తొలి మహానటి కన్నాంబ ఆఖరి రోజులు | Actress Kannamba Untold Biography | Old Actors | Telugu NotOut
Ойын-сауық
తొలి మహానటి కన్నాంబ ఆఖరి రోజులు | Actress Kannamba Untold Biography | Old Actors | Telugu NotOut
telugu tamil old actress, first lady superstar kannamba, who worked for daksha yagnam movie telugu, and she worked as a mother for ntr, anr and mgr movies.and kannamba worked for telugu movie harischanda and draupadi vastrapaharranam movie telugu and kannamba worked with actor chittooru nagayya for ramadasu movie and gruhalakshmi movie telugu old. and actress kannamba worked with actor sv rangarao for several telugu films like thodi kodallu and daksha yagnam movie telugu old and kannamba worked with actress savitri and suryakantham and she worked with actress anjali devi for lavakusa movie telugu. and kannamba worked with actor anr for mugguru marateelu and palnati yuddham movie telugu old. and actress kannamba worked with actor ntr for rajamakutam movie along with actress rajasulochana. and producer kadari nagabhushanam , who was kannamba husband, their movie was srikrishna tulabharam movie.
please watch full video for more details
Thank You
Telugu NotOut
Пікірлер: 82
ఆ గొప్ప తల్లిని స్మరించుకుంటూ ఆమె పాదాలకు నమస్కరిస్తున్నాము. ఆమె ఎక్కడున్నా ఆమె ఆత్మకు శాంతి కలగాలని దేవుని ప్రార్ధిస్తున్నాము.
లవకుశ చిత్రంలో రాముని తల్లిగా కన్నాంబ గారి నటన అత్భుతం.
మీ రచన, భావోద్వేగంతో మీరు మాట్లాడిన తీరు ఆ మహానటి కి నిలువెత్తు నివాళి పట్టింది...ఇంతకంటే గొప్పగా ఆమె గురించి ఇంతకుముందు ఎవరూ చెప్పలేదు... కన్నాంబ తెలుగు నటీమణుల్లో కోహినూరు డైమండ్. తెలుగు మాత్రమే గాక తమిళంలో ఆమె మాట్లాడే తీరు వింటుంటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. కన్నాంబ, ఎస్వియార్, సావిత్రి, సుశీల లు మా తెలుగువారం టే తమిళులు మనతో కయ్యానికొస్తారు... వెండి తెరమీద వెన్నెలలు వెదజల్లి ఊర్థ్వ లోకాలకు వెళ్ళిపోయింది ఈ సరి సాటి లేని కళాచంద్రిక... మళ్లీ ఎప్పుడో, ఎక్కడో ఈమె పునరుత్థానం....
@telugunotout
5 ай бұрын
Such a great telugu words from you.. thank you so much.
తోడికోడలు, ఆత్మ బంధువు, దక్ష యజ్ఞం లాంటి చిత్రాల లొ తనదైన అద్భుతమైన నటనతో మహానటి అన్న పేరు సార్ధకత సాధించిన గొప్ప ఆర్టిస్ట్.
@telugunotout
5 ай бұрын
Nice words
@ravindranaiduveerapalli3130
5 ай бұрын
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@adinarayanashetty1465
5 ай бұрын
😊😅@@telugunotout
@parimalahubli5996
4 ай бұрын
¹¹1@@telugunotout
@mallikarjunaprasadgrandava8720
Ай бұрын
😅 0:14 😂😅😅mz😅.m😅mm@@adinarayanashetty1465
గొప్ప నటి మంచి మనసు భక్త రామదాసు ఆవిడ ఆఖరు చిత్రం 13:03
First మహానటి ❤️❤️❤️🙏🏽🙏🏽
తోికోడళ్ళు దక్షయజ్ఞం ఆడపెత్తనం ఇలా ఎన్నో movies వున్నాయి డైలాగ్ డెలివరీ ఫేస్ ekspirens గానీ supar తల్లి గా అత్త గా ఏ పాత్ర ఐనా మెప్పించగల సహజ నటి కన్నాంబ గారు ఇ లాంటి వారికి అవార్డ్ లే అవసరం లేదు ఎందుకంటే ఈ తరంలో కూడా అభిమానులు వున్నారంటే ఈ పద్మా లు డాక్టరేట్ లు అన్ని దిగ దుడుపే i love కన్నాంబ అమ్మ❤
అద్భుత నటీమణి శ్రీమతి కన్నాంబ గారు... గంభీర స్వరం ఆమెకు సొంతం...
Pasupuleti.Kannamba 🙏🙏🙏
Kannamb no 1 acter
కన్నాంబ గారు చాలా గొప్ప నటి ఒక తల్లి గా ఒక అత్తగారు గా చాలా బాగా నటించారు 👏 అద్భుతమైన నటనా 👌
@telugunotout
5 ай бұрын
Yes.. great actress
కంచు కంఠం అద్భుతమైన నటన కు నివాళి 🙏🙏🙏
VERY NICE EXPLANATION ABOUT A GREAT PERFORMER AND A GREAT HUMAN BEING BUT VERY SAD TO HEAR ABOUT HER ENDING
@telugunotout
5 ай бұрын
Thank you.. great actress
Thanks for good and rare vedio
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏maha nati kannamba gaaru
Dialog delivery eeme tharuvathe evaryna, manchi actress
She is great actress in golden era of Telugu movie
@telugunotout
5 ай бұрын
Nice words
చిత్ర సీమ లో ఎంతో మందికి అన్నం పెట్టి, చేయూత నిచ్చి ఆదుకున్న మహా మనీషి కన్నాంబ గారు.
@telugunotout
5 ай бұрын
Yes.. thank you
Great actress
Great Actor 👏
Thank you Sir to the real updated story. Very good video
@telugunotout
5 ай бұрын
Thank you..
Great respect legend heeroin mahanati kannaamba... from Telugu Telangana state
GrateActor
Excellent ❤❤❤❤
GREAT HUMANITARIAN ACTRESS INCLUDING NAGAIAH.
Her dialogue delivery is unbeatable , A LEGEND 🌺
Great
Veera Pratap Dubbing movie was amazing ☘️with her dialogues
మళ్లీ అలాంటి వ్యక్తి రాలేదు 13:03
❤❤❤
Golden heart 💛
Great actress.na bhuto na bhavishyath
Legendary.actress.kannambagru.nodoubtatall.
Chala Goppa Natana Raja Makutam Top Action
@telugunotout
5 ай бұрын
Yes..
@srinivaschilaka5604
5 ай бұрын
Great Actor Andi Tq
Senior mahanati
kannamba gaaru kattinchina Rajarajeshwari ammavari temple netiki Kadapa lo vundhi 👏🙏
YOU CAN WITNESS HER GREAT ACTION I RAAJAMAKUTAM,.....
Namaskar
super heartful real true explenation sir
@telugunotout
5 ай бұрын
Thank you very much
Great lenjder sctor kNnambagaru
🙏🌼
❤🎉🎉❤❤
🙏🙏🙏🙏
Om Shanthi mam
Kannamba and savitri both are legends in their own ways. ❤ 5:22
🙏thanks for your great inputs about our legendary Madam Kannamba🙏🙏🙏got to know many things from my father Ramanjaneyulu (who played his dramatic roles along many yesteryear legends) and your channel am wholeheartedly convey my regards 🙏🙏🙏
@telugunotout
5 ай бұрын
So nice of you.. thank you so much
Neither State Government nor the Center honored her very sad 13:03
GREAT ACTRESS IN ANDHRA PRADESH
For those starts, there is no death.
ఆఖరి రోజులు అందరికీ ఈ మధ్య ఇలాగే ఉంటున్నాయి😅😅😅
Telugu tera Manideepam.
Goppa nati
Dahanam chesthamu kada
Rani act cheyal meeru i ee movie ante avida own original jewelry vesuku vachevaru and watch kuda wrist ki kakunda hand muscle part untadhi ga akkada pete varu watch
thoti actor tagi vastene tagi vachi kalamatallini avamaninchakudadu annaru eeme, e generation lo aithe cheyyakudani vanni chesthunnaru kalamatalli perutho
Greet
కన్నాంబ గారి గ్రామం ఏలూరు,
కన్నాంబ గారు యాక్టింగ్ గురించి చెప్పాలంటే దానికి కొలమానం లేదు. కన్నాంబ, సావిత్రి, శారద, జయసుధ, నాగయ్య గారు, కాంతారావు, ఎన్ టీ రామారావు, భానుమతి వాళ్ళ నటన అపూర్వం, అమోఘం.
@telugunotout
5 ай бұрын
Thank you.. nice words sir
Sir do't camment this type of rude camment on SAVITGRAMMA
ఆ నీచులు రౌరవాది నరకం అనుభవిస్తారు. గుండెల్ని కలచివేసింది చివరి మాట.
ఆఖరి రోజులలో దయనీయంగా చనిపోయారు అని రాసే వాళ్ల కి నిజంగా తెలుసా .. లేక ప్రస్తుత జనరేషన్ కి తప్పుడు ఇన్ఫర్మేషన్ చెబుతున్నారా . సినిమా రంగంలో ఎదో కొద్దిమంది కి తప్ప చాలామందికి జీవితంలో ఎగుడు దిగుడులు ఉంటాయి . మెయిన్ ఏమిటంటే తెలీని విషయాలు రాయద్దు . చెప్పద్దు .
కులగజ్జి ఉంది గా మనలో
సావిత్రికి పెద్ద పెద్ద seat ఉంది, కానీ కన్నంబ గొప్ప నటి, సావిత్రికి పెద్ద పెద్ద గా ఉన్నాయి ముందువి, వెనుకవి కాబట్టి ఆమె మహానటి..