YOU NAUGHTY SHORT FILM || LB SRIRAM HEART FILM || PAVAN KUMAR IRRINKI || INIFITUM MEDIA

Ойын-сауық

* Adhi Naadhi Idhee Naadhe Full Song : • Adhi Naadhi Idhee Naad... You Naughty - The Story of Mr. Raju, a disciplined, elderly, quite well off, Lawyer by profession and enjoying his life peacefully along with his wife. An unexpected phone call from a beautiful girl turns his routine life into a fun filled Roller coaster ride.
Cast and Crew:
Artist: L.B. Sriram
Production & Supervision: L.B. Sriram
Dialogues, Screenplay and Direction: Pavan Kumar Irrinki
Story: Krishnamoorthy Kadayinti
D.O.P: Suresh Chetipalli
Editing: Phany Ganesh Talla
Music: Gideon Katta
Co-Director: Suman Irrinki
Assistant Directors: Subash Irrinki, Ganesh Irrinki
Dubbing: Everest Studios - Srinagar Colony, Hyderabad
Dubbing Artists: Anuradha, Sai Sanvidh
Sound Effects: Rama Krishna Kanuri
Sound Mixing: Anil Kumar
DI: Bhanu Prakash M.
Special Thanks:
Yalamanchi Ravi Chand Garu - Producer and House Owner (Pamarru)
Kedarasipalli Srinu (Nani) Garu
Divi Pavan Kumar Garu
Baby Noshini Irrinki
#LB #LBSriram #Younaughty #LBSriramShortfilms #LBSriramHeartfilms #YouNaughtyshortfilm #YouNaughtyTeluguShortfilm #Telugu #teluguFunny #Comedy #shortfilms #Tollywood #teluguShortFilms #TeluguComedy #jokes #Instagram #Reels #YouNaughty #PavanKumarIrrinki #Telugucinema #Telugujokes #telugufunnymemes #telugumusically #telugustatus

Пікірлер: 209

  • @lbsriram6916
    @lbsriram6916 Жыл бұрын

    'చిన్న-చిత్రం'లో 'ఒక్కడి'చేత ఎన్నో 'చిత్రాలు' చేయించిన దర్శకుడు పవన్ కుమార్ ఇర్రింకి కీ, అభినందిస్తున్న మీకూ- ఎన్నో 'ఠేంక్స్'లు!

  • @Kamaniyamramaniyam

    @Kamaniyamramaniyam

    Жыл бұрын

    👏👏👏

  • @Kiran-zc4ls

    @Kiran-zc4ls

    10 ай бұрын

    You naughty

  • @ranganadhp1558
    @ranganadhp1558 Жыл бұрын

    రాజుగారు అప్పు తీసుకుంటే రాజ్యాం కి ఎంత అవమానం wah what a డైలాగ్

  • @lbsriram6916

    @lbsriram6916

    Жыл бұрын

    ఈ సినిమా నిండా ఇలాంటి డైలాగులే ఉంటాయి.. దర్శక రచయిత 'పవన్ కుమార్ ఇర్రింకి' చాలా Naughty.. కన్ను-కాటుక, ముక్కు-పుడక, లిప్పు-స్టిక్కు, అన్నీ.. పెయింటింగ్ లా 'చెక్కి'-- శిల్పంలా 'గీసేడు'-- చిత్రాన్ని!!

  • @pavankumarirrinki5885

    @pavankumarirrinki5885

    Жыл бұрын

    @@lbsriram6916 It's an honor to receive such a compliment from you sir.... 🙏

  • @ranganadhp1558

    @ranganadhp1558

    Жыл бұрын

    🙏

  • @ajaymeak7500
    @ajaymeak7500 Жыл бұрын

    Hi lb sri ram Garu శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాాంక్షలు 💕🌹💐💐💐

  • @premkumar-yl9rq
    @premkumar-yl9rq Жыл бұрын

    ఒక్క మాట ఆ ముసలి ప్రాణానికి కూడా చెప్తే బాగుంటుంది అనిపిస్తుంది 😂😂😂 what a dialogue delivery.

  • @sriramnaragani970
    @sriramnaragani970 Жыл бұрын

    sir aa bank loan e madya baga gola ayyi poyindi baga connect point pick chesaru😂

  • @srikanthm765
    @srikanthm765 Жыл бұрын

    Thank you Sir chala baga cheparu/icharu message

  • @unknow007
    @unknow007 Жыл бұрын

    naughty కె naughty ఉచ్ఛారణ భలే నేర్పారు, చాలా మంచి సందేశాన్ని ఇచ్చారు, you naughty 😜

  • @lbsriram6916

    @lbsriram6916

    Жыл бұрын

    Thaank you....

  • @praveenkumar-fl1dq
    @praveenkumar-fl1dq Жыл бұрын

    mi videos chala baguntei sir na child memories gurtostei mi videos chuste,mi acting chala natuaral and realistic ga untadi ,tq tq soooo much sir

  • @pavankumarirrinki5885

    @pavankumarirrinki5885

    Жыл бұрын

    Thank you Praveen garu

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 Жыл бұрын

    చాలా మంచి చిత్రం మంచి సందేశం శిరిడీ మా పర్తి మా కురువపురాధీశ్వరా పిఠాపురాధీశ్వరా గాణ్గాపురాధీశ్వరా గొలగమూడి వెంకయ్య స్వామీశ్వరా కాశీ రెడ్డి నాయనా ఏడుకొండల వాడా వేంకట రమణా గోవిందా గోవింద 🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🍯🍯🍯🍚🍚🍚🍌🍌🍌🥥🥥🌽🌽🧆🧆🧆🍑🍑🍊🍊🍈🍎🍎🍐🍐🍏🍏🥭🥭🥭🍋🍋🍒🍒🍒🫖🫖🫖🫖🍵🍵🍵🍵☕☕☕☕☕🥰🥰🥰🥰

  • @chaitanyaganugapati1934
    @chaitanyaganugapati1934 Жыл бұрын

    మంచి సందేశం శ్రీ రామ్ గారు

  • @anagaraju734
    @anagaraju734 Жыл бұрын

    గురువు గారు చాలా గ్లామర్ గా సినిమాలో కన్న షాట్ ఫిల్మ్ లో సూపర్ గా వున్నారు

  • @anagaraju734
    @anagaraju734 Жыл бұрын

    Super సార్

  • @pavaniksr4159
    @pavaniksr4159 Жыл бұрын

    Meru super..... sir me videos anni chusthanu me songs anni baguntai so help full to all thank you sir 🙏 😊

  • @mahalakshmiravirela6803
    @mahalakshmiravirela68036 ай бұрын

    భలే ఝలక్ ఇచ్చారు... శ్రీరామ్ గారు

  • @alamandasrinu2690
    @alamandasrinu2690 Жыл бұрын

    చాలా చక్కగా తీశారు సార్ చాలా బాగుంది చూసినంత సేపు కొద్దిగా మొదట్లో బాగోలేదు అని అనిపించింది కానీ చివర్లో మీరిచ్చే మెసేజ్ అదిరిపోయింది ఎక్సలెంట్ సర్. దయచేసి అందరూ ఈ వీడియో చివరి వరకు చూడండి చాలా బాగుంది ఈ రోజుల్లో చాలామంది ఇలానే మోసపోతున్నారు . చక్కని సందేశం ఇచ్చి ఈ వీడియో చాలా బాగుంది సార్ ఇలాంటి అద్భుతమైన మరెన్నో వీడియోస్ చేసి పెడతారని మనస్ఫూర్తిగా ఆ భగవంతున్ని కోరుకుంటున్నాం సార్🙏

  • @lbsriram6916

    @lbsriram6916

    Жыл бұрын

    తేంంక్యూ..తప్పకుండా..

  • @alamandasrinu2690

    @alamandasrinu2690

    Жыл бұрын

    @@lbsriram6916 Thank you so much for your reply Sir

  • @mohanrao5632
    @mohanrao563210 ай бұрын

    Debba adirindi lawyer Raju gaaru good and morivational vedio sir

  • @mahalakshmiravirela6803
    @mahalakshmiravirela68036 ай бұрын

    , సైబర్ నేరాల టాపిక్ తో మంచి సందేశం మంచి ఫిల్మ్ అందించిన పవన్ కు అభినందనలు

  • @prasannakauta94
    @prasannakauta9410 ай бұрын

    Padmanabham lo enta edchano ee video Lo antaa enjoy chesanu. spl ga mee dialogues, dance ki fida. 60 ravadaniki inkaa 20 rojulu unnayiiiiii......... 😂😂. Bhale chepparu Master

  • @kishv4151
    @kishv4151 Жыл бұрын

    మీకు అభిరుచికి తగినట్లుగా , నచ్చినట్లుగా మరియు మాలాంటి వీక్షకులు మెచ్చుకునేటట్లుగా చక్కని వీడియోలు అందిస్తున్నందుకు మీకు సర్వదా కృతజ్ఞతలు . మీరు నటించిన సినిమాలు సరేసరి , చక్కని హాస్యాన్ని పండించారు .

  • @lbsriram6916

    @lbsriram6916

    Жыл бұрын

    ధన్యోస్మి!

  • @nayakalluprashanth308
    @nayakalluprashanth308 Жыл бұрын

    పల్లెటూరి మొనగాడు తాత మీరు

  • @tsrvenkat
    @tsrvenkat Жыл бұрын

    చాలా బాగుంది అండీ. హాస్యం, సస్పెన్స్, మెసేజ్.

  • @prasanthmarri4582
    @prasanthmarri4582 Жыл бұрын

    దెబ్బ అదిరింది బాసు

  • @pavankumarirrinki5885

    @pavankumarirrinki5885

    Жыл бұрын

    Thnq 😍

  • @krishnamoorthykadayinti6637
    @krishnamoorthykadayinti6637 Жыл бұрын

    అక్షరాలను ఆకారాలతో అలంకరించి నట్లుంది. మహదానందం. కడయింటి కృష్ణ మూర్తి గోవా.

  • @lbsriram6916

    @lbsriram6916

    Жыл бұрын

    మనందరి కష్టం కలిపి- ఒక చక్కటి చిత్రమై నిలిచింది! అనేక_/\_ధన్యవాదాలు!

  • @veerrajukeerthi3722
    @veerrajukeerthi3722 Жыл бұрын

    Super andi

  • @kandhulanageradhrababu7673
    @kandhulanageradhrababu7673 Жыл бұрын

    మంచి సందేశం తో, వినోదంతో అందించిన ఈ షార్ట్ ఫిలిం చాలా చాలా బాగుంది సార్.

  • @justrandomthings6160
    @justrandomthings6160 Жыл бұрын

    Vijaya Lakshmi from canada.pavan Garu me voice bank person super .story runing lo Edi kadu Kada LB Sri Ram Gari acting but ending lo massage very very good short film. LB Gari acting natural as u g .

  • @sujathasangubhotla1392
    @sujathasangubhotla1392 Жыл бұрын

    మంచి సందేశం ఇచ్చారు. నిజమే చాలా జాగ్రత్తగా ఉండాలి సర్. కృష్ణాష్టమి శుభాకాంక్షలు 💐

  • @sridharsethu
    @sridharsethu Жыл бұрын

    wonderful LB Sriram garu, !! plz continue doing such short films to create social awareness. 🙏

  • @lbsriram6916

    @lbsriram6916

    Жыл бұрын

    Sure.. Thank you..

  • @srikanthparasaram4363
    @srikanthparasaram4363 Жыл бұрын

    Super sir good massage 🙏🙏🙏♥️

  • @MrLEntertainer123
    @MrLEntertainer123 Жыл бұрын

    Good Message 🙏 Good entertainment👌👌👌❤ శ్రీరామ్ గారు మీరు Stylesh ఉన్నారు 👌👌👌👌

  • @revuriprasanthi4333
    @revuriprasanthi4333 Жыл бұрын

    నాటి రాక్స్.and rocks and rocks. Intha heavy message ni intha rocking ga చెప్పటం చాలా అద్భుతంగా వుంది. మీ L.B anna rocked again in single character. Wondered wonderfully అన్నగారు

  • @sriramindian108
    @sriramindian108 Жыл бұрын

    మాటల్లేవ్ మాట్లాడుకోవటల్ లేవ్ liks and sheres only గురువుగారు 🙏

  • @durgakanaka9463
    @durgakanaka9463 Жыл бұрын

    మా కడయింటి కృష్ణ మూర్తి కథ చాలా బావుంది

  • @hemanthkumarv8005
    @hemanthkumarv8005 Жыл бұрын

    Good Information to Naughty Boy's Sir Jai Hind

  • @seshareddy916
    @seshareddy916 Жыл бұрын

    first choosi aenti veeru kooda chetta content chesthara anukunnanu kaani veeru chala naughty 😂😂😊😊👌👌 social oriented content chesaru

  • @lbsriram6916

    @lbsriram6916

    Жыл бұрын

    Thank you Seshu Reddy garu

  • @seshareddy916

    @seshareddy916

    Жыл бұрын

    @@lbsriram6916 🌹

  • @Kamaniyamramaniyam
    @Kamaniyamramaniyam Жыл бұрын

    రాజుగారు చేపలవేటకెళ్ళారు దొంగనోట్ల ప్రింట్ 😂🤣😂🤣😂😂😂🤣🤣🤣🤣😂😂😂😂😂😂😂😂😂

  • @venkyart5040
    @venkyart5040 Жыл бұрын

    Naughty motivation..... 😁 I expected last Climax seen

  • @pavankumarirrinki5885

    @pavankumarirrinki5885

    Жыл бұрын

    Smart sir 😄

  • @OhooChannel9
    @OhooChannel9 Жыл бұрын

    LB SIR U ALWAYS ROCKS IN ANY CHARACTER 🎉🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @sreedhararao9814
    @sreedhararao9814 Жыл бұрын

    చక్కని కథాంశాన్ని అద్భుతమైన చిత్రీకరణ లో బిగించి గొప్ప సందేశాన్ని జోడించిన లఘు చిత్రాన్ని అందించిన శ్రీరామ్ గారికి, కథ నందించిన శ్రీ కదయింటి కృష్ణమూర్తి గారికి నమస్సులు, అభినందనలు.

  • @lbsriram6916

    @lbsriram6916

    Жыл бұрын

    నమస్సుమాంజలులు_/\_

  • @kanchanadurga7656
    @kanchanadurga7656 Жыл бұрын

    Very good msg sir .

  • @youthremic6584
    @youthremic6584 Жыл бұрын

    Very nice sir, you are doing very good job may god all ways shower you with good health

  • @sumankumargoli8435
    @sumankumargoli8435 Жыл бұрын

    Congratulations respected LB Sriram Gaaru. Another beautiful piece of drama…taking into consideration the present social evils that killed so many innocent and greedy people, you excellently brought home the message of being content in life…no one just throws away one’s wealth…hope that this video open the eyes of many viewers. You are one of the best actors I’ve ever seen. Continue to inspire us…Life is Beautiful…

  • @lbsriram6916

    @lbsriram6916

    Жыл бұрын

    Thank you for your Inspiring Com(pli)ment Suman Kumar garu..

  • @nagarajudigitalfilms4037
    @nagarajudigitalfilms40374 ай бұрын

    Super sir...

  • @santoshkumarbala3431
    @santoshkumarbala3431 Жыл бұрын

    Super ga vundhi sir

  • @chandramchandram609
    @chandramchandram609 Жыл бұрын

    Super sir

  • @praveenayeleswarapu9802
    @praveenayeleswarapu9802 Жыл бұрын

    You Naughty,L B. Garu manchi message ichcharu🙏

  • @Satish003nani
    @Satish003nani Жыл бұрын

    super sir, became your fan.

  • @SaradaDhulipala-pb9id
    @SaradaDhulipala-pb9id10 ай бұрын

    Super suspense with a warning, thank you LB Sri Ram garu 🙏💐

  • @muppaneniasharani4940
    @muppaneniasharani4940 Жыл бұрын

    ఏమండోయ్ శ్రీ రామ్ గారు... అంటే అన్నాము అంటారు గానీ అసలే మనుషుల్లో హుందాతనం తగ్గిపోతుంది అని బాధ పడే మా లాంటి వాళ్ళ కి మీ షార్ట్ ఫిల్మ్ చాలా రిలీఫ్ నీ ఇస్తాయి... ఈ ఫిల్మ్ మాత్రం కాదు.... ఆ మధ్య యూట్యూబ్ లో ఎక్కడ చూసినా ఆ డాన్స్ మాస్టర్ రాకేష్ గాడి చండాలాలు వద్దన్నా వచ్చి చచ్చేవి... ఇది కూడా అలాగే ఏడ్చి చచ్చింది... ఒక మంచి సలహా ఇవ్వటానికి ఇంత కంటే సరైన దారి దొరకలేదా అండి... కోప్పడకం డి.... నేను మీ అభిమానిని అండి బాబూ... అందుకే మా శ్రీరామ్ గారు హుందా గా వుండాలనే, అలా ఉంటేనే గౌరవంగా వుంటుంది అనే చెప్తున్నాను సుమండీ... మంచి షార్ట్ ఫిల్మ్ అంటే శ్రీరామ్ గారు చేసేవి అని చెప్పేలా వుండాలి, అంతకు ముందు లాగా.👏

  • @pavankumarirrinki5885

    @pavankumarirrinki5885

    Жыл бұрын

    ఏవండోయ్ ఆశారాణి గారు - మీ అభిప్రాయం చెప్పినందుకు చాల ఆనందం అండి.. మీరు ఎంతో హుందాగా "రాకేష్ గాడు" , "ఏడ్చి చచ్చింది " లాంటి పదాలు ఉపయోగించారేమో కానీ , శ్రీ రామ్ గారు ఎక్కడ ఒక్క అక్షరం కూడా హద్దు దాటకుండా చాలా జాగ్రత్త పడ్డాం అండి.. అయినా కూడా మీకు ఇలా అనిపించింది అంటే, మీరు బహుశా శ్రీ రామ్ గారు ఇలాగే ఉండాలి అని హద్దులు పెట్టుకుని చూసినట్లు ఉన్నారు... పక్క వారిని ఇలాగే ఉండాలి అని మీరు డిసైడ్ చేయడం హుందతనమో కాదో నాకు తెలీదు కానీ అండి ,, ఒక సీనియర్ మోస్ట్ ఆక్టర్ గా అన్ని రకాల క్యారెక్టర్స్ లో ను ఆయన చేస్తే చూడాలని అనుకునే మాలాంటి వాళ్ళు కూడా ఉన్నారండి .. హయ్యో కోప్పడకండి , మేము ఆయన అభిమానులం అండి బాబు ..

  • @muppaneniasharani4940

    @muppaneniasharani4940

    Жыл бұрын

    @@pavankumarirrinki5885 , ఏమండో య్ పవన్ కుమార్ ఇర్రంకి గారూ, హుందాగా శ్రీరామ్ గారు వుండాలి అని ఎవరు అనుకోరో చెప్పండి కాస్త??? రాకేష్ మాస్టర్ వీడియో లు అంత దరిద్రంగా వున్నాయి కనుకే రాకేష్ గాడు అన్నామండి.. లేకపోతే ఆయన అంటే మాకేమన్నా కోపం వుంటుందా ఏంటండీ??? ఏడ్చి చచ్చింది అనక మహా బాగున్నాయి అంటామా ఏటం డీ వాటిని చూస్తే???? శ్రీరామ్ గారికి హద్దులు మేము పెట్టమండీ, ఆయన వయసు, ఆయన స్థాయి పెడతాయి అండి.... ఆయన స్థాయి తగ్గకూడదు కదండీ మరి... ఓ పాలి అలోసించండి బాబూ. ఆయ్

  • @satyalakshmi6368
    @satyalakshmi6368 Жыл бұрын

    Very good information iccheru n⭐🏅⭐

  • @engwithjayagopal1445
    @engwithjayagopal1445 Жыл бұрын

    హాయ్ శ్రీ రామ్ సర్ , ముందు ఇదేమిటో అనుకున్నా! ఇందులో మంచిసందేశం ఇచ్చారు. ముసలోడికి దసరా పండుగ ఏమిటి ? అనిపించినా ఇందులో మంచి పంచులు పడ్డాయి. సెటైర్స్ బాగా పండి నాయ్. ఇప్పుడు దేశంలో అందరూ తీర్చని ,తీరని ఋణములు తీసుకుని తప్పించుకు తిరుగుతూ వున్నారు. షార్ట్ ఫిల్మ్ ఎలా ఉండాలో చూపుతున్న0దుకు మీకు నా అభినందనలు. శుభమ్ భూయాత్! శుభరాత్రి!😊☺️😊

  • @pavankumarirrinki5885

    @pavankumarirrinki5885

    Жыл бұрын

    Thanks for the beautiful compliment... Really inspiring

  • @raghuramg4820
    @raghuramg4820 Жыл бұрын

    మంచి సమాచారం అందించారు గురువు గారు......

  • @varanarasimharaochandrupat2407
    @varanarasimharaochandrupat2407 Жыл бұрын

    చాలా బాగుంది

  • @rajeshyadhav1192
    @rajeshyadhav1192 Жыл бұрын

    chalaa manchi message chepparu sir.... 👌👌👌🙏🙏🙏

  • @venkyvenky3054
    @venkyvenky3054 Жыл бұрын

    గురువుగారికి పాదాభివందనములు 👏👏👏👏👏👏మీరు ఇలాంటివి🌷🌷 తీస్తూనే ఉండాలి🌷🌷 తీస్తూనే ఉండాలి 🌷🌷తీస్తూనే ఉండాలి💐💐💐💐💐💐💐💐💐

  • @rajasekharmodugumudi8710
    @rajasekharmodugumudi8710 Жыл бұрын

    గురువు గారు..కేవలం ఒకే ఒక్క కేరక్టర్ తో సినిమాని ఎంత రక్తి కట్టించారు..ఆసాంతం అంతం ఊహించలేకపోయాను సుమా.... Excellent

  • @Namaswi34
    @Namaswi34 Жыл бұрын

    chala bugundi sir

  • @kleenkamedy3172
    @kleenkamedy3172 Жыл бұрын

    బోరు కొడుతున్న మా life కి door కొట్టి వచ్చారు రాజు గారు (notification) 😂 మొన్నటి దాకా గోదావరి నీళ్ళ వరద.. ఇప్పుడు గోదావరి ఎటకారపు గిలిగింతల వరద 🤩 అద్భుతమైన script, నటన, direction మరియు మిగిలిన విభాగాల పని తీరు. ఈ Sunday నిజంగా fun day నే.. రాజు గారు naughty అనుకుంటున్న time లో ఆయన అసలు duty చేసి అద్భుతమైన twist ఇచ్చారు చివరలో 👏👏 కృష్ణాష్టమికి కృష్ణుడి naughtyness నీ ఆయన గొప్పదనాన్నీ రంగరించి వడ్డించారు😋 రాజు గారూ మీ మీద నా complaint: ఈ short film ఒక్కసారి చూస్తే సరిపోదు. ఏం చెయ్యమంటారు?

  • @lbsriram6916

    @lbsriram6916

    Жыл бұрын

    'క్లీన్ కామెడీ' గారూ.. ముందుగా- మీ జోనర్లో మా చిత్రం నమోదవ్వడం మాకెంతో ప్రమోదం! మంచి మంచి అభినందనలతో చిత్రాన్ని అభిమానించినందుకు మహదానందం! ధన్యవాదాలు!

  • @lbsriram6916

    @lbsriram6916

    Жыл бұрын

    ఒక్కసారి చూస్తే సరిపోకపోతే మరి ఏంచేస్తాం, మళ్ళీమళ్ళీ చూసెయ్యడమే! నడవలేకపోతే పరిగెత్తెయ్యాలంతే!

  • @valli_pj
    @valli_pj Жыл бұрын

    Chaalaa chaalaa chaalaa baagundi nannagaru 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 Жыл бұрын

    బావుంది సర్. ఛాయాగ్రహణం చాలా బాగుంది 👍

  • @pankajaraosurabhi6524
    @pankajaraosurabhi652410 ай бұрын

    Very good twist....

  • @Vamsi510
    @Vamsi510 Жыл бұрын

    Every situation you mould in your own way this is excellent sir

  • @suryakumari4448
    @suryakumari4448 Жыл бұрын

    Super sir waiting for your video.

  • @knvsskrajesh3452
    @knvsskrajesh3452 Жыл бұрын

    Excellent message through your short films sir. Thank you.

  • @satulurichudamani474
    @satulurichudamani474 Жыл бұрын

    Super

  • @pavanrama21
    @pavanrama21 Жыл бұрын

    Good msg LB Sriram garu Krishna Astami subhakankhalu

  • @praveensekharamantri3743
    @praveensekharamantri3743 Жыл бұрын

    Superb

  • @ramanareddychinnapareddy7578
    @ramanareddychinnapareddy7578 Жыл бұрын

    Very nice video👍🏾👏🏾

  • @chinna.bhimavaram
    @chinna.bhimavaram Жыл бұрын

    Superb sir 👌

  • @yuganvarma
    @yuganvarma Жыл бұрын

    Excellent concept and good climax sir... Baaga chepparu .. andaru ilaane jagratta ga undaali

  • @pavankumarirrinki5885

    @pavankumarirrinki5885

    Жыл бұрын

    Thank you brother 😊

  • @mohanagupta1616
    @mohanagupta1616 Жыл бұрын

    కథ...సూపర్..సర్...

  • @jagannadharao304
    @jagannadharao304 Жыл бұрын

    Very good short movie LB Sriram Garu. Very interesting from the beginning conclusion is thrilling. Good message conveyed in such a way. Thanks and regards.

  • @lbsriram6916

    @lbsriram6916

    Жыл бұрын

    తేంక్యూ జగన్నాథరావు గారూ .. మంచి టీం వర్కుకి ఇదొక మంచి ఉదాహరణ!

  • @vsrm1957
    @vsrm1957 Жыл бұрын

    Excellent Sir 👍

  • @sailabalaakella2152
    @sailabalaakella2152 Жыл бұрын

    Chala bagundi sir

  • @chowdarybvr123
    @chowdarybvr123 Жыл бұрын

    Excellent

  • @geethacreations6087
    @geethacreations6087 Жыл бұрын

    మంచి కాన్సెప్ట్.. సూపర్ క్రియేటివిటీ.. All is Well..All the best to entire team.. Thank you sir for giving this entertainment and message to me and All.. Yours Sincerely, Dorababu Yedida

  • @pavankumarirrinki5885

    @pavankumarirrinki5885

    Жыл бұрын

    Thank you for the encouragement and support Dorababu garu...

  • @relax4678
    @relax4678 Жыл бұрын

    Climax unexpected 😃😃

  • @gandinagamani3849
    @gandinagamani3849 Жыл бұрын

    Excellent sir ........ Adirindi

  • @drashokanandkoppula5360
    @drashokanandkoppula5360 Жыл бұрын

    Sir, నిజంగ మీలో తెలియని నిండుదనం ఒక ప్రత్యేకత కనిపించింది ప్రతి గేటుప్ లో చాలా అందంగా చలాకీగా చిలిపిగా పరిపూర్ణనంగా కనిపించారు...... చూస్తున్నంతసేపు చివరిదాకా ఏంజరుగుతుందా అనే టెన్షన్ తో అలా కళ్ళు చెవులు అటెన్షన్ లో ఉండిపోయినై " యు నాటి " చిలిపి ... లొకేషన్ కూడా అద్భుతం... అన్నీకలిపి అదరహో.. చివరి మలుపు గొప్పగా ఉంది .. అదీ మా ఎల్ బి శ్రీరామ్ గారంటే ... మీకు మన టీం కు ప్రతి ఒక్కరికి మనసా అభినందనలు

  • @lbsriram6916

    @lbsriram6916

    Жыл бұрын

    ఎంత బాగుందో! వర్షంలో సూర్యోదయంలా!!

  • @ravikiranchidurala8113
    @ravikiranchidurala811310 ай бұрын

    Single character tho chala Baga chesarandi

  • @leelaramgopalkopparthi313
    @leelaramgopalkopparthi313 Жыл бұрын

    Mi heart films gurinchi waiting sir😍

  • @pgovindarajulu013
    @pgovindarajulu013 Жыл бұрын

    Comedy aiana emotion aiana lb sriram garu 👌👌👌

  • @prashantharimella9234
    @prashantharimella9234 Жыл бұрын

    నమస్కారం డాడీ💐💐💐 ఎవరైనా ఏదైనా తప్పుచేస్తున్నప్పుడూ....... అమ్మైతే..........బుజ్జగిస్తూ..... నాన్నైతే..........బెదిరిస్తూ...... గురువైతే........మొట్టెకాయతో ఇరుగుపొరుగువారు....అనుమానిస్తూ... మనంచేసే...మోసాలను....తప్పులనూ... కనిపెడతారు💐💐💐💐 కానీ...మీరలాకాదు..... చాలా...ప్రేమిస్తున్నట్లు.....నటిస్తూ... ప్రత్యర్థితో పచ్చిమరపకాయ కొరికించారు💐 మీ సహజ నటనతో మీపై.. మాలో అనుమానం...కలిగించారు💐💐💐 ఏదేమైనా.... కొన్ని కొన్ని సార్లు చిన్నపాముని కూడా పెద్ద కర్రతో కొట్టాలనే సామెతలా.... ఆ....మాయగత్తెను లాలించి, బుజ్జగించి,ఊరించి, ఉస్కోఅనిపించి చివరికి పోలీసులతో కరిపించారు.....అందుకుగానూ...మీకూ💐💐💐 చిత్ర దర్శకులు పవన్ గారికీ......💐💐💐💐💐💐 అభినందనీయ ధన్యవాదములు💐💐💐💐💐💐నమస్కారం డాడీ💐💐💐💐💐💐💐💐💐💐

  • @pavankumarirrinki5885

    @pavankumarirrinki5885

    Жыл бұрын

    Prashanth - My thammudu .. Thanks for such a beautiful elaboration.. loads of ❤️...

  • @prashantharimella9234

    @prashantharimella9234

    Жыл бұрын

    ధన్యవాదాలు అన్నయ్యా💐💐💐థ్యాంక్యూ

  • @lbsriram6916

    @lbsriram6916

    Жыл бұрын

    ఎంతో సంతోషం ప్రశాంత్..

  • @kakinadaicai2877
    @kakinadaicai2877 Жыл бұрын

    excellent sir

  • @kondayapalepurani5286
    @kondayapalepurani52869 ай бұрын

    Mekap yesukunna heroin laga😂😂😂❤❤❤🎉🎉🎉

  • @narimani3577
    @narimani3577 Жыл бұрын

    Really great sir, first started watching and I was feeling bore and I felt that why LB sir is doing like this, after whatching up to end i was realised and felt happy our LB SIR never do useless concepts Thank you sir Your follower

  • @pavankumarirrinki5885

    @pavankumarirrinki5885

    Жыл бұрын

    Thanks for watching Nari Mani garu

  • @srinivasaswamy7843
    @srinivasaswamy78438 ай бұрын

    Good message

  • @515_bingi.guravaiah3
    @515_bingi.guravaiah3 Жыл бұрын

    Lb super

  • @lakshmisubramanyamentertai8636
    @lakshmisubramanyamentertai8636 Жыл бұрын

    Very interesting story 💐💐

  • @srikrishna9443
    @srikrishna9443 Жыл бұрын

    excellent video 🙏

  • @ramasarma53
    @ramasarma53 Жыл бұрын

    Wonderful message. Congratulations and pranamams LBSriram garu

  • @lbsriram6916

    @lbsriram6916

    Жыл бұрын

    తేంక్యూ రామశర్మగారూ!

  • @ramanareddychinnapareddy7578
    @ramanareddychinnapareddy7578 Жыл бұрын

    You’re short film’s are incredible great job!

  • @journalistlaxmareddymlr121
    @journalistlaxmareddymlr121 Жыл бұрын

    👌👌👌

  • @kathrojiraju7060
    @kathrojiraju7060 Жыл бұрын

    👌👌👍

  • @gayatrikrishnamadduri3540
    @gayatrikrishnamadduri3540 Жыл бұрын

    Good message related to latest online ..robbery....

  • @sudigalimaneesha4708
    @sudigalimaneesha4708 Жыл бұрын

    Mimalni pogadadaniki matalu levu sir......edho theliyani happiness me videos chusthunspdu....mimalni chusthe sontha manishi manalo manishi anpisthundhii ❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @lbsriram6916

    @lbsriram6916

    Жыл бұрын

    మహద్భాగ్యం! చాలా సంతోషం!

  • @poornatalla9595
    @poornatalla9595 Жыл бұрын

    Super LB Sriram garu. Good Concept and Direction Pavan Kumar garu. 👏All the best entire team. 💐

  • @pavankumarirrinki5885

    @pavankumarirrinki5885

    Жыл бұрын

    Thank you so much Poorna Garu ❤️

  • @INDRADHANASSUrecipes
    @INDRADHANASSUrecipes Жыл бұрын

    Good msg sir😊🙏

  • @deveechannel5679
    @deveechannel5679 Жыл бұрын

    Super message sir

  • @shiridesh
    @shiridesh Жыл бұрын

    Excellent video with nice message

  • @pavankumarirrinki5885

    @pavankumarirrinki5885

    Жыл бұрын

    Thank you Shiridesh garu

Келесі