Kathalu Kathanikalu khazana

Kathalu Kathanikalu khazana

🌟 Complete Novels 🌟

కథలు , కథానికలు, నవలలు చదివి వినిపిస్తున్నది రాథిక

Contact Radhika through
[email protected]



Пікірлер

  • @user-ki9go7my6q
    @user-ki9go7my6q8 сағат бұрын

    మంచి కుటుంబానికి సంబందించిన.నవల అందించిన రచయిత కు చదివిన మికు వందనాలు ❤😅తడబడకుండా.బలెగా.చదువు తారు.మెడమ్ మిరు😮

  • @kathalukathanikalukhazana4293
    @kathalukathanikalukhazana42934 сағат бұрын

    Thanks andi 😊💖

  • @user-ki9go7my6q
    @user-ki9go7my6q2 күн бұрын

    Very excited Story. Madam❤

  • @kathalukathanikalukhazana4293
    @kathalukathanikalukhazana42932 күн бұрын

    @@user-ki9go7my6q 💖😊

  • @VasanthiPrasad
    @VasanthiPrasad2 күн бұрын

    చాల బాగుందండి కథ. మీరు కూడా చాల బాగా చదివారు.🩷

  • @kathalukathanikalukhazana4293
    @kathalukathanikalukhazana42932 күн бұрын

    @@VasanthiPrasad 💖😊

  • @user-ki9go7my6q
    @user-ki9go7my6q2 күн бұрын

    Happy morning madam 😮Nice story ❤ phani 😅

  • @kathalukathanikalukhazana4293
    @kathalukathanikalukhazana42932 күн бұрын

    @@user-ki9go7my6q Happy Morning sir 🌞 Thankyou

  • @aithalsujatha
    @aithalsujatha2 күн бұрын

    This is the Modern era! Even for the most significant event in our life i.e our Marriage, no close blood relations attend only the close friends. Pathetic 🙊 Sharada really strong lady💪

  • @user-li7tx9wr2o
    @user-li7tx9wr2o3 күн бұрын

    Nice story. Just wondering - how far back we should go to call it our tradition ( SAmpradayam). We tend to think 100 or 200 hundred years - is it not? Why to stop there.? Humans, however, living on Indian subcontinent for several thousands of years. I am sure they were not even able to speak a set language let alone to call themselves as Brahmins. Human beings of that era ate what they could to survive without any hesitation. When we accept them as our ancestors, why can not we accept their food habits as traditional? I know, everyone thinks I am weird. LOL

  • @kathalukathanikalukhazana4293
    @kathalukathanikalukhazana42932 күн бұрын

    😅

  • @dr.rvdevadasu6777
    @dr.rvdevadasu67773 күн бұрын

    రెడ్డి స్వరాజ్య లక్ష్మి గారి మానస సరోవరం లో రాత్రి పూట విరబూచిన కలువలూ, రవికిరణ్ణాలు సోకి వికసించిన పద్మాలూ ఎన్నో కనిపించాయి. అవి రాధికా గారి కంఠగత స్వరస్పర్శకు మరింత విచ్చుకొన్నాయి . వినే వారి సుతి మెత్తటి హృదయాలకు గుచ్చుకున్నాయి.

  • @user-qd3ys5oe6l
    @user-qd3ys5oe6l3 күн бұрын

    Story chala bagundi madam

  • @kathalukathanikalukhazana4293
    @kathalukathanikalukhazana42933 күн бұрын

    @@user-qd3ys5oe6l 💖😊

  • @user-ki9go7my6q
    @user-ki9go7my6q3 күн бұрын

    Good morning radhika madam ❤nice.Story 😅

  • @kathalukathanikalukhazana4293
    @kathalukathanikalukhazana42933 күн бұрын

    @@user-ki9go7my6q good morning sir 🌞 Thankyou 😊

  • @aithalsujatha
    @aithalsujatha4 күн бұрын

    Beautiful Singapore Darshan👌It's the same in every part of the world, if you encounter this' Little India', even in UK it's easily noticeable with that Dirt &junk everywhere 🙈 That's my hubby Sudhakar(including the name) the way criticizing each & every cooking 😛

  • @kathalukathanikalukhazana4293
    @kathalukathanikalukhazana42933 күн бұрын

    @@aithalsujatha 😊

  • @user-ki9go7my6q
    @user-ki9go7my6q4 күн бұрын

    చాలా చాలా బాగుంది అండి.నవల మీరు చాలాబాగా చదివారు life is beautiful story ❤

  • @kathalukathanikalukhazana4293
    @kathalukathanikalukhazana42934 күн бұрын

    @@user-ki9go7my6q 😊💖

  • @swatisrinivas2407
    @swatisrinivas24074 күн бұрын

    Baavundhandi kadha 👌antha support chese friend undadam oka adrushtam

  • @kathalukathanikalukhazana4293
    @kathalukathanikalukhazana42934 күн бұрын

    అవునండీ

  • @dr.rvdevadasu6777
    @dr.rvdevadasu67774 күн бұрын

    పోల్కం పల్లి శాంతా దేవిగారి పెళ్ళి మంటలు సామాజిక స్పృహ కలిగించే భావాలతో మనసుల్ని మేల్కొల్పూతూ ఉన్నాయి. రాధికా గారి స్వర శీతలజలాలు వాటిపి చల్లార్చుతూ ఉన్నాయి అభినందనలు !!

  • @kathalukathanikalukhazana4293
    @kathalukathanikalukhazana42934 күн бұрын

    😊💖

  • @gamingwithnani304
    @gamingwithnani3044 күн бұрын

    కథ చాలా బాగుంది మేడమ్ సూపర్ నవల మేడమ్

  • @kathalukathanikalukhazana4293
    @kathalukathanikalukhazana42934 күн бұрын

    😊💖

  • @mondimarykumari4946
    @mondimarykumari49464 күн бұрын

    వివాహ బంధం కంటే స్నేహస్తం ఎంత బలీయమైందో చెప్పారు రచయిత్రి. స్త్రీ ఎందుకో కొడుకు కోడలితో అన్యోన్యం గా వుంటే చూడలేరు కొందరు. జయరాం ఉదయ ముందు ఓడిపోయాడు. Nice ending వ్యక్తిత్వం గల స్త్రీ గా ఉదయ పాత్ర ను మలచిన రచయిత్రి గారికి శ్రావ్యం గా వినిపించిన నీకూ ధన్యవాదములు.

  • @kathalukathanikalukhazana4293
    @kathalukathanikalukhazana42934 күн бұрын

    @@mondimarykumari4946 😊💖

  • @parvathiganduri5743
    @parvathiganduri57434 күн бұрын

    Wow...what a beautiful story with unique language combination. Too optimistic. But hey...why not? Bharathi gariki special ga best wishes. Radhika garu, i like your voice modulation as well. But when the language is really heavy like this, pleass rehearse the verses beforehand. Overall its a beautiful treat. Thank you both !!

  • @kathalukathanikalukhazana4293
    @kathalukathanikalukhazana42934 күн бұрын

    @@parvathiganduri5743 😊💖

  • @user-ki9go7my6q
    @user-ki9go7my6q4 күн бұрын

    శుభోదయం మరియు ఏసుదివెనలు సదా క్షేమంగా మీ కుటుంబానికి అందరికీ 🙏🏻 ❤

  • @kathalukathanikalukhazana4293
    @kathalukathanikalukhazana42934 күн бұрын

    @@user-ki9go7my6q 🙏😊💖

  • @aithalsujatha
    @aithalsujatha4 күн бұрын

    Perfect Response from Udaya towards that Selfish, evil Jayaram💪 Thanks to the writer Savitrigaru and Radhika👍

  • @kathalukathanikalukhazana4293
    @kathalukathanikalukhazana42934 күн бұрын

    @@aithalsujatha 😊💖

  • @user-li7tx9wr2o
    @user-li7tx9wr2o5 күн бұрын

    Nice story. The main character SameeRa is a competent role model. Hopefully things will turn to better in India. India and Spain are the y top two countries with largest number of feminists. That indicates those 2countries will witness a change in the near future. The most important sentence that attracted me the most is - SameeRa left husband’s residence immediately after expressing her decision to her husband. What a smart move she had taken. In case of Elana Fric, she decided to stay back that night in her husband’s house. That nght Dr. ShamJi killed her infront of her child, sadly in 2016. It seems good education does not always give assistance to make good decisions, unfortunately.

  • @kathalukathanikalukhazana4293
    @kathalukathanikalukhazana42935 күн бұрын

    Thanks for sharing your feedback andi 😊💖

  • @user-ki9go7my6q
    @user-ki9go7my6q5 күн бұрын

    నవల 8.10పెద్ద కధ❤starting

  • @kathalukathanikalukhazana4293
    @kathalukathanikalukhazana42935 күн бұрын

    @@user-ki9go7my6q happy n enjoy listening andi

  • @singaraharikrishna1318
    @singaraharikrishna13185 күн бұрын

    Story chala chala bagundi madam tq😊😊

  • @kathalukathanikalukhazana4293
    @kathalukathanikalukhazana42935 күн бұрын

    @@singaraharikrishna1318 💖😊

  • @singaraharikrishna1318
    @singaraharikrishna13185 күн бұрын

    Story chala bagundi madam 😊

  • @kathalukathanikalukhazana4293
    @kathalukathanikalukhazana42935 күн бұрын

    @@singaraharikrishna1318 💖😊

  • @sumadevi2573
    @sumadevi25736 күн бұрын

    Very nice tq

  • @kathalukathanikalukhazana4293
    @kathalukathanikalukhazana42936 күн бұрын

    @@sumadevi2573 💖😊

  • @jayasreeketharaju3700
    @jayasreeketharaju37006 күн бұрын

    Story is very nice and happy ending

  • @kathalukathanikalukhazana4293
    @kathalukathanikalukhazana42936 күн бұрын

    💖😊

  • @user-ki9go7my6q
    @user-ki9go7my6q6 күн бұрын

    నవల అంతా చకచకా. పకపక.అంటూ. అయిపోయింది ❤బాగుంది మెడమ్ 😮

  • @kathalukathanikalukhazana4293
    @kathalukathanikalukhazana42936 күн бұрын

    💖😊

  • @nagalakshmireddy3128
    @nagalakshmireddy31286 күн бұрын

    సంసార జీవితంలోఆనందమంతా సర్దుబాటు మనస్తత్వం లోనే ఉంది కరెక్ట్ గా చెప్పారు రైటర్ గారు ఇప్పుడే వింటున్నాను. మీస్వరంతో కథకు అందం వచ్చింది.👌

  • @kathalukathanikalukhazana4293
    @kathalukathanikalukhazana42936 күн бұрын

    @@nagalakshmireddy3128 💖😊

  • @user-ki9go7my6q
    @user-ki9go7my6q6 күн бұрын

    Sister మీరు సినిమా కి heroin కి.వాఇస్.చెప్తే బాగుంటుంది ❤

  • @kathalukathanikalukhazana4293
    @kathalukathanikalukhazana42936 күн бұрын

    💖😊

  • @user-ki9go7my6q
    @user-ki9go7my6q6 күн бұрын

    కధ ఓక.మరొ.లోకంలోకి తీసుకుని .పో యీంది❤

  • @kathalukathanikalukhazana4293
    @kathalukathanikalukhazana42936 күн бұрын

    😊💖

  • @dr.rvdevadasu6777
    @dr.rvdevadasu67777 күн бұрын

    ఆడదానికి ఆడదే శతృవా ? లేక ప్రాబడిన మొదటి ప్రేమఛాయలా ? లేక కొత్త ఆకర్షణాభిలాషలా ? ఏదేమైనా పేళ్ళయ్యిన అబ్బాయి మనసులోకి మరొకరు ప్రవేశించడం సంఘ విద్రోహ చర్యయే అవుతుంది. ఆ ప్రవేశించిన అమ్మాయిది ద్రోహ బుద్ధే అవుతుంది. 1.పర పురుషుని హృదయం లోకి ప్రవేశించిన అమ్మాయికి మానసికంగా సమీక్ష , 2.ఆ పురుషునికి తొలి భార్యకు అన్యాయం చేస్తున్నామన్న ,3. చేసుకోవలసిన ఆత్మ విమర్శ చాలా చాలా అవసరం ఈ మూడు అంశాలూ విశ్వ ధార్మిక సూత్రాలు. వీటిని రచయిత్రి మన జయరాం - ఉదయ- క్రాంతి - పాత్రల్లో అద్భుతంగా చిత్రించారు. ఇంత కుంగి పోయిన దశల్లో స్నేహితురాలు ఎలా ఆదుకోవాలో ఆదుకొని చూప్పిస్తోంది ఒక స్నేహితురాలు. రాధిక గారు చెక్కర పలుకులు నాలుకపై వేసుకున్నట్ట్గా చక్కగా అందించారు. అభినందనలు !!

  • @user-ki9go7my6q
    @user-ki9go7my6q7 күн бұрын

    చాలా పెద్ద నవల మెడమ్

  • @kathalukathanikalukhazana4293
    @kathalukathanikalukhazana42937 күн бұрын

    😊

  • @lakshmipasupuleti3066
    @lakshmipasupuleti30668 күн бұрын

    అందరూ ఆడవాళ్ళలా జరిగిందేదో జరిగిపోయింది అనుకోకుండా ఆత్మస్థైర్యంతో మంచి నిర్ణయం ఉదయ పాత్ర తీసుకోవడం చాలా బాగుంది మంచి కథను వినిపించిన మీకు రచించిన రైటర్ గారికి ధన్యవాదములు

  • @kathalukathanikalukhazana4293
    @kathalukathanikalukhazana42938 күн бұрын

    మీకు కథ నచ్చినందుకు సంతోషం లక్ష్మి గారు 😊 కథ విని మీ అభిప్రాయం నాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు 💖

  • @dr.rvdevadasu6777
    @dr.rvdevadasu67778 күн бұрын

    సోమిరెడ్డి జయప్రద, జమున నవలీకరించిన 'రాజీ' అనే నవల కుటుంబ భావాల కదంబ భావాలకు కల్ప వృక్షం .ఆ వ్రక్షాగ్ర గళన్మృదు మధు ఫలం రాధికాగళం అభినందనలు !! అభినందనలు !!! 🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

  • @kathalukathanikalukhazana4293
    @kathalukathanikalukhazana42938 күн бұрын

    💖😊

  • @swatisrinivas2407
    @swatisrinivas24078 күн бұрын

    Kadha chaalaa baavundhandi, kaani paapam Pratyusha ni & Major Sangram ni anavasaram gaa champesaaru Author. Chaalaa baadha vesindhi

  • @kathalukathanikalukhazana4293
    @kathalukathanikalukhazana42938 күн бұрын

    @@swatisrinivas2407 😊

  • @user-ki9go7my6q
    @user-ki9go7my6q8 күн бұрын

    అభినందన సినిమా కధ.శోభన ఉంది ఫోటో లో. Whale story Nice ❤

  • @kathalukathanikalukhazana4293
    @kathalukathanikalukhazana42938 күн бұрын

    @@user-ki9go7my6q 💖😊

  • @bujjojusharadha3859
    @bujjojusharadha38598 күн бұрын

    Muthulatha moksham serial sethupathi madam please

  • @dr.rvdevadasu6777
    @dr.rvdevadasu67778 күн бұрын

    ఇంత కుంగి పోయిన దశల్లో స్నేహితురాలు ఎలా ఆదుకోవాలో ఆదుకొని చూ పిస్తోంది ఒక స్నేహితురాలు. రాధిక గారు చక్కగా అందించారు. అభినందనలు !!

  • @kathalukathanikalukhazana4293
    @kathalukathanikalukhazana42938 күн бұрын

    💖😊

  • @dr.rvdevadasu6777
    @dr.rvdevadasu67778 күн бұрын

    ఆడదానికి ఆడదే శత్రువా ? లేక ప్రాబడిన మొదటి ప్రేమఛాయలా ? లేక కొత్త ఆకర్షణాభిలాషయా ? ఏదేమైనా పేళ్ళయ్యిన అబాయి మనసులోకి మరొకరు ప్రవేశించడం సంఘ విద్రోహ చర్యయే అవుతుంది. ఆ ప్రవేశించిన అమ్మాయిది ద్రోహబ్బా బుద్ధే అవుతుంది. పర పురుషుని హృదయం లోకి ప్రవేశించిన అమ్మాయికి మానసికంగా సమీక్ష , ఆ పురుషునికి తొలి భార్యకు అన్యాయం చేస్తున్నామన్న , చేసుకోవలసిన ఆత్మ విమర్శ చాలా చాలా అవసరం ఈ మూడు అంశాలూ విశ్వ ధార్మిక సూత్రాలు. వీటిని రచయిత్రి మన జయరాం , ఉదయ, క్రాంతి పాత్రల్లో అద్భుతంగా చిత్రించారు. రాధిక గారు చక్కగా అందించారు. అభినందనలు !!

  • @dr.rvdevadasu6777
    @dr.rvdevadasu67779 күн бұрын

    నాయికా నాయకుల తొలి వలపుల మొలకల్ని చాలా పద్ధతిగా పరిచయం చేసింది రచయిత్రి Congrates !!

  • @user-ki9go7my6q
    @user-ki9go7my6q9 күн бұрын

    Where.interesting. novel.❤sister😮

  • @kathalukathanikalukhazana4293
    @kathalukathanikalukhazana42939 күн бұрын

    @@user-ki9go7my6q 💖😊

  • @bathulaannapurna8113
    @bathulaannapurna81139 күн бұрын

    👌👌👌👌👌

  • @kathalukathanikalukhazana4293
    @kathalukathanikalukhazana42939 күн бұрын

    😊💖

  • @nagalakshmireddy3128
    @nagalakshmireddy31289 күн бұрын

    శారదలాటి తల్లీ కొడుకులు ఉంటారు నాన్న.నీరజలాటి భార్య ఉంటే కష్టమే పాపం కృష్ణ.కెరియర్ గురించి ఆలోచించే వారి బిడ్డల్ని వారి అవస్థల్ని చూస్తుంటే బాధవేస్తుంది.పేరెంట్స్ ని చూసుకోరు వారికీ బిడ్డలుంటారు.రేప్పొద్దున వారి పరిస్థితి ఎలాఅనే ఆలోచనే ఉండటం లేదు.పెద్దవారు ఇంట్లో ఉంటే ఎంత ప్రశాంతతో తెలియజేసే ఈ నోవెల్ అందించిన రైటర్ గారికి కృతజ్ఞతలు చెప్పాలి.శారద చివరికి మంచినిర్ణయం తీసుకుంది.👌నాన్న.చక్కగా స్వరాన్ని అందించిన రాధికగారికి థాంక్స్

  • @kathalukathanikalukhazana4293
    @kathalukathanikalukhazana42939 күн бұрын

    ధన్యవాదాలు నాగలక్ష్మి గారు 💖😊

  • @dr.rvdevadasu6777
    @dr.rvdevadasu67779 күн бұрын

    బాపు బొమ్మలాంటి ఆడది తిరగబడితే పురుషుడేమౌతాడో నాతకీయంగా వివరించారు రచయిత్రి.రాధిక గారు దాన్ని అతిలాఘవంగా మనసులకు హత్తుకునేట్టు అందించారు రాధిక గారు పంచ రగుల ఊహాచిత్రానికి రెక్కలొస్తే అపురూప.ఆ రెక్కల్ని నరికేసి తనకే సొంతం కావాలని పట్టుబట్టిన పురుషునికి ఎదురైన చేదు అనుభవం

  • @dr.rvdevadasu6777
    @dr.rvdevadasu67779 күн бұрын

    పెబ్బిలి హైమావతిగారు చాలా మృదు భావ తల్పంగా "పూల బాటగా" పరచిన అపురూపా రాకేషుల జీవన రేఖల్ని తన మృదు మధుర స్వరనఖాలతో అద్భుతంగా శిల్పించి అందించారు రాధిక గారు Congrates !!

  • @dr.rvdevadasu6777
    @dr.rvdevadasu67779 күн бұрын

    గొప్ప నవలా రచయిత్రి ,ఆదూరి సావిత్రి తిప్పిన మలుపులో జయరాం ఉదయను హఠాత్తుగా చూశాడు.మరవాలనుకున్నా మరచిపోలేని క్షణాలు జ్ఞాపకం మాటి మాటికీ చేస్తున్నాయి వారి మధ్య ఒక బాబు. ఇది కథా ప్రవేశం. దీన్ని నాటకీయ శైలిలో చాలా మధురంగ కొత్త స్టైలు తో అందించారు రాధిక. శుభాభినందనలు

  • @user-ki9go7my6q
    @user-ki9go7my6q10 күн бұрын

    చిరునవ్వు తొ.బలెచదువుతారు

  • @kathalukathanikalukhazana4293
    @kathalukathanikalukhazana429310 күн бұрын

    😊💖

  • @durgavempati1488
    @durgavempati148810 күн бұрын

    👍🏿👌🏿

  • @nagalakshmireddy3128
    @nagalakshmireddy312810 күн бұрын

    స్వాతి అనుబంధనోవెల్స్ బావుంటాయి నాన్న.మీరు వినసొంపుగా చదువుతారు కథకే అందం వస్తోంది.👌

  • @kathalukathanikalukhazana4293
    @kathalukathanikalukhazana429310 күн бұрын

    ధన్యవాదాలు నాగలక్ష్మి గారు 💖😊

  • @maheswaramdrmpadma6199
    @maheswaramdrmpadma619910 күн бұрын

    ఉదయ నిర్ణయం గొప్పగా ఉంది Writer గారికీ థాంక్స్

  • @user-ki9go7my6q
    @user-ki9go7my6q10 күн бұрын

    యండమూరి వీరేంద్రనాథ్. గారి నవలలు ఇంకా వేరే చదవాలి ❤నవల.బాగుంది 🎉😮❤

  • @kathalukathanikalukhazana4293
    @kathalukathanikalukhazana429310 күн бұрын

    💖😊

  • @Kaavya6288
    @Kaavya628810 күн бұрын

    👌👌