#అరటిదూటఆవపెట్టినకూర

Follow me on Social Media
/ palaniswamyvantalu
/ palani.swamy.18294
/ palaniswamy45
/ @palaniswamy-2182

Пікірлер: 195

  • @ganeshl2872
    @ganeshl2872 Жыл бұрын

    మంచి ఆరోగ్యకరమైన వంటకం చూపించారు. కిడ్నిలొని రాళ్లను కరిగించే అమోఘమైన శక్తి దీనికుoదని చాలా మందికి తెలియదు. తమిళనాడులోని వాళ్లైతె కనీసం నెలకోసారైనా తప్పక తింటుoటారు. ఇటువంటి అరుదైన వంటకం చూపించినందుకు ధన్యవాదములు.

  • @lakshminarayana2940

    @lakshminarayana2940

    Жыл бұрын

    Chala bagundi koota

  • @gayatriv4230
    @gayatriv42302 күн бұрын

    గురువు గారు ఇది నేను America లో కూడా చేసుకుంటాను అండి, మా అమ్మమ్మ వాళ్లది ముంగండ అనే గ్రామం కోనసీమ లో, అక్కడ్నుంచి చిన్ననాటి సంప్రదాయ తెలుగు వంటలు అంటే నాకు ప్రాణం. ఇది ఈ తరం వాళ్లకి ఇతర తెలుగు ప్రాంతాల వారికి మీరు చూపిస్తున్నందుకు చాలా సంతోషం గా ఉంది 😊

  • @seshagirik7287
    @seshagirik72879 ай бұрын

    Swamy nenu kuda east goďavri ne ide kura mom kuda chesedi chustunte kannellu vastunnai now she is no more we have settled in kurnool ap came from kakinada in 1971🙏

  • @user-di2up9uq9f
    @user-di2up9uq9f2 ай бұрын

    పళని స్వామి వారు, నమస్తే. మీ వంటకం వీడియోలకు hats off. మిమ్మల్ని మా బాల్యం రోజులు తలఫుకొస్తున్నాయి. మీరు మాకు అందించే ఈ వంటకాలు మేము మాకు బాల్యం నుంచి తెలుసు. మా అమ్మమ్మ గారు, అమ్మగారు, అక్కయ్య, చెల్లెళ్ళు, మా ధర్మపత్ని ఇవన్నీ చేసి పెట్టేవారు. అరటి దూట(దవ్వ) మీ ఈ వంటంకం అందులో ఒకటి. స్వామి, చేమాకులు, తూడులతో మా అమ్మమ్మ గారు చేసిన వంటకం, చపాతీలు కోసం చేసే శెనగపిండి చట్నీ వంటివి, ఒకసారి వివరించండి. वेंकट रामा लक्ष्मी నృసింహాచార్యులు। वरिष्ठ नागरिक

  • @venkataramanikota4733
    @venkataramanikota4733 Жыл бұрын

    నాన్నగారు అరటిదూట ఆవపెట్టిన కూర చాలా బాగా చేసారు. మా అమ్మ గారం చేసే వారు నేనుతిన్నా ను మళ్ళీ మీరు ఈ కూర చేస్తుంటే మా అమ్మ గారు గుర్రుకొచ్చారు. చాలాబో చేసారు ఈ రోజు పుట్టిన రోజు నన్ను ఆశిర్వదించండి👏👏💓💕🙏

  • @lakshmikandikuppa

    @lakshmikandikuppa

    11 ай бұрын

    L

  • @Spuvvnian

    @Spuvvnian

    8 ай бұрын

    😂

  • @khandobha

    @khandobha

    7 ай бұрын

    @venkat - you are calling someone "naanagaru" picchi pukku yedava

  • @venkataramanikota4733

    @venkataramanikota4733

    7 ай бұрын

    @@khandobha yemiti aa valgar bhasha samskaram ga matladadam rada

  • @shankarrao4641

    @shankarrao4641

    7 ай бұрын

    ​@@Spuvvnian²❤ Bi

  • @durgakanaka9463
    @durgakanaka9463 Жыл бұрын

    కమ్మటి కూర నోటికి, చక్కని మాట సొంపు చెవులకు విందు చేస్తారు మీరు.

  • @mallivoltenvr4

    @mallivoltenvr4

    Жыл бұрын

    గురువు గారికి అభినందనలు మీరు చేసి చూపించిన ఈ కూర అద్భుతః మా చిన్న నాటి జ్ఞాపకాలను గుర్తు చేశారు ఈ మారు తప్పక ప్రయత్నిస్తాను

  • @subhashinipulavarthi1597
    @subhashinipulavarthi15977 ай бұрын

    అత్యద్భుతం గా వచ్చింది అండి కూర. ఇవాళ మా ఇంట్లో కూర ఇదే చేసాను. మాకు ఇంత మంచి వంటాకాని అందించినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు

  • @rohitoreo2163

    @rohitoreo2163

    18 күн бұрын

    Andaru vandadam ena..... Maku emina pettedi unda?

  • @venkataramayya7058
    @venkataramayya705810 ай бұрын

    అయ్యా మీరు వివరించే కూరల తయారీ విధానం ఆశక్తి కరం గా ఉంటోంది ఈ పద్దతి చూస్తే కర్రీ పాయింట్ నుండి ఇంక ఎవ్వరూ ఆర్డర్ ఇవ్వరు ఇంట్లో రోజు కు ఒక కూర వండుకుంటారు మగవాళ్ళు నేర్చుకుని వంటలో శ్రీమతి కి సహాయం అందిస్తారు మీరు చెపుతూ ఉంటే నోరూరుతుంది మధ్య మధ్యలో జాగర్తలు వర్ణించే విధం ఆశక్తి కరంగా ఉంది తగు జాగర్తలు తీసుకుంటే బాగుంటుంది ఈ సందర్భం లో మీ పూర్తి వివరాలు తెలిసి కోవాలి అనే ఆలోచన ఉంది ఎవ్వరైనా మిమ్మల్ని ఇంటర్వ్యూ చెయ్యాలి అయ్యగారి వెంకట రామయ్య

  • @bharathigangavajula9951
    @bharathigangavajula9951 Жыл бұрын

    వే ట్రి వేల్ మురుహనక్క హరో హరా. నిస్సందేహంగా మీరు చెప్పినట్టు నిలువెత్తు ధనం పోసినా ఇలాంటి సాంప్రదాయ కరమైన వంటలు మనకు లభించవు అన్నయ్య గారూ. ఈ కాలం పిల్లలకి ఇదొక వింత ఒక అద్భుతం. మనం వాళ్ళకి తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరు చేసే అరటి మొగ్గ కూర , దాన్ని కడిగే విధానం తరిగే విధానం కూడా చాలా చాలా అద్భుతం. అన్నయ్య గారూ మీరు ఈకాలం వాళ్ళకి మన కాలం వాళ్ళకి మధ్య వారధిలా ఉన్నారు. మీకు వేన వేల నమస్కారాలు. సంప్రదాయ పద్ధతిలో మీరు చేసే ఈ వంటలు మాకే ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. మాకు కూడా లేదు అంత ఓపిక . కానీ మీరు చేసి చూపిస్తుంటే మాకు ఆసక్తి కలిగి చెయ్యాలనే తపన కలుగుతుంది.

  • @JayamNischayam

    @JayamNischayam

    Жыл бұрын

    నిజమే అమ్మమ్మ గారూ. బాగా చెప్పారు 🙏🏻💯

  • @user-di2up9uq9f

    @user-di2up9uq9f

    2 ай бұрын

    అక్షర సత్యం మిత్రమా

  • @noconversionhindu7419
    @noconversionhindu7419 Жыл бұрын

    వక్కలంక, నరేంద్రపురం, అల్లవరం, అమలాపురం, పేరూరు, గంటి, అనాతవరం, అప్పనపల్లి,రాజమండ్రి, కోనసీమ వంటలు గుర్తుచేశారు...ధన్యవాదాలు...

  • @sujathamantha9833

    @sujathamantha9833

    Жыл бұрын

    నేను చేప్పేన దూట కూరను తయారు చేసినందుకు ధన్యవాదాలు గురువు గారు

  • @padmajakoppada3040
    @padmajakoppada3040 Жыл бұрын

    మీ మాటలు తేనెలా తియ్యగా ఉంటాయి sir 🙏

  • @sainani9277
    @sainani9277 Жыл бұрын

    మీరూ చేసిన వంటలు నేను ఎప్పుడు వినలేదు చూడలేదు ....మీకు నా ధన్యవాదాలు🙏😍

  • @subrahmanyammalladi6627
    @subrahmanyammalladi6627 Жыл бұрын

    ఆట వెలది పద్యము : అరటి దూట లోన ఆవ పెట్టిన కూర కమ్మగాను మరియు కనుల విందు చేసినట్టు నేడు చేశారు మా స్వామి వర్ణనమ్ము చేయు వారు లేరు

  • @PalaniSwamyVantalu

    @PalaniSwamyVantalu

    Жыл бұрын

    అయ్యా నమస్కారం అండి 🙏.మీ పద్యం చాలా బాగుంది అండి.మీకు నా హృదయపూర్వక ధన్యవాదములు తెలుపుకుంటున్నాను అండి 😊😊😊🙏🙏🙏

  • @couragecub1473

    @couragecub1473

    Жыл бұрын

    Miru chain of hotels pettavacchu Telugu state lo.sure ga click avuthundi, miku punyam, public ki health vastundi.MNC food products India nundi vellipothai

  • @lrani4646
    @lrani46468 ай бұрын

    Superb👌👌

  • @rajuthimmapathuni6450
    @rajuthimmapathuni6450 Жыл бұрын

    గురువుగారికి నమస్కారం 🙏🙏🙏🙏🙏

  • @gopalanayak9697
    @gopalanayak96977 ай бұрын

    బాబాయ్ గారి వంటలు సూపర్ డూపర్ గా ఉన్నాయి కృతజ్ఞతలు.

  • @AR-vt9rx
    @AR-vt9rx7 ай бұрын

    ప్రతీ పనీ చాలా వైనంగా చేశారు 🙏🙏

  • @sakunthalavenkat3231
    @sakunthalavenkat3231 Жыл бұрын

    You are right sir. I could not eat this curry after my grandmother's death. You are the only one where I find all those traditional recipes in traditional ways. Happy to find this channel.

  • @srinum7924
    @srinum7924 Жыл бұрын

    Pedda Nana Gariki sankranthi subhakankshalu love you daddy 🤝🥰💐

  • @KiranPinnamaneni9
    @KiranPinnamaneni9 Жыл бұрын

    మీలాంటి బ్రాహ్మణులు తగ్గిపోతున్నారండి.

  • @sreelakshmi1196

    @sreelakshmi1196

    Жыл бұрын

    Avunu, Na chinnappudu ma vurilo ilage vundevaru, valla agrahaaraalu, veedhulu , valla sandadi antha gurthostunnai, ma vuritho saha, malli aa rojulu vaste bagundu anipistondi. ivanni nenu eppudu gurthu chesukunna na kallallo neellu vastayi, chala badhaga anipistundi 😔

  • @seethalakshmi8216

    @seethalakshmi8216

    Жыл бұрын

    Namaskaramandi meeru chesina aratidoota koora chala bavundi

  • @sudha26969

    @sudha26969

    3 ай бұрын

    Avunu...agraharam, Brahmin prasadam, Brahmin vantalu

  • @ForgetPasTthinkFuture
    @ForgetPasTthinkFuture7 ай бұрын

    Miru ee generation ki inka enoo teliya cheppali nerpinchali Swami garu. Aa bhagavantudi dhuta ga miru ee taraniki miru chestuna sevalu ghananeeyam🙏

  • @sitamahalakshmisomanchi2672
    @sitamahalakshmisomanchi2672 Жыл бұрын

    మీ వంటలు, మీ మాటలు మధురాతి మధురం బాబాయ్ గారు

  • @srinivasaraokothurthi291
    @srinivasaraokothurthi291 Жыл бұрын

    Jai sri ram.excellent guruvu garu

  • @ravikiranmaddali7520
    @ravikiranmaddali7520 Жыл бұрын

    అద్భుతః..👏👏

  • @sharadagajjala4759
    @sharadagajjala4759 Жыл бұрын

    🙏 chala bhagundhi andi👌

  • @sumanthsampath3582
    @sumanthsampath35827 ай бұрын

    Chala bagundi andi

  • @kalpana1974
    @kalpana1974 Жыл бұрын

    Chala chala manchi recipe Guru Garu...🙏🙏

  • @gundumallavenkataramarao7547
    @gundumallavenkataramarao75476 ай бұрын

    Chala bagundi palani garu

  • @nithyajyothi6405
    @nithyajyothi6405 Жыл бұрын

    Vvvvvnice Swamy Garu 🙏👍🤝

  • @AnuradhaTumuluri28
    @AnuradhaTumuluri28 Жыл бұрын

    Guruvu garu adbhutham

  • @VijayalaxmiBoga
    @VijayalaxmiBoga10 ай бұрын

    Chala Baga chesaru curry

  • @ramakrishna5814
    @ramakrishna5814 Жыл бұрын

    Swamiji.... Maha... Madhuram... Mee... Maatalu....

  • @seethalakshmi8216
    @seethalakshmi8216 Жыл бұрын

    Meeru chesina aratidoota koora chala bavundi

  • @hymavathia280
    @hymavathia280 Жыл бұрын

    Chala manchiga chupincharu tq pedananagaru maku theliyadu kani bagundi try chesthamu

  • @gunisettisyamala5967
    @gunisettisyamala596710 ай бұрын

    Superrr

  • @vijaykumarms6490
    @vijaykumarms649010 ай бұрын

    Very nice Panthulugaru

  • @madhavasai123
    @madhavasai123 Жыл бұрын

    నమస్కారం కంటికి చాలా మంచిది ..

  • @g.upendar6860
    @g.upendar68608 ай бұрын

    Meru super andi

  • @chinthanurikarthik
    @chinthanurikarthik Жыл бұрын

    🙏 ❤️ bagundhi guruvu garu.

  • @kanakadurga1785
    @kanakadurga1785 Жыл бұрын

    Namaskaramguruvu garu super recipe chala bagundi super🙏🙏

  • @s.v.industries7756
    @s.v.industries77567 ай бұрын

    అద్భుతం అన్నగారు

  • @gajavallianuradha1792
    @gajavallianuradha1792 Жыл бұрын

    పెరుగు పచ్చడి కూడ బాగుటుంది

  • @jogimahantitarak8921
    @jogimahantitarak89218 ай бұрын

    Aratiduta kura chalachakkaga chesi chupincharu Swamy garu.Miku padabhivandanalu🙏🏻

  • @mkbhargavirhymes
    @mkbhargavirhymes Жыл бұрын

    ధన్య వాదాలు.పళని సామి గారు.

  • @user-ok5yf8bj8b
    @user-ok5yf8bj8b Жыл бұрын

    Namaskrm guruvugaru 🙏mi matalu vantakalu chala thipunisthayi kantiki noruki mansuki

  • @chandrasudha4853
    @chandrasudha4853 Жыл бұрын

    Namaskaram Chaka Baga chesaru👌

  • @veerudheeru9580
    @veerudheeru9580 Жыл бұрын

    Bagundhi

  • @vanipavan4181
    @vanipavan4181 Жыл бұрын

    మీ వంటలు,మాటలు రెండూ అద్భుతం 👌🙏🙏

  • @kumarasamypinnapala7848
    @kumarasamypinnapala7848 Жыл бұрын

    Excellent Palani Swamy garu 😀🥰🙏🙏

  • @yedukondalug7933
    @yedukondalug79339 ай бұрын

    Super gutu jee

  • @kilambiphanindra5695
    @kilambiphanindra5695 Жыл бұрын

    తాత గారు అరిటిదూట కూర చాల చాల బగుంది

  • @ravishankardurga5925
    @ravishankardurga5925 Жыл бұрын

    Excellent recipe sir We are really indebted to you

  • @trivenipavan4643
    @trivenipavan46437 ай бұрын

    Emi chepparu swami tinakundane tinipincharu nooroorinchesaruga mee matalu Madhuri mee vantantakam amoogham chala santhosham inta manchi vanta makandinchinanduku dhanyavadalu tandri

  • @Nandini56789-z
    @Nandini56789-z Жыл бұрын

    Health elavundi uncle garu.

  • @SagarLingam
    @SagarLingam Жыл бұрын

    Chala thanks Sir 👍

  • @jogimahantitarak8921
    @jogimahantitarak89218 ай бұрын

    Meeru kura thayari vidhanam chebuthunte kura thintunna anubhuthi kaluguthondi Swamigaru 🙏🙏🙏

  • @gopalanayak9697
    @gopalanayak96977 ай бұрын

    చాలా బాగా ఉన్నా యి మీ విడియోలు బాబాయి గారు అద్బుత ము ధన్యవాదములు

  • @ayyappasharma1927
    @ayyappasharma1927 Жыл бұрын

    ఆహా ! ఏమి రుచి మీరు చేస్తుంటే నోరు ఊరి పోతుంది. చాలా బాగా చూపించారు🙏🙏

  • @posapatikankipatihemasrira1279
    @posapatikankipatihemasrira1279 Жыл бұрын

    Very nice notlo neelu vastunayi swamy🙏

  • @sssmartsiblingssiddhisrira4264
    @sssmartsiblingssiddhisrira4264 Жыл бұрын

    ధన్యవాదాలు gurvugaru🙏👌👌👌

  • @anuvalleru
    @anuvalleru Жыл бұрын

    Etuvanti kurallu aslu bita dorkavu .... Aslu thelidhu kuda .... Thankyou for sharing sir ....

  • @bokkababu6655
    @bokkababu6655 Жыл бұрын

    Wonderful sir

  • @abbulukoti8977
    @abbulukoti8977 Жыл бұрын

    SUPER Andi!!

  • @sowjanyachaturvedula4897
    @sowjanyachaturvedula48979 ай бұрын

    ధన్యవాదాలు బాబాయి గారు.

  • @directorrdso5380
    @directorrdso5380 Жыл бұрын

    Babai garu, Mee vantalu, Mee matalu, meeru Anni amogham. Dayachesi meeru vantaki mundu kooralu Ela enchukovalo cheppagalarani prarthana. Alage gongura pachadi chese vidhanamu cheppagalarani asisthunnamu. Bhagavanthudu meeku ayuraarogyalani ivvalani korukuntunnamu

  • @sivaramakrishnarallapali7905
    @sivaramakrishnarallapali7905 Жыл бұрын

    Superb 👍

  • @UnbiasedOpinion84
    @UnbiasedOpinion84 Жыл бұрын

    Adbhutam...❤..duta kura ippatiki ma amma chestundi makosam..chala ruchiga meeru cheppi chesinatte..ma taravata taram vaalaki e ruchulu abbutayo abbavo emo gani, manam adrustam cheskunnam ilanti vantakalu mana Telugu jati ki peru pettinavi kadandi..manchi matalu chepparu,kashtapadande Ruchi santrupti rendu undavu..

  • @svnm3131
    @svnm3131 Жыл бұрын

    Excellent Sir

  • @VijayaLalitha_
    @VijayaLalitha_ Жыл бұрын

    చాలా బాగుంది గురువు గారు. మాకు ఇప్పటి వరకు తెలియని వంటకం పరిచయం చేశారు. ధన్యవాదములు 🙏🏻

  • @dhanujayarao5263
    @dhanujayarao5263 Жыл бұрын

    Teledhu endi kani chese vidanam bavundhi abba super guruvu gari...

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 Жыл бұрын

    ఈ కూర మీరు ఎప్పుడు చేస్తారా అని ఎదురు చూస్తున్నాం,,చాలా బాగుంటుంది గురు దేవా,మా బ్రాహ్మిణ్స్ ఆంటీ చేసేవారు,చాలా రుచి,నేర్చుకుంటాము ఇప్పుడు మీ ద్వారా 😀వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🙏🙏🙏🙏🙏🙏💅💅💅💅💅💅💅💅🛕🛕🛕🛕🌷🌺🌺💐💐🍇🍇🍏🍎🍎🍒🍒💰💰💰🍓🍓🍓🍓🌋🌋🌋🌋🌋🍌🍌🥥🥥🍯🍯🍚🍚🍚🍈🍈🌽🌽🧆🥭🥭🍊🍊🍊🍊🥰🥰🥰🥰🥰🥰

  • @indranikumar541
    @indranikumar541 Жыл бұрын

    My favorite curry weekly once chestanu

  • @ajaykrishnagss5836
    @ajaykrishnagss5836 Жыл бұрын

    Maa Amma garu chestaru andi ee Kura Mee video lo chudadam chala Santosham ga undi guruvu garu Inka mana patha kalapu vathalu chupinchandi. Kandi kattu ma ammamma gari Amma chesevaru adi miku teliste kasta chesi chupincha galaru.

  • @vanib4850
    @vanib4850 Жыл бұрын

    TQ guruvugaru

  • @vijayakumareyunni6010
    @vijayakumareyunni6010 Жыл бұрын

    ఈ వంటకం అమోఘం

  • @satyalaxmi8527
    @satyalaxmi8527 Жыл бұрын

    ఈ కూరలు నేను చేస్తూ వుంటాను బాబాయ్ గారు అచ్చంగా మీ పద్ధతి లోనే చాలా అద్భుతంగా వుంటాయి ఈ సంప్రదాయ బ్రాహ్మణ వంటలు.ఇదే కూర నువ్వుల పొడి కూడా వేసుకుని చేసుకోవచ్చు అచ్చం మీరు చెప్పినట్లు పులిహార లాగే వుంటుంది👍👍

  • @venkatlakshmipadmasola5019
    @venkatlakshmipadmasola5019 Жыл бұрын

    మీరు చేసే విధానం మాత్రం నలభీమ పాకం.

  • @gajavallianuradha1792
    @gajavallianuradha1792 Жыл бұрын

    👌

  • @vijayaprasad952
    @vijayaprasad952 Жыл бұрын

    నిన్నా అంతా మిమ్మల్ని తలచు కున్నాము గురువు గారూ ఈ రోజు మీ దర్శనం అయింది మా నమస్కారములు మీ ఆరోగ్యం బాగుంటుందని భావిస్తామూ

  • @bokkababu6655
    @bokkababu6655 Жыл бұрын

    స్వామి గారు ఎలాగ ఉన్నారు మీ వీడియోస్ ఈ మధ్యన రావడం లేదు ఈ కొత్త సంవత్సరంలో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మీకు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో దేవుడి దీవించాలని మీ కుటుంబం చల్లగా ఉండాలని దేవుని కోరు ప్రార్థిస్తున్నాను

  • @swaroopan6257
    @swaroopan6257 Жыл бұрын

    సర్ మీరు గుడ్ కుక్.

  • @Sattidora
    @Sattidora5 ай бұрын

    It is very very useful to remove Kidney. Stones.

  • @mallangireddymohan5066
    @mallangireddymohan5066 Жыл бұрын

    Gurujii gari ki Namaskaramulu.. 🙏.

  • @santhikumarig4615
    @santhikumarig4615 Жыл бұрын

    స్వామి బాగున్నారా. మీరు చెప్పే కూరలన్నీ నేను ట్రై చేస్తాను చాలా బాగుంటున్నై ముఖ్యంగా పులుసు పొడి, సాంబార్ పొడి సూపర్ ఆవపెట్టిన కూరలన్నీ చేశాను. మా ఇంట్లో అందరికీ నచ్చాయి నా కూతుర్లు కూడా నేర్చుకుంటున్నారు మీకు ధన్యవాదాలు 🙏🙏🙏🙏

  • @sumalatha5999
    @sumalatha5999 Жыл бұрын

    Super vundandi

  • @junutulasarma2036
    @junutulasarma20367 ай бұрын

    Good

  • @shravanmalipedi
    @shravanmalipedi Жыл бұрын

    🙏Vetrivel 🙏Muruganukku 🙏Arogara

  • @vignanavedika940
    @vignanavedika94010 ай бұрын

    కంజాయింపులో,దర్పం,కంటికింపు,కడుపుకి నిండుగాతినచ్చు. హబ్బ భలే తెలుగు పదాలు.కూరపొడిపొడిగా వుండాలి,చెమాయింపు వుండకూడదు. ఇలాంటి తెలుగు పదాలు చాలా వీనులవిందు.😊

  • @lathayekkirala3766
    @lathayekkirala3766 Жыл бұрын

    Ravva laddu chesi chupincgaru naa kosam, nenu eni sarlu chesina taste ga ravatledu edo takuva vunatle anipisthundi

  • @lakshmichinni8414
    @lakshmichinni8414 Жыл бұрын

    Guruvu garu

  • @lakshmichinni8414
    @lakshmichinni8414 Жыл бұрын

    Guruvu garu🙏

  • @sridharchindam4819
    @sridharchindam4819 Жыл бұрын

    Mee sampradayalaku padabi vandanam

  • @shantilathanaganaboina5924
    @shantilathanaganaboina5924 Жыл бұрын

    Noru uri pothundni Swami.T.Q.

  • @santhoshdas8603
    @santhoshdas8603 Жыл бұрын

    Guruvu garu aratidavva pappu ela chyalo cheppandi

  • @vishalakshikakkirala8839
    @vishalakshikakkirala88397 ай бұрын

    Nana garu 🙏 nice 👍

  • @dlpvardhani6664
    @dlpvardhani6664 Жыл бұрын

    Babaiah garu kura evala try chestanu

  • @ramarao8032
    @ramarao8032 Жыл бұрын

    బాబాయ్ గారికి నా హృదయపూర్వక అభినందనలు.

  • @lakshmisivaraju3594

    @lakshmisivaraju3594

    Жыл бұрын

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @Fun_is_everything777
    @Fun_is_everything777 Жыл бұрын

    Wonderful dish

  • @traditionalfoodworld2866
    @traditionalfoodworld28667 ай бұрын

    Nanna. Garu. Naku. Pelli. Ayyi. 10years. Avtundi. Yepudu. Ma. Husband. Nanu. vanta Mechukoledu. Kani. First. Time. Me. Curres. Try. Chesi. Pedutunty. Nanu. Chala. Mechukuntunnaru. Nuvy. Chestunnava. Nijamga. Antunaru. Anta. Me. Chalava. Tq. Nana. Garu🥰

  • @user-do7gq6tr7b
    @user-do7gq6tr7b6 ай бұрын

    Nanna garu pulihora cheyandi next time

Келесі