Alitho Saradaga | 2nd September 2019 | L. B. Sriram (Actor) | ETV Telugu

Ali tho Saradaga is a celebrity chat show with fun and nostalgia ! ALI…The name itself creates Laughter. The Star comedian of Tollywood entertain with his ‘Ali Mark’ comedy.
#AlithoSaradaga #EtvTelugu #Ali #LBSriram

Пікірлер: 674

  • @damodharkumar1141
    @damodharkumar11414 жыл бұрын

    అలీ గారు నిజంగా చాలా మంచి ప్రోగ్రాం చేస్తున్నారు... ఇండస్ట్రీ మర్చిపోయిన గొప్ప గొప్ప ఆర్టిస్ట్ లను వెతికి మరీ ఇంటర్వ్యూ లు చేసి తిరిగి గుర్తుచేస్తున్నారు. ధన్యవాదాలు.

  • @satishpowerstar6800
    @satishpowerstar68003 жыл бұрын

    Lb శ్రీరామ్ గారు స్వచ్ఛమైన తెలుగు తల్లి ముద్దు బిడ్డ....

  • @atapata4689
    @atapata4689 Жыл бұрын

    L.B శ్రీరామ్ గారి వ్రాసిన సినిమా లలో అ ఒక్కటి అడక్కు, హలో బ్రదర్ సినిమా లోని మాటలు నాకు చాలా ఇష్టం

  • @kovelaraghunadh1950
    @kovelaraghunadh19502 жыл бұрын

    Woodల బాష మనకి వద్దు తెలుగు సినిమా అని సంభోదించండి.

  • @vishnuimmanni7137
    @vishnuimmanni71373 жыл бұрын

    Please get once am rathnam , Vijay Shanti , jagapathi babu , T.Venu , Jagarlamudi Radha Krishna(krish) , Surekha Vani ,vennala Kishore , Trivikram Srinivas, boyapati srinu , Murali Sharma , sushasani, Surendra reddy, parasuram, ramyakrishnan, Suresh babu daggubati, Rao Ramesh , parvita Lokesh , deva katta , Ravi Prakash, Manchu Vishnu , Manchu Manoj , Jeeva , Shravan , subburaju , charmi, ajay , Amit , Prabhakar , Sampath raj , Prakash raj , Sampath Nandi , avasarala Srinivas, koratala siva , dannayya dvv , Ashwini Dutt , surya ,Karun Bhushan , Ravi Varma , Madhu , Sudharashan, tanikalla Bharani , nagababu, Johnny master , Tarun , Tarun master , prince , Nandakishore, Kishore kumar Paradesi, Prasanth , raviraja pinisetty, Aadi pinisetty, ram pothineni, t.Gopichand, Gopichand malineni, Satyam Rajesh , Satya Krishnan , Sekhar kammula, kamalinee Mukherjee, aryan Rajesh , Satti babu , Vikram k kumar , Devi Sri Prasad (DSP) , mani sharma , Vaibhav reddy , mickey jayar, rahul , Vamsi Krishna , krishnudu , mm keeravani , k . Vijayendra Prasad , supreet ( katt) , shafi , sukhanya,Tejaswi madivada, Seetha partibhan , Geetha , Sarath babu , ss thaman , Devayanai , siddarth , bommarillu Bhaskar , k.Vijay Bhaskar , sharwanand , Sukumar , Veeru Potla , Bharani , Shivaji Balaji , Kamal, madumita ,harshavardhan rane , dil Raju , Pvp Prasad

  • @srikanthsrikanth2127
    @srikanthsrikanth21274 жыл бұрын

    జగపతి బాబు అర్జున్ ని పిలవండి సర్ అలీ గారు వాళ్ళు ఇద్దరు best ఫ్రెండ్స్ వాళ్ళ గురించి మాకు తెలుసుకోవాలనివుంది సర్ అర్జున్ జగపతి బాబు ఇద్దర్ని ఓకే రోజు పిలవండి సర్ from Ravi Teja ram charan fan

  • @Hackcircuit324
    @Hackcircuit3244 жыл бұрын

    లంక భద్రాద్రి శ్రీరామ గారు ఒకటో తారీఖు సినిమాలో మీరు చాలా అద్భుతంగా నటించారు 🙏🙏🙏

  • @santoshg550
    @santoshg5503 жыл бұрын

    👍🌹👍 ఎల్.బి.శ్రీరామ్ గారితో జీవితాంతం గుర్తుండిపోయే మంచి ఇంటర్వ్యూ ఆలీ గారు మీ ఇద్దరూకృషి పట్టుదల ఒక ప్రేక్షకుడు మనసుకు ఆనందం కలగజేసింది.

  • @goodcoffee5676
    @goodcoffee56764 жыл бұрын

    LB శ్రీరామ్ గారి కామెడీ చాలా బాగా ఉంటుంది ఆయన ఇంకా సినిమాలు చేయాలి అలీ గారు M.M. కీరవాణి గారి నీ పిలవండి

  • @vishnucharan8178
    @vishnucharan81784 жыл бұрын

    ఆలీ గారు.. "కోవై సరళ" గారిని invite చెయ్యండి....

  • @Kprasadsingerkadiam
    @Kprasadsingerkadiam4 жыл бұрын

    సార్ మీరు చేసిన అన్ని సినిమాలు సూపర్ అన్నిటికంటే "అమ్మో ఒకటో తారీకు" నా ఫెవరెట్ .

  • @chalapathydivakarla2495
    @chalapathydivakarla24954 жыл бұрын

    మనకున్న కొద్దిమంది మంచి నటులులో శ్రీరామ్ ఒకరు. మీ ఆరోగ్యాన్ని కాపాడు కుంటూ మా ఆరోగ్యాన్ని కాపాడండి

  • @koppineedisrinivasrao1607
    @koppineedisrinivasrao16073 жыл бұрын

    ఆలీ గారు, ఆలీతో సరదాగా ప్రోగ్రాం సూపర్ హిట్ అయ్యింది. ఈ కార్యక్రమంలో చాలామంది తారలను, సాంకేతిక నిపుణులును పాతవారిని - క్రొత్తవారిని ఇంటర్వూ చేస్తూ ప్రోగ్రామ్ రక్తి కట్టిస్తూ ఆసక్తికరమైన విషయాలను తెలియజేస్తున్నారు. థాంక్యూ సర్. అట్లాగే ఇంకా చాలా మంది నటీనటులు పాతవారు వేషాలు లేక మరుగున పడి వున్నారు. వారిని కూడా పరిచయంచేయడం ద్వారా వారికి మరిన్ని అవకాశాలు ఇప్పించి ఆర్ధికంగా నిలద్రొక్కుకోవడానికి అవకాశం కల్పించిననవారు అవుతారు. సపోజ్... కాంచన గారు, కె.విజయగారు (మగ మహారాజు) సువర్ణగారు(జాతర)రేష్మీరాయ్ గారు(,ప్రాణం ఖరీదు) గాయత్రి గారు ( మొండి ఘటం )శ్రీమతి పి. వరలక్ష్మి గారు,శ్రీమతి అనితగారు( బొమ్మరిల్లు పాత సినిమా) స్వర్గీయ రేలంగి గారు, ఎస్.వి.ఆర్ గారు. , సావిత్రి గారు, సూర్యకాంతమ్మ గారు, నాగయ్య గారు జగ్గయ్య గారు,,దేవిక గారు,హేమలతగారు, గిరిజగారు, రాజబాబు గారు, శివరావు గారు, నల్ల రామ్మూర్తి గారు, సురభి బాల సరస్వతి గారు, శ్రీమతి పి.లీల గారు, వంగర గార్ల ఎంతోమంది సినీ ఇండీస్ట్రీని ఏలి తరువాత తరం వారికి ఒకదారి ఏర్పరచి వెళ్లిపోయారు. వారిని కూడా ఒకసారి స్మృతిపథంలోకి వారి వారసులతో తీసుకురండి... 75 సంవత్సరాల ఫంక్షన్ కు వీరినేవారిని జ్ఞాపకం చేసుకోలేదు.... ఆలోచించండి ఆలీ గారు....

  • @kavitha7862
    @kavitha7862 Жыл бұрын

    అమ్మో ఒకటో తారీకు

  • @kmrcreativeworks2445
    @kmrcreativeworks2445 Жыл бұрын

    Legend LB garu...🙏🙏🙏

  • @dup4247
    @dup42473 жыл бұрын

    Ali garu.. Meeru Muslim vyakthi ayina kuda.. Hindu devullanu baga pujistaru.. Meelaga chala Mandi Muslims, hindus,christians valla matalne kaka ithara mathala varini gouravistaru... Vallandariki Hatsapp..

  • @user-yi3uy5cj8n
    @user-yi3uy5cj8n3 жыл бұрын

    అలీ గారు మీరు సూపర్ సార్ మంచి మనసున్న మారాజు మా అలీ గారు🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @bhaskarrao9658
    @bhaskarrao96584 жыл бұрын

    Memu vinnadhi nijame anipisthundi ali garu.

  • @mohanbabu5497
    @mohanbabu54974 жыл бұрын

    వీలైనంత వరకు మన పాత తరం నటులతో ఇంటర్వ్యూ లు చెయ్యండి సర్...చాలా ప్రశాంతంగా ఉంది చూడడానికి...

  • @sivasankar9268
    @sivasankar9268 Жыл бұрын

    Nijam gaa meeru chala great Ali bhai mee valla memu manchi varini chustunnamu

Келесі