వెండితెరను వణికించిన నటసింహ ఎస్వీఆర్ ఆఖరి రోజులు | SV Ranga Rao Untold Biography | Telugu NotOut

Ойын-сауық

వెండితెరను వణికించిన నటసింహ ఎస్వీఆర్ ఆఖరి రోజులు | SV Ranga Rao Untold Biography | Telugu NotOut
versatile actor sv ranga rao, who worked with ntr for pandava vanavasam movie telugu and anr's gundamma katha. and he worked with actress savitri for nadi adajanme movie telugu old. and svr rajababu worked for director dasari narayana rao's movie tata manavadu film telugu. and actor sv ranga rao, who did telugu movies like bangaru papa movie telugu and ntr's pathala bhairavi movie telugu old. and svr worked with actress suryakantham and anr, savitri's velugu needalu movie telugu. and sv ranga rao worked with comedian relangi for telugu movies. and actor sv ranga rao, who did telugu movies like pandanti kapuram with superstar krishna and gummadi, vijayanirmala, jhamuna. and old actor haranath also worked with svr for nadi adajanme movie along with actor ntr and jhamuna. and actor sv ranga rao, who worked more than 250 films telugu and tamil. and actor sv ranga rao, who worked for telugu movies like srikrishna satya, bhaktha prahlada movie telugu and jagath kiladeelu, jagath jantrilu..
sv ranga rao, who worked for telugu movies like missamma, gundamma katha movie telugu old.
please watch full video for more details about sv rangarao's biography telugu and lifestyle in telugu.
Thank You
Please Watch full video
Telugu NotOut

Пікірлер: 333

  • @srinivastalatam8607
    @srinivastalatam86075 ай бұрын

    పద్మశ్రీ,పద్మ భూషణ్,పద్మ విభూషణ్,భారత రత్న మరియు ఆస్కార్ లాంటి అవార్డులు అన్నీ కలిపి ఏదైనా అవార్డ్ ఉంటే అది ప్రపంచ లో మన రంగా రావు గారికి మాత్రమే దక్కాలి.మన తెలుగు వారు గర్వం గా చెప్పుకునే అద్భుత నటులు శ్రీ రంగారావు గారు.

  • @srisriperformvisuals3001
    @srisriperformvisuals30015 ай бұрын

    ఆయనే ఇప్పటికీ వెండి తెరపై మహానుభావుడు నటనకే నటన నేర్పేంత అపార ప్రతిభావంతుడు సహజత్వానికి చిరునామ ఈయన❤

  • @NageswararaoLolla

    @NageswararaoLolla

    5 ай бұрын

    Good

  • @yarapotinasatyanarayana569
    @yarapotinasatyanarayana5695 ай бұрын

    గొప్ప నటుడు s.v. రంగా రావు గారు. నర్తన శాల చిత్రంలో వీరి నటన అద్వితీయం 🎉

  • @MallikarjunaRaoPapolu

    @MallikarjunaRaoPapolu

    Ай бұрын

    Correct.Aa cinemalo aayana natanaki Jakartalo bahumati kuda vachindi.No doubt.Mana Telugu vaarandaru garvincha daggara vishayam.pote.Ante goppaga NTR garu chesina Bruhannala vesham lo SVR garini oohinchagalama? Impartialga natana point of view lo cheppandi.Anduke, Iddaru mahanatula adbhuta natana vydushyam .kada.

  • @yarapotinasatyanarayana569

    @yarapotinasatyanarayana569

    Ай бұрын

    @@MallikarjunaRaoPapolu వాస్తవానికి బృహన్నల పాత్ర లో ఎన్.టీ. రామారావు గారు అద్భుతం గా నటించారు. కానీ క్రెడిట్ మాత్రం ఎస్వీ రంగారావు గారి కి దక్కింది.

  • @kasulu57
    @kasulu575 ай бұрын

    SVR నటిస్తే ఈ పాత్ర ఇంత సులువుగా చెయ్యొచ్చా అనిపించేలా ఉంటుంది. నటన అనిపించదు. అంతటి మహానుభావుని 50+ లో కోల్పోవడం మన దురదృష్టం.

  • @raysrajmedia1321
    @raysrajmedia13215 ай бұрын

    ఏ పాత్రనైనా మంచినీళ్ళ ప్రాయంగా తాగేయ గల మహా నటుడు 🙏❤️🌹

  • @MallikarjunaRaoPapolu

    @MallikarjunaRaoPapolu

    5 ай бұрын

    Okka vishayam manandaram balanced ga alochiste SVR ki padmasree lanti govt .birudulu enduku raaledu ante ayana 50s lo undagaane chani poyaaru.No doubt arhata gala natudu.ee vishayam manam gamaninchali.Inks kontha kaalam jeevinchi unnatlaite aayanaki ee birudulamni eppudo vachevi.idi Naa abhiprayam.

  • @ddcreations1995
    @ddcreations19955 ай бұрын

    Such a great actor, Dialogue delivery no words to say, ఆయన నటించినట్టు ఉండదు simple ga easy ga చేసినట్టు ఉంటుంది acting. తనపత్రతో అందరిని డామినేట్ చేస్తారు.తనకు ఎవరు సాటి రారు.Timing ఉన్న ఆక్టర్,సింగిల్ టేక్ ఆర్టిస్ట్.

  • @telugunotout

    @telugunotout

    5 ай бұрын

    Yes, Nice Words.. Thank You

  • @satishganta8991
    @satishganta89915 ай бұрын

    బ్రహ్మ రాక్షసుడు...Royal Bengal Tiger... SVR 💕🥰 One of The Finest & Fantastic Dominated Actor in Indian Film History and The Darling Devil of Telugu & Southern Film Industry...SVR మా తెలుగు టైగర్ తాతయ్య ♥️ 🙏🙏🙏

  • @velivelasambasivarao6392
    @velivelasambasivarao63922 ай бұрын

    ఎస్పి రంగారావు వం లేడుటి నటుడు ఇక పుట్టలెడు ఆయనే రియల్ హీరో ఈ వెండితెర ఉన్నంతకాలం జోహార్ sqrఆర్

  • @vennumarella567
    @vennumarella5675 ай бұрын

    SVR, సావిత్రి లకు సరితూగే నటులు భారతదేశంలో లేరు......

  • @ananthalakshmivedre8697

    @ananthalakshmivedre8697

    5 ай бұрын

    అలాగే సూర్యకాంతం గారూ

  • @vennumarella567

    @vennumarella567

    5 ай бұрын

    @@ananthalakshmivedre8697 correct.....పొన్నాడ సూర్యకాంతంగారు extraordinary

  • @amaresweratpt555

    @amaresweratpt555

    4 ай бұрын

    Alagai relangi kuda

  • @vennumarella567

    @vennumarella567

    4 ай бұрын

    @@amaresweratpt555 వాళ్లంతా గొప్ప నటులు, రేలంగి హాస్య నట చక్రవర్తి

  • @MallikarjunaRaoPapolu

    @MallikarjunaRaoPapolu

    Ай бұрын

    Thamadoka sankuchita manastatvam anipistunnadi.Aayanoka goppa.natudu .kaadanaleni satyam.kaani verokaru lenatlu matladadam durabhimanam anipinchukuntundi.

  • @dammusureshnaidu4117
    @dammusureshnaidu41174 ай бұрын

    నా దృష్టిలో S.V.R గారి లాంటి నటులు ప్రపంచములో నే లేరు,

  • @DharanikotaAnjaneyulu
    @DharanikotaAnjaneyulu5 ай бұрын

    మీ వాయస్ కంచు కంటే మించినదై కొంకర గారిని‌‌ svr గారిని తలదన్నేలా నేటి యువతరానికి సారధి కాగలరని నా దీవెన Svrశిలాప్రతిమ ఏలూరు దగ్గర హైవేలో కనువిందుగా ‌చుడ చక్కగా వుంది ఆంజనేయులు

  • @sadanandmatham1760

    @sadanandmatham1760

    5 ай бұрын

    L😊

  • @SaradhiDarmavarapu-nl7qe

    @SaradhiDarmavarapu-nl7qe

    5 ай бұрын

    నటన్లో svr కంటే గొప్పవాళ్ళు ఇప్పటికి ఎవరూ లేరు

  • @user-xq7rx5ic5f
    @user-xq7rx5ic5f5 ай бұрын

    We cannot forget ... GATHOTHGAJUDU ... ! SVR ... GREATEST ACTOR of Tollywood ... !

  • @jayagopaltirupathi1479
    @jayagopaltirupathi14795 ай бұрын

    ఆయనను మహా నటుడు అని చిన్న మాటతో అంటే చాలదు. హిందీ సినిమా లో నటిస్తే జాతీయ నటుడు అయ్యే వాడు . ఇంగ్లీష్ లో నటించి వుంటే అంతర్జాతీయ నటుడు అయి వుండే వారు! ఆయన ప్రపంచ నటుడు !

  • @telugunotout

    @telugunotout

    5 ай бұрын

    Yes,, Very True

  • @munigalavenkataramana628

    @munigalavenkataramana628

    5 ай бұрын

    ❤🎉❤soo oo oo oper

  • @jayagopaltirupathi1479

    @jayagopaltirupathi1479

    5 ай бұрын

    ఆ మహా నటుడు కనీసం 60 ఏళ్లు కూడా నిండకుండా మరణించడం తెలుగు వారి దురదృష్టం ! దేవుడు ఆయనకు అర్ధాయుష్చు మాత్రమే ఇచ్చాడు ! 57 యేళ్ళ వయసులోనే మరణించడం దారుణం ! ఆ మహా నటుడికి నా హృదయ పూర్వక నివాళులు!

  • @nagamani1321

    @nagamani1321

    5 ай бұрын

    3😊

  • @scnyoganand9861

    @scnyoganand9861

    5 ай бұрын

    Kota sreenivaasarao kaali gotiki koodaa saripodu eedu

  • @user-rh3mm1yt1j
    @user-rh3mm1yt1j5 ай бұрын

    Sir no one is degrading ntr or anr or any other actor but svr has no substitute certain roles like demonic or charactsr roles etc easily acted by svr without putting any effort. It was the god gift. His performance cant be spoken in words just see and enjoy. Svr the legend.

  • @user-jh7qx1rr9u
    @user-jh7qx1rr9u5 ай бұрын

    ఇప్పుడు ఒకమాదిరి నటనా చతుర్యం ఉండి తమ influence తో పద్మశ్రీ నించి విభూషణ్, భూషణ్ దాకా పుచ్చేసుకుంటున్నారు. పాత నటులని గుర్తించాలనే ధ్యాస ఎవరికీ లేదు. ప్చ్

  • @AGNIVEERUDU
    @AGNIVEERUDU5 ай бұрын

    ఎస్వీఆర్ Really Tiger

  • @Vasanthadevi-ip4yv
    @Vasanthadevi-ip4yv5 ай бұрын

    ఆయనకు ఆయనే సాటి. ఆయనకు ఎవరు లేరు పోటీ.

  • @hrudayarajuprathi9844
    @hrudayarajuprathi98445 ай бұрын

    Svr గారు చివరి రోజులలో రాయల్ గానే చనిపోయారు

  • @ET-si7rl

    @ET-si7rl

    5 ай бұрын

  • @muktevivschalapathirao2182
    @muktevivschalapathirao21825 ай бұрын

    SVR was a superstar .His action was unparalleled. But, we are not able to honor him with any govt. Honors like padmasri

  • @Mugnesh.23
    @Mugnesh.237 сағат бұрын

    ఇండియా నంబర్ వన్ స్టార్ ఎస్విఆర్. జై ఎస్.వి.ఆర్

  • @bhushanrao4822
    @bhushanrao48225 ай бұрын

    No one born like this actor 👏💐

  • @chaituisin
    @chaituisin5 ай бұрын

    మహ నటుడు ❤❤❤

  • @vamsikrishna7719
    @vamsikrishna77195 ай бұрын

    Sooper voice andi meedi,,svr di

  • @naveenakondaveeti582
    @naveenakondaveeti5825 ай бұрын

    ఆయన పది మంది లో ఒకడు కాదు, ప్రపంచం లోనే అలాంటి నటుడు లేడని పెద్దలు చెబుతారు

  • @thippanasrijareddy6403

    @thippanasrijareddy6403

    5 ай бұрын

    Yes

  • @scnyoganand9861

    @scnyoganand9861

    5 ай бұрын

    Kota shrinivaasraavu kaali gotiki koodaa saripodu eedu

  • @thippanasrijareddy6403

    @thippanasrijareddy6403

    5 ай бұрын

    @@scnyoganand9861 పెద్దవారిని కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడండి అసలు ఎస్వీ రంగారావు గారి లాంటి అద్భుత నటుడు మన తెలుగు ఇండస్ట్రీ లోనే ఎవ్వరూ లేరు ఆయనే ఎక్స్ప్రెషన్స్ హవ భావాలు priceless...

  • @Jaisriram65

    @Jaisriram65

    5 ай бұрын

    ​@@scnyoganand9861నోరు అదుపులో ఉంచుకుంటే నీ మర్యాద దకుతుంది

  • @naveenkumarakina43

    @naveenkumarakina43

    5 ай бұрын

    Em telusura niku​@@scnyoganand9861

  • @srik1568
    @srik15684 ай бұрын

    For me the greatest ever actor born on this planet earth. Personally, dialogue delivery, expressions can't be found in any other actor. Na bhootho na bhavishyati🙏🙏🙏❤️❤️❤️

  • @tallurimurali3995
    @tallurimurali39955 ай бұрын

    🙏👍👌200% No1 old , gretest ,superb performance actor. No wards🙏👍Tq

  • @vnraorao
    @vnraorao4 ай бұрын

    I had the rare opportunity of speaking to this great actor in 1971 in Victory hotel where ha stayed with my father who is his close friend. SVR in my presence told my father. Murthy garu you have to control drinking , while my father never stopped drinking heavily till he attained 90 th year. He lived upto 96 years while great SVR died much much younger Causeing huge to film Industry. C A V N RAO

  • @Rock-ed5eb
    @Rock-ed5eb5 ай бұрын

    Jai SVR...Jai MEGA ✨ CHIRANJEEVI ❤️

  • @kksunkara
    @kksunkara5 ай бұрын

    మీరు చెప్పే విధానం చాలా ఇరిటేటింగా వుంది.

  • @anasuyammabandi1611
    @anasuyammabandi16115 ай бұрын

    Wonderful acting

  • @kamsaliprameela1569
    @kamsaliprameela15695 ай бұрын

    మీ వాయిస్ చాలా బాగుంది చెప్పిన విధానం ఇంకా బాగుంది

  • @telugunotout

    @telugunotout

    5 ай бұрын

    Thank you so much

  • @anasuyammabandi1611
    @anasuyammabandi16112 ай бұрын

    Very great actor can not be compared with any body no one can replace him no one can forget him ever green star

  • @dsnmurthy7349
    @dsnmurthy73495 ай бұрын

    ఆ మహానటునికి మరణము తరువాత కూడా పద్మ అవార్డు రాకపోవడం చాలా విచారకరం.

  • @venkateswararaobolla7847
    @venkateswararaobolla78475 ай бұрын

    అలవాట్లకు బానిస అయితే ఎంత గొప్ప నటన ఇలాగే ఉంటుంది

  • @venkateswararaobolla7847

    @venkateswararaobolla7847

    5 ай бұрын

    ఎన్టీఆర్ , నాగేశ్వరరావు, వారి అలవాట్లను కంట్రోల్లో పెట్టుకున్నారు క్రమశిక్షణగా ఉన్నారు కాబట్టి చాలా కాలం ఇండస్ట్రియల్ ఉన్నారు ఎస్విఆర్ చాలా గొప్ప నటుడు కానీ మీరు చెప్పినట్టు ఏమైంది తాగుబోతు యాక్టర్ గా మిగిలి పోయారు ఎస్విఆర్ హీరోగా ఎక్కువ సినిమాలు చేయలేదు ఎన్టీఆర్ హీరోగా, ప్రతినాయకుడు గా, కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, ఇంకా చాలా ఉన్నాయి, ఎస్విఆర్ హీరోగా 50 సినిమా లు చేశారు లేదు విలన్ అండ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ మాత్రమేనని ఎస్విఆర్, గొప్ప నటుడు కానీ అలవాట్లకు దూరంగా ఉండాలి

  • @sivabhargav8731

    @sivabhargav8731

    5 ай бұрын

    SVR alavaatlu inkaa wife Gayyali ani antaaru. Wife valla taaguduki baanisa ayyaru antaaru. Nijam ento mari

  • @guruprasaddarbha2005

    @guruprasaddarbha2005

    5 ай бұрын

    SVR గారి మందు అలవాటుకీ, ఆయన నటనకీ సంబంధమే లేదు..ఆయన నట విశ్వరూపం. మేరునగదీర మహానటశిఖరం.

  • @umarao6576
    @umarao65762 ай бұрын

    GUMMADI COMPLIMENTED WITH GREAT REMARKS. S V RANGA RAO SPEAKS TELUGU ENGLISH VERY WELL.

  • @mohanavelichety8770
    @mohanavelichety87705 ай бұрын

    ఏలూరు హైవే ప్రక్కన విగ్రహం చిన్నబోయింది. ఎందుకంటే వెనుక గోడ పెట్టడం వల్ల. ఒకరకంగా చెప్పాలంటే పెద్ద గీత ముందు చిన్న గీతలా అన్నమాట. ఇకముందు విగ్రహలు పెట్టే ఉద్దేశ్యం ఉన్నవారు గమనించగలరు. నా పుట్టిన ఊరు పెనుగొండలో ఈయనకు సోదరి అనుకుంటా ఉన్నారు. ఈయన పుట్టిన ఊరు నూజివీడు నా అత్తవారి ఊరు. ఈయన మేనల్లుడు బడేటిబుజ్జి ఉన్న ఏలూరులో నేను సుమారు 15 సం,, నివాసం ఉన్నాను కాబట్టి ఈ సూచన చేసాను. అన్యధా భావించవద్దు.

  • @vnarasimharao1120
    @vnarasimharao11205 ай бұрын

    Natural actor....his dialogue delivery was tremendous & power packed.His action in Maya bazar has no parallel

  • @harikrishnakumarreddy5753
    @harikrishnakumarreddy57535 ай бұрын

    He has neither equals nor rivals in acting even now... Legend

  • @satyamarayanakuppam3244
    @satyamarayanakuppam32442 ай бұрын

    మీ డైలాగ్ డెలివరీ చాలా బాగుంది

  • @pentakotaramarao9410
    @pentakotaramarao94105 ай бұрын

    అలఓకగా నటించే నటుడు.అది అతని సొత్తు.

  • @s.bprasadbalu4819
    @s.bprasadbalu48194 ай бұрын

    He is one and only actor in real and reel life no body cannot able to reach his name as legend

  • @mteja1251
    @mteja12515 ай бұрын

    Chala baga chepperu S. V. R gurinchi Many many thanks

  • @foodexpress260
    @foodexpress2605 ай бұрын

    My ఫేవరేట్ యాక్టర్స్,3 డైమండ్స్ svr, ఎన్టీఆర్, anr, but no1యాక్టర్ svr

  • @shankarbugide4075
    @shankarbugide40753 ай бұрын

    కేంద్రం భారత రత్న అవార్డు ప్రకటించి శ్రీ ఎస్.వి.ఆర్ గార్ని గౌరవించాలి .

  • @nareshyemapali8276
    @nareshyemapali82765 ай бұрын

    King of Acting SVR.

  • @chaitanyamap2553
    @chaitanyamap25534 ай бұрын

    ఒకరినొకరు పోల్చగలిగే నటులు కారు, వ్యక్తిత్వం కూడా విభిన్నం. ఎందరు కలిసినా ఎన్టీఆర్ స్థాయి జీవితాన్ని అంఫుకోలేరు

  • @kalyan20091000
    @kalyan200910004 ай бұрын

    మీారు చెప్పుతుంటే,ఎంతొ సంతొషం గా ఉంది.

  • @vasudevaraonellore1483
    @vasudevaraonellore14835 ай бұрын

    SVR SVR రే వేరే ఎవరైనా ఈ place భర్తీ చేయలేరు అది ఎప్పటికీ vacancy నే no one can fill this place

  • @pamarthiveeraiah5618
    @pamarthiveeraiah56184 ай бұрын

    సూపర్ స్టార్ హీరో 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @yasa.praveenreddy4158
    @yasa.praveenreddy41585 ай бұрын

    Marvelous ❤❤❤❤

  • @telugunotout

    @telugunotout

    5 ай бұрын

    Thank You Praveenreddy garu..

  • @kapshashankarsingh6545
    @kapshashankarsingh65453 ай бұрын

    18th July 1974న SVR గారు మరణించలేదు.ఇంకా మన హృదయాలలో జీవించే ఉన్నాడు.విశ్వమున్నంత వరకు అతడు చిరస్మరణీయుడు...

  • @ggovindaiah9655
    @ggovindaiah96555 ай бұрын

    S V R was real actor not actor whatever role he is in he lives in it No more words are left to say about him He was,is and will be the true embodiment of the word Actor

  • @VijayKumar-hm8ij
    @VijayKumar-hm8ij4 ай бұрын

    మహానటుడుకి శతకోటి వందనాలు 🙏🏼🙏🏼🙏🏼

  • @adinarayana8695
    @adinarayana86955 ай бұрын

    Lion is always Lion Legend S V R ku hatsoff🙏

  • @punugumadhusudan7051
    @punugumadhusudan70513 ай бұрын

    Great actor 🌹🌷🌷🙏🙏

  • @user-lg1nx3oc4t
    @user-lg1nx3oc4t5 ай бұрын

    SVR was a great actor. He was better in acting than anr and ntr. Unfortunately he didn't get much recognition for his talent.

  • @talkfromatlanta
    @talkfromatlanta5 ай бұрын

    He achieved legendary status in the world of cinema.

  • @bajjurivenkateswararao8824
    @bajjurivenkateswararao88245 ай бұрын

    Great actor pride of telugu

  • @sreenivasaraor6809
    @sreenivasaraor68095 ай бұрын

    On Screen deciplain is ok but not offscreen. SVR become a legend in short time there is much to learn for younger generations from him.

  • @srinivaschilaka5604
    @srinivaschilaka56045 ай бұрын

    Chala goppa Actor

  • @telugunotout

    @telugunotout

    5 ай бұрын

    Aunandi.. Thank You

  • @srinivaschilaka5604

    @srinivaschilaka5604

    5 ай бұрын

    Alanti natudiki Dada Saheb Palkey Award Evvali Ravali

  • @rameshbusetty
    @rameshbusetty5 ай бұрын

    నబూతో నభవిష్యతి ఆయన నటన కాదా మరి. ! S.V.రంగారావు గారు ఎప్పటికీ చిరస్మరణీయుడు, మరియు చిత్రపరిశ్రమకు పెద్ద శికరము . ఆయనకు అతనే సాటి. ఆయన అలవాట్లుతో ప్రజలకు పనిలేదు ఆయన నటనే ప్రేక్షకులను కట్టిపడేసింది.

  • @satyamarayanakuppam3244
    @satyamarayanakuppam32445 ай бұрын

    మీ వాయిస్ చాలా బాగుంది

  • @tamvadasantharam4693
    @tamvadasantharam46935 ай бұрын

    కీర్తి శేషు లు, మహోన్నత చక్రవర్తి శ్రీ ఎస్.వి.ఆర్ కు సాటి ఎవ్వరూ లేరు. ఆయనకు ఆయనే సాటి. భౌతికంగా ఆ మహా నటుడు మన మధ్య లేరు కానీ తెలుగు ప్రజల మనసు లలో చిరస్థాయిగా ఉంటారు.

  • @scnyoganand9861

    @scnyoganand9861

    5 ай бұрын

    Samskaara heenudu eedu. Kota shrinivaasraavu kaali gotiki koodaa saripodu eedu.

  • @nareshthallapelli6437
    @nareshthallapelli64375 ай бұрын

    Svr sir great actor

  • @gantasrinivasareddy5480
    @gantasrinivasareddy54803 ай бұрын

    The great SVR

  • @chandalasrinivasarao9675
    @chandalasrinivasarao96755 ай бұрын

    Jai svr

  • @satyaprasad919
    @satyaprasad9195 ай бұрын

    ఏ పాత్రనైనా మంచినీళ్ళ ప్రాయంగా తాగేయ గల మహా నటుడు ఆయనే ఇప్పటికీ వెండి తెరపై మహానుభావుడు నటనకే నటన నేర్పేంత అపార ప్రతిభావంతుడు సహజత్వానికి చిరునామ ఈయన

  • @scnyoganand9861

    @scnyoganand9861

    5 ай бұрын

    Samskaara heenudu eedu. Kota shrinivaasraavu kaali gotiki koodaa saripodu eedu

  • @sudhakarreddy2851
    @sudhakarreddy28514 ай бұрын

    Great Actor Svranga rao Garu. No word to say. ।❤🎉

  • @hanumantharao7378
    @hanumantharao737814 күн бұрын

    గొప్ప నటుడు

  • @kishorek6136
    @kishorek61365 ай бұрын

    great actor.... jai ho bharath...

  • @user-xx5uj8jj6e
    @user-xx5uj8jj6e5 ай бұрын

    Svr గారు గొప్ప నటులే...కానీ సెకనుకు 60 హావభావాలు పలికించడం అసాధ్యమైనది....బహుశా నిమిషానికి 60 అంటే ఒక అర్థం ఉంటుంది....

  • @paturulakshmi2601
    @paturulakshmi26015 ай бұрын

    Universal.hero

  • @gembalisrinivas4192
    @gembalisrinivas41929 күн бұрын

    మహానటుడు..... ఇలాంటి నటుడు మళ్ళీ పుట్టడు....

  • @user-oz9vu9dh8h
    @user-oz9vu9dh8hАй бұрын

    మహా నటుడు svr

  • @chanamchattynarsimha8733
    @chanamchattynarsimha87335 ай бұрын

    Good actor

  • @user-hl5jx1gb8f
    @user-hl5jx1gb8f5 ай бұрын

    Great Actor. We never ever seen in future.

  • @shekaryelagandula1981
    @shekaryelagandula19815 ай бұрын

    Tq bhai

  • @bhaskardhulipala6826
    @bhaskardhulipala68265 ай бұрын

    Well said 👏... no words 👏

  • @raviprakashraorayasan2978
    @raviprakashraorayasan29785 ай бұрын

    Maha maha natudu SVR garu.Anthati natudiki ye birudu raka povadam maha anyam

  • @vasanthamvijaykumar6381
    @vasanthamvijaykumar63815 ай бұрын

    Xcellent presentation, keep going, blessings

  • @venkataseshagiri4499
    @venkataseshagiri44995 ай бұрын

    Thank you

  • @balupulagam2166
    @balupulagam21665 ай бұрын

    Great Action 🙏🏻🙏🏻🙏🏻

  • @tataraotutta9929
    @tataraotutta99295 ай бұрын

    He is great actor.

  • @p.samueldevaratnam7914
    @p.samueldevaratnam79145 ай бұрын

    SVR Garu NTR garu manchi Friends antubtaru Maa Father 18 years age lo Mlitary lo Vundetappudu SVR, NTRgarlanu choosaru NTR Garu Mlitary vaallabdaranu Chala Respect ga Choosevatani Chepparu NTR Garu SVR Garu Close friendsga Chepparu.

  • @hadejahadeja54
    @hadejahadeja545 ай бұрын

    సూపర్.యస్.వి.ఆర్.

  • @kondarajagopal-4322

    @kondarajagopal-4322

    5 ай бұрын

    Super-SVR

  • @purushothamreddy96
    @purushothamreddy962 ай бұрын

    నాకు ఆయన నటన ఇష్టం . కాని రాజ్ కుమార్ గురించి , కాస్త తగ్గితే మంచిది .

  • @shaikmahammedbasha3881
    @shaikmahammedbasha38815 ай бұрын

    Super

  • @NAVATEZ
    @NAVATEZ5 ай бұрын

    Great actor ❤

  • @ramaprasadpallavalli8545
    @ramaprasadpallavalli85453 ай бұрын

    Wowsuper

  • @chandram7964
    @chandram79645 ай бұрын

    మహానటుడు. SVR. ఆయన నటనకు ఆయన కాలుగోటికి కూడా ఎవరూ సరిపోరు, NTR అయినా ANR అయినా.SVR ఏ గొప్ప. జై SVR.

  • @mysaral_ganga_143

    @mysaral_ganga_143

    5 ай бұрын

    Yes

  • @sthukaram4755

    @sthukaram4755

    5 ай бұрын

    Yes

  • @sthukaram4755

    @sthukaram4755

    5 ай бұрын

    Ghatothgajudu role highlight And ultimate.

  • @sthukaram4755

    @sthukaram4755

    5 ай бұрын

    Super role in Gundammakatha. Inspiration to every father and father in law in present Generation and in coming up generations. Everyone who knows Telugu must see gundammakatha bimonthly whatever their age may be. Only one of my wish regarding Gundamma Katha is it must be dubbed in every other language and release it worldwide.

  • @MallikarjunaRaoPapolu

    @MallikarjunaRaoPapolu

    Ай бұрын

    Mee andaru gurtunchukovalasina vishayam okatindi.SVR ni glamour roleslo chudalemu.NTR ,ANR kanna vayasulo SVR chinna vade.NTR ki SVR ni dhee kottagala action and glamour rendu unnai.yes.Ento unnatanga Harnathki rendava NTR kaavalsina vadivi rendava SVR autunnav Ani annaru.Adi manam gurtinchali.kada

  • @saikumartalari9312
    @saikumartalari931214 күн бұрын

    Great actor

  • @bolisettylakshmi6460
    @bolisettylakshmi64603 ай бұрын

    A legendary actor of yester years. Your presentation of the information is excellent ❤

  • @doddapinnikrishna3609
    @doddapinnikrishna36095 ай бұрын

    Super svr

  • @somanathvedula1030
    @somanathvedula10302 ай бұрын

    అయన ఓ మహానటుడు అలాంటి వ్యక్తి యొక్క గొప్పతనం గురించి చెప్పచ్చు . కానీ ఆయన అలవాట్లు చెప్పడం భాలేదు.

  • @chinnanagaiah8809
    @chinnanagaiah88093 ай бұрын

    SVR ni vivarinchi chepparu meeru great

  • @bhanuprasad7934
    @bhanuprasad79343 ай бұрын

    Great Actor

  • @Anvit346
    @Anvit3463 ай бұрын

    హిరణ్య కస్ముడు....❤❤

  • @muntazalikhan442
    @muntazalikhan4425 ай бұрын

    SVR taruvate evaraina, SVR ni minchina actor ledu,radu.

  • @karanamsagarmurthy6354
    @karanamsagarmurthy63543 ай бұрын

    SV Ranga Rao is the greatest artist in all ganers

  • @sambasivaraovejendla5274
    @sambasivaraovejendla52744 ай бұрын

    A legend forever ❤

Келесі