కళామతల్లి తొలిబిడ్డ చిత్తూరు నాగయ్య ఆఖరి రోజులు | Actor Chittoor V Nagaiah Biography | Telugu NOtOut

Ойын-сауық

కళామతల్లి తొలిబిడ్డ చిత్తూరు నాగయ్య ఆఖరి రోజులు | Actor Chittoor V Nagaiah Biography | Telugu NOtOut
chittoor nagayya, who did his debut film gruhalakshmi in the year 1938, from B N Reddy Direction.
chittoor v nagaiah, who worked with sr ntr for ramu movie (ra ra krishnayya song old telugu ), and lavakusa (as valmiki ), and he worked in telugu movies like bhaktha pothana movie telugu old and ch v nagaiah, did telugu movies like devatha old , and he worked for tyagayya movie and also ramadasu movie telugu.
chittoor nagaiah also worked with anr for several telugu films, anr, who worked for devadasu movie telugu old and devadasu malli puttadu movie telugu old and mayabazar movie telugu old and keelugurram movie.
chittoor nagayya also worked with superstar krishna movies. superstar krishna, who worked for telugu movies like padi pantalu, bangaru bhumi movie telugu old and nagaiah worked with sobhan babu for sampoorna ramayanam movie telugu old.
please watch full video about v nagayya last days and biography,

Пікірлер: 129

  • @yhariharaprasad4375
    @yhariharaprasad437515 күн бұрын

    మహానుభావులు శ్రీ చిత్తూరి నాగయ్య గారి కి నమస్కార కృతజ్ఞతలు 🌹🥀🙏 అందరి లో గోప్ప వారు. దానధర్మాత్మ మహా కీర్తి శాలి. No 1 Super Star ⭐✨⭐ అపర రమణులు 🌹🥀🙏 OK Sir by Hari Master C/ o SriHari'S Academy VakalPudi, KaKiNaDa Dt, AP.

  • @venkatvedula793
    @venkatvedula793Ай бұрын

    కళ కళ కోసమే కానీ కాసుల కోసం కాదు అని త్రికరణ శుద్ధిగా నమ్మిన మహానుభావులు శ్రీ నాగయ్య.

  • @varaprasadkodela7966
    @varaprasadkodela79664 ай бұрын

    నాగయ్య గారి నటన అద్భుతం,

  • @pattandariyavali2005
    @pattandariyavali20054 ай бұрын

    ఆస్తి ఉన్న లేకపోయి కింగ్ మేకర్ నాగయ్యే 🙏🏽🙏🏽🙏🏽🙏🏽👌👍కొంత దాసుకుంటే బాగుండేది

  • @saradapedapenki6241
    @saradapedapenki62414 ай бұрын

    తనకుమాలినధర్మంచేయగూడదు ......స్వయంకృతాపరాధం

  • @ramachandraraolakshmi9913
    @ramachandraraolakshmi99134 ай бұрын

    మంచితనం మానవత్వము వుంటే అనము అడుక్కుంటే ఒక్క మెతుకు విడల్చరు నేను 5గురికి అప్పు ఇచ్చిన 1991 లో raajeevagandi చనిపోయినప్పుడు 200రు అన్నానికి mokamu వాచిపోయింది కూతురు కూడా ఇంట్లో మొత్తం తీసుకుపోయింది పెండ్లి సమయములో 25 సం పేదరికము ను దగ్గరనుండి అనుభవించాను 2015 నుండి కలిసివచ్చింది వుంటే నావద్ద లేకపోతే బ్యాంకులో సొమ్ము అలా జాగ్రత్త పడితే ఇవ్వాళ సుఖముగా వున్నాను కొడుకులు కూతుళ్ళు కూడా సహాయం చేయలేదు కావునసాయం చేయండి పక్షులకు జంతువులకు అన్నం తవుడు బెల్లం పక్షులకు గింజలు పెట్టండి అంటే గానీ మనుష్లైన పిశాచాలను పోషించకందిప్లేస్

  • @vutukururamana3213
    @vutukururamana32134 ай бұрын

    అందుకే డబ్బుని నిర్లక్ష్యం చేయకూడదు పొదుపు చేయాలి

  • @nagarajpasam
    @nagarajpasam11 күн бұрын

    యోగి వేమన సినిమాలో చిత్తూరు నాగయ్య గారి నటన❤

  • @harishankarmanne2503
    @harishankarmanne25034 ай бұрын

    నిజ జీవితంలో కొంత మందికి రెండు చేతులతో నమస్కారం మాత్రమే పెట్టగలం 🙏🙏🙏

  • @NarasimharaoMallavarapu-xw1ol

    @NarasimharaoMallavarapu-xw1ol

    2 ай бұрын

    2:56 m

  • @NarasimharaoMallavarapu-xw1ol

    @NarasimharaoMallavarapu-xw1ol

    2 ай бұрын

    3:15

  • @pattandariyavali2005
    @pattandariyavali20054 ай бұрын

    మంచి హీరో నాగయ్యే

  • @pentakotaramarao9410
    @pentakotaramarao94104 ай бұрын

    ధన్యజీవులు అంతే.

  • @umasharmavittapu8381
    @umasharmavittapu8381Ай бұрын

    మళ్ళీ మంచి గొప్ప ఇంట్లో పుట్టి వుంటారు. చేసిన పుణ్యం వూరికే పోదు.ఆ రాముడే చూసుకుంటాడు.👃

  • @kothapalliashok8914
    @kothapalliashok89144 ай бұрын

    Ntr,anr, bhanumathi garu sitam tyagaiah gari ki gouravam icharante ayana garu asadhyudu

  • @vijayaprasadputtagunta4481
    @vijayaprasadputtagunta44812 ай бұрын

    ఆ రోజులలో చాలా మందికి డబ్బు నిర్వహణ తెలియక విపరీతంగా దాన ధర్మాలు చేస్తూ ఏమీ మిగిల్చుకోని దయాలురు 🙏

  • @vishnuraff2581
    @vishnuraff25814 ай бұрын

    Mahanubavudu 🙏🏼🙏🏼🙏🏼

  • @venkatrajuchallagali649
    @venkatrajuchallagali649Ай бұрын

    నాగయ్య గారు కలియుగ దాన కర్ణుడు నిజమైన భారత రత్నము

  • @venkatrajuchallagali649

    @venkatrajuchallagali649

    13 күн бұрын

    ఇప్పుడు ఉన్న హీరోలు prexakula దయ వల్ల కోట్లు సంపాదించిన పిల్లికి బిచ్చం వేయరు ఎంగిలి చేతి తో కాకిని కూడా tolaru నాగయ్య గారు కలియుగ దాన కర్ణుడు ఆయన కాలి gootiki కూడా ఇప్పటి హీరోలు sariporu ఎంతసేపు ఖానా peenaa మజా udaanaa అంతే

  • @raghuramkonkepudi6293
    @raghuramkonkepudi62934 ай бұрын

    He left this world as poor person in commoners perspective but it is not the case considering that how many poor people were benefyted by his magnonimity. He reached Jagamele 'Parmatma' in great honour.

  • @venkatasriramamurthybomman7329

    @venkatasriramamurthybomman7329

    4 ай бұрын

    ఆయన వల్ల బాగుపడ్డ వారి గురించి కూడా చెప్పాలి

  • @haneeshmvns271

    @haneeshmvns271

    4 ай бұрын

    @@venkatasriramamurthybomman7329 of

  • @rajujaanu4473
    @rajujaanu44734 ай бұрын

    90% percent ending stage life andrivi alage untai.....great actor s...😢

  • @kothapalliashok8914
    @kothapalliashok89144 ай бұрын

    Super story sir ❤

  • @arunachalasiva122
    @arunachalasiva1224 ай бұрын

    ఆయన కొన్ని రోజులు అరుణాచల లో రమణ మహర్ష ఆశ్రమ్ లొ గడిపారు

  • @telugunotout

    @telugunotout

    4 ай бұрын

    Avunandi.. thank you

  • @seshagirirao9363
    @seshagirirao93634 ай бұрын

    THANKS SIR

  • @nirmalachallagundla5546
    @nirmalachallagundla55464 ай бұрын

    He is a fantastic Actor in old movies. Even he is Celebrate or Normal Person every one must and should think about future, otherwise in old age everyone face lot of problems without money. Without money we can’t survival in this society. Moral and ethics are very important for every human being, but money is also very important to live happily in old age. 😮😮😢😢😢 He is very very Great Human Being Nagaiah garu 🙏🙏🙏🙏🙏

  • @srikrishna1106
    @srikrishna11064 ай бұрын

    Mahanubhaulu.🙏🙏🙏

  • @suryaharanathamurthypolapr2301
    @suryaharanathamurthypolapr23014 ай бұрын

    Atti machitanam kuuda panikiradu nice information

  • @-sanathanadharmam752
    @-sanathanadharmam7524 ай бұрын

    Ne perantanna - Nagaiah Garipai oka video cheyadm - chala santhosham Anna 🥰🙏

  • @balakrishnakommalapati3883
    @balakrishnakommalapati38834 ай бұрын

    Great person ..acting wise . Chacter wise also

  • @user-tb1jt1qs5y
    @user-tb1jt1qs5y2 ай бұрын

    చాలా బాగుంది మరియు చాలా విషా దకరం.

  • @narasingaraomedepalli7361
    @narasingaraomedepalli736115 күн бұрын

    Super

  • @kdurgavaraprasadarao
    @kdurgavaraprasadarao4 ай бұрын

    As Valmiki in Lava Kusha lived on the role. NTR as Krishna, Nagaiah as Valmiki, Kantha Rao as Naradudu no one can replace them.

  • @Kollavenkateswararao-xo4qy
    @Kollavenkateswararao-xo4qy4 ай бұрын

    Realy great

  • @ramaprasadpallavalli8545
    @ramaprasadpallavalli85454 ай бұрын

    Wowsuper ❤😊

  • @pydisettydasari8674
    @pydisettydasari86744 ай бұрын

    Jai shree Ram Krishna 🙏🙏🙏

  • @ganeshneelayavalasa8336
    @ganeshneelayavalasa83364 ай бұрын

    Legends,,,,Savitri Amma,nagayya sir....May their soul rest in peace.....Life is drama..we are in the puppets of lord venkateswara

  • @sudhasurampudi6263
    @sudhasurampudi62634 ай бұрын

    👌👌👌

  • @krishnaraojournalist
    @krishnaraojournalist28 күн бұрын

    మహానుభావుడు

  • @sandhyabonthala1840
    @sandhyabonthala18404 ай бұрын

    అతి మంచితనం కూడా అనర్థదాయకమే కదా తనకు మాలిన ధర్మం మొదలు చెడ్డ బేరము అంటారు అది కూడా తెలియకుండా జీవించారా ఆ పెద్దాయన? దానధర్మాలు చేసి ఊరందరినీ ఉద్ధరించిన ఈ వ్యక్తి కుటుంబ సభ్యులను బిచ్చగాళ్లను చేయడం ఎంతవరకు కరెక్ట్ ?వీరిని చూసి నేర్చుకునేది ఏముంది చెప్పండి? భవిష్యత్తు పట్ల,జీవితం పట్ల జాగ్రత్త లేకుండా జీవించడం నేర్చుకోవాలా వీరి నుండి? అయినా నాకు తెలియక అడుగుతాను నాన్నా,అప్పా అని పిలిచిన వాళ్ళు ఇదే రామారావు గారు, నాగేశ్వరరావు గారు లాంటి వారు ఆయనకు ఆర్థిక సహాయం చేసి ఆదుకో లేకపోయారా?కేవలం లిప్ సింపతి దేనికి పనికొస్తుంది? మరి ఇంత మంచి వాడికి దేవుడు ఏం చేశారు చెప్పండి? జీవిత కాలం ఎంత కష్టం,వృద్ధాప్య దశలో కష్టం.వారి మంచితనానికి దక్కిన ఫలితం అదేనా? ఇలాంటి వారి చరిత్రలు విన్నప్పుడు దేవుని మీదే నమ్మకం పోతుంది.సో జీవితంలో ప్లానింగ్ చాలా అవసరం,అలా లేకపోతే దారిద్య్రాన్ని అనుభవించాల్సి వస్తుంది అనేది మాత్రం వీరి జీవితం నుంచి మనం గ్రహించవచ్చు

  • @79549you
    @79549you4 ай бұрын

    Excellent presentation 👍👋👋👋

  • @KrishnaMurthy-qb3mk
    @KrishnaMurthy-qb3mk4 ай бұрын

    Great actor

  • @doraikannu5647
    @doraikannu56474 ай бұрын

    Excellent Explanation sir About Nagaih biography.

  • @narasingaraomedepalli7361
    @narasingaraomedepalli736115 күн бұрын

    Mahaanubhaavudu

  • @GSrinivasaRao-bx9md
    @GSrinivasaRao-bx9md3 ай бұрын

    Mahatmulu

  • @rameshbusetty
    @rameshbusetty4 ай бұрын

    ఎప్పటికీ చిత్తూరు నాగయ్య గారు చిరస్మరణీయులు. తను పుట్టింది రేపల్లె అయినా చిత్తూరులో పెరిగినందున తను చిత్తూరు నాగయ్య గా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న మహానుభావుడు. కించిత్ గర్వంగా కూడా వున్నది చిత్తూరు జిల్లా వాసులకు. ఆయనకు నా పాదాభివందనాలు.

  • @ChigurlaSekhar-dm2xl
    @ChigurlaSekhar-dm2xl4 ай бұрын

    Leagandery ❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤

  • @munigalavenkataramana628
    @munigalavenkataramana6284 ай бұрын

    ❤❤🎉❤❤

  • @sudharasanamraju
    @sudharasanamraju4 ай бұрын

    💐🙏

  • @sreelakshmiprabhala9291
    @sreelakshmiprabhala92912 ай бұрын

    ముగ్గురు భార్యలు అన్నారు. వారి పేర్లు ఏమిటి? వాళ్లు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఎలా ఉన్నారు? వారి పిల్లల పేర్లు ఏమిటి? ఈ వివరాలు ముఖ్యం.

  • @dr.lakshmiprameelakoneru9314
    @dr.lakshmiprameelakoneru93144 ай бұрын

    🙏🙏🙏🙏🙏

  • @ravikota6711
    @ravikota671123 сағат бұрын

    🙏🙏🙏🚩

  • @anilm.v.a.k9624
    @anilm.v.a.k96244 ай бұрын

    The Legend actor

  • @kishorekk4482
    @kishorekk4482Ай бұрын

    Many thanks to you for this great video, but the background commentary is TOO FAST, it has to be slow.

  • @trsreenivas2973
    @trsreenivas29732 ай бұрын

    అందరూ ఇహం లో బాగా ఆంభావించి పరం లో కష్ట్పడతారు. కొంత మంది అన్నీ ఇక్కడే అనుభవించి పరం లొకి వెళ్ళిపోతారు.

  • @rajarapuswamy
    @rajarapuswamy2 ай бұрын

    మంచి రసికుడు అన్నమాట. డబ్బును నిర్లక్ష్యం చేసి రాజనాల,పద్మనాభం,కాంతారావు, ఘంటసాల ,సావిత్రి ఇలా ఎందరో. పడ్డారు. సినిమా రంగం అంటే మోసాలకు నిలయం చాలా గొప్ప నటుడు. విధి విచిత్రం

  • @venkatavijayalakshmivarana5887
    @venkatavijayalakshmivarana58874 ай бұрын

    మరి చూసిన తమ్ముడు ఏమైనాడు.దగ్గిరవాళ్ళు , చుట్టూ తిరిగే స్టార్ హీరోలు ఏం చెయ్యలేదా

  • @ryna456bheema
    @ryna456bheema4 ай бұрын

    🙏🙏🙏maha natuniki padabhi vandanam

  • @jayachandaravula6205
    @jayachandaravula620519 күн бұрын

    Not only that, he has helped many people without publicity. Which we came to know after his death. He had donate to poor student's education.

  • @kothapalliashok8914
    @kothapalliashok89144 ай бұрын

    Script powerful ga undi. voice bagundi. Ayana garu na naitive place repalle ani me dwara ne telisindi 😢

  • @telugunotout

    @telugunotout

    4 ай бұрын

    Thank you

  • @vakanaga1047
    @vakanaga10474 ай бұрын

    Nagaiah is a legend...

  • @sitharamamurty9666

    @sitharamamurty9666

    4 ай бұрын

    నాగయ్య, possibly the greatest actor this country produced I may claim ainor role in his getting audience with the then President, Dr Rajenddraprasad and screening of Tyagaiah before the President Ultimately , he got The Padmasri award of Padmasri .Anantasayan Iyengar helped A great Person 9:11

  • @thyagarajlahsettypnthyagar3458
    @thyagarajlahsettypnthyagar345823 күн бұрын

    ಜೀವನ ಅಂದ್ರೆ ಅಷ್ಟೆ ಬಿಡಿ ಸರ್

  • @konijetichandrasekhar8049
    @konijetichandrasekhar80494 ай бұрын

    అవును

  • @mallikharjuanaraovedula9466
    @mallikharjuanaraovedula94664 ай бұрын

    Verri Brahmadu ! Nagayya garu!

  • @vijayachamundeswarideviyad9525
    @vijayachamundeswarideviyad95254 ай бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Yeduguri45-xc8jm
    @Yeduguri45-xc8jm4 ай бұрын

    He lived in YOGI VEMANA role.

  • @venkataramanareddy2993
    @venkataramanareddy29934 ай бұрын

    ithani jeevitham cenemaga ravali

  • @chakrichakravarthi746
    @chakrichakravarthi7464 ай бұрын

    Why these legends with somuch life experience could not study about how life Ventures is inexplainable.!!.

  • @Seshu-ks5eb
    @Seshu-ks5eb4 ай бұрын

    Chala dukkamvastundi vintunte 😭 etuvanti mahanu bavulu manvaruga janmichadam mana adrustam veeru mana sotu mana aasthi .cheppukovadaniky yentha bagundhi

  • @dwaramsri
    @dwaramsri4 ай бұрын

    Money is Goddess Lakshmi,becareful before donating it.

  • @user-pf8uw4ks3y
    @user-pf8uw4ks3y5 күн бұрын

    Very sad.

  • @vishnuraff2581
    @vishnuraff25814 ай бұрын

    Rafi garu mi chetho Apple pallu ivvandi chalu anadam ante mamulu mata kadhu..

  • @telugunotout

    @telugunotout

    4 ай бұрын

    Yes, that is the greatness of Rafi sir and Nagayya Sir. Thank you for ur nice words

  • @DasariSatish-nj1bt

    @DasariSatish-nj1bt

    4 ай бұрын

    ​@@telugunotoutÀaàp0a

  • @Anakalalucky
    @Anakalalucky4 ай бұрын

    💯💯💯💯💯🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @sandhyasrinivasalu9742
    @sandhyasrinivasalu97423 ай бұрын

    Chitturu nagayya garu Hyderabad lo nallakunta lo vunna ramalayaniki vachinappudu nagayya faring cause bhagyam kaligindi aayana 1965 lo vacharu. Nagayya gari vadda autograph tisukunnau

  • @sriramraochengal6827
    @sriramraochengal68273 ай бұрын

    Nagaiah gari jeevitha gadha ee tharam cinema vallaki kanubippu kaliginchali.

  • @donthiindira9697
    @donthiindira96972 ай бұрын

    Manchi Rama bhaktudu Nagaiha

  • @sreenivasaraokapuganti2851
    @sreenivasaraokapuganti28514 ай бұрын

    In olden days many actors for any reason suffered in old age.

  • @user-lg2rx9fk3j
    @user-lg2rx9fk3jАй бұрын

    Goppa Natudu chira smaraneeyanam

  • @yadavallivenkateswarlu1341
    @yadavallivenkateswarlu134127 күн бұрын

    తెలిస్తే కన్నీళ్లు వస్తాయ్ అని అంటావు నీకా

  • @HanumanVish0055-nt8hf
    @HanumanVish0055-nt8hf3 ай бұрын

    Iam very sorry nagaya garu

  • @user-sp8wz9zr4d
    @user-sp8wz9zr4d4 ай бұрын

    🎉.. The first generation Hero.... Salute to....

  • @telugunotout

    @telugunotout

    4 ай бұрын

    Nice words

  • @umasharmavittapu8381
    @umasharmavittapu8381Ай бұрын

    ముగ్గురు భార్యలు లేరు కదండీ.ఒకరు పోతేఇంకొకరిని చేసుకున్నారు అని వీడియో లో చెప్తున్నారు.అంతటి మహా నటుణ్ణి ,మహానుభావుని చూడలేక పోయాను.వింటుంటే చాలా బాధగా వుండి

  • @tulluruchalapathi9881
    @tulluruchalapathi98814 ай бұрын

    V I d i ratha

  • @sreeharikomara4576
    @sreeharikomara45764 ай бұрын

    Too speed narration.... konchem nidaanamga matladi vunte bagundedhi....

  • @-sanathanadharmam752
    @-sanathanadharmam7524 ай бұрын

    Nagiah gaari kutumbeekuku yevaru lera

  • @ACJambulingappa
    @ACJambulingappa4 ай бұрын

    Mahanubhavuduvnagaiah 🎉😂🎉😢😮😅😊

  • @manjulaavadhanam2924
    @manjulaavadhanam292414 күн бұрын

    Rong information of surname i myself related to him

  • @CosmicLion777
    @CosmicLion77716 күн бұрын

    Anduke bhajana mandali vallatoni jagratta gaa undaali

  • @bapiraju8315
    @bapiraju8315Ай бұрын

    Vasudeva

  • @user-hl8ew7lb1g
    @user-hl8ew7lb1gАй бұрын

    👃👃👃

  • @vatsalyabandaru9119
    @vatsalyabandaru91194 ай бұрын

    Breathe teeskuni matladamdi sir

  • @butchaiahyadavrajarapubutc4559
    @butchaiahyadavrajarapubutc45592 ай бұрын

    Butchaiah yadav sMD 5:08

  • @saradapedapenki6241
    @saradapedapenki62414 ай бұрын

    ముగ్గురూ భార్య వుంటే జీవితం ఇంకా ఎలా బాగుంటుంది సార్.

  • @venkatasriramamurthybomman7329

    @venkatasriramamurthybomman7329

    4 ай бұрын

    ముగ్గురూ ఏక కాలంలో లేరు. ఒకటి, రెండవ వారు చనిపోయిన తర్వాత 3వ పెళ్ళి

  • @VaraprasadYenumula

    @VaraprasadYenumula

    4 ай бұрын

    😅😮​

  • @vijayav8957

    @vijayav8957

    4 ай бұрын

    భక్త పోతన లో చాలా బాగుoటారు,

  • @padmapriyarajavarapu514
    @padmapriyarajavarapu5144 ай бұрын

    Dabbunna NTR chivari rojullo rakayaatanapadi manassamti leka gunde aagipoyimdi.sobhan ante,nagesvara rao wife digulu,Krishna gaaru kooda wife digulu to maanasikam gaa kumili kumili poyinavaare.yento jeevitam yevvaroo happygaa poledu.chandramohan gaaru Krishnam raju gaaru tappa

  • @indiradeviyadavalli2214
    @indiradeviyadavalli22142 ай бұрын

    తనకు మించినదానం మొదలు చెడ్డ బెరము అని ఊరికే అన్నారా!

  • @srimannarayanavangala8221
    @srimannarayanavangala82214 ай бұрын

    అమ్మాయిల పిచ్చి ఎక్కువ అని చాలా పుస్తకాలలో చదివాను

  • @-sanathanadharmam752

    @-sanathanadharmam752

    4 ай бұрын

    Thappu Anna - ayana mahanubhavudu ala anakandi 🙏

  • @jayachandaravula6205
    @jayachandaravula620519 күн бұрын

    I am indeed very sorry to see this video, which is full of wrong information about the veteran and legendary film actor, singer, music director and a director. He is the first South India film actor to receive Padmashri. He never suffered poverty at the last days of his death. He passed away due to renal failure. నేను వారి మరదల కొడుకును. So please do not give false information about a legendary artiste without ascertaining true facts.🙏🏽

  • @user-kg6kf1mv8w
    @user-kg6kf1mv8w4 ай бұрын

    Lessa palikitivi Saradapedapenki

  • @SubbaiahMannam
    @SubbaiahMannam4 ай бұрын

    ఓక౬బా

  • @kothapalliashok8914
    @kothapalliashok89144 ай бұрын

    Voice over anta speed ga avasaram ledu

  • @rambabumaddi7739
    @rambabumaddi77392 ай бұрын

    Pavan kalyan, though having 3 Wives like Late Nagaiah has to take a leaf out of the tragic end of the great LEGENDARY and adopt a positive attitude instead of emotional and UGLY swinging and irritating Dances before the Electorate on the account of 2024 Elections.

  • @user-xn2eh6wb7e
    @user-xn2eh6wb7e4 ай бұрын

    Film industry lo Brahmans andaru chivaraku ilage adukkuthintaaru. Swayamkrutham. Rendu chethula daanam chese parama pedarikam anubhavinchi poyadu. Anduke manushuluku sahayam cheyya kuudadu.

  • @ranisrinivas3536
    @ranisrinivas35362 ай бұрын

    Yevvaru Nagaiah gari gurinchi negative ga matlade arhatha vundtaara, eyana entha goppaarante eyana chesina bhakthi cinemalu veekshinchi Balayogi garu adhe andi mummadiaram balayogi ga mararu mariyu Blayogi gari goppatanam gurinchi entha cheppina takkue. Yevaro mitrulu eyanaki ammayula pitchi ani comments lo pettaru kani tana tappuni telusukuni baryaga marchukunna vari kanna inka evaru vuntarandhi, oka vela antha ammayula pitchi vunte Banumathi garu lechi ninchuni gauravam ivvakunda mogam meede chi anagalige samardhatha dairyam Bhanumathi gariki ledhantaara.

  • @Pvna-nh7ui
    @Pvna-nh7ui2 ай бұрын

    విలాసహృదయం కాదు విశాలహృదయం !

Келесі