#Vemana

#Vemana Padyalu
#Motivational Messages
#Life Truth Quotes
#Inspirational Messages
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా
యోగి వేమన పద్యములు - తాత్పర్యము : Part 2️⃣7️⃣
🌿🌸🌿🌸🌿🌿🌸🌿🌸🌿
💥 మనల్ని ప్రగతి పథంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే వేమన పద్యాలను తాత్పర్యముతో సహా రోజుకీ 3 పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం.
🙏 వేమన పద్యాలు--- 76
🌿🌸🌿🌸🌿
అచటనున్న యట్టి యతివలందరుగూడి
శిశువు చెవులు ముక్కు జిహ్వ కనులు
మ్రొక్కబోక దేహి మొనయంగ జూడుడీ
విశ్వదాభిరామ వినుర వేమా !
💥 తాత్పర్యము ---
🌿🌸🌿
దేవిని గూర్చి మ్రొక్కవలెను.
దేవీ స్వరూపమే అన్నింటికన్నా మిన్న.
🙏 వేమన పద్యాలు --- 77
🌿🌸🌿🌸🌿
అచట నిచట జూడ నమరదు గురుభక్తి
ప్రచురముగను నాత్మ బయలజేసి
రుచిరముగను జూడ నచలమై తోచురా
విశ్వదాభిరామ వినుర వేమా !
💥 తాత్పర్యము ---
🌿🌸🌿
మనసు చంచలమైనచో భక్తి కుదరదు.
ఆత్మ ధ్యానముతో మనస్సు చిక్కపట్టుకొని దైవమును ధ్యానించవలెను.
🙏 వేమన పద్యాలు --- 78
🌿🌸🌿🌸🌿
అచర చర సమూహ మంగము లింగము
ల్సరణి దెలియ నట్టి శైవమేల
అష్టతనువు లమరు హరుడౌట నెరుగరా
విశ్వదాభిరామ వినుర వేమా !
💥 తాత్పర్యము ---
🌿🌸🌿
ఈ కరచరణాది అవయవములన్నీ , అష్టతనువులు సాష్టాంగ దండ ప్రణామమే సర్వ శుభంకరము.
పార్వతీపరమేశ్వరుల దివ్య ఆశీస్సులు అందరిపై ఉండాలని మనసారా కోరుకుంటూ మిత్రులందరికీ శుభోదయం 🌷🌷🌷
--- ప్రేమతో మీ కుముదిని దేవి
సర్వేజనా సుఖినోభవంతు 🙏🙏🙏
శివార్పణమ్ 🕉️🙏🕉️

Пікірлер: 3

  • @KumudiniDeviGopireddy-hp1xn
    @KumudiniDeviGopireddy-hp1xn26 күн бұрын

    అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా యోగి వేమన పద్యములు - తాత్పర్యము : Part 2️⃣7️⃣ 🌿🌸🌿🌸🌿🌿🌸🌿🌸🌿 💥 మనల్ని ప్రగతి పథంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే వేమన పద్యాలను తాత్పర్యముతో సహా రోజుకీ 3 పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం. 🙏 వేమన పద్యాలు--- 76 🌿🌸🌿🌸🌿 అచటనున్న యట్టి యతివలందరుగూడి శిశువు చెవులు ముక్కు జిహ్వ కనులు మ్రొక్కబోక దేహి మొనయంగ జూడుడీ విశ్వదాభిరామ వినుర వేమా ! 💥 తాత్పర్యము --- 🌿🌸🌿 దేవిని గూర్చి మ్రొక్కవలెను. దేవీ స్వరూపమే అన్నింటికన్నా మిన్న. 🙏 వేమన పద్యాలు --- 77 🌿🌸🌿🌸🌿 అచట నిచట జూడ నమరదు గురుభక్తి ప్రచురముగను నాత్మ బయలజేసి రుచిరముగను జూడ నచలమై తోచురా విశ్వదాభిరామ వినుర వేమా ! 💥 తాత్పర్యము --- 🌿🌸🌿 మనసు చంచలమైనచో భక్తి కుదరదు. ఆత్మ ధ్యానముతో మనస్సు చిక్కపట్టుకొని దైవమును ధ్యానించవలెను. 🙏 వేమన పద్యాలు --- 78 🌿🌸🌿🌸🌿 అచర చర సమూహ మంగము లింగము ల్సరణి దెలియ నట్టి శైవమేల అష్టతనువు లమరు హరుడౌట నెరుగరా విశ్వదాభిరామ వినుర వేమా ! 💥 తాత్పర్యము --- 🌿🌸🌿 ఈ కరచరణాది అవయవములన్నీ , అష్టతనువులు సాష్టాంగ దండ ప్రణామమే సర్వ శుభంకరము. పార్వతీపరమేశ్వరుల దివ్య ఆశీస్సులు అందరిపై ఉండాలని మనసారా కోరుకుంటూ మిత్రులందరికీ శుభోదయం 🌷🌷🌷 --- ప్రేమతో మీ కుముదిని దేవి సర్వేజనా సుఖినోభవంతు 🙏🙏🙏 శివార్పణమ్ 🕉️🙏🕉️

  • @bsbmmsriganesha8824

    @bsbmmsriganesha8824

    26 күн бұрын

    ఓంశ్రీమాత్రేనమః❤🌹🌹🙏 శ్రీరామ💜ఓం నమః శివాయ🌺🌺 జై శ్రీగణేషా...ఓం పార్వతీపుత్రాయ నమః❤🌹🌺🌹🌺

  • @KumudiniDeviGopireddy-hp1xn

    @KumudiniDeviGopireddy-hp1xn

    26 күн бұрын

    @@bsbmmsriganesha8824 ధన్యవాదములు గణేశ్ 😊🌷🙌🙏

Келесі