Palani Swamy Exclusive Interview :

Ойын-сауық

Welcome to SumanTV Spiritual Channel. Many individuals in the Telugu-speaking community start their day by checking "Today Rasi Phalalu," which offers daily horoscope predictions tailored to their zodiac sign. As they look ahead to August Rasi Phalalu 2024 and September Rasi Phalalu 2024, they seek insights into what the future holds. Those born under Thula Rasi (Libra) are particularly interested in their daily Telugu horoscope, while Scorpio natives also seek guidance from their horoscope in Telugu. Alongside horoscopes, Vastu tips for money and home play a crucial role in their daily lives. They follow Vastu Shanti Rangoli and adhere to Vastu days and dates in 2024 for auspicious beginnings. Even details like candle wallpaper Vastu and Vastu images are carefully considered when arranging their living spaces, as Vastu Shastra principles are followed diligently, especially in flat constructions, to ensure harmony and positive energy flow.
Subscribe: www.youtube.com/@SumanTvSpiri...

Пікірлер: 88

  • @JayamNischayam
    @JayamNischayam2 ай бұрын

    ఫళని స్వామి గారు పుత్ర శోకం గుండెల్లో దాచుకొని youtuber అయ్యారు. ఆయన మాటల్లో మనసులో స్వచ్ఛత ఆయనను పాపులర్ చేసింది. ప్రతి చిన్న విషయానికి కుంగి పోయే వాళ్లు ఈయనను ఒక స్ఫూర్తిగా తీసుకోవాలి. పుట్టెడు దుఃఖాన్ని అధిగమించేందుకు నలుగురికి ఉపయోగపడే మార్గం ఎంచుకొని చక్కగా నిరూపించారు 🙏🏻

  • @nalinidharanipragada1997
    @nalinidharanipragada19972 ай бұрын

    మాములుగా నూడుల్స్ లాంటి పాసచ్యత భోజనం నచ్ఛే మా అమ్మాయి కి మన తెలుగుయింటి వంటలు నచ్చేలా చేయగలిగానంటే అది పళని స్వామి గారి దయ. ధన్యవాదములు గురువుగారు 🙏

  • @kornikrishnarao7434
    @kornikrishnarao743412 күн бұрын

    Every dishes of sri Palanisvami are mouth watering. ❤🎉😊

  • @manoharpalla3267
    @manoharpalla32672 ай бұрын

    గురువుగారు నమస్తే 🙏 మేడం నమస్తే కొంతమందిని చూస్తే మనకు తెలియకుండా మన మనసు మన రెండు చేతులు జోడించి నమస్కారం చేస్తాం అలాంటి వారిలో ఒకరు మా గురువుగారు పళని స్వామి గారు మీ ఇంటర్వ్యూ ద్వారా అందరికి దగ్గర చేశారు 🙏🙏

  • @vineshkumar4963
    @vineshkumar49632 ай бұрын

    నలభీమ పాకం తినాలంటే పళనిస్వామి గారి వంటలు చూడాల్సిందే!. పళనిస్వామి గారు హోటల్ స్టార్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. మీ అభిప్రాయం తెలుపండి. మీ వీరాభిమాని సుంకవల్లి వినేష్ కుమార్. మనందరం పళని స్వామి వారికి సన్మానం చేయాలి.❤

  • @ShobhakitchenGardening

    @ShobhakitchenGardening

    2 ай бұрын

    Chedham సాయి సన్మానము

  • @sreenathreddybommu5131
    @sreenathreddybommu51312 ай бұрын

    పళని స్వామి గారిని చూసి చాలా ఆనందం కలిగింది

  • @malleshgoudbathula4572
    @malleshgoudbathula45722 ай бұрын

    మా పంతులు గారి కిఅభివందనాలు 🎉🎉❤❤

  • @kasasrikanth9828
    @kasasrikanth98282 ай бұрын

    నా జీవితంలో పూర్తి ఇంటర్వ్యూ చూసానంటే పలని స్వామిదే సుమన్ టీవీ కి నా కృతజ్ఞతలు

  • @jayasreechandra361
    @jayasreechandra3612 ай бұрын

    మీ మాట అమృతం స్వామి.

  • @sriramkrishna-yq3dz
    @sriramkrishna-yq3dz2 ай бұрын

    వెట్రి వేల్ మురుగనహః హారో హర.... అయ్యగారికి పాదాభివందనాలు 🙏🏼❤

  • @bharathigangavajula9951
    @bharathigangavajula9951Ай бұрын

    అన్నయ్య గారూ మీరు కుంపటి మీద వంట చేసి చూపిస్తుంటే నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఎంత ఓపికగా చేస్తున్నారు కూరగాయలు తరుక్కోడం నుంచి ఒక్కొక్క దినుసుని కుంపటి సెగ మీద వేయించడం అరటి పువ్వు ను తరగడం దాన్ని కడిగే విధానం చూయించడం అన్ని ఎంతో ఎంతో నచ్చాయి. మీకు చాలా చాలా ధన్య వాదాలు అన్నయ్య గారు

  • @MrFatobese
    @MrFatobese2 ай бұрын

    రాజమండ్రి నుంచి వచ్చిన నలభీమ స్వామి !

  • @raghunandhkotike7305
    @raghunandhkotike7305Күн бұрын

    గీత గారి తన్మయత్వం చాలా రుచిగా వుంది. స్వామీజీ కి నమస్కారం

  • @vsnreddy86
    @vsnreddy86Ай бұрын

    స్వామి గారి మాటలే బ్రహ్మాండంగా ఉన్నాయి.... వారు చెప్పే వంటకాల పేరు వింటుంటే నోరు ఊరుతుంది...

  • @karunakumari8900
    @karunakumari89002 ай бұрын

    Mee interview chusi ...chala happy ga vundi...guruvu gaari ki namaskaram.mee vantalu maa manasu ki oka anandam.mee oopika, pillala lu chesukuni tinali ani meeru pade tapana ki hats off sir..great sir

  • @yannapurna9841
    @yannapurna98412 ай бұрын

    నా ఫేస్ బుక్ వాల్ లో మీ ఈ పరిచయ కార్యక్రమాన్ని షేర్ చేసి నా అభిమానపూర్వక మాటలను మీకు అందించే ప్రయత్నం చేసాను. మీరూ మీ కుటుంబం చూడాలని ఆశ అండీ💐🙏

  • @naveenkumar-zq3sc
    @naveenkumar-zq3sc2 ай бұрын

    Guruvu gaaru mee vantalu super ...

  • @satyaavi7954
    @satyaavi79542 ай бұрын

    I'm one of sir subscriber and i knew someday I will watch his interview. He is legendary

  • @MrFatobese
    @MrFatobese2 ай бұрын

    Yes.. I subscribed to his channel after seeing Panasapottu aava pettina koora..Its Simply Adhurs

  • @madhavichivukula6802
    @madhavichivukula68022 ай бұрын

    Palani Swami garu miru chesina Pappula podi eeroju video chusi nenu chesanu taste 90 perfect vachinatyga vundi taste chesanu super ga vundi , dhanyawad swamy🙏

  • @nvenkat3042
    @nvenkat30422 ай бұрын

    🥀🙏🥀 శ్రీ గురుభ్యోనమః🥀🙏🥀

  • @devarakondasrinivasasastry7631
    @devarakondasrinivasasastry7631Ай бұрын

    We are his big fan for his vantalu

  • @rajeswaria4482
    @rajeswaria44822 ай бұрын

    Meeru cheppina chitti kaakarakaya vepudu chesanu baabayi gaaru Chala baaga kudirindi. Maa pillalaki baga nachindi. Thank u meeru inka manchi vantalu chupinchalani korukuntu namaskaram.

  • @venkatasubrahmanyam2000
    @venkatasubrahmanyam20002 ай бұрын

    Palani Swami వారికి చాలా ధన్యవాదములు

  • @devinaveen2762
    @devinaveen27622 ай бұрын

    🙏Namaskaram Guruvu garu Paadabhivandanalu...mimmalni Suman TV lo Chudatam aanandam ga undhi....mee vantalu adbhutham...mee bhasha athyadbhutham, mee maatala kosame special ga mee videos chusthanu. SumanTV variki dhanyavadamulu. Vetrivel Muruganakh Haron Hara🙏🙏🙏

  • @user-vu3nv1wn4t
    @user-vu3nv1wn4t2 ай бұрын

    నమస్కారం పంతులుగారు 🙏🙏

  • @GuruSubramani
    @GuruSubramani2 ай бұрын

    Good to hear

  • @lankasriramasarma8789
    @lankasriramasarma87892 ай бұрын

    Guruvagaru ki Suman TV ki 🙏🙏🙏🙏🙏

  • @bharathipeddinti4142
    @bharathipeddinti41422 ай бұрын

    Pinni chala correct suggestions ichevaruga prasad.chala santhosham ga vundi nee vedios chustinte..congrats tammidu.God bless you

  • @rajasekherkaluvala1816
    @rajasekherkaluvala18162 ай бұрын

    Guruvu garu Mee vantalu chusthanu

  • @VG619
    @VG6192 ай бұрын

    Was waiting for guru Garu interview

  • @MrFatobese
    @MrFatobese2 ай бұрын

    Yes.. Arise is toughest..

  • @padmasriharini
    @padmasriharini2 ай бұрын

    Guruvu gariki namaskaram.

  • @WoolDeviHandmadeWorks
    @WoolDeviHandmadeWorks2 ай бұрын

    Guruvagaru ki 🙇‍♀️💯❤👍

  • @girishn1762
    @girishn17622 ай бұрын

    Mee ru grate Swamy,love and respect from kovvur,West godawari dist❤❤❤

  • @aaazzz716
    @aaazzz7162 ай бұрын

    Vankaya Menthikaram Kura super sir thank you for your delicious recipes 🙏

  • @arunasistla416
    @arunasistla4162 ай бұрын

    Super

  • @user-pl3dy1ul6f
    @user-pl3dy1ul6f2 ай бұрын

    Mee video anni chusanu andi

  • @varalakshmiramachandruni2508
    @varalakshmiramachandruni25082 ай бұрын

    Namaskaram Annagaru🙏🏻

  • @saikhyati1306
    @saikhyati130624 күн бұрын

    Padabi vandanalu guruvu garu

  • @rajiputra4356
    @rajiputra43562 ай бұрын

    నమస్కారం స్వామి

  • @rameshkumar-qr9ss
    @rameshkumar-qr9ssАй бұрын

    babaegaru meru chycesa kakarakaya masala kura maentllo vanta chysam chala baga vachendi tq babae garu

  • @indiradevi3195
    @indiradevi31952 ай бұрын

    Guruvugaru meeru swainipuja చేస్తారు నేను రావాలని కోరిక నకు సహాయం చేయాలని నా ప్రార్థనా స్థలం ఎక్కడ

  • @sripathijasminerani271
    @sripathijasminerani2712 ай бұрын

    Paadaabhivandanaalu

  • @user-cf8iu4lp8f
    @user-cf8iu4lp8fАй бұрын

    Meeru chalaperfect

  • @matetimatetikranthikiran4014
    @matetimatetikranthikiran40142 ай бұрын

    ❤❤❤❤ nanna garu

  • @rvnagalakshmi3995
    @rvnagalakshmi39952 ай бұрын

    Babayi garu adhbutam mi vanta mi matalu mariyu miru

  • @royalsroyals256
    @royalsroyals256Ай бұрын

    ❤❤❤

  • @dudduhimanayani9298
    @dudduhimanayani929818 күн бұрын

    Learners is useful.swami vari recipes.

  • @ram84392
    @ram84392Ай бұрын

    anchor super

  • @kalyanipulluriartscrafts2168
    @kalyanipulluriartscrafts21682 ай бұрын

    🙏🙏🙏🙏

  • @suneethamanikyam6855
    @suneethamanikyam6855Ай бұрын

    🙏🙏

  • @pavan2209
    @pavan22092 ай бұрын

    పెసర పప్పు పచ్చడి..నా ఫేవరేట్

  • @sumanapulugurtha5451

    @sumanapulugurtha5451

    17 күн бұрын

    నాకు కూడా

  • @vaddisrivastha8454
    @vaddisrivastha84542 ай бұрын

    🌹🙏🙏🙏🌹

  • @jaswanthsai9568
    @jaswanthsai9568Ай бұрын

    గురువుగారు శతకోటి🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jblakshmi6
    @jblakshmi62 ай бұрын

    Guruvugaru mi vantalu miru cheppevidanam amma.chesipettie Vanta gurthosthondi madi tdepalligudem vydikulam

  • @ramadevikapoor2330
    @ramadevikapoor2330Ай бұрын

    🙏🙏🙏

  • @sreelathanammi5287
    @sreelathanammi52872 ай бұрын

    🙏🙏👌👌

  • @kk-gd6ru
    @kk-gd6ruАй бұрын

    గురువు గారు మాటలో మాధుర్యం గురువు గారికి నమస్కారములు..

  • @sriniwasnvagdevi306
    @sriniwasnvagdevi3062 ай бұрын

    Panthulu gari vanta kanna matale ruchiga untayi

  • @thanukuvenkataramana8068
    @thanukuvenkataramana8068Ай бұрын

    మీరు వంటల గురించి చెపుతూ ఉంటే, నోరు ఊరుతుంది గురువుగారు

  • @user-bg8nc4eb9j
    @user-bg8nc4eb9jАй бұрын

    🙏🙏🙏🙏🙏

  • @padmasriharini
    @padmasriharini2 ай бұрын

    E roju ma Babu birthday deevinchandi swamy. Subramanya swamy asishulu undali korukuntunnan

  • @datlasatyanarayanaraju9683
    @datlasatyanarayanaraju96832 ай бұрын

    Namaste sir. Naaku kuda gutti vankaya koora istam 🙏🙏

  • @KanchanaMucherla
    @KanchanaMucherlaАй бұрын

    Namsty

  • @vijaylaxmi2635
    @vijaylaxmi26352 ай бұрын

    ఎంత ఎదిగినా ఒదిగి ఉండే వారికి ఎప్పుడూ అభినందన,ఆదరణ తప్పక దొరుకుతుంది అనడానికి మీరు ఉదాహరణ 🙏🙏

  • @sailajatangirala1637
    @sailajatangirala16372 ай бұрын

    Palani swamy garu ekkada puttaru ye vooru Telugu vaarena?( ivanni adigithe bavundedi.

  • @rajyalakshmishyamala2582
    @rajyalakshmishyamala25822 ай бұрын

    Swatchamaina Telugu padalu.. Telugu vantalu..achatelugu kattu bottu...saampradayam Teeriana visleshana.. atyanta Prema anuraagala kalabotha Inkaaa enno ennenno Palani Swamy babaigari speciality

  • @purnachandraraomeka
    @purnachandraraomeka2 ай бұрын

    Happiness. Food🍲🍲🍲🍲 ❤❤furevegtebls. Happey. T. Q. Sir

  • @sreenivasaprasad7691
    @sreenivasaprasad7691Ай бұрын

    ఈ యాంకర్ కత్తి లా ఉంది ❤❤❤💋💋💋

  • @dudduhimanayani9298
    @dudduhimanayani929818 күн бұрын

    Maa grneration gadichipoyindi. Maa abbay generation swighy n zomato

  • @Yourshrs
    @Yourshrs18 күн бұрын

    What his mother said? Edi oka sari some thing?? Pls tell

  • @srinivasyellambhotla-np7cm
    @srinivasyellambhotla-np7cm2 ай бұрын

    Aa vibhuthi enduku panthulu garu

  • @sujaranibalivada1883
    @sujaranibalivada188318 күн бұрын

    నమస్తే అండీ కంది పొడి మీరు ఎలా చేస్తారు

  • @sailajatangirala1637
    @sailajatangirala16372 ай бұрын

    Palani swamy garu ye vooru ekkada puttaru ayana telugu vaarena avii adagaledu.

  • @srinivasaraonarkadamilli3264

    @srinivasaraonarkadamilli3264

    2 ай бұрын

    vaaredi rajamahandravaram East godavari A .p

  • @2019kumar
    @2019kumar19 күн бұрын

    వద్దు స్వామి వద్దు మీరు వంటల పేర్లు చెప్పదు, మీరు చెప్పే విధానం.. అబ్బా రెసిస్ట్ చేసుకోటం చాల కష్టం. యాంకర్ గారు మీ పరిస్తితి ఎంటో పాపం...

  • @gayatriloka7175
    @gayatriloka71752 ай бұрын

    వెట్రివేల్ మురుగన్నిక్కి హరోహర 🙏🙏అన్నయ్య గారు మీ ఫోన్ నెంబర్ ఇవ్వగలరా. మీతో వదిన గారితో మాట్లాడాలని ఉంది. కానీ ఎలా తెలుపు తారు మీ ఫోన్ నెంబర్

  • @balagopalmandavalli8551

    @balagopalmandavalli8551

    Ай бұрын

    Naku kuda mataladalani undhi .

  • @rajuraju-vf2qx
    @rajuraju-vf2qx2 ай бұрын

    Naa life lo skip cheyyakundaa forward cheyyakundaa choosina modati video.......,

  • @rcv3208
    @rcv3208Ай бұрын

    What do you mean by Sadharana Panthulu Are they not human beings Shame on your title Shame Change it immediately

  • @W-dh2uf
    @W-dh2uf2 ай бұрын

    mee telugu entha baavundi guruvu gaaru.

  • @sripathijasminerani271
    @sripathijasminerani2712 ай бұрын

    Paadaabhivandanaalu

  • @niranjanreddy2511
    @niranjanreddy2511Ай бұрын

    ❤❤❤

  • @balkrishnav3587
    @balkrishnav35872 ай бұрын

    🙏

Келесі