బృందావనం || Brundavanam Short Film || LB Sriram He'art' films || LB Sriram ||Tamada Media

Ойын-сауық

* Adhi Naadhi Idhee Naadhe Full Song : • Adhi Naadhi Idhee Naad... పర్యావరణాన్ని కాపాడుకోవాలి అని తపించే తాతగారు, మనవలు... కొబ్బరితోటను నరికి ప్లాట్లు చేసి కోట్లు సంపాదించాలి అనుకునే కొడుక్కి ఎలా కనువిప్పి కలిగించారు.
Production and Supervision : LB SRI RAM
Cast:
LB SRI RAM, Pavan Kumar Irrinki, Tallabattula Venkateswara Rao, Nagabatthula Nageswara Rao, Satish Toleti
Child Artists: K. Anandhi & N. Rithvik
Screenplay & Direction: Pavan Kumar Irrinki
Story: Satyanarayana Toleti
Camera: Suresh Chetipalli
Editing: Phany Ganesh
Music: Gidiyan
Direction Team: Adabala Raju, K. Naga raju, M. Baby, Ch. Prashanth
#lbsriram #LbsriramShortFilm #BrundavanamShortFilm #infinitummedia

Пікірлер: 273

  • @ramavarmapatapati9109
    @ramavarmapatapati91092 жыл бұрын

    ఈ రోజుల్లో ఎంత సేపు లవ్ దానికి సంబంధించిన short film తప్ప ఎలాంటి సందేసం వున్నవి ఎవరు చెయ్యరు....మీరు బాగా తిసారు👌

  • @sreekalairivinti8556
    @sreekalairivinti85562 жыл бұрын

    చాలా బాగుంది.మీలాంటి వాళ్ళు మాత్రమే ఈతరం పిల్లల్లో మార్పు తీసుకురాగలరు🙏🙏, ఇలాంటి మరెన్నో చిత్రాలను మీనుండి ఆశిస్తున్నాం 🙏

  • @Kamaniyamramaniyam
    @Kamaniyamramaniyam2 жыл бұрын

    మేము సీజనల్ ఫ్రూట్స్ అన్ని విత్తనాలు దాచి పెరట్లో మావారి ఆఫీస్ లో నాటగా మిగిలినవి రహదారుల్లో వేస్తున్నాము

  • @lbsriram6916

    @lbsriram6916

    2 жыл бұрын

    🌱🍅అద్భుతః🥭🎋

  • @sriramachandraguptakurmala6163
    @sriramachandraguptakurmala61632 жыл бұрын

    LB శ్రీరామ్ గారి ప్రతి షార్ట్ ఫిల్మ్ మనలో ప్రతి ఒక్కరికీ,సమాజానికి మంచి మేసేజ్ ఇస్తాయి..మంచి మార్పుకి దోహదం చేస్తాయి..ప్రత్యేకించి ఇలాంటి షార్ట్ ఫిల్మ్స్ రూపొందిస్తున్నందుకు కృతజ్ఞతలు..

  • @amulyabandla1069

    @amulyabandla1069

    2 жыл бұрын

    నాన్న ఎందుకో వెనకపడ్డాడు || Emotional Short Film kzread.info/dash/bejne/e4CLpryvktaaotY.html

  • @SravanKumar-od2hx
    @SravanKumar-od2hx2 жыл бұрын

    నా వంతు నేను 150 మొక్కలు నాటిన అందరూ తలో చెయ్యి వేస్తె ఫుల్ వర్షాలు టైం టు టైం పడుతయి కూల్ గా ఉంటుంది వాతావరణం Lb sri ram గారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు లవ్ యూ sir మిమ్మల్ని కలిసి ఒక సెల్ఫి దిగాలి నాకు అవకాశం ఇవ్వండి pls

  • @revuriprasanthi4333
    @revuriprasanthi43332 жыл бұрын

    సంతోషం ఆరోగ్య ప్రదాత సుఖం నస్తాధాయిని అని తెలిపి చెట్లన్నీ మన కన్నతల్లులు అని గుండె మీద చెయ్యి వేసి చెప్పిన మాటలు సువర్ణ ప్రధాతలు .L.B. అన్నగారికి ఆకుపచ్చని నమస్సుమాంజలి.

  • @porapulka6102
    @porapulka61022 жыл бұрын

    Eee generation kolpoyina dhanni andhinchadaniki krushi chestunna meeeku kruthagnathalu. 🙏🙏🙏🙏

  • @peddirajuchina349
    @peddirajuchina3492 жыл бұрын

    Super short movie.. Super Ruthvik...

  • @pprasad7293
    @pprasad72932 жыл бұрын

    "చెట్లంటే మనకు అడ్డుగా ఉన్న వ్యర్దాలు కాదు, అడ్డుగా ఉన్న సైన్యాలు"సూపర్ డైలాగ్ సార్. 🌴🌴🙏🙏

  • @vidyadevi9320

    @vidyadevi9320

    2 жыл бұрын

    A

  • @RKLogicss
    @RKLogicss2 жыл бұрын

    Ruthvik Good Raa👌👌👌👌👌

  • @sunkaraharika3639
    @sunkaraharika36392 жыл бұрын

    maa alludu super

  • @Bhannu777
    @Bhannu7772 жыл бұрын

    Present KZread lo content tho short films chestuna oke okaru maa LB garu ❣️ Thank you sir 🤘🏻🙏🏻

  • @pasularajeshwari6777

    @pasularajeshwari6777

    2 жыл бұрын

    suuuuuuper andi meeru sir

  • @pavankumarirrinki5885

    @pavankumarirrinki5885

    2 жыл бұрын

    Thank you brother ☺️

  • @lbsriram6916

    @lbsriram6916

    2 жыл бұрын

    🌴🌳🌴తే🤓క్యూ🌴🌳🌴

  • @Bhannu777

    @Bhannu777

    2 жыл бұрын

    @@lbsriram6916 LB sir Thank you 💕✨🤘🏻

  • @DrBBP
    @DrBBP2 жыл бұрын

    Meeru continuega art films cheyyandi lbgaru 👌

  • @DrARUMALLASRIDHARREDDY
    @DrARUMALLASRIDHARREDDY2 жыл бұрын

    Excellent video. Superb action. LB Sriram garu. 🙏🙏🙏

  • @turlapativydehi9804
    @turlapativydehi98042 жыл бұрын

    వృక్షో రక్షి త రక్షితః. కథ అద్భుతః. ఇలాంటి కథల ద్వారా అందరికీ అర్థమయ్యేలా ఎంతబాగా చెప్తున్నారు sir. హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీ శ్రోతల్లో ఒక టీచర్ నీ. వైదేహి vja.

  • @lbsriram6916

    @lbsriram6916

    2 жыл бұрын

    🌱🍅మహదానందం🥭🎋

  • @lankavenkatanarasimharao6389
    @lankavenkatanarasimharao63892 жыл бұрын

    🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴 🌳🌳🌳బృందావనం🌳🌳🌳 🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴 పచ్చనైన చెట్టును పదిలముగా చూసుకో పదికాలాలు వెచ్చగ బ్రతుకంతా సాగిపో పచ్చనైన చెట్టును ధ్యాసతో పెంచుకో నీశ్వాసలో ఆశగా శాశ్వతముగా నిలుపుకో పచ్చనైన చెట్టును మెట్టుగా మలువుకో ఇక్కట్లను అధిగమిస్తు ప్రగతిపథం చేరుకో పచ్చనైన చెట్టులో పరమాత్ముని చూసుకో యల్.బి.శ్రీరాంగారి బృందావనముగ మార్చుకో

  • @lbsriram6916

    @lbsriram6916

    2 жыл бұрын

    🎋🍀ధన్యుణ్ణి🍃🌴

  • @lankavenkatanarasimharao6389

    @lankavenkatanarasimharao6389

    2 жыл бұрын

    @@lbsriram6916 భవిష్యతరాలకు బంగారు మూటనే కాదు భాధ్యతల పొట్లన్నికూడా అందిచాలన్న సూక్తిని సూటిగా తెలుపుతున్నారు... అబినందనలు🙏🙏🙏

  • @kleenkamedy3172
    @kleenkamedy31722 жыл бұрын

    ఈ అద్భుతాన్ని ఎలా పొగడాలో అర్థం కావట్లేదు.. Concept కీ execution కీ Hat's off 🙏

  • @Aww559
    @Aww5592 жыл бұрын

    మా ఖమ్మం వాసి ఉద్దేశం పైన మీ లఘు చిత్రం తీశారు చాలా సంతోషం కృతజ్ఞతలు మీకు

  • @lakshmimukkamala5054
    @lakshmimukkamala50542 жыл бұрын

    చెట్లు గొప్పదనం గురించి ఎంత బాగా చెప్పేరు టెలి ఫ్లిమ్ లోని డైలాగ్స్ అన్ని అమోఘం 🙏🙏🙏

  • @rajasekharburra982
    @rajasekharburra9822 жыл бұрын

    Very sensible message coincided on World Environment Day (5 June).

  • @hemashankaraduri3395
    @hemashankaraduri33952 жыл бұрын

    చక్కని సందేశాన్ని చిక్కని కథనం తో అందించారు . శుభాభినందనలు 🙏🙏🙏

  • @lbsriram6916

    @lbsriram6916

    2 жыл бұрын

    🌴🌳🌴ధన్యవాదాలు🌴🌳🌴

  • @budayasravan1837

    @budayasravan1837

    5 ай бұрын

    ​@@lbsriram6916టౌన్ లో పుట్టిన వారు ఏమీ సంపాదించలేక చివరికి పల్లెలే కాపాడుతున్నాయి దీనిపై ఒక కద చెప్పగలను

  • @budayasravan1837

    @budayasravan1837

    5 ай бұрын

    ​@@lbsriram6916పల్లెలను వ్యవసాయాలను చెట్లను కాపాడాల్సిన అవసరం నేడు ఎంతైనా ఉంది రానున్న తరాలకు చాలా ఉపయోగం పాశ్చాత్య దేశాలలో మనవారు స్థిరపడటం వలన నేడు పల్లెలు పాతాళానికి తొక్కబడుతున్నాయి ఇప్పటికైనా ఆలోచించండి పెద్ద పెద్ద చదువులు వీటి ఉపయోగానికి వినియోగించబడింది భారతదేశం🇮🇳 పార్టీ తరఫున శ్రీకాకుళం జిల్లా

  • @avinashchirufan
    @avinashchirufan2 жыл бұрын

    మన ' వాడు ' మన ' వరాలు '..... గుర్తు తెచ్చినది ' అప్పు ' డే తెల్లారిందా అన్న మీ డైలాగు ని - అభినందనలు లంక భద్రాద్రి శ్రీ రాముడు గారు 👍👍👍👍👍

  • @navadeepkumar9614
    @navadeepkumar96142 жыл бұрын

    Super raa ruthvik

  • @rajaakhi1299
    @rajaakhi12992 жыл бұрын

    Sir I like your acting and way of teaching next morals attachment to next generation we you sir

  • @bhargavanivaskareti9697
    @bhargavanivaskareti96972 жыл бұрын

    Nice concept Nice screen play 👍 Nice Direction🤠 Total actors super All the best Director Pawan

  • @pavankumarirrinki5885

    @pavankumarirrinki5885

    2 жыл бұрын

    Thank you Bhargava 🤗

  • @rajasekhargeddada4611
    @rajasekhargeddada46112 жыл бұрын

    చాలా గొప్ప సందేశం ఇచ్చారు... మీకు కృతజ్ఞతలు సార్ 💐💐

  • @krishnarao9090
    @krishnarao90902 жыл бұрын

    చాలా బాగుంది E. V. V. SRIRAM గారు 🙏

  • @ramya1602
    @ramya16022 жыл бұрын

    Wonderful concept 💖

  • @varanasylalitha444
    @varanasylalitha4442 жыл бұрын

    Babai, Protecting trees is protecting us ourselves..eye-opener to the public who destroys our beautiful nature..Dear brothers n sisters pls forward this environmental protection..Asusal ,super short film with moral lesson babai🌴🌴🌴🌴🌴🌴🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🍀🍀🍀🍀

  • @prashantharimella9234
    @prashantharimella92342 жыл бұрын

    పచ్చని ప్రకృతి లాంటి సందేశం💐💐💐💐💐 ఇలాంటి సందేహం లేని సందేశాలెన్నో.....మీనుండి మేము కోరుకుంటున్నాం💐💐💐LB daddy💐💐💐💐💐💐💐💐💐💐💐నమస్కారం💐💐💐💐

  • @lbsriram6916

    @lbsriram6916

    2 жыл бұрын

    🌴🌳🌴చాలా సంతోషం🌴🌳🌴

  • @sumamalikalu
    @sumamalikalu2 жыл бұрын

    కళ్ళ నీళ్ళ పర్యంతం అయ్యాను.. మీరు ధన్యులు 🙏🙏

  • @lbsriram6916

    @lbsriram6916

    2 жыл бұрын

    🎋🍀ధన్యుణ్ణి🍃🌴

  • @sahasratv4268
    @sahasratv42682 жыл бұрын

    చెట్లు గురించి చక్కగా వివరణ ఇచ్చారు. చెట్లు సమాజ సైనికులు.... చెట్లు లేకపోతే భవిష్యత్తు లో కృత్రిమ ఆహారం తినే పరిస్థితి వస్తుంది. ప్రస్తుతం కూడా అదే జరుగుతుంది... సుఖం -సంతోషం, దూరఆలోచన -దుర ఆలోచన, ఆశ -అత్యాశ, కొమ్మలు -కోకో కోలా లు, భవిష్యత్తు -భయానఖం......

  • @muneendrayerrabathina4793
    @muneendrayerrabathina47932 жыл бұрын

    గురువుగారూ..విషయమున్న చిట్టి చిత్రాలు తీయడం మీకే చెల్లు..మంచి సందేశంతోపాటూ బొమ్మ పచ్చదనంతో నిండిపోయింది...పిల్లలతో కనువిప్పు కలిగించడం సూపర్....👌👌👌

  • @lbsriram6916

    @lbsriram6916

    2 жыл бұрын

    🌱🍅ఎంతో సంతోషం🥭🎋

  • @sharmavrganapavarapu7803

    @sharmavrganapavarapu7803

    2 жыл бұрын

    100% true.We wish more movies with moral values.Congratulations sir.Excellent.👌

  • @little-funtime
    @little-funtime2 жыл бұрын

    Iam going to plant a sapling today itself "THANK YOU"🙏

  • @rakeshraju7307
    @rakeshraju73072 жыл бұрын

    excellent...thanks for doing these heart touching short films LB garu

  • @RameshT999
    @RameshT9992 жыл бұрын

    చెట్లుంటే క్షేమం లేకుంటే క్షామం అనే విషయం అందరు తెలుసుకోవాలనే మీ తపనకి ధన్యవాదాలు గురువు గారు. ఎండాకాలం వచ్చిందంటే కొండలకి గుట్టలకి నిప్పు పెడతారు. అవసరం ఉన్న లేకున్నా చెట్లు నరికి ఇల్లు కట్టడం. ఇలా ఎన్నో తప్పిదాలు జరుగుతున్నాయి. ఈ పరిస్థితులు మారాలని కోరుకుంటున్న..

  • @saikishor8454
    @saikishor84542 жыл бұрын

    మి యొక్క కృషి కి.. మీ.. ఆలోచనలకు .. మాకు వడ్డిస్తున్న మదురమైన జ్ఞాన గులికలకు.. మా వందనాలు...

  • @SaiKiran-lf1hm
    @SaiKiran-lf1hm2 жыл бұрын

    Good short film Nice message

  • @tsrvenkat
    @tsrvenkat2 жыл бұрын

    మనం విత్తనం నాటి నీరు పోసి పెంచిన మొక్కలు వృక్షాలు గా ఎదిగి మనకి కావలసిన కాయలు, పళ్ళు, గాలి, నీడ ఇచ్చి మన యందు వాటి ధర్మాన్ని ఆచరించే గ్యారంటీ ఉంది. కానీ మనం పిల్లలను కని, పెంచి పెద్ద చేసినా వారు సమాజంలో వారి ధర్మాన్ని ఆచరించే గ్యారంటీ లేదు. శ్రీరాం గారు చక్కటి షార్ట్ ఫిల్మ్ అంది చేసారు. థ్యాంక్యూ. 👍

  • @lbsriram6916

    @lbsriram6916

    2 жыл бұрын

    🎋🍀ధన్యుణ్ణి🍃🌴

  • @chandrabhanubagalkote3138
    @chandrabhanubagalkote31382 жыл бұрын

    Excellent short films which are very useful for the society and younger generations to come. Heartful congratulations SreeRam garu ❤️❤️

  • @lbsriram6916

    @lbsriram6916

    2 жыл бұрын

    🎋🍀ధన్యుణ్ణి🍃🌴

  • @sriramachandraguptakurmala6163
    @sriramachandraguptakurmala61632 жыл бұрын

    "సంవత్సరానికి ఒకసారి వచ్చే మామిడి పళ్లు తింటే సంతోషం.." రెండు నిముషాల్లో పూర్తయ్యే మేగి తింటే సుఖం.." డైలాగ్ సూపర్ సార్..

  • @satyanarayanatholety8521

    @satyanarayanatholety8521

    2 жыл бұрын

    Thanks Srirama Chandra Gupta garu, for accept to act your daughter in our short film , Anandi acting is very nice 🙏🌲🙏

  • @MandapatiSatyam
    @MandapatiSatyam2 жыл бұрын

    అయ్యా శ్రీరాంగారు, ఇప్పుడే బృందావనంలో విహరించి వచ్చాను. పర్యావరణ ప్రేమికుడిగా, ప్రకృతిని గౌరవించే వ్యక్తిగా నాకు ఎంతో నచ్చిన చిత్రం ఇది. కుసింత సమయంలోనే ఆకాశమంత సందేశాన్ని అందించారు. ధన్యవాదాలు. అభివందనలు.

  • @lbsriram6916

    @lbsriram6916

    2 жыл бұрын

    🎋🍀ధన్యుణ్ణి🍃🌴

  • @bhavithareddy9243
    @bhavithareddy92432 жыл бұрын

    Great message and great awareness about 🌿 🌳🌴❤️ thanq u so much tatyya. for explaining the uses nd benefits of nature..

  • @bhanuprakashgali9092
    @bhanuprakashgali90922 жыл бұрын

    అద్భుతమైన సందేశం🙏🌱🌲🌳🌴🌵

  • @ir9ir9
    @ir9ir92 жыл бұрын

    Excellent message Sir, Mango is 60-90 days of happiness throughout a lifetime, reducing that lifetime by eating Magi.🙏🙏🙏

  • @pavankumarirrinki5885

    @pavankumarirrinki5885

    2 жыл бұрын

    Thank you Ram garu

  • @venkatakrishnakumarupadhya4777
    @venkatakrishnakumarupadhya4777 Жыл бұрын

    LB Sriram garu, meeku tappakunda Padma Award ivvali prabhutvam. You are sowing seeds for better sustainable society

  • @user-xv3fx4kx2b
    @user-xv3fx4kx2b2 жыл бұрын

    ఉదయాన్నే ఒక మంచి సందేశం ఇచ్చారు 🙏🙏🙏

  • @sandhyaanisetti4395
    @sandhyaanisetti43952 жыл бұрын

    Chala chala message oriented short film chesaru I am following same

  • @srinivvasrao
    @srinivvasrao2 жыл бұрын

    అమ్మ చెట్టు.... చెట్టే అమ్మ

  • @bhanusb2004
    @bhanusb20042 жыл бұрын

    Challa Bagundhi

  • @sreegvalli5982
    @sreegvalli59822 жыл бұрын

    Manchi short films tho maku manchi message istunnaru.....

  • @anagaraju734
    @anagaraju7342 жыл бұрын

    గురువు గారు మీకు పా దా బి వందనము🙏🌺🙏🌺🙏

  • @Akshaya969
    @Akshaya9696 ай бұрын

    బోర్ కొట్టినప్పుడల్లా చూస్తూనే ఉంటాము సార్... చాలా మంచి short films.... మా పిల్లలు కి చూపిస్తుంటాం... మీరు ఇంకా ఇలాంటి short films తీసి పిల్లలు కి జ్ఞానం పెంపొందించాలని కోరుకుంటున్నాను సార్.....🎉🎉🎉

  • @durgabalaji9559
    @durgabalaji95592 жыл бұрын

    చాలా బాగుంది. ఇలాంటి వాటికి మిలియన్ వ్యూస్ రావాలి. 👍🏻👍🏻👍🏻👍🏻👍🏻

  • @lbsriram6916

    @lbsriram6916

    2 жыл бұрын

    🌴🌳🌴తే🤓క్యూ🌴🌳🌴

  • @pepakayala.lalitha5480
    @pepakayala.lalitha54802 жыл бұрын

    చాలా బాగుంది బాబాయ్ గారు నిడని ఇచ్చే చెట్టు కంటికి రెప్పలా కాపాడే అమ్మ ఒక్కరే అని చాలా బాగా చెప్పారు

  • @lokeshraja3037
    @lokeshraja30372 жыл бұрын

    Screen play chesina "LB SRI RAM "garu kadhu rasina writer ichina messege bagundha alaga LB SRI RAM garu a Abbai a ammai acting bagundhi kabati ee short film intha hit avindhi avvindhi

  • @suribabukaranam4260
    @suribabukaranam42602 жыл бұрын

    Wonderful story sir very nice 👌👌👌👌👌👌👌👌👌👌

  • @INDRADHANASSUrecipes
    @INDRADHANASSUrecipes2 жыл бұрын

    కర్మ కాలి మ్యాగీ కరెక్టు అండి😊🙏 కష్టపడి పిల్లల ఆరోగ్యం కోసం మంచి ఆహారం ఇచ్చే తల్లులను కూడా జీవితంలో ఈ మ్యాగీ ప్రశ్నించింది, బద్ధకంగానో పిల్లలు తినరు మాట వినరు అని మ్యాగీ చేసి పెట్టె తల్లులను మెచ్చుకునే రోజులు నాకు ఒకటి అర్థం కాదు మొన్ననే పుట్టి సంవత్సరం కూడా నిండని బిడ్డ కూడా మా మాట వినడు అంటున్నారు ఈ మధ్య parents 🤣 చాలా కోపం చిరాకు అన్నిటికంటే ఎక్కువ జాలి వాళ్ళ భవిష్యత్ కోసం ఎన్నో అనిపోయించిన ఎవరు మారరు sir

  • @Dr_Aparna
    @Dr_Aparna2 жыл бұрын

    ఈ మధ్యనే పద్మశ్రీ అవార్డ్ పొందిన Smt. తులసి గౌడ గారిని కూడా చేర్చాల్సిoది sir.

  • @harishredmi4211
    @harishredmi42112 жыл бұрын

    Guruvugaru mi short filmes super👌👌👌👌

  • @kamalamachiraju3129
    @kamalamachiraju31292 жыл бұрын

    Great Message sir ❤️✌️🙏

  • @lakshmiraokokkeragadda4152
    @lakshmiraokokkeragadda41525 ай бұрын

    చక్కని సందేశం..పసిడి పిల్లలు చేసిన కార్యం.సాధించిన విజయం.చెట్టంత అమ్మ నిలువునా కాపాడింది. చెట్టు ఆమె హృదయం అయింది.పసి పిల్లల్లో గూడు కట్టింది.మార్పు కొడుకు లో వచ్చింది.పెద్దాయన ఓర్పు ఫలించింది.కాసే చెట్లు..పచ్చగా మిగిలాయి.తిరిగి బృందావనం..బృందావనం అయింది.చాలా బావుంది lb శ్రీరామ్ గారూ... కె.వి.లక్ష్మణరావు

  • @imtoogoofyehhh
    @imtoogoofyehhh2 жыл бұрын

    Thank you so much Sriram garu for keeping the old thoughts and our culture alive

  • @lbsriram6916

    @lbsriram6916

    2 жыл бұрын

    🌴🌳🌴తే🤓క్యూ🌴🌳🌴

  • @budayasravan1837
    @budayasravan18375 ай бұрын

    శ్రీమంతులా? చీ మంతులా? ఇప్పుడు ఉన్నవారు నడమంత్రపు శ్రీమంతులే భారతదేశం🇮🇳 పార్టీ తరఫున శ్రీకాకుళం

  • @yannapurna9841
    @yannapurna9841 Жыл бұрын

    మీ జీవితం చరితార్ధం అయ్యేలా చక్కని సందేశాలందిస్తున్నారు ప్రతి ఒక్కరూ తప్పక చూసి ఆలోచించి ఆచరించాల్సిన విషయమండీ

  • @pavanchebiyyam4560
    @pavanchebiyyam45602 жыл бұрын

    మూల పడిన చెట్టు కూడా ఒక నిలువెత్తు మనిషికి నీడై నిలుస్తుంది. తాను దుమ్ము కొట్టుకుపోతూ నీకు ఊపిర్లూదుతుంది. మనుషులకు తరాల అంతరం ఉంటుందేమో కాని చెట్టుకు తరాల అంతరం ఉండదు. నువ్వు పోయిన మూడు తరాల తరువాత నీ ముని మనుమడి తో చెబుతుంది నీ ముత్తాత కూడా నా నీడ కిందనే ఎదిగాడని నిన్నటిని రేపటితో కలిపే వంతెన చెట్టు చెట్టు నిలిచివున్న నావ. తన నెత్తిన పిడుగు పడినా వెయ్యి చేతులతో వెలుగును ఆహ్వానించే ఆశావాది చెట్టు రేపటికై నీ ఇప్పటి పునాది చెట్టు. నువ్వు వచ్చేటప్పుడు ఏమి తీసుకోచ్చావో తెలీదు కానీ వెళ్తూ వెళ్తూ ఒక చెట్టుని తీసుకు పోతావు. అందుకే వెళ్ళేటప్పుడు ఒక మొక్కని నాటిపో ఎందుకంటే నీ ముందు తరాల వారికి ఇహం నుంచి పరానికి తీసుకెళ్ళడానికి ఏదో ఒకటి ఉండాలికదా నీకు కూడా కొంత పుణ్య మన్నది మిగలాలి కదా! నీతో సహజీవనమే కాదు సహగమనం కూడా చేసే నీ ఆత్మ భంధువు చెట్టు.

  • @satyanarayanatholety8521

    @satyanarayanatholety8521

    2 жыл бұрын

    చాలా మంచి సందేశం, మీకు ధన్యవాదములు

  • @lbsriram6916

    @lbsriram6916

    2 жыл бұрын

    🌴🌳🌴చక్కగా చెప్పేరు🌴🌳🌴 మీ contact నెం పంపగలరా? lbcinemabadi@gmail.com

  • @srinivaskaduru7587
    @srinivaskaduru75872 жыл бұрын

    Super sir

  • @krishnamoorthykadayinti6637
    @krishnamoorthykadayinti66372 жыл бұрын

    మహదానందం. నేనుకూడా మీ బృందం సభ్యుడినేనండీ. ఎనిమిది వేల కానుగ పనస వగైరా మొక్కలు పెంచి ప్రభుత్వానికి అంద జేశాను. ఏదో ఉడతాభక్తి. అవసరమైన మంచి సందేశం. కడయింటి కృష్ణ మూర్తి... గోవా.

  • @satyanarayanatholety8521

    @satyanarayanatholety8521

    2 жыл бұрын

    Great Sir 💐

  • @lbsriram6916

    @lbsriram6916

    2 жыл бұрын

    🌱🍅అద్భుతః🥭🎋

  • @pavankumarirrinki5885

    @pavankumarirrinki5885

    2 жыл бұрын

    Adbhutham Krishnamoorthy garu.... Itlu Mee Naughty Director - Pavan Kumar Irrinki 🙏🙏

  • @sairambutna7961
    @sairambutna79612 жыл бұрын

    chala chakkati message icharu lb garu😇😇😇😇

  • @asepallypadmalatha7020
    @asepallypadmalatha70202 жыл бұрын

    Super super Sriram garu. Good message

  • @luckysyamvlogs1674
    @luckysyamvlogs16742 жыл бұрын

    Correct Sir 💐 మంచి మెసేజ్ 💐

  • @satyatulasigosala2369
    @satyatulasigosala23692 жыл бұрын

    మంచి సందేశం అందించారు

  • @lbsriram6916

    @lbsriram6916

    2 жыл бұрын

    🌴🌳🌴తే🤓క్యూ🌴🌳🌴

  • @navadeepdeepu7934
    @navadeepdeepu79342 жыл бұрын

    Superbb

  • @babavali4068
    @babavali40682 жыл бұрын

    అమ్మ అమ్మ ❤️❤️❤️

  • @sriramagangadharkoppineni7622
    @sriramagangadharkoppineni76222 жыл бұрын

    You are an inspiration to current generation, since you are providing awareness towards social values Thank you for wonderful short film

  • @lbsriram6916

    @lbsriram6916

    2 жыл бұрын

    🌴🌳🌴తే🤓క్యూ🌴🌳🌴

  • @srinivaspalla6152
    @srinivaspalla61522 жыл бұрын

    Chaala manchi concept. Mana janam ki ardham avadam leedhu future lo chala consequences face chestham ani. Good you took some initiative and spreading message. Thank you.

  • @pavankumarirrinki5885

    @pavankumarirrinki5885

    2 жыл бұрын

    ♥️

  • @lbsriram6916

    @lbsriram6916

    2 жыл бұрын

    🌴🌳🌴తే🤓క్యూ🌴🌳🌴

  • @indiraatluri6769
    @indiraatluri67699 ай бұрын

    Very inspirational short film. It's very need for this generation.Hats off to LB Sree Ram garu.waiting for more videos like this.🎉🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙏

  • @khrkhr6908
    @khrkhr69082 жыл бұрын

    ఇలాంటి వారు చాలా అరుదు ఉంటారు మీరు మాలాంటి వారికి దిక్కు

  • @BSai-rd1nw
    @BSai-rd1nw2 жыл бұрын

    Polalu Anni flats chesestunnaru future lo polalu vundavu anukunta, super msg

  • @santoshsahukar7344
    @santoshsahukar73442 жыл бұрын

    Appreciate for you hard work and to direct such a great legend LB Sriram garu. It’s a great message to the people to spend quality time with elders, who teaches you what’s life is and spend some quality time in planting and gardening which give you life. Once again kudos to you Pavan for such good short-film👏🏻👏🏻👏🏻👏🏻👏🏻

  • @pavankumarirrinki5885

    @pavankumarirrinki5885

    2 жыл бұрын

    Thank you Santosh... ♥️

  • @ramuramurm9543
    @ramuramurm95432 жыл бұрын

    Superb concept🌴🌴🌴🌴☘️☘️🌿🌿🌻🌻🌱🌱

  • @lbsriram6916

    @lbsriram6916

    2 жыл бұрын

    🌴🌳🌴తే🤓క్యూ🌴🌳🌴

  • @limbamogulla4194
    @limbamogulla41942 жыл бұрын

    🙏 L.B.Sri Ram garu ..What a message you have given to present living days ..As always; awesome!!👌😊

  • @lbsriram6916

    @lbsriram6916

    2 жыл бұрын

    🎋🍀ధన్యుణ్ణి🍃🌴

  • @karrigeetha2771
    @karrigeetha27712 жыл бұрын

    Super short film with meaningful content.. super sir....and super pavan...keep rocking..as usual...

  • @pavankumarirrinki5885

    @pavankumarirrinki5885

    2 жыл бұрын

    Thank you Andi Geetha garu 😄

  • @navadeepkumar9614
    @navadeepkumar96142 жыл бұрын

    Nenu Chusina short films lo one of the best and message oriented short film please encourage this type of short films present vunna generation ki eelanti short films chala avasaram 👑👑👌👌✊✊💥💥🌟

  • @arunadeekonda3623
    @arunadeekonda36232 жыл бұрын

    Mundhu taralaki manchi msg icharu inka ilanti manchi msg lu kavali sir asalu illu kattinapudu 50% place mokkalu natali ani rule ravali pettali kuda

  • @lbsriram6916

    @lbsriram6916

    2 жыл бұрын

    🌱🍅అద్భుతః🥭🎋

  • @hjudioi123455
    @hjudioi1234552 жыл бұрын

    Simple Concept but very heart touching, thanks Sir!

  • @ksrtalentsearch...6673
    @ksrtalentsearch...66732 жыл бұрын

    A good message to everyone who converted their individual houses into concrete apartments. In cities also everyone must grow plants for fresh air.

  • @parvathibai4108

    @parvathibai4108

    2 жыл бұрын

    శ్రీరామ్ గారు చాలా చాలా బాగుంది మనమేకాక మనతరవాత తరం తో చేయించగల నేర్పు మీకుంది సార్ సూపర్

  • @lbsriram6916

    @lbsriram6916

    2 жыл бұрын

    🌴🌳🌴తే🤓క్యూ🌴🌳🌴

  • @velaganatejaswi6724
    @velaganatejaswi67242 жыл бұрын

    Nice concept simply superb

  • @bhargavinikhilvolgs
    @bhargavinikhilvolgs2 жыл бұрын

    సూపర్ సూపర్ మీకు ఈ ఆలోచనలు ఎలా వస్తాయి. ఎల్లప్పుడూ మంచి కంటెంట్. సమాజాన్ని మంచి పద్ధతిలో మార్చడానికి ప్రయత్నిస్తున్నారు

  • @lbsriram6916

    @lbsriram6916

    2 жыл бұрын

    🎋🍀ధన్యుణ్ణి🍃🌴

  • @praveenayeleswarapu9802
    @praveenayeleswarapu98022 жыл бұрын

    Chala bavundi L.B. Garu

  • @malathigodaba2939
    @malathigodaba29395 ай бұрын

    😍సూపర్ సమాచారం 🙏🙏💐💐💐

  • @bvnarayana3546
    @bvnarayana35462 жыл бұрын

    చాలా బాగుంది ...

  • @nidamarthysravanthi7701
    @nidamarthysravanthi7701 Жыл бұрын

    చాలా మంచి వీడియో మీరు చూబించారు శ్రీరాం గారూ

  • @prasanthmarri4582
    @prasanthmarri45822 жыл бұрын

    అద్భుతం

  • @gondesisudheshnareddy6061
    @gondesisudheshnareddy60612 жыл бұрын

    హాయ్ తాతయ్య మీ పాదాలకు వందనాలు

  • @raviv326
    @raviv3262 жыл бұрын

    super guruvu garu

  • @OhooChannel9
    @OhooChannel92 жыл бұрын

    Content Really inspired ,Even though it is a short films but Matter was very Huge for Next Generations, we the people who should protect our Future Generation,LB sir 🙏🏻🙏🏻🙏🏻,Pavan u r acting had moved to another level I hope you should continue more more Gud content videos for further Generations ✋🏻👌🏻👌🏻.Plz Everyone share and like this beautiful Content video for our Future Generations.

  • @lbsriram6916

    @lbsriram6916

    2 жыл бұрын

    🌴🌳🌴ధన్యవాదం🌴🌳🌴

  • @pavankumarirrinki5885

    @pavankumarirrinki5885

    2 жыл бұрын

    Thank you Sandesh ❤️

  • @venkataswamibandi2647
    @venkataswamibandi26472 жыл бұрын

    Chala bagundi sir prankoti adaaram sir chetlu

  • @veerabbm
    @veerabbm2 жыл бұрын

    Superb message

  • @veenaartlover1315
    @veenaartlover13152 жыл бұрын

    great sir good message for society 🙏🙏🙏

Келесі