Alitho Saradaga | Tanikella Bharani (Actor,Writer,Director) | 4th January 2021 | Full Episode | ETV
Ойын-сауық
#AlithoSaradaga #TeluguShow #ETVWin
Ali interviews Telugu prominent actor Tanikella Bharani, where he shares his life experiences and memories from his career.
To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
ETV Telugu(KZread) - bit.ly/2QR0yu9
Facebook - bit.ly/2L2GYYh
ETV Jabardasth(KZread) - bit.ly/35xdqtu
ETV Dhee(KZread) - bit.ly/2Ok8zWF
ETV Plus India(KZread) - bit.ly/2OlEAOg
Facebook - bit.ly/2DudC0t
ETV Abhiruchi(KZread) - bit.ly/2OkEtTb
Facebook - bit.ly/2OSrIhv
ETV Life(KZread) - bit.ly/2OiKAY6
Facebook - bit.ly/34tiqzk
ETV Telangana(KZread) - bit.ly/33nRaAK
Facebook - bit.ly/37GkVQF
ETV Andhra Pradesh(KZread) - bit.ly/2OKARZz
Facebook -
► Like us on Facebook : / etvwin
► Follow us on Instagram : / etvwin
► Follow us on Twitter : / etvwin
► Visit Website : www.etvwin.com/
► Pin us on Pinterest: / etv_win
Пікірлер: 1 700
ఒక అసాధారణ నటుడిని కాక, సాధారణ మనిషితో, మన ఇంటి పక్క మనిషిని interview చేసినట్లు ఉంది. అద్భుతః
@truthprevails1523
3 жыл бұрын
100% right
@geesalasatish7294
3 жыл бұрын
Really great
@nareshpasupuleti267
3 жыл бұрын
Mo. Nama sivayya
ఎప్పుడో పిలవాల్సింది భరణి గారిని. మొత్తానికి పిలిచారు.థాంక్స్ to జ్ఞాపిక ప్రొడక్షన్
@user-ms6io3xc1c
3 жыл бұрын
మీ పేరు పుట్టిన సమయం ముఖకవళికలు చేత సంపూర్ణ జ్యోతిష్యం ఉచితంగా చెప్పబడును,సెల్ :8790490336 మీరు ప్రేమించిన వ్యక్తులు మీ సొంతం అయ్యేలా, మీ బాధలకు కష్టాలకు మీకు తెలియకుండా కారణమైన దుష్టశక్తులు చెడుప్రయోగాలు ఉన్నా , పెళ్లి ఆలస్యమైనా సంతానం లేకపోయినా, ఉద్యోగం,వ్యాపారంలో నష్టాలున్నా , పిల్లలు బాధ్యత లేకుండా ఉన్నా, ఇలా ఏ విధమైన సమస్య అయినా శాశ్వత పరిష్కారం ఇక్కడ దొరుకుతుంది. ( సమస్య మీది పరిష్కారం మాది) బ్రహ్మేంద్ర రాజుగారు సెల్ :8790490336
తనికెళ్ళ భరణి , కోట శ్రీనివాసరావు గారు తెలుగు ఇండస్ట్రీలో ఎటువంటి పాత్రలోని అయినా లీనమైపోతారు సూపర్ సార్
@rnsmrt6668
3 жыл бұрын
అవును
@kukunarapusantoshkumar6457
3 жыл бұрын
Kikala satyanyana also
@arunachinnakotla7364
3 жыл бұрын
@@kukunarapusantoshkumar6457 ్వటలవ
@Newcomer780
3 жыл бұрын
Two important pillars of our Telugu Industry. May god bless them with good health. High respects for our Kota Srinivasa garu and Thanikella Bharani garu. 🙏🏻💐
@saichandratejanelavalli5603
2 жыл бұрын
Prakash raj
భరణి గారు కూర్చున్న స్టైల్ చూస్తే తెలుస్తుంధి ... అయానా entha సింపుల్ గా ఉన్నారో ... అత్యంత గౌరవనీయమైన నటుడు మరియు గొప్ప వ్యక్తి
మీ ముఖంలో ఆ చిరునవ్వు జీవితాంతం ఉండాలని కోరుకుంటున్నాను సార్ 🙏🙏🙏😍😘
@user-ms6io3xc1c
3 жыл бұрын
మీ పేరు పుట్టిన సమయం ముఖకవళికలు చేత సంపూర్ణ జ్యోతిష్యం ఉచితంగా చెప్పబడును,సెల్ :8790490336 మీరు ప్రేమించిన వ్యక్తులు మీ సొంతం అయ్యేలా, మీ బాధలకు కష్టాలకు మీకు తెలియకుండా కారణమైన దుష్టశక్తులు చెడుప్రయోగాలు ఉన్నా , పెళ్లి ఆలస్యమైనా సంతానం లేకపోయినా, ఉద్యోగం,వ్యాపారంలో నష్టాలున్నా , పిల్లలు బాధ్యత లేకుండా ఉన్నా, ఇలా ఏ విధమైన సమస్య అయినా శాశ్వత పరిష్కారం ఇక్కడ దొరుకుతుంది. ( సమస్య మీది పరిష్కారం మాది) బ్రహ్మేంద్ర రాజుగారు సెల్ :8790490336
@charancherry3991
3 жыл бұрын
@@user-ms6io3xc1c miru cheppevi anni uttive miru cheppevi nijam aite mimmlnly kalvadaniki prajalu vastaru miru elaa coments cheyyaru mem elaa chestam ani Mony kosam elaa chestaru
@raghuramireddy8217
3 жыл бұрын
@@user-ms6io3xc1c Dada
@PandaGamingTELUGUTM
3 жыл бұрын
@@user-ms6io3xc1c 😂😂😂😂😂
@narayanraju5411
3 жыл бұрын
@@charancherry3991 am
మంచి..పుస్తకం..మంచి మనిషితో గడిపిన సమయం..చాలా..విలువైనది..దానికి..వెలకట్టలేము....తనికెళ్ళభరణి..గారికి...ఆలీ..గారికి..ప్రత్యేక... కృతజ్ఞతలు...💐💐💐💐💐
@shaikhussain3325
3 жыл бұрын
మంచి మాట చెప్పారు
@umabhargavi5150
3 жыл бұрын
@@shaikhussain3325 ధన్యవాదాలు అండీ
@shaikhussain3325
3 жыл бұрын
@@umabhargavi5150 🙏🙏🙏
ఈ అలీతో సరదాగా షో కి ఎందరో వచ్చారు కానీ మనస్పర్తిగా నవ్వింది ఈ భరణి గారు ఒక్కరే మీరు జీవితాంతం ఇలాగే నవ్వుతూ😃😃 ఉండాలి🙏
బాలసుబ్రహ్మణ్యం గారిని మళ్ళీ గుర్తు చేశారు 2020 లో జరిగిన గోరమైన ఘటన☹️
@mohammadshafi1244
3 жыл бұрын
My father also... 😭😭😭
తనికెళ్ళ భరణి గారి ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేసిన వారు ఒక లైక్ చేయండి. నాలోన శివుడు గలడు పాట మారు మోగింది. విలువలతో కూడిన నటుడు 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
@rajeshhunt4500
3 жыл бұрын
🎉
@omsrimanisaih1323
3 жыл бұрын
, , , , ,. , , 0,= 00,0
@rushikpolagani4579
3 жыл бұрын
Hi
@saidareddygujjula7920
3 жыл бұрын
@@omsrimanisaih1323 I tttttttttttttttttttt
@mmthoughts2379
3 жыл бұрын
@@rajeshhunt4500 or pot look pop Oo or
ఆలి తో సరదాగా ఏ episode గంట పైన రాలేదు కానీ, ఈ ఒక్క episode మాత్రం గంట, 10 నిమిషాలు వచ్చించి That is the Great Ness of Thanikella Bharani Sir 🌹🙏🙏🙏
ఈ ఇంటర్వ్యూ నాకు చాలా నచ్చింది.... వరుసగా 3 times చూశాను
@srikanthpuli7405
3 жыл бұрын
Watch also interview with TNR
@rajendraprasadpalukuri9364
3 жыл бұрын
Nenu rojuu chastanu
తెలుగువారి మచ్చు తునక మిథునం సినిమాని అందించిన భరణి గార్కి ఒక లైక్ వేసుకోండి..
@sangitamadireddy77yahu3
3 жыл бұрын
అలిగారు వాణీశ్రీ, శారద, జయప్రద, వీరితో అలీతో సరదా ప్రోగ్రంకి రాకపోవటతో ఎంతో మంది ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు
తనికెళ్ళ భరణి లాంటి ఒక గొప్ప నటున్ని తీసుకువచ్చి ఇంటర్వ్యూ చేసినందుకు ఆలీ గారికి ధన్యవాదాలు.
తనికెళ్ళ భరణి గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు ,ఆలీ గారు ,వేణు ,వడ్డే నవీన్ గారిని పిలవండి మీ ప్రోగ్రాం మొదటి నుండి చూస్తున్నాము చాలా బాగుంటుంది సూపర్ 😍😍😍👌👌👌👌
@srisailamyadav1498
3 жыл бұрын
Jr ntr
@spvgkrishna
3 жыл бұрын
Venu interview is already done
భరణి గారు మీ నవ్వు మీ ఆరోగ్యాన్ని తెలియచేస్తుంది....చాలా సంతోషం మాకు చక్కని వినోదం పంచినందుకు🙏🙏..Good interview by Ali garu
చూసినంత సేపు ఏదో ఒక చక్కని అనుభూతి మన మనిషి మాట్లాడుతున్నట్లు అనిపించింది... అదే తనికెళ్ళ భరణి 🙏🙏🙏 ఆలీ గారికి ధన్యాదములు.. నచ్చిన వారు ఒక లై క్ వేసుకోండి 👍👍👍
చాలాకాలానికి నిజంగా ఒక గొప్ప వ్యక్తిని, ఇంత భోళాశంకరుని చూసే భాగ్యం కలిగించారు .. వందనాలు
@user-ms6io3xc1c
3 жыл бұрын
మీ పేరు పుట్టిన సమయం ముఖకవళికలు చేత సంపూర్ణ జ్యోతిష్యం ఉచితంగా చెప్పబడును,సెల్ :8790490336 మీరు ప్రేమించిన వ్యక్తులు మీ సొంతం అయ్యేలా, మీ బాధలకు కష్టాలకు మీకు తెలియకుండా కారణమైన దుష్టశక్తులు చెడుప్రయోగాలు ఉన్నా , పెళ్లి ఆలస్యమైనా సంతానం లేకపోయినా, ఉద్యోగం,వ్యాపారంలో నష్టాలున్నా , పిల్లలు బాధ్యత లేకుండా ఉన్నా, ఇలా ఏ విధమైన సమస్య అయినా శాశ్వత పరిష్కారం ఇక్కడ దొరుకుతుంది. ( సమస్య మీది పరిష్కారం మాది) బ్రహ్మేంద్ర రాజుగారు సెల్ :8790490336
@sureshb4562
3 жыл бұрын
Tanikella Bharani garu goppa artist , writer but only valla caste vallane encourage chestaru
@ganeshr3493
3 жыл бұрын
@@sureshb4562 he gave answer to this in tnr interview watch it.
థాంక్యూ సో మచ్ ఆలీ గారు. ఎప్పటి నుంచో తనికెళ్ళ భరణి గారి ఇంటర్వ్యూ గురించి నేను వెయిటింగ్🙏🙏
ETV channello గొప్ప ప్రోగ్రాం అంటే అలీతో సరదాగా,ఎంతో మంది మనసు దోచుకుంది ETV idhi ఇలాగే కొనసాగాలని మనసుకు ఎంతో మాటల్లో చెప్పలేని ఆనందం, ప్రపంచ వ్యాప్తంగా అందరూ తెలుగు వాళ్ళు ఈ ప్రోగ్రాం కోసం Monday ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూస్తుంటారు , అంత మంచి ప్రోగ్రాం వరించలేము
నాది కాదు అనే వారు ఒక్క ఋషి మాత్రమే మీరు కూడా ఋషి పుంగవులకు సమానులు. స్వచ్ఛమైన నిర్మలమైన మనస్సు తో కూడిన మీ నవ్వు నమః శివాయా
తనికెళ్ళ భరణి గారు నటనలో అక్షయపాత్ర వంటి వారు అన్ని కళలు ఉన్న మహానటులు చాలా బాగా మాట్లాడారు... ధన్యవాదములు... 🙏 ఒక ఆలీతో సరదాగా కి అభిమానిగా.. 🙏🙏
@bharathpetroleumsaikarthik6929
3 жыл бұрын
Super
సార్ తణికెళ్లభరణి గారు మీరు రాసే శివుడి పాటలు చాలా అద్భుతమైన పాటలు సార్ 🙏🙏🙏🙏🙏
ఇద్దరు మంచి స్నేహితులు చాలా కాలం తర్వాత కలిస్తే ఎలా ఉంటుందో అలా ఉంది ఈ episode ♥
యస్ పి బాలసుబ్రహ్మణ్యంగారి తర్వాత మళ్లీ అంత సరదాగా షో మెత్తం కళ్లు ఆర్పకుండా చూసాం
భరణి గారు shoes లేకుండా socks తో కళాకారుడుకి ఏంతో పవిత్రమైన వేదిక ను పంచుకోవటంలోనే అతని సంస్కారము ఏమిటో నిరూపించుకున్నాడు, అతి సామాన్యుమైన నిష్కల్మషమైన సహజ నటుడు భరణి . Once again thank you అలీ గారు
@tejaswikapirala4859
2 жыл бұрын
Sanskaram ante idhe
ఆలీతో సరదాగ షో కి ఎవరొచ్చిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారిని కచ్చితంగ తలచుకుంటున్నారు మన మధ్యలో మనిషి లేకపోయిన అందరి మనసులో బతికే ఉన్నారు
@balimidiyugandhar1829
3 жыл бұрын
అంతా TRP మాయ
@gautamar12
3 жыл бұрын
37:03 bgm cheppandi please
@nanissiri3546
3 жыл бұрын
@@gautamar12 brundavanamadi andaridi, govindhudu andarivadele..( Missamma)
ఈ లాంటి అద్భుతం అయినా షో కి కూడా dislike కొడుతున్నారు అంటే మిమ్మలని ఏమీ అనాలిర...
ని స్వార్థానికి నిలువుటద్దం మీ ఇద్దరూ సార్, మీరు మాట్లాడుతున్నంత సేపు ఒక అర్థం మరో అద్దంలో చూసుకున్నట్టు ఉంది. ఇండస్ట్రీ మొత్తంలో అందరితో కలివిడిగా ఉండే వ్యక్తులు మీరు
చాలా సంతోషంగా ఉంది పెద్దాయన, చాలా రోజుల తర్వాత మనిషి అన్నవారు మనసువిప్పి మాట్లాడటం, మనస్ఫూర్తిగా నవ్వడం అంటే ఎంటో చోసా 🙏
చాలా ఆహ్లాదకరంగా సాగిన గొప్ప ముఖాముఖి కార్యక్రమం అప్పుడే అయిపోయిందా అని అనిపించింది తనికెళ్ళ భరణి గారు ❤️❤️❤️❤️
భరణి గారి మాటలు వింటుంటే ఒక ఆత్మీయబంధువు పలకరింపు లా ఉంది.. మీరు వ్రాసిన శభాష్ శంఖరా పాట నాకు చాలా ఇష్టం.
అలీ గారు ఈ ఎపిసోడ్ చాలా బాగుంది ... తనికెళ్ల భరణి గారు మీరు మాట్లాడే విదానం చాలా బాగుంది.... 🕉
మనసును ఉల్లసింప చేసిన ఇంటర్వూ ...అలి గారు👍ధన్యవాదాలు
@nagnani3691
3 жыл бұрын
P
@satishdeekonda.7787
3 жыл бұрын
@@nagnani3691 h
@thanmayeethalluri4027
3 жыл бұрын
Chalabagundhi bharani baga. Navuthu a Chalabhagudhi bharanigaru Navuthu answer cheasaru
@chinnaiahnalla512
3 жыл бұрын
👍🏾👍🏾🙏🏻🙏🏻🙏🏻👌👌😝😝💖💖
@shaikhaleem1979
3 жыл бұрын
💜💛💖
చాలా రోజుల తర్వాతపూర్తి ఎపిసోడ్ చూశాను. తనికెళ్ల భరణి గారు🙏🙏🙏
ఆశ మనిషికి శ్వాస ఎక్కువైతే దురాశ.. తక్కువైతే నిరాశ... అని రాసి ఒక పుస్తకాన్ని నాకు బహుకరించారు. భరణి గారు మాట బెరుకు,మనసు చెరకు..
@NaveenTankala
2 жыл бұрын
Aa uru ande
@murari527
2 жыл бұрын
Market lo undhaa sir
@veerababusurisetti6511
2 жыл бұрын
@@murari527 అన్ని ప్రముఖ బుక్స్ షాపుల్లో దొరుకుతుంది...
Alitho saradhagaa programs lo edhe naaku nacchina one of the best program edhi....
భరణి గారిది చిన్న పిల్లల మనస్తత్వం!! కల్మషం లేని నవ్వు.
@harikumar-zu5zc
3 жыл бұрын
Om namah sivaaya bharani faru
@prabakarprabakar3618
3 жыл бұрын
y
@jagadeeshsss
3 жыл бұрын
Om namah shivaya
@mekalavenkat6330
3 жыл бұрын
Yes
@turpuDhanushGame
3 жыл бұрын
భరణి గారు నా మిత్రుని నాన్న మిత్రుడు మా అదృష్టం ఆయనను కలవటం
Hamayya 1 hour 11 min chesaru interview thank you asalu 45 min maku saripovatledu
ఎందరో మహానుభావులు అందరికి వందనాలు 🙏 వడ్డీ నవీన్ గారిని పిలిచి మమ్మల్ని ఇంకా సంతోషపెట్టండి సార్ 🙏🙏
@vidyasagarravada13
3 жыл бұрын
Very nice interview with multitalented down to earth person.
@sriramaswamikorikanaseetan825
3 жыл бұрын
Pelli move songs chudu anna
Aligaru no words to your show🙏 it's outstanding and wonderful show. ఆలీ తో సరదాగా భరణి గారి ఇంటర్వ్యూ అద్బుతంగా ఉంది. అసలు ఎలా అయిపోయిందో తెలీలేదు👍
Brilliant writer, actor.. Proud and happy to be in our telugu film industry.. Recollect his dialogues in the movie "Atadu" wow.. Super Bharani గారు..
అలీ అన్న ఏసుదాస్ గారిని పిలవండి ప్లీజ్ అన్న ఈ షో కి
@Kprasadsingerkadiam
3 жыл бұрын
Yessssssss waiting
@mohanvadla5544
3 жыл бұрын
S bro
@sravankulkarni3333
3 жыл бұрын
Telugu radu bro ayanaki
@sravankulkarni3333
3 жыл бұрын
Edo songs ante padtaru
@vickygoud1779
3 жыл бұрын
నాకు జేసుదాస్ గారిని ఒక 3 సార్లు కలిశాను నాకు చాలా సంతోషముగా ఉంది
This is the best interview in this show after SP Balu ji show. Bharani garu versatile actor and a good and genuine human being. Thanks for this interview.
మనసుకు - మనిషికి చాలా ఆనందాన్ని ఇచ్చింది ఈ ఇంటర్వ్యూ
చాలా చాలా మంచి నటున్ని, రచయితనీ ఇంటర్వ్యూ చేసి నందుకు ఆలీ గారికి నిజంగా ధన్యవాదములు ఓమ్ నమహాశివాయ
After kota shrinivaasa rao garu....bharani garu a great versatile actor....comedy, villan, singing, writing...specially all SV krishna Reddy gari movies lo....and bharani gari telugu ki 🙏🙏🙏🙏
36:40 about SPB sir emotional ...........
The man behind the Mithunam...🙏what a movie sir we r blessd to watch such a beautifull movie..love from karnataka
సార్ ఎన్ని సార్లు చూసిన మీ మాటలు వినాలనిపిస్తుంది సార్ 🙏🙏🙏😂😘 ఈ రోజు నుండి నేను మీకు పెద్ద అభిమానిని సార్ ❤❤❤❤😍😍🥰
బ్రహ్మానందం గారిని ఒక్క సారి ఇంటర్వ్యూ చేయండి ......,ప్లీజ్
@sankeerthv2789
3 жыл бұрын
S
నేను స్కిప్ చేయకుండా మొత్తం interview చూసింది ఇ మధ్య భరనిగారినే.... సూపర్....
Really really no word's about u sir really we proud of telugu actres have u n no words about SP Garu and some actres tq a lot all of u 🙏🙏🙏
Stars will be at some other popular shows ... Legends present at alitho saradaga..🙏 Tq ali anna for this.. ఎందరో మానుభావులు అందరికి వందనములు 🙏🙏
గొప్ప శివ భక్తుడు ని మా ముందుకు వచ్చినందుకు అలీ గారు మీకు మా ధన్యవాదాలు
@s.v.l.nreddy4286
7 ай бұрын
మాటల్లో నిజాయితీ, స్వచ్ఛమైన మనసు, కల్మషం లేని చిరునవ్వు ❤❤❤❤❤🙏🙏🙏🙏🙏
What a sweet person. Missing your comedy bharani uncle. Thanks a lot gnapika for making this happen. Was waited for a long time to see Bharani uncle in this show. He deserve everything.
One of the Best interview... Ali gaaru
🙏భరణి గారు మీకు ఆ భగవంతుడు మంచి ఆయుష్షు ఆరోగ్యం ప్రసాదించాలని మనసారా ప్రార్థించు చున్నాను🙏
@PandaGamingTELUGUTM
3 жыл бұрын
Super bro subhani ❤️
@udaytejaudayteja8259
3 жыл бұрын
@@PandaGamingTELUGUTM 👍🏿
@udaytejaudayteja8259
3 жыл бұрын
@@PandaGamingTELUGUTM 👍🏿👍🏿
@sivasaiakavaram8897
3 жыл бұрын
Q
అలీ తో సరదాగా ఇది చాలా పెద్ద ఇంటర్వ్యూ థాంక్స్ సొ much ali గొప్ప ఇంటర్వ్యూ
Legendary writer, director,vilian, comedian 🙏🙏
సర్ ఇద్దరి సంభాషణ సూపర్ సర్ ఎన్ని సార్లు చూసినా బోర్ ఉండదు మీలాంటి వారి వల్లన ఈ తరం జనాలకు జీవితం అంటే ఏమిటో తెలుస్తుంది సర్ సూపర్ ❤🎉
1 hour assalu super ga iyyipoyindi... Thanks for the whole team ☺️
Sir మీరు ఇంత జన్యున్ గా ఉంటారు అనుకోలేదు, గ్రేట్ sir మీరు, హాట్స్ ఆఫ్ sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@venkatasubbaiahmusic6132
2 жыл бұрын
The
@shivalingamrachamalla6728
2 жыл бұрын
@@venkatasubbaiahmusic6132 00
బోళా శంకరుని తమ్ముడు , బోళా శంకర భరణి. ఏరా, ఒరే, రార ఇలా దగ్గరి వారు, అత్మీయులే పిలుస్తారు. ఇలా పిలిచేవారు మనసు కు దగ్గరగా ,మనవారు అనిపిస్తుంది. ఎందరో మహానుభావుల్లో భరణి గారు ఒకరు. 👌👌👌🙏🙏🙏🙏🙏👍👍👍👍
అన్నగారు ఈ పోగ్రామ్ నేను రెగ్యులరుగా చూస్తాను.అన్న ఈ ఎపిసోడ్ (భరణి గారు ) అంత ఫుల్ ఎంజాయ్ చేసాను భరణి గారు అబ్బో వన్ ఆఫ్ ది లెజెండ్. జై కేశవ.......
This is was an epic interview ali garu ....
First view తనికెళ్ళ భరణి sir ki like kottandi
@user-ms6io3xc1c
3 жыл бұрын
మీ పేరు పుట్టిన సమయం ముఖకవళికలు చేత సంపూర్ణ జ్యోతిష్యం ఉచితంగా చెప్పబడును,సెల్ :8790490336 మీరు ప్రేమించిన వ్యక్తులు మీ సొంతం అయ్యేలా, మీ బాధలకు కష్టాలకు మీకు తెలియకుండా కారణమైన దుష్టశక్తులు చెడుప్రయోగాలు ఉన్నా , పెళ్లి ఆలస్యమైనా సంతానం లేకపోయినా, ఉద్యోగం,వ్యాపారంలో నష్టాలున్నా , పిల్లలు బాధ్యత లేకుండా ఉన్నా, ఇలా ఏ విధమైన సమస్య అయినా శాశ్వత పరిష్కారం ఇక్కడ దొరుకుతుంది. ( సమస్య మీది పరిష్కారం మాది) బ్రహ్మేంద్ర రాజుగారు సెల్ :8790490336
Tanikela barini garu personal ga kuda ento help chestaru, maa cousin ki Australia lo staying kosam personal ga reach ayaru.Thats his down to earth nature
నేను భరిణి గారిని నంద్యాల, గురు రాఘవేంద్ర బ్యాంక్ కోచింగ్ సెంటర్ కు ముఖ్య అతిథిగా వచ్చినప్పుడు చూశాను .. ఆయన మాట్లాడిన తీరు , చెప్పిన మాటలు చాలా అద్భుతాన్ని కలిగించాయి ... 😊
చాలా బాగుంది తనికెళ్ల భరణి గారి ఈ ఇంటర్వ్యూ 💞💞🙏👍,,, విజయశాంతి,, జానకి,, వడ్డె నవీన్,, ఒకనిరుపేద రైతు ని{{భూమ్మీద ఉన్న ప్రతి ఒక్కరికి అన్నం పెట్టె అన్నదాత ను}} పిలవండి
@vijaykumarvijju4732
3 жыл бұрын
Nv sachipo ra pls, ni dhinaalu na sontha paisal tho chestanu 🙏🙏🙏
@mekalanaresh152
3 жыл бұрын
@@vijaykumarvijju4732 అవే పైసా లతో పేదవాడి కడుపు నింపు మిత్రమా 👍👍🙏,, చావు ఎవడికి ఎప్పుడు రాసిపెట్టి ఉంటె అప్పుడు వస్తుంది 😔🙏🙏
మిథునానికి ముందు మిథునానికి తర్వాత😢😞😭
@VinayCelluloidProductions
3 жыл бұрын
subscribe and support bro
Chalaa saradaga sagipoindi Bharani garu mi actg in Venky other films superb midhunam😍 fantastic movie we miss balu sir TQ u for dat memorable movie tc sir lov uu ❤️🤩
Tanikella bahrani Garu is v good humanly man. He is a v good divot of lord mahadeva. I will give respect to him very good and I feel that he is lord siva. I like him very much. Thanks to him.
I love how they are including great Balu garu's topic in every interview...Etv has great bonding with him...❤️
inko 1 hr extra unna bore kottedi kadu episode.. very nice episode
మీ లాంటి గొప్ప వ్యక్తులు గొప్ప రచయిత లు ఉండటం తెలుగు ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టం అండి🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
THE BEST EPISODE TILL DATE !! Hats off Thanikella Bharani garu....Thank you Ali garu for the show
ఆలీ గారు మీ జన్మ దన్యము ఆలీ గారు గొప్ప గొప్ప వ్యక్తులని ఇంటర్వ్యు చేస్తున్నారు
Telugu film industry one of Finest best comedy actor And writer bharani garu Really very very great Sharing life experiences And life situations 👨🎓👍👌
చాలా భాగుంది ఇంటర్వ్యూ. సహజసిద్ధమైన విధంగా ఉంది. ఆలీ గారు మీరు ఇంకా మంచి మంచి నటీనటులు తో ఇలాంటి ఇంటర్వ్యూ లు ఇంకా చేయాలని కోరుకుంటున్నాను.
Thank you to ETV for interview great actor barani sir.
The only person interview , which we can see without fast forward and finish it fully
Ali tho saradaga Direction department ki oka like 👍
2nd episode which I have seen from start to end alitho saradaga. First episode Balasubramaniam garu now Tanikella Bharani garu. Such a pleasure to watch this episode. 👍👍👍😁😁😁😁
One of the best interview
భరణి గారు మంచి నటుడు,మంచి రచయిత, మంచి భక్తుడు అంతకు మించి మంచి మనిషి
నటన చామత్కారం అన్ని కలిపి వున్నా నటుడు 👌👌
Gurugi Super good message thanks gurugaru Super midil classic
Bharani sir legendary actor I love his acting especially family dramas, Ali Garu your shows is excellent please don’t use the words Nevu ,Neku in interviews, use meku ,meru 🙏 Ramesh Melbourne Australia
This is the best episode of Ali tho saradaga show .. I have ever seen....❤️
Entha Mandi observe chesaru 🤔 Barani garu "Bare foot"( cheppulu lekunda) tho vacharu😳 Ayana samsharaniki nizam ga padhabi vandanalu🙏🙏🙏
@vanithaSekhar143
3 жыл бұрын
Yes really great
28:06 friendship goals between భరణి గారు & LB గారు....❤️❤️
Such a great person ☺️ bharani garu.......meru శివుడి మీద పాట రాశారు కథ అండి ... A song chala bagundhi అండి..... మీకు న ధన్య వాదములు గురువు గారు.........భరణి గారు
LEGENDRY MAN BHARANI GARU MOST RESPECTABLE PERSON
After sp balu sir show and this is the best show with thanikalabarani sir hatsup ali sir
Tanikella bharani Garu... Mee kottha cinema kosam waiting... Midhunam chaala manchi cinema!
Aata kadara shiva..... Ane okka Pata tho shiva thatvanni cheppina legend Sri Thanikella Bharani garu..... Whenever we feel depressed, obsessed, discouraged just listening to Aata kadara shiva song works like a medicine .
Ali Garu Ela Golden Actor ni pilachi nanduku 🙏
ఓం నమశ్శివాయ 💐
Wow waiting to see Rekha and Amitabh together again.. getting goosebumps at the very thought. Would like to see Bharani garu's dream come true.👍👍
@vanaraveendraprasad933
Жыл бұрын
మా మంచి నటుడుతనికెళ్ళ భరణి
Super Andi more than satisfied to watch this episode ఆట కదరా శివ 🙏👏👏