగ్రహ శాంతి హోమం.* *మద్యాహ్నం నుండి శ్రీవారికి సతీ సమేతముగ అభిషేకం, మరియు అపీత కుచాంబ సమేత అరుణాచలేశ్వరుడికి అభిషేకం,వివిధ పండ్ల రసాలతో, పంచామృతాలతో.* *తదుపరి స్వామి తరుపున మగ పెళ్లి వారు, అమ్మ వారి తరుపున ఆడ పెళ్లి వారు సంప్రదాయాలు విడిది సందడి, కల్యాణ వస్త్రాలు ఇరువైపులవాళ్ళు మార్చుకొని, కట్నకానుకలు మాట మాట మంతనాలు,* ఎదురుకోళ్ల సంబరం, ముహూర్తపు పంధేరా, పుబంతుల సేవ, కోలాట సేవ, స్వామి వారు అమ్మవార్ల విగ్రల ఉరేగింపు. *17 సెప్టెంబర్ ఉదయము భాద్రపద మాసం, శుద్ధ పూర్ణిమ, రోజున ఉదయం 9 గంటలకు శ్రీ వేంకటేశ్వర స్వామివారి కి కళ్యాణ మహోత్సవం మధ్యాహ్నం అభిజిత్ లగ్నంలో స్వామి వారి కి తలంబ్రాలు.* *శ్రీదేవి భూదేవి సమేత వేంకటేశ్వర స్వామి కల్యాణం.* *సాయంత్రం 7 గంటలకు నిండు పున్నమి వెన్నెల లో అరుణాచలేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవోపేతంగ జరుగుతుంది.* *అపీత కుచాంబ సమేత శ్రీ అరుణాచలేశ్వర స్వామి వారి కల్యాణం.* *శ్రీ అరుణగిరి హారతి ట్రస్ట్* (తిరువణ్ణామలై - అరుణాచలం) *|| అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా ||* *సర్వేజనా సుఖినోభవంతు 🙏🙏🙏* *శివార్పణమ్ 🕉️🙏🕉️*

  • @bsbmmsriganesha8824
    @bsbmmsriganesha88245 күн бұрын

    😍Wow Beautiful Maa❤

  • @KumudiniDeviGopireddy-hp1xn
    @KumudiniDeviGopireddy-hp1xn5 күн бұрын

    ధన్యవాదములు గణేశ్ 😊🌷🙌🙏

  • @KumudiniDeviGopireddy-hp1xn
    @KumudiniDeviGopireddy-hp1xn5 күн бұрын

    || అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా || శ్రీ భాగ్యలక్ష్మి దేవి అమ్మవారి ఈరోజు అలంకరణ దివ్య దర్శనం ❤️🕉️🙏🚩 భాగ్యనగరము అమ్మ దీవెనలు ఉంటే సకలం సాధ్యమే 🙏 జై జగన్మాత 🌹🌹🙏🌹🌹 జగన్మాత దివ్య ఆశీస్సులు అందరిపై ఉండాలని మనసారా కోరుకుంటూ ధన్యవాదములు మీకు 🙏 --- ప్రేమతో మీ కుముదిని దేవి సర్వేజనా సుఖినోభవంతు 🙏🙏🙏 శివార్పణమ్ 🕉️🙏🕉️

  • @KumudiniDeviGopireddy-hp1xn
    @KumudiniDeviGopireddy-hp1xn6 күн бұрын

    *|| అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా ||* *శివయ్య తండ్రీ !* *శరీరంలోని మనస్సు నిరంతరం చంచలమే అది పరిభ్రమిస్తూనే ఉంటుంది.* *కానీ...దేహంలోని హృదయం ఎప్పటికీ అచంచలమే అది నీ కోసం పరిశ్రమిస్తూనే ఉంటుంది తండ్రీ !* *నాకు రక్ష - దిక్కు - అభయం నా సర్వస్వం నువ్వే కదా !* *తండ్రీ శివయ్యా నీ పాదాల చెంత కాస్త చోటు ప్రసాదించవయ్యా❤️ 🕉️🙏*

  • @bsbmmsriganesha8824
    @bsbmmsriganesha88246 күн бұрын

    Shiva❤

  • @KumudiniDeviGopireddy-hp1xn
    @KumudiniDeviGopireddy-hp1xn6 күн бұрын

    @@bsbmmsriganesha8824 ధన్యవాదములు గణేశ్ 🌷🙌🙏

  • @sailalithachannel9033
    @sailalithachannel90336 күн бұрын

    🙏🙏🙏🙏

  • @KumudiniDeviGopireddy-hp1xn
    @KumudiniDeviGopireddy-hp1xn6 күн бұрын

    @@sailalithachannel9033 ధన్యవాదములు సాయిలలిత గారు 🌷🙌🙏

  • @KumudiniDeviGopireddy-hp1xn
    @KumudiniDeviGopireddy-hp1xn6 күн бұрын

    అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా వేమన పద్యములు - తాత్పర్యము : Part 4️⃣7️⃣ 🌿🌸🌿🌸🌿🌿🌸🌿🌸🌿 💥 మనల్ని ప్రగతిపథంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యముతో సహా రోజుకీ 3 పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం. 🙏 వేమన పద్యాలు--- 136 🌿🌸🌿🌸🌿 అనల మించుకైన గనలి మండునుగాని చనువుగాని ఎరుక మనికి విడదు తనువు మరచినపుడె ఘనతత్వ మబ్బురా విశ్వదాభిరామ వినుర వేమా ! 💥 తాత్పర్యము --- 🌿🌸🌿 అగ్ని రాజేస్తే బాగా మండును. ప్రేమలేని చోట స్థిరత్వముండదు. శరీరమును మరచినవాడే మనస్ఫూర్తిగా కర్మఫలం అనుభవించి , నిజతత్వమును చూడగలడు. 🙏 వేమన పద్యాలు --- 137 🌿🌸🌿🌸🌿 అనల మించుకైన నఖిలంబు జెరుచును మనసు పెరిగి పెరిగి మాయ జెరచు బ్రహ్మమయము చెరచు భవబంధములనెల్ల విశ్వదాభిరామ వినుర వేమా ! 💥 తాత్పర్యము --- 🌿🌸🌿 నిప్పుకణిక చిన్నదైనా సమస్తమును దహించివేయును. మనసుంటే మాయ తానంతట అదే వీడిపోవును. బ్రహ్మజ్ఞానము భవసాగరం నుండి ఉద్దరించును. 🙏 వేమన పద్యాలు --- 138 🌿🌸🌿🌸🌿 అనిలంబున జనియించిన యనలంబున సలిలమగును నాకాశమునన్ గనిపించి పుట్టుతానే జనకుడు లేనట్టిమాయ జగమున వేమా ! 💥 తాత్పర్యము --- 🌿🌸🌿 నీరు, నిప్పు , గాలి పుట్టి పెరిగి ఆకాశమున నీటి రూపము ధరించును. ' మాయ ' తనంతటతానే పుట్టి పెరుగును. పార్వతీపరమేశ్వరుల దివ్య ఆశీస్సులు అందరిపై ఉండాలని మనసారా కోరుకుంటూ మిత్రులందరికీ శుభోదయం🌷🌷🌷 --- ప్రేమతో మీ కుముదిని దేవి సర్వేజనా సుఖినోభవంతు 🙏🙏🙏 శివార్పణమ్ 🕉️🙏🕉️ #vemana #వేమన #inspirational

  • @KumudiniDeviGopireddy-hp1xn
    @KumudiniDeviGopireddy-hp1xn7 күн бұрын

    || అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా || #భగవత్ ధ్యానం_#ఆత్మ ధ్యానం : ☘️🌹💥☘️🌹💥☘️🌹💥 అంతటా భగవంతుని దర్శించాలంటే మొదట మనస్సులో భగవంతుని భావించడం నేర్చుకోవాలి. అలా భావన చెయ్యడమే ధ్యానం... ధ్యానం అనుభూతికి దారితీస్తుంది.. అనుభూతి ఆత్మలో కలుగవలసినదే.. భగవద్ధ్యానమైనా, ఆత్మ ధ్యానమైనా, రెండింటి లక్ష్యం ఒక్కటే... జై భగవాన్ శ్రీ రమణ మహర్షి 🕉️🙏🕉️ శివార్పణమ్ 🙏

  • @vakrathundakitchen5545
    @vakrathundakitchen55457 күн бұрын

    🙏🙏🙏

  • @KumudiniDeviGopireddy-hp1xn
    @KumudiniDeviGopireddy-hp1xn7 күн бұрын

    @@vakrathundakitchen5545 ధన్యవాదములు అండి 🌷🙏🌷

  • @KumudiniDeviGopireddy-hp1xn
    @KumudiniDeviGopireddy-hp1xn7 күн бұрын

    #కొల్హాపూర్ శ్రీ #మహాలక్ష్మీ అమ్మవారి దివ్య దర్శనం 💚 అమ్మా ! శ్రీమహాలక్ష్మీ ❤️🕉️🙏 నిన్ను కొలిచేవారికి నీ కృపాకటాక్ష వీక్షణాలు సకలార్థములనూ సంప్రాప్తింపజేస్తాయి. శ్రీహరి ప్రాణ నాయికవైన తల్లీ! నిన్ను మనోవాక్కాయములనే త్రికరణాల చేత సేవిస్తున్నాను. మమ్మల్ని అనుగ్రహించు మాతా 🙏 సర్వేజనా సుఖినోభవంతు 🙏🙏🙏 శివార్పణమ్ 🕉️🙏🕉️ ధన్యవాదములు మీకు 🙏 --- ప్రేమతో మీ కుముదిని దేవి

  • @KumudiniDeviGopireddy-hp1xn
    @KumudiniDeviGopireddy-hp1xn7 күн бұрын

    అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా వేమన పద్యములు - తాత్పర్యము : Part 4️⃣6️⃣ 🌿🌸🌿🌸🌿🌿🌸🌿🌸🌿 💥 మనల్ని ప్రగతిపథంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యముతో సహా రోజుకీ 3 పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం. 🙏 వేమన పద్యాలు--- 133 🌿🌸🌿🌸🌿 అనన నాహతమున నది లెస్సగా జూచి యింకను దాన వాయు వీహ జేసి కడమ వాయువందు గదలకుండినవాడు చెప్పనేల వాడే శివుడు వేమా ! 💥 తాత్పర్యము --- 🌿🌸🌿 ప్రాణాయామముతో యోగనిష్ఠ గలవాడు సాక్షాత్తూ శివుడేయని తెలియవలెను. 🙏 వేమన పద్యాలు --- 134 🌿🌸🌿🌸🌿 అనయ మీసు మాపి యనలంబు చల్లార్చి గోచి బియగట్టి కోప మడచి యాశ విడిచేనని యతడు దా యోగిరా విశ్వదాభిరామ వినుర వేమా ! 💥 తాత్పర్యము --- 🌿🌸🌿 ఏ సమయములోనైనా అసూయపడరాదు. కోపమును వీడవలెను. ఆశలేనివాడే యోగిగ పిలవబడును. 🙏 వేమన పద్యాలు --- 135 🌿🌸🌿🌸🌿 అనలంబున జన్మించును ననలంబున లీనమగుచు నాకాశమునం గనుపించి పుట్టునదియె జనకుడు లేనట్టి దదియె జాలము వేమా 💥 తాత్పర్యము --- 🌿🌸🌿 జ్యోతి పుట్టి పెరిగి ఆకాశమునకు బడి మాయమగును. జ్యోతికి అవ్యక్త రూపము సహజము. పార్వతీపరమేశ్వరుల దివ్య ఆశీస్సులు అందరిపై ఉండాలని మనసారా కోరుకుంటూ మిత్రులందరికీ శుభోదయం🌷🌷🌷 --- ప్రేమతో మీ కుముదిని దేవి సర్వేజనా సుఖినోభవంతు 🙏🙏🙏 శివార్పణమ్ 🕉️🙏🕉️ #vemana #వేమన #inspirational

  • @sailalithachannel9033
    @sailalithachannel90338 күн бұрын

    🙏🙏🙏🙏

  • @KumudiniDeviGopireddy-hp1xn
    @KumudiniDeviGopireddy-hp1xn8 күн бұрын

    ధన్యవాదములు సాయిలలిత గారు 🌷🙌🙏

  • @KumudiniDeviGopireddy-hp1xn
    @KumudiniDeviGopireddy-hp1xn8 күн бұрын

    అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల ❤🕉️🙏 అరుణాచల #నివాసం సకల #ఋణవిమోచనం అరుణాచల #దీపదర్శనం సకల #పాపపుణ్యహరణం అరుణాచల #ప్రదక్షిణం జన్మకు సరిపడా #నమస్కారం అరుణాచల #స్మరణం #అహంకారపతన కారకం అరుణాచల #కీర్తనం జన్మ పరంపరకు #అంతిమగీతం స్మరణాత్ #అరుణాచలే 🔥🕉️🙏 నీ నామము మాకు #దివ్యౌషదం - నీ దర్శనం మా #భాగ్యం - నీ దరి చేరడం మా #సౌభాగ్యం🙏 సర్వేజనా సుఖినోభవంతు 🙏🙏🙏 శివార్పణమ్ 🕉️🙏🕉️ ధన్యవాదములు మీకు 🙏 --- ప్రేమతో మీ కుముదిని దేవి

  • @KumudiniDeviGopireddy-hp1xn
    @KumudiniDeviGopireddy-hp1xn8 күн бұрын

    || అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా || వేమన పద్యములు - తాత్పర్యము : Part 4️⃣5️⃣ 🌿🌸🌿🌸🌿🌿🌸🌿🌸🌿 💥 మనల్ని ప్రగతిపథంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే వేమన పద్యాలను తాత్పర్యముతో సహా రోజుకీ 3 పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం. 🙏 వేమన పద్యాలు--- 130 🌿🌸🌿🌸🌿 అధిహితమగునట్టు లాడిన మాటకు సంతసింతు రెల్ల సత్పురుషులు యధిక భాషణంబు లాయాసదంబులు విశ్వదాభిరామ వినుర వేమా ! 💥 తాత్పర్యము --- 🌿🌸🌿 సత్పురుషులు మంచిగా మాట్లాడినచో సంతోషిస్తారు. అతివాగుడు , ఆయాసమునకు కారణమగును. కాన ఎదుటివాని మనసు నొప్పింపకుండా ప్రవర్తించవలెను. 🙏 వేమన పద్యాలు --- 131 🌿🌸🌿🌸🌿 అనగ ననగ రాగ మతిశయిల్లుచునుండు తినగ దినగ వేము తీయనుండు సాధకమున బనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినుర వేమా ! 💥 తాత్పర్యము --- 🌿🌸🌿 చెప్పగ చెప్పగ రాగము ఎక్కువ అగును. వేప తినగ తినగ తియ్యగ ఉండును. ఈ భూమండలములో ప్రతి పని సాధించవలెనన్న సాధనమున చేయవలెను. ప్రయత్నలోపముండరాదు. 🙏 వేమన పద్యాలు --- 132 🌿🌸🌿🌸🌿 అనగ ననగ రాగ మతిరమ్యమైయుండు పెనగ పెనగ సతికి బ్రేమ పుట్టు తినగ తినగ వేము తీయనై యుండదా విశ్వదాభిరామ వినుర వేమా ! 💥 తాత్పర్యము --- 🌿🌸🌿 రాగాలాపన చేయగా చేయగా చాలా అందముగ ఉండును. భార్యాభర్తలు ఒకరికొకరు పెనవేసుకొనిపోయిన ప్రేమ పుట్టును. వేప తినగ తినగ తీపియగునట్లు ప్రేమ దానంతట అదే పుట్టి ఎక్కువగును. పార్వతీపరమేశ్వరుల దివ్య ఆశీస్సులు అందరిపై ఉండాలని మనసారా కోరుకుంటూ మిత్రులందరికీ శుభోదయం🌷🌷🌷 --- ప్రేమతో మీ కుముదిని దేవి సర్వేజనా సుఖినోభవంతు 🙏🙏🙏 శివార్పణమ్ 🕉️🙏🕉️

  • @sailalithachannel9033
    @sailalithachannel90339 күн бұрын

    🙏🙏🙏

  • @KumudiniDeviGopireddy-hp1xn
    @KumudiniDeviGopireddy-hp1xn9 күн бұрын

    @@sailalithachannel9033 ధన్యవాదములు సాయిలలిత గారు 🌷🙌🙏

  • @bsbmmsriganesha8824
    @bsbmmsriganesha88249 күн бұрын

    Shiva🌺🙏

  • @KumudiniDeviGopireddy-hp1xn
    @KumudiniDeviGopireddy-hp1xn9 күн бұрын

    @@bsbmmsriganesha8824 ధన్యవాదములు గణేశ్ 🌷🙌🙏

  • @vakrathundakitchen5545
    @vakrathundakitchen55459 күн бұрын

    👌👌👌

  • @KumudiniDeviGopireddy-hp1xn
    @KumudiniDeviGopireddy-hp1xn9 күн бұрын

    @@vakrathundakitchen5545 ధన్యవాదములు అండి 😊🌷🙏

  • @KumudiniDeviGopireddy-hp1xn
    @KumudiniDeviGopireddy-hp1xn9 күн бұрын

    #ఆకాశం మనకు ఇచ్చే గొప్ప #సందేశం !!! ☘️🌹☘️🌹☘️🌹☘️🌹☘️🌹☘️ ఆకాశం వచ్చి , పోయే మేఘాల వలన మలినపడకుండా , సూర్యచంద్రులు , నక్షత్రాలు , వాయువు తనతో ఉన్నా వాటితో ఎలా సాంగత్యం పెట్టుకోకుండా నిర్మలముగా ఉంటుందో --- అలాగే మానవుడు కూడా వచ్చి పోయే ఆలోచనలతో అంతఃకరణమును మలినపరచుకోకుండా స్వచ్ఛంగా ఉండాలని , ఎన్ని బంధాల మధ్య ఉన్న వాటితో సాంగత్యం ఏర్పరచుకోకుండా నిర్మలంగా తనలా ఉండాలని ఆకాశం మనకు ఇచ్చే గొప్ప సందేశం !!! ధన్యవాదములు మీకు 🙏 --- ప్రేమతో మీ కుముదిని దేవి సర్వేజనా సుఖినోభవంతు 🙏🙏🙏 శివార్పణమ్ 🕉️🙏🕉️

  • @KumudiniDeviGopireddy-hp1xn
    @KumudiniDeviGopireddy-hp1xn9 күн бұрын

    అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా వేమన పద్యములు - తాత్పర్యము : Part 4️⃣4️⃣ 🌿🌸🌿🌸🌿🌿🌸🌿🌸🌿 💥 మనల్ని ప్రగతిపథంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యముతో సహా రోజుకీ 3 పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం. 🙏 వేమన పద్యాలు--- 127 🌿🌸🌿🌸🌿 అధికుడైన రాజు యల్పుని చేపట్టి వానిమాట చెల్లు వసుధలోన గణకు లొప్పియున్న గవ్వలు చెల్లవా విశ్వదాభిరామ వినుర వేమా ! 💥 తాత్పర్యము --- 🌿🌸🌿 అధికుడైన రాజు అల్పునితోగూడి ఎలా పడితే అలా మాట్లాడుతాడు. గుడ్డిగవ్వలాంటి వాడు అల్పుడని తెలియాలి. తన మర్యాద తాను కాపాడుకోవాలి. 🙏 వేమన పద్యాలు --- 128 🌿🌸🌿🌸🌿 అధికుడైన వాని కధికార మిచ్చిన నచటి వారి నెల్ల నాదరించు చెఱకు దిన్న నోరు చేదారగించునా ? విశ్వదాభిరామ వినుర వేమా ! 💥 తాత్పర్యము --- 🌿🌸🌿 గొప్పవానికి అధికారము కట్టబెడితే అందరిని ప్రేమగా ఆదరించును. చెరుకు తీపి తెలిసిన నోరు , చేదును స్వీకరించదు గదా ! 🙏 వేమన పద్యాలు --- 129 🌿🌸🌿🌸🌿 అధిపతైన నరుడు నాచారవంతుడై సతిని బాసి యడవి సంచరించె సాధ్వియైన భార్య సమ్మతి దిగనాడి కొలిచె రాజు గొలువు గోరి వేమా ! 💥 తాత్పర్యము --- 🌿🌸🌿 ప్రభువు అనాచారవంతుడైన అతనిని విడిచి అడవిలో సంచరించవలెను. పతివ్రతయైన భార్య సమ్మతి లేకుండా ఒక రాజు మరియొకరిని కొలచి సేవించరాదు. పార్వతీపరమేశ్వరుల దివ్య ఆశీస్సులు అందరిపై ఉండాలని మనసారా కోరుకుంటూ మిత్రులందరికీ శుభోదయం🌷🌷🌷 --- ప్రేమతో మీ కుముదిని దేవి సర్వేజనా సుఖినోభవంతు 🙏🙏🙏 శివార్పణమ్ 🕉️🙏🕉️

  • @sailalithachannel9033
    @sailalithachannel903310 күн бұрын

    🙏🙏🙏🙏🌹🌹🌹

  • @KumudiniDeviGopireddy-hp1xn
    @KumudiniDeviGopireddy-hp1xn9 күн бұрын

    @@sailalithachannel9033 ధన్యవాదములు సాయిలలిత గారు 🌷🙌🙏

  • @KumudiniDeviGopireddy-hp1xn
    @KumudiniDeviGopireddy-hp1xn10 күн бұрын

    ఓం శ్రీ #విఘ్నేశ్వరాయ నమః ❤️☘️🌹🕉️🙏🚩 || అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా || నాచుతోను, రెల్లుతోను కప్పబడిన చెరువులో ఈదులాడే చేపలు ఏవిధంగా పైకి కనిపించని రీతిలో ఉంటాయో , అలాగే భగవంతుడు కూడా మనుషులకు కానరాకుండా మాయావృతుడై మానవ హృదయంలో క్రీడిస్తున్నాడు. పాముకు తన రెండు కోరలలో విషం ఉంటుంది. ఈ విషంతో ఎంతటి మనిషినైనా క్షణంలో చంపగలదు. సర్పం అంతటి ప్రమాదకరమైనది. అయితే దానికున్న రెండు కోరలు తీసేసామనుకోండి , శునకమును కూడా ఏమీ చేయలేనంత శక్తిహీనమైపోతుంది. మానవునికి కూడా అసూయ, అహంకారమనే రెండు విషపు కోరలు ఉంటున్నాయి. వీటి మూలముగా ఇతరులకే కాక తనకు తాను కూడా అపకారం తలపెట్టుకుంటున్నాడు. వీటి మాయలో పడి పరమాత్మను దూరం చేసుకుంటున్నాడు. జీవిత గమ్యం నుండి తప్పించివేస్తున్న ఈ రెండు విషపు కోరలను తగిన సాధనల ద్వారా తీసేయాలి. అపుడు అంతటా పరమాత్మ తత్త్వమే గోచరిస్తుంది. అమితానందం సిద్ధిస్తుంది. శివార్పణమ్ 🕉️🙏🕉️

  • @sailalithachannel9033
    @sailalithachannel903310 күн бұрын

    Amma vari alankarana chala bagundhi devi garu 🙏🌹

  • @KumudiniDeviGopireddy-hp1xn
    @KumudiniDeviGopireddy-hp1xn10 күн бұрын

    @@sailalithachannel9033 చాలా సంతోషం సాయిలలిత గారు 😊 ధన్యవాదములు మీకు 🌷🙌🙏

  • @KumudiniDeviGopireddy-hp1xn
    @KumudiniDeviGopireddy-hp1xn10 күн бұрын

    || అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా || వేమన పద్యములు - తాత్పర్యము : Part 4️⃣3️⃣ 🌿🌸🌿🌸🌿🌿🌸🌿🌸🌿 💥 మనల్ని ప్రగతిపథంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యముతో సహా రోజుకీ 3 పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం. 🙏 వేమన పద్యాలు--- 124 🌿🌸🌿🌸🌿 అధికమైన యజ్ఞ మల్పుండు తాజేసి మొనసి శాస్త్రములని మురువు దక్కు దొబ్బ నేర్చు కుక్క దుత్తలు మోచునా ? విశ్వదాభిరామ వినుర వేమా ! 💥 తాత్పర్యము --- 🌿🌸🌿 అల్పబుద్ధిగలవాడు గొప్పలు తనకు తానే చెప్పుకుంటాడు. దొంగబుద్ధిగల కుక్క తేరగా దొరికినది తింటుంది గానీ బరువులెత్తదు గదా ! 🙏 వేమన పద్యాలు --- 125 🌿🌸🌿🌸🌿 అధిక సుఖదుఃఖములు రెండు నరయలేక విధిని దూరంగ ఫలమేమి ? వేడు కలర బుద్ధినొక్కిన బరిపూర్తి బొందదయ్య యట్లుకా కూరకయె యుండ నడగు వేమా ! 💥 తాత్పర్యము --- 🌿🌸🌿 సుఖదుఃఖములకు దైవాన్ని దూషించకూడదు. సుఖం కలిగిన సంతోషించి , కష్టమొస్తే దేవుని నిందించకూడదు. సద్బుద్ధితో స్థిరచిత్తముతో మానవుడు ప్రయత్నించవలెను. 🙏 వేమన పద్యాలు --- 126 🌿🌸🌿🌸🌿 అధికసూక్ష్మమైన యానంద మెరుగక మతియు లేక చదివి మగ్నుడయ్యె నతిరహస్య మెల్ల నాజను డెరగురా విశ్వదాభిరామ వినుర వేమా ! 💥 తాత్పర్యము --- 🌿🌸🌿 చదివి చదివి సూక్ష్మమును గ్రహించలేక , ఆనందించలేక దైవ రహస్యము తెలియక ప్రవర్తించెడివాడు మనిషి అనిపించుకోడు. పార్వతీపరమేశ్వరుల దివ్య ఆశీస్సులు అందరిపై ఉండాలని మనసారా కోరుకుంటూ మిత్రులందరికీ శుభోదయం🌷🌷🌷 --- ప్రేమతో మీ కుముదిని దేవి సర్వేజనా సుఖినోభవంతు 🙏🙏🙏 శివార్పణమ్ 🕉️🙏🕉️

  • @bsbmmsriganesha8824
    @bsbmmsriganesha882410 күн бұрын

    🙏🙏🙏శ్రీరామ

  • @KumudiniDeviGopireddy-hp1xn
    @KumudiniDeviGopireddy-hp1xn10 күн бұрын

    @@bsbmmsriganesha8824 ధన్యవాదములు గణేశ్ 🌷🙌🙏