రాయలసీమ కమెడియన్ పద్మనాభం ఆఖరి రోజులు | Actor Padmanabham Biography | Comedian | Telugu NotOut

Ойын-сауық

రాయలసీమ కమెడియన్ పద్మనాభం ఆఖరి రోజులు | Actor Padmanabham Biography | Comedian | Telugu NotOut
comedian padmanabham, who worked with actor haranath for sri ramakatha movie and kathanayaki molla with actress vanishree.
padmanabham worked withactress savitri for mooga manasulu movie telugu. and actor akkineni nageswara rao for velugu needalu movie telugu.
and actor ntr, who worked with actor padmanabham for devatha movie telugu and adrushta jathakudu, and padmanabham worked with actress suryakantham, rajababu, and comedian relangi.
and he worked with suryakantham for dasara bullodu along with anr and old actor nagabhushanam.
and telugu old comedian padmanabham worked with actor rajababu for several telugu movies, and he worked with actress geethanjali .
and padmanabham worked for his own production movies sri sri sri maryada ramaznna movie telugu and jathakaratna midatam botlu movie telugu.
and padmanabham worked with actress vanishree and old actress girija.
please watch full video for more details
Thank You
Telugu NotOut

Пікірлер: 97

  • @Yeduguri
    @Yeduguri5 ай бұрын

    ఔను. చివరి రోజుల్లో, చాలా ఇబ్బంది పడ్డారు. 2023 లో, అప్పటి కడప కలెక్టరు, జయేషు రంజన్ గారి నేతృత్వం లో ,కడప జిల్లా వాసులలో, విసిష్ఠ ప్రజ్గావంతులను, సన్మానించాలని,అనుకున్నాము,సీనియర్ ష్రభుత్వోగులమందరమూ. పద్మనాభం గారిని,ఆహ్వానించడానికి,చెన్నై వెల్లిన, కమిటీ మెంబర్లకు,విచిత్రమైన కోరిక కోరారు. ఆర్థికంగా, చాలా దీనమైన పరిస్థితి లో ఉన్నాననీ, తనకు,సన్మానానికి ,ఉద్యేశించిన ,ఖర్చుకయ్యే,సొమ్మును తనకు అందచేయాలని,కోరారు. కొంత ఆర్థిక సహాయం చేసి, కడపకు, పిలుచుకు వచ్చి, బంగారు పతకంతో,సన్మానించింది, కలెక్టర్ ఆధ్వర్యంలోని,కమిటీ.

  • @sivabhargav8731

    @sivabhargav8731

    5 ай бұрын

    2023 లో ఆయన లేరు కదా? 2003 ?

  • @kishorekumardarisi4277

    @kishorekumardarisi4277

    2 ай бұрын

    2010 February lo kannu మూశారు

  • @Ramakrishna.N
    @Ramakrishna.N5 ай бұрын

    అందుకే ఈనాడు అప్పటి పరిస్థితులు అన్ని చూసి బ్రహ్మానందం చాలా తెలివిగా బ్రతుకుతున్నాడు... అప్పుడప్పుడు తిరుమల తిరుపతి క్షేత్రానికి వస్తున్నాడు స్వామివారిపై భక్తి తో చిత్రాలు కూడా వేస్తున్నాడు ఆర్టిస్ట్ ల, ఆనాడు అన్నగారు విశ్వ విఖ్యాత నట సౌర్వ భౌమ ఎన్టీఆర్ ఎల్లప్పుడూ భక్తితో ఉండేవారు, నేటికి నాటికి ఎన్నటికీ ఆయన తీసినన్ని భక్తి చిత్రాలు, పురాణ గాథలు మరెవ్వరూ తీయలేదు తీయలేరు, అందుకే ఆయన నేటికి వెలిగిపోతున్నాడు తెలుగు రాష్ట్రాల ప్రజలలో , అదంతా దేనికి అంటే ఆయన చేసిన దైవిక పాత్రలే కారణం, ఆయన ఇప్పుడు ఏ ఇంద్రలోకనో బ్రహ్మలోకానో ఉన్నారు 🕉️ 🙏🏼

  • @amarnaththathapudi2651

    @amarnaththathapudi2651

    5 ай бұрын

    NTR,ANR Murali Mohan etc.,all yellow actors belong to business community,though they claim they are farmers. But basically Yellows are business community

  • @mallikarjunaraovavilala2598

    @mallikarjunaraovavilala2598

    5 ай бұрын

    కడుపున పిల్లలు పేరు ఏం తెచ్చారు

  • @user-gv6kf5zh2w
    @user-gv6kf5zh2w5 ай бұрын

    Great LEGAND Comedian Actor Padmanabham Garu...🙏 So Sad Papam.

  • @mallikarjunaraovavilala2598
    @mallikarjunaraovavilala25985 ай бұрын

    తెలుగు అగ్ర హీరోలు ఇలాంటి వారికి సహాయం చేయవచ్చుగా సొమ్ముకు గడ్డి తినేరకం మన తెలుగు హీరోస్

  • @m.r.prasad

    @m.r.prasad

    Ай бұрын

    ఖరీదైన కార్లకి , మాల్స్ కొనడానికే డబ్బు చాలడం లేదు వాళ్లకి . పాపం . సాయం ఎలా చేస్తారు.

  • @Ramakrishna.N
    @Ramakrishna.N5 ай бұрын

    ఎంత సంపాదించిన... ఎంత పేరు సంపాదించుకున్న... ఒక పక్క దైవ అనుగ్రహం వెన్నంటే ఉండాలి, లేకుంటే ఇలానే అవుతాయి జీవితాలు, సినిమా శాశ్వతం కాదు ఆదరించే ప్రేక్షకులు శాశ్వతం కాదు.... శాశ్వతంగా వెళ్ళాక ఉండేది మనమే ఆ దైవమే అని గుర్తుఉంచుకోవాలి అందుకే ఈనాడు అప్పటి పరిస్థితులు అన్ని చూసి బ్రహ్మానందం చాలా తెలివిగా బ్రతుకుతున్నాడు... అప్పుడప్పుడు తిరుమల తిరుపతి క్షేత్రానికి వస్తున్నాడు స్వామివారిపై భక్తి తో చిత్రాలు కూడా వేస్తున్నాడు ఆర్టిస్ట్ ల, ఆనాడు అన్నగారు విశ్వ విఖ్యాత నట సౌర్వ భౌమ ఎన్టీఆర్ ఎల్లప్పుడూ భక్తితో ఉండేవారు, నేటికి నాటికి ఎన్నటికీ ఆయన తీసినన్ని భక్తి చిత్రాలు, పురాణ గాథలు మరెవ్వరూ తీయలేదు తీయలేరు, అందుకే ఆయన నేటికి వెలిగిపోతున్నాడు తెలుగు రాష్ట్రాల ప్రజలలో , అదంతా దేనికి అంటే ఆయన చేసిన దైవిక పాత్రలే కారణం, ఆయన ఇప్పుడు ఏ ఇంద్రలోకనో బ్రహ్మలోకానో ఉన్నారు 🕉️ 🙏🏼

  • @KBC1624

    @KBC1624

    5 ай бұрын

    మద్యలో అన్నెందు కు వచ్చారు

  • @user-ic4kz6qt7w
    @user-ic4kz6qt7w5 ай бұрын

    sir manchi video nenu aayana Abhimaanini🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @telugunotout

    @telugunotout

    5 ай бұрын

    Thank you andi

  • @srinathsatya
    @srinathsatya5 ай бұрын

    నా అభిమాన హాస్యనటుడు

  • @deenkumarjacob300
    @deenkumarjacob3005 ай бұрын

    Sir, Thank you very much for giving valuable information about Padmanabham veteran Telugu actor.

  • @telugunotout

    @telugunotout

    5 ай бұрын

    Thank you..

  • @Ramakrishna.N
    @Ramakrishna.N5 ай бұрын

    పరమానందయ్య శిష్యులు కథ " సినిమాలో ఆనాటి కామెడి వారందరూ ఉంటారు, అలాగే దక్షయజ్ఞం, సినిమా లలో ఉంటుంది వీరి కామెడి బాగుంటుంది

  • @mahendranathvankeswaram7027
    @mahendranathvankeswaram70275 ай бұрын

    నటులు పద్మనాభం గారి అభిమాన మాట బుధ్ధి తెలివి భావ అర్థం పని మనో ఆత్మ లకు శాంతి కలగాలని సతుల సమేత భగవంతుని కి దేవునికి పరమాత్మ కు ప్రార్ధనలు

  • @sivabhargav8731
    @sivabhargav87315 ай бұрын

    పద్మనాభం గారు మా కడప జిల్లా వాసి ఐనందులకు గర్వపడుతున్నాను

  • @sikhakolluvenkatasubbarao9733
    @sikhakolluvenkatasubbarao97332 күн бұрын

    Mahanubhavudu Manyasri Padmanabhan gariki maa Hrudhayapurvakamuga Vandhanamulu.great actor

  • @NASAPPAGARISANKARAREDDY
    @NASAPPAGARISANKARAREDDY3 күн бұрын

    Very very trazedy padmanaabham gari jeevitham, evari ki ragooda dani korukunnanu sir

  • @hvnarasaiah4970
    @hvnarasaiah49705 сағат бұрын

    పద్మనాభం గారు మా కడప జిల్లా వారు కనుక నేను చాలా. గర్వపడుతున్నాను నేను

  • @eswarareddytetala4919
    @eswarareddytetala49195 ай бұрын

    Sampadinchadam kastam,Adi nilabettukovadam chala kastam 😢

  • @telugunotout

    @telugunotout

    5 ай бұрын

    Great words

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti84165 ай бұрын

    చెరువు నిండుగా ఉంటే కప్పలు బెక బెక లు బోలెడు అదే చెరువు ఎండితే సొంత కప్పలు కూడా పార్టీ మారుస్తాయి😅😅😅

  • @jagannadharaomallajosyula5688
    @jagannadharaomallajosyula56885 ай бұрын

    It's a great video sir

  • @ravikota6711
    @ravikota671123 сағат бұрын

    🙏🙏🙏

  • @ravikumar-du8mg
    @ravikumar-du8mg5 ай бұрын

    గొప్ప కళాకారులు

  • @maringantikrishnamohan6975
    @maringantikrishnamohan69755 ай бұрын

    Wrong information please.i know him personally His daughters are my cousinss and our family best friends.He had reasonable funds till his end,and his movies like dévata used to pay good dividend at every re release

  • @madhusudhanrao2094
    @madhusudhanrao20945 ай бұрын

    Very tragedy story of padmanabam garu 😢😢😢😢😢

  • @user-so1if9uj5l
    @user-so1if9uj5l4 ай бұрын

    Simhadripuram .pulivendula .ysr district.geetangali sites 200 croes untaadi antaa ..present rates

  • @krishnak3033

    @krishnak3033

    3 ай бұрын

    Ante adi pedda ganja annmata.

  • @lakshmipathi3388
    @lakshmipathi33885 ай бұрын

    Hats off to u sir, great effort collected his life history Thu sir.

  • @naiduu.u.2309

    @naiduu.u.2309

    5 ай бұрын

    Yes ✔

  • @krishnamacharyuluch3370
    @krishnamacharyuluch33705 ай бұрын

    సినిమా జీవితం నిజ జీవితంలోకూడా ... లలితా శివజ్యోతి లవకుశ డబ్బులు... రహస్యంలో పోయినట్టు పద్మనాభం దేవత సినాడబ్బులు అలాగే పోయాయి. బాలును గాయకునిగా పరిచయం అదృష్టం చివర వరుకు కాచింది.. నేనేఅహహంకారం. బలిని పాతాళానికి పంపింది. యవ్వనం శాశ్వతం కాదు. అందుకే ఓల్డ్ ఏజ్ ఆశ్రమాలు నాకు ఈపరిస్థితి రాకూడదు అనే జ్ఞానంతో సహాయం చేస్తే అదే రక్షణగా ఉంటుంది.

  • @venugopalreddyyeduguri6403

    @venugopalreddyyeduguri6403

    5 ай бұрын

    Yes, Govt is implementing severa welfare programmes to the poor & needy. But, no govt so far bothered about OLD & DESTITUTEs. Every person in his life time has to pass through phase of OLD AGE which renders an individual who lead glorious life earlier , turns him immobile and helpless ,though with enough resources. Govt should include it as another welfare programme to set up old age homes at every mandal headquarters under maintenance of trusts formed( public+ private participation).

  • @Swarnalathagayani
    @Swarnalathagayani5 ай бұрын

    పాత స్వర్ణలత గురించి ఒకప్పుడు సినీ నేపధ్య స్వర్ణలత వీడియో చేయొచ్చు కదా

  • @kishorekumardarisi4277
    @kishorekumardarisi42772 ай бұрын

    పద్మనాభం గారు అపూర్వ టాలెంటెడ్ versatile artiste replacement leni superb actor విధి విచిత్రం విధి బలీయం

  • @medipurilatha4393
    @medipurilatha43935 ай бұрын

    ❤❤❤❤❤

  • @rithvikbellamkonda
    @rithvikbellamkonda4 ай бұрын

    Padmanabam garu railway track meedha food erukuntunte maa daddy frnd train shed lo engineer ga work chesthunaru ayanaku cinema lu choose alavatu ledhu edho rare ga choostharu evadu ra track meedha erukuntunadu anni choosthe asalu gurthupataleka poyaru ayan evaru abba anni ala choosthundaga meeru padmanabam garu kadha anni gurthupatti bojamnam pettaru next kontha kalam tharvatha ayanaki malli movie chances vachayi 2nd innings start chesa ahh tharvatha ayana producer mivies tesaru

  • @KBC1624
    @KBC16245 ай бұрын

    సిని ఇండస్ట్రీలో ఉంపుడు గత్తెలు ఆస్తి కాజేసారు

  • @dbsastry1431

    @dbsastry1431

    3 сағат бұрын

    Main Geetanjli

  • @KBC1624

    @KBC1624

    3 сағат бұрын

    @@dbsastry1431 ఆమె కూడా ఇప్పుడు లేరు. బ్రతికి ఉండగా నీతి వాక్యాలు పలికేది

  • @ch.7028
    @ch.70285 ай бұрын

    🙏🙏🙏🙏

  • @kothapalliashok8914
    @kothapalliashok89145 ай бұрын

    చాలా బాధగా ఉంది. ఆయన గారి పతనం కధనం వింటుంటే. 😮

  • @chakravarthiveeramachaneni9955
    @chakravarthiveeramachaneni99555 ай бұрын

    మద్రాస్ లో 14 ఇళ్ళు ఉండేవి ఒకప్పుడు ఆయనకు

  • @akondisubbusubbuakondi7433
    @akondisubbusubbuakondi74335 ай бұрын

    మహానుభావులు మాలాగా ఎవరు మా మా పరిస్థితి ఎవరికి రాకూడదని తారు రోడ్డు వేసినట్టు చెప్పారు

  • @ManojKumar-sf7cb
    @ManojKumar-sf7cb5 ай бұрын

    Indiscipline both in life and financially had resulted downfall.

  • @bhaskararaodesiraju8914
    @bhaskararaodesiraju89145 ай бұрын

    Devatha 1965 lo vacchindi.

  • @jagannamburi7883
    @jagannamburi78835 ай бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @s.p.prasad
    @s.p.prasad5 ай бұрын

    ,🙏🙏🙏🙏🙏🙏🥰😭💐🙏గ్రేట్.సార్

  • @punyakotikumarpunyakotikum4169
    @punyakotikumarpunyakotikum41695 ай бұрын

    జగమంత కుటుంబం నాది... ఏకాకి జీవితం నాది ఈ పాట ఆయన కోసమే రాశారేమో అనిపిస్తుంది... 🙏

  • @prasadrao1005
    @prasadrao10052 күн бұрын

    Padmanabhan Garu lostvaraku baaga Jeevin chadu ippudu Cheppinavanni Gacips Sorry

  • @catschanti293
    @catschanti2935 ай бұрын

    Ayyo papam

  • @stanleyvijayakumar
    @stanleyvijayakumar4 ай бұрын

    చివరి రోజు ల్లో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చిత్రపరిశ్రమలో నేడు దుష్టులు, దుర్మార్గులు చేరి పోయారని అన్నారు. నిజమేనేమో

  • @sahasradesigns
    @sahasradesigns5 ай бұрын

    😢

  • @venkateshbabu4876

    @venkateshbabu4876

    5 ай бұрын

    Yes. I think Sir had a sister in Atloor Cuddapah dist. He spent some days in every year. The information is wrong. Once He came to Rajampet also. He talked with funny tu o Rajampet people.

  • @Shan-sg7mm
    @Shan-sg7mm5 ай бұрын

    😢😢😢

  • @user-so1if9uj5l
    @user-so1if9uj5l4 ай бұрын

    Simhadripuram .pulivendula .ysr district

  • @bulusueshwarkumar1407
    @bulusueshwarkumar14075 ай бұрын

    Kondari jevithalu anthe. Padmanabham ki koduke setru putrudayyedu.

  • @SriramSiripurapu
    @SriramSiripurapu5 ай бұрын

    😔😔🙏🙏🙏🙏🙏🙏🙏

  • @madhusudanm4916
    @madhusudanm49165 ай бұрын

    💯🙏ఇలా ఎలా కానీ 🙏 మనిషి మనిషిగా మనం నేర్చుకోవలసింది ఎంతో వుంది 🙏💯 ప్రపంచంలో ఏంతో ఎత్తు లో ఉన్న పెద్ద వాళ్ళు ఎవరైనా సరే 💯🙏 వారు చేసిన మంచి కి మంచి జరుగుతుంది 🙏💯అదే విధంగా చెడు చేస్తున్నారు అంటే దాని పర్యవసానాలు ఇలాగే ఉంటుంది,💯🙏 చివరికి నేనైనా సరే 💯 ఇంతే సుఖం అయిన దుఃఖం అయినా అనుభవించి తీరవలసిందే 🙏💯

  • @Satyanarayana-tv2yd
    @Satyanarayana-tv2yd5 ай бұрын

    Some heroes earning crores. But some are earn nothing

  • @gundurao8577
    @gundurao85775 ай бұрын

    Nenu Aayana Voorivadini Chala Garvapadutunnanu

  • @Firozshaik-ih1xz
    @Firozshaik-ih1xz4 ай бұрын

    పదిమందికి అన్నం పెట్టిన అన్నదాత కు చివరికి అన్నం కరువు విధి ఆడించిన నాటకంలో బలి అయ్యారు పద్మనాభం గారు యేమిటో ఆ పరమాత్మ లీలలు

  • @user-xs4ey1qu2h
    @user-xs4ey1qu2h5 ай бұрын

    😢😢😢😢😢🙏🙏🙏🙏🙏🙏

  • @shaikmohammadsaifullah1893
    @shaikmohammadsaifullah18935 ай бұрын

    Bad luck

  • @rmcvolunteersecretariat
    @rmcvolunteersecretariat13 сағат бұрын

    please okka mata. DEVATA. MARYADA. RAMANNA. POTTI PLEADER etc. movies rights. evari. thaggarunnai. .? emdukunnai. ? teliste. comment. cheyyamdi.

  • @chalapathyrao7853
    @chalapathyrao78535 ай бұрын

    Punyakoti kumar Gari abhiprayame naadhi

  • @tulluruchalapathi9881
    @tulluruchalapathi98812 күн бұрын

    Dahanamuroju 5000 kattelaku chandalu etcharuantaru

  • @kirankumar-hy7gt
    @kirankumar-hy7gt5 ай бұрын

    Pellam pellame, talli talle. iddaru adavare, pellam kastam lo vunte vadilesi vere valatho bogalu enjoy chese avakasam vuntadi, but mother ala kadu, pillalu kastam lo vunte, etti paristitulo vadaladu. andaru wifes ala vundaru but most percent ala vuntaru. so take care you parents. treat them as you children.

  • @vatsalyabandaru9119
    @vatsalyabandaru91195 ай бұрын

    Sir meeru chakkaga cheptunnaru .kaani vattulu Leni chota vattulu petti cheptunnaru .pls take care of you modulation

  • @VenugopalraoChilla-in2re
    @VenugopalraoChilla-in2re5 ай бұрын

    Nenu as mahanatunni 1988 lo kalisi matladanu chenney lo ganta sepu aneka vishyalanu. Natonu na mitruni to.panchukovadam na adrustam ga bavisru meeku na abinandalu ma Jilla varu kavadam maku garvakaranammu

  • @madanmohan770
    @madanmohan7705 ай бұрын

    Veeri gurinchi evvaru bhaddha padanavasaram ledhu,,,,pogarekki own ga movies thiyyatam dheniki,,,,thana kompa thane padagotte list lo Eeyana kudaa okaru,,,gunapattam nerchukovaali migitha vaallu,,,,,

  • @sivabhargav8731

    @sivabhargav8731

    5 ай бұрын

    నిజమే ఓన్ గా సినిమాలు తీయటం తప్పే కానీ ఫస్ట్ లో హిట్స్ వచ్చాయి తర్వాత ఒకటి రెండు ఫ్లాప్ లు వచ్చాక తీయకుండా ఆపెసి ఉండాల్సింది. ఆ రోజుల్లో చాలా డబ్బును ఎలా మేనేజ్ చేయాలో చాలా మందికి తెలీదు

  • @bhaskarp9902
    @bhaskarp99025 ай бұрын

    Too sad

  • @srikanthhbk4210
    @srikanthhbk42105 ай бұрын

    Chenai lo site konthamandi vedhavalu dobbesaru vallu nasanamaipovali

  • @rajarapuswamy
    @rajarapuswamy3 күн бұрын

    అహంకారం, మదం, పొగరు ఎక్కువ. అందుకే అలా

  • @nirmalachallagundla5546
    @nirmalachallagundla55465 ай бұрын

    Even celebrities or normal persons think about future, other wise everyone face like this 😢😢

  • @vardhanreddynani8035

    @vardhanreddynani8035

    5 ай бұрын

    Ah aunu kadha madam nirmalachallagundla5546 hi madam how are u I'm really loving so u much ma im not fake boy ok na

  • @nirmalachallagundla5546

    @nirmalachallagundla5546

    5 ай бұрын

    @@vardhanreddynani8035 🙏🙏

  • @gantavinobhareddy4549
    @gantavinobhareddy45495 ай бұрын

    Yidhey Kaliyuga sathyam Mana Daurbhagyam Unnathanga Unna Dabbulanu Manchi Dabbulu Vachu Plans Vesukovaali Neti Pettubadulu Kaavaali Bhavishyath Adhaaralu

  • @ambatipudiv.l.narasimham2899
    @ambatipudiv.l.narasimham28995 ай бұрын

    All brahmin actors had miserable life in the end This is a known fact

  • @kishenraol5826
    @kishenraol58265 ай бұрын

    Great actor.,

  • @ad8943
    @ad89435 ай бұрын

    Ee natulaku em maaya rogamo ? Anta sampadistaru tama bhavishattuku enduku dabbulu daachukoru. Mahanati Savitri anavasaranga direction antu cinemalu teestanantu mottam naashanam chesukunnaru.

  • @sivabhargav8731

    @sivabhargav8731

    5 ай бұрын

    నాకదే అనిపిస్తోంది చిన్న teacher software jobs chese maname inni plans vesi migilistaam veellaki kotlu popularity vastundi kaani enduku antaa pogottukuntaaro telidu

  • @narasingaraj7689
    @narasingaraj76895 ай бұрын

    He has three wives. Is it correct or false.?

  • @user-so1if9uj5l
    @user-so1if9uj5l4 ай бұрын

    Ayyana vesanala valla loss ayyadu life lo

  • @sampurnadanielvasa8508
    @sampurnadanielvasa85085 ай бұрын

    DEVUDOO TELIVEETHO JEEVINCHAMANEE YEE LOKAMLOO KEE PAMPEETHEE SAREAYEENA GUIDENCE LEHKHAY CHEEVAREEN DASHALOO YEVAROO LEHKHA MARANICHADUM CHALA BHADAH KARAMUGHA UNDEE MANCHEE MANASHEE CHIVAREEDASHALO YEELA JARAHHADU BARINCHA LEYNEE BADAHKARAM

  • @cherukukalpana3442
    @cherukukalpana34425 ай бұрын

    Aayana koduku help cheyyaleda

  • @malyalavenkataramana7011
    @malyalavenkataramana70115 ай бұрын

    ఎన్టీఆర్ పీలెచే అస్తులూ ఎచదు

  • @dupamramakrishna
    @dupamramakrishna5 ай бұрын

    🙏🙏🙏

  • @shaikmohammadsaifullah1893
    @shaikmohammadsaifullah18935 ай бұрын

    Bad luck

Келесі