Vakula Written by Yeddanapudi Sulochanarani / Telugu Audio Novel Read by Radhika

Ойын-сауық

Пікірлер: 9

  • @chandrasekharbabu3070
    @chandrasekharbabu307027 күн бұрын

    Hallo miss ur voice is very nice & friendly.

  • @kathalukathanikalukhazana4293

    @kathalukathanikalukhazana4293

    27 күн бұрын

    Thankyou Mister

  • @veeranari6478
    @veeranari647822 күн бұрын

    Ee pelli avasarama

  • @dr.rvdevadasu6777
    @dr.rvdevadasu6777Ай бұрын

    పువ్వు లాంటి వకుళ మీద దుమ్మూ ధూళీ, నిప్పులూ, బాగా ఒత్తిడి రాయీ రప్పలూ ఇంకా ఆ పువ్వు యొక్క సౌకుమర్యానికి, నైగ నిగ్యానికి భద్రత ఎలా ఉంటదని మనం ఆశిస్తాం. ఎంత చెట్టుకి అంతాలి ? ఒక పేదను ఆదుకోగల హస్తం మరో పేదే, లేక ఆ పేదరికాన్ని ప్రేమించే తత్త్వికతే ఒక పెళ్ళికాని కన్యక తన సౌభాగ్యం గురించి ఎన్ని ఆశలు పెంచుకుంటాదో మనకు తెలియందేమీ కాదు. కానీ , ఆమె మధ్య తరగతి మనస్తత్త్వం కొన్ని అసౌకర్యాలకైనా సిద్ధపడుతుందా ? తన పేదరికమే అలా చేయిస్తుందా ? అహో రాణీ గారి రచన చాలా అద్భుతం సమస్యల సుడిగుండంలోని ఓ వ్యక్తిని ఆదుకోగలది మరో బలమైన హస్తమే గానీ, వ్యాధి గ్రస్తమైన నిర్బల హస్తం ఏంఈ కాదుగా కానీ ఇక్కడ ఇది తిరగబడింది. అందుకే పాఠకుల్లో మరింత శ్రవణ కుతూహలమైన ఆతృత ప్రగాఢం చేసింది. శ్రోత కూడా సమస్యా పరిష్కారం కోసం మార్గాలు వెదికేట్టు చేసింది.

  • @singaraharikrishna1318
    @singaraharikrishna1318Ай бұрын

    ముగింపు చాలా బాగుంది మేడమ్ 😊😊😊

  • @kathalukathanikalukhazana4293

    @kathalukathanikalukhazana4293

    Ай бұрын

    💖😊

Келесі