#వేసవి

Follow me on Social Media
/ palaniswamyvantalu
/ palani.swamy.18294
/ palaniswamy45
/ @palaniswamy-2182

Пікірлер: 346

  • @bharaniravuri1316
    @bharaniravuri1316 Жыл бұрын

    చాలా దశాబ్దాలు అయ్యింది " కుంపటి" చూసి.

  • @bsnsai2977
    @bsnsai2977 Жыл бұрын

    చాలా మంచిగా చెప్పారు వేసవి తాపాన్ని తట్టుకునేందుకు శక్తినిస్తుంది ఓం నమః శివాయ

  • @uppueswaraiah3599
    @uppueswaraiah35992 жыл бұрын

    గురువుగారికి శిరస్సు వంచి పాదాభివందనం

  • @vijayalakshmimullapudi6687
    @vijayalakshmimullapudi66872 ай бұрын

    చాలా బాగుంది గురువుగారు ❤❤❤❤❤❤

  • @arrashobharani1781
    @arrashobharani17812 ай бұрын

    చాలా బాగుంది గురువు గారు

  • @subrahmanyammalladi6627
    @subrahmanyammalladi66272 жыл бұрын

    ఆట వెలది పద్యము : చల్లదనము నిచ్చు సగ్గు జావను గూర్చి చల్ల చల్లగాను మెల్ల గాను పళణి స్వామి వారు ప్రవచించి నారహో వారు చల్ల గుండ వలయు వినుడు

  • @PalaniSwamyVantalu

    @PalaniSwamyVantalu

    2 жыл бұрын

    అయ్యా నమస్కారం అండి!! చాలా చాలా సంతోషం...!🙏🙏🙏

  • @bhaskarrayapati5403

    @bhaskarrayapati5403

    2 жыл бұрын

    ఆహా చాలా అద్భుతంగా చెప్పారు

  • @vijayalakshminittala9554

    @vijayalakshminittala9554

    2 жыл бұрын

    @@PalaniSwamyVantalu Ooo

  • @k.jayanthi9440

    @k.jayanthi9440

    Жыл бұрын

    👌👌👌🙏🙏🙏

  • @subrahmanyammalladi6627

    @subrahmanyammalladi6627

    Жыл бұрын

    ధన్య వాదములు అమ్మాయీ

  • @lakshmichavali2685
    @lakshmichavali2685 Жыл бұрын

    నిత్యం వాడుకునే తెలుగు వాడుక భాషకు దూరం అయిపోతున్నామని బాధపడుతున్న మాలాంటి వారికి, తెలుగు వారికీ,చెవులకు అమృతోపమానంగా సరళమైన తెలుగులో మీరు సాంప్రదాయ వంటకాలను చూపిస్తున్నారు,.మీ రు చూపించే వంటకాలు ఎంతో ఆరోగ్యకరమైనవిగా మనకు ఎంతో అవసరం అయ్యే వి గా వుంటున్నాయి.ఈ ఆధునిక కాలం లో మన పూర్వీకులు మనకు అందించిన ఆరోగ్యప్రయోజనాలు నేటితరం వారికి చాలామందికి చాలామందికి తెలియదు . వీటి విలువ ఏమిటో, డాక్టర్లు చెబుతున్నారు ఈ వంటకాలు ఎంతో శ్రేషమైనవి, మళ్ళీమళ్ళీ ఈ వంటకాలను వాడకంలోకి తీసుకురావాలి. లేకపోతే అంతరించిపోతాయి ఇవికూడా. ఈ సంప్రదాయవంటకాలను చాలాబాగా చూపిస్తున్నందుకు వందనాలు.మా నమస్కారాలు .

  • @vishnupriyabattini6479
    @vishnupriyabattini64793 ай бұрын

    మీరు ఏ వంటకo. అయినా ఎంత వొద్ధికగా చేస్తారో ..మీ తల్లిగారు మీకు ఇంత పద్ధతిగా పనిలో నిమగ్నమవడం నేర్పించి వుంటారు ...

  • @user-kn3gd3cq6y
    @user-kn3gd3cq6y5 ай бұрын

    మొదటి సారి మజ్జిగ తో సగ్గుజావ చూశాను తీపి తినకూడని వారికి, చలా బాగుంటుంది అండి సంతోషం😊

  • @bhaveshreddy3206
    @bhaveshreddy32062 жыл бұрын

    వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻🍒🍒🍒🍒🍒🍒🍒🍒🌋🌋🌋🌋🍇🍇🍇🌺🌺🌹🌹🌹🌸🌸🦚🦚🦚🍓🍓🥭🥭🥭💐💐💐🦜🦜🥥🥥🥥🥥🍌🍌🛕🛕🛕🧆🧆🐦🐦🐦🍯🍯🍚🍚🍚🍍🍍🍏🍏🍎🍎🍎🍎🌷🌷🌷🥰🥰🥰

  • @fahiyarjun
    @fahiyarjun2 жыл бұрын

    ఈ కాలం వారు మర్చిపోయిన తెలుగు సాంప్రదాయ వంటకాలు తయారీ విధానాన్ని స్పష్టంగా చెబుతూ ఈ కాలం వారికి వంటకాల విషయంలో దిశానిర్ధేశం చేస్తున్నారు... ధన్యవాదములు స్వామి గారు

  • @saivaraprasadkoka2992
    @saivaraprasadkoka2992 Жыл бұрын

    చాలా ధన్య వాదములు స్వామి గారు 🙏

  • @swapnak9662
    @swapnak96622 жыл бұрын

    చాలా బాగా చెప్పారు 👌👌వేసవి లో మంచి పానీయం 👌👌👌🙏🙏

  • @devallapraveensharma1500
    @devallapraveensharma1500 Жыл бұрын

    అద్భుతమైన చిట్కా గురువర్య ...

  • @regeenamadhuri3862
    @regeenamadhuri38622 жыл бұрын

    Cool cool swamy gaaru 🙏🙏🙏...What a traditional juice 👏👏👌👍

  • @shivunoorivenkatapadmavath3566
    @shivunoorivenkatapadmavath35662 жыл бұрын

    Saggu biyyam జావ chala bagundi swamy.e kalam lo chala mukyam.tappakunda chesukoni tagutam.danyavadalu swamy🙏💐

  • @d.k.nageswararao1967
    @d.k.nageswararao1967 Жыл бұрын

    మహనీయులు పళనిస్వామి గారికి ప్రణామములు.

  • @durgasuryakumarimaddirala3133
    @durgasuryakumarimaddirala3133 Жыл бұрын

    మంచి విషయాలు చెప్పి అందరికి ఆరోగ్యం గా ఉండేలా చెపుతున్నారు ధన్యవాదములు గురువుగారు

  • @manastitching
    @manastitching2 жыл бұрын

    హాయ్ బాబాయ్ గారు నమస్తే🌹🙏🌹🙏🌹🙏🌹 జావా బలే బాగుంది👌👌👍👍🌷😊🌷

  • @manikyalakshmi4186
    @manikyalakshmi41864 ай бұрын

    చాలా బాగుంది. చాలా బాగుంటుంది. మీరు చెప్పినట్టు ఈ వేసవిలో మేము కూడా తయారు చేసుకుంటాము. ధన్యవాదాలు.

  • @mcsreddy8508
    @mcsreddy85082 жыл бұрын

    గురువుగారు మీరు చెప్పిన మామిడికాయ మెంతుబద్ధల పచ్చడి చేసాను సూపర్ వచ్చింది అండీ👍

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln2 жыл бұрын

    గురువుగారికి పాదాభివందనం

  • @balajich1166
    @balajich11662 жыл бұрын

    చాలా ధన్యవాదాలు గురువుగారు

  • @vinodkumarc5903
    @vinodkumarc59032 жыл бұрын

    Meeru chesina kakarakaya. Ulli kaaram superb 🙏

  • @durgaannaluru1987
    @durgaannaluru19873 ай бұрын

    Superr presentation swami garoo glass super and tempting

  • @PavanKumar-he9zx
    @PavanKumar-he9zx2 жыл бұрын

    నమస్కారం గురువుగారు ఇప్పుడు మీ ఆరోగ్యం బాగుంది అని అనుకుంటున్నాను. మంచి సగ్గుబియ్యం జావ చేసే చూపించే నందుకు ధన్యవాదములు.

  • @vanisri8180

    @vanisri8180

    Жыл бұрын

    GuruvuGaru Thamilians Na,Name Palani Swami Ani Vundi, Telugu Chaalaa Chakkagaa mataduthunnaru

  • @lakshmidur9719
    @lakshmidur97192 жыл бұрын

    Phalani swamy garu sagujava chala bavundi. Enta chakkani paniyam. Chala adbhutam ga vuntundi meeru cheptu chesevidhanam. Miku chala chala dhanyavadamulu

  • @ram4335
    @ram43352 жыл бұрын

    இந்த வெயிலுக்கு எற்ற குளுமையான திரவம் மிகவும் நன்றி ஐயா 🙏🙏

  • @kamakshim7366
    @kamakshim7366 Жыл бұрын

    Thank u Swamy Subhramanya swamy daya Me daya valla manchi vantalu Swachamaina bhasha rendu nerchukunttunnamu Bhasha inka meru cheppe vantalu mee manasantha swachhamuga vunnai Swami Subhrahmanyya Swami ki meku Pranamamulu 🙏🙏

  • @geethajagruthi3588
    @geethajagruthi35882 жыл бұрын

    Saggujava nice guruvugaru 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @eswararaoimandi2480
    @eswararaoimandi24802 жыл бұрын

    Dhanyavaadamulu swamy chaalaa chakkani jaawa chepparu.

  • @VNageshwari-kl9gy
    @VNageshwari-kl9gy2 ай бұрын

    Chala chala bavndi cool .thanks ndi .😊😊

  • @patnalamohanrao6528
    @patnalamohanrao65282 жыл бұрын

    Guruvugaru Haro Hara. Namaste. Mee recipeelanni okati minchi okatani cheppadamulo ematramu sandehamu ledu guruji. Antakaminchi mee visleshana, inka Vinalane asakti maalo penchutundi. Guruvugaru meeru super se upper. HARO HARA. Mohan Rao. Jai Hind

  • @gopalakrishnamurthyvaddadi1243
    @gopalakrishnamurthyvaddadi12434 ай бұрын

    అద్భుతం అండి బాగుంది

  • @archanaanand5232
    @archanaanand52322 жыл бұрын

    గురువుగారు నమస్కారం మీరు చెప్పిన సగ్గుబియ్యం జావ చాలా బాగుంది ధన్యవాదాలు

  • @datalavvlpdevi7282
    @datalavvlpdevi72822 жыл бұрын

    Dhanyavaadamulu swamigaru🙏

  • @nekkantilakshmi9276
    @nekkantilakshmi92762 жыл бұрын

    Namaskaram guruvu Garu 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏

  • @chilukuriaparna5553
    @chilukuriaparna55532 жыл бұрын

    Very good recipe. Never seen before. Dhanyosmi Swamy.

  • @sumathipyramid3451
    @sumathipyramid34514 ай бұрын

    నమస్తే స్వామీజీ చాలా

  • @sumathipyramid3451

    @sumathipyramid3451

    4 ай бұрын

    చాలా ఓపిగ్గా మాకు మంచి బ్రాహ్మణ వంటలు నేర్పిస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదములు మా మహిళలందరి తరపున మీకు pssm

  • @vanisri8180
    @vanisri8180 Жыл бұрын

    Nice Guruvu gaaru 🙏

  • @nutalapatisujata8061
    @nutalapatisujata80613 ай бұрын

    ధన్యవాదాలు, గురువు గారు.

  • @durgadevi9983
    @durgadevi99832 жыл бұрын

    Sarvam Sri Subrahmanyarpanamastu🌺🌺🙏🙏🌺🌺

  • @praveenji9954
    @praveenji99542 жыл бұрын

    చాలా చక్కగా ఉందండి.

  • @vignanavedika940
    @vignanavedika940 Жыл бұрын

    తెలుగు లో చెప్పినవిధము చాలా బాగుంది.

  • @BharathKumar-lh5le
    @BharathKumar-lh5le2 жыл бұрын

    Thanks Andi guruvu gaaru meeru maa intlo peddamanishi laga , mahadanandam maaku inga itlanti sampradaya vantalu choopinchandi thanks

  • @s.p.hymambikahyma7041
    @s.p.hymambikahyma70412 жыл бұрын

    Thankyouswami bagaexplain chesaru

  • @krisrau1112
    @krisrau11124 ай бұрын

    Awesome. Hare Krishna 🙏🙏

  • @anilkumar-wy2ot
    @anilkumar-wy2ot3 ай бұрын

    చక్కటి సరళమైన భాష, చేసే విధానం, మంచి వంటకాలు, ఈ యువతరం అంతా కూడా, తప్పక,నేర్చుకోవాలి. 🙏. మీనుండి

  • @KundayedukondaluYedukondalu
    @KundayedukondaluYedukondalu4 ай бұрын

    చాలా బాగుంది మజ్జిగతో సగ్గుబియ్యం జావా 👌👌👌👌👌👌👌👌

  • @jindeparimala5105
    @jindeparimala51052 жыл бұрын

    వేసవిలో చలువ చేసే చక్కని జావ చూపించారు స్వామీ... ధన్యవాదాలు🙏🙏

  • @venkateswararaok9773

    @venkateswararaok9773

    2 жыл бұрын

    మంచి ఆరోగ్య కరమైన వేసవి పానీయం తెలిసినదైన కొత్త విధంగా తయారు చేయటం తెలిపినందుకు అభి వాదములు

  • @thepeculiarindian
    @thepeculiarindian2 жыл бұрын

    swamy garu.. miru matlade vidanam chala prashanthamga anipistundi.. nenu recipe kosam chudakapoina.. mikosam chustanu andi.. mi lanti valani oka sari kalsina.. chala santosham ga untundi..

  • @ramakrishnatangella9933
    @ramakrishnatangella99334 ай бұрын

    ధన్యవాదములు బాబాయి గారు

  • @padmajarapeti974
    @padmajarapeti9742 жыл бұрын

    Chala manchi cool drink chepparu swami

  • @sanjaymathew5858
    @sanjaymathew58582 жыл бұрын

    ఈ మండే వేసవి లో అందరికి ఉపయోగపడే చాలా మంచి శీతల పానీయం గురించి చెప్పారు గురువు గారు...మీకు మా ప్రత్యేక ధన్యవాదాలు🙏.

  • @vineeladevi9575
    @vineeladevi95752 жыл бұрын

    Namaste Palani Swamy garu Meru sampradayapu vantalu parcheyam chesthunda Ku chala thank you Sir Meru marine manchi videos cheyali

  • @sreeramachandramurthy2180
    @sreeramachandramurthy21802 жыл бұрын

    Chala manchi paaneeyam chupincharu. 🙏

  • @reshmabai4239
    @reshmabai42392 жыл бұрын

    పాత కాలం ఆహార పదార్థాలను అందరు అలవాటు చేసుకుంటే ఎటువంటి వ్యాధుల బారిన పడకుండ వుంటారు.🙏🙏🙏

  • @Krishna_Kompalli
    @Krishna_Kompalli2 жыл бұрын

    Amazing Swami🙏🙏🙏

  • @cybersecurity3
    @cybersecurity32 жыл бұрын

    Thank you for sharing this video Sir...

  • @Maruthisree
    @Maruthisree2 жыл бұрын

    Namsti Aya Naku meeru chapa sgujava use chesa chall bovndi maa pilalu chala baga tagru sir Thkqu so much sir

  • @bhimaraju433
    @bhimaraju4332 жыл бұрын

    మా ఇంట్లో అయితే పటిక బెల్లం కలిపి తాగుతాము..శరీరంలో వేడి తగ్గిపోతుంది. చాలా మంచి విషయం చెప్పారు స్వామి 🙏🙏🌷🌷

  • @sivaiahm4304
    @sivaiahm43042 жыл бұрын

    Very good jaava Swamy thankas

  • @sudhareddy9176
    @sudhareddy91762 жыл бұрын

    Thank you so much swamiji.

  • @durgadevi9983
    @durgadevi99832 жыл бұрын

    Vetrivel muruganakke haroomhara 🙏🙏🙏🙏🙏

  • @kalakris
    @kalakris2 жыл бұрын

    Namaskaramandi Swamy garu. ila majjiga tho chestharani teliyadandi. Adbhutamyna vesavi paaneeyam cheppinaduku chaala dhanyavadamulu....🙏🙏🙏

  • @philkhanasamatha8001
    @philkhanasamatha80012 жыл бұрын

    Bagundi guruvugaru 😋😋

  • @vktrocks3685
    @vktrocks36852 жыл бұрын

    Namasthe chala bagundi ela 👍

  • @sudhakameswari2813
    @sudhakameswari28132 жыл бұрын

    అద్భుతః

  • @pocopoco2201
    @pocopoco22012 жыл бұрын

    Chala bagundi swamy

  • @tprlsindhuri
    @tprlsindhuri2 жыл бұрын

    Adbhutam guruvugaru

  • @sarojabadida622
    @sarojabadida6222 жыл бұрын

    Chala baga chepparu sir tqq so much 🙏

  • @albertpeter6870
    @albertpeter68706 күн бұрын

    Daniavadalu Swamy garu.

  • @boravellirajarajeswararedd4025
    @boravellirajarajeswararedd40252 жыл бұрын

    దన్యవాదములు

  • @sneranga
    @sneranga3 ай бұрын

    Super ga cheparu 🙏🏻🙏🏻

  • @damayanthiadhikarla3074
    @damayanthiadhikarla30744 ай бұрын

    namaskar Mandi .chala bagundi

  • @a.j.vasudev7700
    @a.j.vasudev77002 жыл бұрын

    ఎండాకాలం ఇది ఎంతో ఉపయోగం గురువుగారు.ధన్యవాదాలు🙏 ఇంకా ఈ వేసవికాలంలో ప్రత్యేక సాంప్రదాయ ఆధరువులు తెలిపవలసినదిగా మనవి 🙏

  • @jaladikusumakumari8204

    @jaladikusumakumari8204

    2 жыл бұрын

    Nb. 🤫🤫:-/:-/ B n.

  • @harshini2608
    @harshini26082 жыл бұрын

    Thankyou, Guruvugaaru.

  • @vijayaLakshmi-po5kg
    @vijayaLakshmi-po5kg2 жыл бұрын

    Tq guruvu garu 🙏🙏

  • @bharaniravuri1316
    @bharaniravuri1316 Жыл бұрын

    స్వామీ గారు Aluminium పాత్రలు వాడకండి. చిన్నగా # Cast Iron # Stainless Steel లేదా # మట్టి పాత్రలు వాడండి. మీ ఆరోగ్యం, మీ ఇంటి వారికి చాలా ముఖ్యం.

  • @crazymicrobot6290
    @crazymicrobot62902 жыл бұрын

    Veri veri thanks guruvu garu

  • @damayanthiadhikarla3074
    @damayanthiadhikarla30744 ай бұрын

    Chala bagunndi.

  • @susheelas6487
    @susheelas6487 Жыл бұрын

    Thanks for the valuable information guruvugaru

  • @user-wb3ow4pr8d
    @user-wb3ow4pr8dАй бұрын

    Soooooooooper ♥♥

  • @sowbhagyalaxmi4213
    @sowbhagyalaxmi42132 жыл бұрын

    Super Andi guruvugaru namaskaram

  • @annapurnalanka6079
    @annapurnalanka60793 ай бұрын

    సగ్గుజా వ చాలా బావుంది నేను కూ డ ప్రయత్నం చేస్తాను బాబయ్య గారు

  • @rajeshwarimiryala3568
    @rajeshwarimiryala35682 жыл бұрын

    Way of taking very good

  • @pavanakarapu6381
    @pavanakarapu63812 жыл бұрын

    Super 👌👌

  • @durgadevi9983
    @durgadevi99832 жыл бұрын

    Namaskaramandi guruvugaru 🙏

  • @pallavig.l6303
    @pallavig.l63032 жыл бұрын

    Namaste Pedanana garu......😍🙏

  • @durgaannaluru1987
    @durgaannaluru19873 ай бұрын

    Hi swami oppude ela cheyLabba anukuntunte me vedio kanapDindandi danyosmi swami hru

  • @sridevichamarthi8957
    @sridevichamarthi89572 жыл бұрын

    Guru Garu Namaskaram Andi :) Mi Arogyam Bagunda Andi Memu Kuda Eilage Chesukunthamu Andi :) Meru Chala Chakaga Baga Chesthu Unnaru Andi Bagundi Andi # Namaste Andi

  • @WoolDeviHandmadeWorks
    @WoolDeviHandmadeWorks2 ай бұрын

    Thanks🙏😊for the sharing your great guruvagaru ☺🙇‍♀️

  • @user-hs4xn2nu1h
    @user-hs4xn2nu1h2 ай бұрын

    TQ Palani swamy 🎉🙏

  • @phanikmr99
    @phanikmr992 жыл бұрын

    Super pedananna

  • @kapugantivenkatanageswarar4994
    @kapugantivenkatanageswarar49942 жыл бұрын

    🙏swamy. B 👌🏼👌🏼👌🏼ga chesi chupincharu ma ammaeki share chesanu memu try chestamu

  • @nagamanikappaganthula7803
    @nagamanikappaganthula78032 жыл бұрын

    Super Guru Garu

  • @lokeshkumar-bk2uk
    @lokeshkumar-bk2uk2 жыл бұрын

    Superb Java. Thanku

  • @ramanamurthy5921
    @ramanamurthy59212 жыл бұрын

    very very good Guruji

  • @ramanammakolli7241
    @ramanammakolli72414 ай бұрын

    Thank you guruvu garu

  • @sugunakrishnan322
    @sugunakrishnan3224 ай бұрын

    Guruvu garu saggu Java super Andi nenu chestanu.thank u

Келесі