South India Films Veteran Actress Panadari Bai | అలనాటి సుప్రసిద్ధ దక్షిణభారత నటీమణి - పండరీబాయి

Фильм және анимация

#kiranprabha #pandaribai #parasakthi
Pandari Bai was an Indian actress who worked in Kannada, Tamil , Telugu, Hindi movies during the 1950s, 1960s and 1970s for almost 5 decades. She is considered Kannada cinema's first successful heroine. She has acted as both heroine and mother to stalwarts such as Rajkumar, M. G. Ramachandran, Sivaji Ganesan. She was the heroine in Rajkumar's debut movie Bedara Kannappa and also Sivaji's debut movie Parasakthi. She has acted in over 1,000 films in Kannada, Tamil, Telugu and Hindi. She was honoured by Kalaimamani from the Tamil Nadu government. KiranPrabha narrates the interesting film journey of Pandari Bai in this episode.

Пікірлер: 94

  • @slatha9243
    @slatha9243 Жыл бұрын

    చాలా సంవత్సరాల తర్వాత అమ్మ గురించి తెలుసుకున్నాం చాలా సంతోషంగా ఉంది

  • @lakshmipoluri2244
    @lakshmipoluri2244 Жыл бұрын

    ఏ అంశం గురించి ఈ వారం వివరిస్తారా అని ఎంతగానో ఎదురు చూస్తున్న మాకు ఇంత మంచి నటి గురించి చాలా బాగా వివరించారు. ముఖ్యంగా ఒక్కక్కరి విజయాలు వెనుక ఎన్నెన్నో ఒడుదుకులు ఎంతో బాగా తెలియపరుస్తున్నారు.మీకు ఒక్క ధన్యవాదాలు అంటే సరిపోవు. Our heartfelt best wishes and blessings kiranprabha garu .

  • @lakshmisivaraju3594

    @lakshmisivaraju3594

    Жыл бұрын

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @potluriyesuprasad6848
    @potluriyesuprasad6848 Жыл бұрын

    యింత విపులంగా, ఖచ్చితత్వంతో వివరించటం అద్భుతం. పందరిబాయిగారి గురించి తెలుసుకోవాలని ఎవరూ అనుకోరు. నా వరకు నాకు ఆమె గురించి ఏమీ తెలియదు. ఆసక్తి వుండేదికాదు కానీ మీనుంచి వెలువడింది కాబట్టి ,విన్నాను. "కరివేపాకు అనుకొనే నాకు ... కాదు కదంబం లాంటి వారు" అని తెలియజేశారు...🙏💐

  • @gogulamatamramanamurthy8112
    @gogulamatamramanamurthy8112 Жыл бұрын

    చాలా మంచి నటిని గురించి తెలుసుకొనే అవకాశం కల్పించినందుకు మీకు ధన్యవాదాలు. మీ వ్యాఖ్యానం బాగుంద సార్. 🌹👏👍👌😊

  • @santhikhande1900
    @santhikhande1900 Жыл бұрын

    Namstey 🙏🏻 andi Kiran prabha gaaru 😊 చల్నని తల్లి గా,ఒక్క మంచి అక్క గా ఇంకా మరెన్నో మూవీస్ లో charcter artistic gaa తెలుగు,తమిళ ,కన్నడ సినిమా రంగం లో అవిడ అందించిన నటన చెప్పలేనిది sir maaku ఆవిడ గురించి అందించిన మీకు 🙏🏻🙏🏻🙏🏻😊

  • @sucharithakotagiri3418
    @sucharithakotagiri3418 Жыл бұрын

    సామానుయులుగా తెలిసిన వారు ఎంత అసామునుయులో ఎంత మానుయులో పండరీబాఇ గారి గురించి తెలిపిన మీకు🙏🙏🙏

  • @satishganta8991
    @satishganta8991 Жыл бұрын

    అవును నిజమే...పుండరి భాయ్ గారిని, శాంత కుమారి గారిని, మన నిర్మలమ్మ గారిని చూస్తుంటే... శాంత మూర్తుల్లా, అమ్మ తనానికి కమ్మదనం తెచ్చే ఆదర్శమూర్తుల్లా ఉంటారు... ఒక్క మాటలో చెప్పాలంటే మన గారాన్ని - మారాన్ని, అల్లరిని - అలకలను ఓపిగ్గా భరించి ఆనందించే "అమ్మమ్మలా" ఉంటారు... 😍🥰🤩😂👏👌👍🙏💐

  • @lakshmisivaraju3594

    @lakshmisivaraju3594

    Жыл бұрын

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @rameshanumula4992

    @rameshanumula4992

    6 күн бұрын

    Pandari Bhai and pushpalatha gaaru same to same🙏🙏🙏

  • @moorthyovsn2879
    @moorthyovsn2879 Жыл бұрын

    మంచి cllection, పండరి బాయి గారు వివరాలు పెట్టేరు

  • @vijayakumarambati7618
    @vijayakumarambati7618 Жыл бұрын

    పండరీబాయ్ గారి జీవిత విశేషాలు చాల బాగా చెప్పారు. సహాయ పాత్రలు వేసిన వారి గురించి పరిశోధించి , వారి గురించి మంచి గా శ్రోతల మదిలో మెదిలే లాగా చెప్పటం మీకే సాధ్యం .

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 Жыл бұрын

    Thanks Kiran Prabha garu for new video.👍👍👍🙏🏼🙏🏼🙏🏼

  • @ILoveThirupathi
    @ILoveThirupathi Жыл бұрын

    1944 వ సంవత్సరం అక్టోబర్ నెలలో విడుదలైన తమిళ చిత్రం "హరిదాసు "లో పండరీబాయి కాసేపు కనపడతారు ..MK త్యాగరాజ భాగవతార్ కథానాయకుడుగా నటించిన ఈ చిత్రంలో తొలి పాటలో ఆయన గుర్రంపై వెళ్తున్నప్పుడు ఆ గుర్రానికి ముందు రోడ్డు పక్కన ఒక అమ్మాయి పరిగెడుతూ ఉంటుంది. ఆమె పండరీబాయే

  • @commonman6304
    @commonman6304 Жыл бұрын

    దుర్వాసుడు/విశ్వామిత్రుడు.. ముక్కామల నారదుడు.. కాంతారావు దశరథుడు.. గుమ్మడి... లాగా శబరి.. అంటేనే.. పండరీబాయి.

  • @sirivelisetty5164
    @sirivelisetty5164 Жыл бұрын

    Excellent Kiran prabha gaaru గొప్ప మాతృమూర్తి gurinchi 💯 cheppaaru

  • @parvateeswararaolokanadham2153
    @parvateeswararaolokanadham2153 Жыл бұрын

    మంచి నటి పండరీభాయి గారు. 🙏🙏🌹🌹

  • @gurralasankarrao6239
    @gurralasankarrao6239 Жыл бұрын

    నేను అభిమానించే nateemanulalo పందరిబాయి ఒకరు, వారి గురించిన సమాచారాన్ని అందించినందుకు కిరణ్ ప్రభ గారికి ధ న్యవాదములు, కాని ఒక్క విషయం ప్రస్తావించి వుంటే ఇంకా బాగుండేది, తెలుగులో కన్నాంబ, RUSHYENDRAMANI, హేమలత తర్వాత యెక్కువ GA NTR KI తల్లి GA నటించినDI పందరిబాయి

  • @srinivasdas723
    @srinivasdas723 Жыл бұрын

    She is great actor

  • @sambasivaraogudipati2406
    @sambasivaraogudipati2406 Жыл бұрын

    Very very Happy Sir to know about Sr. Actor Smt. Pandari bai thro. your Wonderful Voice in detailed manner. 🙏👏👏👏👏

  • @KoumudiKiranprabha

    @KoumudiKiranprabha

    Жыл бұрын

    Many many thanks

  • @jayannagogi1738

    @jayannagogi1738

    Жыл бұрын

    @@KoumudiKiranprabha . Ok Q

  • @venkateswarluk1570
    @venkateswarluk1570 Жыл бұрын

    Thanks a lot for more information related to old movies, old actors and actresses, world vip's and political leaders. Smt. Pandaribai garini gurinchi vintunnanu sir.

  • @kumarvsb4175
    @kumarvsb4175 Жыл бұрын

    In " Neramu Siksha" movie her action with Krishna garu excelent .

  • @natarajd7534

    @natarajd7534

    Жыл бұрын

    పండరిబాయి గారిని నా తల్లి గానే భావిస్తాను. నాకు చాలా ఇష్టం ఐన భానుమతి గారు చనిపోయి నప్పుడు చాల బాధ పడ్డాను..కానీ పండరిబాయి గారు చనిపొయినప్పుడు చాలా చాలా ఎడ్చెసాను. ఆమె స్లాంగ్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పటికీ ఆమె సినిమా చూస్తూంటే మనసు మాతృత్వం గా మారి పోతుంది

  • @visshwan
    @visshwan2 ай бұрын

    Very good information about our beloved great actress Pandari Bai Amma. She helped many upcoming actors and Rajini Kanth is one of them. He helped Amma when she was in hospital along with Mrs Jayalalithaa and others.

  • @poornimamohan3876
    @poornimamohan3876 Жыл бұрын

    She is very beautiful and very great Amma Happy New year 💐

  • @sudheerkumarlkaulgud7521
    @sudheerkumarlkaulgud7521 Жыл бұрын

    ನಮ್ಮ ಹೆಮ್ಮೆಯ ಪಂಡರೀಬಾಯಿ ಅವರ ಬಗ್ಗೆ ತಿಳಿಸಿಕೊಟ್ಟಿದ್ದಕ್ಕೆ ತುಂಬು ಹೃದಯದ ಧನ್ಯವಾದಗಳು. ಗುರುರಾಜ ನಾಯ್ಡು ಅವರ ಬಗ್ಗೆ ವೀಡಿಯೋ ಮಾಡಿ

  • @kdeekshitulu31
    @kdeekshitulu31 Жыл бұрын

    అద్భుత నటి.

  • @wowcricket
    @wowcricket Жыл бұрын

    Excellent Kiran Prabha gaaru

  • @shalinialluri518
    @shalinialluri518 Жыл бұрын

    Hats off to u sir.

  • @parvathigujjula3108
    @parvathigujjula3108 Жыл бұрын

    Excellent & great actress...Thank you sir

  • @KoumudiKiranprabha

    @KoumudiKiranprabha

    Жыл бұрын

    Most welcome

  • @venkatramana9399
    @venkatramana93999 күн бұрын

    Very excellent sir

  • @bisanijanardhan5875
    @bisanijanardhan5875 Жыл бұрын

    మీరు నడిగర్ తిలగం శివాజీ గణేశన్ గారి గురించి తెలుపగలరు 🙏🙏

  • @nakkaprabhakararao511
    @nakkaprabhakararao511 Жыл бұрын

    Great Actress and Natural Star🙏

  • @kamatamswaruparani6316
    @kamatamswaruparani6316 Жыл бұрын

    Yes really good good actor

  • @tirumaladevivemprala7557
    @tirumaladevivemprala7557 Жыл бұрын

    ఇన్ని వివరాలను సేకరించి అనర్గళంగా వినిపించడమంటే మాట్లాడే అంశం మీద ఎంత అవగాహన ఉండాలి? హాట్సాఫ్ సర్!!

  • @prabhakarbacha8876
    @prabhakarbacha88767 күн бұрын

    She great actor

  • @bhaskararaodesiraju8914
    @bhaskararaodesiraju8914 Жыл бұрын

    Baga chepparu AVM vari Vadina lo aavida Akkineni ki jantaga natincharu. Aavida heroine ga natinchina Telugu film Bhakti Sabari gurinchi meeru chebite bavundedi. Bapu garu Sampoorna Ramayanam lo kooda ade role iccharu. Aapatraki rendu sarlu p Suseelagaru patalu padaru

  • @venkateshamadepu9313
    @venkateshamadepu9313 Жыл бұрын

    My favourite actor pandari bai garu. Dhanyawadhamulu. Adepu Bhulaxmi venkatesham Bellampalli telagana 28.12.2022.

  • @muralimohan1909
    @muralimohan1909 Жыл бұрын

    Very impressive information on legendary actress. Thanks sir 🙏

  • @KoumudiKiranprabha

    @KoumudiKiranprabha

    Жыл бұрын

    Most welcome

  • @latha8017
    @latha8017 Жыл бұрын

    🙏🙏🙏🙏👏👏👏👏👏👏ధన్యవాదాలు

  • @sairammaharaj8637
    @sairammaharaj8637 Жыл бұрын

    కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ గారి పక్కన సత్య హరిచంద్ర చిత్రంలో చంద్రమతి పాత్రలో కూడా చేశారు ఈ చిత్రం ఈ దశాబ్దంలో కలర్ లో కూడా మార్చారు

  • @papukirandas5721
    @papukirandas5721 Жыл бұрын

    She acted in many Kannada movies

  • @vasudevaraonellore1483
    @vasudevaraonellore1483 Жыл бұрын

    Very good programme if possible do one about nadigar tilagam Sivaji ganesan

  • @venkataramaraoveerapaneni4699
    @venkataramaraoveerapaneni4699 Жыл бұрын

    Versatile artist

  • @klknowledgehub8821
    @klknowledgehub8821 Жыл бұрын

    Thankyou sir... 🙏🙏🙏🙏

  • @KoumudiKiranprabha

    @KoumudiKiranprabha

    Жыл бұрын

    Most welcome

  • @HariPrasad-ru2xz
    @HariPrasad-ru2xz Жыл бұрын

    good information.

  • @ac-jn7hg
    @ac-jn7hg Жыл бұрын

    She acted as Amitabh Bachan's mother in a hindi movie

  • @567colo
    @567colo Жыл бұрын

    Please do program on P Susheela, why she is not recognized at national level

  • @umarani2159
    @umarani2159 Жыл бұрын

    Thank you sir

  • @KoumudiKiranprabha

    @KoumudiKiranprabha

    Жыл бұрын

    Welcome

  • @shoukathshoukath8485
    @shoukathshoukath8485 Жыл бұрын

    Pandari Bai gari ni chuste Talli gurtu ku Vastundi Antati maha Nati

  • @Pulihara
    @Pulihara Жыл бұрын

    Happy New year to you And to your family members

  • @srinivaskonda4941
    @srinivaskonda4941 Жыл бұрын

    Chala bagundi sir me voice Sir Andhrapradesh first tutorial college in guntur RAVI KALASHALA founder C V N DHAN gari gurinchi oka episode cheyyandi sir

  • @jakkanasatyanarayana7046
    @jakkanasatyanarayana7046 Жыл бұрын

    👌👌🙏🙏🙏

  • @tanyasritelugunavalalu8777
    @tanyasritelugunavalalu8777 Жыл бұрын

    Very nice

  • @KoumudiKiranprabha

    @KoumudiKiranprabha

    Жыл бұрын

    Thanks

  • @rayapatikrishna8779
    @rayapatikrishna8779 Жыл бұрын

    Chala baga chepparu naku avida natana Neramu siksha movie lo krishna gari thalli ga chesinadi ippatiki gurthunnadi

  • @ramakrishnarao4755
    @ramakrishnarao4755 Жыл бұрын

    Good programme on versatile pandaribhai.thank you.

  • @KoumudiKiranprabha

    @KoumudiKiranprabha

    Жыл бұрын

    You are most welcome

  • @DkDk-ek9wm
    @DkDk-ek9wm Жыл бұрын

    Sir please "azadi ka amrut mahostav" లో బాగo గా "freedom fighters" series -2 చెయ్యండి please 🙏🙏🙏

  • @yadavrao5459
    @yadavrao5459 Жыл бұрын

    Good NARRETION.

  • @nadimintibhaskar8392
    @nadimintibhaskar83925 күн бұрын

    PANDARIBHAI garu ANR to Vadhina chitramlo natincharu..

  • @rajeshpv6283
    @rajeshpv6283 Жыл бұрын

    Good morning Kiranprabhagaru, Happy Wednesday, i want to be successful like you , bless chiandi

  • @KoumudiKiranprabha

    @KoumudiKiranprabha

    Жыл бұрын

    All the best

  • @rajagopalhk3329

    @rajagopalhk3329

    Жыл бұрын

    Pandering bai acted as heroine with Akkineni Nageshwsrarao garu in AVM's VADINA, I think the picture was released in 1955 or so. The other cast was BR Pantulu, Kannamba, Savitri, Gummadi and Relangi.

  • @bgopinath1002
    @bgopinath1002 Жыл бұрын

    🙏🙏🙏

  • @nallamillivenkatareddy2275
    @nallamillivenkatareddy2275 Жыл бұрын

    Chala Baga Teliparu.Danyavadalu Andi.

  • @lakshmikanth3078
    @lakshmikanth3078 Жыл бұрын

    🙏

  • @nagarajtr6127
    @nagarajtr6127 Жыл бұрын

    It happened like this - she used to travel in normal buses - at one stage - likewise - when the bus stopped for an intervel - she want to cross the road - for urinals - at that time she was hit by a vehicle in the dark night - as we know this only happened sir - I read in newspaper

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 Жыл бұрын

    If time permits K.V.S SARMA gari one video sir Kiran Prabha sir.🙏🏼🙏🏼🙏🏼

  • @gkwoodworkesgkwoodworkks5924
    @gkwoodworkesgkwoodworkks5924 Жыл бұрын

    Sar kv mahadevan gari grunchi chapandi ples

  • @rammohangodthi
    @rammohangodthi Жыл бұрын

    Please make an episode about music director T Chalapathi Rao

  • @sukumar4749
    @sukumar4749 Жыл бұрын

    Sir cover chandrakala life story....

  • @seelabramhaiah5191
    @seelabramhaiah5191 Жыл бұрын

    Real.sr.cini.actor.in.particulars.mother

  • @surisettysrinivasrao2890
    @surisettysrinivasrao2890 Жыл бұрын

    అత్తిలి లక్ష్మి గారి గురించి తెలుపగలరు

  • @venkateshtalari7124
    @venkateshtalari7124 Жыл бұрын

    Americalo'manchutofananivintunamu'''kiranprabhagaru'''meerujagrta'godbles

  • @nadimintibhaskar8392
    @nadimintibhaskar8392 Жыл бұрын

    Vadhina chitramlo ANR bharyaghaa natinchaaru..

  • @sivakumark520
    @sivakumark5204 күн бұрын

    KP some how you have abruptly ended the biography of mother pandari Bai all of sudden is my observation with lots of happenings in her life not disclosed or described in this epic....😢

  • @anjanaany5699
    @anjanaany5699 Жыл бұрын

    We want k.sivaram details (( shavukaru)) 2nd hero

  • @sambasivaraomandalapu553
    @sambasivaraomandalapu553 Жыл бұрын

    Sabari

  • @bhargavsriram2927
    @bhargavsriram2927 Жыл бұрын

    ఛాయ దేవి గారి గురించి చెప్పండి

  • @venkatramana9399
    @venkatramana93999 күн бұрын

    Hindi lo Nirupa rai thalli patarlalo yekkuva films chesaru

  • @ac-jn7hg
    @ac-jn7hg Жыл бұрын

    ఉర్స్ కాదు అర్స్ అనాలి written as Urs in English

  • @tirumaladevivemprala7557
    @tirumaladevivemprala7557 Жыл бұрын

    దేవుడా....తప్పుల్లేని స్వచ్ఛమైన తెలుగు విని ప్రాణం లేచి వచ్చింది. ధన్యవాదాలు మహాశయా!

  • @kalasagaryellapu3751
    @kalasagaryellapu3751 Жыл бұрын

    Congratulations sir

  • @anitapatnaikanita9545
    @anitapatnaikanita9545 Жыл бұрын

    Mana..India.. lo..puttaru Avira...manukau...Adrustam

  • @Samsung-dp7xj
    @Samsung-dp7xj Жыл бұрын

    Very good sir

  • @KoumudiKiranprabha

    @KoumudiKiranprabha

    Жыл бұрын

    Thanks and welcome

  • @jayac5857
    @jayac5857 Жыл бұрын

    Bavundadi

Келесі